No video

Greatness of Hindu Religion || Christianity | Islam | Think Telugu Podcast

  Рет қаралды 21,655

Think Telugu Podcast

Think Telugu Podcast

Күн бұрын

Greatness of Hindu Religion || Christianity | Islam | Think Telugu Podcast
#hindu #islam #christian #thinktelugupodcast #telugupodcast

Пікірлер: 144
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 8 ай бұрын
Yes. నేను దేవుడ్ని నమ్మక నష్టికుడిగా ఉన్నప్పుడు. కూడా భగవద్గీత నాకు Way of life Style నేర్పింది. ఏ దేవుడ్ని నమ్మకపోయినా, భగవద్గీత నుంచి లెక్కలేనంత జ్ఞానాన్ని తీస్కుని హ్యాపీ బ్రతక వచ్చు.1,00,000 పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కంటే ఎక్కువ.
@JatavathBheema
@JatavathBheema 8 ай бұрын
It, s true
@subburao7559
@subburao7559 8 ай бұрын
100% సర్ 👍❤️ "పూర్వం భారతదేశం లో ఏ "శాస్త్రవేత్త " ని ఇబ్బంది పెట్టలేదు, చంపలేదు కదా అండీ 👍❤️🇮🇳👌.
@operation50-oldisgold6
@operation50-oldisgold6 8 ай бұрын
The whole religion of Hindu is centred in Realisation.! The Hindu religion does not consist in struggles and attempts to believe a certain doctrine or dogma, but in realising not in believing, but in being and becoming.! Hinduism indicates one duty..only one for the human soul.! It is to seek to realise the permanent amidist the evanescent.! The old Hinduism can only be reformed through Hinduism and not through the new fangled reform movements.! --- Swami Vivekananda...
@suryasetti6727
@suryasetti6727 8 ай бұрын
[09/11, 14:31] Suryanarayana Setti: శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు తత్వ గ్జానం తత్వమసి అంటే తత్వము తెలుసుకుని ఉంటే హిందూ పురాణాలూ తెలుస్తాయి అని అర్ధం [09/11, 14:31] Suryanarayana Setti: అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవివినాయకుడి కి ఏనుగు తల ఎందుకు పెట్టాడు శివుడు కావాలనుకుంటే మనిషి తలే పెట్టొచ్చుగా , తల్లి నలుగు పిండితో విగ్రహం చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది కనుక ఒకే శక్తీ తో పదార్ధము తయారవదు కనుక విద్యుత్ ఒకే పవర్ తో పనిచేయడుగా ఏనుగు శివాంస లో ఉంటుంది కనుక ఉదాహరణ ఏనుగు శివాంస ఒంటె వైష్ట్నవంశ పులి శివాంస , సింహం వైష్ట్నవంశ , గేదె , శివాంస ఆవు వైష్ట్నవంశ గొర్రె శివాంస మేక వైష్ట్నవంశ కోడె శివాంస , బాతు వైష్ట్నవంశ ఎలక శివాంస సుంచి వైష్ట్నవంశ సేరీర శక్తీ ని ఉపయోగించు కొనేవి శివాంస బుద్ది ని ఉపయోగించుకొనేవి వైష్ట్నవంశ సర్వ ప్రాణులలోను నన్ను చూసేవారికి నేను కనిపిస్తాను [భగవద్ గీత ) అణువు లోరెండు మూలకాలు ప్రోటాన్ ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివుడు ఎలెక్ట్రాన్ అంటే పార్వతి మాత అదే అర్ధనారీశ్వరం సృష్టికి తల్లి దండ్రులు పార్వతి మాత పురుష రూపం విస్ట్నుమూర్తి శివుడి శ్రీ రూపం లక్ష్మీ దేవి శివలింగం అంటే ఆటం లింగం ప్రోటాన్ పాణవటం ఎలెక్ట్రాన్ ప్రోటాన్ అంటే శివాంస ఎలెక్ట్రాన్ అంటే వైష్ట్నవంశ భూమి తిరుగు తున్నప్పుడు ఉత్తరధ్రువమ్ పైన దక్షణ ధ్రువం క్రింద ఉంటుంది శివుడు దక్షిణామూర్తి అంటే దక్షిణం ధ్రువం వైపు నుండి శివాంస ప్రవేశిస్తుంది ఉత్తరధ్రువమ్ వైఫునుండి వైష్ట్నవంశ ప్రవేశిస్తుంది శివాంస అంటే ధన విద్యుత్ వైష్ట్నవంశ అంటే రుణవిద్యుత్ తాబేలు మైండు దీక్షుచి మైండ్ అదే కూర్మావతారం వినాయకుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడం అంటే రెండు దృవాలకి మూలా లు యిక్కడే వున్నప్పుడు వీళ్ళచుట్టూ తిరిగితే భూమి చుట్టూ తిరిగి నట్టేకదా అందుకే ప్రధమ పూజ్యుడైనాడు
@PraveenKumar-ly8qp
@PraveenKumar-ly8qp 8 ай бұрын
These are Facts but no one is ready to accept well said brother
@prakashlb2984
@prakashlb2984 7 ай бұрын
హిందూ ధర్మం అంటే పూర్తిగా తెలియని చానల్
@Nityanapayini
@Nityanapayini 4 ай бұрын
Miikem thelusu Hindus gurinchiii ? Assalu Hindu ante ardham thelusaa? Sariga allochiste hindu religion not good
@operation50-oldisgold6
@operation50-oldisgold6 8 ай бұрын
Hindu religion is only the Universal religion.! Why because..It is not a Religion...It is the way of life style with awareness according to the age. It is the mother of all religions.! It is is the most scientific religion.! It is the Eco-friendly religion.! It consists of three philosophies.! Unity.. Immortality.. Eternal happiness is possible only with this religion.! It is based on Spirituality.! So.. If a Hindu is not spiritual..then he is not a Hindu.! 🙏🙏🙏🙏🙏
@Kngnaresh
@Kngnaresh 8 ай бұрын
Akariki Mana prajalu cinema herolani kuda devullanu chesesharu bro.
@user-bh3lq9ev4k
@user-bh3lq9ev4k 7 ай бұрын
Jai sri ram
@raaj966
@raaj966 23 күн бұрын
Very diplomatic 😅😊
@erapogunathanielu4976
@erapogunathanielu4976 8 ай бұрын
యోహాను 5: 24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
@nandyalachandrasekhar1292
@nandyalachandrasekhar1292 8 ай бұрын
Truth analysis bro
@erapogunathanielu4976
@erapogunathanielu4976 8 ай бұрын
యోహాను 3: 21 సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష పరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
@erapogunathanielu4976
@erapogunathanielu4976 8 ай бұрын
యోహాను 3: 17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.
@erapogunathanielu4976
@erapogunathanielu4976 8 ай бұрын
యోహాను 3: 18 ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.
@RAJRK-dn2ut
@RAJRK-dn2ut 4 ай бұрын
Baaane brainwash chesthunnaaru mimmalni. 60 modifications jariginayi mi bible ki anni nijam ani nammuthe gorre bathuke. Paramaathma Athma Karma Punarjanma Moksham Adhvaitham Dhaithvam Vedhalu Puranaalu Yugaalu Mahayugaalu Kalpaalu Mahakalpaalu 1.shiva 2.vishnu 3.aadhi shakthi Mundhu nen cheppina e paina vaati gurunchi telsko. Paramathma =allah=yahova.
@Jhoney887
@Jhoney887 8 ай бұрын
Jai hindh
@mohanp4780
@mohanp4780 8 ай бұрын
Nuv thopu❤ anna
@harishjairaj5481
@harishjairaj5481 8 ай бұрын
Well said sir 👏
@jayanthsai3481
@jayanthsai3481 8 ай бұрын
So ఇక్కడ point ఏంటంటే............ 💯👌
@jaganpetala3305
@jaganpetala3305 8 ай бұрын
Thanks anna for this facts ❤
@rohitremo5613
@rohitremo5613 8 ай бұрын
నిస్సందేహంగా, పాటిస్తే హిందూ మతం కన్నా గొప్పది లేదు.
@Devil.111
@Devil.111 8 ай бұрын
ఏది ఏమైనా హిందూ మతం గొప్పది. గుర్తుపెట్టుకోండి. అందరూ 😉😉😉
@Interceptor343
@Interceptor343 8 ай бұрын
బౌద్ధ మతం గొప్పది
@Devil.111
@Devil.111 8 ай бұрын
@@Interceptor343 ఎందుకో చెప్పు కొంచెం
@ganeshbarla-yn9dq
@ganeshbarla-yn9dq 8 ай бұрын
Jai Hindu
@jayanthsai3481
@jayanthsai3481 8 ай бұрын
Ssssss
@Humanitarian143
@Humanitarian143 8 ай бұрын
Ayyoo ayithe meru rojuu e channel ni follow ayyi vedios chudatam valla em use ledu antunaru anthe na the 'maturity is when realize u don't need to speak like a fool intentionally'😂😂😂😂
@commentpurposehi8475
@commentpurposehi8475 8 ай бұрын
100% super sir
@theworldcinema2000
@theworldcinema2000 8 ай бұрын
Manishi matham lekunna easy ga bathikeyocchu😉😉
@chakravarthychakri7998
@chakravarthychakri7998 8 ай бұрын
100 % correct
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 8 ай бұрын
Agree wd u👍
@mkarthik100
@mkarthik100 8 ай бұрын
Unfortunately me and my parents we are Hindus but we don't read single page of bhagavadgita
@garikaprasanth9890
@garikaprasanth9890 8 ай бұрын
Shivulu. Vishunuvulu. Shiva. V/s..vishinu.
@mridhamahendra2376
@mridhamahendra2376 8 ай бұрын
Good evening bro
@rgurulingam9510
@rgurulingam9510 8 ай бұрын
ఏ దేవుడు నేనే దేవుడిని నన్ను పూజించండి, వేరే దేవుడు ని పుజించకండి అని చెప్పి ఉండడు ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి. కానీ మతస్తులు కార్య కర్తలు మాదిరిగా కొట్టుకు చస్తారు... కారణం దైవాంశసంభూతులు ఒక అజ్ఞానం తొలగించాలని చూస్తే మరో అజ్ఞానం ఈ మతస్తులు ను ఊరు కో నివ్వకుండా చేస్తుంది .... అయితే ఒక విషయం మీరు చెప్పిన విధంగా అయితే ఇతర మతస్తులు ను ఆ మతస్తులు అని హిందూ మతస్తులు ని భక్తులు అని అంటారు అని అర్థం అవుతుంది
@rrdigital282
@rrdigital282 8 ай бұрын
భక్తి అని చెప్పుకునే వాడిని మూర్ఖుడాలా భావించారు. మతం అనే వారిని ఎప్పటికీ ఏరకంగాను భావించలేదు. So భక్తులు అంటే బానిసలే
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 6 ай бұрын
ప్రశాంతత అనేది తీవ్రమైన రోగo లాంటిది.. దీనికి బానిస అయిన వ్యక్తి పిరికితనం తో జీవితాంతం భాదపడవలసి వస్తుంది... ఇది రోగo లాంటిది అని తెలుసు కోవడానికి జీవితకాలం పట్టొచ్చు.. ప్రశాంతత కోరిక వలన జీవితంలో కలిగే వత్తిడి నీ ఎదురు కోవడం చాలా కష్టము... నిజానికి ప్రశాంతత మరియు వత్తిడి పనేది ఒకే నాణేనికి రెండు పక్కల వంటిది.... సుఖము దుఃఖము, మరియు పగలు రాత్రి లాగ కలిసే వుంటుంది, విడదీయడం కుదరదు... ప్రశాంతంగా జీవించాలంటే వత్తిడిని స్వీకరించక తప్పదు అనే అవగాహన కలిగి వరకు ఈ భాద నుండి బయట పడలేరు...
@Nageswara.raochittiri-gv3yv
@Nageswara.raochittiri-gv3yv 8 ай бұрын
Super.bro
@prathapp8870
@prathapp8870 8 ай бұрын
Aham bramhsmi meaning telupagalaru,evraina
@Agnostic7773
@Agnostic7773 8 ай бұрын
I am also god
@unknown-hm3dc
@unknown-hm3dc 8 ай бұрын
This channel 🔥🔥🔥
@nagarajubethala2446
@nagarajubethala2446 8 ай бұрын
Hindu and HINDUTVA not one and the same. HINDUTVA coined by RSS .... They openly declared that.. They will not recognise TRI coloured Flag, They will not recognise Constitution of India, They will not hesitate to do anything for the sake of religion which is built up on caste system. Pls don't club both the words indiscriminately. 🙏🙏☸️🙏🙏
@rambabud6103
@rambabud6103 8 ай бұрын
🙏
@user-br6ni8dc1s
@user-br6ni8dc1s 8 ай бұрын
నేనే దేవుణ్ణి అన్నది సత్యం.మీక్ ఆ జ్ఞానం ఉంటే నేను చెప్పేది అర్థం చేసుకోండి.దేవుడు అన్న పదం మానవుని నుండే పుట్టింది నేను ఉన్నాను అని దేవుడు చెప్పలేదు.సమస్త సృష్టి మన ఆలోచనలోనే పుడుతోంది ఆలోచనతోనే అంతమవుతుంది,విశ్వం మన ముందు లేడు మనలోనే విశ్వం ఉంది.ఒక్కొకరి ప్రపంచం ఒక్కోలా ఉంటుంది కారణం ప్రపంచం అనేది మన బ్రమ.మనము అనుకొనే సృష్టి ఒక పదార్థం అది ఒకప్పుడు పుట్టలేదు ఎప్పుడు అంతం కాదు ఎందుకంటే అది లేనిది కాబట్టి.ఉదాహరణకు మనిషినే తీసుకుంటే చనిపోయాక శరీరము కొన్ని సంవత్సారాలు తర్వాత అయిన ఏమి మిగలదు అప్పుడు శరీరమనే పదార్థం ఎక్కడికి వెళ్లినట్టు ఆలోచించండి.చూసే మనం చూడబడే పదార్థం రెండు మాయే,జీవాత్మ పరమాత్మ అనే రెండు లేవు.ఇదంతయు ఒట్టి వ్యవహారం,మనలోనే కాలం ప్రయాణిస్తోంది ఆలోచనే దైవం.ఆలోచన అనేది నిలిచిపోతే కాలం కూడా కదలదు కదా,ఇప్పుడు చెప్పండి నేనే దేవుణ్ణి అంటే తప్పా
@lakshmipathidevarla6873
@lakshmipathidevarla6873 8 ай бұрын
Brothers karmazov plz explain sir
@vinod9075
@vinod9075 7 ай бұрын
Last dialogue 😂😂
@sridhartom284
@sridhartom284 7 ай бұрын
God manishi laga undadu yes it's true, one more real thing God asalu e world loki radu and this world run by nava grahas and nakshatras, they will decide our birth, life,death so enjoy the short life respect everyone including animals bird's etc. Iam having a question to 850cr population in the world that is who ever saw God by anyone of you. Then why are you fighting for your religious God's. Be love everyone each and other including animals bird's reptiles etc. Don't kill or eat any above creatures love everyone, eat veg love everyone
@aramu5815
@aramu5815 8 ай бұрын
🎉
@cvenkat7766
@cvenkat7766 7 ай бұрын
" No people has surpassed the Hindus in crafting the ethical philosophy that enabled human excellence " -- Ralph Waldo Emerson " India will teach us the tolerance and gentleness of mature mind, understanding spirit and a unifying pacifying love for all human beings " . -- Prof Will Durant
@erapogunathanielu4976
@erapogunathanielu4976 8 ай бұрын
యోహాను 3: 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
@shiv_walker1780
@shiv_walker1780 8 ай бұрын
Charles Bukowski Make videos on ....want to know by you ❤
@PradeepVipparla
@PradeepVipparla 8 ай бұрын
Your videos are making thik differently, but those thoughts are staying some time only After that I am living the same life How to stick with your thoughts Please 🙏 give solution anna...
@sridodda963
@sridodda963 8 ай бұрын
Start thinking for yourself, don’t depend on others
@erapogunathanielu4976
@erapogunathanielu4976 8 ай бұрын
యోహాను 3: 19 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
@MissionoftheChrist
@MissionoftheChrist 6 ай бұрын
ఒకసారి మీ నంబర్ పేటండ్డి బ్రదర్ మాట్లాడుకుందాం
@abhishikthudu
@abhishikthudu 8 ай бұрын
బాబూ, ఏ రాయి అయితే ఏంటి పల్లు ఊడగొట్టుకొడానికి. నరకానికి పోవడానికి ఏదైనా నమ్మవచ్చు, ఎలాగాయినా నమ్మవచ్చు. విని నేర్చుకొనే అనుభవించే విశ్వాసము సత్యములు కావాలి . జ్ఞానము లేక , జ్ఞానముకాక మతమూర్ఖులు అవుతారు.
@si7418
@si7418 8 ай бұрын
ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు ఎందుకు వేగంగా విస్తరించాయి విస్తరిస్తున్నాయి, హిందూమతం ఎందుకు విస్తరించలేకపోతున్నది?
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 8 ай бұрын
• మత వ్యాప్తి పిచ్చి, ఇక్కడ లేదు కాబట్టి. ఈ మార్గాన్ని వ్యాప్తి చేయండి అని ,Hinduism లో లేదు కాబట్టి. ఇక్కడ మనిషి చేసిన పాపలకి ఎవడో చస్తేనో, దేవుడ్ని నమ్మితెనో, తీరిపోతాయి అని చెప్పలేదు. • దేవుడు ఎవడి కర్మకి వాడు బాధ్యుడు. కర్మ సిద్ధాంతాన్నికి తిరుగు లేదు అని కృష్ణుడు చెప్పాడు. • అల్ల/ Jesus నీ నమ్మితే స్వర్గం, లేకుంటే నరకం అని భయపెట్టే మతాలు 2000 సం. నుంచే పుట్టాయి. అలా మార్చాల్సిన ఖర్మ హిందుత్వాన్నికి లేదు. • కేవలం ఒక్క క్రైస్తవ మత వ్యాప్తి కోసం దేవుడ్ని నమ్మకుంటే చపెస్తమని దాదాపు B.C.E 1400 - 1890 వరకూ ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల మందికి పైగా ఊచకోత కోశారు. దానినే ఇంక్విజిషన్ అంటారు. అ ప్రక్రియ వల్ల మాత్రమే నేడు ప్రపంచ దేశాల్లో నేడు క్రైస్తవ జనాభా ఉన్నది. ఇండియా లో గోవా వరకు అది కొనసాగింది. (కానీ నేడు 5Years నుంచీ ప్రపంచ దేశ ప్రజలు హిందూయిజం కి ఆకర్షితులు అవుతున్నారు పెరుగుతుంది. ఇండియా లో తప్ప) • అర్థం కావడానికి హిందూమతం అని వాడాల్సి వస్తుంది తప్ప అసలు అది మతము కాదు.(అందుకే ఆ మార్గము సనాతన ధర్మం అని అంటారు, కానీ సనాతన ధర్మ మతము అనలేదు ) జీవన మార్గము. అనంత జ్ఞాన సముద్రం, జీవన విధానము ఇక్కడ దేవుని Commandments (ఆజ్ఞలు) ఉండవు. కేవలం బోధనలు, ఖర్మ ఫలితాలు ఉంటాయి. ప్రతి జీవికి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. Even ధర్మానికి అన్యాయం జరిగిందని భావిస్తే దేవుడ్ని అయిన ప్రశ్నించే స్వేచ్ఛ మనిషికి ఉంటుంది. సనాతన అంటే ఎల్లప్పుడూ ఉండునది అని అర్థం. విశ్వం పుట్టినప్పుడే ఇది ఉంది. కాబట్టి ఇందులో మతాల ప్రస్తావన, వ్యాప్తి ప్రస్తావన, లేదు.
@si7418
@si7418 8 ай бұрын
@@Nenu_Niku_Gurthu_Raleda హిందూ మత విశిష్టతను ఔనత్యాన్ని గొప్పతనాన్ని నేటి రాజకీయ నాయకులు (వీరితో పాటు స్వలాభపరులైన " కొందరు " పీఠాధిపతులు, మటాధిపతులు, సాదువులు, స్వామిజీలు) తమ అధికార స్థిరత్వం కోసం దిగజారుస్తున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మీరు పెట్టిన జవాబు తారుమారు అవుతుందేమో? ఏది ఏమైనా ఈర్ష్య ద్వేషాలు లేకుండా బుద్ధి జ్ఞానం తో ఆలోచిస్తే అన్ని మతాల సారాంశం ఒకటే కదా!🙏
@VikramKumar-be2hi
@VikramKumar-be2hi 8 ай бұрын
Asalu religion ledhu
@praveenrajmicro
@praveenrajmicro 8 ай бұрын
​@@Nenu_Niku_Gurthu_Raledasuper
@sam-ld7ju
@sam-ld7ju 8 ай бұрын
Ye matham aina manchide, kaani manushule cheddavallu
@javaprogramming2596
@javaprogramming2596 8 ай бұрын
నాకు దేవుళ్ళతో ఏ సమస్య లేదు సమస్య అంతా bathuladi
@vangurumahesh8087
@vangurumahesh8087 8 ай бұрын
Amen 😊
@bandisrikanth731
@bandisrikanth731 8 ай бұрын
.👏
@mahendheranuganti421
@mahendheranuganti421 8 ай бұрын
Hai
@Playmartapp
@Playmartapp 8 ай бұрын
Hi bro clarity ga chepputharu pocket FM type app design cheste growth vundhi Ani na feeling bro I am wed and app develop chestam reply me
@sravankumar7902
@sravankumar7902 8 ай бұрын
Chala apps unnai Today marketing and longer vision is important You have to be ready to dry ur cash for atleast 2 to 3 years to stay in market
@manjulabolla7334
@manjulabolla7334 8 ай бұрын
Great Video bhayya..
@udayjkc
@udayjkc 7 ай бұрын
For the marter of the fact , hindus killed buddist and between themselves in the mame of saivaites and vaishnavites
@erapogunathanielu4976
@erapogunathanielu4976 8 ай бұрын
యోహాను 14: 6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
@bskm5322
@bskm5322 8 ай бұрын
😂😂😂😂hale luyaa😂😂😂😂 bidda paraloka papthirasthu Love u Suresh anna
@amigoharsha69o69
@amigoharsha69o69 8 ай бұрын
ఈ ఒక్క video చాలు హిందువులు రెచ్చిపోడానికి, కులాల కంపు ఉన్న మతం హిందూ మతం, మతం ఎంత గొప్పదైతే ఏంటి అందులో మనుషులంతా సమానం కానప్పుడు...మనిషిని ముట్టుకుంటే అంటు, ఇప్పటికీ కొనసాగుతున్న దేశం...అలాంటి మతం ఎలా గొప్పదీ, ఆ దేశం ఎలా గొప్పదీ.....నీ వీడియో reach కోసం హిందూ మతాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావ్...
@itsok1452
@itsok1452 8 ай бұрын
హిందూమతంలో అందరూ సమానమే. అంటూ, వివక్ష ఇవన్నీ స్వార్థపరులైన అగ్రవర్ణాల ఆట. అందరూ వారిని నమ్ముతున్నారు, ఫాలో అవుతున్నారు. ఒకసారి అసలైన ఋషులు, మునులు ఏం చెప్పాడో తెలుసుకోండి, వాళ్లని ఫాలో అవ్వండి. ఎవరిని అనుసరించాలో తెలిస్తే, ఏది నిజం అని తెలుస్తోంది.
@amigoharsha69o69
@amigoharsha69o69 8 ай бұрын
@@itsok1452 ...మీరు చెప్పొచ్చు కదా...మీకు బాధ్యత లేదా..? ఎందుకు మీరు వివక్షని వ్యతిరేకించ లేదు
@itsok1452
@itsok1452 8 ай бұрын
@@amigoharsha69o69 నాకు ఆ బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నేను చేస్తా త్వరలో
@cvenkat7766
@cvenkat7766 7 ай бұрын
హిందూ మతం లో ఎంత వివక్ష ఉన్న , ఇతర మతాలలో ఉన్న వివక్ష తో పోలిస్తే , సముద్రం లో కాకి రెట్ట మాత్రమే .
@Reddystime007
@Reddystime007 8 ай бұрын
There is, or there are no religion exist in this universe. Only one path u can call it DHARMAM.
@VikramKumar-be2hi
@VikramKumar-be2hi 8 ай бұрын
Nichulaki nijaalu cheppakudadhu
@amigoharsha69o69
@amigoharsha69o69 8 ай бұрын
చెట్టుని పూజిస్తారు, పుట్టని పూజిస్తారు, రాయని పూజిస్తారు, రప్పని పూజిస్తారు కానీ మనిషిని మాత్రం మనిషిగా చూడరు....అదే హిందూ మతం గొప్పతనం...(కులాల కంపు, అంటరాని తనం ఉన్న పెంటకుప్ప హిందూ మతం)
@prathapp8870
@prathapp8870 8 ай бұрын
Chinna pedda teada Anni matalalo undi,kani Hindu matamlo himsa leadu gamaninchu
@amigoharsha69o69
@amigoharsha69o69 8 ай бұрын
@@prathapp8870 ...కులం పేరున దూషించడం మానసిక హింస కాదా...?
@Radhakrishna-ik3ll
@Radhakrishna-ik3ll 8 ай бұрын
First , manishini manishiga chudatam ante nee udhesam enti ? Evado vochi ninnu yendhuku chudali ?
@KMRK--
@KMRK-- 8 ай бұрын
అంటరానితం ఎన్ని వందల సంవత్సరాలనుండి ఉంది ? సనాతన ధర్మం అనేది ఎప్పటి నుండి ఉందో ఒక అంచనా అయిన వేయగలవ ?
@KMRK--
@KMRK-- 8 ай бұрын
నాలుగు వేదాలనూ నమ్ముకొని కచ్చితంగా ఊపిరి పోయిన వైదిక మార్గం లోనే ఒక మనిషి ఎలా బ్రతుకుతడు అనేదే రామాయణం example, రాముడు అంటరాని తనం అని అన్నడ ? నిజమైన ప్రేమ తో ఎంగిలి పళ్ళు తినలేదా ?
@swamiitsaname5481
@swamiitsaname5481 8 ай бұрын
Anna nennu same nee laane okati nvu pusthakalu chadivi veevarna istavu nennu direct ga vodhistunna.....😢
@kvsp372
@kvsp372 8 ай бұрын
अंते करेक्ट गा चेप्परू अन्ना ! 😂😂😂
@santhosharts2883
@santhosharts2883 8 ай бұрын
Anna nuvvu kopadanante okati adugutha ..Neeku thandrl okkadena lekha chala mandhi vunnara...reply ivvu anna
@tejageddada3166
@tejageddada3166 8 ай бұрын
రాముడు నీకు మేలు చేసుగాక✋ సుకీబవ
@prashanth8bp
@prashanth8bp 3 ай бұрын
Vidoka nastikudu
@Sairamtupakula
@Sairamtupakula 8 ай бұрын
aa papii ni kshamichu ga ka😌😌
@gowriparvathi454
@gowriparvathi454 8 ай бұрын
Hindu matham kadhu guru. HINDU DARMAM. CORRECT YOUR THUMB NAIL.
@Reddystime007
@Reddystime007 8 ай бұрын
U r a fire bro, keep it up.
@bhavanim6204
@bhavanim6204 8 ай бұрын
Darmam ante? U mean Kodi ni meka ni appudapudu manishi ni bale istharu adhena inka ammai lani devulaki pelli chesi motham andharu vadukuntaru adhe kuda kadha😂
@Reddystime007
@Reddystime007 8 ай бұрын
Energy equals mass times the speed of light squared.
@ramakantyearvati850
@ramakantyearvati850 17 сағат бұрын
Manadi matam kadu its s way of life mana sanatanam
@VikramKumar-be2hi
@VikramKumar-be2hi 8 ай бұрын
Female domination
@bskm5322
@bskm5322 8 ай бұрын
Only caste is the biggest problem in hindhuism , remaining all ok brother
@MadhuvanSelf
@MadhuvanSelf 8 ай бұрын
Hindhu matham goppadi ani ekkada undi, evaru cheppinaru Sir, Naku aa reference cheppandi
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 8 ай бұрын
Qsn అర్థం కాలేదు
@VikramKumar-be2hi
@VikramKumar-be2hi 8 ай бұрын
Anni mathaalu goppave
@nikil2890
@nikil2890 8 ай бұрын
Quite funny that you doesnt really know the meaning of analysing the subject of theology and history . Your main motive was just depicting the favorable corner towards one religion. Just answer the question if u can 1. Which was religion that killed Buddhists and made their stupas as temples in India? 2. If you don't need to spread the religion like the other two religions, then what about Iskon and it's associated organisations doing out there.
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff 8 ай бұрын
ఆ పాపి ని క్షమించు గాకా.. బావుంది..చాలా మంది పాపులు వున్నారు... అంట గడుతు నే వున్నారు
@ramanarao18
@ramanarao18 8 ай бұрын
మంచిగ చెప్పావ్ పాపి సోదరా! నిన్ను క్షమించ వచ్చు, పునీతుడవుతావ్ పో 😂😂
@tonystark6997
@tonystark6997 8 ай бұрын
M matladtunavao nik ina ardam itunda bro😂😂
@user-zk9zs4ng8x
@user-zk9zs4ng8x 8 ай бұрын
😂
@javaprogramming2596
@javaprogramming2596 8 ай бұрын
E mathamu lo vuna gopthanamu edi okate
@nagoormeeravali7417
@nagoormeeravali7417 8 ай бұрын
kya rey bhai kya hua thujhe😜
@universalgallery7227
@universalgallery7227 8 ай бұрын
Konni rojulu tarvta ninnu kuda devudu antaremo bro. Endukante nuvvu nijam cheptunnav ikkada nijalu cheppinavadni poojistaru tappa acharincharu😂
@thigullaprudhvi3638
@thigullaprudhvi3638 6 ай бұрын
nuvvu oka mathaniki chendhina vadivi kadhu annav mari mathala gurinchi neeku endhukura . neeku nuvvu pedda medhavi ani feel avuthav .kani nuvvu ento neekaina thelusa .nuvvadalu janlaki em cheppalanukuntunnav neekaina clarity vundha..prati video edho oka scientist peru cheppi vadu ela anndu vadu ala annadu antav.nuvvu janalani entha miss gaid chesthunnav neeku artha mavuthundha..neeho inka chala matladali kani ela kudharatldu
@vijayAvataar
@vijayAvataar 8 ай бұрын
నువ్వు 1000/ రాంగ్,అనేక నిజాలు ఉండవు ఒకేటే నిజం ఉంటుంది, ఒకటి నిజం కానప్పుడు ఇంకోటి వెదక వలసి వస్తుంది.దేవుడు అనే ఒక భావన మనస్సుని నిలకడ చేస్తుంది. సృష్టి లో మనం చూసే ఎన్నో వింతలు ఎలా వచ్చాయి ఎవరు చేశారు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకవు, ఒక పక్క అన్వేషణ జరుగుతూనే ఉన్నా, దేవుడే చేశాడు అనే ఒక సమాధానం మనసుకు ఓడర్పు ఇస్తుంది కనుక బతికినంత కాలం సమాధానం లేని ప్రశ్న లతో ప్రశాంతత లేకుండా బ్రతుకు ఈడ్చడమై కాన్న అన్ని దేవుడే సృష్టించాడు అనే సమాధానం తో నమ్మ కం తో మిగతా జీవితాన్ని సంతోషంగా జీవించగలం. జీసస్ కేవలం యూదా మత చాందస వాదానికి విరుద్ధం ప్రబోధించాడు,దేవుడు ఒక సామాజిక మానసిక కుటుంబ అవసరం కనుక అందరికీ అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేశాడు. ఇంక చెప్పాలంటే సుదీర్ఘ మైన వ్యాసం రాయవలసి వస్తుంది. హిందూ మతం గొప్ప తనం అని ఏదో అన్నారు హిందూ దేవుళ్ళ మతం తప్పు కాదు కానీ మనుష్యులను కులాలుగా విభజించడం చాలా క్రూరమైన కుట్ర.
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 8 ай бұрын
ఒరేయ్ పిచ్చోడా. కులాలుగా విబజించుకున్నది మనుషులు, గ్రంధాలు కాదు. Bible ఒక అపద్దలు అనే బొక్కల బొంత. 5890 క్రితం భూమి పుట్టడం ఎంది రా బాబు. హిందూయిజం ప్రకారం భూమి, సూర్యుని వయసు 4.32బిలియన్ Years Ani చెప్తుంది. సూర్యుని ఆయువు Span కూడా 10billion years అని యేజుర్వేద లో ఉంది. Sciens కూడా 4.5బిలియన్ years అని అంచనా వేశారు.అలాగే sceintists Sun Hydrogen Heliom బట్టి Max. Span 12Billion ఉండొచ్చని అంచనా వేశారు. ఇలాంటి గొప్ప గొప్పవి with రిఫరెన్స్ తో సహా ఉన్నాయి. వాటిని వదిలేసి సనాతన ధర్మ గ్రంధాల్లో లేని కులాల మతాల ప్రస్తావన ఎందుకు రా. ఏదైనా పూర్తిగా తెలుసుకుని రిఫరెన్స్ తో మాట్లాడు - ex Cristian., And Eithist here.
@garikaprasanth9890
@garikaprasanth9890 8 ай бұрын
Anduki. Shivulu. Vishunuvulu. Ani. Kottuku chachiru.. Ekkada.. Devuddni. Balaparichindi. Manishini. Telusuko. Adi. Hindu🕉️. Chiristain. Muslim☪️️. Ani.Jewish✡️️. Tedalidhu... Jewish✡️️. Yehew. Yehhowh. Chiriatain. Ki. Suppreme.Gods.messih.. Jesus. Anatru. Jews. Nammaru. Teda. Allahu. Avaru. Bible. Lo. Vunna. Yehhowh. Ni. Akkada. Islamail. Valla. Vedipoyaru. Devuddu. Kosam. Kadhu. Bommi. Kosam. Pethanamu. Kosam. Muslim☪️️. Jewish✡️️. Vedipoyaru.. Chiristains. Jesus. Messih. Antaru. Adi. Telusuko..
@kirankumar695
@kirankumar695 8 ай бұрын
First time Mee video bokka la undi...bro Hindus Buddusam nu చంపేశారు...అది నీకు తెలియదా...
@bskm5322
@bskm5322 3 ай бұрын
Pastors chepparaa?
@joneswolf8607
@joneswolf8607 8 ай бұрын
Stop making this kind of videos it may offend someone's belief.
@amigoharsha69o69
@amigoharsha69o69 8 ай бұрын
కులాల సంగతి మర్చిపోయావ్
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 8 ай бұрын
నీ బాద ఏంట్రా బాబు?
@amigoharsha69o69
@amigoharsha69o69 8 ай бұрын
@@venkatpalankaiah6197 ...ఎదుట వాడు పడే బాధ నీకు అర్ధం కాదులేరా బాబు...
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 8 ай бұрын
@@amigoharsha69o69 అందుకే అడిగాను బ్రో
@bskm5322
@bskm5322 3 ай бұрын
​@@amigoharsha69o69r u Joe 😂
@ashusenbasha9226
@ashusenbasha9226 8 ай бұрын
నిజమే సుబ్బారావు 😂😂😂
Why Can't We ? | Telugu Motivational Video | Voice Of Telugu | #05
8:15
Voice Of Telugu
Рет қаралды 553 М.
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 33 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 83 МЛН
FOCUS ON ONE THING | Powerful motivation video in telugu
3:39
Being endless
Рет қаралды 6 М.
Must watch : Stop Wasting Time | Time Management | Telugu Geeks
11:11
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 27 МЛН