Legendary singer Ghantasala second marriage.. unknown facts told by Ghantasala syamala

  Рет қаралды 23,010

VENDI VENNELA

VENDI VENNELA

Жыл бұрын

#Gantasala #syamala
Legendary singer Ghantasala second marriage.. unknown facts told by Ghantasala syamala
Subscribe our channel for more videos

Пікірлер: 34
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 Жыл бұрын
మాకు తెలుసులేండీ!!!!!!!!!! మీ నాన్నగారు పాడినరోజుల్లో వందరూపాయలు ఇప్పుడు లక్షరూపాయలతో సమానమమ్మా!!!!!!!!!!!!!! మీ నాన్నగారు పాడినరోజుల్లో పది గ్రాముల బంగారం యాభై రూపాయలు. మీ నాన్నగారు పాటకు ఐదువందల రూపాయలు తీసుకుంటారని మీరే చెప్పారు కదా అంటే!!! ఇప్పటి ఐదు లక్షలతో సమానమే కదమ్మా!!!! మీ నాన్నగారు తక్కువేం తీసుకున్నారమ్మా!!!!!
@RAMAMUTRTY
@RAMAMUTRTY Жыл бұрын
Sri Ghantasala lives in the hearts of millions of people with his Songs. A Ghandarva who came to earth to give joy to millions of people with his songs. Great personality, helping nature, he also participated in freedom struggle. A mesmerizing , highly melodious voice no one has. It is God gifted. Pranams to him
@arunakumar8783
@arunakumar8783 7 ай бұрын
శ్యామల గారు ఈ స్టోరీ లో ముగ్గురూ కుటుంబాన్ని ఒకటిగా చేసుకోవడంలో విపలము అయ్యారు . నిజంగా ఈ స్టోరీ చాలా ఆలోచన చేసే విదంగా ఉన్నది . ఒక వోరలో రెండు కత్తులు యిమడవు అని రుజువు చేశారు . నిజా నిజాలు తెలియకుండా ఎవ్వరి గురించి చెడుగా మాటలాడకూడదు.
@tandranirmala4309
@tandranirmala4309 Жыл бұрын
Sri Gantasala Garu liveson for ever as long as earth is there.🙏🌹🌹🌹🌹🙏
@bonalapapaiah
@bonalapapaiah 6 ай бұрын
అద్భుతంగా.. చెప్పారమ్మా...నాన్న గారి గురించి..ఆయన ఎంత గొప్పవారో.. నేను చెప్పలేను.ఎందుకంటే..నా చిన్ననాటి నుండి ఈ నా 60 యో ఏటివరకు..ఆయన పాడిన పాటలమదురిమలను... తోడుతూనే...ఉన్నాను..ఇప్పటికీ 10% తోడాను అని ఆనుకంటే..నేను అదృష్ట వo తున్నే...అన్నది నా భావన..కానీ మీ నాన్న గారి పట్ల మీ అవగాహనకు..నేను తల వంచి మీకు పాదాభి వందనం చేస్తున్నాను..ఆహా ఆ తండ్రికి తగ్గ తనయ మీరు..ఆయన గారు.. ఏ విలువలను వేదిలేయలేదు..మీ రూపంలో.. ఆయన carry ఫార్వర్డ్ చేస్తున్నారు..ఘంటసాల గారు భౌతికంగా మాత్రమే..మన వద్ద లేరు..తన పాటల ద్వారా మాకు జీవిత కాలం ఆనందాన్ని అనుభవించే.. అవకాశాన్ని..ఇచ్చి.. అల్లంత దూరంలోనే ఉన్నారు..ఈ కార్యా క్రమాన్ని..అందించిన వెండి వెన్నెల కు..మానసుపూర్తిగా.. కృతజ్ఞతలు..మీకు శుభాభినందనలు..ఇది విన్న వారు ధన్యులు...
@nar880
@nar880 Жыл бұрын
సమాజంలో నిషేధం లో ఉన్న, అందుబాటులో లేని వినోదాలు, విందులు, సరదాలు, స్త్రీ పురుష సాన్నిహిత్యం లాంటివి ఎన్నో కళాకారులకు అందుబాటులో ఉంటాయి. అందుకనే బహుభార్యాత్వం, బహుబర్తుత్వం. ఎంతో నియమ నిష్ఠలతో ఉంటే తప్పితే వాటినుంచి దూరంగా జరగలేరు. అందుకనే ఎక్కువ మందికి ఆఖరి రోజులు ఎలా జరిగాయి అని సినీ నాటక కళారంగాలలో వినిపిస్తుంది.
@satyavani5925
@satyavani5925 Жыл бұрын
Syamalagari badha baga ardhamindi. Tana tandri padina struggle ni oka biddaga baga ardham chesukuni aavedana chendaaru
@premakumargundluri9980
