పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లెజినోవా | Pawan Kalyan Wife Anna Lezhneva Biography | First Telugu

  Рет қаралды 915,935

Red TV Entertainment

Red TV Entertainment

Жыл бұрын

పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లెజినోవా | Pawan Kalyan Wife Anna Lezhneva Biography | First Telugu
#firsttelugu #pavankalyan #janasena #janasenaparty #appolitics
First Telugu Telangana And AP Popular Shows Revolve Around: News, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @redtventertainment01

Пікірлер: 852
@kumarisandadi7955
@kumarisandadi7955 3 ай бұрын
Manchiga chepparu sir
@nprabhakerrao7430
@nprabhakerrao7430 11 ай бұрын
కుటుంబ వ్యవస్థను గౌరవించాలి. అది సరిగా లేకుంటే సమాజం లో చులకన అవడం సాధారణమ్.🫥😮
@venkateswararao2122
@venkateswararao2122 9 ай бұрын
నీ పెళ్ళాం గురించి కూడా చెబుతావని అనుకున్నాను. అది చెప్పలేదు ఎందుకు.
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq 9 ай бұрын
అవును జలగన్ తాతల తరం నుండి సంకరజాతి ...సంకర సంబంధాలే
@joshikunnel5781
@joshikunnel5781 9 ай бұрын
When one enters politics, public enters the private space too.
@satyavani8717
@satyavani8717 Ай бұрын
​@@SivaKumar-fi7yqnidi norenaa
@rocky-vu8fw
@rocky-vu8fw 9 ай бұрын
వ్యక్తిగత జీవితాన్ని చూసే రాజకీయ జీవితానికి మార్కులు వేస్తారు జనం నోట్ థిస్ పాయింట్.
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq 9 ай бұрын
మరి అందరు గూండాలు రాజ్యమేలుతున్నారు
@simhak657
@simhak657 9 ай бұрын
జగన్ ని చూసి కూడా ఇట్లమాట్లాడుతున్నావా... నువ్వు దేవుడివి స్వామి..
@sridevimedina9894
@sridevimedina9894 3 ай бұрын
అలా అయితే జైల్ రెడ్డి గాడికి అసలు ఓటే వేయకూడదు కదా బ్రదర్ 😢
@satyavani8717
@satyavani8717 3 ай бұрын
​@@SivaKumar-fi7yqvarandarini padavi lo nunchi tappinchataniki try cheyyali
@karuakarsir3371
@karuakarsir3371 3 ай бұрын
Yes ,character is lost , everything is lost ❤
@tejeswararaoburada6964
@tejeswararaoburada6964 11 ай бұрын
Good analysis sir 👍
@pavadaraju2648
@pavadaraju2648 9 ай бұрын
Correct ga chepparu sir.
@mlnmurty7332
@mlnmurty7332 Жыл бұрын
Nobody can tolerated his moods😊
@PRP1293
@PRP1293 Ай бұрын
Pawan kalyan గారు నాభార్య christian అని,ప్రార్థనలు చేస్తుంది అని ఎలక్షన్ మీటింగ్ లో పబ్లిక్ గానే చెప్పారు.మీరు తెలుసుకోరు.
@adhinarayanachinniti4821
@adhinarayanachinniti4821 Ай бұрын
Kristana leka hindus adi matter kadu
@Single_Singam
@Single_Singam Ай бұрын
Pawan Kalyan గారికి భార్య ఉండగా ఇంకో అమ్మాయిని కడుపు చెయ్యడం, భార్యని మోసం చెయ్యడం తప్పని తెలీదా...., 😂😂😂
@maheswarreddy7809
@maheswarreddy7809 3 ай бұрын
ప్రజా జీవితం ఇలాగే వుంటుది లేక పోతే మూసుకొని కూర్చోవాలి
@NARALACHANDRAKIRANAE
@NARALACHANDRAKIRANAE 11 ай бұрын
Family very important in society
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 11 ай бұрын
రేణుదేశాయ్ లాంటి మహిళను కూడా పెట్టుకొని పక్కచూపులు చూడటం గలీజు పనే కదా...
