Evariki Raledu Kresthulo Badalu Full Video Song {Singer Version} || Srinivas || Spirits Protection

  Рет қаралды 185,790

Spirits Protection

Spirits Protection

2 жыл бұрын

Evariki Raledu Kresthulo Badalu Full Video Song {Singer Version} || Srinivas || Spirits Protection
''ఎవరికి రాలేదు క్రీస్తులో బాధలు....'' Our Musical Single
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకోగలరు
► / @spiritsprotection ◄
𝗙𝗨𝗟𝗟 𝗦𝗢𝗡𝗚 𝗧𝗥𝗔𝗖𝗞:- • Evariki Raledu Kresthu...
::: Song Credits :::
Song Title: Evariki Raledu Kresthulo Babalu
Lyrics & Tunes: Br. Pastham Srinivas Garu
Music: Br. Prashanth Penumaka
Vocals: Br. Abhijith Kollam
Video Editing: Br. P. Symon Victor
Title Design: Devanand Sarikonda
--------------
Digitally Recorded at:
Everest Studios, Hyderabad
Judson Studios, Chennai
DOP: Prasanna P
Mix by: Sampath Penumaka
Mastered by: Judson Solomon, Chennai
Flute: Ramesh
Violins: Balaji (Chennai)
------------------
Lyrics
పల్లవి:
ఎవరికి రాలేదు క్రీస్తులో బాధలు
ఎవరికి కలుగలేదు ప్రభులో వేదనలు
ఎవరికీ రాలేదు క్రీస్తులో బాధలు
ఎవరికి కలుగలేదు ప్రభులో పలువేదనలు
నాకే జరుగుచున్నవని నీవు అనుకోకు
నాకెందుకు శ్రమలని అని నీవు క్రుంగిపోకు
మాదిరి కలిగిన జీవితాలు చూడు...
మనోవ్యాకులముతో మరణించిన వారు
బ్రతుకున బాధపడిన వారు పరిచారకులు
భక్తి జీవితములో బలియైనారు
నీకే వారు స్ఫూర్తిదాయులు
బైబిల్లో వారి ఆనవాళ్లు... " ఎవరికి"
చరణం 1:
దేవుడు సాతానుతో సంభాషించిన తీరు..
యోబు వంటివారు భూమిమీద ఎవరు లేరు
తన కుటుంబం పూర్తిగా తుడిచిపోయినవారు...
భక్తి శ్రద్ధలతో దేవునికై బ్రతికారు...
ఆస్తి అంతరించిపోయిన
అరికాలు మొదలు తల కురుపులమయమైన...
దేవుడు ఇచ్చెనని పలికెను...
ఆ దేవుడు తీసుకెళ్లేనని స్తోత్రం చేసేను...
మహిమ పరిచెను స్తుతి చెల్లించెను...
మాదిరి కలిగిన బ్రతుకును చూపేను.... " ఎవరికి"
చరణం 2:
ప్రభువు ఏర్పరచుకొనిన సాధనమైన పౌలు...
తన నామము కొరకు శ్రమలనుభవించుననెను
క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించి...
తనకిచ్చిన బాధ్యతను సంపూర్తి చేసెను
కొరడాలతో కొట్టబడినా...
రాళ్లతో దేహమును గాయపరిచిన...
బెత్తము లతో కొట్టబడిన...
అనేక పర్యాయములు హింస పొందిన
సువార్త ప్రకటన నా బాధ్యత అనెను.
ప్రభు పని కొరకు ప్రాణాలిచ్చెను... " ఎవరికి"
------------------
𝗠𝗢𝗥𝗘 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗩𝗜𝗗𝗘𝗢 𝗦𝗢𝗡𝗚𝗦:-
Adajanmanu Devudenduku Chesadu ? Video Song:- • Adajanmanu Devudenduku...
Tharamulu Maruchunnavi Video Song:- • Tharamulu Maruchunnavi...
