Garikapati Narasimha Rao : విద్య సంస్కారం నేర్పాలి ఎందుకంటే..? | EP -223 | ABN

  Рет қаралды 2,170

ABN Devotional

13 күн бұрын

Garikapati Narasimha Rao : విద్య సంస్కారం నేర్పాలి ఎందుకంటే..? | EP -223 | ABN
#garikapatinarasimharao #garikapati #pravachanalu #garikipatispeech #abndevotional #GarudaPuranam
For All Political and Latest News Updates Subscribe to #ABNDevotional: bit.ly/abndevotional
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on KZfaq: bit.ly/abndevotional
► Like us: abntelugutv/
► Follow us on Helo: ABN Andhrajyothy
► Follow us: abntelugutv
► Circle us on Instagram: abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links :
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhraJyothy
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInternational
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelangana
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
► For ABN Devotional: bit.ly/abndevotional

Пікірлер: 9
@keshavgowda4785
@keshavgowda4785 12 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏💐
@RadheKrishn_1089
@RadheKrishn_1089 13 күн бұрын
ఓమ్📿__ శ్రీ గురుభ్యోనమః💐__ కృష్ణం వందే జగద్గురుమ్🙏🏻__
@venkyimmanenivenky3774
@venkyimmanenivenky3774 12 күн бұрын
❤❤❤❤❤❤
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 13 күн бұрын
నమః శివాయ అంటే పంచభూతాలకీ ఉన్న బీజాక్షరాలు.న అంటే ఆకాశం,మః అంటే గాలి,శి అంటే అగ్ని,వా అంటే నీరు,య అంటే భూమి.ఓం నమఃశివాయ పంచాక్షరి అంటారు.అక్షర అంటే నాశనం లేని అని అర్థం.పంచ భూతాలైన ఆకాశం,గాలి,అగ్ని,నీరు,భూమి వీటికి నాశనం లేని లేక నాశనం కాని వాడు అని అర్థం.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 13 күн бұрын
నాలుగు రకాల ఆహార పదార్థాలు అంటే మీరు చెప్పినవి కాదు స్వామి. పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్లో|| 14 : అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః| ప్రాణాపానసమాయుక్తః పచా మ్యన్నం చతుర్విధమ్|| (ఆత్మ) భావము:- నేను సకల జీవుల శరీరములందు వైశ్వానరుడను అగ్నిగ ఉండి, ప్రాణ అపాన వాయువులచేత మండుచు, నాల్గు విధములగు ఆహారములను పచనము చేయుచున్నాను. వివరము:- సర్వ శరీరములందు పరమాత్మ ఆత్మ ద్వార చైతన్యమునిచ్చి వాటి కదలికకు మూలమైవున్నాడు.ఆత్మ, జీవాత్మలు, పరమాత్మ అంశముగ ఉంటు వాటి పని అవి చేస్తున్నవి.ఆత్మ తన పనిలో భాగమైన శరీరములను కదిలించడమే కాక, తన శక్తిని గ్రంథుల ద్వార ప్రసరింపజేసి వాటిద్వార అతీతమైన శక్తిని విడుదల చేయుచున్నది. ఆత్మ చైతన్యము శరీరమంత ఒక విధముగ పనిచేయుచు, గ్రంథులనుండి దూరి మరోశక్తిగ బయటికి వచ్చి మరొక విధముగ పనిచేయుచున్నది. లాలాజలగ్రంథి నుండి వచ్చిన లాలాజలమను మహిమగల రసము, క్లోమరసగ్రంథి నుండి బయటికి వచ్చిన క్లోమరసము, అలాగే పైత్యరసగ్రంథి నుండి వచ్చిన పైత్యరసములు మూడు శక్తియుక్తమైనవి. ఈ మూడు రసములు ఒక చోట జీర్ణాశయములో కలసినపుడు ఒక విధమైన అగ్ని ఏర్పడుచున్నది. దాని పేరే ‘వైశ్వానర’ అంటున్నారు. ఈ మూడు రసముల కలయికశక్తి తీక్షణమైనది. అందువలన జీర్ణశయములో గల నాల్గురకములైన ఆహారములు జీర్ణమగుచున్నవి. నీరు తగిలిన వెంటనే గట్టి సున్నపురాయి మెత్తగ విడిపోయినట్లు రసముల ప్రభావమునకు గట్టి ఆహారముకూడా మెత్తగ మారిపోవుచున్నది. మనము భుజించు ఆహారములు నాల్గు భాగములుగ ఉన్నవి. 