Gummaluri Sastry Comedy Scenes From Padamati Sandhya Ragam | TeluguOne

  Рет қаралды 1,747,456

TeluguOne

TeluguOne

3 жыл бұрын

Gummaluri Sastry Comedy Scenes From Padamati Sandhya Ragam. #GummaluriSastry #Comedy #TeluguCoedyScenes

Пікірлер: 470
@teluguone
@teluguone 3 жыл бұрын
Watch Full Movie Here : kzfaq.info/get/bejne/p6iolKmButy1gqM.html
@saikrishnaomkaram4070
@saikrishnaomkaram4070 2 жыл бұрын
, , ,. ,, ,, ,,, . ,, ,,,,,,. ,,,,,
@saikrishnaomkaram4070
@saikrishnaomkaram4070 2 жыл бұрын
, , ,, , . , , . ,,,, , , ,. ,. ,. ,,
@saikrishnaomkaram4070
@saikrishnaomkaram4070 2 жыл бұрын
, , ,, , . , , . ,,,, , , ,. ,. ,. ,, ,
@saikrishnaomkaram4070
@saikrishnaomkaram4070 2 жыл бұрын
, , ,, , . , , . ,,,, , , ,. ,. ,. ,, ,
@saikrishnaomkaram4070
@saikrishnaomkaram4070 2 жыл бұрын
. ,,,. .
@latha8253
@latha8253 3 жыл бұрын
అన్నయ్య గారిని గౌరవించడం బాగా నచ్చింది ఈ రోజుల్లో కూడా అలా ఉంటే బాగుండు
@chandugurram1658
@chandugurram1658 3 жыл бұрын
Yes I notice that
@chennaiahdasari4929
@chennaiahdasari4929 3 жыл бұрын
Nenu Maa anna alageuntamu
@umashankarreddym469
@umashankarreddym469 3 жыл бұрын
Great brothers
@bhakthisagar2021
@bhakthisagar2021 3 жыл бұрын
kzfaq.info/get/bejne/rbaFYNlm1LrKomg.html
@jallanagaprasanna9333
@jallanagaprasanna9333 3 жыл бұрын
@@chennaiahdasari4929 super andi
@vaani.192
@vaani.192 3 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాత సినిమాల్లో ఇది ఒకటి...ఎన్ని సార్లు చూసానో లెక్కేలేదు.సూపర్ కామెడీ.అలాగే విలువలు గురించి బాగా చెప్పారు ఈ సినిమాలో .👌👌🤩
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@vaani.192
@vaani.192 2 жыл бұрын
@@raghavaraghava7800 పడమటి సంధ్యా రాగం .
@anuradhagock3918
@anuradhagock3918 2 жыл бұрын
Me too I have seen this movie soo many times and laughed too.something v.special and different movie which is true there.
@lallipops6544
@lallipops6544 11 ай бұрын
S
@pratibhaveena830
@pratibhaveena830 2 жыл бұрын
నాకెంత ఇష్టమో ఈ సినిమా అంటే😊 ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూస్తూనేవుంట. ఎస్పీబి గారి సంగీతం కూడా చాలా బావుంటుంది👌అచ్ఛ తెలుగు సినిమాలు అంటే ఇలాంటివి.. అసలు ఇప్పుడొచ్చే సినిమాల్లో తెలుగుదనం అనేదే లేదు.
@vilasbhandekar3662
@vilasbhandekar3662 Жыл бұрын
Movie name?
@tirumanichaithanya7786
@tirumanichaithanya7786 11 ай бұрын
Padamati sandhyaragam
@Srivinayakaarts
@Srivinayakaarts 2 жыл бұрын
సుత్తి వీరభద్ర రావు గారికి వారి గొంతుకు వారి తిట్లకు వారి ప్రాసకు 🙏🙏🙏
@nagenders652
@nagenders652 2 жыл бұрын
గుమ్మలూరు శాస్త్రి గారు వారు
@vrsssarma9608
@vrsssarma9608 Жыл бұрын
It would be still better if Sutti Veerabhara Rao acted in it instead of telling dubbing.
@venkatarajamohanakella919
@venkatarajamohanakella919 3 жыл бұрын
అచ్చ తెలుగు . శ్రవణానందకరముగా వుంది. ధన్యవాదములు జంధ్యాలగారికి 🙏💐
@chinni22651
@chinni22651 3 жыл бұрын
Mi telugu bagundhi 😂
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@statue5452
@statue5452 2 жыл бұрын
@@chinni22651 there is nothing joke in it to laugh.
@revurirams
@revurirams 2 жыл бұрын
హాస్యం వరకు చాలా బాగా ఉన్నప్పటికీ, చివరిలో చెప్పిన మాటలు మాత్రం అక్షర సత్యాలు, ఒకప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు యాంత్రిక జీవనం సాగిస్తే ప్రస్తుతం మనం కూడా ఇలాగే యాంత్రిక జీవనానికి బానిసలుగా మారాం, పెద్దల పట్ల గౌరవం లేదు, దేవుడంటే భక్తి లేదు, సమాజంలో తోటి మనిషి పట్ల మానవత్వం అస్సలు లేదు, ఎవరెలా పోతే మాకేంటి నా జీవితం నా సంపాదన నా ఇష్టం అందుకే సమాజంలో మానవతా విలువలు లేకుండా పోయాయి.
@prakashrao8077
@prakashrao8077 2 жыл бұрын
You are on the dot. I concur with your views
@rajrk5698
@rajrk5698 2 жыл бұрын
baa chepparu
@saifcooksandfood
@saifcooksandfood 2 жыл бұрын
True words....
@prashanthendluri9567
@prashanthendluri9567 3 жыл бұрын
పడమటి సంధ్యారాగం నా చిన్ననాటి మధుర జ్ఞాపకాలు 😍❤️
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@anuradhagock3918
@anuradhagock3918 2 жыл бұрын
V.true my teenage memories.
@nagamanimunnaluri5629
@nagamanimunnaluri5629 2 жыл бұрын
మాది కూడా
@klnsarma
@klnsarma 2 жыл бұрын
అప్పట్లో అర్థం కాలేదు గానీ.....చాలా చక్కగా మన సంస్కృతిని చులకనగా,వేళాకోళంగా చూపించారు.....
@rkumar3453
@rkumar3453 3 жыл бұрын
ఆయన క్యారెక్టర్ ఏమి లేదు. అంత డబ్బింగ్ చెప్పిన మన వీరభద్రరావు గారిదే గొప్పదనం.ఆయన డబ్బింగ్ చెప్పడం వల్లే క్యారెక్టర్ బాగా పండింది.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@suhasininadenla6004
@suhasininadenla6004 2 жыл бұрын
Yes 100persant correct
@praveenkumar-ze7jr
@praveenkumar-ze7jr 2 жыл бұрын
cinema chudakunda just vinte chaalu antaru, anthenaa?
@vishnubharadwajn
@vishnubharadwajn 2 жыл бұрын
💯
@pavan3040
@pavan3040 2 жыл бұрын
@@praveenkumar-ze7jr 😂😂😂
@Berugusrinivas25
@Berugusrinivas25 2 жыл бұрын
అన్నయ్య ను ఇలా గౌరవించడం చాలా బాగా నచ్చింది,good message
@yss4977
@yss4977 2 жыл бұрын
సరిగ్గా పాట టైం కి ఆపేశారు. ఎంతో అద్భుతమైన పాట...రామ రసం...నిజంగా అద్భుతం
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
మన దేశ సంస్కృతి... సాంప్రదాయాలు ఎంతో గొప్పవి.... విలువైనవి. ఆనాటి నటీ నటుల... నటన అద్భుతం. పాత్ర లో జీవించారు... ☀🙏 భారతీయ... వస్త్రధారణ.... మరి... నేడు. ...
@maheshvarma6455
@maheshvarma6455 2 жыл бұрын
సుత్తి వీరభద్రరావు గారు గాత్ర దానం వల్ల గుమ్మలూరి శాస్త్రి గారి పాత్ర చాలా బాగా వచ్చింది.
@repudi9581
@repudi9581 2 жыл бұрын
ఈ గ్లాసులు ఏంటిరా వెధవ, వెధవ వేషాలు మొదలు పెట్టావా ఏంటి, అన్నయ్య తమ్ముడు ని మందాలించిన తీరు సూపర్,, that is జంద్యాల
@nagarjunanani8610
@nagarjunanani8610 3 жыл бұрын
ఆయన సంగతి ఏమో గాని ఆ పాత్ర సుత్తి వీరభద్ర రావు గారు చేసి ఉంటే చాలా బాగుండేది.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@nagarjunanani8610
@nagarjunanani8610 3 жыл бұрын
@@vinasompugatelugukathalu6438 how sir.
@rajithaguduri9455
@rajithaguduri9455 Жыл бұрын
Movie producer Thane andi
@srinivask1003
@srinivask1003 Жыл бұрын
డబ్బింగ్ చెప్పినది వీరభద్రరావు గారు!
@leelarakala1922
@leelarakala1922 3 жыл бұрын
Annayyaki ecche gowravam chala nacchindi
@Siri-8102
@Siri-8102 3 жыл бұрын
We stay in our house as well.
@eshagoldskm1309
@eshagoldskm1309 5 ай бұрын
ఇప్పుడు2024 అప్పట్లో వాళ్ళు ఈ ఆచారాలు కొనసాగించడం వల్ల ఇప్పుడు అక్కడ కూడా హిందుత్వ పరిఢవిల్లుతోంది. అభివృద్ధి చెందుతుంది
@KARTHIKEYA3003
@KARTHIKEYA3003 3 жыл бұрын
Uncle ki Dubbing cheppindi...THE GREAT...NATURAL COMIDY KING SUTHI VIRABHADRA RAO GARU
@mahigoud1065
@mahigoud1065 3 жыл бұрын
HA aunu ayna matala valla inka adbuthanga undhi e movie
@SJ-21
@SJ-21 3 жыл бұрын
No...its his own voice
@ananyathinks
@ananyathinks 3 жыл бұрын
Another thing is the younger brother's voice is dubbed by swayam Jandhayala garu
@sureshkadthan4702
@sureshkadthan4702 3 жыл бұрын
@@SJ-21 no it is Suthi Veerabhadra Rao de voice
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@S_r_k_96
@S_r_k_96 3 жыл бұрын
అచ్చమైన సుస్పష్టంగా ఉన్నా మన సంస్కృత ఆంధ్రము అదే తెలుగు విని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వి శ్రవనానందము పొందుతున్న
@skbash6480
@skbash6480 3 жыл бұрын
Major credit goes to సుత్తి వీరభద్రరావు... great actor
@kulaviews1197
@kulaviews1197 3 жыл бұрын
👍
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@kiranreactions6198
@kiranreactions6198 3 жыл бұрын
సుత్తి వీరభద్రరావు గారి గాత్ర దానం చేసి ఆ పాత్రకు ఆ డైలాగులు కు ప్రాణం పోశారు.
@kiranreactions6198
@kiranreactions6198 3 жыл бұрын
అందరూ గమనించారా ఈ సీన్ లో అన్నయ్య అంటూ మాట్లాడే పాత్రకు గాత్రా దానం చేసింది మన జంధ్యాల గారే. గమనించాలని మనవి.🙏
@varalakshmi1164
@varalakshmi1164 3 жыл бұрын
@@kiranreactions6198 avunu inka potti prasad garu icecream shop owner ki shubha lekha sudhakar garu athani koduku ganapathi ki dubbing chepparu
@kiranreactions6198
@kiranreactions6198 3 жыл бұрын
@@varalakshmi1164 gaaru aa ganapathy evaro thelusa mana old actress legendary nirmalamma gari manavadu...
@gstsayi4413
@gstsayi4413 3 жыл бұрын
నటన ముందు డబ్బింగ్ తరువాత , మాటల రచయిత.వీళ్ళందరి కలయిక మనకి ఆనందం!
@saritavlogs8288
@saritavlogs8288 3 жыл бұрын
kzfaq.info/get/bejne/ja2cnJqYxqrXnWQ.html😁
@savitri7311
@savitri7311 2 жыл бұрын
మా చిన్నప్పుడు.. ఈ జోక్ చూసి తెగ నువ్వుకునేవాళ్ళం... 😂🤣🤣🤣🤣
@raghavaraghava7800
@raghavaraghava7800 2 жыл бұрын
Movie name eanti
@arora1245
@arora1245 2 жыл бұрын
@@raghavaraghava7800 padamati sandhya ragam
@shaikchistykhaleeftulla
@shaikchistykhaleeftulla 2 жыл бұрын
వీరభద్ర రావు గారి కి 🙏 నా పాదాభివందనం.
@paparaorali7413
@paparaorali7413 2 жыл бұрын
ఇంత హాస్య సన్నివేశంలో కూడా విదేశాల్లో ఉంటున్న వారికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సినిమా దర్శకుడు కి అలాగే మాటలు రచయిత ‌కి ధన్యవాదాలు 🙏
@srinivasrao7750
@srinivasrao7750 2 жыл бұрын
4Yvette
@kondapaturu1
@kondapaturu1 3 жыл бұрын
Moral values and telugu language greatness..🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@Krish_Kiran
@Krish_Kiran 2 жыл бұрын
Literally But No One Follows
@pavansiripudi5262
@pavansiripudi5262 2 жыл бұрын
Me idharu maatladatledhu ga mundhu.. English lo chepukuntunaru Telugu bhasha goppathanam gurinchi 🤦🏻‍♂️
@statue5452
@statue5452 2 жыл бұрын
@@Krish_Kiran don’t say no one, today also there are lot many people who follow our culture and ideology even me too. I was never slave to westernization.
@srini9653
@srini9653 2 жыл бұрын
I'm with him on every feeling he went through. Even after 25 years abroad, I have not lost our Sanskriti or sense of belongingness. I guess running behind money/career is a summary of my abroad life. Money is there but I doubt if there is life, really? Yeah, yeah I do hear people saying engage in hobbies, that is not same as 'living the Indian life', it is larger, purer and simpler!
@vbharadwaj7437
@vbharadwaj7437 Жыл бұрын
Intha cheptunna meeru english lo motham cheppadam em baledu
@srini9653
@srini9653 11 ай бұрын
@@vbharadwaj7437Sir, Telugu wrayadam raadu. Raasina naa basha ardham ayyi chasthundo ledo ani naku teliyadu, anduke koddiga saddukondi, daya chesi :-) 🙏
@wokeymcwokeface1974
@wokeymcwokeface1974 3 жыл бұрын
అమెరికాలో అంతగా ఎవ్వరూ పట్టించుకోరు. కాని హాసయ్యం భలేగా ఉంది.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@sancharitelugu324
@sancharitelugu324 3 жыл бұрын
Jendhalaya వారి కామెడీ చాలా బాగుంటుంది
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
Great memories of jadhyal a gaaru comedy
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@arunavasu6546
@arunavasu6546 2 жыл бұрын
Old generation lo eyebrows 100 rupees aa 🙄😨 .... present 50 r 60 rupees 😀😂😂
@rainbow7653
@rainbow7653 2 жыл бұрын
😂😂😂appatlo adhi luxury....ippudu adhi basic
@bharadwajk8122
@bharadwajk8122 Жыл бұрын
Super original comedy by Jandhyala garu, released in 1987. Actress Vijayashanti looked very good from this movie onwards.
@swethabujji7476
@swethabujji7476 3 жыл бұрын
Super 😊 నేను చాలా సార్లు చూసాను ఈ సినిమా సూపర్ విజయశాంతి గారు ❤️సో క్యూట్ అంకుల్ తిట్లు 😀😀😀😀😀🙏❤️కానీ ఇండియా 🙏 గ్రేట్ 🇮🇳🥳🥳🥳🥳🌷🌹❤️movie 👌 ఇపుడు అంకుల్ ఎలా ఉన్నారు చెప్పండి👍
@kaladar5377
@kaladar5377 3 жыл бұрын
He is no more
@swethabujji7476
@swethabujji7476 3 жыл бұрын
@@kaladar5377 ok😢
@bhakthisagar2021
@bhakthisagar2021 3 жыл бұрын
kzfaq.info/get/bejne/rbaFYNlm1LrKomg.html
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@bhaascer
@bhaascer 2 жыл бұрын
Avunu Bujji garu
@akkimseenu
@akkimseenu 3 жыл бұрын
Music Director Chakravarty మరియు జంధ్యాల గారి డబ్బింగ్ ఈ movie ki హైలైట్...❤️❤️
@srinivasgc2161
@srinivasgc2161 3 жыл бұрын
This movie Music composed by SP Balu garu sir.. en.m.wikipedia.org/wiki/Padamati_Sandhya_Ragam
@vaani.192
@vaani.192 3 жыл бұрын
@@srinivasgc2161 అవును సార్..కరెక్ట్ గా చెప్పారు.
@srinivasgc2161
@srinivasgc2161 3 жыл бұрын
@@vaani.192 Tq
@mastershineboy
@mastershineboy 3 жыл бұрын
This movie title was suggested and music was scored by SP Balu sir.
@srinivasgc2161
@srinivasgc2161 3 жыл бұрын
@@mastershineboy Yes sir your correct. Even I heard Balu Sir rewarded for $100 for Title suggestion from director..
@vijaypragallapati9921
@vijaypragallapati9921 3 жыл бұрын
Excellent vedio Very very funny . Hats off to jandhyala sir
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@aaparna1696
@aaparna1696 2 жыл бұрын
One of the best hilarious telugu movies with clean comedy by jandhyala ggaru. No match with present movies with vulgar language and comedy and in decent scenes.
@rmanibhu1
@rmanibhu1 2 жыл бұрын
Avunu Great Actor & comedy King Suthi Veerabhadra Rao Garu, Dubbing janaki amma Gaaru & Jandhayala Garu Dubbing chepparu awesome combination 💞 Miss u those day's 🌏💫
@anandtingirikar7142
@anandtingirikar7142 2 жыл бұрын
I am in Mexico .. same feeling.. Thinadam mingadam padkovadam...
@manojkummetha5898
@manojkummetha5898 2 жыл бұрын
😃🤗😃😃😃
@wokeymcwokeface1974
@wokeymcwokeface1974 3 жыл бұрын
80s US - so adorable!
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@Kp-cb8pq
@Kp-cb8pq 2 жыл бұрын
are you american ?
@marcr2204
@marcr2204 2 жыл бұрын
Yeah. Agreed. Now it has become very easy for a lot of folks but back then only a few came to US and it used to be very fascinating for me to hear stories about the American lifestyle from anyone who returned from America for a visit
@RjsNeetbiology
@RjsNeetbiology 3 жыл бұрын
Door bell rings- He : poddunne evado adda gadidha thagaladdadu 😂😂😂🙏🏼
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@radhikaram8963
@radhikaram8963 3 жыл бұрын
America velthunam ani 100 rupayalu petti beauty parlor ki velli Kanubommalu gikichukundhanta 🤣🤣🤣😁😁
@devireddy1670
@devireddy1670 3 жыл бұрын
A rojulu lo eyebrows 10rs ye kadhaa 🤔
@chinni22651
@chinni22651 3 жыл бұрын
😂
@chinni22651
@chinni22651 3 жыл бұрын
@@devireddy1670 apptlo
@MDRPROPARTIES555
@MDRPROPARTIES555 3 жыл бұрын
చక్కటి ఆరోగ్యవంతమైన హాస్యం
@saritavlogs8288
@saritavlogs8288 3 жыл бұрын
kzfaq.info/get/bejne/ja2cnJqYxqrXnWQ.html🥰
@gutamgopi2482
@gutamgopi2482 3 жыл бұрын
Mind blowing comedy 😀😂
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 2 жыл бұрын
My favorite heroin...... Lady mega star⭐.... Vijay Shanti......
@MrManodu
@MrManodu 3 жыл бұрын
It's sutti Veerabhadra rao dubbing which is adorable! I think the one acted is a tamilian in US. Jandhyala might have had some cost issues in those days taking everyone to US. Anduke ee cinema anthaga aadaledu..though it's a very good movie..most of the characters in movie were played by Indians in US who are not known actors..
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@sashidharkaranam2618
@sashidharkaranam2618 2 жыл бұрын
No ,he was not a Tamilian.He was one of the two producers of the movie , Sri Gummaluri Sastry. The one who played his brother was the other producer Sri Meer Abdulla.
@ravirajug1137
@ravirajug1137 3 жыл бұрын
great sir, we should never forget our core values
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@muralinarendra2826
@muralinarendra2826 2 жыл бұрын
One of the best movies during my college days
@anr9999
@anr9999 3 жыл бұрын
నిజమైన హాస్యం అంటే ఇధి. ఇవ్వాళ హాస్యం అంటే భూతు భూతు అంటే హాస్యం తప్ప. సందర్బనుసారంగా వచ్చే హాస్యం వుంది చుడండి అది ఇప్పటికి కనుమరుగు అవ్వదు హాస్య బ్రహ్మ జంద్యాల గారికి వందనమ్ 🙏
@acchasaichand5021
@acchasaichand5021 3 жыл бұрын
Yes bro
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊. Pls👈😊
@yogikitty3350
@yogikitty3350 2 жыл бұрын
సుత్తి వీరభద్రరావు మరియు డబ్బింగ్ జానకి వాయిస్ ఓవర్ చాలా బాగుంది
@madhavithodeti6384
@madhavithodeti6384 3 жыл бұрын
What a comedy buggalu noppi vachesayi😅😅
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@shivasharma4624
@shivasharma4624 3 жыл бұрын
Appati cinemaalu malli raavu

@bellambalaih8907
@bellambalaih8907 2 жыл бұрын
Super comedy scene aa fire vehicle vachina scene inka comedy ga undhi 🤣🤣
@sunnysharath6447
@sunnysharath6447 2 жыл бұрын
excellent words about india sometimes i miss india as well those movies are awesome
@coolviveka
@coolviveka 3 жыл бұрын
Last dialogue is awesome 👏
@AravindVishwanath
@AravindVishwanath 3 жыл бұрын
This is not a comedy, it is fact that teaches to all who feel money is only aim of life, if it is really true then, Budhdha, Mahaveera and Ashoka never leave their kingdom
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@Forhindhudharma
@Forhindhudharma 2 жыл бұрын
Bala సుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్...బాగుంది
@venkataratnam7257
@venkataratnam7257 3 жыл бұрын
All time my favourite movie.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@PVBVAMSHIKrishna
@PVBVAMSHIKrishna 3 жыл бұрын
People who used to laugh about Hindu customs finally start following them post carona
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@dharaninagasarithasingam8139
@dharaninagasarithasingam8139 2 жыл бұрын
Very well said. Hinduism is targeted by Islamists and congress party
@sagardarapu5869
@sagardarapu5869 10 күн бұрын
Annya thammudu relationship ❤❤
@lallipops6544
@lallipops6544 11 ай бұрын
ఒక అద్భుతమైన సినిమా... మా వినోద టాకీస్ లో వచ్చింది.. అప్పుడు ఈ సినిమా చూడలేదు.. ఇపుడు బాధ పడ్తున్న థియేటర్ లో మిస్ అయినందుకు
@mreddyprakashvickycherry4961
@mreddyprakashvickycherry4961 2 жыл бұрын
గ్రేట్ బ్రదర్స్
@peralaravishankar4558
@peralaravishankar4558 2 жыл бұрын
ఈ సినిమా నాకు ఎంత ఇష్టమో .
@vamshij1046
@vamshij1046 2 жыл бұрын
African American role character in this movie was played by drums master sivamani
@DJ-cm3zm
@DJ-cm3zm 2 жыл бұрын
పువ్వు, పండు మఱియు విజయశాంతి ఈ సృష్టి లో అందమైనవి
@vishnubharadwajn
@vishnubharadwajn 2 жыл бұрын
Dialogues and dubbing are the heart and soul
@prasadarao2826
@prasadarao2826 3 жыл бұрын
Very nice video; very nice film
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊. Pls👈😊
@raginileti1742
@raginileti1742 3 жыл бұрын
One of my favourite movie 😇
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@DJ-cm3zm
@DJ-cm3zm 2 жыл бұрын
Vijayasanthi is traditionally beautiful
@phanebhushanrao9620
@phanebhushanrao9620 3 жыл бұрын
EXCELLENT VERY NICE.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@raghavendraim2490
@raghavendraim2490 3 жыл бұрын
*aadapeenuga daggara aggipette emitra?* 😀🤣
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@usharanitirupathi8328
@usharanitirupathi8328 2 жыл бұрын
Gummaluri Sastri was one of the producer of that movie.
@littleman123ist
@littleman123ist 3 жыл бұрын
Super comedy 🎭
@anuchowdary7807
@anuchowdary7807 3 жыл бұрын
My favorite movei padamati sandya RAGHAM. 💞
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@vamse4u
@vamse4u 3 жыл бұрын
Wow Angala kudura nice
@akhilmacha8193
@akhilmacha8193 3 жыл бұрын
If we insult other culture it will so fun . If others do same with us it's not acceptable???
@challaravibabu5099
@challaravibabu5099 3 жыл бұрын
Superb Reality Scene.
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@pushpakalajakkula7642
@pushpakalajakkula7642 3 жыл бұрын
చాలా మంచి సినీ మా😀
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@Binduharika143
@Binduharika143 2 жыл бұрын
veerabhadra rao garine pedte superb ga undu inka
@justdoit4frineds
@justdoit4frineds 3 жыл бұрын
Mondivaadu Raaju Kante Balavanthudu Ani😝🤣🤣🤣🤣🤣🤣
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@Madhuwellness
@Madhuwellness 3 жыл бұрын
Super comedy movie 😁 Jandhyala magic
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊garv
@venkatesharani8682
@venkatesharani8682 2 жыл бұрын
ఇటువంటి కామెడీ ప్రస్తుతం లేదు అరోగ్యకరమైన కామెడీ ఇది
@kaladar5377
@kaladar5377 3 жыл бұрын
We miss you Gummaloori Shashthri garu 🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@thalapallimallikarjun6755
@thalapallimallikarjun6755 3 жыл бұрын
ఈ సినిమా లో సొంత గొంతు ఎవరికి లేదు అందరికీ డబ్బింగ్, హీరోయిన్ కి సరిత వాయిస్
@ravibhaskarabhatla922
@ravibhaskarabhatla922 3 жыл бұрын
తమ్ముడు కారెక్టర్ కి జంధ్యాల గారు చెప్పారు. కానీ అద్భుతమైన సినిమా
@joshithaelectricals4684
@joshithaelectricals4684 3 жыл бұрын
Hero ki ,sivamani ki tappa
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@gandhikakarala2300
@gandhikakarala2300 2 жыл бұрын
Thank you sir🙏
@g.b.rofficial5117
@g.b.rofficial5117 2 жыл бұрын
Veerabadra rao gaari Carector unte inka super gaa untunde....