@sureshroy7970
@sureshroy7970 3 ай бұрын
Avnu ra panikimalina paytm batch ra me psyco gadi family kosam telusuko
@universalentertainment6460
@universalentertainment6460 2 ай бұрын
Thelisthe matladali, edho miru chusinatlu chepthunnaru. Personal life lo em jaruguthadho valleke thelusthadhi. Vere vallaki em thelusthadhi. Ni intlo ala jarigithe ah bhada thelusthadhi
@naturelover-lh1dq
@naturelover-lh1dq 2 ай бұрын
Antey mee amma kooda ​@@user-ww6ck6se6c
@mitnalavasantha3948
@mitnalavasantha3948 2 ай бұрын
Evarimeeda korika kakigite vallanu marriage chesukuntadu
@naturelover-lh1dq
@naturelover-lh1dq 2 ай бұрын
@@mitnalavasantha3948 andukey jalaga London lo pettadu
@nayabrasool3574
@nayabrasool3574 11 ай бұрын
సమాజానికి . మంచికోసం ..మంది కోసం అంకిత మయ్యే వ్యక్తిని అర్థం చేసుకునే బార్య, పిల్లలూ , కుటుంబ ములూ ఇప్పుడు ఎక్కడా ఉండరు. ఒకవేళ ఉంటే.. వాళ్ళతో ఉన్న ఆ బంధమే.. ఇతనిని వెనక్కు లాగుతుంది.. బయపడెట్లు చేస్తుంది..తెగించనివ్వదు.. నేనూ..సనాతన ధర్మం కోసం, తెలుగు గడ్డ , సంస్కృతి కోసం. సమాజ హితం కోసం పనిచేస్తున్న..వివాహం దీనికి సూట్ కాదు అని ..ఒంటరిగానే ప్రయాణిస్తున్న.. కానీ మా అన్నయ్యని నా గురుంచి ఎవరైనా తెలిసిన వారు అడిగితే.. నన్ను తిట్ట రాని తిట్లు తిడతాడు.. కుటుంబాన్ని ముంచాను అంటాడు.. నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు.. వారు ఎందరికో సొంత డబ్బులతో కళ్ళు ఆపరేషన్స్( 2000 మంది వరకు ) చేయించారు..బస్టాండులో బురద నిలిచి ఒకావిడ జారిపడటం చూసి వెంటనే కంకర తోలించాడు.. స్కూల్స్ పిల్లలకు cycle s n cycle stand ఏర్పాటు చేశాడు చాలా చోట్ల, చలివెంద్రాలు పెడతాడు RED CROSS కోసం పనిచేస్తున్నాడు .. ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేస్తున్న మంచిపనులు.. RESULTS ఊహించండి .. వాళ్ళ ఫ్యామిలీ గురుంచి ? వాళ్ళు ఇతనితో గొడవ పడి ఇంటినుంచి పంపి వేసారు. BUDHUDU తన భార్య పిల్లలకు న్యాయం చేశాడా ? భక్త తుకారాం చేయగల గి నారా ? కారణ జన్ములకు కుటుంబ సు సక్సెస్ ఉందనివ్వదు ప్రకృతి.. అర్థం చేసుకోకుండా .. " ప్రక్కవాడిని దోచుకు తింటేనే బ్రటకగలము " అనే ఈ స్థితి లో ఉన్న సమాజం లో ఎక్కడో పవన్ లాంటి ఒకడు ముందుకు వస్టే..ఏమిటి ఈ తల తిక్క , మూర్ఖ వీడియో లు, విశ్లేషణలూ, కామెంట్స్ ? మనసు లేని యే మృగాలో కానీ ఇలా చేయరు
@durgadevil1995
@durgadevil1995 10 ай бұрын
ముగింపు లైన్ సూపర్.. ఇలా చేసే పవన్ మృగంలా ఆడజాతికి అన్యాయం చేస్తున్నాడు.. బుద్ధుడు ఇంకేందరి పేర్లో వాడావ్.. వాళ్ళు కూడా మూడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారా.. పవన్ కోసం అలాటి వారి పేర్లపై పెంట పూయకు..
@kasisrinivasarao1386
@kasisrinivasarao1386 10 ай бұрын
Anta research avasaram ledura babu,vado boku
@nayabrasool3574
@nayabrasool3574 10 ай бұрын
@@durgadevil1995 మంచిది.. మరి మీరు మెచ్చిన మీ పార్టీ ఎదో.. యే నాయకుడు కడిగిన ముత్యమో ఉంటే చెప్పు.. మేమూ పుజించుకుంటాము.. అలానే రాజకీయ నాయకుల్లో 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వారి గురుంచి మీరు చేసిన రిపోర్ట్ , ఆడవారిని వాడుకుంటున్న నాయకుల names please..
@user-zg2cq3ph7w
@user-zg2cq3ph7w 10 ай бұрын
B
@user-zg2cq3ph7w
@user-zg2cq3ph7w 10 ай бұрын
Budhudu. Bàķthathukaram tho polikà waw
@fathersons579
@fathersons579 Жыл бұрын
Super illustration....
@sankar44444
@sankar44444 2 ай бұрын
విడాకులు తీసుకొకుండా పెళ్లి, పెళ్లి చేసుకోకుండా బిడ్డ.. ఇదేమి నడవడి ? మొదటి భార్య చనిపోయిన తర్వాత తోడు కోసం చేసుకోవడం, ఉండగానే, విడాకులు మంజూరు కాకుండా నే, సంబంధం, పెళ్లి కాకుండా పిల్లలు.. అతను మళ్ళీ సుద్దులు చెప్పడం.. చిరాగ్గా లేదూ ?? ఇంత జరిగాక , మళ్ళీ రెండో సారి విడాకులు లేకుండా వేరే వాళ్ళతో పిల్లలా? బుద్ది గడ్డి తినడం అంటే ఇది కాదా ?
@kamalarani424
@kamalarani424 Ай бұрын
Big heads liked it.
@lakshmanamurty1667
@lakshmanamurty1667 10 ай бұрын
If you are in Public life, there is no private life ...
