No video

General Store in a Container Room | Business Book

  Рет қаралды 579,310

Business Book

Business Book

Күн бұрын

మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : General Store in a Container Room | Business Book | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#businessbook #బతుకుబడి #generalstore

Пікірлер: 92
@businessbook123
@businessbook123 4 ай бұрын
Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq వెబ్ సైట్ : www.thebusinessbook.in అనేక రకాల వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం అందించే ఇన్ఫర్మేటివ్ కోర్సులు బిజినెస్ బుక్ యాప్ లో మీకు లభిస్తాయి. ఈ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq ద్వారా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులతో పాటు ప్రతి వారం మరెన్నో కొత్త కొత్త కోర్సులు మీకు అందుబాటులోకి తెస్తాము. కేవలం 99 రూపాయలకే సరికొత్త వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
@naveenv4157
@naveenv4157 10 ай бұрын
Nee channel concept bagundi, chala useful information share chesturru Super.
@rajshekar7915
@rajshekar7915 10 ай бұрын
Antha bagundi kani itanu 3lakhs container ki pedithe 6k monthly interest so antha invest ki aa business thakkuve anipistundi.
@suryayadav100
@suryayadav100 10 ай бұрын
Free ga shettar avadu istadu, daniki avvadha 6000 rent. At last ethaniki container migultadi.
@rajshekar7915
@rajshekar7915 10 ай бұрын
@@suryayadav100 Adi village laa undi Anna yenni rojulu nadustado teliyadu. Ika room rent aythe oka 2k ala ayipoddemo any way good luck for him
@Thecomper
@Thecomper 10 ай бұрын
2:39 samadhanam ikkade cheppadu choodu bro nadichinanni eojulu nadipisthaadu tharuvaatha vere chota kooda pettukune option undi.
@Akshayasamiksha99
@Akshayasamiksha99 8 ай бұрын
6lak ki 5.40 lak istaru 60 thousend intrest munde cut chestaru daily 6000 kattali 100 days lo complete cheyali emis
@manojreddy1660
@manojreddy1660 8 ай бұрын
3 lakhs ki 6000 interest yavvadu ivvadu 6 nelalu ichi tarvatha asalu + vaddi yegadengathadu ,😊 now a days
@dr.k6619
@dr.k6619 4 ай бұрын
Anna nuvvu super anna.. Rytu badi ..adbutham Idi mahaadbutham. Peeda vaadi ki diksuchi la ..ne work superb
@ramakrishnamanchala1375
@ramakrishnamanchala1375 10 ай бұрын
అన్నా గారు బట్టల వ్యాపారం గురించి వీడియో చేయగలరని మనవి
@nbk14
@nbk14 10 ай бұрын
Kirana business is the only business where more investment and less income so plz help local kirana store not supermarket
@eshagoldskm1309
@eshagoldskm1309 7 ай бұрын
కన్నడ లో బ్రతుకిన బుట్టి అనే ఛానెల్ సేమ్ ఇలాగే ఉంది బాగా సెక్సెస్ అయ్యింది పల్లె నుంచి సిటీ కి బ్రతకడానికి వచ్చిన వారి ఇంటర్వ్యూ లు ఇలా కొత్త బిజినెస్ లు అందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన లోన్ లు లోన్ ఆఫీసర్ ఇంటర్వ్యూ లు..ప్రభుత్వ అధికారులు తో సంప్రదింపులు మార్కెట్ అవకాశాలు.. మీరు అలా చేయండి
@venugopalraju1190
@venugopalraju1190 10 ай бұрын
ఇక నుండీ ఇళ్లు,అంగాళ్లు ఇలాగే నిర్మించుకోవాలి,చూసి నేర్చుకోండి.
@allabakshushaik9576
@allabakshushaik9576 10 ай бұрын
ముగ్గురు షాపు నడపడం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి సోదరా..
@lifeisanexperiment77
@lifeisanexperiment77 7 ай бұрын
Andaru intlo valle gaa bro....
@prasadk9022
@prasadk9022 10 ай бұрын
3 ముగ్గురు కష్టపడి తె 15k profit monthly చాలా తక్కువ
@mahendrareddy6625
@mahendrareddy6625 10 ай бұрын
Inka ekkuva vastai tanu abaddalu cheptunnadu
@pallabharathkumar517
