No video

Hanuman Review || జైశ్రీరాం పూనకాలు || B Talkies Telugu

  Рет қаралды 68,236

B Talkies Telugu

B Talkies Telugu

Күн бұрын

#hanuman #hanumanmovie #hanumanreview #tejasajja #prashanthvarma #tollywoodnews #btalkiestelugu #bharatavarshavideos #cinemanewstoday #gunturkaaram
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష డిజిటల్ మీడియా నెట్ వర్క్ లో మరో విభాగమైన మా బీ టాకీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
వీడియోలలో అభిప్రాయములు సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయములు మాత్రమే.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► FOLLOW US ON:
* FACEBOOK: / bharatavarsha4u
* INSTAGRAM: / bharatavarsha4u
* KOO: www.kooapp.com...
* TWITTER: / bharatavarsha4u
* THREADS: www.threads.ne...
*KZfaq: / @bharatavarsha4u

Пікірлер: 390
@bharatavarsha4u
@bharatavarsha4u 7 ай бұрын
జై శ్రీరాం.. ఈ సినిమా చిన్న పిల్లలతో సహా అందరూ చూడదగినది.
@user-ry4lj2rj6x
@user-ry4lj2rj6x 7 ай бұрын
👍👍👍👍
@kanakadurgap1173
@kanakadurgap1173 7 ай бұрын
⁰​@@user-ry4lj2rj6x
@rajeshpatri9714
@rajeshpatri9714 7 ай бұрын
👌👌👌👍👍👍
@rameshchndur2651
@rameshchndur2651 7 ай бұрын
Jai Shri ram jai hind 🚩🚩🙏🙏
@sureshchokkaku7518
@sureshchokkaku7518 7 ай бұрын
Jaisriram 🕉️🚩❤️
@Vijay-yl5ss
@Vijay-yl5ss 7 ай бұрын
మీరు రివ్యూ చెప్తుంటే వెంటనే ఈ సినిమా చూడాలని కుతూహలంగా ఉంది జైశ్రీరామ్ జై హనుమాన్
@gireeshhaindhavam02
@gireeshhaindhavam02 7 ай бұрын
అవును నిజమే చాలా బాగుంది.. నేను చూసాను
@parashuramtelugulessons1363
@parashuramtelugulessons1363 7 ай бұрын
చూడండి
@pasagadugulakirankumar8076
@pasagadugulakirankumar8076 7 ай бұрын
వెళ్ళవయ్యా వెళ్ళు
@chnarshimamurthy3418
@chnarshimamurthy3418 7 ай бұрын
🙏🏻🇳🇪💪
@Vijay-yl5ss
@Vijay-yl5ss 7 ай бұрын
@@chnarshimamurthy3418 🚩🏹💪🙏
@pjchari2150
@pjchari2150 7 ай бұрын
అసలు హనుమాన్ నిజంగా వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది లాస్ట్ 30 నిముషాలు.. హనుమాన్ శక్తి ముందు ఎవరైనా ఎంత బలం అయిన చాలా చిన్నదే
@BhukyaSrinu885
@BhukyaSrinu885 7 ай бұрын
కామెంట్స్ పెట్టె ప్రతి మిత్రుడు కుటుంబ సమేతంగా చూదాం 🚩🙏
@surabhi7886
@surabhi7886 7 ай бұрын
జై సీతారామ్
@realindian1313
@realindian1313 7 ай бұрын
Tuesday varaku tickets Anni book ayyayi maa area lo
@kaladar5377
@kaladar5377 7 ай бұрын
ఈ రోజే మ్యాట్నీ షో చూసి వచ్చా ..... అద్భుతంగా ఉంది ..... థియేటర్ అంతా దద్దరిల్లింది .. జై శ్రీ రామ్ అంటు నినాదానం చేశారు .... నాకు రోమాలు నిక్కబుడిచాయి ..... ఆ ఓం రౌత్ గా ' డు ' రు ఈ సినిమా ని కచ్చితంగా చూడాలి ..