Kalam Netho Agadhu Full Video Song:- • Kalam Netho Agadhu Ful...
Sandram Lo Padava Prayanam Video Song:- • Sandramlo Padava Praya...
Marachipoleni Mahilalu Video Song:- • Marachipo Leni Mahilal...
Alpakalamu Papabhogamu Video Song:- • Alpakalamu Papabhogamu...
Vivaham Ganamainadi Video Song:- • Vivaham Ganamainadi Fu...
------------------
Welcome To The Official Channel Of Spirits Protection. Here You Will Get All The Video Songs and Audio songs and Tracks and jukeboxes Of Jesus Christ Which Was Written By Srinivas Pastham Garu.
---------------------------------
►For Details -
Contact - +91 9441358159 , +91 8374373070
-----------------
►Online Publishing Production: Spirits Protection
--------------
Enjoy & Stay Connected With Us!
► WhatsApp Group Link: chat.whatsapp.com/Elw5RRAOVcp...
► Website:spiritsprotection.blogspot.in/
►Subscribe us: / @spiritsprotection
►Like us: / srinivas.siddipet.9
►Follow: / spirits-protection-901...
►Circle us:https: / spirits_protection
#EvarikiRaledu #spiritsprotection #teluguchristiansongs ​ #latestchristiansongs #spiritsprotectionsongs #latestteluguchristiansongs #teluguchristiansongs2022 #teluguchristiansongslatest

Пікірлер: 237
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Lyrics పల్లవి: ఎవరికి రాలేదు క్రీస్తులో బాధలు ఎవరికి కలుగలేదు ప్రభులో వేదనలు ఎవరికీ రాలేదు క్రీస్తులో బాధలు ఎవరికి కలుగలేదు ప్రభులో పలువేదనలు నాకే జరుగుచున్నవని నీవు అనుకోకు నాకెందుకు శ్రమలని అని నీవు క్రుంగిపోకు మాదిరి కలిగిన జీవితాలు చూడు... మనోవ్యాకులముతో మరణించిన వారు బ్రతుకున బాధపడిన వారు పరిచారకులు భక్తి జీవితములో బలియైనారు నీకే వారు స్ఫూర్తిదాయులు బైబిల్లో వారి ఆనవాళ్లు... " ఎవరికి" చరణం 1: దేవుడు సాతానుతో సంభాషించిన తీరు.. యోబు వంటివారు భూమిమీద ఎవరు లేరు తన కుటుంబం పూర్తిగా తుడిచిపోయినవారు... భక్తి శ్రద్ధలతో దేవునికై బ్రతికారు... ఆస్తి అంతరించిపోయిన అరికాలు మొదలు తల కురుపులమయమైన... దేవుడు ఇచ్చెనని పలికెను... ఆ దేవుడు తీసుకెళ్లేనని స్తోత్రం చేసేను... మహిమ పరిచెను స్తుతి చెల్లించెను... మాదిరి కలిగిన బ్రతుకును చూపేను.... " ఎవరికి" చరణం 2: ప్రభువు ఏర్పరచుకొనిన సాధనమైన పౌలు... తన నామము కొరకు శ్రమలనుభవించుననెను క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించి... తనకిచ్చిన బాధ్యతను సంపూర్తి చేసెను కొరడాలతో కొట్టబడినా... రాళ్లతో దేహమును గాయపరిచిన... బెత్తము లతో కొట్టబడిన... అనేక పర్యాయములు హింస పొందిన సువార్త ప్రకటన నా బాధ్యత అనెను. ప్రభు పని కొరకు ప్రాణాలిచ్చెను... " ఎవరికి"
@ChristFirst77
@ChristFirst77 2 жыл бұрын
Praise God
@mojeshstanly4062
@mojeshstanly4062 2 жыл бұрын
అన్న ఈ పాట ఇంత బాగుంది yentanna
@mariyadasupesaramelli7998
@mariyadasupesaramelli7998 2 жыл бұрын
P,jc
@mariyadasupesaramelli7998
@mariyadasupesaramelli7998 2 жыл бұрын
P,jc
@vaddelazar6877
@vaddelazar6877 Жыл бұрын
kzfaq.info/get/bejne/ormFlLVyp9LenH0.html
@praveenprince8408
@praveenprince8408 2 жыл бұрын
నిజమైన క్రైస్తవులు వ్రాసే పాటలు ఇలా ఉంటాయి.. చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య పాట..🎶🎶🎧
