Hindu Janashakthi President Lalith Kumar Sensational Interview || Bs Talk Show || Top Telugu Tv

  Рет қаралды 136,410

Top Telugu TV

Top Telugu TV

2 жыл бұрын

Watch the Latest Exclusive Interview of Hindu JanaShakti President Lalaith kumar in Bs Talk Show.
Hindu Janashakthi President Lalith Kumar Sensational Interview || Bs Talk Show || Top Telugu Tv
#Lalaithkumar #BsTalkShow #TopTeluguTv
For More Political and Film Updates Stay Tuned to Our Channel
Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews,Facebook&Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
And Subscribe My Channels
1)Top Telugu TV
bit.ly/2my9wje
2)SPOT NEWS
bit.ly/2mxFaNP
3)SAMSKRUTHI TV
bit.ly/2mxlFos
4)TOP ANDHRA TV
bit.ly/2o0LDBa
5)TOP TELANGANA TV
bit.ly/2nsRij4
6)TOP TELUGU FITNESS
bit.ly/2mxMdGf
7)TOP TELUGU TV ORIGINALS
bit.ly/2nq9VUW
8)TOP TELUGU KITCHEN
bit.ly/2nq9VnV
9)TOP TELUGU TV MUSIC
bit.ly/2lQdL9s
Follow ...
Website: www.toptelugutv.com
Facebook: / toptelugutvofficial
Twitter : / toptelugutv
Subscribe: / @toptelugutv
Instagram: toptelugutv...

Пікірлер: 1 900
@venkatreddyguduru9888
@venkatreddyguduru9888 Жыл бұрын
లలిత్ కుమార్ అన్నా ఆ దేవుడు నీకు ఎంత గొప్ప తెలివిని ప్రసాదించాడు. సాటి హిందువుగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అన్నా అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కటే ప్రతి హిందువు తన మతం గురించి పూర్తిగా తెలుసుకోవాలి.హిందూ మతం గొప్ప తనాన్ని మీలాగ చెప్పగలగాలి ఇతర మతాల దుష్ప్రచారాలను తిప్పి కొట్టగలం. కాలం మారింది .....ఇండియాలో క్రైస్తవాన్ని వ్యాప్తి చేసిన బ్రిటన్ కి ప్రదానమంత్రి..ఒక హిందూ. అమెరికాలో కొందరు మంత్రులు హిందూ మూలాలున్న కుటుంబాలనుంచి ‌వచ్చినవారే. జైహంద్
@030sandy
@030sandy Жыл бұрын
ఇంత మంచి ఇంటర్వ్యూ నేను ఇంత వరకు చూడలేదు, ప్రతి ప్రశ్నకు తగిన సమాధానం దొరికింది. లలిత్ కుమార్ గారికి ధన్యవాదాలు
@syamaladevi7319
@syamaladevi7319 2 жыл бұрын
సనాతన ధర్మాన్ని గురించి లలిత్ గారు చాలా బాగా వివరించారు.ధన్యవాదములు.
@act4201
@act4201 2 жыл бұрын
లలిత్ కుమార్ గారికి హిందూత్వం పై ఉన్న అవగాహన కి జోహార్.
@krish5839
@krish5839 2 жыл бұрын
Anna bs garu prapancham lo hinduvulu 0.5 or 1 percent vunnaru annaru kani count 15+ percent, muslim 25 percent,chirstians 31 percent teliyakunda edo okati matladutundu. Inka hinduvulu eppudu maruthoro eppudu kallu terustaro.
@hinduunity8016
@hinduunity8016 2 жыл бұрын
@@krish5839 mundu meeru kallu teruchukondi
@krish5839
@krish5839 2 жыл бұрын
@@hinduunity8016 na kallu teriche uncha secular's la laga anni mathalu samanme ani musukoledu
@hinduunity8016
@hinduunity8016 2 жыл бұрын
@@krish5839 nenu meeto yekeebhavistunnanu. Naa hindu mataanni gouravinchevarake itaramataalanu gouraviataanu
@shankark8550
@shankark8550 2 жыл бұрын
Lalithanna me vagdhati super
@hinduunity8016
@hinduunity8016 2 жыл бұрын
లలిత్ గారు మీతో ఏకీభవిస్తున్నాను. హిందువులు మీకు అండగా ఉంటారు.
@bavisettyjagadeesh6132
@bavisettyjagadeesh6132 Жыл бұрын
అన్న లలిత కుమార్ అన్న క్రిస్టియన్ సెల్ కి వచ్చేస్తున్నా శభాష్ అన్న హిందువు అంటే
@jjaganmohanrao3316
@jjaganmohanrao3316 2 ай бұрын
Yes. నేను ఏకీభిస్తున్నాను.
@DhaVarPDP
@DhaVarPDP 2 жыл бұрын
మంచి ఇంటర్వ్యూ ...ప్రతి హిందువుకి ఏది అంటే ఏమిటో తెలియాలి. భారతదేశంలోని ప్రజలందరూ హిందువులే...జై సనాతన ధర్మం
@rajasekhar8383
@rajasekhar8383 Жыл бұрын
చాలా లేటుగా తెలుసుకున్నారు
@srinivasshathagopam2902
@srinivasshathagopam2902 Жыл бұрын
లలిత్ కుమార్ గారు అన్ని ప్రశ్నలకు చాలా కూలంకషముగా, అత్యంత అద్భుతముగా వివరణాత్మకముగా విపులీకరించి విషదీకరించి ఓపికతో సుజ్ఞానముతో సమాధానాలు ఇచ్చారు. సనాతన ధర్మం పై మీరు చాలా స్పష్టమైన ధృక్పథం కలిగివున్నారు,మీ ఆశయానికి, ధ్యేయానికి, లక్ష్యానికి ఆ సర్వేశ్వరుడు సదా తోడుగావుండాలని మీ ధ్యేయం నెరవేరాలని ఆభగవంతుడిని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. సత్యమేవ జయతే.