@teluguthalli1593
@teluguthalli1593 2 жыл бұрын
Super movie,like it
@santoshkondeti7526
@santoshkondeti7526 3 жыл бұрын
Super extraordinary 🙏🙏🙏
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊😊. Pls👈😊
@nagakaranam3506
@nagakaranam3506 2 жыл бұрын
manadhesam kante manchi desam inkokati ledhu ani naa abhiprayam
@shivasharma4624
@shivasharma4624 3 жыл бұрын
Padamata sandhya ragam,bhale cinema
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊😊. Pls👈😊
@shivasharma4624
@shivasharma4624 2 жыл бұрын
Tku andi🙏
@kevindan1309
@kevindan1309 2 жыл бұрын
My fav movie....
@vamseeramvadlamudi5091
@vamseeramvadlamudi5091 2 жыл бұрын
Idhe annaya illu. Aithe mundhukubothave apu apu :D 😀
@sridivyavenkata1248
@sridivyavenkata1248 2 жыл бұрын
Maa నాన్న same to same
@chinni22651
@chinni22651 3 жыл бұрын
Super movie 🎥
@KrishnaKrishna-vi8br
@KrishnaKrishna-vi8br 3 жыл бұрын
All time i like this movie
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊. Pls👈😊
@ottikuntamuralichoudary5436
@ottikuntamuralichoudary5436 2 жыл бұрын
great comedy
@upendraprasad5171
@upendraprasad5171 2 жыл бұрын
Super scene
@YESHU-SLAVE-REDDY
@YESHU-SLAVE-REDDY Жыл бұрын
Best scene 🤣🤣
@ganeshkrishnatanguturi2880
@ganeshkrishnatanguturi2880 2 жыл бұрын
Super
@vikash_short_vlogs
@vikash_short_vlogs 3 жыл бұрын
Mast
@gvsnarayana3918
@gvsnarayana3918 3 жыл бұрын
What a commedy
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊. Pls👈😊
@raghuraghavendra9813
@raghuraghavendra9813 2 жыл бұрын
Super yeduru leni cinemalu
@julooribhavana1302
@julooribhavana1302 3 жыл бұрын
Evergreen movie
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊. Pls👈😊
@yellapurajeevkumar9209
@yellapurajeevkumar9209 3 жыл бұрын
Nice video ☺️
@vinasompugatelugukathalu6438
@vinasompugatelugukathalu6438 3 жыл бұрын
Namaskaram andi🙏....... " Devi bhagavatam" ... "Veera hanuman".... And funny stories like " satti pandu gaari bamma"... "Gandadi garva bangam"... bed time stories And many more stories. If u listen this , u definitely like these 😊. Pls👈😊
Padamati Sandhya Ragam Movie Non Stop Comedy Scenes | TFC Comedy Time
14:07
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 59 МЛН
Jabardasth Comedy Scenes Of Rajendra Prasad - Non Stop Comedy In Telugu
31:15
#Brahmanandam and Suthi Veerabhadra Rao Comedy Scenes - Volga Videos
15:58
April 1 Vidudala Movie Part 03/14 - Rajendra Prasad, Shobhana
13:43
Brahmanandam Funny Movie Comedy Scene | Telugu Videos
19:28
Telugu Videos
Рет қаралды 74 М.
Chantabbai Movie || Back To Back Srilakshmi Comedy Scenes || Chiranjeevi,Suhasini
12:07
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 2,3 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
0:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 22 МЛН
How Can parents love their children equally? #shorts
0:38
mountainlion5
Рет қаралды 5 МЛН