Пікірлер
@Calvarydwanichurch2518
@Calvarydwanichurch2518 Күн бұрын
" నిర్మలుడా సాంగ్" నిర్మలుడా యేసయ్యా నీ వాక్యమే నా ఆధారం. ( 2) నా దీవెనకు తొలి సంతకమై దీన స్థితిలో శుభ సంకేతమై. ( 2) నడిపించినది నీ బాహువే బలపరచినది వాగ్ధానమే. ( 2) 1) ప్రతికూల స్థితిలో సహకారిగా ప్రతిస్థలమందు సారథిగా. ( 2) నవనూతనమైన కార్యములెన్నో నా జీవితములో చేసిన దేవా. (2) ఊహించలేనివి నీ మేలులు వర్ణించలేనివి విస్తారమైనవి నా తలంపులు నా యెడ స్థిరమైనవి (2) 2) సమ్మతిలేని పోరాటాలు సహనము వీడే మాటల కెరటాలు (2) సదయుడవై నా ప్రక్క నిలిచి సమృద్ధితో సమాధానం ఇచ్చావు (2) సరిహద్ధులేనిది నీ ప్రేమ సరిపోల్చలేనిది స్తుతిఇంతు నీ కీర్తిని సజీవుడా ఘనపరతు నీ ఖ్యాతిని 3)గడిచిన కాలం నీ కనికరమే నా ప్రతి క్షణము నీ దయలోనే. (2) ఉన్నతమైన ఉద్దేశములెన్నో నెరవేర్చుటకై బ్రతికించితివి. (2) నీ ప్రేమ సంకల్పమే నా యెడ నీకృప వాత్సల్యమే ఆరాధింతు స్తుతిగీతమై అజేయుడా సేవింతు సంకీర్తనై
@Calvarydwanichurch2518
@Calvarydwanichurch2518 Күн бұрын
If any mistakes please forgive me brothers
@suradakiran3302
@suradakiran3302 5 күн бұрын
God bless you anna
@DhaidhaSatyanandham
@DhaidhaSatyanandham 5 күн бұрын
Thanks 🙏 anna adagane track pampinadhuku one's again thank you annaya
@pastorsagar
@pastorsagar 5 күн бұрын
Share cheyandi anna thliyani vallaki 😊🙏🏼
@DhaidhaSatyanandham
@DhaidhaSatyanandham 5 күн бұрын
Ok annaya
@DhaidhaSatyanandham
@DhaidhaSatyanandham 5 күн бұрын
Praise the lord anna❤❤❤
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 5 күн бұрын
Anna TQ anna vandhanalu
@pastorsagar
@pastorsagar 5 күн бұрын
Praise the lord brother Share cheyandi!
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 4 күн бұрын
Ok brother
@hosannakrupaministries
@hosannakrupaministries 6 күн бұрын
Praise the Lord pastor anna gaaru. 🙏🧎‍♂️🎁
@pastorsagar
@pastorsagar 5 күн бұрын
Praise the lord anna Share cheyandi
@siddepallianusha9756
@siddepallianusha9756 6 күн бұрын
TQ brother 🙏🙏🙏🙏
@pastorsagar
@pastorsagar 5 күн бұрын
Praise the lord Teliyani vallaki share cheyandi
@siddepallianusha9756
@siddepallianusha9756 5 күн бұрын
@@pastorsagar ok brother
@rajumunagala1417
@rajumunagala1417 6 күн бұрын
అన్నా వందనాలు 🙏
@pastorsagar
@pastorsagar 5 күн бұрын
Vandhanalu anna 🙏🏼
@durgaraokopperla2671
@durgaraokopperla2671 2 күн бұрын
@@pastorsagar 9
@durgaraokopperla2671
@durgaraokopperla2671 2 күн бұрын
వందనాలు అన్న
@sis.karunapaul
@sis.karunapaul 10 күн бұрын
వందనాలు అయ్యగారు చాలా చాలా బాగా రాశారు పాట బాగా పాడారు మాటలు సరిపోవు వర్ణించటానికి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు అయ్యగారు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@manojrunjala4912
@manojrunjala4912 11 күн бұрын
Thank you so much brother.. devuni Premanu chala clear ga Ee song lo maku cheppinanduku ...❤
@katasatyam9382
@katasatyam9382 13 күн бұрын
బ్రదర్,plz track upload cheyandi.. దేవుడు నిన్ను బహుగా వాడు కొనబడును గాక
@pastorsagar
@pastorsagar 5 күн бұрын
Upload chesanu channel lo check cheyandi.