@ivanboss1092
@ivanboss1092 3 ай бұрын
రేణూదేశాయ్ కూడా నచ్చలేదా
@manikishorethirumala5970
@manikishorethirumala5970 2 ай бұрын
Renu vadhilesindhi annayya kadhu
@venkateswararaosandu2579
@venkateswararaosandu2579 Ай бұрын
రేణూదేశాయ్ నచ్చకుండా అన్నా లెజినోవా ఎలా నచ్చిందో మరి?
@vijaykumar-gy4ec
@vijaykumar-gy4ec 8 ай бұрын
Greet, real post
@prakashgsvp
@prakashgsvp 2 ай бұрын
భారతీయులు ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నారు. మీరు మీ భార్య పిల్లలు ఉండగా ఇంకోరితో ప్రేమతో కడుపు చేస్తానికి ఏమని చెపుతారు. కుటుంబ గౌరవం లేనోడికి సినిమాలో వేషాలే బెటరు. 🙏
@luckyc3619
@luckyc3619 10 ай бұрын
Personal life ki political life ki sambhandam vuntundi.oka political leader ga vunde person yokka personal life yela vundi anedanni batte political future depend ayi vuntadi ade kada valla swabhavanni thelipedi
@syamsundarpangi4320
@syamsundarpangi4320 3 ай бұрын
ఒకరి ప్రమేయం లేకుండా వ్యక్తి గత జీవితo గురించి ఇంటర్వ్యూ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం
@ralla.ashokchary4459
@ralla.ashokchary4459 5 ай бұрын
నాతో కలిసి ఉంటున్నె వేరే‌‌ అమ్మాయితో పిల్లలను కన్నడం నాకు నచ్చలేదు అన్నారు కదా. మరి ఏమో కూడా పవన్ కళ్యాణ్ కి మొదటి భార్య ఉండగానే ఏమి కడుపు చేయించుకుని పిల్లను కన్నది కదా సార్. ఆమెకు ఒక న్యాయం ఈమెకు ఒక న్యాయమా
@Luee12
@Luee12 Ай бұрын
Duram ga vundatam veru okea entlo vuntu mosam cheyyadam veru
@cto3vkkasyap785
@cto3vkkasyap785 Ай бұрын
Well said
@bhaskarreddy7439
@bhaskarreddy7439 Жыл бұрын
ప్రజలకు అన్నీ తెలుసు క్రిస్టియన్ ఆ కాదా అనే విషయం తెలుసు
@rpvenkatesh9312
@rpvenkatesh9312 2 ай бұрын
Identi విచిత్రంగా ఉంది..దుర్గా దేవి గారు మీరు పెట్టిన పోస్టు తప్పు anukuntaa.. ఇద్దరు కన్నా సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయరాదని మీరు పెట్టారు.. మరి NTR గారికి ఎంత మంది సంతానం. వారు ఎలా CM అయ్యారు..
@fathersword5976
@fathersword5976 Ай бұрын
Appudu aa rule ladu
@azby-fh6ye
@azby-fh6ye 2 ай бұрын
Wow redgadda
@bapirajubapiraju8297
@bapirajubapiraju8297 Жыл бұрын
మరి పునమ్ కౌర్ ఏమైన్దిరాబాబు వీడికి లెక్క లేనివి ఎన్ని ఉన్నాయో.
@everyourwellwisher932
@everyourwellwisher932 3 ай бұрын
ఇప్పుడు రుక్మిణీ కోట
@satyavani8717
@satyavani8717 3 ай бұрын
Education ledu charector ledu okka dabbu nicha alochanalu unte chala election lo nilabadataniki?
@gurunadhareddy3416
@gurunadhareddy3416 Жыл бұрын
పవన్ గారు , నీకు ఇంత గొప్ప చరిత్ర వుందా.
@raghavrao6392
@raghavrao6392 Жыл бұрын
అరేయ్ చెడ్డి గాంగ్ రెడ్డి గా మీకంటే బందిపోటు దొంగలు ఎవరున్నారు రా....
@nageswargajula371
@nageswargajula371 Жыл бұрын
Ori yarripukullara yavadudennithagulukunnado edhi jurnalisamaaaa thuuuuu
@mumminamani2115
@mumminamani2115 11 ай бұрын
Jagan garu antha ladhu
@janasenayuvasena3925
@janasenayuvasena3925 10 ай бұрын
mundhu mee intlo valla sangathi chusukora
@nageswargajula371
@nageswargajula371 10 ай бұрын
@@janasenayuvasena3925 ori yerripuvva pukka nee yeepuNuvvuSuskora maa illalogurinichi yendukura
@WEDSTORIESBYSURESH
@WEDSTORIESBYSURESH 2 ай бұрын
అస్సలు రేణుదేశా తో సహా జీవనం ఏంటి పిల్లోడిని కనడం ఏంటి అస్సలు ఎందుకు ఇలా బయటకి చెపుతున్నారు చెండాలమైనవి ఇవి మంచి విషయాలు కాదు సమాజం ఎం నేర్చుకోవాలి... చెప్పండి
@pamartyhimaja6315
@pamartyhimaja6315 Ай бұрын
Chendalam ayinavi athanu chesadu kabatti cheptunnadu.
