ఘనుడవు నీవే | Ghanudavu Neve | Music Track |New Year Song 2023| Ps.Sagar|

  Рет қаралды 27,571

Pastor Sagar Madhira

Pastor Sagar Madhira

Жыл бұрын

#ghanudavuneve #newyearsong2023 #trending #latestteluguchristiansongs #pastorsagar #immijohnson #raremoments #bethelpentecostalchurch
© All Rights Pastor Sagar Madhira.
+91 63041 42176
Ganudavu Neve || New year song 2023 || Pastor sagar || @immijohnsonofficial1755 || Latest Telugu Christian Songs || Bethel Penticostal church.
Song Name : Ghanudavu Neve
Lyricys, Tune Composed & Sung By : Pastor. sagar
Music : Immi Johnson
Recorded At : joy studio
Dop & Mixing : Rare Moments (8186098998)
పల్లవి: ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే
నీ మమతల అనురాగం నానోట స్తుతిగానం
నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం
ఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహము
నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము
1: విలువైనది నీ వదనము సాటిలేని తేజము
ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము
నీప్రేమే మధురము నీ మాటే మకరందము
నీ చూపే వాత్సాల్యము నీ మనసే ఉన్నతము
ఎలా మరుచనయ్యా నీవు చూపిన ప్రేమను
నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను
2: శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా
కన్నీళ్ళలో కృంగియుండగా చూపినావు నీ కృప
నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు
నే కార్చిన కన్నీటిలో నీ దర్శన మిచ్చావు
ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును
నేనెలా తీర్చనయ్య నీదు ఋణమును
3: అడుగడుగున అవమానమే మోయలేని భారమే
ప్రతి క్షణమున యెడబాయక వెంట నిలిచే దైవమా
పరిచర్య ప్రాణమై నడిపినాపు ప్రగతిలో
సంఘ క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో
ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము
నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగము
Christian songs / Telugu Christian Songs / Christian Heart Touching Songs / Christian Old Songs / Hosanna songs / Bro. Yesanna Songs / Telugu Christian Hit Songs / Christian Hits Songs Juke Box / Jesus telugu / Christian Hit Songs / Jesus Songs / Latest Telugu Christian Songs / Telugu Christian Devotional Songs / Christmas Songs / Christmas Songs Telugu / New year Songs / Telugu Gospel / Christian Devotional / All telugu / Latest new Telugu Christian songs / Christian songs 2015 / 2016 Songs telugu / 2017 Songs telugu / 2018 Songs Telugu Christian / 2019 Christian songs telugu / 2020 Christian songs telugu / 2021 All Christian songs / 2021 All Christian hit songs / 2022 Latest Christian songs telugu / Jk chistopher songs telugu / jk chistopher music director / jk chistopher music / Sp balasubramnyam telugu Christian songs / Sp balasubramnyam telugu Christian hit songs / Sp balasubramnyam telugu Christian songs juke box / Sharon sisters songs telugu / Sharon sister all songs jukebox / Chirakala Sneham Song / Latest good Friday songs 2017 2018 / Latest Easter songs 2017 2018 / Latest Telugu Christian Christmas songs 2017
Indian Christian songs
HOSANNA MINISTEIES NEW SONGS
Srikaruda Na Yesayya Hosanna New Songs
కరుణాసంపన్నుడా HOSANNA NEW SONG PASTOR.JOHNWESLY
HOSANNA GUDARALA PANDUGA
Latest Christian Songs
Latest New Christian Hindhi Songs 2018
Latest New Christian Songs Hindhi
Latest New Tamil Christian Songs 2018
John Jebraj Tamil Christian Songs
Uyar Maliyao
Oneness
Oneness A Golden Meledy
Oneness Song David Parla
Latest New Tamil Songs
New Sharon Sisters Songs
Jk Chisthoper Songs
Telugu Latest Christian Songs
Full Hd Christian Video Songs
4k Videos
#youtubeshorts #youtube #christmas #christiansongs #telugu#Chirakalasneham #sharonsisters #pranamkamlakhar #HosannaNewSongs2023 #karunasampannuda #srikarudanayesayya #pastorjohnwesely #FeastOfTabernacleFestivals #HosannaMinistriesGuntur #HosannaMandirRajahmundry#Davidparla #onennes #onenesssong #athiparishudhuda #hosannanewyearssong2023 #onenessagoldenmedely #HosannaMinistriesRJY #jyothiraju #youngholyteam #uyarmalaiyo #johnjebaraj #music #trending #worshipsongs #hosannaministries #hosannasongs #newyearsong2022 #newsongstatus

