Taramulu Maruchunnavi Full Video Song Official {Singer Version} | Abhijith Kollam | Nijamaina Velugu

  Рет қаралды 768,310

Digital Gospel

Digital Gospel

3 жыл бұрын

Taramulu Maruchunnavi Full Video Song Official {Singer Version} | Abhijith Kollam | Nijamaina Velugu
నిజమైన వెలుగు Album 2020
New Telugu Christian Album 2020
Album: Nijamaina Velugu 2020
Lyrics & Tunes: Bro.P.Srinivas
Music: Emmanuel Prem
Vocals: Abhijith Kollam
Sponsor by: Smt.&Sri Eshwar C paul & Swarna Latha
Video Edit: G.Nuthan babu
►Online Publishing Production: Digital Gospel
Enjoy and stay connected with us!!
►Contact us at 9494081943 , 9492188898
►Visit : www.digitalgospel.org/
►Subscribe us on / gospelindigital
►Like us: / gospelindigital
►Follow us: / gospelindigital
►Circle us: plus.google.com/+gospelindigital
Tharamulu Maruchunnavi Full Video Song Official {Singer Version} | Tharamulu Maruchunnavi | New Christian Song Official Video Song | P. Srinivas | Abhijith Kollam

Пікірлер: 745
@roopamedida3773
@roopamedida3773 2 жыл бұрын
😭😭రాతి గుండెను తీసివేసి మాలో మార్పును దయచేయి దేవా 🙏🙏
@pandub4720
@pandub4720 3 жыл бұрын
ఈ పాట ద్వారా మీరు కొన్ని ఆత్మలను రక్షిస్తున్నారు దేవునికి మహిమ
@k.yehejkel9211
@k.yehejkel9211 3 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ సమాజానికి ఎంతో అవసరం అన్న బ్లెస్స్ యు
@savararavi5650
@savararavi5650 3 жыл бұрын
Wonderful meaning songs మారని సంఘాలకి మారని వ్యక్తులకి ఈ మీ పాట విని అందరూ మారాలని కోరుతున్నాను దేవుని కృపను బట్టి ఇంత గొప్ప అద్భుతమైన పాట రాసి వినిపించినందుకు మీకు నా వందనాలు
@samuelsukumargilakala8613
@samuelsukumargilakala8613 3 жыл бұрын
ఈ పాట వ్రాసినా అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు🙏🙏
@vijaysharmi1121
@vijaysharmi1121 3 жыл бұрын
కన్న తండ్రి మనసుఏరిగిన పిల్లలు కావాలి అబ్బా అన్న గొప్ప మాట వ్రాసారు అన్నా.,😭😭😭😭😭😭😭😭
@namrathalamba6314
@namrathalamba6314 Жыл бұрын
Ji ha you happy
@kprathap5245
@kprathap5245 3 жыл бұрын
జేసుదాసు గారి వాయిస్ గుర్తు కు వొస్తుంది. సాంగ్ చాలా బాగుంది. మీ కళను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.
@paulministriesnadikudi1757
@paulministriesnadikudi1757 3 жыл бұрын
Avunu
@bprashanth5510
@bprashanth5510 3 жыл бұрын
Yes bro
@rekalamanikanta8693
@rekalamanikanta8693 3 жыл бұрын
Yes
@pcvelangini730
@pcvelangini730 3 жыл бұрын
@@paulministriesnadikudi1757 *ji]yylk*jkk""jj
@mattapriyanka407
@mattapriyanka407 Жыл бұрын
@@paulministriesnadikudi1757 1
@harijanashanthi2721
@harijanashanthi2721 3 жыл бұрын
Suppar
@dileepdayam5730
@dileepdayam5730 3 жыл бұрын
Jesus songs vintunte manasulo edo teliyani feeling Prise the lord ✝️✝️
@anandmedari2589
@anandmedari2589 3 жыл бұрын
జేసుదాస్ గారు పాడకపోయినా, దేవుడు మరొక జేసుదాస్ స్వరం కలిగిఉన్న అభిజిత్ గారితో పాడించిన ఆదేవాధి దేవునికే మహిమ కల్గును గాక..!