@sureshchokkaku7518
@sureshchokkaku7518 7 ай бұрын
Jaisriram 🕉️🚩❤️🙏
@thanushram2578
@thanushram2578 7 ай бұрын
హనుమంతుడి రాక ఈ చిత్రంలో వచ్చినపుడు థియేటర్లో తగలబడిపోయింది జై శ్రీరామ్ 🚩🚩🚩
@bhanusridwarapuneedi3560
@bhanusridwarapuneedi3560 7 ай бұрын
జైశ్రీరామ్.జై హనుమాన్.ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను
@BrahmaGoud
@BrahmaGoud 7 ай бұрын
ప్రతీ ఒక్కరూ చూడాల్సిన movie😊❤
@sharanagathi9437
@sharanagathi9437 7 ай бұрын
రామ భక్తులు హనుమాన్ భక్తులు ఈ సినిమా చూసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి భావోద్వేగానికి గురై రోమాలు నిక్కబడుచుకొని పూనకాలతో జ్వరం వచ్చే అవకాశం ఉంది నాకు అలాగే అయింది మీకు అలాగే అవుతుందేమో జైశ్రీరామ్ సూపర్ సినిమా 🚩🙏🏻👌🏻😊🕉️🥹🥹🥹
@Sriharihara777
@Sriharihara777 7 ай бұрын
3 times కళ్ళలో నుండి నీళ్ళు అలా జారీ పోయాయి అన్న నాకు.....జై శ్రీ రామ్
@Pandu12564
@Pandu12564 7 ай бұрын
నాకు 102 ఫీవర్ భయ్యా... నాకు వెంట్రుకలు నిక్కబొడుచుకునే ఉన్నయ్. జై శ్రీరామ్ 🕉️🕉️🕉️🕉️
@sharanagathi9437
@sharanagathi9437 7 ай бұрын
కరెక్ట్ జై హనుమాన్ జై శ్రీరామ్
@Sri-Satya
@Sri-Satya 7 ай бұрын
సినిమా చాల రోమాంచితంగ ఉంది.. 👏👏
@garrejagadish
@garrejagadish 7 ай бұрын
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ చాలా చక్కటి చిత్రం అందించిన ప్రశాంత్ వర్మ కు ధన్యవాదాలు కష్టపడి తీసిన సినిమాకు ప్రజలు ఆదరణ ప్రశాంత వర్మకు పెద్ద బహుమతి మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ ధన్యవాదాలు మీకు జై హనుమాన్ జై హనుమాన్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై భారత్ మాతాకీ జై
@sathyamshivamsundharam5076
@sathyamshivamsundharam5076 7 ай бұрын
కోడితే....సోకాల్డ్ ""తిరి విర కరమకి"' గుత్తపగిలింది. మహేష్ బాబులాంటి హీరోఉన్నా......జై శ్రీరామ్ నినాదంయెక్క గర్జన ఆపలేరు....జై శ్రీరామ్.(సినీమా ఇండస్ట్రీ హైందవచైతన్యం గుర్తుపెట్టుకోవాలె.)
@sidguda173
@sidguda173 7 ай бұрын
Pedda hero la movies la loo boothu ekkuvaipotundi.
@venkataraobavana3525
@venkataraobavana3525 7 ай бұрын
చిన్న సినిమాలకి అందరమూ supprt చేయాలి జై శ్రీరామ్
@podilasrinivas7847
@podilasrinivas7847 7 ай бұрын
Chinna movie kadu brother , movie, blockbuster ayyithe andariki gurthuntadi anthe
@vishweshwargoud3030
@vishweshwargoud3030 7 ай бұрын
హనుమాన్ రిలీజ్ అయ్యిన ప్రతి ఒక్క థియేటర్ లో జై శ్రీ రామ్ జై హనుమాన్ నామస్మరణతో థియేటర్ మరిమోగిపోతునయి.. జై శ్రీ రామ్ జై హనుమాన్ 🚩 Trending in India #Hanuman Trending with #PrashanthVarma
@syedjilani565
@syedjilani565 7 ай бұрын
I have watched this movie, especially last 30 minutes oh my god it cause goosebumps. Great movie. Happy sankranti to all 🎉
@varunsai5699
@varunsai5699 7 ай бұрын
ఇప్పుడే మూవీ చూశాను అన్నయ్య... థియేటర్ అంతా జై శ్రీరామ్ నినాదం తో మారుమ్రోగింది🙏🏻🚩🚩🚩
@kvsreddi4435
@kvsreddi4435 7 ай бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్ జై భవానీ మాతా జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై 🇮🇳🙏
@nagendrasai368
@nagendrasai368 7 ай бұрын
పవనసుత హనుమాన్ కి జై 📿🚩🚩🚩
@srikanthvarma4180
@srikanthvarma4180 7 ай бұрын
బాగా చెప్పారు సోదరా. ఒక చిన్నమాట దయచేసి హనుమేన్ అని కాకుండా హనుమాన్ అంటే మంచిది. ఈ చిత్రం రికార్డులు బద్దలుకొట్టాలని, ఇంట మంచి కళాఖండం తీసినందుకు ఆ సినిమా సభ్యులందరికి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఇది చూశాక ఆ సోదిపురుష్ తీసిన రౌతుగాడు కుళ్ళి చావాలని ఆశీస్తూ జై హనుమాన్ జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.
@VijayKumar...
@VijayKumar... 7 ай бұрын
Same feeling .Not to say Hanu MAN. say HANUMAN.
@pasagadugulakirankumar8076
@pasagadugulakirankumar8076 7 ай бұрын
సేమ్ టు సేమ్ బ్రో
@indian5546
@indian5546 7 ай бұрын
హనుమాన్ చిత్రాన్ని కుటుంబ సమేతంగా అందరూ చూద్దాం ఆదరిద్దాం జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏
@bachuramu3898
@bachuramu3898 7 ай бұрын
అయోధ్యలో రాముని గుడి ప్రారంభానికి ముందు హనుమంతుడు వెంచెసినట్టు హిందూ బందువులు సంతోషంగా ఉన్నారు....❤❤❤...జై శ్రీ రాం...❤❤ జై హన్ మన్..
@tilucks2324
@tilucks2324 7 ай бұрын
మీకు ఓ విన్నపం, తమరు ఈ వీడియో ని హింది వ్యూయర్స్ కు రీచ్ అయ్యేవిధంగా యుటూబ్ లొ అప్లోడ్ చేస్థే చాలా బావుంటుంది. గమనించగలరు
@sathyamshivamsundharam5076
@sathyamshivamsundharam5076 7 ай бұрын
సోదరా.....ఈ సినిమాని బ్లాక్బస్టర్ చేసిందే...నార్తావాళ్ళు.
@tilucks2324
@tilucks2324 7 ай бұрын
@@sathyamshivamsundharam5076 సంతోషం. వాళ్ళు బాగా కనెక్టవుతారు.
@tilucks2324
@tilucks2324 7 ай бұрын
@@sathyamshivamsundharam5076 ఔనండీ..హిట్ చేస్తారు. కార్తికేయ 2, చూశారు. ఆదిపురుష్ సినిమాచూశాక..హనుమాన్ ట్రైలర్ చూశారు..ఇక తప్పనిసరిగా....
@thrillochanbavaraj9446
@thrillochanbavaraj9446 7 ай бұрын
సార్ మీకు నమస్తే🙏 జై హనుమాన్ జై శ్రీరామ్🙏 భారత్ మాతాకీ జై 🙏 జై హింద్🙏
@SridharKRsri-xg1ek
@SridharKRsri-xg1ek 7 ай бұрын
సినిమా చాలా బాగుంది మా హిందూ ధర్మాన్ని విశ్వం గౌరవించే లాగా సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. ఐ లవ్ హనుమాన్❤️❤️❤️❤️. చూడని వాళ్ళు తప్పనిసరిగా చూడండి. మన శక్తివంతమైన హనుమంతుడిని చాలా బాగా చూపించాడు ప్రశాంత్ వర్మ.
@smaranp6180
@smaranp6180 7 ай бұрын
ఇలాంటి సినిమా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదు
@VinayKumar-sai
@VinayKumar-sai 7 ай бұрын
ఇప్పుడే మూవీ చూసిన చాలా బాగుంది పార్ట్ 2 కోసం వెయిటింగ్ in థియేటర్స్ 2025 jay anuma
@user-ry4lj2rj6x
@user-ry4lj2rj6x 7 ай бұрын
జైశ్రీరామ్🙏🙏🚩🚩
@user-xg9jt8pw4i
@user-xg9jt8pw4i 7 ай бұрын
నేను చూడలేదు ఖచ్చితంగా చూస్తాను 🚩
@eswar1685
@eswar1685 7 ай бұрын
ప్రశాంత్ వర్మ గ్రేట్ అన్నా అది సినిమా కాదు ఒక అద్బుతం జై జై శ్రీ రామ్
@sivanayak3195
@sivanayak3195 7 ай бұрын
జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 జై జై హనుమాన్ 🚩🚩🚩🚩
@shashishekhar4422
@shashishekhar4422 7 ай бұрын
Block buster movie bro ❤❤❤
@sairamnandigam5525
@sairamnandigam5525 7 ай бұрын
The best VFX you can experience in this movie, I'm eagerly waiting for 2nd part Jai sree ram, jai hanuman.
@varalakshmi9454
@varalakshmi9454 7 ай бұрын
సూపర్ గా ఉంది sir.. మేము ఇప్పుడే చూసి వస్తున్నాం... థియేటర్ లో జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ అరుపులు 🎉🎉🎉🎉🚩🚩🚩🚩🚩👌👌👌👌👌🙏🙏🙏🙏
@shailajasarasani1003
@shailajasarasani1003 7 ай бұрын
Saraswathi shishu mandir lo nenu chadivanu Indulo chadivina valla aalochana vidhanam desha bhakti baguntundi Jai shree Ram
@ravitata7542
@ravitata7542 7 ай бұрын
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి
@subramanyamcheenakula1215
@subramanyamcheenakula1215 7 ай бұрын
అబ్బాయి,, మీకు భాష మీద పట్టు వుంది.. చాలా అరుదుగా you tube లో ఇలాంటి భాష స్పష్టంగా ఉంటుంది.. మీ తల్లి తండ్రులు,, తెలుగు బాగా నేర్పించారు.. అభినందనలు
@lalithaghantasala4781
@lalithaghantasala4781 7 ай бұрын
మీరు చెప్తుంటే చాలా బాగుంది సార్....మీ వాయిస్ సూపర్
@prabhalaravi
@prabhalaravi 7 ай бұрын
సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి
@1aniina
@1aniina 7 ай бұрын
జై శ్రీరామ్, ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలి
@maheshtupakula7421
@maheshtupakula7421 7 ай бұрын
జైశ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్
@Munnaprasad
@Munnaprasad 7 ай бұрын
Exactly, climax lo Hanuman chalisa BGM ki goosebumps guaranteed 👌
@rhvcghghknf
@rhvcghghknf 7 ай бұрын
ఇ సినిమా చూదాం అన్ని తీయేటర్ కు వెళ్తే, మా గొప్ప మేధావి దిల్ రాజు గారు షో ని క్యాన్సిల్ చేశాడు... ఇ సినిమా చూడాలి అంటే 80 km వేలాలి.. ఇప్పుడు, దిల్ రాజు ఇప్పటికి 3 సినిమాలు ఇలాగే చేశారు, కార్తికేయ2, బలగం, ఇప్పుడు హనుమాన్...
@kaladar5377
@kaladar5377 7 ай бұрын
ఎందుకు? వాడికి ఏమన్నా రోగమా ?
@pasagadugulakirankumar8076
@pasagadugulakirankumar8076 7 ай бұрын
వాడికి కుర్చీ మడతడి పోవాలె
@Manoj-lg5zc
@Manoj-lg5zc 7 ай бұрын
HanuMan name is.enough. mind blowing movie.... Jai Sri Ram 🚩
@leelaprasadkadali47
@leelaprasadkadali47 7 ай бұрын
జై శ్రీ రామ్ 🙏
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 7 ай бұрын
మంచి review జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩
@teacherbhaskar_108.
@teacherbhaskar_108. 7 ай бұрын
జై సీతారామ్ 🙏 జై హనుమాన్ 🙏🚩🕉️🇮🇳🙏 సినిమా చాలా బాగుంది...👌
@RADHAKRISHNA-Namonamah
@RADHAKRISHNA-Namonamah 7 ай бұрын
నేను సినిమా హాల్ కి వెళ్ళి సినిమాను చూడలేను నాకున్న అనారోగ్య కారణాల వలన ... కాని ఈ హనుమాన్ మాత్రం తప్పనిసరిగా కుటుంబంతో కలిసి వెళ్ళి చూస్తాను. . ఆ హనుమంతుడే నాకు తోడుగా 🙏 జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ 🙏🚩
@Sriharihara777
@Sriharihara777 7 ай бұрын
హనుమాన్ చాలీసా చదువు అన్న మనస్పూర్తిగా.....త్రికరణ శుద్ధిగా చదువు....తెలుగులో అర్థం చేసుకుంటూ చదువు.... నాసై రోగ హరై సబ పీరా... జపత నిరంతర హనుమత్ వీరా... రోగములు నశిస్తాయి, పీడలు హరించ పడతాయి, ఓ హనుమంతా,వీరా ,నే జపం వలన.... హనుమాన్ చాలీసా 108 సార్లు జపం చేయండి అన్న....ఒకటి లేదా 2 రోజుల్లో పూర్తి చేయండి శ్రద్ద,నమ్మకం తో...... దుష్కర్మ వల్ల వచ్చిన జబ్బు నశిస్తుంది... జై శ్రీరామ్
@dropshado3367
@dropshado3367 7 ай бұрын
Last 5-10 mints movie ki highlight andi.... immediate ga hanuman temple ki velalianipichindi..... very good movie...
@pedaramamanikantaswamitham5662
@pedaramamanikantaswamitham5662 7 ай бұрын
Goosebumps Movie In Hanuman...
@sriramsriram8933
@sriramsriram8933 7 ай бұрын
Super ga undi movie dinama atrukalu nikaborchukunayi Hanuman movie team ki congratulations
@pjchari2150
@pjchari2150 7 ай бұрын
Just i saw this movie... Excellent... Effects last 45 mints.. Super mindblowing....
@premkumar-wr3ks
@premkumar-wr3ks 7 ай бұрын
ఇప్పుడే చూసాను,పూనకలే చూసినంత సేపు.. అసలు బోర్ అనే మాటే లేదు.
@dorabaddireddy3246
@dorabaddireddy3246 7 ай бұрын
ఫ్యామిలీతో కలిసి చూసేసాం... గొప్ప సినిమా... మీరన్నట్టు క్లైమాక్స్ లో ఒకటే అరుపులు కేకలు జై హనుమాన్ అంటూ 👌👌👌
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 7 ай бұрын
మంచు లింగం లో వున్న హనుమంతుడు బయటివచ్చే సన్నివేశం 20నిముషాలు అందరూ లేచి జై శ్రీరామ్ అని అంటున్నారు.
@ALLINONE-xt5fm
@ALLINONE-xt5fm 7 ай бұрын
నేను మా అమ్మ గారి తో ఈ హనుమాన్ సినిమా సంక్రాంతి పండుగ రోజు చూస్తాం ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో సినిమా చూడండి జై శ్రీరామ్ జై హనుమాన్
@RadheShaam_1089
@RadheShaam_1089 7 ай бұрын
సినిమా సూపర్ గా ఉంది చిన్న పిల్లలతో కలిసి చూడండి..జై శ్రీ రామ్ జై హింద్
@sriharshag1052
@sriharshag1052 7 ай бұрын
Worth Varma, worthu,,,,just came out of theater, entire theater is resound with chants of Jai sri ram❤
@subbunittala2012
@subbunittala2012 7 ай бұрын
Prashant varma...gaaru ...em చెప్పగలం sir...నమస్కారం sir...thank you !
@anjaneya4u
@anjaneya4u 7 ай бұрын
Nijamga chala manchi movie ee madhya kalamlo vachhe movies tho polisthe. ekkada bore ane mata ledhu...chala chakkaga chekkina drusya kavyam, aa palletoori vathavaranam kooda chala bagundhi. Kani oke okkati nachhanidhi villian character, Sonic movie ni inspire ayyi chesadu. Adhokkate naku nachhaledhu... Climax scene lo Hanuman Chalisa...Anjaneya Swami ni Ramayya thandrini nu choosthe, aa pondhe anubhoothiki khachhitham ga kallalo neellu thiruguthayi... Jai Shree Ram.
@RavindranathVeluru
@RavindranathVeluru 7 ай бұрын
I WILL WATCH THIS MOVIE 🎥 WITH MY FAMILY 😊😁
@srinivaseesam7366
@srinivaseesam7366 7 ай бұрын
🎉
@durgagayathri4413
@durgagayathri4413 7 ай бұрын
Jai sre ram.... Evvarikee manobhavalu debba thinakunda .. Verea matalanu kinchaparachkundaa.... Kevalam story ni base chesukoni thisaadu ..chala Great. .... ❤❤
@bheemarayudu2068
@bheemarayudu2068 7 ай бұрын
👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vrkmangala9
@vrkmangala9 7 ай бұрын
జై శ్రీరాం, జై హనమాన్
@GodFromHeaven
@GodFromHeaven 7 ай бұрын
Hanuman block buster 🔥🙏❤
@boinisrinivas574
@boinisrinivas574 7 ай бұрын
జై హనుమాన్...😊
@KamathDiaries
@KamathDiaries 7 ай бұрын
Once again a very proud feeling for Telugu people.
@Sriharihara777
@Sriharihara777 7 ай бұрын
ముందు వరుస 2nd seat లో కూర్చుని చూసా😊.....2-3 times కళ్ళలో నుండి నీళ్ళు అలా జారిపోయాయి....goosebumps.... జై శ్రీరామ్
@rameshbabukasanaboyina4558
@rameshbabukasanaboyina4558 7 ай бұрын
ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు గూస్ బమ్స్ జై హనుమాన్ జై శ్రీరామ్
@the52winpottumuthu79
@the52winpottumuthu79 7 ай бұрын
🙏 జై హనుమాన్, జై శ్రీ రామ్
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 7 ай бұрын
Sri Rama jayam jai Bharat jai hindustanm jai Sri Ram 🕉 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🕉🌺👌
@pushpakumari-mk4mi
@pushpakumari-mk4mi 7 ай бұрын
Thanks for the review 🙏 Jai Sri Ram 🙏
@venugopalraomachavaram7306
@venugopalraomachavaram7306 7 ай бұрын
🙏జై శ్రీరామ్ జై హనుమాన్
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 7 ай бұрын
Good Points Expose Adbutamaina Vishleshana Hatsoff and Salute Director and Producer, Shiva Prasad Sir.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 7 ай бұрын
Thanks for your great info 🇮🇳🙏🇮🇳 Jai shree Ram 🇮🇳🙏🇮🇳
@akboyszone5042
@akboyszone5042 7 ай бұрын
Family movie, Devotional, emotional, comedy.... Last 20mins especially Hanuman chalisa Goosebumps.... ........Hanu@man.....
@sivaji3192
@sivaji3192 7 ай бұрын
జై హనుమాన్ ❤
@avadutaabhaskaar
@avadutaabhaskaar 7 ай бұрын
Jai shree Ram Jai shree ram Jai shree ram Best of Luck for HANUMAN MOVIE UNIT 🌹🌹🌹🌹🙏🙏
@archanag
@archanag 7 ай бұрын
Goosebumps moments...second time chusetapudu kuda same excitement....