Пікірлер: 25
@VedhaanshEmbeti
@VedhaanshEmbeti Жыл бұрын
పల్లవి: ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే నీ మమతల అనురాగం నానోట స్తుతిగానం నీవు చేసిన వాగ్దానం నా జీవిత ఆధారం ఎలా మరుచనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా దాచనయ్యా నే పొందిన విజయము 1: విలువైనది నీ వదనము సాటిలేని తేజము ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము నీప్రేమే మధురము నీ మాటే మకరందము నీ చూపే వాత్సాల్యము నీ మనసే ఉన్నతము ఎలా మరుచనయ్యా నీవు చూపిన ప్రేమను నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలను 2: శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా కన్నీళ్ళలో కృంగియుండగా చూపినావు నీ కృప నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు నే కార్చిన కన్నీటిలో నీ దర్శన మిచ్చావు ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును నేనెలా తీర్చనయ్య నీదు ఋణమును 3: అడుగడుగున అవమానమే మోయలేని భారమే ప్రతి క్షణమున యెడబాయక వెంట నిలిచే దైవమా పరిచర్య ప్రాణమై నడిపినాపు ప్రగతిలో సంఘ క్షేమమే ఊపిరై నింపినావు మహిమతో ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగము
@pastorsagar
@pastorsagar Жыл бұрын
🙌🏼
@VanamulaPraveen-ks5vl
@VanamulaPraveen-ks5vl 4 ай бұрын
🎉
@NamburiVenkaiah
@NamburiVenkaiah 3 ай бұрын
Super good song ❤ praise the lord
@pothugantisrinu4359
@pothugantisrinu4359 Жыл бұрын
చాలా అద్భుతమైన పాట టాక్ 🎉🎉🎉🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐
@DhaidhaSatyanandham
@DhaidhaSatyanandham 4 ай бұрын
Praise the lord Anna 🙏 this is my favourite song
@bhargavgopoji9694
@bhargavgopoji9694 Жыл бұрын
చాల గొప్ప పాట సంతోషంగా ఉంది 🙏🙏🙏🙏🙏 ఆమెన్
@posiyyagugulothu
@posiyyagugulothu Жыл бұрын
Glory of God God bless you
@user-lp4ze6dg5k
@user-lp4ze6dg5k Ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@mylifemyjesus...3252
@mylifemyjesus...3252 8 ай бұрын
Excellent...song...✝️✝️💞💯🙏
@sudhakarbejjam3880
@sudhakarbejjam3880 Жыл бұрын
thankyou brother oka manchi patatho patu manchi track ichinanduku devudu mimmunu deevinchunu gaka.....amen
@ravibabuesukapalli3378
@ravibabuesukapalli3378 Жыл бұрын
Thankyou anna for given track 😍😍🙌🙌
@jesusworshipsongs3377
@jesusworshipsongs3377 Жыл бұрын
This is my favorite song . Thank you so much Pastor . Sagar garu. Awesome sir . Once again thank you so much for uploading this wonderful music track sir . God bless you and your ministry
@pastorsagar
@pastorsagar Жыл бұрын
Welcome sir, praise the lord
@RambabuKatti-xs2vh
@RambabuKatti-xs2vh 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@RambabuKatti-xs2vh
@RambabuKatti-xs2vh 3 ай бұрын
🎉😊😊😊😊😊😊😊😊😊😊😊
@srinivasulukamatham6883
@srinivasulukamatham6883 Жыл бұрын
Tankq annaa👍👍👍
@srinuyejjala7642
@srinuyejjala7642 Жыл бұрын
❤❤❤❤❤
@jayasankarjayasankar1532
@jayasankarjayasankar1532 10 ай бұрын
Anna praise the lord Thankyou anna
@samson9596
@samson9596 Жыл бұрын
🙏🙏👍👍🙏🙏
@jagansatya6697
@jagansatya6697 Жыл бұрын
TQ brother
@koteswararaoyandrathi9554
@koteswararaoyandrathi9554 Жыл бұрын
Tq anna 🙏🙏🙏
@sanjeevaerpula8228
@sanjeevaerpula8228 Жыл бұрын
Thank you Anna
@vijaykumar-yh5jb
@vijaykumar-yh5jb Жыл бұрын
Thankyou Anna garu,song chala adbhutanga padenaru Devunike Mahima and meku vandanalu 🛐🙏🙏🙏🙏🙏🙏 annagharu if possible track with lyrics keep up please
@jakkulanaveen8869
@jakkulanaveen8869 5 ай бұрын
E pata lyrics pettandana plz
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,9 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 38 МЛН
Bahughanudavu Nive Yesaiah
10:58
KRUPA MINISTRIES OFFICIAL
Рет қаралды 20 М.
NEEVU THAAKITHEY SWASTHATHA | NEW TELUGU CHRISTIAN SONG | PAS.JUSTIN JOHNSON | JJRM |
5:44
JehovahJirehRevival Ministries -Official Channel
Рет қаралды 2,2 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 9 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 18 МЛН
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 255 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 14 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 88 МЛН