ఎవరికి చెప్పలేని వేదన

  Рет қаралды 14,749

RAGHAVENDRA WCM

RAGHAVENDRA WCM

Ай бұрын

Latest New Songs....
" నీవు కొలిచిన కొలతే "
• నీవు కొలిచిన కొలతే #ne...
" దేవుని పేరట చేసిన ధర్మం "
• Devuni Perita Chesina ...
Song Lyrics:
ఎవరికి చెప్పలేని వేదన నాది
ఎవరికి చెప్పినా తీరిపోనిది
ఎవరికి చెప్పలేని రోగమే నాది
ఎవరికి చెప్పినా తీరిపోనిది
ఏవైద్యుడూ బాగుచేయలేడనీ
చింతించుచూ కృంగిపోయిన వేళలో
ఆదరణ లేని నాకు........
పరమవైధ్యుడు ప్రభుయేసనీ
తెలుసుకొంటిని నేను తెలుసుకొంటిని
ఆప్రభుని వస్త్రమునే తాకాలని
విశ్వసించి నేను వేచియుంటిని
నాదేహామే దినదినం
బలహీనమాయెనే
నాలోని వేదన కడకు తీరని భారమాయెనే
నాదేహామే సొమ్మసిల్లి శిథిలమాయేనే
నాలోని రోగము బాగుచేసే వారెవరులేరులే
స్వస్థపరచు నన్ను నా ప్రభువా
బ్రతికించు నన్ను నా దేవా
పరమవైధ్యుడూ ప్రభుయేసునీ కరుణచాలును నీ కరణచాలును
విశ్వసించి నీదయనే కొరితిని కృపచూపుము నీ
కృపచూపుము
నాదైవమే నను దాటిపోకుండ దయనుచూపేనే
నాజీవతాన దుఖఃదినములు సమసిపోయెనే
నా విశ్వాసమే నను స్వస్థపరిచి జీవింపజేసెను
నాలోని రోగమే తొలగిపోయే భయమేల నాకింకను
బలమిచ్చినావు నాప్రభువా
బ్రతికించినావు నాదేవా
పరమవైధ్యుడా ప్రభుయేసునీ
కృపచాలును నీ కృపచాలును
విశ్వసించిన చాలు ప్రభుయేసునీ
విడువడెన్నడు నిన్ను ఎడబాయడు
Song Credits :
Lyrics : Bro.R.Raghavendra
Way of Christ Ministries, Kurnool
Music : Bro. Gideon Katta
Vocals : Pavani Vasa
Editing : Bro Ramesh G,
(Geetha Graphics, Kurnool)
Bro.R.Raghavendra
WCM-CHRIST CHURCH
NTR NAGAR-KNL
+919160328258
#raghavendrawcm, #wcm, #christchurch, #wcmchristchurch #TeluguChristianSongs, #NewTeluguChristiansongs #jesuschrist #jesusongs#Newchristamassongs, #NewYearSongs2024,