@Rtfshorts4U
@Rtfshorts4U Жыл бұрын
Chala. Goppa Mata comment. Super .. .. Jesus nijamayina devudu .
@Prabhakarofficial81
@Prabhakarofficial81 Жыл бұрын
చాలా బాగా పాడారు అభిజిత్ బ్రదర్ జేసుదాస్ వాయిస్ లాగానే ఉంది దేవునికి మహిమ కలుగును గాక
@shansakurapati8390
@shansakurapati8390 5 ай бұрын
😊😊😊​@@Rtfshorts4U
@immanuelsmusicworld4666
@immanuelsmusicworld4666 Жыл бұрын
Abhinandanangal Abhijith....Your voice is like AK.J.YESUDAS
@josephethakoti6212
@josephethakoti6212 3 жыл бұрын
He is a Hindu. Famous singer in kerala. He is singing as many Christian songs. Good voice.
@sunitachuttugulla5830
@sunitachuttugulla5830 2 жыл бұрын
దేవుడు మీకు అద్భుతమైన స్వరాని యిచ్చారు దేవుని కోసం ఉపయోగించి ఆయన కోసం పాడిన మీరు ఆదేవుని కోసం బ్రతికితే దేవుడు చాలా సంతోషిస్తారు మిమల్ని చుసి గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ 🙌🙌🙌
@dformusicmalarumkiliyum5831
@dformusicmalarumkiliyum5831 2 жыл бұрын
എത്ര ഭംഗി ആയി പാടി അഭിജിത് എങ്ങനെ സാധിച്ചു ഉച്ചാരണം wow god is love ♥
@jesustruewords4398
@jesustruewords4398 2 жыл бұрын
అంతమరింది కానీ - మనిషి గుణమే మారలేదు నిజమే 💯
@laharivanaparthi2550
@laharivanaparthi2550 3 жыл бұрын
అన్నయ్య మీకు వందనాలు మీరు పాడిన పాట నా ఆత్మీయ జీవితానికి చాలా అవసరం బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండే మనుషుల మధ్య ఇలాంటి పాటలు వాళ్ల హృదయాన్ని మార్పు చెందాలి ఇలాంటి పాటలు మరెన్నో మీరు పాడాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాలని గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య
@rajkumaryadagalla
@rajkumaryadagalla 3 жыл бұрын
కళ్ళల్లో కన్నీళ్లు, గుండెల్లో ప్రభుకోసం ఆరాటం మేలుకొలిపేలా....ఉంది ఈ పాట. మంచి సాహిత్యాన్ని అందించిన మీకు, భావమును వ్యక్తపరిచేలా పాటను పాడిన మీకు, హృదయాన్ని కదిలించేటట్లు సంగీతాన్ని సమకూర్చిన మీ అందరికీ.... ప్రభువు పేరిట నా సుభాభివందనములు. నిజంగా... అందరూ మారుమనస్సుకు తగిన ఫలములను ఫలించేటట్లు ప్రార్దిద్దాం. God Bless You All. God Bless Our India. Amen.
@kundavaramvinod9208
@kundavaramvinod9208 3 жыл бұрын
ప్రభు కృపను బట్టి ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మీ పాటలు విని అనేకమంది మారు మనస్సు పొందాలని కోరుకుంటున్నాను.... రియల్లీ బ్యూటిఫుల్ సాంగ్... god bless you బ్రదర్...
@venuvincent8933
@venuvincent8933 3 жыл бұрын
Excellent song.gof bless you.