@premakumargundluri9980 Жыл бұрын
I CAN'T LIKE 2 MARRIAGE BUT I LIKE SHRI GHANTASYALA
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
శ్యామలా దేవి అక్కయ్య గారూ! మాస్టారు గారికి గత 50 ఏళ్ళ అభిమానిగా నేను ఆయన పాటని అత్యంత గా ప్రేమిస్తాను, ఇష్టపడతాను . ఆయన పాటలు వినేనేను ఆయనను ఆ రాధిస్తున్నాను. నాకు ఆయన వ్యక్తిగత విషయాలు అనవసరం ఆయన వృత్తిగత జీవితంలో ఎటువంటి వివాదాలు లేవని తెలుస్తోంది. నాకు అంతే చాలు . నిజమైన అభిమానమనేది వ్యక్తిగత విషయాల పైన , కులాల పైన మతాలపైన . రాజకీయాల పైన ఇతరత్రాఆధారపడి వుండరాదు. అలా వుంటే అది నిజమైన అభిమానం కాదు. లోకులు కాకులు , ప్రతి ఒక్కడి నీ సంత్రుప్తి పరచడం బ్రహ్మ తరం కూడా కాదు.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
గత కొంత కాలం నుండి సమాజంలో జనులు ఏవిధంగా తయారయ్యారు అంటూ ప్రతి చిన్న విషయాన్ని వక్ర బుద్ధితో ఆలోచిస్తూ తమ నీచ నైజాన్ని చాటు కొంటున్నారు. ఒక మనిషిలోని సుగుణాలలో 95 శాతం బాగుంటే వాటిని వదిలిక శాతం వాటిని గూర్చి అతిగా ఆలోచించి ప్రచారం చేసి పైశాచిక , రాక్షష ఆనందాన్ని పొందుతున్నారు. మునుముందు ఇంకనూ ఏమేమి వింత పోకడలను వినవలసి/ చూడవలసి వస్తుందో ఏమో !?
@vsssarma
@vsssarma Жыл бұрын
Gross mistake of Ghantasala that brought him down from a God-like position to human. Nature punished him too for the wrong done.
@muthaiahnuvvula1844
@muthaiahnuvvula1844 Жыл бұрын
ఆయన గారికి మనసు లో లేనిది ఆమె తో కలిసి పిల్లలను కన్నారు .మీ తప్పుకు సమాజం మీదకు నెట్టకూడదు ఘంటసాల గారు మీలాగా సమాజాన్ని తప్పుపడితే ఈ రోజున ఆయన గారిని ఇన్ని కోట్ల మంది అభిమానించి ఆరాధిస్తారు వీళ్లకు ఘంటసాల గారు ఎమి ఇచ్చారు ఆలోచించండి
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 Жыл бұрын
మీ నాన్న గారి గురించి చాలా బాగా చెప్పారమ్మా ఆయన మంచి మనసు వల్లే పిఠాపురం నాగేశ్వరరావు మాధవపెద్ది,ఎస్పీ బాలు గారు ఇలా ఎంతో మంది కి గాయకులు గా ఎదగడానికి సహాయం చేశారు.మంచి మనసున్న మారాజు
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 5 ай бұрын
శ్యామల గారి వీడియోలు యింకా ఎన్నో రావాలి.
@charyulunanduri5673
@charyulunanduri5673 Жыл бұрын
ఇంతకీ మీరు ఏమి చెప్పారు , ఎదో, అంతే . ఎవరికి మాత్రం ఇష్టం రెండవ పెళ్లి తండ్రి చేసుకుంటాడు అని. ఆయన అంటే ఇష్టమై ఆవిడే చస్తాను అంటే మానవుడు ఏమి చేస్తాడు ? ఆ కాలం ఏమి, ఈ కాలం ఏమి, జీవితం ముందుకు తీసుకు వెళ్లి అనుభవించటమే. స్ట్రెస్ వల్ల ఒరిగేది ఏమి లేదు. ఆo య్,
@kishorebabupagolu7027
@kishorebabupagolu7027 Жыл бұрын
Dabbu unte yemaina cheyyochu,dabbu palukubadi unna vallu chesina thapppulu samajam peddaga Pattinchu kodu,chesindi thappu .Marala cheppukovatam.
@manits3547
@manits3547 Жыл бұрын
It's matter of morality as a human that too as a Hindu. Madam don't try to justify by mishiking the truths prevailed.
@Subha-lh5uh
@Subha-lh5uh 2 ай бұрын
ఇలాంటి వాటికి ఎందుకు ఈ channels వారు importance ఇస్తున్నారో..అర్ధం కాదు.ఘంటసాల గారు మంచి గాయకుడు...మంచి మనసున్నమనిషి..ఎందరో గాయకులను encourage చేసిన వ్యక్తి. ఇవి ప్రేక్షకులకు, ప్రజలకు, వర్థమాన గాయకులకు, నా లాంటి అభిమానులకు తెలుసు..so ..వ్యక్తిగత జీవితాలు, మాకు ముఖ్యంకాదు...అందుకని ఇలాంటి వీడియో లు మానెయ్యండి..దయచేసి.
