కామెడీ సీన్స్ || సుత్తి వీరభద్ర రావు || శ్రీ లక్ష్మి || సుత్తి వేలు

  Рет қаралды 1,168,082

TeluguOne

TeluguOne

Күн бұрын

Telugu Movie Comedy Back To Back - Telugu Latest Comedy Scenes - నాన్ స్టాప్ కామెడీ సీన్స్
ఒక కూల్ డ్రింక్ నే ముగ్గురు ఎలా తాగుతున్నారో చూడండి - • ఒక కూల్ డ్రింక్ నే ముగ...
నేను మిణుగురు ఫురుగుల వెలుతుర్లో చదివి ఇంటర్కోర్స్ (ఇంటర్మీడియట్) పాసయ్యా..! - • నేను మిణుగురు ఫురుగుల ...
నేను ఎవర్నీ చేయలేదు నన్ను ఎవరూ చేయలేదు మేడం - • నేను ఎవర్నీ చేయలేదు ...
చిదంబరంగాడి హోటల్లో చపాతీ తినడంకంటే పాత హవాయి చెప్పు పీక్కు తినడం బెటర్ - • ఈ చిదంబరంగాడి హోటల్లో ...
పడుకున్న అమ్మాయిని ఏం చేశాడో చూడండి - • తెలుగు కామెడీ సీన్స్ |...
చిరంజీవి అభిమానులు తప్పక చూడాల్సిన వీడియో - • చిరంజీవి అభిమానులు తప్...

Пікірлер: 133
@manikumar2155
@manikumar2155 7 ай бұрын
నిజమైన హాస్యానికి స్పష్టమైన చిరునామా శ్రీ జంధ్యాల గారు 🙏🙏
@mahendranathvankeswaram9177
@mahendranathvankeswaram9177 3 жыл бұрын
సుత్తి వీరభద్రరావు, జంధ్యాల గారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@Ramesh-qy8cn
@Ramesh-qy8cn 3 жыл бұрын
Ante aa eshwarudine kada
@user-sp1gi4nc3r
@user-sp1gi4nc3r 6 ай бұрын
​@@Ramesh-qy8cnI will h
@shaliviran9071
@shaliviran9071 3 жыл бұрын
జంధ్యాల గారి అభిప్రాయం అంటే మనం హయిగా నవ్వుకోడమే..
@mahendranathvankeswaram9177
@mahendranathvankeswaram9177 3 жыл бұрын
సుత్తి వేలు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@eswarrao3568
@eswarrao3568 3 жыл бұрын
0p0
@mahendranathvankeswaram9177
@mahendranathvankeswaram9177 3 жыл бұрын
జంధ్యాల గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@gsuvarna9256
@gsuvarna9256 7 ай бұрын
సుత్తివేలు సుత్తివిరాబాధ్రావు కామెడీ చాలా బాగుంటుంది ఓల్డ్ ఈస్ గోల్డ్ అప్పట్లో కామెడీ ఆలా ఉండేది ఇప్పుడు మాట మాటలోనూ బూతులే కాదని ఎవరైనా చెప్పండి
@chittik4565
@chittik4565 3 жыл бұрын
అప్పట్లో కథలోనే చక్కటి కామెడీ వుండేది. ఇప్పుడు కథలెక్కడ? మంచి హాస్యం ఎక్కడ? పెద్ద స్టార్ హీరో దగ్గరనుండి చిన్న హీరో వరకు అందరూ బూతు హాస్యాన్ని నమ్ముకున్నారు, తీస్తున్నారు, అందరూ చూస్తున్నారు.
@vvvmk1718
@vvvmk1718 11 ай бұрын
Avunandi. Ilanti clean comedy choose vaallu koodaa leru ippudu.😢
@vengalraoannam
@vengalraoannam 8 ай бұрын
Lppppplpplppppp0ppplplplp0pppppppplppplpi0ppp0ppp0😊😊😊😊
@Rave143ify
@Rave143ify 7 ай бұрын
Thapppatedhu sir , vellaki inkaa manaki.. lekpote, chalanachitra samsthaanam nadavadhu mari..
@ellaiahbattala
@ellaiahbattala 6 ай бұрын
😊
@suryachaituduvvu4828
@suryachaituduvvu4828 6 ай бұрын
Ok.. baga chepparu... kaani generation తో పాటు సైన్స్ కూడా అబివృద్ది చెందింది కధా.... ఒక వేళ old movies type teestey బాగుంటుంది అని మీరు antaaraa.... కాలం మారింది ఇంకా మనుషులు maareldu అని మీరే కామెంట్ చేస్తారు....
@gangadharsonkamble6333
@gangadharsonkamble6333 Жыл бұрын
సుత్తి వేలు, సుత్తి వీరభద్రరావు, జంద్య ల, గార్ల మంచి కాంబినేషన్.
@prasannakumar2263
@prasannakumar2263 6 ай бұрын
జంధ్యాల గారి కామెడీ కుటుంబం మొత్తం ఒకే దగ్గర కూర్చుని చూసే వాళ్ళము కానీ ఇప్పుడు ఆలా చూడలేని సినిమాలు వస్తున్నాయి
@sunnychekrs7597
@sunnychekrs7597 4 ай бұрын
Wholesome family movies with clean wholesome comedy. That was the golden age of Telugu cinema. Miss that era of clean movies.
@maruthilvy
@maruthilvy 3 жыл бұрын
Jandhyala garu created so many characters.....we come across all these characters in our routine life...great...jandhyala
@tatrajumurali9842
@tatrajumurali9842 3 жыл бұрын
సుత్తి వేలు సుత్తి వీరభద్ర గారు స్వర్గం లో నవ్విస్తున్నారు
@syamasundergathada3921
@syamasundergathada3921 3 жыл бұрын
జంధ్యాల గారి సినిమాలలో ఉన్న ఈ ముసలి ఆయన చాలా సినిమా లో ఉన్నారు... తెలుగు భాష చాలా శ్రావ్యంగా మాట్లాడుతారు.... అవునా... ఆనంద భైరవి.. రెండు రేళ్ల ఆరు..
@bellamkondapparo2010
@bellamkondapparo2010 3 жыл бұрын
ఆయన గారి పేరు.. పురాణం సుబ్రహ్మణ్యం గారు🙏అచ్చ తెలుగు పెద్దయనా...
@rompicherlabhargavi7283
@rompicherlabhargavi7283 8 ай бұрын
ఆయన పేరు పుచ్చా పూర్ణానందం
@rajasekhardhulipala4311
@rajasekhardhulipala4311 24 күн бұрын
​@@bellamkondapparo2010Puranam Subramanyam garu , A well known Critic and Editor 😊
@rajasekhardhulipala4311
@rajasekhardhulipala4311 24 күн бұрын
​@@rompicherlabhargavi7283Correct and he also an AIR artist!
@sambs3609
@sambs3609 3 жыл бұрын
జంధ్యాల గారు....మీరే అసలైన కేక..
@rmuralinaidunaidu9895
@rmuralinaidunaidu9895 5 ай бұрын
Super comedy evvali antey. Janjyala. Gaarey. .....❤❤❤
@user-kr5dr9vl3t
@user-kr5dr9vl3t 6 ай бұрын
Beautiful Beautiful Beautiful Beautiful Beautiful😍✨✨❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Beautiful Comedy Festival Jn Sir Garu🎉🎉🎉🎉🎉 Good night sweet dreams😴💭😴💭😴💭😴💭😴💭
@madanmohan5910
@madanmohan5910 5 ай бұрын
ఇప్పటి రచయితలకు, దర్శకులకు కామెడీ marchipoyaru😩
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Jandhyala garu devudu ichhina gift manaku.🙏
@actionkoushik6555
@actionkoushik6555 5 ай бұрын
yes
@Krishna_Kishore_Kan
@Krishna_Kishore_Kan 3 жыл бұрын
at 16:30 the great director EVV Satyanarayana garu... Good to see him as actor
@kiranuradasu5171
@kiranuradasu5171 3 жыл бұрын
Asalaina comedy's ante idhe aa time lo veellu chese comedy heart full ga navve vaaru .ippatlo chestundi comedy anaru inkedo antaru.
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 Жыл бұрын
సూపర్ కామెడీ
@nirmalababy4360
@nirmalababy4360 7 ай бұрын
I like this movie comedy actress I love this cinema 😅so funny comedy scene endless comedy 😅😅😅😅😅
@user-ue4be4gx4s
@user-ue4be4gx4s 4 ай бұрын
Very nice
@praveencharypoloju3415
@praveencharypoloju3415 3 жыл бұрын
Healthy comedy 😄👍
@user-my7os3uc2j
@user-my7os3uc2j 3 ай бұрын
Great jandhyalagaru
@balrajcreations2082
@balrajcreations2082 3 жыл бұрын
Suthiveerabhadrarao.garu.and.suthivelu.comedy.super
@thokaliramesh1142
@thokaliramesh1142 2 жыл бұрын
Super and cool
@ranjithjakkula6584
@ranjithjakkula6584 2 жыл бұрын
Great comedy. But from 9.40 to 11.40 just observe the walking style of ammaji. She must be a beauty queen definitely. Wish to know where she is now and any other movies of her
@Satya_S_B
@Satya_S_B 3 жыл бұрын
Love u జంధ్యాల గారు..
@jaipadmashreeent
@jaipadmashreeent 3 жыл бұрын
Kandaya garu cinemaluku comment chryadamey ...amo kadupu ubiubi potadi inkemi commtnt.
@nalluriravikumar3276
@nalluriravikumar3276 3 жыл бұрын
Super comedy very.nice SO MUCH BEAUTIFULLY 💜💜💜💜💜💛💛💛💛💚💚💚💚💝💝💘💘💘💘
@kondurikirankumar7895
@kondurikirankumar7895 3 жыл бұрын
Super comedy
@rachamallaSwathi-lx6dg
@rachamallaSwathi-lx6dg 7 ай бұрын
Super comedy 😂🤣
@loves6526
@loves6526 7 ай бұрын
Super comedy .
@sumanbudike3876
@sumanbudike3876 3 жыл бұрын
Lockdown timepass
@jagadeesh.munagala1988
@jagadeesh.munagala1988 3 жыл бұрын
Super timing comedy raa babu
@allamsrihari6678
@allamsrihari6678 Ай бұрын
నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగము.... నవ్వలేక పోవడం ఒక రోగం... ఇది జంద్యాల గారి సూక్తి.తెలుగు సినిమా లు తీయడం మనకు ఒక వరం. విశ్వనాధ్ , బాపు, జంద్యాల తెలుగు సినిమాల విలువ లని కాపాడారు
@sureshreddy3837
@sureshreddy3837 8 ай бұрын
E cinema chusi navvani vaarevaraina vunnaara suthi maama pichha comedy, Suthivelu, Sri Lakshmi action 😅😂😂😂 navvi navvi potta noppi puttatame 😂😂😂
@madankumarmamidala1638
@madankumarmamidala1638 2 жыл бұрын
Super commedy
@bgopi5392
@bgopi5392 3 жыл бұрын
Supper comedy panchas
@chittibabumuttareddy9208
@chittibabumuttareddy9208 3 жыл бұрын
Superverygood
@sharemarketby100mviews
@sharemarketby100mviews 3 жыл бұрын
🌹🌹
@nareshadepu3794
@nareshadepu3794 11 ай бұрын
Ippati movies lo manam navvadam ledu Action chese valle navukovali. Manaspurthiga navvinche movies evi ravatle
@nidomobiles5323
@nidomobiles5323 3 жыл бұрын
శ్రీవారి శోభనం సినిమా
@johnvalishaik8664
@johnvalishaik8664 3 жыл бұрын
Tq
@Infinitelynobody
@Infinitelynobody 6 ай бұрын
Thanks bro
@s.stalks1953
@s.stalks1953 3 жыл бұрын
Very healthy comedy
@Blue-gs5gg
@Blue-gs5gg Жыл бұрын
Real life lo 4 marriages ... naari gaadiki...
@cherrik8453
@cherrik8453 6 жыл бұрын
నాన్ స్టాప్ కామెడీ సీన్స్...
@padmad6226
@padmad6226 8 ай бұрын
Avunu, aa musalayana Gari name Pucha poornanandam
@sunilkumarmarella5187
@sunilkumarmarella5187 3 ай бұрын
Potti Prasad is Jadeja of Telugu cinema haasyam
@Somuevr
@Somuevr 3 жыл бұрын
Okay madam will you have time
@saisonu441
@saisonu441 3 жыл бұрын
Super comedy 😃😃😃
@deviprasad6307
@deviprasad6307 3 жыл бұрын
Super
@hodahoda7028
@hodahoda7028 3 ай бұрын
Babukukorivipetheokapanaipotadiaboodidamurikalavalokalipeste😅
@umaranikosuri1005
@umaranikosuri1005 6 жыл бұрын
Srivari Sobhanam Comedy...
@lasyakanna2128
@lasyakanna2128 6 жыл бұрын
superbbbbbbbbbb
@cherrik8453
@cherrik8453 6 жыл бұрын
superbbbbbbbbb
@silarpuparsuram6921
@silarpuparsuram6921 3 жыл бұрын
👍😄😄😄👌
@sisisisi9823
@sisisisi9823 6 жыл бұрын
Super comedy yar
@sisisisi9823
@sisisisi9823 6 жыл бұрын
Hii swara
@Hithere-ov4ih
@Hithere-ov4ih 3 ай бұрын
😅😅
@abdulsubhan8745
@abdulsubhan8745 3 жыл бұрын
ఆయన ఆత్మకు అంతి కలగలన్ దేవుని ప్రతి
@vinodkodali2734
@vinodkodali2734 7 ай бұрын
Movie name
@sricnu8795
@sricnu8795 6 ай бұрын
32:57 🤣🤣
@LUCKYMASON1
@LUCKYMASON1 3 жыл бұрын
Beautiful video
@lrm1491
@lrm1491 4 ай бұрын
Movienameplz
@thesoldierashok5365
@thesoldierashok5365 2 ай бұрын
శ్రీవారి శోభనం
@myyoutubeshorts1212
@myyoutubeshorts1212 3 жыл бұрын
I am bog fan of suthi veerabhadra rao garu and suthi velu
@sisisisi9823
@sisisisi9823 6 жыл бұрын
Nice
@cherrik8453
@cherrik8453 6 жыл бұрын
yaaaaaaa,very funny...
@sisisisi9823
@sisisisi9823 6 жыл бұрын
Hiii. I like this movie Nd another same type
@saikumar-bc7yl
@saikumar-bc7yl 3 жыл бұрын
😀😀🤣🤣🤣🤣
@sunkarisreenu2180
@sunkarisreenu2180 3 жыл бұрын
Hi bro how are you
@nageshchyk
@nageshchyk 5 ай бұрын
which movie is this
@thesoldierashok5365
@thesoldierashok5365 2 ай бұрын
శ్రీవారి శోభనం
@venkatkishore2330
@venkatkishore2330 3 жыл бұрын
Dikkumalina manasu roju evado okaru dochukovatamy
@padalabalakrishnabalu3407
@padalabalakrishnabalu3407 Ай бұрын
అప్పటి వాళ్ళు మంచి నటన హాస్యం బాగుంటుంది ఇప్పుడు కొత్త యాకటర్స్ వెస్ట్ కొత్త పాటలు బాగోలేదు భూమి బద్దలు అయిపోయి మళ్ళీ సృష్టి కొత్తగా పుడితే మంచిది ఆచారాలు పద్ధతులు అన్ని పాడిపోయాయి అంతా స్వార్ధం మంచి లేదు అంతా కల్తీ
@jansobieski1641
@jansobieski1641 6 ай бұрын
Name of the movie ?
@thesoldierashok5365
@thesoldierashok5365 2 ай бұрын
శ్రీవారి శోభనం
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 5 ай бұрын
Vorenaresh nivu yenni pellillu chesukuni chachhaavu sannaasi/
@chandanaammu1997
@chandanaammu1997 3 жыл бұрын
Heldey comedy
@ganeshsuper476
@ganeshsuper476 3 жыл бұрын
Please Immediately Implement Mandal Commission Recamandation in World Olimpic Counsil ❤️ Honourable Priminster of India 🌹🇮🇳❤️ Honourable President of India 🌹🇮🇳❤️ Honourable Chief Minister s All State Government's of India 🌹🇮🇳❤️ Ganesh Iyyer Manappari Trichy Dt TN ❤️🎉
@radhakrishnabosukonda577
@radhakrishnabosukonda577 3 жыл бұрын
M.
@ohmydogs3015
@ohmydogs3015 3 жыл бұрын
Ee cinema srivaari sobanam
@jesusgrace2390
@jesusgrace2390 3 жыл бұрын
Navvi navvi kadupu noppi vachhestundi Tanivi teeripoindi
@kappalabharathamma7504
@kappalabharathamma7504 3 жыл бұрын
😂
@GPraveenPraveen-bc7qd
@GPraveenPraveen-bc7qd Ай бұрын
జంధ్యాల లాంటి డైరెక్టర్ ఇక రారు, మహానుభావులు
@mohammedunnisa820
@mohammedunnisa820 3 жыл бұрын
Delight
@ponnamsureshbabu340
@ponnamsureshbabu340 3 жыл бұрын
0
@devisupriyagumpina4425
@devisupriyagumpina4425 4 күн бұрын
Movie name?
@nimmaram7704
@nimmaram7704 3 жыл бұрын
Scenes mottam reverse lo pttiru
@sureshkolla8162
@sureshkolla8162 3 жыл бұрын
Moive name
@rameshreddy1676
@rameshreddy1676 3 жыл бұрын
శ్రీవారి శోభనం
@MrRajuutube1
@MrRajuutube1 3 жыл бұрын
What is the name of this movie
@yimupan4005
@yimupan4005 3 жыл бұрын
Srivari Shobhanam check below link for movie
@yimupan4005
@yimupan4005 3 жыл бұрын
kzfaq.info/get/bejne/hNGnmMiQ07S-Y6M.html
@polagani1844
@polagani1844 3 жыл бұрын
srivari shobanam ..
@laxmansuddala4
@laxmansuddala4 3 жыл бұрын
Cinema peru
@roshankonatham7219
@roshankonatham7219 3 жыл бұрын
Sri vari shobhanam....
@chinnu812
@chinnu812 3 жыл бұрын
Srivariki prema lekha.తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్ని కధలు ఎన్నెన్ని కధలు .సాంగ్ ఉంది కదా
@rameshreddy1676
@rameshreddy1676 3 жыл бұрын
శ్రీవారి శోభనం
@LaxmanLaxman-ox3ut
@LaxmanLaxman-ox3ut 3 жыл бұрын
⁰iuìi
@harinibannaravury7726
@harinibannaravury7726 3 жыл бұрын
movie name??
@roshankonatham7219
@roshankonatham7219 3 жыл бұрын
Sri vari shobhanam.....
@careerzone1238
@careerzone1238 3 жыл бұрын
Hi
@roshankonatham7219
@roshankonatham7219 3 жыл бұрын
@@careerzone1238 👋....
@RajaShekar-vr7du
@RajaShekar-vr7du 3 жыл бұрын
Hii
@careerzone1238
@careerzone1238 3 жыл бұрын
How ru
@mahendranathvankeswaram9177
@mahendranathvankeswaram9177 3 жыл бұрын
సుత్తి వీరభద్రరావు గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...
@nageshnutenki4197
@nageshnutenki4197 3 жыл бұрын
Super comedy
@ramanandamgoteti5604
@ramanandamgoteti5604 3 жыл бұрын
Very healthy comedy
@Lakshmikanthreddy143
@Lakshmikanthreddy143 7 ай бұрын
Movie name
@thesoldierashok5365
@thesoldierashok5365 2 ай бұрын
Srivari sobhanam
@shaikdilshaid5156
@shaikdilshaid5156 3 жыл бұрын
Super comedy
Jabardasth Comedy Scenes Of Rajendra Prasad - Non Stop Comedy In Telugu
31:15
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 24 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 69 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 24 МЛН
#Brahmanandam and Suthi Veerabhadra Rao Comedy Scenes - Volga Videos
15:58
Funny Fails 🤭🤭🤣 #failsvideo #shortsfails #funnyfails  #fails .
0:52
Straight to Huanglong hahaha
0:16
Control Trolls
Рет қаралды 6 МЛН
И смех и грех 😂👍 #ржака #юмор
0:26
Васянькины истории
Рет қаралды 3,5 МЛН
Это не жиза,это ЖИЗНЬ😂инст: sarkison7
0:34
SARKISONCHIK.OFFICIAL
Рет қаралды 5 МЛН