@malebalarangaswamy3967
@malebalarangaswamy3967 2 жыл бұрын
పాటబాగావింది కానీ నువ్వు బొట్టుపెట్టడం బాగాలేదు
@pakirammapakiramma6591
@pakirammapakiramma6591 2 жыл бұрын
T
@manimala5022
@manimala5022 2 жыл бұрын
@@venuvincent8933 àaaaaaaaaaaaaaaààà`°°°
@Sanvitha2019
@Sanvitha2019 2 жыл бұрын
@@venuvincent8933 a
@holylyrics454
@holylyrics454 3 жыл бұрын
ఈ పాట మా తమ్ముడు రోజు మార్నింగ్ నుండి ఈవెనింగ్ దాకా వింటూనే వుంటాడు ఎంతటి కటినుల మనసును మార్చగల మాటలను కూర్చి మంచి ట్యూన్ ఇచ్చారు ఇలాంటి పాట మనుషుల హృదయాలను ఒక్కసారి ఆగి ఆలోచించేలా చేస్తుంది ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్న అందరికీ thanks...
@chilkanirmala4629
@chilkanirmala4629 2 жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏 చాలా బాగా పాడారు అద్భుతమైన పాట అన్నయ్య 🙏🙏
@commonmanchannelpydikondas518
@commonmanchannelpydikondas518 3 жыл бұрын
ఈ రోజులలో కూడా ఇంతా మంచి పాటలు రాసినందుకు మీకు అభినందనలు
@user-ds2wd6ue5w
@user-ds2wd6ue5w 3 жыл бұрын
జునియర్ ఏసు దాస్ గారు సూపర్
@yesubabuchabattina5312
@yesubabuchabattina5312 2 жыл бұрын
🙏 nice song Chala bagudi andi super super super
@madhirisaritha9233
@madhirisaritha9233 3 жыл бұрын
Abhijith brother miru marpu pondi nijamyna kristhuni nammalani koruthunna
@cbtwarangalanilakinapelly4891
@cbtwarangalanilakinapelly4891 3 жыл бұрын
మీ కంపోజింగ్ లిరిక్స్ కు నేను ఫిదా అయినాను. మా సంఘం లో ఒక చెల్లెలు ఈ పాట పాడి వినిపించింది. శ్రీనివాస్ అన్న గారు...తిరుగులేని మీ హెచ్చరిక రచనలు నేటి సమాజానికి చాలా చాలా అవసరం. ఆత్మీయ స్థితిలో చాలా ఎత్తులో కనిపిస్తున్నారు. మీకు మీ సంఘానికీ, సహకారులకు నా హృదయపూర్వక అభినందనలు .
@meenamariafrancy7026
@meenamariafrancy7026 3 жыл бұрын
Praise the lord. Dinamulu maare koddi naa prabhu nannu marchivesaadu. Naa aalochana marchi prabhu santosha pade biddaga nannu malichaadu.love u jesus. Ee maata chaladu....inka cheppali.
@gunturirishi8307
@gunturirishi8307 3 жыл бұрын
Super.... song 👍 👍👍 prabhuvu mechukune pillalu kavali...amen amen amen amen amen ...👌 Excellent lyrics...👍 Praise the lord.....🙏🙏🙏🙏🙏
@syambabusyam
@syambabusyam 3 жыл бұрын
లిరిక్స్ చాలా బాగున్నాయి దేవుడు మిమ్ములను దీవించును గాక
@superhitmelodies4068
@superhitmelodies4068 3 жыл бұрын
జేసుదాసు గారిల గంభీరంగా పడుతున్నారు అన్న 🙏praise the lord దేవునికే మహిమ ఘనత చెందును.🙏🙏
@prasaddarling9132
@prasaddarling9132 3 жыл бұрын
పాట చాలా బాగుంది మీరు కుడా చాలా బాగా పాడారు దేవుడు దీవించును గాక...