@pallabharathkumar517 10 ай бұрын
ఆవును bro ఇంకా profit వస్తుంది 200 members అన్నారు average గా 50rs, daily 10000 turnover-1000 to 2000 profit vastundi
@Harishkumar-sh5sk
@Harishkumar-sh5sk 10 ай бұрын
Ekvane ostai atla chepthunaru
@vrrajafan3684
@vrrajafan3684 10 ай бұрын
Arey e idia bagundi😊
@khadarshaik9253
@khadarshaik9253 28 күн бұрын
అవసరాన్ని బట్టి ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు
@bhaavanimanohar6567
@bhaavanimanohar6567 9 ай бұрын
Flood prone areas lo కొబ్బరితోట మధ్యలో అంతర్ పంటగా ఎం పంటలు వేసుకోవచ్చు చెప్పగలరు ,కోతుల బెడద కూడా ఎక్కువగా ఉంది
@kodelarajesh9817
@kodelarajesh9817 29 күн бұрын
15000+ valla intloki aye nelasari karchun5000 shop nunde so 20k shop income annattu .. 3lack investment ki 18 to 20 k income
@shaliniayurveda
@shaliniayurveda 10 ай бұрын
Not eligible for any bank loans
@venugopalraju1190
@venugopalraju1190 10 ай бұрын
బెల్ట్ షాప్,సిట్టింగ్ కు కూడా భలే ఉంటాది డబుల్ డోర్ పెడితే
@user-ur4hr8qk2m
@user-ur4hr8qk2m 2 ай бұрын
Exlent Anna 🏆🏆🏆🏆🏆🏆🏆👌👌👌👌👌👌🙂🙂🙂🙂🙂🙂
@dcpchowdappa521
@dcpchowdappa521 3 ай бұрын
Nice explanation
@sai.....Priya....
@sai.....Priya.... 10 ай бұрын
5000 డైలీ కౌంటర్ అయితే లాస్ట్ లాస్ట్ లో 800 పక్క వస్తది
@nagasai8181
@nagasai8181 10 ай бұрын
ఎక్కువ రేట్ అమ్మితే 500 వస్తది
@nagaraju.yekulanagarajuyek9515
@nagaraju.yekulanagarajuyek9515 29 күн бұрын
super super super ❤🎉
@BM75970
@BM75970 7 ай бұрын
STATIONARY.... KATHU.. STATIONERY.. (A/E). MEANINGLO CHALA DIFFERENCE UNTHI😊
@user-ew3gg7st2k
@user-ew3gg7st2k 7 ай бұрын
Good idea brother 👌👌👌👌
@syamkesani4743
@syamkesani4743 9 ай бұрын
Juice shop video cheyandi beo
@rajkumarreddy9539
@rajkumarreddy9539 10 ай бұрын
Anna e chanal lo ekuvaga videos ravatam ledu anna
@ckishorekumar-df2dn
@ckishorekumar-df2dn 10 ай бұрын
Good idea..
@ganeshsai993
@ganeshsai993 10 ай бұрын
అన్న కంటైనర్ ఇల్లు చూపించాలని అనుకుంటున్నా
@SkMastanvali-tl4oc
@SkMastanvali-tl4oc 6 ай бұрын
Super brother
@Johndayakar
@Johndayakar 7 ай бұрын
Power suply valla problm vuntundemo adagaledu. Iron kada...
@manikumarkumar8231
@manikumarkumar8231 10 ай бұрын
Idea super
@kondalarao7105
@kondalarao7105 10 ай бұрын
Super
@ksnookarajayadhuvamsi.7331
@ksnookarajayadhuvamsi.7331 7 ай бұрын
కంటెయినర్ లు ఎక్కడ దొరుకుతాయి
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 10 ай бұрын
Good video
@learncode005
@learncode005 10 ай бұрын
All are keeping shops.. Irrespective of caste.
@sunmoon4548
@sunmoon4548 5 ай бұрын
Nice 👍
@ushasri4793
@ushasri4793 6 ай бұрын
Bro ma tiffen center items and chai bucks franchise sale chedham anukuntunamu 3months old items place hyd
@drmanyam
@drmanyam 10 ай бұрын
Nice bpresentation
@Ragnarok_7917
@Ragnarok_7917 7 ай бұрын
Em anna channel name marchaaru
@shyamdittakavi6460
@shyamdittakavi6460 10 ай бұрын
Super 🎉
@bhanuchandra28
@bhanuchandra28 10 ай бұрын
Electric shock kodethi emti paristithi.
@shortvideo-jb2ek
@shortvideo-jb2ek 7 ай бұрын
Avunu
@tirupathireddyc7093
@tirupathireddyc7093 5 ай бұрын
Hi super Anna
@chinthakindhiamarkumar18
@chinthakindhiamarkumar18 Ай бұрын
Room kattukoni shutter vesina 1/5 lakh lo ayipothadhi" 3 lakhs antte waste"
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq 8 ай бұрын
Rajendra tend marchav kadhaa..
@CREWZGIFTS
@CREWZGIFTS 5 ай бұрын