1) పిండి పదార్థములు (కార్బోహైడ్రేట్స్) 2) మాంస పదార్థములు (ప్రోటీన్స్) 3) ఖనిజ లవణములు (మినరల్స్) 4) నూనె, కొవ్వు ( లిపిడ్స్,ఆయిల్స్)పదార్థములు .మనము నిత్యము భుజించు వాటిలో ఉన్న ఈ నాల్గు రకముల పదార్థములను ఆత్మ శక్తిచే తయారైన రసములే జీర్ణము చేయుచున్నవి. గమనిక : నాల్గు విధ ఆహారముల గూర్చి చాలామంది భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య అని వ్రాసినారు. దంతములతో కొరికి తినునవి, దంతములతో నమలకయే తినునవి, నాలుకతో చప్పరించుచు తినునవి, నాలుకతో చప్పరించకయే త్రాగునవి అను నాల్గు రకములుగ తినుపద్ధతిని చెప్పియున్నారు. తినుపద్దతిని అనుసరించి విభజించిన అది మానవులకొక్కరికి సరిపోతుంది. దంతములులేని బల్లి, కప్పలకు సరిపోదు. గీతలో చెప్పిన విషయములన్నీ సర్వ జీవులకు వర్తించునవిగ ఉండవలెను. మనుషులకు సరిపోయి జంతువులకు సరిపోని బోధ జగత్తుకంతటికి వర్తించదు. అలా చెప్పువాడు జగద్గురువు కాదు. జగత్తులోని సమస్తజీవులకంతటికి వర్తించు బోధ చెప్పువాడే జగద్గురువు. శిష్యుల సంఖ్యను బట్టి జగద్గురువు కాదు, బోధలను బట్టి జగద్గురువుండును. శ్రీకృష్ణుడు చెప్పిన గీతా శాస్త్రమంతయు సర్వజీవులకు వర్తించునది. కావున ఆయనకు శిష్యులు లేకున్నను జగద్గురువైనాడు. ఆయన బోధను ఎవరూ సంకుచిత బోధ చేయకూడదు. మేము చెప్పిన నాల్గు రకముల ఆహారపదార్థములు సర్వజీవుల శరీరములకు అవసరమైనవి. వాటి ఆహారములో ఉండునవి. అలా చెప్పుకోకపోతే మాంసము తిను జంతువులు దంతములతో తిను భక్ష్యములనే తినగలవుకాని వాటికి లేహ్యములు, భోజ్యము, చోష్యములుండవు.
@narasimhareddysane4692
@narasimhareddysane4692 12 күн бұрын
0mnamasivaya
@user-de4vp1xf7l
@user-de4vp1xf7l 12 күн бұрын
కరెక్ట్ చాలా బాగా చెప్పారు
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 12 күн бұрын
​@@user-de4vp1xf7lధన్యవాదాలు సర్.కానీ ఇది భగవద్గీతలో శ్లోకాలకి ఒక మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ నిజమైన భావాన్ని తెలుపుతూ వివరం వ్రాసిన గ్రంథం నుంచి ఇక్కడ పోస్ట్ చేశాను.కనుక మీ కాంప్లిమెట్ ఆయనకే చెందుతుంది.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 12 күн бұрын
​@@narasimhareddysane4692ఓం నమః శివాయ కి అర్ధం చూడండి సర్. ఓం అంటే పరమాత్మ, నమః శివాయ అంటే పంచభూతాలకీ ఉన్న బీజాక్షరాలు.ఆకాశం,గాలి,అగ్ని,నీరు, భూమి ఈ ఐదు పంచభూతాలు.ఒక్కొక్క దానికి ఒక్కో బీజాక్షరం నమః శివాయ.ఓం అనే పరమాత్మ పంచ భూతాలైన ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఈ ఐదింటికి నాశనం కాని వారు అని పంచాక్షరి చెప్పారు.అ "క్షర"అంటే నాశనం లేని వారు అని.క్షర అంటే నాశనం చెందే జీవాత్మలైన మనం.
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 75 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 12 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 22 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 75 МЛН