@madhubabumummadi775
@madhubabumummadi775 3 жыл бұрын
pata koraku krushichesina andariki vandanalu chala manchi pata
@user-ii3tz9hu4w
@user-ii3tz9hu4w 6 ай бұрын
❤❤ devunike వందనాలు
@yashubujji7935
@yashubujji7935 3 жыл бұрын
Chala vinasomupuga undhi brother chakkaga padaru padaru brother
@rajendergadipe7820
@rajendergadipe7820 10 ай бұрын
Devudu adbutamaina swaram ichadu Annaya Vandanalu 🙏🙏 devuniki Mahima ghanta prabhavamulu kalugunu gaka Amen 🙏🙏🙏🙏💐🙏💐💐💐
@kvraghuram3200
@kvraghuram3200 3 жыл бұрын
Wonderful brother I am not christiane but I'm follower of Jesus. Truth words u sang brother thank you very much for giving this opportunity to listen the way of Jesus.
@samuelsamuelraju1161
@samuelsamuelraju1161 3 жыл бұрын
X lent song Anna ee generation ki thagga song
@balakrishna2273
@balakrishna2273 2 жыл бұрын
Devuneke mahima
@gajjalaanjinalah3150
@gajjalaanjinalah3150 3 жыл бұрын
చాలా బాగుంది సాంగ్
@SATYAKADGAMTV
@SATYAKADGAMTV 3 жыл бұрын
పాట చాలా బాగుంది అన్న
@gopisushi3359
@gopisushi3359 3 жыл бұрын
What a creativity bro, wonderful vocals bro...,
@snehalatha7262
@snehalatha7262 3 жыл бұрын
@@gopisushi3359 goodsong
@Lucky-er8ls
@Lucky-er8ls 6 ай бұрын
మరో జేసుదాస్ గారు పుట్టినట్టు పాడినట్టు ఆలాపించినట్టు ఈ స్వరాన్ని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు హల్లెలూయ నిజంగా జేసుదాస్ గారు పాడినట్లే ఉంటుంది
@kalabattuladorababudorabab8945
@kalabattuladorababudorabab8945 3 жыл бұрын
ఈ పాట విని నా మనసు కరిగిపోయింది . Wonderful song ,lyrics amazing. What a meaningful song really amazing. ఈ పాట రాసిన వారికి , చక్కగా పాడిన వారికి , నా వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలు . God bless you more in his work.
@SpiritsProtection
@SpiritsProtection 3 жыл бұрын
>>> kzfaq.info/get/bejne/r9Kfpa6Qsrq5lZ8.html
@gloryglory9202
@gloryglory9202 3 жыл бұрын
Praise the Lord....jeevithalani maarche song....
@vgchsekharvanthala5525
@vgchsekharvanthala5525 3 жыл бұрын
Nice song bro lokamulo anni marutuna devuni prajalalo inka marpu ravali anekamandi marali raksna pondali
@rajeshrj9882
@rajeshrj9882 3 жыл бұрын
Praise the lord Brother devuni pata chala bagundi
@ganjimalanaresh5506
@ganjimalanaresh5506 3 жыл бұрын
Superb ga Undi Song Chala Mening Full Song....
@yjayaraju701
@yjayaraju701 2 жыл бұрын
హృదయాన్ని కదిలించే పాట అన్నయ్య వండర్ఫుల్ సాంగ్స్ 🙏🙏🙏 విజయమని
@stephensonofgod2803
@stephensonofgod2803 3 жыл бұрын
super songe దేవుని పని లో మిరు ఇంకా అనేకమైన కోత్రపాటలు రాయలిఅని మనస్పుర్తితిగ కోరుకుంటునాను దేవుని కి మహిమ కలుగును గకా Amen
@cluster7magam495
@cluster7magam495 3 жыл бұрын
Super songGodbless youAnnaya
@angelkaram2768
@angelkaram2768 3 жыл бұрын
Jesudasu voice laga vundi , song bagundi
@jumbujosephtech798
@jumbujosephtech798 3 жыл бұрын
చాలా మంచిగా పాడ రు పాట
@christfollowers6082
@christfollowers6082 3 жыл бұрын
మరల ఒక మంచి రచినా , వినగలిగిన గొంతు.... 👌👌👌❤❤❤
@akhilkannan2831
@akhilkannan2831 3 жыл бұрын
അഭിജിത് കൊല്ലം 🔥🔥❤️
@duddusolomon983
@duddusolomon983 2 жыл бұрын
మంచి మీనింగ్ ఫుల్ సాంగ్ బ్రదర్ చాలా చక్కగా పాడారు నేటి దినాల్లో ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో వ్రాయాలని కోరుకుంటున్నాను ఈ పాట వ్రాసి పాడిన సహోదరులకు యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో వందనములు తెలియజేస్తున్నాను. డి. సొలొమోను రాజు చీరాల
@katepogujammulamma2433
@katepogujammulamma2433 Жыл бұрын
Yesayya krupanu batti miru elanti patalu padali entomandi mee songs valana marumanasu calagalanii korukutunam brother all. the best brother
@jerusharamkumar2143
@jerusharamkumar2143 2 жыл бұрын
బండ లాంటి హృదయము సైతం ఈ పాట విన్న తర్వాత
@manikyaraju6817
@manikyaraju6817 3 жыл бұрын
చాలా మంచి పాట అన్నా, చాలా బాగా పాడారు .దేవుడు మిమ్మును మరి ఎక్కువ వాడుకొని దివించును గాక.
