నెలసరి విషయంలో సందేహాల గురించి పూర్తి వీడియో❤️

  Рет қаралды 60,897

Govinda seva

Govinda seva

4 ай бұрын

నెలసరి విషయం లో ఆధ్యాత్మిక సందేహాలు పూర్తిగా వివరిస్తూ అవగాహన కలిగిస్తూ మీకోసం ఈ వీడియో 🚩

Пікірлер: 298
@sreelathav3394
@sreelathav3394 4 ай бұрын
ఇప్పుడిప్పుడే హిందూ మతం లో కి అందరూ వస్తున్నారు. నెలసరి టైం లో ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు అని చెప్పి జనాలను భయ పెట్టకండి. పూజ చేయకూడదు. పూజకు సంబంధించిన వస్తువులు ముట్టుకోకూడదు. వీలైనంతవరకు రెస్ట్ గా ఉండడం మంచిది. అంతేకానీ రోజువారి పనులు వంట కూడా చేయకూడదు, అంటే చాలా కష్టం ఇంట్లో పరిస్థితి ఆధారంగా ప్రతిదీ ఆచరించాలి. ఇది నా అభిప్రాయం మిమ్మల్ని ఏదో అనాలని కాదు ప్రస్తుత పరిస్థితిని ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకుని చెప్పండి మినిమమ్ అయిన పాటించాలి అని
@dharmavaramakhiledits8190
@dharmavaramakhiledits8190 4 ай бұрын
Kadhi adhe badha
@LaxmiChowdary-sx5dw
@LaxmiChowdary-sx5dw 4 ай бұрын
​@@Deepthi365 satybhama garu cheppindi ok bagane chepperu easy ga, vakasari nanduri hemamalini garivi clarittga vinandi nitya pooja kaadu kada poojaki kuda panikiraru niyamalu payinchakapote anni too much andi avida videos,
@LaxmiChowdary-sx5dw
@LaxmiChowdary-sx5dw 4 ай бұрын
​@@Deepthi365satybhama garu cheppevi vintunte dhyryam vunte hema garu cheppevi vinte nitya pooja vaddu emi vaddu asalu manam poojake panikiramu annatte vuntadi honestga, basic ga nenu poojale cheyanu, ame periods videos chuste chaalu , swahaaaa vunna konchm kuda
@prathyushasripada9596
@prathyushasripada9596 4 ай бұрын
Hindutvam matham kadu sanathana dharma. Nijam alane untundi.if we really want to be in sanathana dharma, then one shud follow. Appude alavatu avuthundi Anthe Kani bhayapetadam ane Pedda Maatalu enduku
@sreelathav3394
@sreelathav3394 4 ай бұрын
నమస్తే అండి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇలాంటివన్నీ చేయడం కష్టమే ఎందుకంటే అందరి దగ్గర అన్ని వసతులు ఉండవు అందరి మగవాళ్ళు ఆడవాళ్లకు చేసే సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఉన్న హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల ప్రతి ఆడపిల్లకి 15 రోజులకు ఒకసారి కూడా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు అందరికీ ఐదు రోజులు మాత్రమే అవ్వదు కొందరికి వారం రోజులు కూడా అవుతుంది అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉంటారు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి మగవాళ్ళు ఎవరూ చేయడానికి ఇష్టపడరు వాళ్లకి కొంచెం కూడా చేయడానికి రాదు కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో దేవుడికి సంబంధించిన వస్తువులు మాత్రం ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నాను వంట గదిలోని సామాన్లను కూడా ముట్టుకోకూడదు అంటే ఒక పెద్ద కుటుంబం ఉంటుంది అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి 15 రోజులకు ఒకసారి వస్తే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అత్తగారిల్లు ఒప్పుకుంటారా నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అంటారు ఇంట్లోకి తీసుకుని సాధ్యమైనంత వరకు అవసరమైన వంట మాత్రమే మినిమం చేస్తే చాలు అలా అని ప్రతీది ఇది ముట్టుకోకూడదు అది ముట్టుకోకూడదు అంటే ఇప్పుడు ఉన్న ఒంటరి కుటుంబాలకి చాలా కష్టం మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటే ఒక్కతే ఆడది ఉంటుంది వాళ్ళ ఆయన టూర్లు వెళ్తారు వాళ్ల పరిస్థితి ఏమిటి ఎవరు చేస్తారు
@user-oc6iy2so2g
@user-oc6iy2so2g 4 ай бұрын
aithe meru pujalaki paniki raaru anta antha mandi aada pillalni kanakandi mundu rojullo jagratha aada pillalu lekapothe e gola undadhu ga... anthega dani artham
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 4 ай бұрын
​@@user-oc6iy2so2gగారు! ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఒకో ఇంట్లో 20,30 మంది సభ్యులు ఉండేవారు . వారెవరూ మీలాగా ఆలోచనలు చెయ్యలేదే !? * చదవేస్తే ఉన్నమతి పోయిందని సామెత మీలాంటి వారి వల్లే వచ్చుంటుంది . పూజలు అయినా , వేడుకలు అయినా, పరిమితి కి మించితే ఇలాంటి సందేహాలు పెరుగుతుంటాయి . ఈ సోషల్ మీడియా లేనప్పుడు ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేకుండా పోయింది .