@kameswararao6872
@kameswararao6872 2 жыл бұрын
లలిత్ కుమార్...మీ..ఘాటు క వాదన...అద్భుతం...నభూతొ.నభవిష్యతి...జై భీమ్
@me-id6ok
@me-id6ok 2 жыл бұрын
ఈ వీడియో హిందువుల కళ్ళు తెరిపిస్తుంది 🧡🧡👌👌
@trumpsondumprica3731
@trumpsondumprica3731 11 ай бұрын
ఔను ఔను శంకరజాతి జాతి ధర్మము చేల గొప్పది. ఇది ఎల్లప్పుడూ upgradable చేయగలదు. Lunar క్యాలెండర్ ఖచ్చితత్వం, రాత్రి పూటే మాత్రమే చూపగలడు. అప్‌గ్రేడ్ కాలేని వాడు చందమామ కథలు నిజం అనుకుంటారు, విడికాన చదువులేని వాడు చేల బెటర్, వాడు నిజాని నమ్ముతాడు. చంద్ర, సూర్య క్యాలెండర్ మతం సంబంధం మైనది కాదురాబాయి. వాటిగన్ పోప్ గాడు, ఈరోజు నుండి భూమి సూర్య చుటు తిరగాలి, అనుమతి ఇస్తూ , ఆర్డర్ పాస్ చేసి నంత మాత్రాన sun switch on/off అవడు. సంకార జాతి ధర్మంలో కామసూత్ర లేకపోతే తెలుగు వాలు అందరు నలగ పుట్టెవాలు. upgrade అయ్యరు కబాటి, సోంకరజాతి గాడూలు ఆండ్రాయిడ్ వెర్షన్ 10. చంద్రయాన్ 3, సాధ్యం అయినది. science అంటే మతం కాదు , పతి దేశంలో ఉంటుంది. ప్రతి పుస్తకంలో సైన్స్ గురించి వ్రాసి ఉంటుంది. ఈజిప్ట్ సూర్య దేవాలయ గోడలు మీద టెలిస్కోప్, బల్బ్, టెస్ట్ ట్యూబ్ బేబీ, టెలివిజన్, ఎయిర్‌ప్లేన్, స్పేస్‌క్రాఫ్ట్ కొని tech చెక్కారు. భారతదేశంలో కూడా కొని దేవాలయాలు technology tools చెక్కారు. బుద్ధ మతం ని తగలబేటి , గూడులును అక్రమించి, శివుడు, అయ్యప్ప , భద్రాచలం భద్రకాళి గుడులో రాముడు, సంకృత్ ను ప్రవేశపెటిది, (British, ముస్లిం వారు కారు), బ్రాహ్మణ మతస్తులు. శంకరజాతి జాతి. గుడిలో పూజారి సెక్స్ చెయించుకుంటే దోషాలు పోతాయి. బాబా తో సెక్స్ చెయించుకుంటే వచ్చే జన్మలో ఓసి లుగా పుడతారు అని చెపే నార్త్ ఇండియా బాబాలు చెప్పే మాటలు సూద్రులు నామతం యపుడో మానేసారు. లింగాయత్ కుడు బ్రాహ్మణులు le వల్లకు తిరుపతి గుడిలో jobs ఇవాండ్రా చూడం. మైనారిటీ మీద అత్యాచారాలు మానుకోండిరా రేయి. జై రామ్, అనాది! జైన, బుద్ధ రామాయణం లో ఉన్న రాముడికి. నాస్తికుల ను మైనారిటీ లను చంపారు జై శ్రీ రామ్ సేన కు కాదు రా జై ఆంధ్ర
@arunakonjeti6218
@arunakonjeti6218 Жыл бұрын
ఈ వీడియోని పది నెలల తర్వాత మళ్లీ చూస్తున్న పూర్తిగా రెండోసారి లలిత్ కుమార్ గారి విజ్ఞతకు 🙏🏼🌺🎉
@mvvsvarma771
@mvvsvarma771 Жыл бұрын
Q
@Nature-wp5nm
@Nature-wp5nm Жыл бұрын
OBC. Reservation ...27%✌️😜 BC.A Reservation ..... 8% BC.B Reservation .....10% BC.D Reservation ..... 5% ----- ----- --- ---- -------- ------ Muslim Reservation ... 4% Present Reservation.. 60%👍 Any MRO office Search ..... Jai Bhim .... Jai Bhim 🫵
@amarnathgoudkcrfan3723
@amarnathgoudkcrfan3723 Жыл бұрын
అన్న నేను kcr అభిమానిగా తెలంగాణ వాదిగ నేను న 20యేండ్ల జీవితం వృధా అయిపోయింది అన్న కానీ నా ధర్మమముకు హాని కలుగుతుంది అని గత సంవత్సరం నుండి తెలుసుకొని ధర్మని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను అన్న అబిమన్యు గౌడ్ కరుణాకర్ అన్న గోపి అన్న వీరే నాకు అదర్శం అన్న కానీ మి మాటలు విన్నాక నేను న ధర్మము కోసమే పోరాడుతా అన్న నువ్వు బాగుండాలి నాలాంటి వారిని తయారు చేయాలి అన్న నా పేరు ఏ అమర్ నాథ్ గౌడ్ kcr అభిమాని తెలంగాణ వాదీ అని చెప్పుకునే నేను ఏ అమర్నాథ్ గౌడ్ ధర్మ రక్షకుడు అని మార్చుకునే రోజు మిరు చూస్తారు ఇన్ని రోజులు గుడ్డిగా బ్రతికిన నేను కండ్లు తెరచుకున్నాను అన్న జై లలిత్ అన్న సేన
@muralidasari9765
@muralidasari9765 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 లలిత్ కుమార్ గారు నమస్కారం 🙏🙏🙏🙏 మీ విశ్లేషణ చాలా బాగుంది. నిజం చెప్పాలంటె హిందువులలో 90% మందికి సనాతన ధర్మం గురించి తెలియదు. మీరు చెప్పిన సనాతన ధర్మ సమాచారం నమ్మండి ఈ వీడియో తల పక్కకు తప్పుకోకుండా చూషాను. అంత బాగావుంది మీ విశ్లేషణ. భారత్ మాతాకి జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🚩 జై సనాతన ధర్మ 🙏🙏🙏🙏🙏
@rangaraovinjamoori8146
@rangaraovinjamoori8146 2 жыл бұрын
లలిత్ కుమార్ గ్రేట్
@aruncherukumilli1127
@aruncherukumilli1127 Жыл бұрын
👌🙏🙏🙏
@vikasvicky9778
@vikasvicky9778 Жыл бұрын
yes hinduvulanu simple questions ke samadhanam ledhu inkemi chebutaaru
@mallaiaht6665
@mallaiaht6665 2 жыл бұрын
లలిత్ కుమార్ గారికి చాల చాల ధన్యవాదాలు. అద్భుతం దేశం ధర్మం గురించి మీ ఆవేదన. మీకు శ్రీరామ రక్ష.చాల మంచి సమాదానాలు వినిపించారు.ప్రపంచం లో దూర్మార్గులు ఎక్కు వగా వుంటారా? లేకపోతే సన్మార్గులు ఎక్కువగా వుంటారా? దయచేసి తెలుసుకో ని చెప్పండి గౌరవ BS,ఛానల్ గార్కి నాయొక్క మనవి. ప్రపంచంలో పరమ దూర్మార్గులు మోసగాళ్లు ఎ,ఏమతాలలో ఎక్కువగా వుంటారు శాతం లో,,, చెప్ప గలరు.జైహింద్. 🇮🇳.
@vikasvicky9778
@vikasvicky9778 Жыл бұрын
mana desha minorities ne anocchu
@rambabu-lp7zi
@rambabu-lp7zi Жыл бұрын
ఎన్నో వికారాలున్న హిందూ మతము గొప్పది కాదు. సొంత మతంలోని వారిని తక్కువ కులం అంటూ, ఒక కులం వారు ఇంకొక కులం వారిని పెళ్లి చేసుకుంటే అంత్యంత కిరాతకంగా చంపుతున్న ఘటనలు ఇప్పటికీ చూస్తున్నాం, ఇంకా హిందూ మతం ఎలా గొప్పదని చెప్తారు???
@Nandu_sanathani110
@Nandu_sanathani110 Жыл бұрын
​@@rambabu-lp7ziUP lo 5 years back oka SC ammaini oka OC abbai preminchadani road medha nariki champaaru. SC ammai rich OC abbai poor, mari ekkada em jarigindhi enduku oka SC ammaini lreminchinanduku OC abbai ni champesaru?
@sd7359
@sd7359 2 жыл бұрын
YES , I WAS ALSO CHRISTIAN IN THE PAST, BUT I REALISED THE GREATNESS OF SANATAN DHARMA, HINDU RELIGION
@sarikuryeshappa4050
@sarikuryeshappa4050 Жыл бұрын
కామెడీ చేయకు సహోదర 😂😂 నువ్వు క్రిస్టియన్ నుండి సనాతన ధర్మంలోనికీ వచ్చావా ??? అంతగా సనాతన ధర్మంలో నచ్చింది క్రిస్టియానిటి లో నచ్చనిది ఏంటి 🤔 కాస్త చెప్పు నేను కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుంట
@siddharthkhanna2493
@siddharthkhanna2493 Жыл бұрын
😀😀😀😀😀 సుళ్ల... సుళ్ళ 😀😀
@sarikuryeshappa4050
@sarikuryeshappa4050 Жыл бұрын
@@siddharthkhanna2493 హవ్డు యల్ల సుళ్లే 😁
@SravanKumar-vo7hy
@SravanKumar-vo7hy Жыл бұрын
Yevarra merantha athanu galij ni vadilinchukunna ante comedy cheyaku antunnaru!! Galiju lo inka bathukuthunnaru ani akkada leka galij vadu thapinchukunadu ani edupa?