@m.shyambabu9821
@m.shyambabu9821 3 жыл бұрын
వాడుకోవడానికి పాడుతున్నా విశ్వాసినా, లేదు అతను ఒక అన్యుడు
@issacedwards2487
@issacedwards2487 3 жыл бұрын
అద్భుతమైన lyrics Brother... nd super tuning... ఇలాంటి పాటలు దేవుడు ఇంకెన్నో రాయించాలని కోరుకుంటుంన్నాను...
@m.shyambabu9821
@m.shyambabu9821 3 жыл бұрын
పాడుతున్నా వారు అన్యుల లేక విశ్వాసినా
@rampillakalpana5691
@rampillakalpana5691 3 жыл бұрын
Super singer and super song amen
@maheshvaaramsd5736
@maheshvaaramsd5736 3 жыл бұрын
Good Singer🙂🙂
@jeevanbanu
@jeevanbanu 3 жыл бұрын
అన్నయ్య గారు దేవుడు మీకు మంచి గాత్రం ను ఇచ్చాడు దేవునికే దేవునికి మహిమ కలుగును గాక
@ranisandepogu9761
@ranisandepogu9761 2 жыл бұрын
చక్కటి అర్దవంతంగా రాసారు
@pilliramya1446
@pilliramya1446 2 жыл бұрын
Superb song anna🙏 anni marutunna kani manam maratam ledhu
@jcmministry.....g.timothi695
@jcmministry.....g.timothi695 Жыл бұрын
evariki upayogam lekundaa sataanu marcheystaadu
@e.premkumarkumar5623
@e.premkumarkumar5623 2 жыл бұрын
Nenu maarali, manam maarali.....
@thenarrowway8029
@thenarrowway8029 3 жыл бұрын
నశించిపోతున్న ఆత్మల కొరకు ..భారముతో రాసిన పదాలు అద్భుతం సార్
@thenarrowway8029
@thenarrowway8029 3 жыл бұрын
kzfaq.info/get/bejne/mcCmntaotNDclKs.html
@MMS777Seelam
@MMS777Seelam 2 жыл бұрын
Bro Praise the lord... excellent song & God's words...voice same జేసుదాస్ గారు పాడినట్టుంది👌👌👌👌👌👌🙏🙏🙇🙇
@rajumasipogu1547
@rajumasipogu1547 3 жыл бұрын
చాలా బాగా రాశారు...Sir. God is great.
@mosesnagireddy8185
@mosesnagireddy8185 3 жыл бұрын
మీరు పెట్టుకున్న బొట్టు దేనికి అర్ధము అన్న....
@mukkannamasipogu463
@mukkannamasipogu463 3 жыл бұрын
మంచి సాంగ్ అన్నయ్య🙏
@rajashekargangolu620
@rajashekargangolu620 3 жыл бұрын
Life changing words.... Yes is truth every one change reyal christan.... Sorry god....