@ayodhyayodha9445
@ayodhyayodha9445 3 ай бұрын
పవన్ మార్గదర్శకత్వంలో మూడు పెళ్ళీలు చేసుకునే వారిని పూర్తి మద్దతు రక్షణ ఇస్తాడు
@satyavani8717
@satyavani8717 3 ай бұрын
Inka gents ni uddarinchada?
@ChinnapureddyMaramreddy
@ChinnapureddyMaramreddy Ай бұрын
Neelanti.siggu.sharam.lenollaki..anni.varthisthai..
@songasuman6634
@songasuman6634 Ай бұрын
అయితే మీరు కూడా చేసుకోండి ప్రొటెక్షన్ ఇస్తారు పవన్
@mitnalavasantha3948
@mitnalavasantha3948 Ай бұрын
😂😂😂
@marojunavyasri5381
@marojunavyasri5381 Жыл бұрын
Super boost is సీక్రెట్ of u r enegry sir
@durgadevil1995
@durgadevil1995 10 ай бұрын
నాకు ఓ ఇన్ఫర్మేషన్ కావాలి సార్.. పవన్ గారికి ఇందరి భార్యల వల్ల మొత్తం ఎంత మంది సంతానం.. ఇద్దరు కన్నా ఎక్కువ మంది సంతానం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయరాదు.
@muthintivssnarayana6799
@muthintivssnarayana6799 10 ай бұрын
ఆ రూల్ కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కే... సర్పంచ్,ఎంపీటీసీ, జేడ్ పీ టీ సీ..etc
@durgadevil1995
@durgadevil1995 10 ай бұрын
@@muthintivssnarayana6799 సరే నాకు తెలియదు.. అయనగారికి మొత్తం పిల్లలు ఎందరు.. తెలిస్తే.. కామెంట్. ప్లీజ్.
@srinivasrao565
@srinivasrao565 9 ай бұрын
ఎంత మంది పిల్లలు పవన్ కు
@durgadevil1995
@durgadevil1995 9 ай бұрын
@@srinivasrao565 అదే..ఆ..ముగ్గురు పెళ్ళాలకు..రెండుకు మించితే కోర్టులో రిట్ వేస్తా.నేనే ఐ యామ్ దుర్గా ఫ్రమ్ విజయవాడ..ఐ కెన్ డు ఇట్..బట్ నో క్లారిటీ..వీడికి ఈడీ ముగ్గురు పెళ్ళాలతో ఎంతమంది సంతానం..
@srisrikanth8701
@srisrikanth8701 9 ай бұрын
​@@durgadevil1995nuvvu aadadhaanivenaa 🤔
@saiharsha5373
@saiharsha5373 11 ай бұрын
బాబు మీరు అన్ని గమనించండి పవన్ ఏకంగా చెప్పాడు నా బిడ్డలు Kristin's గా ఆ ఆచరములతో పెరుగుతున్నారు అని
@arjunasaradhi9919
@arjunasaradhi9919 10 ай бұрын
Package paisalu tdp tho dengadam investments Anni foreign lo petadam ekkda emo prema matalatho prajalanu mosam cheyadam. 😂😂😂
@gognene1513
@gognene1513 9 ай бұрын
We can't separate వ్యక్తిగత life with political life. Because Psycology is the same for a particular person. Morals depend on individual Psycology
@chandrapatisrinivas9782
@chandrapatisrinivas9782 Жыл бұрын
సార్ సొసైటీ లో వెరీ వెరీ సెలబ్రిటీలు గా ఉంటూ సమాజాన్ని ఉద్ధరించడానకి వచ్చే వాళ్లు మంచి ఆదర్శం గా ఉండాలి కదా. అదేనా pk గారి ఆదర్శం
@srinu5244
@srinu5244 Жыл бұрын
Aadarsam ante prajala sommu dochesi Tv , paper pettadam, murder cheyyinchadam, adhikaramloki vachi bhoothulu thittinchadama… divorce teesukovatamande wife and husband issue.. samajaniki emi anardakam kadu mitrama
@VSV2545
@VSV2545 Жыл бұрын
Aadharshamaa.. Ante Enti.. Laxa Kotlu Dobbi Thinnadane Aropanalu Meeda Pettukoni, Bail Paina Thiruguthu, Thelukuttina Dongalaagaa Shukravaram Court Ku Attend Avatama.. Leka CBI ki Saraina Lekkalu Cheppi Case Lu Kotteyinchukovatama..? Intlo Anni Pellillu Chesukunna Vaallanu Pettukoni, Adhi Kappipettukoni, Avathali Vaallanu Nindhinchatama..? Ika Chattam Antaava.. Iddharu Vyakthulu Okarini Okaru Istapadithey Kalisundovhchu, Iddharu Kalisi Undalenapudu Vidipovachchu Ani Chebuthundi.. Ika Matha Sampradaayaalu Antaava.. Ye Matha Sampradaayaalu..!!? Anni Mathaallonu, Devullu, Pramukulu ilaa Entho Mandhi Bahu Bhaaryathwam Kalgina Vaallu Unnaaru.. Andhariki Thelusu.. Kaanee Pathvrathalla Avathali Vaallanu Thittadaanike Vasthaaru.. Meeru Mee Chillara Buddhulu..