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@kingrathodsairam2891
@kingrathodsairam2891 2 жыл бұрын
ఎంతో అద్భుతమైన ఆత్మీయమైన జీవితాన్ని మెరుగు పరిచే పాట అన్నగారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Devunike mahima Kalugunu gaka amen 🙏
@titusvisuals8920
@titusvisuals8920 2 жыл бұрын
నేటి ఈ క్రైస్తవ సమాజానికి ఇలాంటీ అర్థవంతమైన, మరియు బుద్ధిని, ఉజ్జీవాన్ని కలిగించే ఆత్మీయ గీతాలు ఎంతైనా అవసరం,🙏👍indeed, it's excellent song..may God bless your channel, your ministry...❤️🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@rajasekar8820
@rajasekar8820 2 жыл бұрын
మాదిరికరమైన జీవితాలు ఎవరివి సార్? దొరకనంత వరకు అందరూ దొరలే..
@shyambabuchshyambabu3959
@shyambabuchshyambabu3959 Жыл бұрын
రచన స్వరకల్పన సంగీతం చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రదర్ నా ఆత్మీయ జీవితానికి మరింత బలపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక మాలాంటి ఆత్మీయుల కోసం .మరిన్ని ఆత్మీయ పాటలు రాస్తారని మన దేవుడు మరింత జ్ఞానం మీకు అనుగ్రహించాలి మనసారా కోరుకుంటూ. మీ సహోదరుడు.good bless you all 🙏
@Raju-nu2ju
@Raju-nu2ju 2 жыл бұрын
దేవుడు నీకు ఇచ్చిన స్వరమును దేవుని కొరకు వాడుతున్నందుకు నీకు🙏🙏🙏🙏🙏 అన్నయ్య
@chanti-boui
@chanti-boui 2 жыл бұрын
Super song ప్రతి మనిషి కి కావలసిన సాంగ్ 👌👌👌👌🙏🙏🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@vishnuvanarashi2510
@vishnuvanarashi2510 2 жыл бұрын
Mesmarising lyrics xcellent song
@deevenakumarikollati6172
@deevenakumarikollati6172 2 жыл бұрын
Super song praise the god
@gunupudiprasad7120
@gunupudiprasad7120 2 жыл бұрын
వందనాలు అన్నయ్య చాలా ఆత్మీయంగా బలపరెచె పాటు దేవునికే మహిమ🙏🙏💐
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@jprakashcbtkosigi777
@jprakashcbtkosigi777 2 жыл бұрын
Nice signing heart tuching song god bless you all 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
🙏🙏🙏
@BBCCHINNI
@BBCCHINNI 2 жыл бұрын
ఆత్మీయ జీవిత యాత్రలో బాధలు,శ్రమలు,కష్టలు, అవమానాలు, నిందలు, మనోవ్యాకులంతో ఉన్న వారికి బలపరిచే అద్భుతమైన పాట ఇలాంటి అనేకమైన పాటలు వ్రాసి అనేకమందికి దేవుని వైపు త్రిపాలని మనసారా కోరి ప్రార్థిస్తున్నాను అన్నయ్య, నా మనసారా కృతజ్ఞతలు వందనాలు
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@naniterlapu9533
@naniterlapu9533 2 жыл бұрын
జేసుదాసు వాయిస్ లా ఉంది
@tdhanalakshmiraju7507
@tdhanalakshmiraju7507 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏ఆమెన్ గాడ్ భ్లెస్స్ యు బ్రదర్ 🙏🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@gudisepoguashok145
@gudisepoguashok145 2 жыл бұрын
Heart touching song Anny devuniki Mahima kalugunu gaaka
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
🙏🙏🙏
@sudhagubbala9753
@sudhagubbala9753 2 жыл бұрын
Jesudasu garu padinattundi undi brother god bless you 🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@nareshpilla468
@nareshpilla468 Жыл бұрын
దేవుని పాటకు చక్కని వాయిస్, రాగం దేవుడు సహోదరునికి ఇచ్చారు.... దేవునికి కృతజ్ఞతలు.....