@vinaypaul231
@vinaypaul231 3 жыл бұрын
Anna song Chala bagundi and ni voice ante naku Chala istam inka....manchi patalu padadaniki Jesus sahayam cheyunu gaka... Amen
@rajak2525
@rajak2525 3 жыл бұрын
Super song
@anandmedari2589
@anandmedari2589 3 жыл бұрын
ఈసాంగ్ ద్వారా అనేకమంది యేసుప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించాలని రక్షింప బడాలని నా ప్రార్ధన... Work chesina team andharini dhevudu dheevinchunu gaaka ! Amen...
@pauleshkola9523
@pauleshkola9523 3 жыл бұрын
Praise the Jesus Brossss wonderful song All time favourite and listening to àll people Jesus blessed with your voice ✝️🛐🙏 Jai Yeshu Maharaj Ki
@loveyoujesus9168
@loveyoujesus9168 3 жыл бұрын
Vandanalu anna Chakkati song rasaru Praise the Lord 🙏
@jeevadharaofficial8315
@jeevadharaofficial8315 3 жыл бұрын
జేసుదాస్ voice laa గంభీరంగా ఉన్నది 👍 Nice song brother
@m.shyambabu9821
@m.shyambabu9821 3 жыл бұрын
ఁబదర్ పాడుతున్నా వారు అన్యుల లేక విశ్వాసినా
@jangamprasad8413
@jangamprasad8413 3 жыл бұрын
Anna super song god bless please many more I want
@m.shyambabu9821
@m.shyambabu9821 3 жыл бұрын
@@jangamprasad8413 మరి పాట బాగుంది, వాయిస్ కూడా బాగుందండి కానీ పాడుతున్న వ్యక్తి అన్యుడని తెలుసా మీకు
@vijaysharmi1121
@vijaysharmi1121 3 жыл бұрын
Wobderfull song and meaning full song bro..,😭😭😭😭😭😭
@graceofjesusministrieskly8403
@graceofjesusministrieskly8403 9 ай бұрын
జేసుదాస్ గారు కాదు అంతకంటే అధికమైన కృప మీకు ఇచ్చారు బ్రదర్ ఆ పరిశుద్ధ దేవునికే మహిమ కలుగును గాక
@saidulurapolu946
@saidulurapolu946 3 жыл бұрын
Super meanigful song anna chala bagundhi
@mohd8850
@mohd8850 3 жыл бұрын
బాల బాగవాసినరు సార్ వందనములు అన్న దేవుడుమీమలను దీంచునుగాక!
@Digital-Gospel
@Digital-Gospel 3 жыл бұрын
All the Glory to God 🙏 Thank you all for your great response Lyrics : తరములు మారుచున్నవి...దినములు మారుచున్నవి... క్షణములు మారుచున్ననూ...గుణములు మారవెందుకు..? వస్త్రములు మారుచున్నవి...వృత్తులు మారుచున్నవి... భాషలు మారుచున్ననూ...బ్రతుకులు మారవెందుకు? దేహములు మారుచున్నవి...ఆహారం మారుతున్నది... అంతా మారిన గాని...ఆలోచన మారదెందుకూ..? మార్పు చెందరెందుకు... #తరములు# 1► సంద్రంలో ఉన్న రాళ్లను చూడు... అలలా తాకిడికి కరిగిపోవును... శిఖరం పై ఉన్న మంచును చూడు సూర్యుని వేడిమికి కరిగిపోవును... ||2|| ప్రభువును నమ్మిన ప్రజలను చూడు... ప్రభువును నమ్మిన ప్రజలను చూడు... దేవుని మాటలకు కరగరెందుకు బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు... సంఘముకు వెళ్తు ఉన్న సత్యము వినుచు ఉన్న నిత్యము తెలుసుకున్నను... నీతిగా ఉండరెందుకు... పాపము చేయుటెందుకు... #తరములు# 2► క్రీస్తుతో వున్న శిష్యుల చూడు... ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి... పాపంలో ఉన్న స్త్రీలను చూడు... వాక్యం వినిపాపం మానివేసిరి... ||2|| దేవుని ఎరిగిన పిల్లల చూడు... దేవుని ఎరిగిన పిల్లల చూడు... భయభక్తులు కలిగి బ్రతకరెందుకు... దైవవాక్యమును ఆచరించరెందుకు... దేవుని ఎరిగి ఉండిన... దైవముగా మహిమ పరిచిన.. కన్న తండ్రి మనసు తెలిసిన ప్రియమైన పిల్లలు కావాలి... మనస్సులు మార్చుకోవాలి... #తరములు#
@hariprasadch-ffci
@hariprasadch-ffci 3 жыл бұрын
Thanks Anna for lyrics.
