No video

మా ఇంట్లో వెన్న తింటున్న బుజ్జి కృష్ణుడు!ఈ అద్భుతం మిస్ అవ్వకండి!

  Рет қаралды 29,685

Govinda seva

Govinda seva

Ай бұрын

పూజలు చేసి నేర్చుకోవాల్సింది మార్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? తెలియాలనే ఈ వీడియో🚩

Пікірлер: 262
@venkatraghava-pm4jq
@venkatraghava-pm4jq Ай бұрын
అమ్మాయీ ఒక విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పు. గురు పూర్ణిమ వస్తుందనగా నెల రోజుల ముందు బాబా ఏదో మహిమలు చేసాడు అని ప్రచారం మొదలుపెట్టి మీడియా కవరేజ్ ఇస్తారు, జనాలు అ మైకం లో ఉండి గురుపౌర్ణమి కి విపరీతంగా బాబా గుళ్ళకి వెళ్తారు, అ ఒక్కరోజే కోట్ల రూపాయలు కానుకలు రూపంలో సంపాదిస్తారు,పోయిన సంవత్సరం మాట్లాడే బాబా అని రోబో బాబాను తయారుచేసి జనాల దృష్టి అటువైపు తిప్పారు, ఈ సంవత్సరం ఇలా, తర్వాత సంవత్సరం ఇంకోలా ప్రచారాలు గురుపౌర్ణమికి ముందు మొదలెడతారు,కొందరు బాబాలు శివరాత్రి కి నోట్లో నుండి ఆత్మ లింగాలు తీసాం అని చూపిస్తే చూడ్డానికి జనాలు ఎగబడేవాళ్ళు, అవి ఎలా తీయవచో జానవిజ్ఞాన వేదిక వాళ్ళు ప్రజలకి చూపించారు కూడా,అలాగే గ్రాఫిక్స్ డిజైన్ చేసి హోమం చేస్తే ఆ మంటలో దేవతల ఆకారాలు చూపిస్తున్నారు, ఇప్పుడు వారాహి విగ్రహాలు పాలు తాగుతున్నట్లు చూపిస్తున్నారు, జనాలు కాస్త విజ్ఞానం తో వివేకంతో ఆలోచించాలి
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
అందుకోసమే ఈ మహిమల్ని స్పృష్టిస్తున్నారు! బ్రాహ్మణ వ్యాపారస్తులు 🤦
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx Ай бұрын
@@tanajihere706 Avunu Lalith Kumar annayya chepparu maa..
@ravicanchi6634
@ravicanchi6634 Ай бұрын
చాలా బాగా చెప్పారు. నమస్కారం.
@vanip6177
@vanip6177 Ай бұрын
Niamainadaivabhakthulu. Ila. Matladakudadu. Venkateswara. Sesame. Shirdi. Baba. Dharma. Samsthapanardaya. Sambhavami. Uge uge. Annaru. Kada
@Rraw12
@Rraw12 28 күн бұрын
Correct, e Donga Brhamins janalanu picholani chesthunaru, Hindu dharmam nashanam chestharu ​@@prasaddasarp114
@padmavathyvnl9682
@padmavathyvnl9682 Ай бұрын
హిందువులు తక్షణ కర్తవ్యం తిరుమల ని సంరక్షించడం. ప్రతీ హిందువు కులాలకి అతీతంగా కదలి వచ్చి ప్రక్షాళనలో తమ వంతుగా అక్కడ జరిగిన జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీసి సంరక్షించుకోవాలని అందరికీ విజ్ఞప్తి
@Lathasrininva
@Lathasrininva Ай бұрын
Yes
@sunnybunny4060
@sunnybunny4060 3 күн бұрын
ప్రతి విషయానికి ఎంతో స్థితప్రజ్ఞత తో సమాధాన మాలికనీ వివరించే. సత్యభామ గారికి శతకోటి అభినందనలు.❤😊
@_Priyanka_235
@_Priyanka_235 Ай бұрын
నేను పూజ తకువ చేసా కని పక్షులకు గోవులకు చీమలకు కుక్కలకు రోజు ఆహారం పెడుతా ఇదే నా పూజ నాకు ఇందులోనే ఆనందం ఉంది...