@narayanarao8709
@narayanarao8709 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏 pata chala bagunnadi andaririki vandanalu amen
@nagarajusurada1555
@nagarajusurada1555 2 жыл бұрын
Song super bro .....kj Yesudas voice la vundi bro
@wayofgodkakinada7851
@wayofgodkakinada7851 2 жыл бұрын
Super song.. And well singing brother and good composition
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to god
@priyankasari9844
@priyankasari9844 5 ай бұрын
చాలా మంచి పాట దేవుడు మిమ్మును బహుగా దీవిస్తారు అన్నా వందనాలు 🙏🏻👍
@prashantboddu7100
@prashantboddu7100 8 ай бұрын
Song padina abhijith garini devudu rakshanaloniki thisuku ravali
@pandug7759
@pandug7759 2 жыл бұрын
Super song annayya praise the Lord ee song vininappudu na kallalo nunchi kanniru vachindi
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@meenamariafrancy7026
@meenamariafrancy7026 2 жыл бұрын
Praise the lord. Yenni maanasika vedanalu kaligina naa dukkhhanni naatyanga nenu neeku vunnanu yeppatiki vuntaanu ani manasanta prasaantanga neetone nimputunnavu naatyanga maarustunnavu yemichhi nee runam teerchanu devaa.venu tirigi chudani naa manasunu neelo balaparachu naa devaa. Yedina vadulukuntaanu kaani ninnu ye paristitullo kolponu adi kudaa nee krupa kanikaramulanu batti maatrame naa devaa. Naa gamyam naa aasa naa swaasa naa hrudayam naa manasu neeke neeke aapadamastakam ankitam naa devaa. Praise the lord. Praise the lord. Praise the lord. Amen.
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@meenamariafrancy7026
@meenamariafrancy7026 2 жыл бұрын
@@SpiritsProtection praise the lord. Pray for us.
@truegospelinvillages2288
@truegospelinvillages2288 2 жыл бұрын
Exlent song anna super🙏🙏🤝👍👌
@johnsoninteriordesign1963
@johnsoninteriordesign1963 2 жыл бұрын
Praise the lord anna ami song anna na jivitham lo vinaleadu eilanti songs adupu vastundi vintuntea na jivitham anta ei patta lo undi
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@bhaskarpitta7254
@bhaskarpitta7254 2 жыл бұрын
Chala manchi song rasaru annaya garu god bless you anna
@voiceofjesus3777
@voiceofjesus3777 2 жыл бұрын
మంచి చక్కని పాట సమకూర్చారు హృదయాన్ని కదిలిస్తుంది థాంక్యూ
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
🙏🙏🙏
@woldofgod7982
@woldofgod7982 2 жыл бұрын
మన దేవునికే మహిమ కలుగును గాక brother, చాలా అర్తపుర్వకముతో పాడారు 👏🙌🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@medirekha7291
@medirekha7291 2 жыл бұрын
చాలా అర్థవంతంగా బాధలో ఆదరణ ఓదార్పు కలిగించే విధంగా ఈ పాట ఉంది ఇందును బట్టిదేవునికి మహిమ కలుగును గాక ఈ పాటను ఇంత చక్కగా పాడిన వారికి అలాగే మ్యూజిక్ ప్లే చేసిన వారికి అన్ని విధాలుగా ఈ పాటను తెర మీదికి రావడానికి సహాయపడిన వారందరికీ వందనాలు
@aswinisuneetha6196
@aswinisuneetha6196 2 жыл бұрын
Adarinche paata, balapariche paata🎶🎶🎶🎶extraordinary...... 🙌🙌🙌
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Devunike mahikalugunu gaka 🙏🙏🙏
@GODGOSPELSONGS
@GODGOSPELSONGS 2 жыл бұрын
Thanks for this song.... Really heart touching ❤️❤️😔😔......