@ramanamallapareddi
@ramanamallapareddi Жыл бұрын
😁😁😁😁😁😍👹
@amarnathgoudkcrfan3723
@amarnathgoudkcrfan3723 Жыл бұрын
నిజం లలిత్ అన్న నువ్వు చేసే పోరాటం వలెనే మాలాంటి వారుకూడా తయారు అవ్వడానికి కారణం మి మాటలే అన్న జై లలిత్ అన్న హిందూ సేన జై హింద్ జై భారత్
@rakeshcopper3671
@rakeshcopper3671 2 жыл бұрын
Bs కాకా నువ్వు నా ఛాలెంజ్ ని accept చేసి సరదాగా quran ని ఒక్క మాట అని చూపెట్టు, నువ్వు అన్నావ్ గా రామాయణం గురించి సరదాగా ఒక్క మాట అన్నందుకు చాలా చేశారు అని , మరి ఇలా సరదాగా quran మీద అని చూడు ,అనే దమ్ము ఉందా...? ఎందుకు సరదాగా bible మీద అనవు...? నివ్వు అన్నదానికి సరదా అని పేరు పెట్టి , దాన్ని oppose చేసేవాళ్ళ కు మాత్రం తీవ్రవాదులు అని పేరు పెడ్తావ్..
@krish5839
@krish5839 2 жыл бұрын
Anna bs garu prapancham lo hinduvulu 0.5 or 1 percent vunnaru annaru interview lo kani count 15+ percent, muslim 25 percent,chirstians 31 percent teliyakunda edo okati matladutundu. Inka hinduvulu eppudu maruthoro eppudu kallu terustaro.malli minority lani kapadalanta,e minoritilu dadulu ma meedha ma devulla medha cheste prashnichadu kani mem presnisthe question la meedha question lu vestaru.
@rakeshcopper3671
@rakeshcopper3671 2 жыл бұрын
@@krish5839 correct bro nee pain naku artham iendi...Naa pain kuda ade
@me-id6ok
@me-id6ok 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 correct anna
@chakriy5596
@chakriy5596 2 жыл бұрын
e yankor BS babu Muslims ni Chirastanilni ...nethimeeda pettukuni matladuthunnaru .... lalith anna athi chesthunnaranta ... eyana new paper chadavada yenti ....?
@varadarajankl3431
@varadarajankl3431 2 жыл бұрын
😂😂👌👌ఓక చానల్ పేట్టి, ఏం మాట్లాడిన,ఫర్వాలేదు అనుకునే, ఇలాంటి🐏🐏🐏 వాళ్ళ వల్లే, సమాజంలో,నిజమైన సమస్యలు,వీళ్ళు వాళ్ళ తేలివితేటలు, ఇతరుల మీద చూపించాలి అంటే, పౌసేసు కుంటారు,ఇలాంటి వాళ్ళే నిజమైన ఉగ్రవాదులు.
@karingumahesh9001
@karingumahesh9001 2 жыл бұрын
ఈ వీడియో మొత్తం cut చేయకుండా చూసా లలిత్ అన్నా చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు హృదయం లోతుగా చెప్పాడు,ఒక్కో దశలో కన్నీళ్లు వచ్చాయి🙏🙏🙏
@subhash8694
@subhash8694 2 жыл бұрын
👏👏👏🤝🙏
@bikshapathijagini7571
@bikshapathijagini7571 2 жыл бұрын
ఏది ఏమైనా చానల్ వారు హిందూ మతం వారే ఓపిగ్గా, శాంతిగా, అన్య మతస్తులు సంకల్పించే కార్యక్రమాలకు ఉలిక్కిపడకుండా, అడ్డు చెప్పకుండా ఉండాలనేది ముఖ్యం, అవసరం అని తేట తెల్లం చేసారు. ధర్మ రక్షణ కోసం, దేశ సార్వభౌమ సాధికారత కోసం మరలా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పరిస్థితి అలా దాపురించింది కూడా.అతి ఎప్పుడైనా ప్రమాదమే.పెరుగుట యిరుగుట కొరకే అని సామెత ఉండనే ఉంది కదా! మాకు ప్రత్యేక దేశం కావాలని తీసుకుని, మీ దేశం వదిలి వెళ్తున్నాం అని కూడా భారత్ లో మా అధికారమే ఉండాలని, హిందువులు తమ చర్యలకు తలొగ్గి ఉండాలనడం బాధాకరమైన విషయం కూడా. ఎదుటి వారిని గౌరవించాలని, అందరూ కలిసి ఉండాలని,ఎవరి పాపాన వారే పోతారనే అణిగిమణిగి హిందూ జనం బానిసత్వం నుంచి ముక్తి పొందడం అవసరం తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి కూడా. అనిల్ గారు హిందూత్వం గూర్చి, హైందవ ధర్మం గురించి సవివరమైన, సులభ రీతిలో తెలియ జేశారు. వారి సంకల్పం ఆచరణాత్మకంగా సిద్దింప జేయాలనీ ఆ పరమాత్ముని కోరుకుంటూ...👍👏👏🙏🙏🙏
@Murumadirajam
@Murumadirajam 2 жыл бұрын
🙏ధర్మో రక్షతీరక్షిత🙏
@kumarnrs6402
@kumarnrs6402 2 жыл бұрын
అన్నా మీ సిద్దాంతం మన దేశంలో సనాతన ధర్మం కోసం చాల బాగా చెప్పారు...🙏.
@m.suryarao7723
@m.suryarao7723 Жыл бұрын
లలిత కుమార్ గారు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చూస్తున్నాను లలిత్ కుమార్ గారు ఎంత నాలెడ్జ్ ఉందని మీకుమన సనాతన ధర్మ ఎంత గొప్పదంటే మా లాంటి వాళ్ళు అందరి కళ్ళు తెరిపించారుసూపర్ అండి మీరు సూపర్🙏🙏🙏🙏🙏🙏
@arunakonjeti6218
@arunakonjeti6218 2 жыл бұрын
ఎంతో ఓపికగాలలిత్ కుమార్ గారు గంటసేపు గడ్డి పెడితే గాని వన్ పర్సెంట్ రియలైజ్ అయ్యాడు ఎక్కడికక్కడ కర్రు కాల్చి వాత పెడితే గాని దారిలో కి రారు హిందువుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తున్నారు ఈ సెక్యులర్ కుక్కలు అరుణ కొంజేటి ఛానల్ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@Iamdetective-jq5sc
@Iamdetective-jq5sc 2 жыл бұрын
Whatever you say about those who speak falsely about Hinduism is your own opinion. But you are talking wrongfully about secularism is it your manners is this your tradition teaches you like this?