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
👍🙏
@s.v.l.nreddy4286
@s.v.l.nreddy4286 Ай бұрын
❤❤❤ super 💯🙏
@Ammu2103_scorpion
@Ammu2103_scorpion Ай бұрын
Exactly … akalitho unde vallaki oka muddha pedithe parameswarudiki pettinatle
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Ай бұрын
Asalyna Pooja kadupu nimpadam... Well done...mooga jeevulaku akali theerchadam, water pettadam athimukyamyndi..mooga jeevulu avi..vatiki avi thindini sampadinchukolemu Manish la....thq so much maa🙏🙏👍👍👍
@vasumathidevi8002
@vasumathidevi8002 Ай бұрын
Nenu roju pakshulaku kukkalaku gouvu laku food pedutunta andi yandaroo yenno anukuntaru okkaraina aa mugajeeval kosam yemi cheyyadam ledu🙏
@marganidhanalakshmi2088
@marganidhanalakshmi2088 Ай бұрын
చాలా మంచి వీడియో చేసారు.సత్యగారు. అవగాహన కల్పించడానికి.. చాలా కష్టపడుతున్నారు. మీలాంటి వారి అవసరం చాలా వుంది... అలా చెప్తూనే..వుండాలి వీళ్ళకి..ఒకరి తర్వాత ఒకరు...పాలు తాగారంటారు.నీళ్ళు తాగారంటారు.
@VasuMekapati
@VasuMekapati 29 күн бұрын
ఎంత చక్కగా చెప్పారు..... అమ్మ..... 100% నిజం..... జై శ్రీ కృష్ణ......
@jaya-lakshmi131
@jaya-lakshmi131 Ай бұрын
మీరు చెప్పింది...💯% కరెక్ట్ అమ్మ ...నేను చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పేవాళ్ళు లేక ఎదో తెలియని అజ్ఞానం లో ఉండే దాని పూజలు చేసినప్పటి నుంచి ,దేవుడి పుస్తకాలు చదువుతూ ఉంటే నాలో ఉన్న అజ్ఞానం అమాయకత్వం తగ్గుతు వచ్చింది . ఆలా అని నేను ఎదో గొప్పగా పూజ కూడా చేసింది లేదు .. కానీ మనం పెట్టె దీపం ఏదేతే ఉందొ ఆ దీపంలోని వెలుగు మనలోని అజ్ఞానం తొలిగిపోయి జ్ఞానం పెరుగుతుంది .. కాబట్టి ప్రతి రోజు దీపం పెట్టాలి అంటారు.. 🙏 దీపం జ్యోతి పర బ్రహ్మ, దీపోయాం సర్వ విగ్నోపా శాంతయే అంటారు.. 🙌❤️🙏 జై శ్రీరామ్.. 🙏
@tulasi6608
@tulasi6608 Ай бұрын
Thanks amma e topic mida video cheyamani adugudamanukuna avasaram lekundane mire chesaru.....jai Sri Krishna
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
శుభోదయం అన్నయ్య గారు 🙏🙏🌹
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
@@tanajihere706 పరవాలేదు అక్క 🙂అమ్మ ని చూసుకోవటం తోనే టైం గడిచిపోతుంది.. అందుకే కామెంట్ చెయ్యట్లేదు.... అప్పుడే మీకు రిప్లై పెట్టాను... ఎందుకో డిలీట్ అయింది ❤️❤️❤️
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
శుభోదయం సోదరి 🙏🙏🌹🌹జై శ్రీమన్నారాయణ 🙏🙏
@KH-cq6ub
@KH-cq6ub Ай бұрын
Video kosam waiting nenu... ఎంత చెప్పినా వాళ్ళు మానరు
@sumalathap4880
@sumalathap4880 25 күн бұрын