@bhavusharathna452
@bhavusharathna452 17 күн бұрын
Anna e song ma manasulonunchi veladam ledhu anthala nachindhi Anna devudu Inka mimmali aneka rakaluga devudu vadukovalani korukuntunam devuni mahima kalugunu kagaka
@pastorsagar
@pastorsagar 5 күн бұрын
🙌🏼
@premarajuofficial2012
@premarajuofficial2012 18 күн бұрын
Wonderful lyrics annaiah🎉❤
@pastorsagar
@pastorsagar 5 күн бұрын
Thankyou anna 🙏🏼
@aseelsnellore4643
@aseelsnellore4643 18 күн бұрын
పాట చాలా అద్భుతమైనది అయితే యేసయ్య అనే పదము దగ్గర యెహోవా అని పాడివుంటే బాగుంటది బ్రదర్
@SwarnalathaGona-iv1qg
@SwarnalathaGona-iv1qg 21 күн бұрын
Nuvvu chesinavaagdaanao anedi chaala baagumdi Anna God bless you
@premraj160
@premraj160 23 күн бұрын
Praise the lord brother 🙏
@DelilaSamson
@DelilaSamson 23 күн бұрын
Praise the Lord brother Amen
@Borrabujji
@Borrabujji 24 күн бұрын
సూపర్ సాంగ్
@Anilh9
@Anilh9 24 күн бұрын
Anna chala Abhuthanga pata padinaru devuni ki mahima kalugu nu kaga amen🙏🙏🙏
@MonicaChinta
@MonicaChinta 28 күн бұрын
Song super adhubthm ga vundhi super super super praise the lord 🙏🙏🙏 hallelujah Amen
@Prasanthofficial11
@Prasanthofficial11 Ай бұрын
God bless you all 🎉
@user-lp4ze6dg5k
@user-lp4ze6dg5k Ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@yaswanthkanaparthi8994
@yaswanthkanaparthi8994 Ай бұрын
Super bro baga padavu
@SiriSiri-ji6uz
@SiriSiri-ji6uz Ай бұрын
దేవుడు తన చిత్తము నెరవేర్చును
@dbhagya9286
@dbhagya9286 Ай бұрын
Chala Chala bagudi song 👌👌👌👏👏🙇‍♀️ praise tha lord brother🙏🙏🙏
@Vijay01234
@Vijay01234 Ай бұрын
Wonderful Song Brother...God Bless you Praise The lord 🙏👏
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 Ай бұрын
Anna ఎప్పుడు ట్రాక్
@Ai_motivation343
@Ai_motivation343 Ай бұрын
Song chala bagundhi anna 👍💐💐💐
@mykingisforever3795
@mykingisforever3795 Ай бұрын
🙏🏼🙌😎
@KeerthanaKancharla-mj5cp
@KeerthanaKancharla-mj5cp Ай бұрын
Wonderfulful Jesus song
@user-fm7ow1ts2o
@user-fm7ow1ts2o Ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏
@danieldaniel6265
@danieldaniel6265 Ай бұрын
😂🎉😢😢
@sanyasiraogulivindala607
@sanyasiraogulivindala607 Ай бұрын
Praise.the. lord
@user-by7nb9qk3h
@user-by7nb9qk3h Ай бұрын
Super song anna😊
@yesubabuvelpula3096
@yesubabuvelpula3096 Ай бұрын
అన్నా నీకు నా వందనాలు సాంగ్ చాలా బాగుంది కానీ పాడుకోవటానికి ట్రాక్ పెట్టండి ఓకే వందనాలు మీరు మీ కుటుంబ దీవించబడును గాక ఆమెన్