@Manjari501
@Manjari501 4 ай бұрын
Sreelathav3394 garu, mee meeda evaro katti petti follow avvamannattu agutunnarenti? Satyabhama garu, Hemamalini garu shastrallo unnave chepparu vallu paatistu. Meeku kudirithe paatinchandi leda ledu, anthe kaani suchi subhram gurunchi, dharmam gurunchi cheppevallani endukandi torture chestunnaru? Maaku kudaradu mememi cheyyali, meeru ila cheppakudadu etc. comments avasarama? Ilanti videos chusi kontha mandi aina telusoni paatistaarani aasha, anthe. Mee intlo and mee life lo ilantivi kudaranappudu meere alochinchukondi emi cheyyalo, anthe kaani veellani endukandi champutunnaru? Ugra devatha aaradhana, rojuko pooja, vaidikamga vidipovadam etc. shastra pramaanalu lekunda, basic knowledge lekunda, cheppevallani evaru question cheyyaru. Ika mee vignyata ke vadilestunna. Namaste 🙏.
@radhikarani9108
@radhikarani9108 4 ай бұрын
ఈ నియమాలు పాటించడం ప్రారంభించి చూడండి స్త్రీల ఆరోగ్య సమస్యలు మెరుగు పడుతాయి. నేను పాటించి చెబుతున్నా కానీ నాకు భర్త, అత్త మామలు సహకరిస్తారు కూడా 😊
@sreelathav3394
@sreelathav3394 4 ай бұрын
@@user-oc6iy2so2g నేననేది నా పిల్లల గురించి అని కాదండి ఇంట్లో అన్నాను నా పిల్లలు అనలేదు ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉంటారు అంటే కోడండ్లు కూతుర్లు మనవరాలు ఇలా ఉంటారు అని చెప్పాను నాకు నలుగురు పిల్లలు ఎందుకు కనాలి అని నేను చెప్పలేదు అమ్మ ఇప్పటికి ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాను కానీ మినిమం నాలెడ్జ్ అయితే ఉంది ఆ సమయంలో పూజలు చేయకూడదు పూజకు సంబంధించిన ఏవి ముట్టుకోకూడదు అని మాత్రం తెలుసు అంతేగాని
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 4 ай бұрын
ఈరోజు మీరు నాకు చాలా ఎత్తుగ కనిపిస్తున్నారు మీ వ్యక్తిత్వానికి దాసోహం మీలొ కనీసం 1% అయినా ఈజన్మకు.. చాలు శ్రీలలితా చరణారవిందం 🙏🏼
@vijayarao6296
@vijayarao6296 4 ай бұрын
మా ఆచార్యుల వారేమో నెలసరి 5 వ రోజు, ఏదైనా అంటూ, ముట్టు అయినట్టు కలిసినట్టు అనిపిస్తే నీళ్ళల్లో పసుపు, తులసి కింద మట్టి, సున్నం, గంగ నీళ్లు, గో మూత్రం అన్నీ కలిపి, తలస్నానం తరవాత చల్లమనేవారు. నాకు ఇప్పటికీ అదే అలవాటు
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 4 ай бұрын
ఇంటి సంగతి దేవుడెరుగు పెళ్ళిళకు పుట్టినరోజులకు అన్ని ఫంక్షన్లకు వచ్చేస్తున్నారమ్మ మీ స్టైల్లొ ఇంకాస్త గట్టి గవాయించమని మనవి నా విన్నపం మన్నించ వలసినదిగ మనవి🤦‍♀️ శ్రీమాతా చరణారవిందం🙏🏼
@kka9238
@kka9238 4 ай бұрын
Avunu miru cheppindi correct. Ma cousin day 1 marriage function ki vachindi naku chala bhada vesindi kani nenu tanaki cheppalekapoyanu endukante tana amma menathhalu tana akka andariki tanu period aindani telusu kani vaallu ravaddani cheppaledu kaneesam pellikoduku pelli kuthuru ki duramga kuda undaledu. Andarini muttukundi anni chesindi. Pasupu snanan cheyinchetapudu tanaki date vachindi tana house kuda local aina tanu tanaki nachinatlu undi. 😢