@narsinghbonagiri1499
@narsinghbonagiri1499 2 ай бұрын
లెజెనోవా పవన్ కళ్యాణ్ కి మూడవ భార్యని అందరికీ తెలుసు. ఇంత టైం తీసుకుని చేసిన వీడియోలో ఏముంది . మా టైం వేస్ట్ చేయడం తప్ప. ఇటువంటి వేస్ట్ వీడియోలు చేయకండి.
@srenivasas4800
@srenivasas4800 Жыл бұрын
రేణూ దేశాయ్ తో వివాహ బంధంలో ఉండి విడాకులు కాకుండానే యానాతో అక్రమ సంబంధం ఉన్నదా లేదా..
@venkyruttala1219
@venkyruttala1219 Жыл бұрын
Sir pakka valla family matter meku interest super meru
@nani7763
@nani7763 9 ай бұрын
Meeku telisinadanikante yekkuva cheppinattu vundhi 🙏
@lalithaandhi2928
@lalithaandhi2928 Ай бұрын
👌💯💯👍 correct ga cheparu sir
@surareddysabbella7492
@surareddysabbella7492 Жыл бұрын
తెలియని విషయం చెప్పారు. సంతోషం.
@kittu5251
@kittu5251 Жыл бұрын
వ్యక్తిగత జీవితంలో వాడోక దుర్మార్గుడైతే రాజకీయజీవితంలో గాందీతాతా
@bikshapatibikshapati6320
@bikshapatibikshapati6320 Жыл бұрын
ఏమి చెప్పాలని అనుకుంటున్నావు.సరిగా.చెప్పు
@venkateswararaosandu2579
@venkateswararaosandu2579 Ай бұрын
ప్రజాజీవితంలో ఉన్నప్పుడు నాయకులు ప్రజలకు‌ ఆదర్శవంతులుగా ఉండాలి.రాజకీయంగా లేకుండా ఉంటే వ్యక్తిగతం గురించి పట్టించుకోరు.వ్యక్తిగతజీవితం ఛండాలంగా ఉంటే ప్రజలు కేమి న్యాయం చేస్తాడని విమర్శలు వస్తాయి. సమర్ధించటానికి‌ ఎన్ని సాకులైనా చెప్పవచ్చు.
@user-nf4eg4ok5h
@user-nf4eg4ok5h 3 ай бұрын
Nuvvu super ra🙏🙏🙏🙏
@venkatasubrahmanyasastryak2199
@venkatasubrahmanyasastryak2199 Жыл бұрын
Bil Clinton is correct example. Today many countries are following single wife system. Flirtious leaders are facing investigation. Even Trump too.
@AsifKhan-yp1nn
@AsifKhan-yp1nn Жыл бұрын
Public loki raakapote vaadi enni pellillu chesukunte no abjuction kaani veedu political loki vaste anni adugutaru
@user-xx2sg4zu5s
@user-xx2sg4zu5s 11 ай бұрын
Adigeru chaalaa saarlu javaabu kuudaa cheppaadu. Ade vishayam yenni saarlu yentha mandi aduguthaaru.
@kolanagababu9693
@kolanagababu9693 2 ай бұрын
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు గా. అది తప్పు కాదా. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం సరికాదు.
@shripshrisha9856
@shripshrisha9856 2 ай бұрын
Amdekar gaaru tho please compare cheikande .1st wife epudo chanipoyaru ayanaki .thrvatha konni years 2nd mrg chesukunnaru .1st wife undaga mrg chesukoledhu.
@kolanagababu9693
@kolanagababu9693 2 ай бұрын
Nenu em cheppanu meeru em matladuthunnaru, ekkada two marriages anedi matter not comparing personality
@sankar44444
@sankar44444 2 ай бұрын
విడాకులు తీసుకొకుండా పెళ్లి, పెళ్లి చేసుకోకుండా బిడ్డ.. ఇదేమి నడవడి ? మొదటి భార్య చనిపోయిన తర్వాత తోడు కోసం చేసుకోవడం, ఉండగానే, విడాకులు మంజూరు కాకుండా నే, సంబంధం, పెళ్లి కాకుండా పిల్లలు.. అతను మళ్ళీ సుద్దులు చెప్పడం.. చిరాగ్గా లేదూ ??
@kolanagababu9693
@kolanagababu9693 2 ай бұрын
@@sankar44444 అంతకంటే నీచంగా చేసిన వారినే పోరాట యోధులుగా కొనియాడుతున్నాం. వాళ్ళు బయట పడలేదు, పవన్ కళ్యాణ్ గారు బయట పడ్డారు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర.
@korragiribabu808
@korragiribabu808 2 ай бұрын
నీవు కూడా 3 పెళ్ళీలు చేసుకో
@liveonlifeonhealthcare3240
@liveonlifeonhealthcare3240 Ай бұрын
Personal life is prime aspect of a person this decides wat type of personality public is looking for
@MYNATUREEXPEDITION
@MYNATUREEXPEDITION Ай бұрын
క్రిస్టియన్ గా ఉన్న లెజ్నేవో గారు రష్యాలో మోడరన్ dress లు వేశారు. పవన్ కళ్యాణ్ ను మ్యారేజ్ చేసుకుని ఇండియా లో చీర కట్టుకున్నారు ఇది నిజమైన క్రైస్తవ స్త్రీ గుణలక్షణం.