Пікірлер: 76
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
ఎవరికి చెప్పలేని వేదన నాది ఎవరికి చెప్పినా తీరిపోనిది ఎవరికి చెప్పలేని రోగమే నాది ఎవరికి చెప్పినా తీరిపోనిది ఏవైద్యుడూ బాగుచేయలేడనీ చింతించుచూ కృంగిపోయిన వేళలో ఆదరణ లేని నాకు........ పరమవైధ్యుడు ప్రభుయేసనీ తెలుసుకొంటిని నేను తెలుసుకొంటిని ఆప్రభుని వస్త్రమునే తాకాలని విశ్వసించి నేను వేచియుంటిని నాదేహామే దినదినం బలహీనమాయెనే నాలోని వేదన కడకు తీరని భారమాయెనే నాదేహామే సొమ్మసిల్లి శిథిలమాయేనే నాలోని రోగము బాగుచేసే వారెవరులేరులే స్వస్థపరచు నన్ను నా ప్రభువా బ్రతికించు నన్ను నా దేవా పరమవైధ్యుడూ ప్రభుయేసునీ కరుణచాలును నీ కరణచాలును విశ్వసించి నీదయనే కొరితిని కృపచూపుము నీ కృపచూపుము నాదైవమే నను దాటిపోకుండ దయనుచూపేనే నాజీవతాన దుఖఃదినములు సమసిపోయెనే నావిశ్వాసమే ప్రభువు చూసి స్వస్థపరిచేనే నాలోని రోగమే తొలగిపోయే భయమేల నాకింకను బలమిచ్చినావు నాప్రభువా బ్రతికించినావు నాదేవా పరమవైధ్యుడా ప్రభుయేసునీ కృపచాలును నీ కృపచాలును విశ్వసించిన చాలు ప్రభుయేసునీ విడువడెన్నడు ఎడబాయడు
@KUpendra-pf1qx
@KUpendra-pf1qx Ай бұрын
అన్నయ్య చాలా బాగా రాశారు
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq brother Share To all
@cphshanthiraju8180
@cphshanthiraju8180 Ай бұрын
చానా వేదకరమైన పాట ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించింది
@ramakrishnakatru5650
@ramakrishnakatru5650 Ай бұрын
ఈ పాట విని నాలో కన్నీళ్లు ఆగలేదు చాలామంది జీవితాల్లో ఎవరికి చెప్పలేని బాధలు ఎన్నో ఉన్నాయి మా బాధలన్నీ తీర్చేవాడు యేసయ్య అని చెప్పే ఈ సాంగ్ లో చాలా అర్థాలు ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక 🙏
@voiceofgodyona2522
@voiceofgodyona2522 Ай бұрын
కచ్చితంగా వదినకు బాగావుతుంది అన్న ప్రార్ధన చేస్తున్నాము
@blandybujjisuryapogu2091
@blandybujjisuryapogu2091 29 күн бұрын
Heart touching song .
@sumalathakillo-pb7ud
@sumalathakillo-pb7ud Ай бұрын
పాట చాలా బాగుంది.ఆదరణ కలిగించే పాట
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq Sister Share To all
@lazershanthi4962
@lazershanthi4962 Ай бұрын
Praise the Lord anna wonderful song Devudu Devichunugaka
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq sister Share to All
@GodsLove54450
@GodsLove54450 11 күн бұрын
అన్న వందనములు పాట చాలా బాగా రాసారు చాలా ఆదరణ కలిగిస్తుంది. Tqq so much🙏
@raghavendrawcm2694
@raghavendrawcm2694 11 күн бұрын
Tq brother Share to all
@sureshbabu4582
@sureshbabu4582 29 күн бұрын
Practical గా అనుభవిస్తున్నా వారి నోటి నుండి వచ్చినటువంటి మాటలే ఈ Song , Raghavendra and Teams కు నా యొక్క వందనాలు God bless you to all Team members 🙏
@raghavendrawcm2694
@raghavendrawcm2694 29 күн бұрын
Tq anna
@davidmuppasani1797
@davidmuppasani1797 Ай бұрын
Praise the lord Raghavendra పాట చాలా అద్భుతంగా వచ్చింది పనిచేసిన టీం అందరికీ క్రీస్తు యేసు నామమున వందనములు శుభములు ఈ పాట చాలా మందికి ఒక మంచి భావాన్ని సూచిస్తుంది ఇలాంటి పాటలు ఇంకా చాలా రాయాలి మీ సంస్థను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
@d.ssunilkumar1787
@d.ssunilkumar1787 25 күн бұрын
Super song
@raghavendrawcm2694
@raghavendrawcm2694 25 күн бұрын
Tq brother Share to all
@mnpaulm3890
@mnpaulm3890 Ай бұрын
ఎవరికి చెప్పలేనిది నా బాధ వందనాలు సార్ ఆర్ఎస్ రంగాపురం నిరీక్షణ
@kingm.s.r2950
@kingm.s.r2950 Ай бұрын
గుడ్ సాంగ్ బ్రదర్
@Mini_pretty_kitchen__
@Mini_pretty_kitchen__ 25 күн бұрын
Nice song Track petandi plz
@kirankumar-lq8xm
@kirankumar-lq8xm Ай бұрын
అందరికీ యేసుక్రీస్తు ప్రభువు నామమున వందనాలు ❤. నా పేరు. కిరణ్ కుమార్ ఈ పాట విన్న నేను ఎంతో కన్నీరు. నా వయస్సు 38 ఉద్యోగమూ లేదు,వివాహము లేదు. ఎంతో మంది అవహేళన చేస్తున్న. దేవుడు నా జీవితములో గొప్ప కార్యములు చేయాలని ఎంతో ఆశతో దేవుని పాదముల వైపు ఎదురు చూస్తున్న. ఉద్యోగమూ,వివాహము విషయములో దేవుడు నా జీవితములో మరియు తమ కుటుంబం జీవితములో దేవుడు ఆశ్చర్యకార్యములు, అద్భుతమైన కార్యములు చేయాలని ఇష్టముతో వున్నాను. దేవా యేసయ్య ఎందరైతే నీవే దీవించాలని,మేలులు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశతో ఎదురు ఎంతో చూస్తున్నారో వారందరినీ దీవించమని నేను మిక్కిలిగా మీ,నా,మా యేసయ్య నామములో శ్రేష్టమైన కోరుకుంటున్నాను. నా కొరకు హెచ్చుగా ప్రార్ధించండి.
@RohithKashapogu
@RohithKashapogu Күн бұрын
Naku Chalayan vadharniestudhi ,sir
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Күн бұрын
Tq Share to all
@chikkemrambabu9662
@chikkemrambabu9662 Ай бұрын
Song chana Baga vachindana devunike mahima kalugunugaka amen
@MOHANJOHN-V
@MOHANJOHN-V Ай бұрын
హృదయాన్ని ఆదరించే మంచి ఆత్మీయమైన పాట అన్న ❤❤❤ God bless you Anna
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq brother Tq so much Share to all