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 4 ай бұрын
@Arjun_theWarrior వాళ ఇంట్లొ ఎలాయి నా చేసుకోనీగాక.. కానీ శుభకార్యం జరిగే చోటికి రవడం అంటె చాచి లంపకాయ కొట్టాలి ఇది నా అభిప్రాయం కచ్చితంగ నేను ఒప్పుకోను ఒప్పుకోను
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 4 ай бұрын
​@Arjun_theW తెలిసి చేస్తే వాళ్ళదే పాపం arrior
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 4 ай бұрын
@Arjun_theWarrior కర్మ అనుభవిస్తారు. అంతె మాఇంట్లొ ఫంక్షన్స్కి చెప్పేస్తాను ఇలాంటి వారు రాకండి అని
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 4 ай бұрын
​@Arjun_theWarrior good morning 🌅
@keerthiramya12
@keerthiramya12 4 ай бұрын
Hare krishna❤
@natureoftheworld67
@natureoftheworld67 4 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 4 ай бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🙏🙏🌺
@geetharam9366
@geetharam9366 4 ай бұрын
Jai sri Krishna
@ganapathikarri9662
@ganapathikarri9662 4 ай бұрын
Jai Sri ram.
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 4 ай бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@bhairuaruna5075
@bhairuaruna5075 4 ай бұрын
🙏🙏 jai sri ram
@sravani27
@sravani27 4 ай бұрын
Hema Garu Videos, Mee Videos Nenu roju chusthanandi...
@saikarteek68
@saikarteek68 4 ай бұрын
Challa bagga cheparuamma 🙏🙏
@geeths888
@geeths888 4 ай бұрын
Waiting for next video andi. Thank you 🙏🏻
@santoshirao9739
@santoshirao9739 4 ай бұрын
Chala Baga chepperu akka
@gayatridevikasa9210
@gayatridevikasa9210 4 ай бұрын
Jai shree ram... Jai shree krishna..🙏🙏🙏🙏🙏
@Meena55708
@Meena55708 4 ай бұрын
నేను ఇ వీడియో గురించి ఎదురు చూస్తున్న చాలా చాలా ధన్యవాదాలు అక్క 🙏😊
@umadeviravinder5664
@umadeviravinder5664 4 ай бұрын
Chala clear ga chepparu
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 4 ай бұрын
శుభోదయం తల్లి 🌹💐🙏
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 4 ай бұрын
బృందా సోదరికి నమస్కారం చాలా చక్కగా వివరించారు ఈ వీడియోతో నాకున్న సందేహాలు అన్ని నీ వృత్తి అయ్యాయి నీకు చాలా చాలా కృతజ్ఞతలు అలాగే విష్ణు సహస్రనామాన్ని ఎలా చదువుకోవాలో దానికి తగ్గ నియమాలు నిబంధనలు తెలియజేస్తూ ఒక వీడియో చేయండి 🙏🙏
@purnabalu451
@purnabalu451 4 ай бұрын
Amma thank you very much andi chala happy ga undi thank you very much andi
@Jahnavi40131
@Jahnavi40131 4 ай бұрын
అమ్మా జై శ్రీ కృష్ణ ❤❤❤❤❤
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 4 ай бұрын
Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🙏
@vishwa99327
@vishwa99327 4 ай бұрын
Thank you amma chala bhaga explain chesaru
@Vaikunta_Margam
@Vaikunta_Margam 4 ай бұрын
సాధారణ గృహస్తులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించవు అక్క ధన్యవాదాలు
@pavithradevi9012
@pavithradevi9012 4 ай бұрын
Pranams Amma, Tq for valuable video.