@srinivasrao6898
@srinivasrao6898 2 ай бұрын
He is a good drienker
@seethadasari
@seethadasari Ай бұрын
Sir meeru yvakhigatha jeevitham antunnaru eyana prajaprathinidiga unnappudu naluguruki adarsanga undali kada
@rkrishmnagorla98
@rkrishmnagorla98 11 ай бұрын
పనీ పాటా లేకుండా సొల్లు అన్నాలేజినోవ ఎవరు ఎక్కడ నుండి వచ్చింది ఏమిచేస్తుంది ఏమిచెయ్యబోతుంది వీళ్ళు విడాకులు తీసుకుంటారా లేదా ఎవరి కుటుంబ విషయాలు బహిరంగంగా చర్చలు జరపడం ఎంతవరకు సమంజసం ఎవరైనా కావచ్చు ఈ interview lo పాల్గొన్న వ్యక్తి కి కూడా కనీస ఆలోచన లేదా చాలా బాధా కరమైన అంశం
@satyavani8717
@satyavani8717 3 ай бұрын
Itanu Politics ki 0percent aina paniki vastadaa ledaa ani. Matrame alochinchali
@nuthalapatidhanabhagyam4521
@nuthalapatidhanabhagyam4521 Жыл бұрын
Politician should be a roll model to the people which he wanted to represent,jagan gari meedha donga cases chala pettaru but God never considej rr other side God blessed Jagan garu n cursed, cursed cursed all those who did bad to Jagan garu
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm Жыл бұрын
Ade God vesthadu siksha jalagadaki
@satyavikas9845
@satyavikas9845 Жыл бұрын
Ha ha ha ha good joke, 16 months in jail and still on Bail. If they are all false acquisitions why are the cases still on him???
@VSV2545
@VSV2545 Жыл бұрын
Comedy Mee YCP Vallu Chesinantha Perfect Gaa Cinema, Serial and Drama Artists Kuda Cheyaleremo.. CBI Adigina Asthula Vivarala Lekkalu Intha Varaku Cheppaleka Pothunnaadu Jagan, Alaantapudu Avi Donga Case Lu Avthayi..?
@roymadathinakam6733
@roymadathinakam6733 9 ай бұрын
👉👉"SKILL NAIDU" NOT EVEN ON BAIL.. STILL IN JAIL 👈👈😂
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 11 ай бұрын
1:52
@venkataganesh5995
@venkataganesh5995 2 ай бұрын
అసలు పవనిజం అంటే ఈదేనా. మోడీ గారు అంద లేఖపోతే ఎప్పుడో పవన్ డొల్లతనం బయలుపడేది
@nageswararaokodali8862
@nageswararaokodali8862 9 ай бұрын
Jai JANASENA
@ravinderreddy3183
@ravinderreddy3183 9 ай бұрын
Personal life is the besis for assessments of carector of individual, henceforth he will not fit for surpunch of grama panchayat election how he was being considered Chief minister post
@Ceekalasudhakar.-kk7mm
@Ceekalasudhakar.-kk7mm 10 ай бұрын
Saaru meru ఎవ్వరినీ అంటే భార్యలను వదిలుండ కూడదు
@user-gn7hm3kt6q
@user-gn7hm3kt6q Ай бұрын
మీ వీడియోస్ లో నేను కనీసం ఒక ౧౦ వీడియోస్ చూసా. వికీపీడియా లేదా సామజిక మాధ్యమాలలో ఉన్న సమాచారమును మీ తెలివి తేటలు అనేట్టు చెప్తున్నారు. ఇంకో అద్భుతం ఏంటి అంటే కనీసం అందులో ఎక్కడ ఐన సమాచార లోపం ఉంటె అది సరి చేసుకునే ప్రయత్నం అసలు చెయ్యరు. మీ ఆదాయం కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే న్యాయపరమైన సమస్యలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది
@devendrababuuppala6337
@devendrababuuppala6337 2 ай бұрын
ఓ సారు వ్యక్తిగత జీవితం అంటే ఇంట్లో కూర్చున్న పబ్లిక్ లోకి వచ్చాక వ్యక్తిగత జీవితం ఉండదు ఉన్నా కూడా ప్రజలు అనుసరించాలని చూస్తారు ఇది సరిగ్గా ఉన్నదా నీకు
@venkateswararao7626
@venkateswararao7626 2 ай бұрын
Balaji garu mi personally(wife) particularly video chiyndi sir
@Mr.saikiran1912
@Mr.saikiran1912 Ай бұрын
Eadu journalist ye kadh
@mlnmurty7332
@mlnmurty7332 Жыл бұрын
Singapore is common place for pavan and Babu😊
@srinivasulupasupuleti9318
@srinivasulupasupuleti9318 9 ай бұрын
అన్న కాస్త మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పన్నా నీ భార్య గురించి నీ పిల్లల గురించి. నీ కెందుకురా ఒకరి ఫ్యామిలీ విషయాలు....