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
🙏🙏
@AshokDkumar
@AshokDkumar 2 жыл бұрын
Shopper song chala bande anaku
@gujjalasudha2594
@gujjalasudha2594 2 жыл бұрын
Adbutam wow sing a sing
@nirushajesus6260
@nirushajesus6260 2 жыл бұрын
వందనాలు brother చాలా చక్కగా పాడారు, దేవునికి మహిమ కలుగును గాక
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
🙏🙏🙏
@lionhearts7348
@lionhearts7348 2 жыл бұрын
అద్భుతం ! మీరు ఏ పాట చేసిన అది ఒక ఆణిముత్యమే. అంత క్లిష్టమైన పాట రాసిన అన్నయ్య, సంగీతం సమకూర్చిన దర్శకులు, పాడిన గాయకుడు నిజంగా గొప్పవాళ్లు. దేవుని కోసం పరితపించాలి అని మనకు నేర్పుతున్న, సేవకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు !!
@kvkcreativeworks3079
@kvkcreativeworks3079 Жыл бұрын
bottu pettukokunda padatam first time anukuna singer i think he changed ,i am happy
@bibleresearchtv
@bibleresearchtv 2 жыл бұрын
మంచి ఆత్మీయ పాఠం🌼🙏🙏
@vaddelazar6877
@vaddelazar6877 Жыл бұрын
kzfaq.info/get/bejne/ormFlLVyp9LenH0.html
@vinodkumar-yz6ff
@vinodkumar-yz6ff 2 жыл бұрын
TQ brother and sister. For uploading fantastic song lyrics and track too
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@jesustruewords4398
@jesustruewords4398 2 жыл бұрын
నిజంగా vondarful song and లిరిక్స్ Thanku శ్రీను అన్నయ్య 🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐🌹🌹👑👑👑😥😥
@badavathshankarbadavathsha1794
@badavathshankarbadavathsha1794 2 жыл бұрын
Yesu kosam brathukutha jivistha prabuva nuvv na prana ganan i m badavath swathi
@janumpallydhanush1642
@janumpallydhanush1642 2 жыл бұрын
Praise the Lord🙏🙏🙏 Wonderful songs👍👍
@babu2628
@babu2628 2 жыл бұрын
I love my Jesus
@vasu7103
@vasu7103 2 жыл бұрын
Glory to God
@kandiboinavenkat7364
@kandiboinavenkat7364 2 жыл бұрын
Chala Baga rasaru Baga padaru anna
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@samuyelumylapalli5576
@samuyelumylapalli5576 2 жыл бұрын
❤️ Super ❤️ brother ❤️
@rekenarshirdikumar
@rekenarshirdikumar 2 жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@kaligotlagp5224
@kaligotlagp5224 2 жыл бұрын
Song mathram anna.....💯🗣️🔥🔥kani song HEMA CHANDRAN garitho padisthey bagundu..🗣️🗣️🤗
@bvskumar6459
@bvskumar6459 2 жыл бұрын
చాల బాగా పాడినరు Praise the lord
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
🙏🙏🙏
@jesuspowersundayschool1806
@jesuspowersundayschool1806 2 жыл бұрын
Thanks you lord for giving spiritual song
@gsulochana-vy2bm
@gsulochana-vy2bm 2 жыл бұрын
సూపర్ అన్న పాట మాకు ఎంతో స్ఫూర్తిని ఈచింది
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@DeepakBoddu
@DeepakBoddu 2 жыл бұрын
Praise the Lord... The Lyrics, Music, Vocals, Chorus all are excellent.. Very encouraging... One line in this... Manovyakulamuto... Maraninchinavaaru.. May be not correct... Except that line over all song was very very very... Practical powerful... In these days we need these type of songs...