@tulasi6608
@tulasi6608 4 ай бұрын
Nen chinna pillalu unna seperate ga untam amma thnq Amma ammamma athamma 💐
@suhasiniCherukula-lb6hp
@suhasiniCherukula-lb6hp 4 ай бұрын
ధన్యవాదాలు తల్లీ 🙏🙏🙏
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 4 ай бұрын
👌👍chylli 🙏Jai hind 🌹Jai sri ram🙏 🌹
@sarivlogs1987
@sarivlogs1987 4 ай бұрын
బాగా చెప్పారు థాంక్యూ❤
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 4 ай бұрын
హరేకృష్ణ 😊❤
@padmadandu6028
@padmadandu6028 4 ай бұрын
Om shree mathree namaha
@Chiru169
@Chiru169 4 ай бұрын
సత్యభామ గారికి నమస్కారం మీరు పూన కాల గురించి వీడియో చేస్తానన్నారు నేను మీ వీడియో కోసం ఎదురు దయచేసి వీడియో పెట్టండి ప్లీజ్
@AlekhyaVinni
@AlekhyaVinni 4 ай бұрын
ధన్యవాదాలు సత్య భామ గారు 🙏🙏🙏🙏
@Sanvekadance
@Sanvekadance 4 ай бұрын
శుభోదయం అమ్మా
@user-zj9yk3ze5i
@user-zj9yk3ze5i 4 ай бұрын
Jai Sri ram ❤
@user-yt8id6dh3b
@user-yt8id6dh3b 4 ай бұрын
Nenu hemamalini gari vedio chusanu chala baga chepparu
@gopi.m6030
@gopi.m6030 4 ай бұрын
గోవిందా
@pavaniguduri1992
@pavaniguduri1992 4 ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@lalithaarangoli3081
@lalithaarangoli3081 4 ай бұрын
Nice amma garu
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 4 ай бұрын
Tqu so much🤝 Amma
@satyagowriballa7913
@satyagowriballa7913 4 ай бұрын
బ్రాహ్మణేతర పురుషులు భార్య కి ఏమాత్రం సాయం చెయ్యరు...నెలసరి సమయంలో కూడా చచ్చునట్లు ఇంటిపని వంటపని చేసుకోవాల్సిందే.
@DUMMU_YT
@DUMMU_YT 4 ай бұрын
Nanduri Hemamalini gariki e vishayam asalu ardam kadu. Dosham dosham antaru
@metlapallilavanya
@metlapallilavanya 4 ай бұрын
​@@DUMMU_YTavidaki oka padi msg lu petta,elantivi cheppi kalupukune vallani Inka meeru manasikmga champakandi ani,avida na comment meeda video kuda chesaru,piga mammal I vithandavadulu annaru,mana paristhithi vallaki ardham kadu
@varalakshmi6649
@varalakshmi6649 4 ай бұрын
అవును నిజమే
@swathimadduri7035
@swathimadduri7035 4 ай бұрын
Brahmins lo kuda andaru emi cheyaru. Valla intlo alavatlani batti untundi. Deenilo brahmins, non brahmins anadaniki emi ledu.
