గొర్రెలు కాయటం అంటే ఈరోజుల్లో చులకన భావన ఏర్పడింది | Chintamaneni Prabhakar Sheep Farming

  Рет қаралды 270,044

i3MEDIA

i3MEDIA

3 жыл бұрын

#i3Media #i3Poultry #i3Farming #sheepfarming #ChintamaneniPrabhakarSheepFarming
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
3imedia8119@gmail.com

Пікірлер: 253
@eskurifarms
@eskurifarms 2 жыл бұрын
Livestock పట్ల నిజమైన ప్రేమ ఉన్న వ్యక్తి.. గేదెలు, కోళ్లు, గొర్రెలు అన్నీ బాగున్నాయ్..
@gollanagababu4318
@gollanagababu4318 2 жыл бұрын
Malli chinthamanani Garu MLA avali ane vallu like kotandi
@Arjun74329
@Arjun74329 2 жыл бұрын
MLA kaadhu minister avvali elaanti vaaru andharu
@korasikasanthraj3538
@korasikasanthraj3538 2 жыл бұрын
మీ మనసులాగే మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి అన్న
@shafaatrahman8109
@shafaatrahman8109 2 жыл бұрын
ఆలోచన గతం లో వనజాక్షి నీ కొట్టే రకం గా ఉండేది.... ఇప్పుడు అధికారం లేదు కనుక మూసుకొని కూర్చున్నాడు....తప్పదు🙏🙏🙏
@saitej8351
@saitej8351 2 жыл бұрын
@@shafaatrahman8109 lavda le ippudu unna govt ada ledu maga ledu andarni kodutunnaru!
@oletinageswararao6252
@oletinageswararao6252 2 жыл бұрын
పసుసంపద గురించి ఇంతబాగా వివరం గా వివరించారు 🙏🏾 🙏🏾🙏🏾🙏🏾
@knr9205
@knr9205 2 жыл бұрын
Next home and agriculture minister mana chintamaneni
@kvijay7269
@kvijay7269 2 жыл бұрын
Hii
@kvijay7269
@kvijay7269 2 жыл бұрын
7816023100
@ramisettikrishnarao353
@ramisettikrishnarao353 2 жыл бұрын
@@knr9205 hana haha
@santhoshkalluri8403
@santhoshkalluri8403 2 жыл бұрын
@tatineniudayakumar2269
@tatineniudayakumar2269 2 жыл бұрын
హ్యాట్సాఫ్ ప్రభాకర్ గారు, మీరు నిజమైన రైతు వి
@srihari5141
@srihari5141 2 жыл бұрын
రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి ప్రభాకర్ అన్నా గారు బాగా వివరించి చెప్పారు
@SuvarnaAgroandDairyFarms
@SuvarnaAgroandDairyFarms 2 жыл бұрын
వాస్తవాలు బాగా వివరించారు, అనుభవంతోనే అది వస్తుంది 🙏
@shafaatrahman8109
@shafaatrahman8109 2 жыл бұрын
అనుభవం అనేది మా అన్న లో ఎక్కువ ఉన్నది... గతం లో మహిళ జుట్టు పట్టుకొని వచ్చిన ఫోటోలో చూశాం కదా... ఇసుక మాఫియా లో అన్న అనుభవం చాలా గొప్పది... 🙏🙏🙏
@venkat7667
@venkat7667 2 жыл бұрын
@@shafaatrahman8109 fake news spread chese vadiki em untadi jutti pattukunna video aina photo aina unda ippudu denduluru MLA janasena lady MLA contestant ni tosesaru adi bayataki ranivvala
@shafaatrahman8109
@shafaatrahman8109 2 жыл бұрын
@@venkat7667 sodi వద్దు తమ్ముడు.... దైర్యం ఉంటే బయట పెట్టండి💯💯🙏🙏
@pilliprabhudas9909
@pilliprabhudas9909 2 жыл бұрын
ఒక ఎమ్మెల్యే కే నాబార్డ్ గూర్చి పూర్తిగా తెలియనప్పుడు ఇక సామాన్యునికి నాబార్డ్ అందని ద్రాక్షగా మిగిలింది
@pampapatiyadav1458
@pampapatiyadav1458 2 жыл бұрын
మిమ్ములని గతంలో రౌడీ గాను చిత్రీకరించారు కాని ఇప్పుడు ఎందరో రైతులు వదిలేసిన పసు సంపదను పెంచి రైతులకు ఆదర్శంగా ఉన్నారు 🙏
@sudhakarmv9248
@sudhakarmv9248 2 жыл бұрын
నిజమే కదా ఏ పని చేసినా Satisfaction ఉండాలి 👍
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 2 жыл бұрын
Prabhakar garu first time meelo oka manchi raithu ni chusanu. Chakkaga chepparu. Abhinandanalu.
@ramuerumalla4848
@ramuerumalla4848 2 жыл бұрын
Meru shkunnanga vishaya పరిజ్ఞానం తో క్లారిటీ గా చెప్పారు sir
@nallurigopi924
@nallurigopi924 2 жыл бұрын
మీకు మీరే సాటి సార్...మీకు ఏ విషయం లో నైనా నిబద్ధత,కృషి,పట్టుదల తోటి పనిచేస్తారు...అందుకే మీరు ప్రజా నాయకుడు అయిన నారు...
@shafaatrahman8109
@shafaatrahman8109 2 жыл бұрын
దోచుకునే ఇసుక లో కూడా ఈయన కృషి, నిబద్దత, పట్టుదల, తో పనిచేస్తారు,,, అందుకే ఇతను ప్రజల నుండి గత ఎన్నికలలో తిరస్కరించడం జరిగింది... 🙏
@shafaatrahman8109
@shafaatrahman8109 2 жыл бұрын
@@Spforu22 will look for an opportunity to meet him.... I believe what so ever in media is not correct, however no one can clap with a single hand. నిప్పు లేనిదే పొగ రాదు... 🙏
@MVS666
@MVS666 2 жыл бұрын
చింతమనేని గారు.. SUPER
@prasadkodurupati8826
@prasadkodurupati8826 2 жыл бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అందుకు తార్కాణం చింతమనేని ప్రభాకర్ గారు. ఆయన నేటి యువతకు ఆదర్శం.
@modhalaramakrishnayadav4226
@modhalaramakrishnayadav4226 2 жыл бұрын
Grate sar
@saikrishnaj4478
@saikrishnaj4478 2 жыл бұрын
సార్ మీరు సుపర్ మళ్ళీ మీరు ఎమ్మెల్యే గా గేలుస్తారు
@sridhard4219
@sridhard4219 2 жыл бұрын
Super sir...epudu miku fan ipoyaaa.....chalamandini inspire chesthunaru.. great..
@avsrajualluri1230
@avsrajualluri1230 Жыл бұрын
Excellent message sir prabhakar garu
@venkat308
@venkat308 2 жыл бұрын
Jai chintamaneni Tiger 🐯 my boss
@skshoukathali6300
@skshoukathali6300 2 жыл бұрын
మీయొక్క అనుభవంకి ఫిదా
@voiceofapunemployees5871
@voiceofapunemployees5871 2 жыл бұрын
Sir, కష్ట జీవి మీరూ 🙏🙏🙏🌹🌹🌹🎂🎂🎂
@shafaatrahman8109
@shafaatrahman8109 2 жыл бұрын
అవును కష్ట జీవి...గతం లో మహిళను కొట్టి ఇసుక దందా, settlements చేసి....ఇప్పుడు ఇంకొరకంగా .... తప్పదు మరి....
@voiceofapunemployees5871
@voiceofapunemployees5871 2 жыл бұрын
@@shafaatrahman8109 అదే మహిళా రైతులను నోటికి వచ్చినట్లు తిట్టి పోసింది, రైతులు ప్రభుత్వ పథకాలు ద్వార బలిసిపోయారు అన్నది. రైతులు ఆత్మ హత్య లు కనిపించటం లేదు.
@voiceofapunemployees5871
@voiceofapunemployees5871 2 жыл бұрын
ఇసుక మాఫియా ఏ విధముగా వుందో ఏపీ ప్రజలకు బాగా తెలుసు. ఇసుక మాఫియా కోసం పోలీస్ స్టేషన్ లో గుండు గీశారు. అది నీకు కనబడదు గా సోదరా, కృష్ణా నదిలో లారీ లో ఎవరివో....
@shafaatrahman8109
@shafaatrahman8109 2 жыл бұрын
@@voiceofapunemployees5871 నేను వైసీపీ ప్రభుత్వం అద్భుతం .... వైసీపీ మంచి ప్రభుత్వం అని ఎక్కడ చెప్పలేదు సోదర.... మనం బాగుండి ఇతరులకు ఆదర్శం అవ్వాలి .... వారు చేస్తున్నారు అందుకే మనుము చేస్తాం అంటే చెల్లు బాటు కాదు..... ఎవరు తిన్న పర్వాలేదు, కానీ డబ్బా, సోది మాటలు చెబితే అసహ్యం వస్తుంది...
@skysolutions1384
@skysolutions1384 2 жыл бұрын
Sir u r really 100% correct. I am facing problem from last 4 years .
@yuvasai503
@yuvasai503 2 жыл бұрын
Sir mii talking style super......
@thuthaagangaraju9697
@thuthaagangaraju9697 Жыл бұрын
Chintamaneni great leader
@maraiahb7502
@maraiahb7502 2 жыл бұрын
Excellent explanation & hatsoff for your dedicated work sir
@raghavendra5408
@raghavendra5408 2 жыл бұрын
Great Sir. We hope you keep this lifestyle forever and inspire the public.
@VinayKumar-tw5xx
@VinayKumar-tw5xx 2 жыл бұрын
14.50, really nice words present sistuation
@krishnapalguna5389
@krishnapalguna5389 2 жыл бұрын
Excellent ga chepparu sir
@mukkeralanarsi7017
@mukkeralanarsi7017 2 жыл бұрын
supar speech sir👃👃👃 tq
@sandeep4285
@sandeep4285 2 жыл бұрын
Anna meru super...Meru edanna super...
@vasudevaraoyarra4078
@vasudevaraoyarra4078 2 жыл бұрын
Good job sir,
@SaiRam-hy3ye
@SaiRam-hy3ye 2 жыл бұрын
knowledge and explanation was too good
@sairamjala5060
@sairamjala5060 2 жыл бұрын
Baga cheparu sir miru
@gummapornaswarao6764
@gummapornaswarao6764 2 жыл бұрын
Baga chepparu
@shyamsagar4791
@shyamsagar4791 2 жыл бұрын
Good impression on sheeps and goats farming
@anmanandanm8649
@anmanandanm8649 2 жыл бұрын
Thanks you universe ANM group
@rameshkumar-ot6co
@rameshkumar-ot6co 2 жыл бұрын
Very good and fair explanation sir
@mallikarjunayadav3137
@mallikarjunayadav3137 2 жыл бұрын
Good information sir and currect information
@bhaskarn692
@bhaskarn692 2 жыл бұрын
Sir chala reality ga matladaru super sir
@rajkumarery2001
@rajkumarery2001 2 жыл бұрын
Hats up sir unnadhi unnattu kunda pagulacottaru. Really explaind .😁😃😀
@yuvaraithuagro969
@yuvaraithuagro969 2 жыл бұрын
సూపర్ సార్
@Nnvcs
@Nnvcs 2 жыл бұрын
Really good message and advice. I liked your honesty in this regard sir.
@mbtv7021
@mbtv7021 2 жыл бұрын
Meeru super sir
@rajaroy6570
@rajaroy6570 2 жыл бұрын
Supr sir milanti vari valle pasugrasam vumdi
@narumulukala3279
@narumulukala3279 2 жыл бұрын
Nijam chepparu sar
@tipparthijosephchowdary8246
@tipparthijosephchowdary8246 2 жыл бұрын
Super anna garu super speech...jai jegan...jai kodali
@nagonlineshop5602
@nagonlineshop5602 2 жыл бұрын
Sir me meda opinion change ayindi thanks for revealing the facts about farming
@y.rajkumary.rajukumar6512
@y.rajkumary.rajukumar6512 2 жыл бұрын
Great job sir
@chanduchandrasekharp2749
@chanduchandrasekharp2749 2 жыл бұрын
Chala goppa cheparu
@ayinaparthisatyanarayana7776
@ayinaparthisatyanarayana7776 2 жыл бұрын
Exlent Sir my father is shefared he is live 103 year's
@s.v.ramanas.v.ramana5720
@s.v.ramanas.v.ramana5720 2 жыл бұрын
Very good annayya Garu.
@subbaraovenkata5598
@subbaraovenkata5598 2 жыл бұрын
సూపర్ అన్న
@beera.ravindraravindra140
@beera.ravindraravindra140 2 жыл бұрын
Meru great anna
@bsamba8320
@bsamba8320 2 жыл бұрын
గొప్ప సార్
@Bhanu4089
@Bhanu4089 2 жыл бұрын
2024 lo meeku PASU SAMVARDAKA SHAKA MINISTERY ga Ivvali sir…
@nagakishorev7272
@nagakishorev7272 2 жыл бұрын
Me life great sir meru adurusta vanthulu
@vinodbabukotagiri9809
@vinodbabukotagiri9809 Жыл бұрын
Very Good information
@rajagopalnaidu7465
@rajagopalnaidu7465 2 жыл бұрын
Super sir✌✌✌✌✌✌
@chinnay8115
@chinnay8115 2 жыл бұрын
super ana
@bathulamurali2223
@bathulamurali2223 2 жыл бұрын
Super sir 🔥🔥
@rajuyadavpc1382
@rajuyadavpc1382 2 жыл бұрын
Very good sir
@ismartsrinuvasu759
@ismartsrinuvasu759 Жыл бұрын
Sir great sir
@RameshBabu-ws5ie
@RameshBabu-ws5ie 2 жыл бұрын
You are super sir
@anjijonnalagadda9193
@anjijonnalagadda9193 2 жыл бұрын
🌹🌹🌹 super anna
@toykidesarry4513
@toykidesarry4513 2 жыл бұрын
Anna meru super
@veeraelchuri7794
@veeraelchuri7794 2 жыл бұрын
Good explanation
@goguravi9411
@goguravi9411 2 жыл бұрын
Very nice sir 🙏🙏🙏
@ammusiva6960
@ammusiva6960 2 жыл бұрын
Sir, you are icon of west Godavari
@gummapornaswarao6764
@gummapornaswarao6764 2 жыл бұрын
Good anna
@vvenkatarao6702
@vvenkatarao6702 2 жыл бұрын
Exlent analases
@chandrasekharchandrasekhar1448
@chandrasekharchandrasekhar1448 2 жыл бұрын
Super sir
@madhusudhanaraogali158
@madhusudhanaraogali158 2 жыл бұрын
మహానుభావుడు
@SanjaySanju-hg9tx
@SanjaySanju-hg9tx 2 жыл бұрын
Nice infarmation sir Me gorre gedelu kollu Anni bagunnay sir
@gmailcom9842
@gmailcom9842 2 жыл бұрын
Annasuparga cepharana
@venu2525
@venu2525 2 жыл бұрын
yes sir super
@nandikivijayakumar7983
@nandikivijayakumar7983 2 жыл бұрын
Very nice sir💞
@kandularaju6395
@kandularaju6395 2 жыл бұрын
True words with lot of experience
@balubalu5338
@balubalu5338 2 жыл бұрын
Super..anna
@indrakiranstar
@indrakiranstar 2 жыл бұрын
Anna police laku vucha poinchindu ...