@raraj1993
@raraj1993 7 ай бұрын
No words only see , movie is super......... Jai Shree Ram and Hara Hara Mahadev
@nareshboinapallinaresh8353
@nareshboinapallinaresh8353 7 ай бұрын
Super movie chala bagundi nenu kuda ade school Jai sree Ram jai hanuman
@chinnaseries5493
@chinnaseries5493 7 ай бұрын
Na life lo second time malli ticket book chesa Baya chudalani really super 👌 and blockbuster anna movie
@bandaribalraj6011
@bandaribalraj6011 7 ай бұрын
Jai shree ram 😊🚩🇮🇳🙏💪🕉️ 5/5
@amruthaseelm8721
@amruthaseelm8721 7 ай бұрын
What ever you said is absolutely correct....okka saari kaadu malli mallu chudalanipinche movie
@umamaheswararao5808
@umamaheswararao5808 7 ай бұрын
జై శ్రీరామ్🚩🚩🚩 జై భజరంగభళీ🚩🚩🚩 జయహో భారత్🇮🇳🇮🇳🇮🇳
@manoharsai7908
@manoharsai7908 7 ай бұрын
Nenu movie chusanu.. movie Chala bagundhi 👌👌 Andaru Charan do😀 Jai Shree Ram 🙏🙏🙏 Jai Veera Hanuman 🙏🙏🙏
@lakshman6052
@lakshman6052 7 ай бұрын
గుంటూరు కారం అట్టర్ ప్లాప్ షో నిన్న చూసిన హనుమ్యాన్ మైండ్ బ్లోయింగ్ మూవీ అందరూ చూడండి చాలా బాగా ఉంది
@durgaprasad-ly9ef
@durgaprasad-ly9ef 7 ай бұрын
జై శ్రీరామ్, జై హనుమాన్ 🙏🙏🙏
@gourimohan3834
@gourimohan3834 7 ай бұрын
Sure, we six family members will be happy to see the film tomorrow, tickets confirmed
@prasadv1553
@prasadv1553 7 ай бұрын
అందరు చూడండి ఈ సినిమా చాలా చాలా బాగుంది.
@sandeepy7ec288
@sandeepy7ec288 7 ай бұрын
Awseome movie Hanu Man, GooseBumps guaranteed 😍😍😍😍😍😍😍😍
@j.devendrasetty9881
@j.devendrasetty9881 7 ай бұрын
Black buster Hit, every one must watch
@anilsiri25
@anilsiri25 7 ай бұрын
హనుమరామా 🙏🙏
@bachuramu3898
@bachuramu3898 7 ай бұрын
జై శ్రీ రాం....జై హన్ మాన్.....
@sureshchokkaku7518
@sureshchokkaku7518 7 ай бұрын
Jaisriram 🚩🚩🕉️❤️🙏
@ganeshbharadwaj3111
@ganeshbharadwaj3111 7 ай бұрын
Naku ite ahh climax inkosari chudalani manasu lagestundi repu malla velli chusta. Ram Laxman Janaki Jai bolo Hanuman ki 🙏🙏🙏
@ramanaeepari8512
@ramanaeepari8512 7 ай бұрын
All the best to Hanu man cinema Director Prasanth Varma ana team. We want more films like Hyndavas heroes life stories.🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂❤❤
@rajumunjala6979
@rajumunjala6979 7 ай бұрын
జై శ్రీరామ్ అన్న... హనుమాన్ సినిమా చూశాను... మేము కతర్ లో ఉంటాము...సినిమా చాలా బాగుంది...డైరెక్టర్ రాజమౌళి ని మైమరిపించాడు...భక్తి పై బాధ్యత తో తీసిన సినిమా హనుమాన్...ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా జై హనుమాన్🙏🚩
@praveengandhi5840
@praveengandhi5840 7 ай бұрын
Jai shreeram
@anandachpeliya6824
@anandachpeliya6824 7 ай бұрын
Wounderful moive I like it superb director shree ram
@sriramchitturi9409
@sriramchitturi9409 7 ай бұрын
జైశ్రీరామ్ సినిమా చాలా బాగుంది అందరూ చూడవలసిన సినిమా
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 22 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,3 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 73 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
HanuMan Movie Review & Analysis | Teja Sajja | Prashanth Varma
9:12
Tried&Refused Productions.
Рет қаралды 521 М.
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 22 МЛН