@pchspalli7075
@pchspalli7075 3 жыл бұрын
Thanks brother for lyrics
@manikyamgangiri9053
@manikyamgangiri9053 3 жыл бұрын
ఆమెన్ థాంక్స్ అన్నయ్య 🙏🙏
@goodtube3224
@goodtube3224 3 жыл бұрын
Accept my thanks with ur kind heart for writting lyrics
@agapelove3495
@agapelove3495 3 жыл бұрын
Tq soooooooo much brother🙏🏻😇
@bojugujoelfranklin8249
@bojugujoelfranklin8249 3 жыл бұрын
తరములు మారుచున్నవి...దినములు మారుచున్నవి... క్షణములు మారుచున్ననూ...గుణములు మారవెందుకు..? వస్త్రములు మారుచున్నవి...వృత్తులు మారుచున్నవి... భాషలు మారుచున్ననూ...బ్రతుకులు మారవెందుకు? దేహములు మారుచున్నవి...ఆహారం మారుతున్నది... అంతా మారిన గాని...ఆలోచన మారదెందుకూ..? మార్పు చెందరెందుకు... #తరములు# 1-- సంద్రంలో ఉన్న రాళ్లను చూడు... అలలా తాకిడికి కరిగిపోవును... శిఖరం పై ఉన్న మంచును చూడు సూర్యుని వేడిమికి కరిగిపోవును... ||2|| ప్రభువును నమ్మిన ప్రజలను చూడు... ప్రభువును నమ్మిన ప్రజలను చూడు... దేవుని మాటలకు కరగరెందుకు బ్రతుకులు దిద్దుకొని బ్రతకరెందుకు... సంఘముకు వెళ్తు ఉన్న సత్యము వినుచు ఉన్న నిత్యము తెలుసుకున్నను... నీతిగా ఉండరెందుకు... పాపము చేయుటెందుకు... #తరములు# 2- క్రీస్తుతో వున్న శిష్యుల చూడు... ప్రభు మాటలకు వారు మార్పు చెందిరి... పాపంలో ఉన్న స్త్రీలను చూడు... వాక్యం వినిపాపం మానివేసిరి... ||2|| దేవుని ఎరిగిన పిల్లల చూడు... దేవుని ఎరిగిన పిల్లల చూడు... భయభక్తులు కలిగి బ్రతకరెందుకు... దైవవాక్యమును ఆచరించరెందుకు... దేవుని ఎరిగి ఉండిన... దైవముగా మహిమ పరిచిన.. కన్న తండ్రి మనసు తెలిసిన ప్రియమైన పిల్లలు కావాలి... మనస్సులు మార్చుకోవాలి... #తరములు#
@jaldichantibabu5320
@jaldichantibabu5320 3 жыл бұрын
Tq bro.
@nethalakranthi2262
@nethalakranthi2262 3 жыл бұрын
Heart touching lyrics brother...
