ఏం వండాలో తెలియకపోతే ఇలా సింపుల్ గా టమాటో రైస్ చేసుకోండి టేస్ట్ అదిరిపోద్ది | Tomato Rice In Telugu

  Рет қаралды 1,799,196

Food on Farm

Food on Farm

Жыл бұрын

#tomatorice #tomato #rice

Пікірлер: 337
@JothiswarupaJothiswarupa-yd1co
@JothiswarupaJothiswarupa-yd1co
మీరు చేసుకొని మీరే తింటారా అంకుల్
@araju6336
@araju6336 Жыл бұрын
బాబాయ్ మీ చేయి అమృతం మీ వంటలు అద్భుతం మాకు ఎంతో సహాయ పడుతున్నారు
@VictoryViswanath
@VictoryViswanath Жыл бұрын
కొత్త అవకాయి వీడియో పెట్టాండి....అందరికీ ఉపయోగపడుతుంది
@ramyauppada8188
@ramyauppada8188
నాన్న మా ఇంటికి వచ్చి నాకు వంట నేర్పించరు.....plz మీకు, మి వంటలకు నేను సలాం చేస్తున్నాను. 🤗🤗🤗🙏🙏🙏
@maddurisvlogs799
@maddurisvlogs799
ఎన్ని కుకింగ్ ఛానల్స్ వున్నా మీ వంటలు ప్రత్యేకం బాబాయ్ గారు
@kataridavidwilson8581
@kataridavidwilson8581 21 күн бұрын
Mimmalni personal ga kalavalante ela? As a a ordinary man.
@bhushanbiddika4911
@bhushanbiddika4911 Жыл бұрын
పెద్దయ్య మీరు వంట చేసేది మట్టి పాత్రలోనేనా...?
@faunachannel6485
@faunachannel6485 Жыл бұрын
బాబాయి గారు స్వీట్స్ కూడా చెసి విడియో లూ పెట్టగలరు నాకూ కోవా కజ్జికాయలు అన్నా చాలా ఇష్టం నాకోసం చేసి చూపగలరు ❤🎉
@achalkarnaveen2549
@achalkarnaveen2549
Jeera chatni video cheyandi babai
@shivasolipetshivakumar7335
@shivasolipetshivakumar7335 Жыл бұрын
చాలా బాగుంది బాబాయ్ గారు టమోటా 🍅 అలాగే మీ చేతితో మామిడికాయ పప్పు చేసి చూపిస్తారు అని కోరుకుంటున్నాము మీరు చేసే వంటలు వెజ్ కర్రీ చాలా బాగుంది బాబాయ్ గారు ఈ మామిడికాయ పప్పు చేయండి ఒకసారి నమస్కారం శివ
@anushayadavalli5668
@anushayadavalli5668 Жыл бұрын
మీరు చేసిన వంటలు చాలా బాగున్నాయి
@srinivasraocherukuri4586
@srinivasraocherukuri4586 Жыл бұрын
బాబాయ్ టొమాటో రైస్ కొత్తగా చేశారు సూపర్
@tejatailors4369
@tejatailors4369 Жыл бұрын
బాబయ్ వంట చాల బాగ చేస్తున్నారు 👌🙏🙏👍
@swathantrameme1183
@swathantrameme1183 Жыл бұрын
Chala bagundi babai garu simple ga vunna tasty ga vuntundi 👌
@siriganga2014
@siriganga2014
నలభీమ పాకం అని విన్నాం ,,ఇపుడు ప్రత్యక్షంగా నలభీమున్ని చూస్తున్నాం,,సూపర్ పెదనాన్న
@tejaventrapati2780
@tejaventrapati2780
Uncle garuu nenu try chesanuu... it is really amazing ❤❤🎉😊
@karimullashashaik8684
@karimullashashaik8684 Жыл бұрын
Super Annayya Mee vantalu
@mariamalini915
@mariamalini915 Жыл бұрын
I like the way u enjoy your food and eat
@Swathi_7_3
@Swathi_7_3
Today I tried it🤩
@manasad5998
@manasad5998 Жыл бұрын
Me video chusi chala baga chesanu Andi nenu first time tomato rice ..
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 43 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 34 МЛН
రవ్వ దోశ || Rava Dosa || Food on Farm ||
9:05
Food on Farm
Рет қаралды 987 М.