@udayakrishna7611
@udayakrishna7611 2 жыл бұрын
@@Iamdetective-jq5sc Your sanatana Dharma says about responsibility. what it needs to be done अहिंसा परमो धर्म non violence is the dharma and धर्मा हिंसा ताथैवचा for the sake of Dharma fight for a battle. If you're ought to say does your culture teaches this teaches that. Why don't you ask muslims what is the problem with idolaters and polytheist huh ?? why don't ask Christians if you're bow infront of crucifix and wear crucifix malla then what's wrong with vigraha aradhana and other rituals huh ?? Don't try teach our dharma what to do and what not do
@suhasinirokati4981
@suhasinirokati4981 Жыл бұрын
Kukka anay neevu ye kukkaku puttavu
@mahimahesh2707
@mahimahesh2707 2 жыл бұрын
లలిత్ కుమార్ గారు మీరు 100% కరెక్టుగా చెప్పారు, మన హిందూ ధర్మం గురించి బాగా వివరించారు, జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
@mahimahesh2707
@mahimahesh2707 2 жыл бұрын
@@prameelachennoju6051 కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ ఇది జరగాలంటే ముందు మనం మారాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్లను మార్చి చైతన్యవంతులను చేయాలి ఇప్పుడు ఇదంతా సాధ్యం అవుతుంది.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
Sivudiki 3 times angam udagottinchkunnadu ee vishayam telusaa
@mahimahesh2707
@mahimahesh2707 2 жыл бұрын
@@danielrajusavarapu4752 ఏసు గాడు అసలు మగాడే కాదు!, వాడి మగతనం లేదు, వాడు ఒక బ్రోకర్!, మూడు మేకులనే పికొలేని వాడు ఇంకా మిమ్మల్ని ఏమి రక్షితాడు రా గొర్రె????👍👍👍
@eshwarkothamasu622
@eshwarkothamasu622 2 жыл бұрын
Super lalit kumar garu
@edhana7197
@edhana7197 2 жыл бұрын
@@danielrajusavarapu4752 ne yammni British vadu dengada lanjakodaka
@annapurnab3376
@annapurnab3376 2 жыл бұрын
లలిత్ కుమార్ గారు మీరు సనాతన ధర్మము గురించి పో రాడే విధానము చాలా బాగుంది మీరు చేసే ఈ ప్రయత్నము కు ఆభగవంతుడుఆశీర్వచనములు మెండు గా వుండాలి అని కోరుకొంటున్నాను
@saradakalavacherla4633
@saradakalavacherla4633 2 жыл бұрын
లలిత్ గారూ! మీకున్న జ్ఞానం,ఆజ్ఞానాన్ని వ్యక్తం చేసే అద్భుతమైన,శక్తిమంతమైనభాషలకి జోహార్లు.👏👏👏👏👏
@krishnakanukollu7695
@krishnakanukollu7695 2 жыл бұрын
లలిత్ కుమార్ గారు ఎప్పటికీ చల్లగా వుండాలి అని కోరుకుంటూ ఒక హిందువు
@Vikramreddy257
@Vikramreddy257 2 жыл бұрын
ఈ తరం ఛత్రపతి లలిత్ కుమార్ అన్నా
@venkateshrajamoori4184
@venkateshrajamoori4184 2 жыл бұрын
Super knowledge I Salute You Respected Sir Sri Lalit Kumar Garu
@daliboinaaibabu9227
@daliboinaaibabu9227 Жыл бұрын
యావత్ హిందూ దేశం మొత్తం మీ వెనకాల ఉంటుంది మీ వెంట ఉంటుంది లలిత కుమార్ గారు మీ ప్రసంగం అద్భుతం మీరిచ్చే ప్రతి జవాబు చాలా అద్భుతంగా ఉన్నాయి
@sharmad7250
@sharmad7250 2 жыл бұрын
చిన్నవాడివైనా చాలా చక్కటి మాటలను చెప్పావుతండ్రీ.ధీర్ఘాయిష్మాన్ భవ.నీవలే ప్రతీ హింధూ సింహంగా మారినప్పుడు సర్వధర్మపరిరక్షతిః
@rajchinni4859
@rajchinni4859 2 жыл бұрын
సూపర్ లలిత్ గారు ఉన్న నిజాలను బాగా వివరించారు👌👌👌👏👏👏🙏🙏😍🥰😍🥰
@Murumadirajam
@Murumadirajam 2 жыл бұрын
🙏"సత్యం బ్రుయత్,ప్రి...... ఆవేశంలో కూడా చాలా బాగుందీ లలిత్ గా రీ వా కత్తులతో🙏🙏
@Murumadirajam
@Murumadirajam 2 жыл бұрын
సారి"వాక్చాతుర్యం 🙏🙏
@akkannareddykoyya3856
@akkannareddykoyya3856 2 жыл бұрын
In every temple, "Hindus unity is strength" line should be written. Now this is highly important
@sankararaobali2670
@sankararaobali2670 2 жыл бұрын
లలిత్ గారు ఈరోజు ఈ కార్య క్రమములో మీ రీ మిటో చూశాను....మనసా హృదయ పూర్వక నమస్కారములు ......
@divvelavenkataramanjaneyul3155
@divvelavenkataramanjaneyul3155 2 жыл бұрын
ఉగ్రవాదం అంటే మనం అనవసరంగా చేస్తే ఉగ్రవాదం అంటారు. కానీ మనమీదకు వచ్చిన దాన్ని తిప్పి కొడితే దానిని ఆత్మ రక్షణ అంటారు తేడా తెలిసికొ
@mkishore3920
@mkishore3920 2 жыл бұрын
Ugravaadam ante English lo terrorism ani ardam.. ante indulo himsa mukyamgaa vuntundi..
@varadarajankl3431
@varadarajankl3431 2 жыл бұрын
100%correct bro👌👌💐💐👏👏
@krishnavenimaggamdesigns1560
@krishnavenimaggamdesigns1560 2 жыл бұрын
👌👌👌
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
Andaruuuu ade cheptaaru...
@nagarampasulamogili3912
@nagarampasulamogili3912 2 жыл бұрын
హిందూమతం సమాజాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇతరమతాలు ముందు కెల్లాయి.
@ashokdara8841
@ashokdara8841 2 жыл бұрын
జై హింద్ జై భారత్ జై లలిత్ కుమార్
@duppadahemasundar2645
@duppadahemasundar2645 Жыл бұрын
లలిత్ గారూ మీరు గ్రేట్ సర్. సనాతనధర్మం గురించి ఇంతవరకూ మీరు తెలియజేసినంతగా ఎవ్వరూ చెప్పలేదు. మీరు ఆయురాగ్యాలతో పది కాలాల పాటు జివించాలని ఆ భగవంతుణ్ని ప్రార్దిస్తున్నాను.
@yagnasrecipees5102
@yagnasrecipees5102 2 жыл бұрын
TTD పర మతస్తుల పాలు కాకుండా హిందువులు ఉధ్యమించాలి, ఇది ప్రతీ భక్తుని యొక్క ముఖ్య కర్తవ్యం. జై శ్రీ కృష్ణ. జై హో భగవత్ గీత.
@sunanda.nsunanda.n1220
@sunanda.nsunanda.n1220 Жыл бұрын
Dasama bagalu+vundi dabbulu baga meputhunnaru ap c.m 👍🏻hinduvulanu emi cheyalanukuntunnaru
@vikasvicky9778
@vikasvicky9778 Жыл бұрын
hindus vunte saripodu devalayalu vokkapati courts ante dharmaalu devalayam bayata cheppevaaru . ippudu ekkada avutundhi
@vikasvicky9778
@vikasvicky9778 Жыл бұрын
hindu dharmam pai avagahana vunna vallanu teesukovaali
@svs7235
@svs7235 2 жыл бұрын
లలిత్ గారి క్లారిటీ కి హాట్సాఫ్ .మీకున్న హిందుత్వ మీద అవగాహన కు వందనాలు
@sitarambujugundla3081
@sitarambujugundla3081 Жыл бұрын
Lalith gari tho జాగ్రత్త ... u r inspiring so much 🙏🙏🙏 జై శ్రీరామ్ , జై హింద్
@nandulanaresh8101
@nandulanaresh8101 Жыл бұрын
అన్న సూపర్ గా చెప్పినవ్ అన్న హిందూ గురించి అన్నా మీ వెనక మేము ఇదేవిధంగా రెచ్చిపోండి
@srikrishnagudiwada4033
@srikrishnagudiwada4033 2 жыл бұрын
లలిత్ గారు అత్యద్భుతంగా వివరించి చెప్పారు.