@user-zn1og6hk9l
@user-zn1og6hk9l Ай бұрын
Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq Sister Share To all
@Prasanthofficial11
@Prasanthofficial11 Ай бұрын
God bless you all 🎉
@voiceofgodyona2522
@voiceofgodyona2522 Ай бұрын
Anna మీ జీవితంలో జరుగుతున్న పరిస్థితి నీ చూస్తే దుఃఖం ఆగదు అయిన దేవుడు విడిచిపెట్టడు యిర్మీయా :29:12 నేను మి మనవి ఆలకింతును god bless you అన్న దేవుడు మీకు తోడై ఉన్నారు
@VRaja-dx6ih
@VRaja-dx6ih Ай бұрын
@shekar230
@shekar230 Ай бұрын
👌👌🤝🤝🙏🙏🙏
@ssantennachurchofchristsha9216
@ssantennachurchofchristsha9216 Ай бұрын
Super nice 👍
@user-ei7oj8rg3n
@user-ei7oj8rg3n Ай бұрын
A nice song with a good message Amen
@user-xz2zf5nm7f
@user-xz2zf5nm7f Ай бұрын
🎉🎉🎉🎉
@chintub8449
@chintub8449 Ай бұрын
Vandanamulu annaya,lyrics excellent,stuti songs kuda andinchandi pls.
@jerusharani1035
@jerusharani1035 Ай бұрын
Wonderful song Anna...melt my heart....praise God 🙏
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq Sister Share To all
@narendharm5353
@narendharm5353 Ай бұрын
Super song akka god bless you
@EWMHANA
@EWMHANA Ай бұрын
అన్న చాలా బాగా వ్రాసారు లిరిక్స్, vocal కూడ బాగుంది, దేవుడు మిమల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఎలాంటి కష్టం వున్నా మనకు దేవుడే దిక్కు, మీబదలను, కష్టాలను దేవుడు తొలగించాలని, ప్రార్థిస్తాము.
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq brother Share to all
@mjayaraju91
@mjayaraju91 Ай бұрын
God bless ✝️you 🙌🛐🙏
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq brother Share to all
@mojeshnilapu3180
@mojeshnilapu3180 Ай бұрын
God bless you 😇
@mudumalathomas1220
@mudumalathomas1220 Ай бұрын
❤❤
@marribabu1469
@marribabu1469 Ай бұрын
Praise the lord 🙏🙏🙏
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Praise the Lord brother... Share to all
@mymothertrustfoundations7831
@mymothertrustfoundations7831 Ай бұрын
Tune lyrics 💞💞💞 wonderful brother
@kechalajaipalreddy8661
@kechalajaipalreddy8661 Ай бұрын
Song chala bagundi
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq brother Share to all
@rameshgunupudi1156
@rameshgunupudi1156 Ай бұрын
వందనాలు🙏🙏🙏
@jillellaravindra5137
@jillellaravindra5137 Ай бұрын
Vandhanalu brother 🙏🏻❤
@JasoUday
@JasoUday Ай бұрын
Awesome lyrics....singer voice is too nice ..God Bless to the whole team
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq brother Share to all
@Kolakaluri_yeliya_Sap
@Kolakaluri_yeliya_Sap Ай бұрын
Praisc the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmilax4433
@laxmilax4433 Ай бұрын
వందనాలు అన్నయ ❤
@krajukraju3150
@krajukraju3150 Ай бұрын
❤❤❤❤❤
@prudhiviraju9935
@prudhiviraju9935 Ай бұрын
Wonderful song nice music 🙏
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq brother Share To all
@paulsampathkumar3185
@paulsampathkumar3185 Ай бұрын
Praise the lord brother. Nice song, heart touching.
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq brother Share to all
@pavandigital480
@pavandigital480 Ай бұрын
Praise the lord Anna
@laxmilax4433
@laxmilax4433 Ай бұрын
👏👏👏👏👏👏👏👏
@timmareddy709
@timmareddy709 Ай бұрын
super anna
@devilcd4038
@devilcd4038 Ай бұрын
Praise the lord sister Kakinada madhi
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Sister kadhu brother
@kumar.chowtapalli9180
@kumar.chowtapalli9180 Ай бұрын
Wonderful song and excellent lyrics song track please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Two days pedathamu anna
@kumar.chowtapalli9180
@kumar.chowtapalli9180 Ай бұрын
TQ so much brother God Bless You more...
@kamatamsumalatha50
@kamatamsumalatha50 Ай бұрын
Thank you brother 🙏
@raghavendrawcm2694
@raghavendrawcm2694 Ай бұрын
Tq sister Share to all
@voiceofgodyona2522
@voiceofgodyona2522 Ай бұрын
Anna track పెట్టండి
@blandybujjisuryapogu2091
@blandybujjisuryapogu2091 26 күн бұрын
Track petandi paster garu
@raghavendrawcm2694
@raghavendrawcm2694 26 күн бұрын
Repu evng pedathamu
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 43 МЛН
Naa hrudayamulo nee maatale#jesussongs#cristiandevotionalsongs
9:18
Jesus songs janardhan official
Рет қаралды 165 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
TELUGU CHRISTIAN NEW SONGS
1:22:33
JEHOVAH NISSY MINISTRIES KURNOOL
Рет қаралды 119 М.
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН