Ghantasala Daughter Shyamala Special Interview About her father | Ghantasala

  Рет қаралды 120,212

Vyus

Vyus

Жыл бұрын

Ghantasala Death Anniversary Daughter Shyamala Special interview About her Father | Ghantasala
Happy Birth day Ghantasala Syamala
#ghantasalasongs #ghantasala #vyus
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_Unbiassed

Пікірлер: 200
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
ఘంటసాల గారు దేవుడు.....ఆయన్ని తగ్గించటం.....అసంభవం.....ఆ....భావనే....తప్పు.....మహా కళా కారుడు.....పురుష రూపంలో....ఉన్న అపర సరస్వతి...
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
శ్యామల గారి విశ్లేషణ చాలా గొప్పగా ఉంది....నిజమైన మనస్తత్వ వేత్త........సావిత్రమ్మ.....ఘంటసాల ఇంటి పేరు పెట్టుకుని....ఆయనని....వారి ఘనత నీ..చిన్న బుచ్చే విసుర్లు విసరటం చాలా తప్పు.....సూర్యుడు మీద ఉమ్మి వేయటం లాంటిది....శ్యామల గారు.....పేరుకు తగ్గట్లు....ధైర్య శాలి......మహా నిక్కచ్చి మనిషి.....పక్షపాతం లేని......విశ్లేషణ చేశారు....ప్రశ్నించకుండా....ఉండ కూడదు....ఏ మనిషి కూడా......ప్రశ్నించే వారిని తొక్కేస్తే......నాగరికత ఎదుగుదల ఆగిపోతుంది.....ప్రశ్నించే వారికి.... ఏ నష్టం ఉండదు....ప్రశ్నించే వారిని ప్రోత్సహించాలి
@kadiyalaseenu9212
@kadiyalaseenu9212 Жыл бұрын
మాస్టారు మా దేవుడు,,, మీ ఇంటర్వ్యూ తర్వాత ఆ దేవుడు పై ఇంకా భక్తి పెరిగింది,,, అమ్మ ధన్యవాదములు,,, 👏👏👏
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
శ్యామల గారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు....చాలా నిక్కచ్చి మనిషి లాగా ఉన్నారు....మంచి ఆత్మ విశ్వాసంతో చెప్పారు.....ఘంటసాల వారి గొంతు వినకుండా రోజు గడవదు దక్షిణ భారతంలో చాలా మందికి......
@subbaraokankanala1346
@subbaraokankanala1346 Жыл бұрын
'చవుటపల్లి' - విజయనగరం - వారాలబ్బాయి - మధ్యలో 'మధుర వాణి' -- పెద పులివర్రు' - మద్రాసు లో 'సముద్రాల వారింట్లో ఆశ్రయం - - 'hmv recordings - సినిమాల్లో పాటలు - మాధుర్యానికి, క్రమశిక్షణకు అడ్డురాని కుటుంబ వ్యధ - అనారోగ్యం - 'భగవద్గీత గానం తో సంపూర్ణమైన జీవిత ప్రయాణం - మూడు నవలలు, ఆరు కథలుగా ప్రభవిల్లిన అమర గాయకుని సంపూర్ణ జీవిత గాధ - జీవిత ప్రవాహం లో అతి సున్నిత సంఘటను అలవోకగా ప్రశ్నించిన 'వైజయంతి ' - అంతే సున్నితం గా వివరించి నాన్నగారి ఔన్నత్యాన్ని చెక్కు చెదరకుండా దోసిలి తో 'అంజలిని' ఘనం గా ఘటించిన 'ఘంటసాల' గారి ప్రియ పుత్రిక - ఓహ్ .. సమయం తెలియలేదు .. "గంటలు , గంటలు computer కు అతుక్కుపోయారు, ఇంతసేపు ఏం చూస్తున్నారు" అని గద్దించిన భార్య - "ఘంటసాల గారి పెద్ద అమ్మాయే' అనే జవాబు తో తప్పు చేసిన దానిలా చల్లారిన మా ఆవిడ ! ఈ ఇంటర్వ్యూ తో 'శ్యామల' గారి మీద గౌరవం మరింత పెరిగింది - ప్రక్కనున్న 'వేణు మాధవుడే సాక్ష్యం ! వారెంతో ధన్యులు ! 'వైజయంతమ్మా' interview సంపూర్ణం గా, చక్కగా నిర్వహించావమ్మా - అభినందనలు !
@mvsnrao441
@mvsnrao441
అటువంటి పరిస్థితులలో మీ నాన్న ఇల్లు మార్చేయవచ్చు కదా తల్లీ
@user-xn4pg9lm6y
@user-xn4pg9lm6y
మీరు ముమ్మాటికీ స్పెసిమన్ కాదు.వున్న నిజాలు బట్టబయలు చేసి మీ నాన్నగారి గౌరవం కాపాడారు. ఇప్పటి దాకా ఈ విషయాలన్నీ తెలియని వాళ్ళెంతమందో. వాళ్ళలో నేను కూడా వున్నాను. మీ నాన్నగారయిన ఘంటసాల గారి లాంటి జీవితాలు వుంటాయాని ఆశ్చర్యంగా వుంది నేనింతదాకా వినలేదు.మీరు కాదుగానీ మీచట్టూ వున్నవాళ్ళే స్పెసిమన్స్ ,మీనాన్నగారు తప్ప.