@rushimuka
@rushimuka 2 ай бұрын
"సీనియర్ ఎన్టీఆర్ గారితో!? ఒక సీనియర్ పాత్రికేయులు!? రామారావు గారి వ్యక్తిగత విషయాలు అడిగినప్పుడు!? అతను చెప్పడానికి నిరాకరించారు!? అప్పుడు ఆ విలేఖరి!? అన్నగారు! మీరు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే!? మిమ్మల్ని అడిగితే తప్పు!? నాని ప్రస్తుతం మీరు సీఎంగా ఉన్నారు!? ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత! వ్యక్తిగత జీవితానికి తావులేదు!? అని చెప్పి ఖండించారట!? అలాగా! బిఆర్ అంబేద్కర్ గారితో పోల్చడం!? ఎంత మాత్రము సరికాదు!? అలాగైతే ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారు!? బౌద్ధ మతం అంటే సన్యాసం తీసుకోవడం కాదు!? "అహింసా పరమో ధర్మః"అనే విషయానికి కట్టుబడి ఉండడం!?
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 3 ай бұрын
good things sir 21 4 24 ashok bosu basavaiah suresh pamulu puli nirmala sujatha
@appalarajubattina696
@appalarajubattina696 Жыл бұрын
వాస్తవాలను వెలికి తీసిన అద్భుతమైన వీడియో
@vakasreekant3295
@vakasreekant3295 11 ай бұрын
Ni Amma puuku ra lanjakodaka
@bhaskarreddy7439
@bhaskarreddy7439 Жыл бұрын
పవన్ కళ్యాణ్ లైఫ్ ఒక హిస్టరీ తన ఇద్దరి భార్యల గురించి
@VSR3619
@VSR3619 Жыл бұрын
HOW ARE YOU IN OTHERS
@user-vv9js3ch7x
@user-vv9js3ch7x Ай бұрын
Hi
@user-gh5hj8br8d
@user-gh5hj8br8d 10 ай бұрын
Vyaktitwam kutumbam rajakiyanepadyam avasaram gunam prajalkuteliyali
@jnd7073
@jnd7073 8 ай бұрын
1:03
@kailashnathpatnaik3693
@kailashnathpatnaik3693 Ай бұрын
What message you have decided to give the people Have you consulted Pavan Kalayan Ji regarding your TV Presentation and tell us what you gained out of this unveiling of Smt. Anna Lezhneva garu.Are you contended and happy to whatever you said or this is only for TRP ?
@emmedevaprasad5133
@emmedevaprasad5133 Жыл бұрын
NO PROBLEM
@padmavani4950
@padmavani4950 11 ай бұрын
Damu gari Way of talking Analysis capaa teeru mantra mugdulu avavlasindha
@ADINARAYANAVUNGARALA
@ADINARAYANAVUNGARALA 2 ай бұрын
Raju kani vari gurinchi endku ipativaraku rajuluga chelamanilovu na family background gurinchi series cheyandi
@usavvasu961
@usavvasu961 10 ай бұрын
Annaa means brother means bro means chiranjeevi.
@deequalitycontrolvisakhapa72
@deequalitycontrolvisakhapa72 Жыл бұрын
Illustration Star ⭐
@manikyaramnadella3698
@manikyaramnadella3698 3 ай бұрын
Can Pawan spell and pronounce the name
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 11 ай бұрын
2:49
@muntamadhavi8453
@muntamadhavi8453 2 ай бұрын
వినవయ్య we లవ్ పవన్ పనికొచ్చే మాటలు చెప్పు జై జనసేనాని
@deevenakumari6153
@deevenakumari6153 Ай бұрын
Personal life anedi society meeda kuda depend ayi vuntundi
@shivanayakudi4816
@shivanayakudi4816 Жыл бұрын
Anna lezinova .kathi keke .my darling
@vakasreekant3295
@vakasreekant3295 11 ай бұрын
Ni Amma puuku ra lanjakodaka ni pellani denge
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 3 ай бұрын
Abhimanamu unte sari kaani eaka patnivratamu chesukovaali kaani ila paavuraayilaaga undakoodadu samaajaaniki manchi sandesyaalu ivvaali ituvanti koodadu
@padmavathikanchanapally4657
@padmavathikanchanapally4657 11 ай бұрын
Why don't you do videos on other political leaders private lives for example Jagan and so many leaders of other parties.
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 ай бұрын
ఎర్రగడ్డ రిజిస్ట్రార్ ఆఫీసు లో పెళ్ళి జరిగింది. అదే పెద్ద విశేషం.
@Roshansam5454
@Roshansam5454 Ай бұрын
Pavan kalyan 4 go barya gurunchi maatam cheppakandi sir
@mohammedabdulmuqtadir4356
@mohammedabdulmuqtadir4356 Ай бұрын
Thanks for the info sir.. Hypocrisy at the peak according to the facts you told in this episode.. Ruining women's life just for his own sake, but the build up in society is as a saviour of all. May God protect all of us from such hypocrites
@alugolujagannadharao8772
@alugolujagannadharao8772 Ай бұрын
భజన, భజన, రాం భజన, లెనోవా భజన, పవన్ భజన!