@varshithkumarvarshithkumar2144
@varshithkumarvarshithkumar2144 3 жыл бұрын
Tq anna
@babum3491
@babum3491 3 жыл бұрын
Thanku brother
@sunnybunny1972
@sunnybunny1972 3 жыл бұрын
Chala bagunnadhi annaya song
@sumankondepudi941
@sumankondepudi941 3 жыл бұрын
ఈ పాట చాలా గొప్పగా రాసారు - చాలా చాలా గొప్పగా పాడారు 🙏🙏🙏🙏🙏🙏 wonderful talent 💐💐💐💐💐
@sandehathmakasamasyalakusa8990
@sandehathmakasamasyalakusa8990 2 жыл бұрын
Super song annayya wonderful nijanga tharamulu maruchunnavi kani manushulu vari gunalu maradam ledhu🙏🏼🙏🏼🎧🥰🤝
@sweetyprinsy1270
@sweetyprinsy1270 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏.... Thank you for heart touching meaning full song and lyrics.... Amen.. Praise the lord 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌
@gudipallyrameshbabu2295
@gudipallyrameshbabu2295 2 жыл бұрын
Super.song.bro
@rajuboppuri6565
@rajuboppuri6565 3 жыл бұрын
praise the lord
@sureshgummadi4886
@sureshgummadi4886 2 ай бұрын
దేవుడు నిన్ను వాడుకొనును గాక ❤❤❤
@sunnybunny1972
@sunnybunny1972 3 жыл бұрын
Chala bagunnadhi annaya song
@hagajendra9322
@hagajendra9322 3 жыл бұрын
Brother Abhijit Kollam God Jesus Christ Saves You, Amen
@dellipkoppaka1792
@dellipkoppaka1792 3 жыл бұрын
చాలా లోతైన అర్దం వుంది అన్న ఇ పాటలో వందనాలు అన్నా 🙏🙏🙏🙏 అమైన్
@PrasannaKumar-gf3up
@PrasannaKumar-gf3up 3 жыл бұрын
Wonderful lyrics and singing brother.
@bhanuprasad8671
@bhanuprasad8671 2 жыл бұрын
S
@psiva1501
@psiva1501 3 жыл бұрын
Super song anaaya
@bhuyanjitosh80
@bhuyanjitosh80 3 жыл бұрын
Hrudayanni kadilinche adhbutamina pata thanks for this song and God bless you
@muhammedfs6562
@muhammedfs6562 2 жыл бұрын
ആരുമില്ലെടെ ഇവിടെ നമ്മുടെ മുത്തിനെ സപ്പോർട്ട് cheyyan
@bhaskarsiripina7306
@bhaskarsiripina7306 3 жыл бұрын
సమస్తము ఆయన మహిమ కొరకే
@arrowsofalmighty728
@arrowsofalmighty728 3 жыл бұрын
Wonderful lyric glory to God 😊
@nageswaraotadi5746
@nageswaraotadi5746 3 жыл бұрын
Bro.Abjith ***** 💓 Heart Touch full song..Glory Voice..Nice song... God bless you sir.....put your every hand...super Sri....
@m.shyambabu9821
@m.shyambabu9821 3 жыл бұрын
ఁబదర్ అంజిత్ గారు అన్యుల లేక విశ్వాసినా
@shaikmunna4570
@shaikmunna4570 3 жыл бұрын
Nice sir
@goduguraju4044
@goduguraju4044 2 жыл бұрын
wonderful wonderful wonderful wonderful singing brother song మహా అద్భుతం గా రచించారు నిజంగా మీకు దేవుడిచ్చిన కృప ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటూ మరి ఎందరో హృదయాలను దేవుని ప్రేమను నిలిపివేయాలని దేవుని పేరట శుభములు తెలియజేస్తున్నాము god bless you brother
@rajeevpriyansha613
@rajeevpriyansha613 2 жыл бұрын
Excellent song anna baaga rasaru , baaga paadaru👏🙏
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 33 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 47 МЛН
Children deceived dad #comedy
00:19
yuzvikii_family
Рет қаралды 8 МЛН
Yendigu Mareyenu | PS. PRAKASH HALMIDI & SIS. ALEENA ARPITHA | Christian song
6:32
Calvary Gospel Music ( K.C.M)
Рет қаралды 4,8 М.
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 659 М.
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 3,9 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 14 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 1,7 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 10 МЛН