బాగా చెప్పారు అమ్మ. జై శ్రీరాం
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Ай бұрын
ఇప్పుడే ఆ వీడియో చూశాను....వెంటనే మీ వీడియో వచ్చింది 😊😊 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Ай бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Ай бұрын
ఇప్పుడు చాలా ముదిరిపోయిన వీడియోస్ పాలు తాగటం విభూది రావటంనేను చూశాను అక్క ఫన్నీగా అనిపించిందిఅంతకుముందు నిజమే అనుకున్నాకానీ మీరు చెప్పిన తర్వాత ఆలోచన మొదలైందినిజమే మీరు చెప్పింది అంత దైవ గుణం ఎక్కువ ఉన్నప్పుడు ఆడపిల్లల్ని రక్షించమని గోవుల్ని రక్షించమని కోరుకోవాలి మరిమరి కోరుకుంటారో లేదో చూద్దాంనాకు నమ్మకం లేదు దొర దేనికో ఈ పరుగులు అర్థం కావట్లేదు అక్కఏం సాధించాలిమనం చనిపోయిన తర్వాత ఏది మనతో రాదని తలుచుకున్న అప్పుడే నాకు చాలా నవ్వు వస్తుందిఇంత తాపత్రయం పడతావే పొద్దున లెగిస్తే ఇది మాతో వస్తదా అనిఈమధ్య నాకు వయసుకు మించిన ఆలోచనలునిజంగా మీ పరిచయం నాకు వరం లాంటిది ఇకభగవద్గీత మహాభారతం రామాయణంసుందరాకాండఇంకా హనుమాన్ దండకంఇంకా ఎన్నో పుస్తకాలు చదవాలి నేనునాకు పూజ సరిగ్గా కూడా చేయడం రాదుఆ గోవిందుడు నన్ను ఎలా భరిస్తారో ఏమో❤❤❤❤
@srujanareddymaramreddy4338
@srujanareddymaramreddy4338 Ай бұрын
Mari hindupuram Sai baba daggara water ravadam gurinchi miru em anukutunnaru andi
@ksaimahesh
@ksaimahesh Ай бұрын
​@@srujanareddymaramreddy4338 అసలు సాయిబాబా నే పెద్ద fake 😊
@veenapasupuleti2555
@veenapasupuleti2555 Ай бұрын
aa video nu zoom chese chudandi oka sare appudu miku rdam avtadi pedda plate petti dantlo chinna platelo Baba nu pettaru pedda plate 🍽️ Wall 🧱 ki anu kuni undi aa illu chala pata kattadam....pata house Walls nunchi water avere drops ☔ laga chemma gellu tavi....ee veshayalu rdam chesukune vareki rdam avtavi...edi akkada Jaregedi daneki todu ee social media valla hada vedi over action 🤦‍♀️🤦‍♀️🤕
@ravalipraveen2306
@ravalipraveen2306 Ай бұрын
Mari vibuthi Ela vasthundhi, nen nammatladu Ani curiosity​@@veenapasupuleti2555
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Ай бұрын
A video link pettara pls
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
హరేకృష్ణ 😊❤
@srisri5852
@srisri5852 Ай бұрын
మీరు చెప్పింది అక్షరాల నిజం తల్లి
@natureoftheworld67
@natureoftheworld67 Ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
శుభోదయం అక్క ❤️❤️🌹జై శ్రీ రాం
@edkrreddy1580
@edkrreddy1580 Ай бұрын
Amma varalaxmi vratham gurinchi oka video cheyandi ela cheyali ekkada cheyali poojalo ememi pettali....