@rakeshcopper3671
@rakeshcopper3671 2 жыл бұрын
Super లలిత్ భాయ్.... Thankyou 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vedamruthatarangini
@vedamruthatarangini 4 ай бұрын
నమస్తే లలిత్ కుమార్ జీ.చాలా బాగా చెప్తున్నారు మన ధర్మం గురించి. ఇదే విషయం పై నేను విపులంగా ,సరళ భాషలో ఒక పుస్తకం రాశాను. దాని పేరు 'వేదం యజ్ఞం '. ప్రతి భారతీయుడు తప్పక చదవాల్సిన పుస్తకం. బహు దేవతారాధన మరియు వ్యక్తి ఆరాధన వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నాము. ఏకేశ్వరోపాసన చేసే కట్టర్ సనాతనీ మాత్రమే ఎటువంటి ప్రశ్న కైనా ధీటుగా సమాధానం చెప్పగలడు.
@amarnathgoudkcrfan3723
@amarnathgoudkcrfan3723 Жыл бұрын
సూపర్ సూపర్ అన్న గోవు కాపాడాలి అన్న నేను ఎప్పుడు బాధ పడుతాను అన్న గోవును జాతీయ సాదు జంతువు మాత్రామే కాదు మన అందరికి అమ్మ కాబట్టి గోవద నిషేధం చట్టం కావాలి అన్న ఇ విషయం గురించి అలోచించండి లలిత్ అన్న
@peddireddy620
@peddireddy620 2 жыл бұрын
I will support you brother
@eswararaob8940
@eswararaob8940 2 жыл бұрын
లలిత్ గారు క్రెస్తాం ము 15 శతం ఉన్నారు హిందూ మతం సర్టిఫికేట్ ముసుగులో
@user-oj8ej9td4c
@user-oj8ej9td4c 2 жыл бұрын
ಹೌ ದು ಅಣ್ಣ
@user-hl1xh9uq9s
@user-hl1xh9uq9s 2 жыл бұрын
సుల్లేం కాదు.
@Srimanth438
@Srimanth438 2 жыл бұрын
15 kaadu anthakante yekkuve
@sirimallasrihari7729
@sirimallasrihari7729 2 жыл бұрын
అవును 50:50 గాళ్ళు చాప కింద నీరులా పెరుగుతున్నారు.
@virattherunmachine2324
@virattherunmachine2324 2 жыл бұрын
Asalu certificate Lo religion name yendukundaali
@vookanagendra8944
@vookanagendra8944 2 жыл бұрын
అన్న మీకు పాదాభివందనం
@syamaladevi7319
@syamaladevi7319 2 жыл бұрын
లలిత్ గారు...మీ వాగ్దాటి కి జోహార్లు.
@chandrashekarazad1808
@chandrashekarazad1808 2 жыл бұрын
లలిత్ గారు మీరు సూపర్ 👏👏👏👏👏
@sujatavelamati9606
@sujatavelamati9606 2 жыл бұрын
Lilith garu you are great. 👍.I support you and I feel just like you.
@me-id6ok
@me-id6ok 2 жыл бұрын
🙏🏻🙏🏻 jai shree ram
@vaspulas5663
@vaspulas5663 2 жыл бұрын
Jai bheem
@nwritings...8700
@nwritings...8700 2 жыл бұрын
జై భీమ్
@Kp1050
@Kp1050 2 жыл бұрын
This is my first time watching this programme about Hindujanashakti ! We need to protect our Hinduism from these forces always! Hindu Sanatana dharma s/prevail forever, we all s/live in peace w/out conversions into another religions by force, deceit. No religion s/force others to convert by force! Hats off to Lalith garu for what his organization is doing to protect Hinduism! 🙏🤗👍👌👏🙏
@aryanuttaradhikari4107
@aryanuttaradhikari4107 Жыл бұрын
Great & Enlightening!!
@naveenchinthalatadem9193
@naveenchinthalatadem9193 2 жыл бұрын
100%true words lalith garu.
@sooriapragass1088
@sooriapragass1088 2 жыл бұрын
Amazing explanation by Mr Lalitgaru. For the future of India the Constitution should be amended favouring Sanatana Dharma
@RajKumar-xe9hr
@RajKumar-xe9hr 2 жыл бұрын
Excellent interview 👍 Lilith Anna knowledge amazing. 👌
@gudivadasrisaraswathikshet1391
@gudivadasrisaraswathikshet1391 Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీరు చేస్తున్న యుద్దానికి మేము సైతము❤❤❤
@mrnobody9762
@mrnobody9762 2 жыл бұрын
26:58 అఖండ సినిమా లో ఉన్నది ఇదే, చాలా అద్భుతమైన క్లారిటీ ఉంది. జై శ్రీరామ్
@ramkodandu2598
@ramkodandu2598 2 жыл бұрын
లలిత్ కుమార్ గారు చాలా చాలా అద్భుతంగా వివరించారు.. సనాతన ధర్మ గొప్పతనాన్ని మీకు మన ధర్మం పైన ఉన్న అవగాహనకి 🙏🙏🙏🙏🙏🙏శత కోటి వందనాలు
@srinivasvemuru9106
@srinivasvemuru9106 2 жыл бұрын
2 months back comment meedi meetaruvatjz super sir anii petara,pettinchara
@anuradhaadunuthula3482
@anuradhaadunuthula3482 2 жыл бұрын
👌👌👏👏👏👏👏Excellent lalith Garu... ఈ achor ఇప్పటికైనా మీరు.. మీరు... అనకుండా మనము anaali.... 🙏🙏
@perumahanthikrishnarao4053
@perumahanthikrishnarao4053 2 жыл бұрын
Jaya ho Lalitha Kumar 🙏🙏
@sameerasrinivas9577
@sameerasrinivas9577 Жыл бұрын
Yeah correct ye But oka vaipe undi matladthunnattu untundi ani ala a word using ankunta Because he is working for all people kada
@nammisrinivasayadav5764
@nammisrinivasayadav5764 Жыл бұрын
ప్రతీ ఒక్క హిందువూ ఈ ఇంటర్యు ను ప్రతీ మనిషికి చేరేటట్లు కృషి చేయాలని ప్రార్థన🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinthakuntashiva3937
@chinthakuntashiva3937 Жыл бұрын
Meeru chaala clear Lalith Kumar garu ❤️🙏🙏🙏👌 God bless you 😊
@gvpitlamgv3687
@gvpitlamgv3687 2 жыл бұрын
లలిత్ గారు..మీరు అద్భుతం....హిందు ధర్మ రక్షణకు ప్రతీక మీరు... జై శ్రీరాం
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
Jai pellanni Agni pravesam cheyinchinavaadiki, Jai pellanni adavula palchesinavadiki