@vyshnnavi
@vyshnnavi 4 ай бұрын
పొరపాటుగా మాట్లాడుతున్నారు బ్రాహ్మనుల్లోనే మగవాళ్ళు బహిష్టు సమయంలో ఆడవారికి సహాయం చేస్తారు. ఎందుకంటే అనాదిగా వాళ్ళ పెద్దవాళ్ళు పాటించడం చూస్తారు కాబట్టి. ఎక్కడో కొందరు ఉన్నారు మీరు చెప్పే విధంగా
@vallakavikalavathamma
@vallakavikalavathamma 4 ай бұрын
🙏అమ్మ
@pratushamakarla8384
@pratushamakarla8384 4 ай бұрын
Thank you sister
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 4 ай бұрын
👌👌💐💐💐
@Trivikram226
@Trivikram226 4 ай бұрын
🙏🙏🙏
@bharathipedini
@bharathipedini 4 ай бұрын
Hindubanduvulandariki jai sree ram, vandematram,krishnam vande jagadguram...🙏
@perikasumathi9060
@perikasumathi9060 4 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@lalithmanohar249
@lalithmanohar249 4 ай бұрын
🌹🙏🌹🙏🌹
@rmadhu3933
@rmadhu3933 4 ай бұрын
Nenu chusanu madam...
@SimpleLifeStyleRamyajagadeesh
@SimpleLifeStyleRamyajagadeesh 4 ай бұрын
మీరు వీడియోలో చెప్పిన ప్రతి పద్ధతులు మా అమ్మ మాతో పాటించేది ఆవిడ కూడా పాటించేది మా అమ్మ నెలసరి అయిన మూడు రోజులు పెరుగన్నం తో గడిపే వాళ్ళం ఆ మూడు రోజులు మా నాన్నగారు కొంచెం అన్నం వండేవారు అంతే కానీ మా అత్తవారింట్లో నెలసరి అనేది ఇంట్లో కలిపేస్తారు మా అత్తగారు మేము వేరేగా ఉంటాం అన్న కూడా ఆవిడ ఒప్పుకోరు నెలసరి టైం లో కూడా వంట చేయాల్సిన పరిస్థితి మనసుకి ఏదో తప్పు చేస్తున్న భావన వస్తుంది కానీ తప్పని పరిస్థితుల్లో నెలసరి టైం లో ఇంట్లో తిరగాల్సి వస్తుంది చాలా బాధగా అనిపిస్తుంటుంది మా భర్త కి వాళ్ళ అమ్మ గారి పద్ధతి అలవాటైపోయి నేను వేరేగా ఉంటాను అన్నా కూడా ఉండలేని పరిస్థితి అయిపోయింది
@marriwadasaraswati7346
@marriwadasaraswati7346 4 ай бұрын
Q0 AA
@asgangadhar584
@asgangadhar584 4 ай бұрын
🙏🙏🙏🌹
@lalithasudarshan3153
@lalithasudarshan3153 3 ай бұрын
Your all video watching all are very good you are well said that really iam thanks full to you mam😂
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 4 ай бұрын
Ok tq akka 🙏
@Lathapundla
@Lathapundla 4 ай бұрын
hare Krishna jai sriram🙏🙏🙏
@riakrishna
@riakrishna 4 ай бұрын
🙏🙏
@61003
@61003 4 ай бұрын
👏🏼👏🏼🙏
@sudhakarkanakam8339
@sudhakarkanakam8339 4 ай бұрын
🙏 sister every day me videos chuskuntu work cheskuntanu enka enka manchi videos cheyalani korukuntunna
@badanatarakeswari6566
@badanatarakeswari6566 4 ай бұрын
👌
@movies-qq6mc
@movies-qq6mc 4 ай бұрын
Subhodayam chellamma😊😊
@hemalatha6315
@hemalatha6315 4 ай бұрын
Thank you mam
@vijayarao6296
@vijayarao6296 4 ай бұрын
👍🙂
@prathibhaA87
@prathibhaA87 4 ай бұрын
🙏🏻
@mallika8a257
@mallika8a257 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sangeethabrahmaroutu8531
@sangeethabrahmaroutu8531 4 ай бұрын
Thank you for this video.. Tulasi Mala Dharani gurinchi video cheyandi pls. Niyamalu, Nibhandhanalu cheppandi.
@saipraneethrajurathankaram7839
@saipraneethrajurathankaram7839 4 ай бұрын
Jai guru datta 🙏 Sri guru datta 🙏
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj 4 ай бұрын
Sathyaki namaskar amulu.
@Vijayakitchens287
@Vijayakitchens287 4 ай бұрын
మా ఇంటిలో మీరు చెప్పిన విధగ పటిస్తతం నాకు.ఒక సందేహం.మా పాప చదువు కోసం మేము హైదరాబాదు వచ్చాము మా సంతైంటో పూజా చేయటం లేదు చాలా బాధగా ఉంది మేము విశ్వబ్రాహ్మణ మాకు దేవతామూర్తులు చాలా ఉన్నాయి నిత్య పూజ
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 4 ай бұрын
Good morning Amaa.
@kamalasunil3413
@kamalasunil3413 4 ай бұрын
Amma namaskarm mari mobile phone epudu mutukuntam kada tharvatha videos petukoni pooja chestharu kada ela amma..
@user-kv3bc3fw9c
@user-kv3bc3fw9c 4 ай бұрын
A video chusanu akka
@Dharmadvajam
@Dharmadvajam 4 ай бұрын
Madam meeru Chala Andamga untaru me kattu bottu baguntundi 😊🤗
@anuradhaunnamati652
@anuradhaunnamati652 4 ай бұрын
Danyavadalu akka jai sri krishna 🌺🙏🙏🙏🌺
@vanikonijeti895
@vanikonijeti895 4 ай бұрын
అమ్మ కు శుభోదయం తల్లి మహాశివరాత్రి ఎలా చేయాలి నియమాలు చెప్పండి
@adiyogi1197
@adiyogi1197 4 ай бұрын
Akka thank u 🙏 . I was just doing the same living outside the country close the pooja room completely for 7 days . And then start pooja after sprinkling turmeric water . Bhagvanthudu ki vacation time 😊. 7 days because to clean the whole house it takes time. As women are also working . 😊
@sundarib8346
@sundarib8346 4 ай бұрын
Please help sri kameswarari garu as she is suffering. Ladies like you should be united .
@ahalyakoti3590
@ahalyakoti3590 4 ай бұрын
Nenu kuda amma😊 biyyam tisi petkunedanni kuragayalu etlago konne untay epatikappudu ipotay
@sravani27
@sravani27 4 ай бұрын
Nenu Hyd lo single ga vuntanu, 1 week mundhu nunche nenu Battalu Anni vere ga pettesu kuntaru oka rack lo, Vanta samanu Rice thappa migilinavi 5rs, 10rs packets thechi pettukuntanu, rice elanu nenu 1kg menthechukutanprathi sari, Nenu Normal gane entlo vade Rice Devudiki vadanu, Devudiki vere ginnelu, samanu Anni verega thechi seperate rack lo vunchuthanu (Rice, Bellam, Jeedipappu lantivi), ayinanNadaggara 3 Photos anthe. Date lo vunnappudu a 5 days roju kante enka mundhu lechi thala snanam chesakane stowe muttu kuntanu,
@anitamanne6095
@anitamanne6095 4 ай бұрын
Jai sri ram sathya garu
@sivakumarv5465
@sivakumarv5465 4 ай бұрын
Bhamagaru ❤ Memu adrusta vantulamu.......... Maa Amma chinnappti nundi entha strict GA patimpa jesindi.......