@mallelapravallika96
@mallelapravallika96 Ай бұрын
Akka ! U r my inspiration
@duddasathyamsathyam
@duddasathyamsathyam Ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@srinivassraovelpula284
@srinivassraovelpula284 Ай бұрын
Jai Shree Ram
@chandramouly311
@chandramouly311 Ай бұрын
వాళ్ళు అలాగే ఉండాలని కోరుకుంటున్నారని అనుకోవలని
@akularadha6923
@akularadha6923 Ай бұрын
గొప్పగా చెప్పారు సిస్టర్ 🙏
@lalithyacreativechannel1323
@lalithyacreativechannel1323 Ай бұрын
Correct ga చెప్పారు అమ్మ 🙏
@Ashu_platinum
@Ashu_platinum Ай бұрын
Super akka meru chepinadi aksharala nijam meru chala bhaga cheppu 😊
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Ай бұрын
Jai Sri krishna
@manoharisanjay9986
@manoharisanjay9986 Ай бұрын
Jai shree Ram Jai shree krishna
@Hellohoneybunny279
@Hellohoneybunny279 Ай бұрын
Jai shree Rama 🙏
@Ashu_platinum
@Ashu_platinum Ай бұрын
Superga cheparu
@anithaginjala9905
@anithaginjala9905 Ай бұрын
Jai Sree🙏🙏🙏🙏🙏🙏🙏 ram
@jarugasumana6873
@jarugasumana6873 Ай бұрын
🎉🎉🎉 meeru chebutunnavanni chala nijalu
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Ай бұрын
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🌹🙏
@anjali8143
@anjali8143 Ай бұрын
Sariga cheparu
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri Ай бұрын
Jai Sri Ram🙏
@Venkateshwara868
@Venkateshwara868 Ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@shailajachilukala6097
@shailajachilukala6097 Ай бұрын
Nenu waiting chestuna akka e topic medha video eppudo chestara ani motham medha chesaru 🥰
@srichandanasuthram
@srichandanasuthram Ай бұрын
Hare Rama Hare krishna
@kalpanabandari3921
@kalpanabandari3921 Ай бұрын
Epudu meeru ee vidio chestharanai eduru choostunna andi ,,baga chepparu
@user-il1qc7lk4m
@user-il1qc7lk4m Ай бұрын
మీకు ధ్యవాదములు అమ్మ, మేము కాపులము, మా ఇంటి ఎదురు ఒకరు రాజులు ఉండేవారు ఆ ఇంటి తల్లి మమ్మల్ని సూద్రోళ్ళు అని తిడుతూ ఉండేది. మీ వీడియో చూసుంటే బావుండేది, పాపం కానీ పోయింది ఆవిడ.
@krishnakuruvada1242
@krishnakuruvada1242 Ай бұрын
కాపులైనా, రాజులైనాఇద్దరు non veg
@Swaram-d6l
@Swaram-d6l Ай бұрын
ఈవిడైనా అంతే అంటది కాని యూట్యూబ్ లో లైక్స్ కావాలి కదా పైకి అనదు
@kalpanabandari3921
@kalpanabandari3921 Ай бұрын
Hare krishna
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
తల్లి మీరు prathivakkati కుడా వ్వున్నది వున్నట్టు వీడమర్చి చెప్తువుంటే ఎందుకీ ఇన్నిరోజు లు కూడా మి ఛానెల్ మిస్ అయ్యాను అని పిస్తోంది తల్లి. కులా రాజకీయాలు కుల పూజలు అంటూ ఈ darmmanni saprdayalnni అన్ని విడిచి ఎవరికి తోచిన విధంగా వారు ఈ సమాజాన్ని బ్రస్ట్టుపట్టించేస్తున్నారు పూర్వం చక్కగా బెల్లం నైవేద్యం పెట్టి జలం పెట్టుకుని ఆ భగవంతుని పూజ చేసుకునేవారు తల్లి చాలా ఘోరంగా మోసలు చేస్తూ వెర్రిజనల్లన్ని నమ్మిచేస్తూ తల్లి మి ఛానెల్ సాధారణ ప్రజలకు చాలా అవసరం తల్లి ❤❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
Jai శ్రీ రామ్ 🌹శుభోదయం చెల్లి ❤❤🙏​@@tanajihere706
@ArunaYallamelli-uy9dz
@ArunaYallamelli-uy9dz Ай бұрын
Super ga cheppuru amma
@durga7683
@durga7683 Ай бұрын
జై శ్రీ రామ్ 🙏
@sujatanalluri7511
@sujatanalluri7511 Ай бұрын
Chala baga chepparu satyabhama garu.