@user-qt2zz6vo4p
@user-qt2zz6vo4p 3 ай бұрын
no one will ask about anybody's personal life. but one doubt! why the personal life or style of living or attitude of a person is not related to politics. is it correct. then why politicians are telling in public meetings about their goodness (few things)
@sudharanidonthireddy174
@sudharanidonthireddy174 Ай бұрын
The great character coming leaders youth also follow this type of leadership. Thi is fate ofAP😢😢😢😢
@Jhansi-eu4cc
@Jhansi-eu4cc 3 ай бұрын
వ్యక్తిగతజీవితానికి సంబంధం లేకుండాఎలావుంటుంది పొలిటికల్ లీడర్ అంటే రాజులంటివాడు రాజు ప్రజలకు మార్గదర్శకుడు అందువల్ల ప్రతిరాజకీయావేత ఆదర్శప్రాయంగా ఉండాలి ఇదెకకుండా పవన్ నిలకడ లేని వ్యక్తిత్వం ఎట్టి పరిస్తుతుల్లో రాజకీయాలకు పనికిరాదు ఇది ఎవరు వప్పుకున్న వప్పుకోకపోయినా నిజం నిదానంగా అయినా ప్రజలగ్రహిస్తారు
@karuakarsir3371
@karuakarsir3371 3 ай бұрын
Exactly & excellent analysis ❤❤
@ravindrababugundapunedi1288
@ravindrababugundapunedi1288 2 ай бұрын
😱😮 0:04 0:04
@viratkohli12317
@viratkohli12317 2 ай бұрын
June 4 th na chuddam.
@kolanagababu9693
@kolanagababu9693 2 ай бұрын
రాజు కు 4 ,5 భార్యలు ఉన్న చరిత్ర ఉంది గా , దీనికి ఎమ్ అంటారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం కాదు. ప్రజల కొరకు ఎంత త్యాగం చేసాడు అనేది చూస్తారు.
@bhukyavinod5571
@bhukyavinod5571 2 ай бұрын
Piki navley
@chandurathodnayak
@chandurathodnayak Ай бұрын
పవన్ కళ్యాణ్ 3వ భార్య ఏంటి,pawan కళ్యాణ్ భార్య అంతే,పవన్ కళ్యాణ్ 3వ భార్య అంటే 3భార్యలు ప్రస్తుతం ఉన్నట్టు,మార్చండి.
@subbaraonunna2994
@subbaraonunna2994 10 ай бұрын
Now a days Journalists also commenting on personal life. It's too bad for society
@sav3nad
@sav3nad 2 ай бұрын
anna kaadu daddammallaara apple , and, angle laanti pronunciation
@tammareddy476
@tammareddy476 Ай бұрын
D Balaji, news are half knowledge and presumed news. Very difficult to find the facts in his news.
@AffectionateDrink-nf1xz
@AffectionateDrink-nf1xz 3 ай бұрын
సరే అవన్నీ తెలిసినవే కదా సరే ఇప్పుడు ఎన్ని ఎందుకు ఎలక్షన్లు ఉన్నంత అవసరమా
@MandaliPrasad
@MandaliPrasad Ай бұрын
Sir Pavan kalyan family ni vadali pettara?
@Srinivasarao-jf6qu
@Srinivasarao-jf6qu Жыл бұрын
గూరు గారు మీరు దగ్గర వుండే నడిపారు తుని.........డ
@shamraj92
@shamraj92 Ай бұрын
ANNA LEGIVO IPUDU ANNI HISTORIES SOKKAM. NAAKANDRI
@sachutuni
@sachutuni 10 ай бұрын
వాళ్ల కుటుంబంలో అందరూ చాలా విశాల హృదయము లు కలవారు. పవిత్ర మైన విశ్వజనీనమయిన ప్రేమ కలవారు నిశ్చలమైన ప్రభు భక్తి కలవారు
@anjurimadhubabu8763
@anjurimadhubabu8763 9 ай бұрын
Is it public related topic or public issue? Why this ???
@user-rt1ck7wv8m
@user-rt1ck7wv8m 2 ай бұрын
వారణాసి గుడిలో, పూజలు చేస్తున్న, ఆన్న లెజీనివా, ఈ వారంలో కనిపించింది. మీ కళ్లు ఎవరు మింగారు.
@hrthammisetti
@hrthammisetti 11 ай бұрын
మతి పోతుంది అని టైటిల్ పెట్టావుగా !! ఆల్రెడీ నీకు పోబట్టే ఈ వీడియో పెట్టావా ??
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
This is not my neighbor  Terrible neighbor! #funny #zoonomaly #memes
00:26
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 30 МЛН
Приятного аппетита 🤣
0:15
Dragon Нургелды 🐉
Рет қаралды 8 МЛН
Роналду совсем другой! 😱
0:45
КиноСклад
Рет қаралды 8 МЛН
Выйграли Много Денег с Сыном
0:55
Карман
Рет қаралды 8 МЛН
When an RV meets a zombie outside #rv
0:21
campingWorld
Рет қаралды 25 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
0:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 9 МЛН