I have shop not in good location and i want to shift shop in good location shop rent 15k to 20k rent per month that area asking advance 2 or 3 lacks 😢 and container cost around 5.5 lacks what is best for me shop or container 😅 give me advice.
@SpareGmail-wt9bv
@SpareGmail-wt9bv 4 ай бұрын
80000 container shifting cost 20000 thousand
@bhumeshdhavanapelly4404
@bhumeshdhavanapelly4404 10 ай бұрын
Hi అన్నా
@gnrlifefacts
@gnrlifefacts 10 ай бұрын
అన్న మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి కొంచెం రిప్లై ఇవ్వండి
@VijethaTelugintiVantalu
@VijethaTelugintiVantalu 10 ай бұрын
Super 👍
@chilakalapudivbharathkumar9316
@chilakalapudivbharathkumar9316 10 ай бұрын
Movie Thatre business videos
@shakeelas7164
@shakeelas7164 8 ай бұрын
Suuuuuuperrrrrrr
@dubairao6073
@dubairao6073 10 ай бұрын
Hi Anna
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 10 ай бұрын
👍👍👍
@kalamatakurmachinna3259
@kalamatakurmachinna3259 2 ай бұрын
Naku elanti shops 6 shops kavali
@manojkumarterlapu4033
@manojkumarterlapu4033 10 ай бұрын
@suryadevasrikidsvideo3060
@suryadevasrikidsvideo3060 6 ай бұрын
Dini ki power ela
@venugopalraju1190
@venugopalraju1190 10 ай бұрын
రేకు బంక్ లకనా ఇవి మేలు కాదా.
@SuryaPrakashraoVoruganti-de4qm
@SuryaPrakashraoVoruganti-de4qm 10 ай бұрын
Mavulle 2 unnay.
@brlreddy9473
@brlreddy9473 10 ай бұрын
❤❤❤❤❤❤
@ramanareddy5273
@ramanareddy5273 10 ай бұрын
ఇలాంటి
@lekshaavanii1822
@lekshaavanii1822 7 ай бұрын
👍🌿🌿
@billasurenderreddy543
@billasurenderreddy543 Ай бұрын
2000+ 5000 = 7000 2.5 లక్షలకు 2 రూపీస్ ఇంట్రెస్ట్ లా అయితే 5000 + ల్యాండ్ కు 2000 = 7000
@svialur2447
@svialur2447 8 ай бұрын
weast idea
@moviezreelzzz4624
@moviezreelzzz4624 10 ай бұрын
Waste😂 3lakhs tho tiffin bandi or chai pettina pure profits
@kattavenkatesh4807
@kattavenkatesh4807 10 ай бұрын
No response, called so many times
@venugopalraju1190
@venugopalraju1190 8 ай бұрын
ముందు బంకులు ఉండేవి ఇప్పుడు కంటైనర్లు వీటిని ఆధునీకరించి లి పైన ఏటవాలు రూఫ్,దాని పైన నీదకోసం తీగల పందిరి.ఇరువైపులా కూర్చోవటం వందలు.ప్రభుత్వం కరెంట్ మీటర్ ఇవ్వడం లాంటివి చేస్తే కొందరికి జీవనదారం ఉంటాయి
@pravipatel1345
@pravipatel1345 10 ай бұрын
Nak telisi oka room veskunte 2 lakhs lo aipoddi...
@mohdirfan-cd9bo
@mohdirfan-cd9bo 3 ай бұрын
Ekkada veskovali anna chandruni mida naa. Miru cheppedi daniki sonta bhoomi undale leni varu em cheyyali mari? But business ki Ed atankam undakudadu idi manchi alochana may god give full of profit
@tjayaramreddy2588
@tjayaramreddy2588 10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@arifuddin3010
@arifuddin3010 10 ай бұрын
GOOD INFERMATION....
@gopalakrishnareddyguduru168
@gopalakrishnareddyguduru168 9 ай бұрын
అన్న మీ నెంబర్ సెండ్ చేయండి
@tripurarisatyanarayana2170
@tripurarisatyanarayana2170 8 ай бұрын
Vidiyokimundhu. Nochapeledy. Dheenii. Puku. Kuda. Ilagge. Untadha.
@HariRockline
@HariRockline 3 ай бұрын
Anna me mobile number chpandi Anna
@RasikaSriramulu
@RasikaSriramulu 7 ай бұрын
Super
@buddulasreenivasreddy8132
@buddulasreenivasreddy8132 10 ай бұрын
Nice 👍
@sivaguruvireddy.m3149
@sivaguruvireddy.m3149 10 ай бұрын
Hi Anna
@yprasad1666
@yprasad1666 10 ай бұрын
Super
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 6 МЛН
The Secret Behind TEA TIME Success || Business case study || #teatime
11:39
Voice of Surya Telugu
Рет қаралды 479 М.
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44