String Vinod Straight Question to Professor Nageshwar Rao | Reflection Conclave Sanathana 2023

  Рет қаралды 705,676

Reflection

Reflection

6 ай бұрын

String Vinod Straight Question to Professor Nageswar Rao | Reflection Conclave Sanathana 2023
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / channel
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 1 700
@uday4171
@uday4171
నాగేశ్వరరావు నోటినుండి వచ్చే మాట ఒకటి, మనసులో ఉన్నది ఒకటి..😂
@venkateswarlu8374
@venkateswarlu8374
నాగేశ్వర్ గారు మతోన్మాదంతో నిండిపోయిన మెదళ్లకు కొంచెం చురక అంటించారు అభినందనలు
@Lifeisbeutiful75
@Lifeisbeutiful75
నాగేశ్వర్ కి అనవసరమైన పేరు అనుకోకుండా వచ్చింది గానీ, ఆయనకు అంత సినిమా లేదు. మేధావీ కాదు బొంగూ కాదు. బ్యాలన్స్ మాత్రం ఉండదు. బయాస్(పక్షపాతం) లేకుండా ఉండదు.
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937
ఏదైనా హిందువులు ఎదురుకుంటున్న బాధలు, పడిన కష్టాలు నాగేశ్వరావు గారికి సరిగ్గా అర్ధం కాలేదు అనేది ఇంకోసారి నిరూపించుకున్నారు, రాక గారు చాలా బాగా చెప్పారు 🙏
@jayachandrakuruva6419
@jayachandrakuruva6419
దినానికి నాలుగైదు సార్లు మైకులు పెట్టి ఓ అని అరుస్తూ ఉంటారు నాగేశ్వరావు గారికి ఈ వినపడడం లేదా అది స్టూడెంట్స్ కి రాత్రిపూట పని చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఇబ్బందిగా ఉన్నాయి దాని గురించి నాగేశ్వరరావు గారికి వినపడదు కనపడదు దీనిపైన మాట్లాడండి నాగేశ్వరరావు గారు
@kalangiramesh661
@kalangiramesh661
ప్రశ్నకు సమాధానం రాక గారు చెప్పిన విధానం చూడండీ... నాగ్ సమాధానం లో మోదిగారి పట్ల వున్న అక్కసు, అసహనాన్ని కంట్రోల్ చేసుకోలేక త్రోల్వవుతున్నడు.😂
@katarisanthosh1910
@katarisanthosh1910
అందరిని ఓకే చోట చూస్తూన్న నందుకు ఆనందంగా ఉంది అమోగ్ గారికి ధన్యవాదములు
@pramodbandari1391
@pramodbandari1391
రాకాజీ వంటివారు హృదయపూర్వకంగా మాట్లాడుతారు.ప్రొఫెసర్ సనాతనానికి అనుకూలంగా మాట్లాడుతారనుకోవడం తెలివితక్కువ.ఆయనలో ఇంకొకకోణం మనషివున్నాడు
@bankgoldappraiser
@bankgoldappraiser
కాంగ్రెస్ నాగేశ్వరరావు బ్రిటిష్ కాంగ్రెస్ వాది రాహుల్ గాంధీకి వినుకొండ అతి తెలివితో లాజిక్కులు మాట్లాడుతుంటారు
@rajeevb7123
@rajeevb7123
ఈ దేశం రెండు ముక్కలు అయిందంటే కారణం రెండు మతాలు హైందవం, ఇస్లాం లు అని వర్తమాన, భావితరాలకు బాగానే అర్ధమౌతోంది.
@pvjsrrao9560
@pvjsrrao9560
Raka గారు ఈరోజు మీరు చక్కగా చెప్పారు, నిజం చెప్పారు.
@bobbadivenkataapparao2517
@bobbadivenkataapparao2517
నాగేశ్వరరావు గారు డబుల్ గేమ్, రాక గారు చాలా చక్కగా మనసు విప్పి మాట్లాడారు ఇది ఖచ్చితంగా నిజం
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955
చాలా మంచి చర్చ. మనసు జ్ఞానోదయం పొందింది.💐👏👏👏👏
@src3466
@src3466
రాక సుధాకర్ గారి సమాధానాలే కాదు ఆయన వీడియోలు కూడ బాగుంటాయి ఆయన అన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనకు వివరిస్తారు తను గురువు కంటే గొప్పగా ఉంటాయి
@christisall100
@christisall100
Excellent discussion sir🎉 ఇలాంటి మంచి హిందువులందరికీ సెల్యూట్
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773
విధిగా అందరు ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలని ప్రభుత్వపాఠశాలల్లోనే చేర్చాలనే నిబంధన వస్తేగానీ గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడవు
@radhika4115
@radhika4115
Jai Shree Ram 🚩 and ధన్యవాదాలు అమోగ్ అన్న గారికి.🚩🚩🙏🏻🙏🏻
@chaituchotu8548
@chaituchotu8548
Beautiful platform, happy to see all together at one stage.
@gc1263
@gc1263
జై శ్రీరామ్ జై భారత్ జై జై భారత్ జై జై నరేంద్ర మోదీ యోగి అన్నామలై కలియుగ ధర్మ రక్షకులు ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే
@mvaidjhaoyo
@mvaidjhaoyo
చాలా తెలివిగా సమాధానం దాటేస్తున్నాడు... నాగేశ్వరరావు
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 34 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 67 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 16 МЛН
I Stand With String Vinod | Life @ 360 EP #2 | Reflection
1:28:44
Reflection
Рет қаралды 671 М.
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 34 МЛН