@nandrurevanth1415
@nandrurevanth1415 Ай бұрын
Super broter devudu manchi viose echaru
@srujini8297
@srujini8297 Ай бұрын
Excellent song Anna 👏 Praise the Lord Anna🙏 Ei song nannu adharinchindhi Anna 😭😭😭 na sramalo
@user-tj3bg5zt8y
@user-tj3bg5zt8y Ай бұрын
Super songs ❤🎉😊
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 Ай бұрын
Anna track kosam waiting anna plzzz
@AkkammaKambhampati
@AkkammaKambhampati Ай бұрын
🔥🙏
@pabbathilakshmiranga6473
@pabbathilakshmiranga6473 Ай бұрын
Anna track plzzzzzzzzzzzzzzzzzzz
@balajin8167
@balajin8167 Ай бұрын
ఘనుడవు నీవే - పరిశుద్ధుడవు నీవే ||2|| నీ మమతల అనురాగం - నా నోట స్తుతిగానం నీవు చేసిన వాగ్దానం - నా జీవిత ఆధారం ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహము నేనెలా దాచనయ్యా నే పొందిన విజయమూ ||2|| || ఘనుడవు నీవే || 1. విలువైనది నీ వదనము - సాటిలేని తేజము ఘనమైనది నీ వాక్యము - శాశ్వత జీవము ||2|| నీ ప్రేమే మధురము - నీ మాటే మకరందము నీ చూపే వాత్సాల్యము - నీ మనసే ఉన్నతము ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను - నేనెలా పొగడనయ్యా నీ ఉన్నత కృపలనూ ||2|| || ఘనుడవు నీవే || 2. శ్రమ లోయలో గుండె చెదరగా - నిలిచినావు తోడుగా కన్నీళ్ళలో కృంగియుండగా - చూపినావు నీ కృప ||2|| నే పొందిన శ్రమలలో - నా దీవెన దాచావు నే కార్చిన కన్నీటిలో - నీ దర్శన మిచ్చావు ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును - నేనెలా తీర్చనయ్య నీదూ ఋణమునూ ||2|| || ఘనుడవు నీవే || 3. అడుగడుగున అవమానమే - మోయలేని భారమే ప్రతి క్షణమున యెడబాయక- వెంట నిలిచే దైవమా ||2|| పరిచర్యే ప్రాణమై - నడిపినాపు ప్రగతిలో సంఘ క్షేమమే ఊపిరై - నింపినావు మహిమతో ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము - నేనెలా మరతునయ్య నీవు చేసిన త్యాగమూ ||2|| || ఘనుడవు నీవే ||
@pavithrakamineni-jy9ic
@pavithrakamineni-jy9ic Ай бұрын
😊😊😊
@user-gj4tb7id1h
@user-gj4tb7id1h 7 күн бұрын
❤❤❤❤❤❤
@rajanirajani8124
@rajanirajani8124 Ай бұрын
Anna lyrics pettandi anna
@sriraju6634
@sriraju6634 2 ай бұрын
Gud song prise the lord
@jesuscenterpvd9248
@jesuscenterpvd9248 2 ай бұрын
Good song Anna praise the lord 🙏
@MaryGurjala
@MaryGurjala 2 ай бұрын
Song very Very super
@D.Saikumar-gv4kl
@D.Saikumar-gv4kl 2 ай бұрын
ఊపిరి ఉన్నంతవరకే సువార్త చెప్పాలి ఆ తరువాత దేవునికి లెక్క చెప్పాలి......
@NanduSadhu
@NanduSadhu 2 ай бұрын
Glory to God
@KokkeragaddaVijaya
@KokkeragaddaVijaya 2 ай бұрын
Ela maruvanayya nuvvu chesina snehamu......wow! Wonderful lyrics anna ❤ Praise Jesus...