@padmabaigandikota9975
@padmabaigandikota9975 Ай бұрын
Baga chepparamma
@ManjulaVEERLAPATI
@ManjulaVEERLAPATI Ай бұрын
Chala chakkga chepparu akka super message 🙏🙏
@yedemrevathi6122
@yedemrevathi6122 Ай бұрын
Nenu a vedio chusanu. A spoon lo ni palu avida vanchinapudu vigrahamu yokka dusthulalo padipoyai. Nenu gamaninchanu.
@laxmigopal3560
@laxmigopal3560 Ай бұрын
Subhodyam brunda garu🌹
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd Ай бұрын
ఒక్కమాట నిజం చెప్తాను🙏 సత్యభామ గారు యూట్యూబ్ లోకి రాకపోతే చాలా మంది యూట్యూబ్ వల్లనే పిచ్చోళ్ళయిపోయేవాళ్లు🙏 Thanks 🙏🙏🙏
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Ай бұрын
దేవి దేవుళ్లు గూర్చి,ఆచార సంప్రదాయాలు తెలిసేవారు తప్పా!ఎంతమంది నాశనం అయ్యవారో!🤔
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Ай бұрын
Edhi matram mummatiki nejam andi Sathya garu lekapothe enka agnanam Lona vundavallamamo
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Ай бұрын
Namo narayana 🙏🙏🙏
@jayasettipalli6520
@jayasettipalli6520 Ай бұрын
Govinda Govinda Govinda 🙏🌹🙏
@vasavichintha2161
@vasavichintha2161 Ай бұрын
Jai Srimannarayana🙏🙏
@jayasettipalli6520
@jayasettipalli6520 Ай бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏🌹🌹🌹
@krishnavenireddy5747
@krishnavenireddy5747 Ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ🙏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Ай бұрын
Jai shree Ram akka
@Lathapundla
@Lathapundla Ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@NeehantabhiramEmmadi
@NeehantabhiramEmmadi Ай бұрын
Yentha chakkaga cheppavamma ❤🙏🏻
@Trivikram226
@Trivikram226 Ай бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@janakikandula286
@janakikandula286 Ай бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@maringantisrinivas7892
@maringantisrinivas7892 Ай бұрын
Supper madam me padalaku namaskram
@pavaniguduri1992
@pavaniguduri1992 Ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@manoharisanjay9986
@manoharisanjay9986 Ай бұрын
Super 👍
@rajshekhar7130
@rajshekhar7130 Ай бұрын
Sri krishnaparamathmaney namaha 🙏🙏
@bearinnie
@bearinnie Ай бұрын
Jai shree ram🙏🙏 akka 🌷🌷
@skrishnaveni974
@skrishnaveni974 Ай бұрын
Super 👌 baga cheppavu. Nenu alage cheng ayyanu.