@DeviM-if2mn
@DeviM-if2mn 4 ай бұрын
Periods time లో వంట ఎవరు చేస్తారు
@user-lv9qm1dn1c
@user-lv9qm1dn1c 4 ай бұрын
Thanks akk😢
@Revathiregandla
@Revathiregandla 4 ай бұрын
Akka...gayathri mantram gurinchi cheppandi..ela ,evaru patinchavacho cheppandi
@devigollavilli4804
@devigollavilli4804 4 ай бұрын
Ela chayadam manchidaana amma
@wolff_gaming
@wolff_gaming 4 ай бұрын
జై శ్రీరామ్ అమ్మ
@prasaddasarp114
@prasaddasarp114 4 ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 4 ай бұрын
Jai sreeram 🙏 subhodayam andi 🙏🌺🙏🌺
@prasaddasarp114
@prasaddasarp114 4 ай бұрын
​@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹 🙏 శుభోదయం అండీ 🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 4 ай бұрын
శుభోదయంఅన్నయ్య గారు🌹💐🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 4 ай бұрын
@@DurgajiParamata-hd2yj శుభోదయం అమ్మా 🌹🙏
@user-so6zm6pk4h
@user-so6zm6pk4h 4 ай бұрын
A very special good mornig prasaadh gaaru 🌴🪻💥🌹 🌴 శ్రీమాతా చరణారవిందం🙏🏼
@vasavig4194
@vasavig4194 4 ай бұрын
Andaru bayata valle vuntunnaru madam. Bayataki vellina prati sari battalu marchukovadam kastam ga vuntundi.kalipithe anumanam thappu chesamemo ani.andaru ladies ivi paatinchali ante melanti vallu pedda awareness thesukurandi madam
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 4 ай бұрын
Pujala kosamani garbha sanchi teeyinchukuntunnarsmma🙏
@user-oc6iy2so2g
@user-oc6iy2so2g 4 ай бұрын
inkem chestarandi devudu ante antha bhakti prema,,, conditions ila unnay chala bagunnay kuda.. surroundings support cheyatla tappadhu ga
@facts2u718
@facts2u718 4 ай бұрын
Amma ma papa e madyane mature ayindhi. Dates vasthunnayi. Thanani hallo vidiga vunchuthunnanu. Maku hall lo verega puja gadhi vundhi. A samayamlo Nenu deepam pettukobacha.
@ajithasomayaji3010
@ajithasomayaji3010 4 ай бұрын
Super Andi. Chala Baga chepparu Ma maridi gari pelli samayam lo ma atta garu periods lo unnaru Aina aavida Anni poojallonu palgonnaru and pelli peetala meedha kuchuni pelli chesaru Andi. Deeniki meeru em cheptharu please reply me
@devigollavilli4804
@devigollavilli4804 4 ай бұрын
Amma chinnappati numdi ma imtloo .date raagana talasnanam chastaam videgaana umtaamu kalupukoomu , kaani 3 day memu amaeta battalu vaadukunnamoo avi utikasina taruvata talasnanam chasi appudu imtloo vallanu,konnimtini maatrama muttukumtamu illu mop pattastaam ..malli 5 day tala snanam chasi 6th numdi puja start chastaam ...imtloo ami muttukokapoena bed sheets,door curtain s 3day snanam aepooyaka 3,4,day cleen chasukumtaam ...chinna pillaki kuda talasnanam chaimchastaam
@gautham371
@gautham371 4 ай бұрын
Satya garu chala bhagachepparu kani chinna manavi asalu aindukubnelasiki duram ga vundali anduku maila aintaru daniki karam to cheppandi please
@sarithapittala2022
@sarithapittala2022 4 ай бұрын
Barya bartalu kalisinapudu vantta samanu mutukevacha chepandi amma🙏🙏
@ThotaSrinivasu
@ThotaSrinivasu 4 ай бұрын
Chala baga vivarinchaaru. Inkokka chinna sandeham mana intlo mature aina ammai vunte tanaki date vaste aa intlo deepam pettavacha. Alage 5 days tarvata kuda bleeding avtunte temple ki velavacha telupagalaru.
@vannelaakshay
@vannelaakshay 4 ай бұрын
Ma kosam amma la chepthunnaru akka 🙏🙏
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 4 ай бұрын
Hi akka 🙏💐
@hamsalekha1822
@hamsalekha1822 4 ай бұрын
నేను చూసాను
@sudhakarkanakam8339
@sudhakarkanakam8339 4 ай бұрын
Women's delivery tharwatha elanti food tiskovali cheppandi sis pillalu putti 5 years Aina enka enka health problems vasthunnai 💐
@kakarlasunithakakarlasunit8663
@kakarlasunithakakarlasunit8663 4 ай бұрын
Pasupu neellu challuthanu andi uppu pasupu vesi illu thudichestha
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН