No video

Roads With Coal Ash: బూడిదతో రోడ్లు! ఈ కాన్సెప్ట్ చెప్తా రండి.. ట్రోల్ చేయాల్సిన విషయమా..? | PINN

  Рет қаралды 407,299

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#APRoads #APRoadswithCoalAsh #chandrababunaidu #tdp #APRoadsissue #journalistsrinivas
Roads With Coal Ash: బూడిదతో రోడ్లు! ఈ కాన్సెప్ట్ చెప్తా రండి.. ట్రోల్ చేయాల్సిన విషయమా..? | PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZfaq Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 1 300
@user-dr5mu7br8b
@user-dr5mu7br8b Ай бұрын
Srinivas గారూ...2004లోనే నేను కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామ కార్యదర్శిగా పనిచేసిన కాలంలోనే ప్రయోగాత్మకంగా ఇబ్రహీంపట్నం NTPC నుండి బూడిద తెచ్చి గ్రామ పంచాయతీ రోడ్స్ వేసాము.అది మీరు మీ టీం తో నిర్ధారణ చేసుకోవచ్చు.ధన్యవాదాలు
@prem2618
@prem2618 Ай бұрын
Super sir🙏🙏
@cherukurimani1485
@cherukurimani1485 Ай бұрын
Good information sir
@maheshburra4692
@maheshburra4692 Ай бұрын
Budidha tho light weight briks chestaru good idea
@ramarao-wq8yj
@ramarao-wq8yj Ай бұрын
మీరు సూపర్ సార్ 👌🏼👌🏼👍🏼
@klnarasimharao3677
@klnarasimharao3677 Ай бұрын
NTPC కాదు sir. VTPS ( Dr.NTTPS)
@kamarajusudhakar543
@kamarajusudhakar543 Ай бұрын
మా చిన్నప్పుడు, మట్టి ఇండ్లలో ఉండేటప్పుడు, వర్షం పడితే మట్టి కొట్టుకొని పోయి నీళ్ళు ఇంట్లో పోటుకులు గా పడేవి..అప్పుడు మా నాన్న గారు బూడిద తీసుకొని, ఆ రంధ్రా లకు,వేసేవారు. వెంటనే అక్కడ నీళ్ళు కిందికి రావడం ఆగి పోతుంది. ఇది అక్షర సత్యం...
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 Ай бұрын
👍👍👍🙏🙏🙏🙏🙏
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Ай бұрын
❤🎉
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i Ай бұрын
Avunu chala chotla. Budida. Matti postaru. Gunta la kante better. .
@KorlakuntaRamakrishna-wu8hk
@KorlakuntaRamakrishna-wu8hk Ай бұрын
Good 👍
@ramamohangudimetla
@ramamohangudimetla 18 күн бұрын
మంచి ప్రయోగం. జయోస్తు 👌
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 Ай бұрын
ఇసుకతో పాటు బూడిద కలిపితే సిమెంట్ కన్నా గట్టిగా ఉంటుందని మా అమ్మాయి ఒక ప్రయోగం రుజువు చేసింది దాన్లో సిమెంట్ అతి తక్కువ వాడతారు. సింగపూర్ లో NUS యూనివర్సిటీలో ఇలా చేసింది. కాలేజీలో ఈ ప్రాజెక్టులో మా అమ్మాయికి మంచి పేరు కూడా వచ్చింది
@kamaladevi7634
@kamaladevi7634 Ай бұрын
🎉🎉🎉🎉🎉
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
congratulations madam gaaru
@teluguruchiabhiruchi3295
@teluguruchiabhiruchi3295 Ай бұрын
@@ramamohanaraodeevi1611 thank you
@Rammohanreddy9309
@Rammohanreddy9309 Ай бұрын
వాళ్ళు ప్రతిపక్షానికి కూడా అనర్హులు అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt Ай бұрын
1994yearslo kuda congrace ku prathipaksha hodha evvaladhura ap vummadi st lo vedhava tharwatha congrace galavaladha pihhivada
@sriramachandramurthynori
@sriramachandramurthynori Ай бұрын
సమర్ధుడైన నాయకుడికి అసమర్ధుడైన నాయకుడికి తేడా ప్రజలు గ్రహించాలి
@user-kp1iv7fv3y
@user-kp1iv7fv3y Ай бұрын
Kuppaniki air port kuragayal ravanaa eppati nunchi praram bistharu babu garu😂😂😂😂
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
@@user-kp1iv7fv3y 😂😂😂ఔన్లే ప్రతీ జిల్లాకు విమానాశ్రయాలు పెట్టాడుగా మీ జగన్ అందులోనే తిరుగుతున్నాం 😂😂😂😂😅😅😅😅
@interstellar2583
@interstellar2583 Ай бұрын
​​2014-2019 madhya kurnool ll
@interstellar2583
@interstellar2583 Ай бұрын
​@@user-kp1iv7fv3yshamshabad airport orvakallu airport kattinchina cbn ki kuppam lo kattinchadam pedda vishayam kaadu
@user-kp1iv7fv3y
@user-kp1iv7fv3y Ай бұрын
@@interstellar2583 samshabad kattindhi rajasekhar reddy raa ayya
@srinivaskoruprolu3393
@srinivaskoruprolu3393 Ай бұрын
వాళ్లంతా ఒక లోకం. మా ఓటర్లు వేరు అని సజ్జల గారు చెప్పినట్లు. వారు చెప్పినవి వినేవాళ్ళు కూడా వారే.
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 Ай бұрын
వై చి పి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం కోసమే ఆలోచించారు.టీడీపీ పార్టీని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించారు.అందుకే ప్రజలు మండి కర్రు కాల్చి పిర్రల మీద వాతలు పెట్టారు.ఇపుడు 11 మంది ఎంఎల్ఏ లు మాత్రమే ఎందుకు గెలిచారు? నా మొహము చూసి వేయండి అంటే ప్రజలు వద్దు బాబాయ్ అని ఓడించారు.ఇప్పటికీ కూడా మారకపోతే ఎవరు చేసేది ఏమి వుండదు.
@dolagowrunaidu797
@dolagowrunaidu797 Ай бұрын
బాగా చెప్పారు
@v.devaprasad7343
@v.devaprasad7343 Ай бұрын
అన్నయ్య చంద్రబాబు గారు ఒక లెజెండ్రీ లీడర్ ఆయన ముందు చూపు ఉన్న మనిషి ఆయన మన ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు అన్నయ్య
@polakilokeswararao3317
@polakilokeswararao3317 Ай бұрын
దేవుడు సీఎం గారు..... ఆంధ్రప్రదేశ్ నీ అభివృద్ధి పదం లో నడిపిస్తారు
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
అన్నా టిడిపి ప్రభుత్వంలో చాలా స్వాతంత్రంగా ఉండొచ్చు ప్రభుత్వాన్ని విమర్శించిన కూడా చంద్రబాబునాయుడు గారు యాక్షన్ తీసుకోరు ఇలాంటివి ఏమీ ఆయన పట్టించుకోరు ఆయనకే అభివృద్ధి మాత్రమే ముఖ్యం ❤🎉
@madhurama6401
@madhurama6401 Ай бұрын
Pattichukovali brother ycp vallu fack tho gelavalini chusthadhi
@nikkuvenkatarao2952
@nikkuvenkatarao2952 Ай бұрын
Paytm batch కానీ వాళ్ల అధిపతి కి బుర్ర ఉంటే వాళ్లకు 11 సీట్లు ఎందుకు వస్తాయి ఎందుకు బ్రో చచ్చే వారిని ఇంకా చంపుతావు
@prem2618
@prem2618 Ай бұрын
👍👍👍👍
@prathapreddy2294
@prathapreddy2294 Ай бұрын
Ippudu meru kuda paytm batch ne kadha
@prathapreddy2294
@prathapreddy2294 Ай бұрын
Okkasari ap lo vunde paristhitulu chusi matladithe baguntadi esari government marithe matram okkokkadiki ichi padestharu jagratha
@shivamalli7387
@shivamalli7387 Ай бұрын
సీఎం చంద్ర బాబు నాయుడు గారు విజన్ నాయకుడు అని ఊరికే అనలేదు అన్న
@anandaraobaratam9202
@anandaraobaratam9202 Ай бұрын
ప్రపంచంలో అతి చెడు రోడ్లు ఎక్కడ ఉన్నాయి అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తుంది దానికి కారణం మన జలగన్న. గత ఐదు సంవత్సరాలలో మన రాష్ట్రం రోడ్లు మీద ఒక్కో పైసా కూడా ఖర్చు చేయని ముఖ్యమంత్రి మన జలగన్న కే దక్కుతుంది ప్రతిభ
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Ай бұрын
ధర్మల్ విద్యుత్ కేంద్రాల బూడిద తో ఇటుకలు తయారీ పరిశ్రమలో చాలా కాలంగా వుంది.
@user-zp4sl4ue5m
@user-zp4sl4ue5m Ай бұрын
బూడిద కూడా మాయం చేసారు , ఇబ్రహీంపట్నం లో మన జోగి బ్యాచ్, ఆ మాఫియా అక్కడ రోడ్స్ కోసమే అమ్ముకున్నారు
@venkateswararao6211
@venkateswararao6211 Ай бұрын
పూర్తి గా బూడిద వాడరు. నేషనల్ high వేస్ లో కూడా బూడిద వాడతారు. MOEF నోటిఫికేషన్ కూడా ఉంది. నేను NTPC నుండి రిటైర్ అయ్యాను. ఇందులో ఏమీ తప్పు లేదు.
@shabbeersyed7657
@shabbeersyed7657 Ай бұрын
NTPC ఇబ్రహీంపట్నం దగ్గర బూడిద వేయడానికి స్థలం లేదు
@Krishnaveni-wl6rl
@Krishnaveni-wl6rl Ай бұрын
అన్నా మీరు chaduvukunnavaru.అందులోనూ ఎన్టిపిసి నుంచి రిటైర్ అయినవారు. మీకు అన్ని తెలుసు. కాని వానాకాలం చదువు కన్నవారి కి ఏమీ చెబుతారు అలా అని vorukoru.moorkhulu. వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తోంది
@chandramouliahthotakura6936
@chandramouliahthotakura6936 Ай бұрын
Thank you
@sdjjraju8865
@sdjjraju8865 Ай бұрын
జ asuddam tine vallaku ivi anni yelaga telustai valla notinunchi asuddam matale vastai
@Nayuni004
@Nayuni004 Ай бұрын
మా పులివెందుల పులకేసి రెడ్డి గారికి ఈ బూడిద గురుంచి ముందే తెలిసుంటే ఈ బూడిద స్కాం కూడా చేసేవాడు ఫాఫం..!
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Ай бұрын
అవును ఫ్లై యాష్ బూడిద కూడా కనిపించకుండా చేసేవాడు
@dhani5084
@dhani5084 Ай бұрын
ఇది కరెక్ట్
@Spyp7y
@Spyp7y Ай бұрын
😂😂😅
@pallavkumar6650
@pallavkumar6650 Ай бұрын
😂😂😂
@chakrapanichikka9946
@chakrapanichikka9946 Ай бұрын
Is it??
@harishjampani4614
@harishjampani4614 Ай бұрын
మాకు అసలు రోడ్లు ఎలా ఆలోచన ఉంటేనే కదా ఈ విషయాలు తెలియడానికి మా రోడ్ల సపరేట్
@gangadharao4756
@gangadharao4756 Ай бұрын
Fly ash అంటారు దానిలో కొంత పర్సంటేజ్ సిమెంట్ కలిపితే కొంత గట్టి బడుతుడి సిమెంట్ లో కూడా కొంత పర్సెంట్ fly ash ఉంటుది
@bogeanreddy
@bogeanreddy Ай бұрын
సమాజానికి సాక్షి టీవీ. సాక్షి పేపర్. జఫ్ఫా బ్యాచ్ చాలా ప్రమాదకరం
@Vsl2015
@Vsl2015 29 күн бұрын
బాడ్ సాక్షి
@madhusudhanarao5016
@madhusudhanarao5016 Ай бұрын
చాలా చక్కగా చెప్పారు
@mvsprakash2538
@mvsprakash2538 Ай бұрын
విజ్ఞతతో ఆలోచన చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో సగం మందే ఉన్నారు. చంద్రబాబు గారు ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ, చెక్ డ్యాం లు అన్నప్పుడు కూడా ఇలాగే అవాకులు చవాకులు పేలారు.ఈ రోజు నీటి కొరతతో, పర్యావరణం సర్వనాశనం చెయ్యడానికి అలాంటి చెత్త వెధవలు 90% కారణం. రాక్షసుల కంటే ప్రమాదం వీళ్ళతో
@sivasakamuri8
@sivasakamuri8 Ай бұрын
Same with domala pi danda yatra.
@prasadbabu9256
@prasadbabu9256 Ай бұрын
@@sivasakamuri8 ఆ దోమ కొడితేనే డెంగ్యూ అని చేస్తున్నారు దో ఆమె కదా ఇంట్లో స్లీప్వెలలో గుడ్ నైట్ ఎందుకు తీసే మరి అంతేలే పరిశ్రమలు తీసుకురండి రా అంటే ఫిష్ బండ్లు మటన్ బండ్లు పానీపూరి బండ్లు తెచ్చి ముఖ్యమంత్రి కదా మీ జగన్ మీరు అలానే ఉంటారు😂😂😂😂
@fathimunnishabegum6478
@fathimunnishabegum6478 Ай бұрын
చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన ఇంకుడు గుంతలు concept వలన మాకు 25 years ga water problem అనేదే లేదు....మా చుట్ట పక్క అందరి ఇళ్ళలో ఎండాకాలం వచ్చిందంటే బోర్లలో water రాదు కానీ మాకు సమస్య ఉండదు. CBN is a visionary leader 🎉🎉🎉🎉🎉🎉
@Sairam30722
@Sairam30722 Ай бұрын
Janma Bhoomi 1999 memu 2003 lo cbn time lo vesina taps Inka vaduthunnam akkada cycle symbol jai janmabumi jai telugudesam Ani rasi undi
@kamaladevi7634
@kamaladevi7634 Ай бұрын
​@@fathimunnishabegum6478❤🎉😊
@srikanthnagasai9282
@srikanthnagasai9282 Ай бұрын
అంత విషయ పరిజ్ఞానం ఉంటే వాళ్ళు వైసిపి వాళ్ళు ఎందుకు అవుతారు
@shasidharkanchu3755
@shasidharkanchu3755 Ай бұрын
Idhi kudaa nijame kadhaa😂
@sureshbabubesetti9339
@sureshbabubesetti9339 Ай бұрын
😂😂💯
@BasubabuBasubabu
@BasubabuBasubabu Ай бұрын
😂😂😂😂😂😅😅😅😅
@ChaitanyaReddyPiduru-nd7uo
@ChaitanyaReddyPiduru-nd7uo Ай бұрын
Avnu marii
@anc9222
@anc9222 Ай бұрын
💯
@baddurisivasomireddy1652
@baddurisivasomireddy1652 Ай бұрын
గత 20 సంవత్సరాలుగా తారు రోడ్లు వేయడం లో వాడతారు. సిమెంట్ రోడ్లు వేయడం లో వాడతారు, సిమెంట్ ఇటుకలు తయారీలో వాడతారు, పార్కింగ్ టైల్స్ తయారీ లో వాడతారు. ఇంకా అనేక రకాలుగా వాడుతున్నారు.
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
correct chepparu daanini boodida anrau fly ash antaru adi aa Y CHI P gorrelaki telisi edishte kadaa? avunule ilantivi vaadiki aa CEMENT company ki BOKKA kadaa adi aa munda edupu
@rojanraomaddam8388
@rojanraomaddam8388 Ай бұрын
Good morning srinivas garu చాలా గొప్పగా చెప్పారు. మీరు మంచి గా చెప్పినప్పుడు మీకు కృతజ్ఞతలు చెప్పడానికి నేను సంశయించను. కృతజ్ఞతలు.ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మీకు లాంటి మేధావులు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తులు ఎక్కువ బాధ్యత గా ఉండాలి కదా? అందుకే నేను మీతో విభేదిస్తుంటాను కొన్ని సార్లు.
@HRDMRKT-ow5xl
@HRDMRKT-ow5xl Ай бұрын
వారికి(ట్రోల్) అంత బుర్ర ఉందంటారా? గొర్రెలకు గడ్డి తినడమే వచ్చు ..
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 Ай бұрын
గొఱ్ఱెలు గడ్డి మాత్రమే తింటాయి! కాని, పేటిఎం పందులు అన్నీ తింటాయి!
@dlndigitals2375
@dlndigitals2375 Ай бұрын
కంకిపాడు మండలం లో ధర్మమల బూడిద తో మాద్దురు లో సిమెంట్ రోడ్లు వేసారు 1998 లో
@lakshman3414
@lakshman3414 Ай бұрын
Meedi madduru aa
@Arungoud7887
@Arungoud7887 Ай бұрын
చంద్రబాబు గారి తెలివికి జగన్ తెలివికి చాలా తేడా ఉంది
@sanjaykumarem1009
@sanjaykumarem1009 Ай бұрын
వైసీపీ నాయకుల నుంచి గాని - వైసీపీ కార్యకర్తల నుంచి గాని - వైసీపీఆస్థాన పత్రికల నుంచి గాని అంతకన్నా మనం ఎక్కువ ఆశించలేం శ్రీనివాస్ గారు... వాళ్ళ బుర్రలు అంతవరకే ఆలోచిస్తాయి...మనం వాళ్ళని చూసి జాలి పడటం తప్ప ఇంకేమి చేయలేం...
@reddysrao9424
@reddysrao9424 Ай бұрын
Fly Ash ( బూడిద ) తో చేసిన ఇటికలతో పెద్ద, పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నప్పుడు రోడ్లు ఎందుకు వేయకూడదు??
@muralimohan6116
@muralimohan6116 Ай бұрын
వైసీపీ వారికి గూగుల్ లో చదివి తెలుసుకునేటంత తెలివి ఉంటే ఎందుకు అంత దారుణంగా ఓడిపోతారు?😂
@chbabji999
@chbabji999 Ай бұрын
last 5 yrs chesindhi tdp vallu adha
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
మీకు అంత తెలివి ఉండి 2019 లో 23 ఎందుకు వచ్చాయి
@muralimohan6116
@muralimohan6116 Ай бұрын
@@RajasekharVJA మద్య నిషేధం పూర్తిగా చేసిన తరువాతే ఓట్లు అడుగుతాననే అబద్ధపు హామీలిచ్చే తెలివి లేక 2019 లో టీడీపీ ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు విశ్లేషణ చేసుకోవాలి కానీ ఇలా విమర్శలకు విరుచుకుపడకూడదు.
@Harikrishna-fs5ex
@Harikrishna-fs5ex Ай бұрын
​@@RajasekharVJA Jaggu maya maatalki vadi abba kosam vesaru
@muralimohan6116
@muralimohan6116 Ай бұрын
@@chbabji999 ప్రజలనూ, వారి అవసరాలనూ చదివారు
@praveenkumpati5906
@praveenkumpati5906 Ай бұрын
అన్న ap ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..... Just సీబీన్ గారు.... ఒక 10 ఏళ్ళు సీఎం గా ఉంటే చాలు.... అనుకుంటున్నారు.....
@ramyasreepandaraboina7839
@ramyasreepandaraboina7839 Ай бұрын
Edi nijam oka 5years emi complete avavu next election kuda TDP vastene state development lo mundu untadi anna talk undi
@prabhakargedda416
@prabhakargedda416 Ай бұрын
వైజాగ్ పోర్ట్ నుండి సబ్బవరం మీదుగా రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే లో వాడుతున్నారు ఒక్కసారి చూడమానండి వైసీపీ బ్యాచ్ ని
@srinivassappa936
@srinivassappa936 Ай бұрын
అన్న వచ్చేచావా అన్నా మా పార్టీ పరువు తీయడానికి ఏంటో మా పార్టీ అజ్ఞానం
@rajasekharn7503
@rajasekharn7503 Ай бұрын
😊
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
meratha mahaa medhavulu kadaa mee voters saparate mee liquor separate mee medhavulu separate asalu mee aalochanale separate andule mee leader TOPER kadaa anduke palace lo maatrame untadu ekkadiki poyina oka palace undi teeraali TOP lo kadaa undalsindi.
@phanendrakumar7309
@phanendrakumar7309 Ай бұрын
As civil engineer it's already constructed so many projects
@skyasdan5609
@skyasdan5609 Ай бұрын
బూడిదతో రోడ్ల గుంతలు పూడ్చవచ్చు కాని దానిలో కోంత సిమెంట్ కలపాలి
@jn-bk4je
@jn-bk4je Ай бұрын
mix cheyamane chepparu cbn kuda
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
kalapa kundaa elaa veshtaru sir. akkada undi R&B engineers vallaki teliyadaa cheppandi.
@CHINNALATEJESWARARAO
@CHINNALATEJESWARARAO Ай бұрын
శ్రీనివాస్ గారు అంతెందుకండీ మన శ్రీకాకుళం చెన్నై NH16 ఓవర్ బ్రిడ్జి లకు ఆ ప్లాయాస్ వేశారండి. ఇప్పటికి చాలా చోట్ల అదే వేస్తారు 👍👍
@pullaiahbabuthota6231
@pullaiahbabuthota6231 Ай бұрын
CBN taken good ideas
@supreethnikki4117
@supreethnikki4117 Ай бұрын
ప్లైయాష్ తో సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తారు. సిమెంటులో కూడా యాష్ కలుపుతారు అన్ని సిమెంటు కంపెనీలు జన్కో ప్లాంట్ల వద్ద కొనుక్కోని వెల్తారు తెలియకపోతే వెళ్లి కనుక్కొని రావచ్చు ఏ జన్కోలో ఐనా...
@supreethnikki4117
@supreethnikki4117 Ай бұрын
@@srikanthlives తమ్ముడు నువ్వే చదువుకున్న వో నాకు తెలియదు కానీ ఫారిన్ కంట్రీస్ ఎక్కువగా ఈ టెక్నాలజీనే వాడుతున్నారు.
@satyamtankala2514
@satyamtankala2514 Ай бұрын
Very good brother బాగా చెప్పారు, గొఱ్ఱెలకి ఏమి చెప్పినా ఉపయోగం ఉండదు.
@pavankumarvadapalli80
@pavankumarvadapalli80 Ай бұрын
ఒక పనివతుడైన చంద్రబాబు కి పనికిమాలిన జగన్ కి తేడా ఇదే
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Ай бұрын
❤🎉
@pavankumarvadapalli80
@pavankumarvadapalli80 Ай бұрын
@@user-md9my8jh2c yes chandrababu ki cyco naakoduku satiraadu
@tarigopulaayyappa
@tarigopulaayyappa Ай бұрын
​@@user-md9my8jh2c 2024 లో భారీ(164 సీట్లు) జయము జయము చంద్రన్నా వచ్చింది...మి పాట చలవేనేమో😂😂😂 ఇప్పుడు మీరు పాడాల్సిన పాట జైలు జైలు జగనన్న నీకు జైలు జైలు జగనన్న😂😂😂😂😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh Ай бұрын
😂😂
@RaviHaveri-is1sj
@RaviHaveri-is1sj Ай бұрын
Andhuke polavaram dam kottuku poyindhi
@bharadwajpatibanda3037
@bharadwajpatibanda3037 Ай бұрын
Excellent Srinivas garu, e Paytm vedhavalaku చదువు సంధ్య leadu knowledge aneaydi శూన్యం. Rs 5 కోసం కక్కుర్తి. మీకు ఈ 5 సంవత్సరాలు ఫుల్ గా పని. ఈ vedhavalaku educate చేయడం
@user-yi4dd8zg2q
@user-yi4dd8zg2q Ай бұрын
మోటోడు కు ఏమితెలుసు మొగిలిపోవ్వు వాసనా
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
kaadu moratodiki mogali puvvu ishte madichi GUDDA lo pettukuni geerukuntundani edchadata alaa untundi aa mundala panithanam
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Ай бұрын
China lo బూడిదతో రోడ్స్ వేశారు, తారు రోడ్డుకి ఏమి తక్కువ కాదు అని certify చేశారు. NTPC లో byproduct బూడిద( FLY ASH)వస్తాది, Steel Plant byproduct BF slag ఇది ఫౌండేషన్ కి బాగా ఉపయోగం. NTPC వాళ్ళు storage ఇబ్బంది వలన free issue చేస్తారు.
@Harikrishna379
@Harikrishna379 Ай бұрын
Tar road ki fly ash ki link undademo ani naa opinion andee...only concrete road lo ne untundi. Weight koodaa takkuva untundi kaabatti transport takkuva avutundi...ani naa uddesyam.
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 Ай бұрын
@@Harikrishna379 తారురోడ్ లాగ స్ట్రాంగ్ గ ఉంటాది అని చెప్పాను.