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@bdayasagar2257
@bdayasagar2257 2 жыл бұрын
Wounderful Song.. Praise the Lord
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@kiranragula9502
@kiranragula9502 2 жыл бұрын
జేసుదాస్ లా ఉంది బ్రో వాయిస్ 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏💐
@subhashinivulchi9076
@subhashinivulchi9076 Жыл бұрын
Praise the lord 🙏
@vamsirapaka4370
@vamsirapaka4370 2 жыл бұрын
Jr. Jesudasu ❤️👌🏽 Meaningful Song
@Shyne12
@Shyne12 2 жыл бұрын
GLORY TO GOD
@hanumanthuson7555
@hanumanthuson7555 2 жыл бұрын
వందనాలు సార్ 🙏🙏
@bokkasushma9737
@bokkasushma9737 2 жыл бұрын
Glory to God ☦🛐 Wonderful song, each word is amazing ,it touched my heart and tqs for this song
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@ksuryap
@ksuryap 2 жыл бұрын
Womderful lyric, music, and singimg.. God bless the team.... 🙌
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@shivakumar-kq1vu
@shivakumar-kq1vu 2 жыл бұрын
Excellent good voice bro god bless you
@shivakumar-kq1vu
@shivakumar-kq1vu 2 жыл бұрын
Devuniki mahima kalugunu gaka
@ajaykasu863
@ajaykasu863 2 жыл бұрын
Glory to God amen🙌🙏
@sundusarika9252
@sundusarika9252 2 жыл бұрын
Lyrics chala correct song chala baga undi🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@jesusisalmightygod5139
@jesusisalmightygod5139 2 жыл бұрын
అన్న మీస్వరం కెజె యేసుదాస్ లాగాఉంది. చాలా బాగా పాడారు బ్రదర్. 🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@sushmaavija
@sushmaavija 2 жыл бұрын
Adbhuthamaina paataaa...🙏🙏
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@nirmaladidlajangam4019
@nirmaladidlajangam4019 9 ай бұрын
హృదయమును తాకే స్వరం.
@godmessage2792
@godmessage2792 2 жыл бұрын
🙏 vandanamulu brother super song
@iamnoob1171
@iamnoob1171 2 жыл бұрын
Nice song
@kundavarapumanjuvani1633
@kundavarapumanjuvani1633 2 жыл бұрын
Praise the lord what a voice
@kommupaul2128
@kommupaul2128 Жыл бұрын
Beautifull song brother
@bibleresearchtv
@bibleresearchtv 2 жыл бұрын
Nice song...🙏🙏🙏🙏🙏
@samjstar9309
@samjstar9309 2 жыл бұрын
Mindblowing song heart touch song
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@mariandasn6425
@mariandasn6425 2 жыл бұрын
Excellent. Inspiration to all ......meaningful. Voice is like jesudas. Superb
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@meghanancy3613
@meghanancy3613 Жыл бұрын
wonderful song brother awesome meaningful and heart touching song thank you brother
@ravid5463
@ravid5463 4 ай бұрын
Praise the Lord anna good lyrics good singing anna God bless you all tame🎉
@lokeshreveda1650
@lokeshreveda1650 2 жыл бұрын
Praise the lord 🙏🙏❤️ super brother 👌
@prashanthkattam97
@prashanthkattam97 2 жыл бұрын
wonderful song Annaya Tq so much
@chrissreenu116
@chrissreenu116 2 жыл бұрын
Amen
@siribarikiramappadu4672
@siribarikiramappadu4672 2 жыл бұрын
Glory to God మీ పాటలకు ట్రాక్స్ పెట్టువుంటే బాగా దేవుని లో వాడబడే వి, కనుక ట్రాక్స్ పెట్టండి
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Discretion lo undi Chusandi brother
@saiyeruva1812
@saiyeruva1812 2 жыл бұрын
What a song . Bible loni vaakyalanu paatala ruuupanga maarchi raasaru . True words . Continue your work for God . Very nice song with same lyrics
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@SekharGUNDEPOGU-jb9yf
@SekharGUNDEPOGU-jb9yf 10 ай бұрын
Gunde chedarina vaariki vodarpu niche song god bless you brother
@mosesrp5015
@mosesrp5015 9 ай бұрын
అన్నా e paata నాకు spurthinicheemmidi అన్న సుకుమార్
@murali3522
@murali3522 2 жыл бұрын
Wonderful song brother...