@doremanshinchanworld3359
@doremanshinchanworld3359 Ай бұрын
Wow amma ami chepparu,you cleared all my confusions,
@neelimarao5815
@neelimarao5815 Ай бұрын
Super chala bhaga chepparu
@sureshvarikuppala9686
@sureshvarikuppala9686 26 күн бұрын
Meku mera sati akka Jai shree ram akka
@MouniMounika-sg9dm
@MouniMounika-sg9dm Ай бұрын
మీరు చెప్పింది నిజమే అంతకుముందే మీ వీడియో ని చూశాను విభూది నీళ్లు తాళ్ళు మాత్రమే ఎందుకు వస్తాయి బంగారం వజ్రాలు లాంటివి రావా అని మీరు చెప్పిన వీడియో ని చూసిన తర్వాత బాబా వీడియో ని చూసి కామెంట్ చేశాను నీళ్లు విబూదిని వస్తాయి అవి ఫ్రీ కదా స్లాబ్ పాడే పోయి ఉంటుంది చూసుకోండి అని కామెంట్ పెట్టాను ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా బాధేసింది అమ్మ మళ్లీ తర్వాత ఇంకో వీడియో వచ్చింది కానీ అందులో కామెంట్స్ లేకుండా చేశారు జనాలని పిచ్చి వారిని చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు నిజాలని నిర్భయంగా చెప్తారు మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను హిందూ సమాజం కోసం మీరు పడుతున్న తపనను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లు ఉంటుంది మీరు సమాజం కోసం చాలా చేస్తున్నారు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న మీరు చల్లగా ఉండాలి అమ్మ,,🙏🙏🙏
@vijaybabu1501
@vijaybabu1501 Ай бұрын
Amma Namaskaram Nenu roju chusthunnanu kani ninnane open chesi chusanu sai baba vigraham numchi water vasthumdhi ani appude anukunna ee vedio emka ma satya bhama akka chudaledha 😢 chusthe appudu umtamdhi anukunna 😅 Alaale ee roju me vishleshana vachhimdi. Maku meeru - me marganirdhesam dorakadam ma adrrustam 😊
@Bharath-k3i
@Bharath-k3i 28 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా
@chaitanyalahari2025
@chaitanyalahari2025 Ай бұрын
Mee mano dhyryaniki congratulations amma
@Rohanm6886
@Rohanm6886 Ай бұрын
Super👍🙏
@sujathachindam1692
@sujathachindam1692 Ай бұрын
గోవిన్దాయ నమః
@polepallivenkatanagarakesh7007
@polepallivenkatanagarakesh7007 Ай бұрын
Amma aghorala gurunchi cheppandi please Andi Govinda 🙏
@Meena55708
@Meena55708 Ай бұрын
నేను చూసాను అక్క కానీ నేను చూసీ వదిలేశా
@KarnamRani
@KarnamRani Ай бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
@padmavathimoola6785
@padmavathimoola6785 Ай бұрын
Baaga chepparu. Paiga vedio teesi social media lo pettadam valla bhakti ki publicity kosama. Bhakti anedi purtiga individual
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Ай бұрын
సత్యబామ గారు సాయివిగ్రహం నుండీ నీరు. వారాహి అమ్మవారు పాలు తాగుతున్నారు.విలకి దేవుడు అనుగ్రహించాడు.గోవుహత్య లూ, చిన్న పిల్లలపై అత్యాచారాలు ఆపకపోయిన పర్వలేదు.కానిసం వల భక్తికి అనుగ్రహించిన భగవానుతుడు నీ ఒక కోరికకోరుకుంటే మంచిది. ఆయ ఇంటి🏠 వెక్తులకి కష్టాలు పోయి దానవంతలు ఆయి భాదలు రాకుండా ఉంటాయా..........?ఖర్మ ఎలా ఉంటె అలా జరుగుతుంది!🕉️🕉️🕉️🙏🙏🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
@@ramesh-l1j-l1j అవునండి... పాలు తాగడం... ఇంకా గులాబీ పువ్వు పసుపు రంగులోకి మారిందంట.... ఈవి చాలు మనవాళ్లకి...