@tejeswararao277
@tejeswararao277 Ай бұрын
Srinivas Garu, Good Analysis Uptoend
@kotababukota5831
@kotababukota5831 Ай бұрын
Exllent ఎక్సప్లనేషన్ బయ్యా సూపర్బ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ఆ తుక్లక్ బ్యాచ్ అంతా 👍🏻 గాళ్లే so వాళ్ళకి అర్ధం కాదు లే
@SMaheshBabu-rg9ym
@SMaheshBabu-rg9ym Ай бұрын
Thermal ash is so powerful that is why we are using it in cement
@p.lnarayana8882
@p.lnarayana8882 Ай бұрын
Bricks also manufactured by fly Ash sir
@suneethakomaravolu2743
@suneethakomaravolu2743 Ай бұрын
శ్రీనివాస్ గారు good అండి, ఎక్సలెంట్ ఎక్స్పులెనేషన్
@user-vk9rr6jx7x
@user-vk9rr6jx7x Ай бұрын
C.b.n. Is. Brand
@gvsappalarraju
@gvsappalarraju Ай бұрын
Very good video. Keep it up Srinivas garu.
@venkatasureshkumar2009
@venkatasureshkumar2009 Ай бұрын
ఇంతకు ముందు CBN Bi .P.C గ్రూప్ వాళ్ళకు ఇంజనీరింగ్ అర్హులే అని చెబితే వైసీపీ వాళ్ళు హేళన చేశారు .
@gvrk0255
@gvrk0255 Ай бұрын
ఇది నిజం మా కొలీగ్ అబ్బాయి ఎంసెట్ లో మంచి ర్యాంకు రా లేదు అని bipc ఐన కూడా ఇంజనీరింగ్ కాలేజీలో cse చదువుతున్నాడు. ఇప్పుడు 3 rd year.
@vanimannepalli9071
@vanimannepalli9071 Ай бұрын
ఆ దిక్కుమాలిన రోజా ఈ విషయం పై బాబు గారిని కామెంట్ చేసింది. పెద్ద పంది😡
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 Ай бұрын
bio technology - bio engineering ilaa chala unnayi - ayina aa PARTY lo unnade alanti ilanti batch kaadu sir. mahaa medhavulu valladi telisi teliyani moorkhatwam - anduke vallaki cheppaleru - cheppina use undadu
@venkateswararaopogula7596
@venkateswararaopogula7596 Ай бұрын
It's a wise decission particularly in rainy season.
@appalaswamyponthapalli44
@appalaswamyponthapalli44 Ай бұрын
శ్రీనివాస్ గారుమీ యేనాలిసిస్ సూపర్ 👍
@annepuvarahagiri9302
@annepuvarahagiri9302 Ай бұрын
we used this ash for our personal roads... this is possible and is strong
@SaidaShaik-op2je
@SaidaShaik-op2je Ай бұрын
I'm PhD in Metallurgy, fly ash roads are most common in iron and cement industrial plants to construct roads.
@kamaladevi7634
@kamaladevi7634 Ай бұрын
🎉🎉🎉🎉🎉
@nagabalajibolla6367
@nagabalajibolla6367 Ай бұрын
మేము రోడ్లలో బూడిదను నాగపూర్ ముంబై రోడ్ ప్రాజెక్టులో వాడాము. మేము నాగపూర్ NTPC నుండి తెచ్చి వాడాము
@krishnavenimutyala4056
@krishnavenimutyala4056 Ай бұрын
Super 👌 anna Bagacepparu ఈ మూర్కుడు ల కు అర్దం కాదు 🙏🙏🙏
@user-ws9oq4pc9o
@user-ws9oq4pc9o Ай бұрын
Concrete lo Koda use chestam Anna konni states lo......
@supriyaujwal2167
@supriyaujwal2167 Ай бұрын
Sand lo mix chesi use chestaru
@vijayabhaskarkilari712
@vijayabhaskarkilari712 Ай бұрын
Roads with fly ash mixed with special chemical is a blooming technique in India. Experiments are conducted successfully by Chennai SRM University. In our plant, we had used the technology and built roads 6 years before, and we have been driving heavy traffic on it. Roads are not even damaged since then. It's a good idea. That's why Chandra Babu Naidu sir is a visionary and good administrator. People who don't know and who are uneducated can make trolls as they are foolish.
@vijayabhaskarkilari712
@vijayabhaskarkilari712 Ай бұрын
In chhattisgarh state, National Highways and state highways are initially filled with Fly ash, it's good for compaction and durability. Refex is the largest company supplying/transporting fly ash for constructing national highways in different states of INDIA.
@jandaa2591
@jandaa2591 Ай бұрын
ఈ బూడిద విషయం లెలియక వైసీపీ వాళ్ళు 5 ఏళ్ళు రోడ్లు వేయలేకపోయారు....తెలిసి ఉంటేమాత్రం నున్నగా ప్రతి రోడ్డును వేసివుండేవాళ్ళు.....
@seetayyanekkanti9148
@seetayyanekkanti9148 Ай бұрын
Cement makes with ash and etc.