@udayakrishna7611
@udayakrishna7611 2 жыл бұрын
@@danielrajusavarapu4752 Rei కొండ గొర్రె సీత మత నీ రాముడు అగ్ని ప్రవేశం చేయ మని చేపలేదు సుగ్రీవుడు, లేదా విభీషణుడు వద్ద అశ్రయించూ వాళ్ళు నిన్ను తల్లి ల చుస్కుంటరు. దని తరువత సీత మాతా రాముడు లేని జీవితం నేను ఊహించలేననని అగ్ని ప్రవేశం చేసింది. దని తరువత సాక్షాతూ అగ్ని దేవుడే ఓచ్చి సీత పునితురలు. అని నిరూపించాడు. దానికి కూడా రాముడే కారణం అందుకే సీత నీ అగ్ని పునీత సీత అన్ని అంటారు. జై సీతారామ్ 🚩🚩
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
Ramudu ninduchulaalaina Sithanu Adavilo vadilesadu, Agni Sitha puneethuraalini chesinaa tana anmaanamtho Adavilo vadilesadu, Vaalini chettu chatunundi champadu, Sudrudaina Shambhukuni champaadu, tana tandrini dushinchadu, Buddudini choruni vantivaadu Ani dushinchadu, Laksmanudi chavuku kaarakudu, Nadiloduki atmahatya chesukuntaadu ide Raamaayanam
@udayakrishna7611
@udayakrishna7611 2 жыл бұрын
@@danielrajusavarapu4752 Rei konda గొర్ర రాముడు సీత నీ నిందించలే. ఒక వేళ సీత మత నీ శ్రీ రాముడు ఒప్పుకుంటే నీలాంటి వాళ్ళు అడుగుతారు ఏమని రాముడు కి కమం ఉంది. రావణాసురుడు సీత మత నీ లంక లో పెట్టుకున్నాడు అయ్యిన రాముడు ఎలా సీత మత ఒప్పుకున్నారు అన్ని అడుగుతారు. నువ్వు రామాయణము సరిగా చదివి చస్తే సీత మత అడుగుతారు నాకు ఋషల ఆశ్రమాలలో వసించి ఋషులకు సేవ చేయాలని ఉంది. శ్రీ రాముడు సీత అమ్మవారు నీ వాల్మీకి ఆశ్రమ una పరిసరాలలో వదిలేసి రా అని లక్ష్మణ స్వామి ఆజ్ఞాపించారు. వాలి ఒక వానరుడు ఒక అధర్మ పరుడు. ఇలాంటి ప్రశ్నలు వాలి అడిగాడు శ్రీ రాముడు సౌమ్యంగా సమాధానం చెప్పాడు. చివరికి వాల్లి రాముడికి క్షమాపణ అడిగాడు. శ్రీ రాముడు తండ్రి దశరథ మహారాజు ekada దుసిచడో reference పెట్టరా. శంబుకుడు శూద్రుడు అని రాముడు చంపలేదు. ప్రకృతి విరుద్ధంగా శరీరంతో స్వర్గానికి వెళ్లి ఇంద్రుడిని ఓడించి ఇంద్ర పదవి కావాలి అని తపసు చేస్తున్నాను అని చెప్పాడు. తక్షణమే సిర క్షేదన చేశాడు. రేయి కొండ గొర్రె ఎదవ నీ యేసు దేవుడు అయినప్పుడు. ప్రార్థన ఎందుకు చేశాడు రా నాకంటే నా తండ్రి గొప్పొడు అని ఎందుకు అన్నాడు. నేను శాంతి నీ పెంచుటకు రాలేదు sword పంచడానికి ఒచను అని ??
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 жыл бұрын
Mr Vijaya chandra gaaru meeru Sudrulu meeku muthiki muntha muddiki chipuri tappadu Manusrmuthi vaste telusukondi inkentha kaalam ee brahmanulaku seva chestaru maanandi please
@PSR1966
@PSR1966 2 жыл бұрын
లలిత్ గారు మీ విషయ పరిజ్ఞానం, ఆత్మ విశ్వాసం, నిజాయతి, పట్టుదల అద్భుతం 🙏🙏
@sunchumukesh9466
@sunchumukesh9466 Жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ సూపర్ మెసేజ్. లాస్ట్ లో బగచెప్పవు ఎ మతాన్ని కించపరచకూడదు. అన్ని మతాలను గౌరవించాలి.
@pulluribalakishan7782
@pulluribalakishan7782 2 жыл бұрын
హిందూ ధర్మం గురించి మంచిగా చెప్పినారు 100% కరెక్ట్ కుమార్ గారికి ధన్యవాదాలు🕉🕉🕉🕉🕉🙏🙏🙏
@trumpsondumprica3731
@trumpsondumprica3731 11 ай бұрын
ఔను ఔను శంకరజాతి జాతి ధర్మము చేల గొప్పది. ఇది ఎల్లప్పుడూ upgradable చేయగలదు. Lunar క్యాలెండర్ ఖచ్చితత్వం, రాత్రి పూటే మాత్రమే చూపగలడు. అప్‌గ్రేడ్ కాలేని వాడు చందమామ కథలు నిజం అనుకుంటారు, విడికాన చదువులేని వాడు చేల బెటర్, వాడు నిజాని నమ్ముతాడు. చంద్ర, సూర్య క్యాలెండర్ మతం సంబంధం మైనది కాదురాబాయి. వాటిగన్ పోప్ గాడు, ఈరోజు నుండి భూమి సూర్య చుటు తిరగాలి, అనుమతి ఇస్తూ , ఆర్డర్ పాస్ చేసి నంత మాత్రాన sun switch on/off అవడు. సంకార జాతి ధర్మంలో కామసూత్ర లేకపోతే తెలుగు వాలు అందరు నలగ పుట్టెవాలు. upgrade అయ్యరు కబాటి, సోంకరజాతి గాడూలు ఆండ్రాయిడ్ వెర్షన్ 10. చంద్రయాన్ 3, సాధ్యం అయినది. science అంటే మతం కాదు , పతి దేశంలో ఉంటుంది. ప్రతి పుస్తకంలో సైన్స్ గురించి వ్రాసి ఉంటుంది. ఈజిప్ట్ సూర్య దేవాలయ గోడలు మీద టెలిస్కోప్, బల్బ్, టెస్ట్ ట్యూబ్ బేబీ, టెలివిజన్, ఎయిర్‌ప్లేన్, స్పేస్‌క్రాఫ్ట్ కొని tech చెక్కారు. భారతదేశంలో కూడా కొని దేవాలయాలు technology tools చెక్కారు. బుద్ధ మతం ని తగలబేటి , గూడులును అక్రమించి, శివుడు, అయ్యప్ప , భద్రాచలం భద్రకాళి గుడులో రాముడు, సంకృత్ ను ప్రవేశపెటిది, (British, ముస్లిం వారు కారు), బ్రాహ్మణ మతస్తులు. శంకరజాతి జాతి. గుడిలో పూజారి సెక్స్ చెయించుకుంటే దోషాలు పోతాయి. బాబా తో సెక్స్ చెయించుకుంటే వచ్చే జన్మలో ఓసి లుగా పుడతారు అని చెపే నార్త్ ఇండియా బాబాలు చెప్పే మాటలు సూద్రులు నామతం యపుడో మానేసారు. లింగాయత్ కుడు బ్రాహ్మణులు le వల్లకు తిరుపతి గుడిలో jobs ఇవాండ్రా చూడం. మైనారిటీ మీద అత్యాచారాలు మానుకోండిరా రేయి. జై రామ్, అనాది! జైన, బుద్ధ రామాయణం లో ఉన్న రాముడికి. నాస్తికుల ను మైనారిటీ లను చంపారు జై శ్రీ రామ్ సేన కు కాదు రా జై ఆంధ్ర
@nnraaokaranam5161
@nnraaokaranam5161 2 жыл бұрын
మీలాంటి వారు హిందూ సమాజానికీ చాలా అవసరం ..... హిందువు బలవంతుడు శక్తి వంతుడు జ్ఞానవంతుడు కావాలి . సనాతన ధర్మం వర్ధిల్లాలి ...వేదాలను కాపాడండి ...హిందూ ధర్మాన్ని ఆచరించండి రక్షించండి.