@swapnayadav1634
@swapnayadav1634 Ай бұрын
💯 correct chepparu amma
@chamuvasamsetti3994
@chamuvasamsetti3994 Ай бұрын
జై శ్రీరామ్ 🙏🏻
@Ramyareddy-no2gu
@Ramyareddy-no2gu Ай бұрын
Nice video.. Psycho janalaku entha cheppina mararuu
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 Ай бұрын
Good morning akka 🙏💐
@kattasandhyasuman2720
@kattasandhyasuman2720 Ай бұрын
Thank you amma na comment ki video chesinadhu
@meetkiran5
@meetkiran5 Ай бұрын
Actually, as per srimad bhagavata puranam and bhagavad gita, in this kaliyuga, even pujalu also not reqd for all, and best alternative or method for elaborate pujalu is hari naama sankirtanam or hari naama japam, and the best mantra designed by lord brahma for kaliyuga is, hare krishna mahamantram. Jai SriKrishna. Hare Krishna.
@teja579
@teja579 Ай бұрын
Exactly na badha kuda ade andi😭😭valla intlo emaina taaganivvandi ,kani amayaka aadapillalu ee gowmaatalu nd doodalu ala champestonte enduku batikivunnana anipistondi.arachakalu chudalekapotunnanu andi.aa ammavaru emi chestondi ani roju avidani prasnistunnanu andi .edustunnanu.shrustiki moolamaina vatini rakshinchalekapote shruste voddu pralayam raani ani korukuntunnanu.
@mandlaanusha-nq6bw
@mandlaanusha-nq6bw Ай бұрын
mzto matladali ante elgo cheppandi pls nenu manasikam ga chala badalo unnanu poja kuda cjesukoleka potunnanu
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Ай бұрын
🙏🙏🙏
@devibobba2322
@devibobba2322 Ай бұрын
🙏🌹❤️
@jakkulaj982
@jakkulaj982 Ай бұрын
Please ee video chalamandhiki share cheyandi kontha janalakaina buddi vastundi
@ArunaYallamelli-uy9dz
@ArunaYallamelli-uy9dz Ай бұрын
Avunu andi Neenu chusanu
@vallakavikalavathamma
@vallakavikalavathamma Ай бұрын
🙏అమ్మ మా గోవిందుడు ఎపుడు తాగలేదు తల్లి
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Ай бұрын
Avunu akka nenu kuda chusanu akka asalu em pichi akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kaivalyamutya
@Kaivalyamutya Ай бұрын
Correct ga cheppavamma
@poojavathimeeduru9068
@poojavathimeeduru9068 Ай бұрын
అమ్మ తిరుమల కొండపై ప్రాంక్ వీడియోస్ చేస్తున్నారు pls వీడియో చెయ్యి అమ్మ pls
@juturuanasuya3249
@juturuanasuya3249 Ай бұрын
ప్రియాంక గారు నేనుఅదేపని చేస్తా గింజల హ్యాంగింగ్ వుంది నాదగ్గర రోజు ఆగింజలు తిని నీళ్లు తాగి వెళితే ఎంత హ్యాపీ రోజు ఆరు గంటలకు మొదలు పెడితే evining వరకు తింటాయి మా పెరట్లో పిచ్చుక గూడు పెట్టి నాలుగు ఎగ్స్ పెట్టింది పిల్లలు వచ్చే టైమ్ నిన్న మాయం అయ్యాయి బహుశా పెద్ద బల్లులు తిన్నాయేమో మూడేళ్లుగా అదే చిన్న మల్లె మొక్కకు పెడుతుంది కానీ ఇలా అవుతున్నాయి నిన్నటినుంచి మనసు చాలా బాధ వేసింది ఆతల్లి పక్షి గూడు దాక వచ్చి పోతుంది నాకు ఇజంతువుల పిచ్చేనా పూజ ఇదే ఇదే నా ఆనందం 👌👍🙏