@suryadevarasnr1643
@suryadevarasnr1643 Ай бұрын
Meeru chala great explain chestunnaru keep it up
@gsrinivasrao9781
@gsrinivasrao9781 Ай бұрын
I also used it with fly Yash material in road works iam doing as a civil engineer
@suribabu7228
@suribabu7228 Ай бұрын
Nice 👍👍👍👍👍👍👍👍
@user-ib9vq6vl7m
@user-ib9vq6vl7m Ай бұрын
Also, fly ash is used widely for various civil engineering applications, that is fly ash bricks, hollow cement blocks, tiles, road construction, and various types of concrete materials. The major areas selected for the large-scale applications of fly ash are the construction of roads and embankments.
@blkvraju4323
@blkvraju4323 Ай бұрын
జీవితంలో మొదటి సారి చంద్రబాబు రోడ్లు వేయిస్తున్నాడు. జయము జయము చంద్రన్న
@user-cy8bg3oz4k
@user-cy8bg3oz4k Ай бұрын
Good covering!
@lakshmisrinivasulu
@lakshmisrinivasulu Ай бұрын
Coal dust is used in cement
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
Super. SAR. Jai. CBN. SAR
@Kumar14042
@Kumar14042 Ай бұрын
తెలివైన వారు వ్యర్ధాలను కూడా ఉపయోగకరంగా మార్చి ప్రజలకు మేలుచేస్తారు, మూర్ఖులు ఉపయోగకరమైన వనరుల్ని కూడా వ్యర్ధం చేసి ప్రజాధనాన్ని వృధా చేస్తారు.
@MsuriMsurendra
@MsuriMsurendra Ай бұрын
ఆకాశం పై ఉమ్మే వేయాలనుకుంటే అది తిరిగి మన మీద పడుతుంది చంద్రబాబు గారిని విమర్శిస్తే మన బ్రతుకులకు. మనుగడ ఉండదు మీరు వివరించిన విధానము చాలా బాగుంది థాంక్యూ బ్రో
@nagsreenagesh8097
@nagsreenagesh8097 Ай бұрын
Bro a concept vundi as a civil engineer ga we can replace by the sand or cement by using coal ash or rice hash i have searched this thing for a lot of journals for my project purpose for this u can search for journals published by the aicte and IITs
@pavanakash.v4225
@pavanakash.v4225 Ай бұрын
.గొర్రెలు అలానే ట్రోల్ చేస్తారు సర్.అందుకే వాళ్ళని గొర్రెలు అనేది.1999 లొనే బ్రిక్ ఇండస్ట్రీలో ,మా ఊరిలో కూడావాడారు.సబ్జెక్ట్ తెలిస్తే బూడిద గురించి మాట్లాడరు.
@sarojaravva9072
@sarojaravva9072 Ай бұрын
Gadditene vedavalu mustti vedava lu oka vishayam Chandrababu garu adikarulu nipunula I gantalu gantalu questions adigi telusukuni bayatiki cheputaru . Miru vishayam telisela prajalu ki teliyajesinanduku aneka danyavadalu. Ela informative ga undandi . please nagitive Batch ki deetuga. Nijalutho.
@shaikshabbir9526
@shaikshabbir9526 Ай бұрын
థర్మల్ విద్యుత్ బూడిదతో గ్రీన్ ఫీల్డ్ హైవే లో వాడుతున్నారు. కావాలంటే ఖమ్మం dt. పెనుబల్లి మండలం. పాత కరాయిగూడెం లొ రోజు వందల లారీలు డంప్ చేస్తున్నారు. కావాలంటే వచ్చి చుడండి. డంపింగ్ తిరువూరు కి సుమారు 8కిలోమీటర్లు
@saisupreeth8524
@saisupreeth8524 Ай бұрын
Amravati swethapatram video just now private lo pettaru endhuku anna emi ayyindhi
@Shockwavee3402
@Shockwavee3402 Ай бұрын
😂😂
@saisupreeth8524
@saisupreeth8524 Ай бұрын
@@Shockwavee3402 y endhuku navvutunnaru 🤔🤔🤔
@rajeshn9926
@rajeshn9926 Ай бұрын
What cbn as told is correct, Coal and coal ash is using in road construction with CC Road, at present in karnataka(hospet) to Andhra pradesh(gooty) around 150 km .via Bellary,guntakal,gooty. It's NH Road
@ambatimadhavi8919
@ambatimadhavi8919 Ай бұрын
ఇటుకలు కూడ బూడిద నుండే చేస్తున్నారు.😊ఫ్లై యాష్ అంటే బూడిదే.😊
@supriyaujwal2167
@supriyaujwal2167 Ай бұрын
Anna bangalore lo house construction chestunaru anna ma intiki use chesaru
@Mr.Rao__vlogs
@Mr.Rao__vlogs Ай бұрын
Good explanation Srinu garu
@marrikishore7583
@marrikishore7583 Ай бұрын
మా పక్క ఊరు సర్పంచ్ 2009లో వాళ్ళ పంచాయతీ పరిధిలో ఒక ధర్మల్ ప్లాంట్ ఉంటే దాంట్లో ఉన్న బూడిద రోడ్లకి తోలారు. బ్రహ్మానడంగా సెట్ అయ్యింది. మూర్కులే ట్రోల్ చేస్తారు.