@lawjwab
@lawjwab 2 жыл бұрын
లలిత్ కుమార్ గారు మీ జవాబులు చాలా చక్కగా ఉన్నాయి. మీకు సనాతన హిందూ ధర్మం పై మంచి knowledge ఉన్నది. Anchor BS Garu మీరు కూడా చాలా బాగా పశ్నలు అడిగారు, అంతే కాదు కొన్ని సార్లు హిందూ ధర్మం గొప్పదనం ని కూడా మీరు విశాల హృదయం తో ఒప్పుకున్నారు. BS గారి ప్రశ్నల పరంపర బాగుంది అంతకు మించి లలిత్ కుమార్ గారి జవాబులు బాగున్నవి
@durgaannamraju5267
@durgaannamraju5267 Жыл бұрын
Excellant సార్ . జై లలిత కుమార్ గారు మీరు ఎంతో సాహెతూకంగా న్యాయం గా dhar🙏mam గా మాట్లాడుతున్నారు మీలాంటి వారికి ఆల్ రైట్ థింకింగ్ అండ్ ట్రూ హిందుస్ సపోర్ట్ చెయ్యాలి లాంగ్ లివ్ హిందూ ధర్మం.
@kvstraju
@kvstraju 2 жыл бұрын
Great I have completely watched your video superb and hats off to you Lalithkumar.Dharmo Rakshti Raksha ha.jai shree Ram.vande mataram Bharat Mata ki Jai.jai shree Ram 🙏🙏🙏
@saikirann6654
@saikirann6654 2 жыл бұрын
Brother షఫీ ని, brother అనిల్ ను కూడా మీరు ఇలాగే ఇస్లాం, క్రిస్టియనిటీ పై రెబల్ గా ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఉంది... చేస్తారా... ?
@gundaprasad5013
@gundaprasad5013 2 жыл бұрын
G పల్లగొడుతారు వారు హిందూలు అయితే ఏం చేయరు కదా అన్న
@pusulurigandhi2566
@pusulurigandhi2566 2 жыл бұрын
Aa vedio up load avadhu,,, vaadi cchavu news avuthafi
@jaik8629
@jaik8629 2 жыл бұрын
Well said 👏
@SriVenkateshwaraproperties
@SriVenkateshwaraproperties Жыл бұрын
Bs gariki dammu vunte brother Anil to chesi chupinchali
@ravimael
@ravimael Жыл бұрын
Gu***lo gunapam dhimputharani bayam 90 mm size lo…..antha dhammu untey inka nilusthaara veellu..?
@rptalluriable
@rptalluriable 2 жыл бұрын
Awesome Interview and concepts - really inspiring, supporting 100%
@trendingsocialthings6799
@trendingsocialthings6799 2 жыл бұрын
Anchor ki Ilantolley correct. Anni rakaaluga muyinchadu. Lalith what a clarity man.....
@ramakrishnamacharyuluvolet8291
@ramakrishnamacharyuluvolet8291 Жыл бұрын
అద్భుతమైన కామెంట్రీ. మీ ఆలోచనలు ఇలాగే కొనసాగనివ్వండి. మీతో పాటు నడవడానికి చాలామంది ఉన్నారు.
@nabinabi3388
@nabinabi3388 2 жыл бұрын
మీ తెలివికి ,మీ సమాధానాలకు హ్యాట్సాఫ్ లలిత్ గారు.
@VestigeNatesh.P7277
@VestigeNatesh.P7277 2 жыл бұрын
మతమార్పిడులకు కాలం చెల్లింది, హిందువులలో చైతన్యం పెరిగింది. మతం మారితే తల్లితండ్రులను మార్చినట్టే, దేశం మీద భక్తి పోతుంది.
@vr9842
@vr9842 2 жыл бұрын
Yes Sir you are absolutely right
@gauthamkanuri
@gauthamkanuri 2 жыл бұрын
ఇంకా చాలా పెరగాలి
@My_opinion3674
@My_opinion3674 2 жыл бұрын
Hmm then they give equal respect and rights land to every Hindu and remove caste system which is against sanarana Dharma ....
@durgakvlogs160
@durgakvlogs160 2 жыл бұрын
ఆవుని పూజించి ఆవు వుచ్చ తాగితే చాలా సర్గానికి వెళ్లిపోవచ్చు మనుషులని మాత్రం రోతకంటే వీనంగా చేస్తారు చాలా గొప్పది మన హిందూ మతం హిందూ సంప్రదాయం
@rakeshcopper3671
@rakeshcopper3671 2 жыл бұрын
@@durgakvlogs160 🤣🤣arey pulka ga....manushalanu champedi ea matha ra... Islam kada..? Ela nuvvu muslims ani chudu kosi padestharu....
@sunchumukesh9466
@sunchumukesh9466 Жыл бұрын
తిరుపతి దేవస్థానం. దర్శనం గురించి కరెక్ట్ చెప్పారు 👍
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 Жыл бұрын
లలిత్ కుమార్ గారికి శుభాభినందనలు 🙏🙏🙏 మన సనాతన ధర్మం వర్ధిల్లాలి. భారతదేశం, హిందూ దేశం గా మారాలి, హిందూ ధర్మం గా మారాలి.
@ramaraoayithi5428
@ramaraoayithi5428 2 жыл бұрын
ఆద్యం తాలు తెలియని ఆచరనీయకర్హమైన అరుదైన పదం సనాతనం. నూతనం
@manimangalampalli4079
@manimangalampalli4079 2 жыл бұрын
ఎంత గొప్పగా చెప్పారన్నా హిందువులకి కూడ చాల విషయాలు అర్థం అయ్యాయి
@narayanaraomanchella1820
@narayanaraomanchella1820 Жыл бұрын
లలిత్కుమాగారు శతమానం భవతి. మీరు నిజమైన భ్రాహ్మణులు.
@srinivasaraop.202
@srinivasaraop.202 2 жыл бұрын
నేను చూసిన కొన్ని హిందూమతంలోని ఆచారాలు లేక పరిస్థితుల కారణంగా నేనొక నాస్తికుడిని అనిచెప్పుకుంటూవస్తున్నా అదే పాటిస్తున్నా కానీ ఈ వివరణ నేను చేసిన పొరపాటుని సరిది‍ద్దింది. సైన్స్ ని తప్ప వేటిని గౌరవించని న‍న్ను మళ్లి సనాతన దర్మంలోకి తీసుకుని వచ్చిన ల‍లిత్ కుమార్ గారికి రుణపడి ఉంటాను.
@hinduunity8016
@hinduunity8016 2 жыл бұрын
Mana దేవుడి దర్శనానికి కూడా యెహోవా ప్రభుత్వం అనుమతి కావాలి. లలిత్ గారు హిందువులు మీకు అండగా ఉంటారు. అలాగే మన దేవాలయాల్లో పనిచేసే అన్యమతస్తులను వేరే సంస్థలకు పంపడం గురించి పోరాటం విషయంలో కూడా హిందువులు మీకు అండగా ఉంటారు.జై శ్రీరామ్
@sunanda.nsunanda.n1220
@sunanda.nsunanda.n1220 Жыл бұрын
Avunu
@saradadevikalavacherla4318
@saradadevikalavacherla4318 2 жыл бұрын
"ఆ పార్టీ యే మాకనుకూలంగా ఉంది" ; "ఓపిక ఉన్నంతవరకూ కాదు ఊపిరి ఉన్నంత వరకూ" Excellent statements.