@ksaimahesh
@ksaimahesh Ай бұрын
ఇప్పుడే టీవీ చూసా వారహి అమ్మవారు వాటర్ తాగుతోందిట. ఏమి చూపిస్తున్నారు అంటే చూసిన వాళ్ళకి మెంటల్ వచ్చే ఛాన్స్ ఉంది. నాకు అసలు అర్ధం కాదు భగవంతుడు ఏమన్నా కరువు తిండి లేక ఏడుస్తున్నారా ఇంకా పోనిలే పాపం అన్ని calm గా వున్నారు దేవుడు మనం ఎన్ని vedava వేషాలు వేసిన. నిన్న లలితకుమార్ గారి వీడియో పెట్టారు తిరుపతి గురించి పద్మావతి అమ్మవారి గుడి వున్నా కొంచెం దూరం రో మాంసం కొట్టు గురించి, అన్న ప్రసాదాలు గురించి మఠం పేరుతో రూమ్స్ ని ఓవర్ rate కి ఇస్తున్నారు అన్ని. ఇవి అన్నీ మనం పట్టించుకోము కానీ విగ్రహాలు వాటర్ తాగుతోంది మిల్క్ తాగుతోంది అన్ని పిచ్చి మూఢనమ్మకలకి మటుకు ఫాలో అవుతాము 😊 ధర్మం గురించి ఆరోచన లేదు కానీ మూఢనమ్మకాలు నమ్మినంతకాలం మనం ఇలానే ఉంటాము. దేవుడు నిజం గా పట్టించుకోవడం స్టార్ట్ చేస్తే మనం అంత పురుగులు తో సమానం. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలిపెట్టదు చేస్తున్న వాళ్ళకి శిక్ష పడుతుంది. మూఢనమకాలకి నమ్మేవాళ్ళకి కూడా శిక్ష తప్పకుండ ఉంటుంది.
@surekhakallem9482
@surekhakallem9482 Ай бұрын
💯
@rajithajaini6970
@rajithajaini6970 Ай бұрын
K.Mahesh Ila bavundhi
@rajasekharkuppa419
@rajasekharkuppa419 Ай бұрын
మీరు....... దేవుళ్ళు తిండి , నీరు లేక ఏడుస్తున్నారా .......అనటం చాలా తప్పు.
@ksaimahesh
@ksaimahesh Ай бұрын
@@rajasekharkuppa419 తప్పు లేదు anndi సమస్తం భగవంతుడు నుంచే anni పుట్టాయి ఇంకా అయన ki కావలసినది ఏముంది. మనం నైవేద్యం పెట్టడం అనేది ఒక విధి మాత్రమే మన కర్మలు పరమాత్మ ki అర్పించి భగవంతుని ki అర్పణ గా మన లైఫ్ ని సాగించడానికి పెద్దవాళ్ళు పెట్టిన ఒక విధి. Bhagavatgita రో కూడా ఇదే చెప్పారు కదా స్వామి ఒక pandukani పూవు కానీ నీళ్లు కానీ దేవుడికి అర్పించడం అంటే మన కర్మలు మన శరీరం మనసు బుద్ది ఈశ్వరుని అంకితం అని గుర్తు కోసం. పరమాత్మ కి కావలసింది మన నై వైద్యలు పూలు గోల్డ్ కాదు మన మనసు. ప్రేమ shardha భక్తి . అంతేకాని ఫుడ్ వాటర్ naivadhyalu కోసమే దేవుడు వున్నాడు అనుకోవడం చాలా తప్పు. అవి anni పూజ రో ఒక భాగం మాత్రమే. Shardha ప్రేమ భక్తి మాత్రమే important . భక్తి తో నీళ్లు పెట్టిన దేవుడు వాటిని స్వీకరిస్తారు. కానీ ఇప్పుడు వున్నా జనాలు దేవుడు నీళ్లు తాగుతున్నాడు పానకం తాగుతున్నాడు మిల్క్ తాగుతున్నాడు అని pitchi ప్రచారాలు చేసి videous ని వైరల్ చేసి pitchiga పోతున్నారు 😄
@036ashishnarayan8
@036ashishnarayan8 Ай бұрын
100%
@Madhavi_creative_world
@Madhavi_creative_world Ай бұрын
E Guru pawrnami roju kuda babanu addam pettukuni ededo chesthunnaru a roju guru pawranmi ela chiyyalo meru ok video cheyyandi akka
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 33 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 33 МЛН