@rajarockstaracrazyboy9664
@rajarockstaracrazyboy9664 Ай бұрын
అందుకే ఆయన్ని the గ్రేట్ విషన్ ఉన్నా నాయకుడు అంటారు 👏👏👏👏👏
@user-ws9oq4pc9o
@user-ws9oq4pc9o Ай бұрын
Fly ash uses chessi concrete design chesa nennu😊
@vuppalavenkatachalapathy5287
@vuppalavenkatachalapathy5287 Ай бұрын
Fly ash+zipsam ఈ రెండింటినీ కలిపి రోడ్డు వేయవచ్చు. ఇది మా బి ఐ ఎల్ ట్ కంపనీలో వేశారు.ఇది మా కళ్ళ ముందు చూసాము. ఇది వాస్తవం శ్రీను గారు. .
@Srinivaschary333
@Srinivaschary333 Ай бұрын
జై శ్రీరామ్ 🚩జై భారత్ 🇮🇳 🏹 🌍 జై బీజేపీ 🌷🔥🌷 విశ్వగురు 🙏జై మోడీ జీ 🙏
@saikolluru-ci5vm
@saikolluru-ci5vm Ай бұрын
Yes we can do, and it is more stronger then normal clay.
@srinivasarao9238
@srinivasarao9238 Ай бұрын
ట్రోల్ చేసినవారందరూ ఖచ్చితంగా విషయ పరిజ్ఞానం లేనివారు.
@AllabakashD
@AllabakashD Ай бұрын
ABN 2 అన్నా నీవు టీడీపీ ని కాపాడానికే ఛానెల్ పెట్టావు
@sivakrishna-rq8rq
@sivakrishna-rq8rq Ай бұрын
Nenu 10 years nunchi coal based power plant lo work chestunna dhani lo fly ash and bed ash untundhi Avi bricks making lo kuda use chestaru,dhaniki Chala demand untundhi and Chala strong kuda, Paytm kukkalaki adhi theliyadhu
@srinivasanraji3165
@srinivasanraji3165 Ай бұрын
ఆబ్బె.... మీరు చేస్తే అలా ఎలా అవుద్ది.... బూడిదంటేనే అభివృద్ధి. అది జనాల కళ్ళల్లో కొట్టిన తరువాత జరిగేదే అభివృద్ధి 👌🏼
@srinivasaraokancharla230
@srinivasaraokancharla230 Ай бұрын
👍👍👍💐🙏🙏🙏
@saraahvenkat
@saraahvenkat Ай бұрын
అమరావతి శ్వేతపత్రం లో ఏమి చేస్తారో చెప్పాలా .శ్వేతపత్రం లో ఇప్పటికి ఉన్న పరిస్తితి ఇది అని చెబుతారు .ఏమి చేస్తారు ఎలా చేస్తారు అనేది ఇప్పటి గోవేర్నమేంట్ తీసుకునే నిర్ణయాలు శ్వేతా పత్రానికి నిర్ణయాలకు సంబంధం లేదు .
@Jalaganmavaya
@Jalaganmavaya Ай бұрын
Uk lo kuda boodida use chestaru nenu ikkada construction lo chestanu .ikkada maku adhi costly
@andrews5192
@andrews5192 Ай бұрын
Ok మంచిది మీ మాటే నిజం అసలు గతంలో ఆ గుంతలను మట్టితో అయినా పూడ్చే ప్రయత్నం చేశారా
@user-wu5un1go9p
@user-wu5un1go9p Ай бұрын
చంద్రబాబు ను అన్ని విషయాలలో సపోర్టు చేస్తున్నందుకు అభినందనాలు. కాని టెక్నికల్ విషయాలలో కూడా గుడ్డిగా సపోర్ట్ చేస్తే మీ credibility పోతుంది. Road construction లో flyash ను sub base construction లో cementing material తో mix చేసి వాడవచ్చు. కాని pot hole filling/ top layer కు పనికి రాదు. ఒక రిటైర్డ్ ఇంజనీర్.
@rama7054
@rama7054 Ай бұрын
NUVVU OKA IOAC MEMBER PAYTM KUKKA ANNI MESSAGE CBN KU OPPOSITE
@anuradhakamineni8393
@anuradhakamineni8393 Ай бұрын
Chaavu telivi antaru danini
@SATYASRINIVASATLURI
@SATYASRINIVASATLURI Ай бұрын
My BTech thesis is on this.. back in 2011.. the work is to study usage of flyash, glass dust, silica flume as an additive to bitumen and understand their properties..
@AshaKaka-bx4bl
@AshaKaka-bx4bl Ай бұрын
What a great analysis, anna ... really, we dont know this concept ❤
@gujjalashashibhushanrao8711
@gujjalashashibhushanrao8711 Ай бұрын
వైసిపి నాయకుడు కి కార్య కర్తలు కీ తెలివి తేటలు తక్కువ. అందుకే 5 సంవత్సరములు ఇబ్బంది పడ్డారు ఆంధ్ర ప్రజలు.
@pakkalocal5366
@pakkalocal5366 Ай бұрын
100% correct cbn
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 4,5 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 23 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 11 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 4,5 МЛН