@sugunadavid5096
@sugunadavid5096 2 жыл бұрын
Glory to God.
@kondapalliravi4034
@kondapalliravi4034 2 жыл бұрын
Super song
@pasalapudisaraladevi4499
@pasalapudisaraladevi4499 2 жыл бұрын
Praise the lord
@empirelegend
@empirelegend 2 жыл бұрын
🤩🔥🤩
@mosheatla6840
@mosheatla6840 2 жыл бұрын
నైస్ వర్డ్స్...శ్రమ కలుగుట మేలు మేలు
@thotaraju7728
@thotaraju7728 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@sivagodi8589
@sivagodi8589 2 жыл бұрын
God bless you 🙏🙏🙏🙏
@erapogunathanielu4976
@erapogunathanielu4976 Жыл бұрын
Super
@maddurinaveen1623
@maddurinaveen1623 2 жыл бұрын
Lyrics was fantastic and song give me wonder feeling
@rajanirajani2482
@rajanirajani2482 8 ай бұрын
Really meaningful song tq brother 🙏🏻 vadhanalu brother 🙏🏻
@marajurayadurgam4536
@marajurayadurgam4536 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎊💐💐💐💐⭐⭐
@mosesdunga
@mosesdunga 2 жыл бұрын
ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన మంచి క్రిస్టియన్ సాంగ్... Simple music and good lyrics
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@namrathabaindla3707
@namrathabaindla3707 Жыл бұрын
Nice song annaya God bless u
@munnasurgar3984
@munnasurgar3984 2 жыл бұрын
Praise the lord every one 🌷🙏 glory to God 🌷🙏
@srdrebekah5721
@srdrebekah5721 2 жыл бұрын
Nice song brother 🙏🙏& thank you brother 💐💐🤗🤗
@bro.corneliusakumarthi2108
@bro.corneliusakumarthi2108 2 жыл бұрын
Wonderful song dear Brother , very comforting and encouraging
@SpiritsProtection
@SpiritsProtection 2 жыл бұрын
Glory to God
@anugollapalli4443
@anugollapalli4443 2 жыл бұрын
Vandanalu annayya,, kreesthu lo balaparichey manchi paata
@kayankayan3753
@kayankayan3753 9 ай бұрын
ఇలాంటి మాదరి కరమైన పాటలు మీ ద్వార అందిస్తున్న దేవునికి వందనాలు🙏😔
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 78 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
YEVARU CHOOPINCHALENI | #JoshuaShaik | Pranam Kamlakhar | Mohd. Irfan | Telugu Christian Songs 2022
8:24
Nee Pilupu (నీ పిలుపు) | Benny Joshua | Telugu Christian Song 2022
5:54
Benny Joshua Ministries - Official Channel
Рет қаралды 7 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 15 МЛН
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,5 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 125 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 7 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 745 М.
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 521 М.