@jaganmohanrao6833
@jaganmohanrao6833 Жыл бұрын
I like ur videos sir
@jyothimerugu9111
@jyothimerugu9111 Жыл бұрын
Eppudu evaru maaripoyaaru antha mee brama. ANTHA MEE PITCHI 😢
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Karanajanmulu Gantasala.
@rlakshmanaprasadprasad7565
@rlakshmanaprasadprasad7565 Жыл бұрын
Mam you are supporting your father but he is not correct he should have given divorce to your mother it is your mother's greatness like basavatharakam
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 Жыл бұрын
మహానుభావుడైన ఘంటసాల గారు మాకు సర్వదా సర్వదా పూజనీయులు , అయన రెండు పెండ్లిళ్లు కాదు వంద పెండ్లిళ్లు చేసుకున్నా కూడా అయన పూజనీయుడే . విధి ఆడే వింత నాటకం లో శ్రీ ఘంటసాల గారు కూడా ఒక పావు మాత్రమే , కాబట్టి అయన కూడా ఆ విధి కి తలవంచక తప్పదు . విధి అంటే పరమేశ్వరుడి కంప్యూటర్ ప్రోగ్రాం , ఆ ప్రోగ్రాం ని అధిగమించడం అనేది ఎవరికీ సాధ్యం కాని పని
@balajigadde6389
@balajigadde6389 Жыл бұрын
Chesi tapppu podu
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 10 ай бұрын
Peddavalluanthe eddaregada muggurunnavallu unnaru dravapathike 5barthalulera.
@UshaRani-zg3nc
@UshaRani-zg3nc Жыл бұрын
Kodnani thavvi ealukani pattinatlu undi. Meeru emi saadhinchaaru? Meeru pinni anae aameaku balisindi.
@gunthatinagaraju4550
@gunthatinagaraju4550 10 ай бұрын
Vidhirata
@jyothimerugu9111
@jyothimerugu9111 Жыл бұрын
Enthaki meeru emi saadhinchaaru... Ghantasala gari aathma ku shanthi lekunda chesaar. Being a daughter you did wrong
@muthaiahnuvvula1844
@muthaiahnuvvula1844 Жыл бұрын
110 సినిమాలకు సంగీతం చేశారు ఒక్కొక్క సినిమాకు Ntr,Anr ల కన్నా ఎక్కువ పారితోషికం ఉండి ఉంటుంది
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
లేదు లేదు. మరో విషయం ఏమిటంటే మాస్టారు గారు 3 సినిమాలు నిర్మించి వాటిలో డబ్బులు పోగొట్టుకొన్నారు. పరోపకారి, భక్త రఘునాథ ' ... ప్రాయశ్చితం. దానధర్మాలు ఎక్కువ, అతిథులు ఎక్కువ. అందు వల్ల ఆయన చెంత డబ్బు నిలువలేదు.
@user-hy3sx4bu7v
@user-hy3sx4bu7v 10 ай бұрын
Mastargari,Rong verybad
@user-hy3sx4bu7v
@user-hy3sx4bu7v 10 ай бұрын
Yourpini,family,wher, .
Ghantasala Son and Daughter in Law Emotional Words about Film Industry
16:50
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 110 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 12 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 104 МЛН
80 plus Aged Tollywood Stars.. Detailed Story #vendivennela
7:21
VENDI VENNELA
Рет қаралды 2,9 М.
Don’t Bully a Vampire Girl 👿
0:38
Alan Chikin Chow
Рет қаралды 14 МЛН
ЕНЕШКА 2 СЕЗОН | 2-бөлім | ТОКАЛ АЛЫП БЕРЕМІН
23:12
Парковка ТАКСИ от клоуна!
0:22
Клаунхаус Kids
Рет қаралды 4,6 МЛН
She saved others
0:20
V.A. show / Магика
Рет қаралды 6 МЛН