SIGMUND FREUD : కుటుంబ వ్యవస్థకి ఇప్పుడు కాలం చెల్లింది | Think Telugu Podcast | Human Psychology

  Рет қаралды 70,340

Think Telugu Podcast

Think Telugu Podcast

Күн бұрын

SIGMUND FREUD : కుటుంబ వ్యవస్థకి ఇప్పుడు కాలం చెల్లింది | Think Telugu Podcast | Human Psychology
#thinktelugupodcast #telugupodcast #sigmundfreud #purimusings #podcast #family

Пікірлер: 203
@motivationalquotes4859
@motivationalquotes4859 2 жыл бұрын
" ఎవరి మాట విన్నోద్దు , మనిషి మాట అస్సలు వినద్దు " ________Puri jaggandh ❤️❤️
@amongus2706
@amongus2706 2 жыл бұрын
Evadu vinamanadu bro
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 2 жыл бұрын
workers auyana matavinaka pothey cenemalu theyyaleriu. veri mata varu patisthey veru bojanam cheyaleru. gaali matalu enno.!
@as-ey7le
@as-ey7le 2 жыл бұрын
Manasu mata vinu
@babuavp9591
@babuavp9591 Жыл бұрын
@@as-ey7le మనసు అంటే మెదడు. మనసు అంటూ వేరే లేదు
@supremecreator0008
@supremecreator0008 2 жыл бұрын
మీరు చేసే ప్రతి వీడియో మూర్ఖుల్ని మార్చాలని అనిపిస్తుంది కానీ మూర్ఖులు మారరు ఎందుకంటే మన మూర్ఖత్వం మూల లోనే ఉంది కదా కానీ మీరు చేసే ప్రతి వీడియో ఆలోచించే లాగా ఉంటాయి
@nagarajkummari8720
@nagarajkummari8720 2 жыл бұрын
మీరు చెప్పింది సిద్ధాంతపరంగా సమర్దనియమే.. ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి . నిజ జీవిత పరిస్థితులకి వాటిని అన్వయించడం చాలా కష్ట సాధ్యమైంది.
@sankarkommi9930
@sankarkommi9930 2 жыл бұрын
మిడిల్ క్లాస్ వాళ్లు మ్యారేజ్ లేకుండా ఎలా బ్రతకాలో ఒక వీడియో చేయండి బ్రో.... తెలివితేటలు అందరికీ ఉండొచ్చు కానీ implement చెయ్యడానికి డబ్బులు ఉండాలి కదా..
@wangomart
@wangomart 2 жыл бұрын
Nice one,
@ecstasyoflife9
@ecstasyoflife9 2 жыл бұрын
See marriage podacast in this bro
@prasadjacky6363
@prasadjacky6363 2 жыл бұрын
Bro meku istam ithe "LAW OF ATTRACTION" aane dhanigurinche oka podcast chaiyandi...!
@ashokmoka8522
@ashokmoka8522 2 жыл бұрын
Supeeer brother 🎉 నేను చాలా సార్లు ఆలోచించాను అసలు తప్పు అనే మాట ఎందుకు వచ్చిందని యత్నా ,దోష సిద్దాంతం విన్న తరువాత నాకు అర్థమయ్యింది ఏమిటంటే మన చేసే ప్రయత్నంలో ఏది వెసులుగా ఉంటుంది అనగా కొన్ని ప్రయత్నాలు కఠినం నుండి సరళంగా చేయ గలుగు తున్నమూ వాటి నుండి పుట్టిందే తప్పు ఒప్పు అని తెలుసుకున్న అందుకే జీవితంలో ప్రయత్నం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే అదే ప్రతిభ అవసరం కూడా అయితే అవి రాను రాను కొన్ని సంఘటనలు నమ్మకం నుండి మూఢ నమ్మకాలుగా మారినవి ఇక్కడి నుండే బానిసత్వానికి మొదటి మెట్టు అని ఒక రకంగా అభిప్రాయం ఏర్పడింది ఎందుకంటే జన సంచారం అన్ని వైపులా పెరిగింది ఇక్కడ మరల ఒక చిన్న చిక్కు వచ్చి పడింది అన్ని జీవుల లానే మనం ఏర్పడి ఉంటామా ఒక చోట నుండే బయలు దేరినామ అన్న సందేహం ఏర్పడింది ఎందుకంటే వ్యవస్థ,నియమాలు ఇంచు మించు ప్రపంచ మంతటా ఒకేలా ఉన్నాయి అందుకే బానిసత్వం ఇక్కడే పుట్టిందని అభిప్రాయం పడ్డాను ఇంతకీ బానిసత్వం అని ఎందుకు అన్ననంటే కుటుంబ సంఖ్యా ఎంత ఎక్కువగా ఉంటే వారిదే బలం అని మనకు తెలుసు అదే సమయానికి అంతే బలహీనత కూడా ఏర్పడింది ఎందుకంటే వాతావరణంలో జరిగే పరిణామాలు ఒకటి అయితే ఆకలి అనే అంశం మరింత పరిణామాలకు దారితీసింది దానితో అనేక విద్యలు పుట్టుకొచ్చాయి అందులో దేవుడు,మతం అనే అంశం తీవ్ర స్థాయిలో మనలో ఉండి పోయాయి ఈ రెండింటిని మాత్రం ఎప్పటికీ మనిషిలో నుండి వేరు చెయ్య లేము దీనికి మరో కారణం మరణం
@ashokmoka8522
@ashokmoka8522 2 жыл бұрын
Tq
@AnandNerre
@AnandNerre 2 жыл бұрын
Saavadhegaav bro, thanks for the information..
@godiselaraju2123
@godiselaraju2123 2 жыл бұрын
Chala baga chepparu anna
@seeraganapathi930
@seeraganapathi930 2 жыл бұрын
మంచి విషయాలు బ్రదర్, జై ఇన్సాన్ ✊️
@hariprasad..580
@hariprasad..580 2 жыл бұрын
Mee podcastlu vinake ....naa alachana vaikhari marindhi...ilage mamalni motivate cheyy bro ❤
@abhileswar
@abhileswar 2 жыл бұрын
❤️🎧
@koteswararao110
@koteswararao110 2 жыл бұрын
Nijam broooo..... Really his podcast is amazing
@abhileswar
@abhileswar 2 жыл бұрын
@@koteswararao110 ❤️🎧
@prasanthtechinfointelugu8016
@prasanthtechinfointelugu8016 2 жыл бұрын
Bro nu చెపుతుంటే నా మైండ్ లో ఉన్న మాటలు విన్న అంత అందం గా ఉంది . లవ్ bro
@kandulashivaji9675
@kandulashivaji9675 Жыл бұрын
Nijame bro
@sankarkommi9930
@sankarkommi9930 2 жыл бұрын
డబ్బు ఉన్న వాళ్ళకి అయితే ఓకే... కానీ మిడిల్ క్లాస్ వాళ్లకి మ్యారేజ్ లేకుండా బ్రతకడం కొంచెం కష్టం అనేది నా అభిప్రాయం..
@lokesh9322
@lokesh9322 2 жыл бұрын
Middle class bachelor ga undatam better no wife no kids. So we dont need to worry about money. Even oka month work chesi 3 months kaliga unna life happy ga untadi. Single ga unte ee prapacham lo yakada ina happy ga batakochu
@harshavardhan7272
@harshavardhan7272 Жыл бұрын
@@lokesh9322aavishayam ilantollaki ardham kadhu bro, adhi thelisunte koncham kastam chana kastam ani chepparu
@manviharsha5291
@manviharsha5291 10 ай бұрын
Hi
@Imro45venkat
@Imro45venkat 2 ай бұрын
Middle class pelli chesukunte aa koncham kuda happy ga undalevu mawa
@vemula_sainathreddy9131
@vemula_sainathreddy9131 2 жыл бұрын
Avunu bro nijame prathi okkaru marriage avvagane seperate ration card apply chestunnaaru
@harshagotluru9400
@harshagotluru9400 2 жыл бұрын
ANNA MAKE A VIDEO ON STOICISM AND SELF RELIANCE
@challakolusunagarajuyadav.5901
@challakolusunagarajuyadav.5901 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు.♥️♥️♥️♥️♥️
@harikrishna5387
@harikrishna5387 2 жыл бұрын
Ur so kind,,,,, so only able to understand for u these all,,,,, great work 🥰
@chandraalla2899
@chandraalla2899 2 жыл бұрын
tq anna na idea ni support chesthoo video chesinanduku😍😍😍😍
@as-ey7le
@as-ey7le 2 жыл бұрын
Correct brother, real brother.తెలిసికూడా ఏం చేయాలేకపోతున్నాడు.
@sivashankar2167
@sivashankar2167 2 жыл бұрын
Supar sir miru ...devudu ninnu chudali .. Mi pic to nannu .. సంతోష పెట్టు
@charanrathod834
@charanrathod834 2 жыл бұрын
ఆ ఎదుటివాడు కరుడు కట్టిన టెర్రరిస్ట్ ఐతే కూడ కాలచటానికి aalochinchaaaa
@lijojose5515
@lijojose5515 2 жыл бұрын
Superb guruji 💐🌹🌼🌷
@vramu6458
@vramu6458 2 жыл бұрын
Army analogy is good, insightful,
@juluruchandrashekhar2122
@juluruchandrashekhar2122 3 ай бұрын
Yes 100persant real good video thank you❤❤🌹🌹 JAY BHEEM BUDDA VANDANALU
@sudhakarch55
@sudhakarch55 2 жыл бұрын
Do video on law of attraction
@chandraalla2899
@chandraalla2899 2 жыл бұрын
i got the clarity.daily i was thinking like this "i have to leave my family and live single make different way of ideas.but it is corect or not"but in this minute my desition is corect ever and forevee😍
@ashraf8742
@ashraf8742 2 жыл бұрын
Hi chandra alla, same problem!
@iammine3445
@iammine3445 2 жыл бұрын
Family ni vadilesinava anna
@chandraalla2899
@chandraalla2899 2 жыл бұрын
@@iammine3445 almost alantidey but poorthiga vadileyledu ....nenu okkadiney verey chota brathukuthunna.eppudoo okasari velthaa
@ashraf8742
@ashraf8742 2 жыл бұрын
Chandra alla, good bro family ni poorthiga vadili veyavaddu, mana goal kosam oka 5 years oo leda anta time padtundo appativaraku duranga pettali, goal reach aina tarvata vallatho kalisi enjoy cheyali, simple!
@chandraalla2899
@chandraalla2899 2 жыл бұрын
@@ashraf8742 sss same thought brooo
@hasinib1170
@hasinib1170 2 жыл бұрын
Prathi okkaru Edo okati cheptharu....cheptune untaru.....prathi dantlo right untundi wrong untundi....
@vedavathiseethamraju5630
@vedavathiseethamraju5630 2 жыл бұрын
కరక్ట్ అండి. తెలుగులో వినదగు ఎవ్వరు చెప్పిన అనే పద్యం విన్నా రా ప్రతి ఒక్కరూ ఆ పద్యం నేర్చుకుని ఆచరించాలి.
@rajashekarreddy3519
@rajashekarreddy3519 2 жыл бұрын
Thank you very much ❤️
@sweetfamily5775
@sweetfamily5775 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@philemonbabu3273
@philemonbabu3273 2 жыл бұрын
Nice Facts sir.....me too facing the same problem i,e living like ROBO....from child hood....now my age is still 39.....unemployer and bachelor still.....!!!!!!!!!!
@suryaprabhakar703
@suryaprabhakar703 2 жыл бұрын
Meru challa super sir family system gurenchee challa Baga chaparu nice explanation & nice podcast keep doing more videos like this
@lillogaming745
@lillogaming745 2 жыл бұрын
Family antheni narakam 😑😑😑😑
@perladevan3519
@perladevan3519 2 жыл бұрын
Good evening brother all peoples life journey really experience videos great experience explain.thanks👌
@ambalanaveen1673
@ambalanaveen1673 2 жыл бұрын
Such a wonderful words anna
@donkadabharath7544
@donkadabharath7544 2 жыл бұрын
you're thinking is out of the box💥
@thaqeergv2460
@thaqeergv2460 2 жыл бұрын
Selfishness gurunchi oka video చేయండి bro
@mpadmanani8167
@mpadmanani8167 2 жыл бұрын
Thank you sir
@srimansri158
@srimansri158 2 жыл бұрын
Bro family problems meda Oka video chy bro please (mom dad fighting) medha please bro
@vennapusaharindranathreddy8454
@vennapusaharindranathreddy8454 2 жыл бұрын
Absolutely correct Suresh Anna 💓💓💓
@muraliganga3549
@muraliganga3549 2 жыл бұрын
Your information never before
@barigisrinivas7763
@barigisrinivas7763 2 жыл бұрын
Wow wonderful words
@kishorem86
@kishorem86 2 жыл бұрын
Yeah, in my case also happening the same… family not able to digest my change and not supporting me, i become alone in the process. I dont know what’s my future..just life is goin on.
@kishoreroopa9276
@kishoreroopa9276 2 жыл бұрын
Your future will be good as long as you do what want....u can be very successful all alone
@kishorem86
@kishorem86 2 жыл бұрын
@@kishoreroopa9276 thank you
@ssjenapschoolsin
@ssjenapschoolsin 2 жыл бұрын
Ade soldiers lekunte merila swechga videos chesevaru kaadu banisaga undalsochedi brother.prati daniki positive negatives untayi.balanced ga undagalagadame manam cheyagalam
@prasadkoppula6264
@prasadkoppula6264 2 жыл бұрын
Very well explained brother 👏
@bangarubabunagabhyru4517
@bangarubabunagabhyru4517 2 жыл бұрын
Really Super
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 жыл бұрын
Very good information
@ntprnallagondu9299
@ntprnallagondu9299 2 жыл бұрын
Good podcost think Telugu sir
@kanavijji4524
@kanavijji4524 2 жыл бұрын
Awesome awesome awesome 👌👌👌👌👌👌👌
@ranjithbandaru1678
@ranjithbandaru1678 2 жыл бұрын
Aashada masam Ane mudanammakam gurinchi oka video please Sir
@ajeempasha9284
@ajeempasha9284 2 жыл бұрын
Wonderful 👌👌👌👌👌👌 Correct bro
@korviravi7487
@korviravi7487 2 жыл бұрын
Super explained Sir 👌
@nnb4407
@nnb4407 2 жыл бұрын
Super words bro.....
@philemonbabu3273
@philemonbabu3273 2 жыл бұрын
this message might be reach POSITIVE to overall world.....:)
@anandg5518
@anandg5518 2 жыл бұрын
Next level
@Raja-ll6xv
@Raja-ll6xv 2 жыл бұрын
Good content bro
@venkatesh5381
@venkatesh5381 2 жыл бұрын
Good
@maringantikrishnamohan6975
@maringantikrishnamohan6975 2 жыл бұрын
Problem is the way we look at it. There can be great anarchy if family system is destroyed. If you think that human society is a fort ,family is a stone that builds it. Mind you if wolves are in pack Lions never dare to disturb it. If family system lost a kind of anarchy develops where every one’s safety is compromised. We go back to primitive stage where struggle for existence takes toll of large populations Again it is likely to end up with similar system!!
@pawancoomarr2353
@pawancoomarr2353 2 жыл бұрын
Is there any middle path between two
@ajprakash407
@ajprakash407 2 жыл бұрын
I am trying to do mellaga jarukonudu...
@marreddyrmreddy3057
@marreddyrmreddy3057 2 жыл бұрын
Iam rama ultimate video on parents super super super super super super
@LifeIsChistTelugu
@LifeIsChistTelugu 2 жыл бұрын
Tq man
@monster1847
@monster1847 2 жыл бұрын
Before video starts i give like to every 📷📷📸📸📸📸📸📸 videos
@arunbabu3829
@arunbabu3829 2 жыл бұрын
పెళ్ళి వద్దు అంటే మన తల్లిదండ్రులు మొదట అనే మాట "రేపు నిన్ను వృద్ధాప్యంలో ఎవరు చూసుకుంటారు"
@thuvvaraju1142
@thuvvaraju1142 2 жыл бұрын
ఇది మాత్రం 100% కరెక్ట్ శక్తి ఉన్నంత వరకె మనము పోరాడేది తర్వాత బలహీనం అయిపోతాము అప్పుడు మనల్ని evvaru చూడరు.... పెద్దలు ఊరికే ఆలోచించి పెట్టలేదు పెళ్లి అనేది.... అప్పుడు గుర్తుకు వస్తుంది మనకు ఒక తోడు....ఇవ్వన్ని పిచ్చి సూక్తులు పిచ్చి మాటలు....వినడానికి బాగుంటాయి.....
@NewVision13
@NewVision13 2 жыл бұрын
@@thuvvaraju1142 Mari neeku vallaki తేడా ఏముంది Bro
@vinodqa8467
@vinodqa8467 Жыл бұрын
మరి చేసుకున్న అమ్మాయి కూడా ముసలి అవ్వ అవుతుంది కదా భర్త తో పాటు
@g4u454
@g4u454 Жыл бұрын
అంటే..భార్య ముసలిది అయిపోతే.భర్త కూడా చూడాలి అనే గా.... నిజంగా చూస్తామ?? దానికి మనం రెడి ఆ..
@mahendrareddy6625
@mahendrareddy6625 Жыл бұрын
Ala aite meku wife kadu kavalsindi maid kavali meru me parents cheppina e dialogue vini pelli chesukunte me partner ni insult chesinatle and meru old aite me wife kuda old avtundi kada enduku ante ippudu maximum andaru 2 years kante age difference tho evvaru chesukovatledu inka kondaru same age vallani marriage chesukuntunnaru
@pvnhcu286
@pvnhcu286 2 жыл бұрын
Super darling ❤️👍
@PernetiBR53
@PernetiBR53 2 жыл бұрын
Nice
@Raja-ll6xv
@Raja-ll6xv 2 жыл бұрын
Which books will you recommend onSigmund freud
@ramagundampradeep4979
@ramagundampradeep4979 2 жыл бұрын
Nice anna
@sudhakarreddy5759
@sudhakarreddy5759 2 жыл бұрын
Wow correct
@subramanyamcr3532
@subramanyamcr3532 2 жыл бұрын
Good analysis and good example.
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Please teach the samasakaram to the people
@kosurudurga3400
@kosurudurga3400 2 жыл бұрын
Exactly
@JagadisM
@JagadisM 2 жыл бұрын
Bro.. awesome talk! But What's your alternative ? Present Conventional Family did good and bad. Can't we reform , educate parenting . Or altogether avoid family.
@srinivasprudhvipeddi1959
@srinivasprudhvipeddi1959 2 жыл бұрын
Boss naku pelli pelli ani ma intlo vallu chesukomantunaru naku pelli meda nammakkam ledu endukante nenu na e minutes lo brathukutunannu pelli ane e problem lo padithe na time vallaki ivvali ante adi naku istam vundadu Danni manage cheyadam Ela boss
@chinna9419
@chinna9419 Жыл бұрын
Pelli cheskunte struggle lo padthav bro torcher be happy like single
@srinivasprudhvipeddi1959
@srinivasprudhvipeddi1959 Жыл бұрын
@@chinna9419 boss neku marriage indhi bro
@akp8106
@akp8106 2 жыл бұрын
Haai anna 😍😍😍😍
@Krishna-ng4fz
@Krishna-ng4fz 2 жыл бұрын
Forin culture villa philosophy ki Baga effect ayyindhi. Yantha ante mother's day, fothera day chesukonenthaga.
@sriganga5298
@sriganga5298 2 жыл бұрын
👌👌👌👌
@user-sg7ru1wx1c
@user-sg7ru1wx1c 2 жыл бұрын
4.37correct bro☹️
@sangeethark7311
@sangeethark7311 2 жыл бұрын
Wow
@mridhamahendra2376
@mridhamahendra2376 2 жыл бұрын
Bro👌
@pavankumar-bc4cx
@pavankumar-bc4cx 2 жыл бұрын
True
@nandipatiashok3913
@nandipatiashok3913 2 жыл бұрын
🙏🙏🙏
@hari6928
@hari6928 2 жыл бұрын
🌟
@jrevanth
@jrevanth 2 жыл бұрын
Nee sarcasm ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PavanKumar-wu3iw
@PavanKumar-wu3iw 2 жыл бұрын
Anna silver plate will be soon 🎉🎉🎉888 🎉🎉❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️44 ❤️
@ramachandraraon6473
@ramachandraraon6473 2 жыл бұрын
👍
@rajasekharneelam1929
@rajasekharneelam1929 2 жыл бұрын
100 correct
@Johnwic971
@Johnwic971 2 жыл бұрын
@mallicongo6039
@mallicongo6039 Жыл бұрын
మాట్లాడటం అంటే భావాన్ని వ్యక్తపరచడం కాదు
@srisuryadamodara
@srisuryadamodara 2 жыл бұрын
Hello, Would you please make a video on Sardar Vallabhai Patel. How his path was Indomitable? Learning we need and philosophy to make .
@Pskumar503
@Pskumar503 2 жыл бұрын
Not interested
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Жыл бұрын
It is difficult to under Sigmund fraudes theory some times about family system .
@ashokrock5497
@ashokrock5497 Жыл бұрын
🙏
@mahendrareddy6625
@mahendrareddy6625 Жыл бұрын
4:37 yes idi nijam naku jarigindi brain wash chestaru family members vallu cheppindi anni blind ga follow aite dola teripotundi anduke nenu parents cheppinavanni cheyyanu first no chepta tarvata naku istam unte chesta lekunte avoid
@chalapathirao8386
@chalapathirao8386 2 жыл бұрын
I love you Buddy
@shrikantdasari9010
@shrikantdasari9010 2 жыл бұрын
Nuvvu chese podcast length 5 mins ye aina, naku 5 hours kadu kada 5 days aina mind lo chi podi. Na brain subconscious ga analyse chestu untundi.
@Johnwic971
@Johnwic971 2 жыл бұрын
Anna hijab issue gurinchi oka vedio chey anna
@pavaninfotech121
@pavaninfotech121 2 жыл бұрын
Bro made videos on government jobs
@ksamiulla4819
@ksamiulla4819 2 жыл бұрын
❤️❤️❤️
@Shiva69691
@Shiva69691 3 ай бұрын
Unnecessary emotional baggage 😢😢
@rkrealfactzofficial
@rkrealfactzofficial 2 жыл бұрын
బ్రో నాకు ఒక doubt ఏమిటీ అంటే మీరు, rgv గారు, ఇంకా రంగనాయకమ్మ గారు ఇంకా చాలా మంది చాలా వరకు ఫారిన్ వాళ్ళ thoughts నే fallow అవుతూ ఉంటారు....ఎందుకు.... మన ఇండియా లో అంతల జనాలను ప్రభావితం చేసే philosophers లేరా.... ఒక మాట ఉంది.... ఒకప్పుడు ఇండియా లో ఉనంత knowledge కానీ డబ్బులు కానీ ఏ దేశం లో లెవ్వు అని... అలాగే మన దగ్గర ఉనంత బుక్స్ కానీ ఏ దేశం దగ్గర లెవ్వు అని, బ్రిటిష్ వాళ్ళు దాని అంత మన దేశం నుంచి తీస్కొని వెళ్లారు అని.....నా ఈ డౌట్స్ కి clarify చేయరా ప్లీజ్.......
@STUPID3690
@STUPID3690 2 жыл бұрын
❤️🕊️💕👍
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 2 жыл бұрын
family lekapothey mani animaltho samanam. ontariga vunna manishe inkoka family medha, restaurant family, banks family,companey family,workers family medha audhara padathadu. lekapothey audivilo brathakali. e janalaku saripada audavulu levu, yem chedham, malla aukkadaku, naxlight family,dhongala familylu tharasapadathayi,
@ramakrishnag1369
@ramakrishnag1369 2 жыл бұрын
🤝👌👍
@saigoud1384
@saigoud1384 2 жыл бұрын
Bro rich dad poor book pina nee opinion enti alage Dabbu sampadinchadam ante rich person laga vundadam deni pina nee opinion enti bro...??
@divyadivyaya2609
@divyadivyaya2609 2 жыл бұрын
💐🤝👌👌👍
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 16 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 5 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 14 МЛН
కర్మ  ఫలితం అనుభవించాల్సిందే !
12:21
STOP Reducing your own Value in 10 ways | #telugumotivation
17:26
Pavan Pemmaraju
Рет қаралды 10 М.
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
0:49
Poly Holy Yow
Рет қаралды 13 МЛН
КАЧЕЛИ ИЗ АРБУЗА #юмор#cat  #топ
0:24
Лайки Like
Рет қаралды 1,9 МЛН
Пранк над Махачевым🥶
0:19
FERMACHI
Рет қаралды 11 МЛН
Показала отцу парня, что она не такая как все 🥺 #фильмы #сериалы
1:00
Показала отцу парня, что она не такая как все 🥺 #фильмы #сериалы
1:00