@osnmurty6317
@osnmurty6317
ఆయన పాట గురించి, అతని అనుభవాల గూర్చి, ఆయన చేసిన సాధన గూర్చి ఇంటర్వ్యూ చెయ్యండి. ఎన్ని పెళ్లిళ్లు,కుటుంబాన్ని ఎలా చూసేరు, ఇవన్నీ ఏందుకు. ఆయన సరస్వతి స్వరూపులు, ఆయన విద్య గూర్చి ఇంటర్వ్యూ చెయ్యండి.
@umadevimallajosyula6559
@umadevimallajosyula6559 Жыл бұрын
ఘంటసాల గారికి రెండో భార్య ఉంది అని యూట్యూబ్ ద్వారా తెలిశాక మనసులో ముల్లు గుచ్చుకున్నట్టు అనిపించింది. ఈ ఇంటర్వ్యూ చూసాకా ఆయన అంటే ఇంకా గౌరవం పెరిగింది 🙏
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
పాపం సావిత్రమ్మ గారు చాలా అమాయకురాలు..
@srinivasacharytirumala7547
@srinivasacharytirumala7547
Great narration in daring step with vivid n crystal clear events that happened in Master’s life n we congradulate ur efforts in this regard
@venkag
@venkag Жыл бұрын
శ్యామల గారు ఘంటసాల గారి గురించి 3 గంటలపైన చెప్పినా bore కొట్ట లేదు. ఎటువంటి పరిస్తితిలో రెండో పెళ్ళి చెసుకున్నారో బాగా చెప్పారు. ఈ program విన్నతర్వాత ఘంటసాల గారిమీద గౌరవం పెరిగింది.
@bhksharma3797
@bhksharma3797 Жыл бұрын
Excellent గా ఉన్నాయి అమ్మా మీ వివరాలు. చాలా ధన్యవాదాలు. Interview చేసిన channel వారికి ధన్యవాదాలు, అభినందనలు.
@jayaadinarayanabuddha8008
@jayaadinarayanabuddha8008 Жыл бұрын
చాలా బాగా చెప్పారండీ! ఇటువంటి సహేతుక విశ్లేషణాత్మక Interview అందించినందుకు ధన్యవాదాలు. ఘంటసాలగారికి భారత రత్న ఇవ్వాలని కోరుతున్నాం.
@revuriprasanthi4333
@revuriprasanthi4333 Жыл бұрын
శ్యామల గారు నమస్తే
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602
Amma Syamala garu. Na chinnappatinundi 1950nundi Ghantasala gari patalu cinemallo records lo vini Aayana Abhimanini .ippatikikuda. Ayana ganamrutam evariki Radu. Ledu. Karana Janmudu. Vari kumarte ga puttadam mee Adrùstam. Chala frank ga aayana jeevitanni mataluga malachi entobaga vivarinchi chepparu.Anne Akshra Satyale..Nenu vizianagaram music college lo 12 yrs.vocal lecturer ga udyogam chesanu.1973...1982.n.1997..99.aa time lo chala vishayalu akkkadivaru cheppaga telusukunnanu. Aayana kala jeevitam itarulaku oka text book.lantidi. mee sahajadhorani very frank .open heart to chepparu.chala santosham. Naku Ghantasala garini chuchina sandarbhalu 15 daka untayi.6 hours intilokuda kalisanu appudu sangita Rao garu outhouse lo undevaru.1968.lo.
@ramakrishnarao6609
@ramakrishnarao6609 Жыл бұрын
మీ అభిప్రాయాలు విని ఈ తరంకు ఎంతో స్ఫూర్తిదాయకం
@sriksrik8184
@sriksrik8184 Жыл бұрын
That's the devotion a daughter should have for her father... great madam....
@venkateswarlumadigani.5654
@venkateswarlumadigani.5654 Жыл бұрын
Syamala medam being his daughter defined his father character at zenith. Good God bless her❤
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
ఐన మంచిగా ఉన్న సంసారం లోకి సరళ దేవి గారు వచ్చి ఉండకూడదు.
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Ghantasala Son and Daughter in Law Emotional Words about Film Industry
16:50
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 11 МЛН