Рет қаралды 179,504
రేకుల ఇంటికి ఫాల్స్ సీలింగ్ చేయించాలి అనుకొనేవాళ్ళు ఎలాంటి సీలింగ్ చేయడం వల్ల డబ్బులు ఆదా చేసుకొని మంచి లైఫ్ టైం ఇవ్వగలిగే సీలింగ్ వేసుకోగలరు.
అలాగే సీలింగ్ చేసే అప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన పనులు వాటి ఖర్చుల గురించి పూర్తి విషయాలు ఈ వీడియో లో వివరించడం జరిగింది.
POP మరియు జిప్సం సీలింగ్ మధ్య తేడాలు తెలుసుకోవడానికి మీరు ఈ • Gypsum Ceiling vs POP ... లింక్ ద్వారా వీడియో ని చూడవచ్చు.
సీలింగ్ చేయించిన తరువాత మీరు వైరింగ్, లైటింగ్, పెయింటింగ్, వట్టి అనేక అదనపు ఖర్చులు చేయవలసి ఉంటుంది వాటి గురించి ఈ • False ceiling Estimati... వీడియో లో క్లుప్తంగా వివరించాను
ఈ రెండు వీడియోలు తప్పకుండ చూసి సీలింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
Time Stamp:
0:00 Intro
1:10 Differences between gypsum and POP
4:05 How to choose the best ceiling
5:35 Precautions
8:05 False Ceiling Estimated Cost
9:10 My suggestion
10:18 Conclusion
English Version:
Those who want to have a false ceiling in a petal house can save money by installing a ceiling that can give them a better life.
As well as the precautions to be taken then when doing sealing, the complete things about the work to be done and their costs are explained in this video.
You can watch the video at this • Gypsum Ceiling vs POP ... link to find out the differences between POP and Gypsum Ceiling.
In this • False ceiling Estimati... video, I have briefly explained the additional costs like wiring, lighting, painting, etc. after sealing.
Be sure to watch these two videos and find out the full details about the ceiling.
If you like the content in the video then definitely like the video and share it with our friends.
Subscribe to our channel for similar useful videos before.
I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
I hope you will support me too.
Thank you.
#Falseceiling