@rajeswararaoraja1520
@rajeswararaoraja1520 2 жыл бұрын
Meri chapa vidanam bagundi
@mekalamadhu9549
@mekalamadhu9549 2 жыл бұрын
Super super super Anna exlete sir
@mallikarjunayadav3137
@mallikarjunayadav3137 2 жыл бұрын
Sir naku 100 sheep's vunaye nenu gore penta kadathanu ante thummamokalu molustai vadhu anaru
@devarapallianilkumar7709
@devarapallianilkumar7709 2 жыл бұрын
Anna super
@bunnychebelly208
@bunnychebelly208 Жыл бұрын
Goorla pempakam is super
@nkrishna3520
@nkrishna3520 2 жыл бұрын
👌👌
@rasoolshaik5686
@rasoolshaik5686 Жыл бұрын
Miku padabhivandanam
@ammusiva6960
@ammusiva6960 2 жыл бұрын
Sir, మీరు గోదావరి జిల్లా లకు ముద్దు బిడ్డ.
@poolanareshyadavnareshyada3734
@poolanareshyadavnareshyada3734 2 жыл бұрын
Iam poola.naresh yadav arllagadda exlent explining
@mychannel-rf9vd
@mychannel-rf9vd 2 жыл бұрын
Super👌👌
@d.s.rconsultancyyoutubecha75
@d.s.rconsultancyyoutubecha75 2 жыл бұрын
Super
@nationpride1478
@nationpride1478 2 жыл бұрын
Meeru vyvasaya pasusamvarhaka sakha minister ayyi vunte...bagundhedhi sir.
@user-ro5cp8io9j
@user-ro5cp8io9j Ай бұрын
Super anna
@chandrareddy4590
@chandrareddy4590 2 жыл бұрын
Enni days ki cutting ki ready avuthai pilla wayasu nunchi?
@dubbalasantosh206
@dubbalasantosh206 2 жыл бұрын
Super👍
@guruprasad1624
@guruprasad1624 Жыл бұрын
Meeru mooga jeevalani penchi poshinchi andariki Aadarsam ga ilaage vundaly Prabhakar garu.
@Telugucricketlife93
@Telugucricketlife93 2 жыл бұрын
Guruvu gari Dagara machi metar undi 💞
@johnwesley3993
@johnwesley3993 2 жыл бұрын
Good sir, simplicity 🙏
@veerarock6726
@veerarock6726 2 жыл бұрын
Chandhranna Bheema exlent
@Neonme15
@Neonme15 2 жыл бұрын
Love you sir
@dasarinagendrababudasari5921
@dasarinagendrababudasari5921 2 жыл бұрын
👍👍🙏🙏🙏
@Arjun74329
@Arjun74329 2 жыл бұрын
Ee tharam ki Mee laanti vaaru bharoosa Anna.@@ Kadapa
కోటి రూపాయ‌ల షీప్ ఫామ్‌ | 1 Crore Sheep farm | National live stock mission| Sheep farming telugu|
20:55
మన లోకల్ ఫార్మర్ ( Mana Local Farmer )
Рет қаралды 11 М.
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 77 МЛН
لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك
0:27
احمدالسروي_Ahmed Alsarwi
Рет қаралды 49 МЛН
Bringing Back Bella 🐶
0:16
watchmylegos
Рет қаралды 6 МЛН
Did he miss? #DiscoverON #turkeyhunting #huting #blooper #fails
0:16
Canada in the Rough
Рет қаралды 3,6 МЛН