@sarathchandhrathalluri6979
@sarathchandhrathalluri6979 2 жыл бұрын
అయ్యా... కుల వ్యవస్థ ను తీసి వే దా o... మరి అర్చకత్వం.. అన్ని కులాల వారికి ఇస్తా రా...
@jaibharat7038
@jaibharat7038 2 жыл бұрын
@@sarathchandhrathalluri6979 అర్చకత్వం మాత్రమే కాదు మంగలి, చాకలి, కుమ్మరి, లెట్రిన్ కడిగేది, అన్నీ పనులు అందరూ చేయాలి.
@lakshmisaroja1255
@lakshmisaroja1255 2 жыл бұрын
Panulu Bhagavadgeeta prakaaram gunakarma vibhagasa.
@lakshmisaroja1255
@lakshmisaroja1255 2 жыл бұрын
Satanadharmaanni paatin china vaarevarina Hinduvule
@Ppijbgd
@Ppijbgd 2 жыл бұрын
@@sarathchandhrathalluri6979 istharu... Kani epudu istharu ante oka deggara archakathvam cheyyadaniki konni vidhi vidhaanalu, terms and conditions anni untaii... Avvani strict ga paatisthe paka istharu... Ala kadhu mrng Pooja chestha night beer thaagi stuff lo chicken thinta ante parigethichii kodtharu
@dr.harsha7681
@dr.harsha7681 2 жыл бұрын
Very good Interview. Straightforward questions, Gunshot answers.
@kittuvenkat6569
@kittuvenkat6569 Жыл бұрын
Excellent interview...Role model for hindu youth...
@kotagiridurgaprasad5798
@kotagiridurgaprasad5798 Жыл бұрын
Yess brother 🙌
@drdsreekanth
@drdsreekanth 2 жыл бұрын
లలిత్ గారి, జ్ఞానం అపారం, ఆ వాఖ్ధాటి అమోఘం...చాలా బాగా చెప్పారు...anchor అక్కడక్కడ loaded ప్రశ్నలు వేశాడు, అతనికి కొంచెం చురకలు వేయాల్సింది...
@vikasvicky9778
@vikasvicky9778 Жыл бұрын
yes he was hindu but he was suppresed by secularism.that is seudo secularism
@vikasvicky9778
@vikasvicky9778 Жыл бұрын
demograpic changes population lo vaste deshaniki pramadham asalu matha marpidulu a vuddesam tho chestunnaru? bayata deshalatho dabbu tecchi ikkada matha pracharam cheyadam enti.idhi swatantram tarvata ekkuva ayyindhi. india twaralo supreme country avuddi. adhe india lo matha marpidulu valla desham mukkalu cheste christian countries ki ento melu andhuke ilantivi chestunnaru
@venkateshwarluarumulla1aru416
@venkateshwarluarumulla1aru416 2 жыл бұрын
శెభాష్ లలిత్ జ్ఞానోదయం కలిగించే అంశం హిందూలు అందరూ మే లుకోవాలి నేను సిద్ధం
@sripadasriramachandramurty4953
@sripadasriramachandramurty4953 Жыл бұрын
Hats off sir Lalith Kumar sir.
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya Жыл бұрын
Watched the complete video..a great msg🙏🙏✊🚩🚩🚩🇮🇳
@hinduunity8016
@hinduunity8016 2 жыл бұрын
అంచర్ గారు అన్ని నీతులు హిందువులకేనా, ఇతరమతాల వారికి కూడా చెప్పే దార్యం ఉందా.
@jaik8629
@jaik8629 2 жыл бұрын
This 🐖 pig has no guts to ask others religions
@ReelRhetoric
@ReelRhetoric 2 жыл бұрын
👏👏🙏🙏🙏🙏 Thank you sir
@voyipoyinavenkatesh4622
@voyipoyinavenkatesh4622 2 жыл бұрын
లలిత గారు ఎంతో బాగా వివరిస్తున్నారు మన మన సనాతన ధర్మం కోసం మనకు తెలియని ఎన్నో వివరిస్తున్నారు చెప్పే వాటిలో ఆవేశం ఎక్కడ ఉంది యాంకర్ గారు మీకు ఎందుకు అని అడుగుతున్నారు ఏ ఆయన హిందూ దేశంలో పుట్టలేదా ఆయన హిందూ కదా ఆయనకు బాధ్యత లేదా ఈ ఛానల్ వాళ్ళని ఆ రాజకీయ నాయకుల్ని ఎవర్ని నమ్మకూడదు అందరూ స్వార్థపరులు
@9unapologeticsanatani
@9unapologeticsanatani 11 ай бұрын
What an amazing clarity of thoughts ! All Christians and Muslims must see this video ! Eye opener.
@madhusudhan8585
@madhusudhan8585 2 жыл бұрын
Excellent stuff Lalith Kumar garu... Hatsoff to your awareness and reasoning.. 🙏🙏
@vanikaila8178
@vanikaila8178 2 жыл бұрын
E ancor Naku baga gaddi ఎవరు పెట్టగలరు అని బాగా ఆలోచించి లలిత్ గారిని ఎంచుకున్నాడు
@meomeo6776
@meomeo6776 2 жыл бұрын
Super bro 👍 Chala navvukunna comment chadivi 😂
@varadarajankl3431
@varadarajankl3431 2 жыл бұрын
😂😂👌👌👏👏🚩🚩⛳⛳
@RAMAKRISHNA-of8jx
@RAMAKRISHNA-of8jx 2 жыл бұрын
Tru anna
@ashokpasunoori440
@ashokpasunoori440 Жыл бұрын
Avunu bro
@padmajapadmaja5491
@padmajapadmaja5491 Жыл бұрын
Lalit garu very very nice explained 🙏 very valid points raised.God Bless you 🙏 Always wins Satyam Dharmam. Jai Bharat🙏
@Anu-gf8mh
@Anu-gf8mh 2 жыл бұрын
Ur really great lalith garu 🙏🙏
@hariyaadav4351
@hariyaadav4351 2 жыл бұрын
లలిత కుమార్ గారు మీకు వందలాది. 🙏🙏🙏🙏 లు ఇ క్రిష్టియన్ విదేశీ మీడియా కు మీ సమాధానం తో పగిలిపోయిది. నా
@sravanshamanthula1232
@sravanshamanthula1232 2 жыл бұрын
Super super 🔥🔥🔥
@bindhureddy8727
@bindhureddy8727 Жыл бұрын
Lalith Kumar 👏👏👏 Amazing 🙏 your knowledge, intelligence, analysis👏👏🙏 keep going more and more power, strength to you.God is always with you 🙏
@MaheshKumar-ku3td
@MaheshKumar-ku3td 2 жыл бұрын
Grt video Lalith Garu!!!
@me-id6ok
@me-id6ok 2 жыл бұрын
E vedio ఉన్నా అన్న హిందూ జనశక్తి యూట్యూబ్ ఛానల్ అన్నా 🚩🚩🚩🙏🏼
ABN MD Radhakrishna Exclusive Interview With BJP MP Candidate CM Ramesh
1:14:49
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 9 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 3,1 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 29 МЛН
BJP MLA Raghunandan Rao Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:33:37
Director Geetha Krishna About Ex Minister Roja | Red Tv
13:32
Praveen  Kumar Sharma special interview | Signature Studios
31:01
Signature Studios
Рет қаралды 49 М.
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
0:11
Savage Vlogs
Рет қаралды 4,8 МЛН
Пранк над Махачевым🥶
0:19
FERMACHI
Рет қаралды 11 МЛН
НИЧЕГО СЛОЖНОГО
0:21
KINO KAIF
Рет қаралды 3,4 МЛН
Czn Burak vs Argenby Which sigma is better?
0:19
ARGEN
Рет қаралды 6 МЛН