Praveen Kumar Sharma special interview | Signature Studios

  Рет қаралды 49,098

Signature Studios

Signature Studios

Жыл бұрын

Praveen Kumar Sharma special interview | Signature Studios
#PraveenKumarSharma
Top political Interviews link below:
Major Ashwin Pogula : • Major Ashwin Pogula In...
Nagaratnam Naidu : • Rythu Nestham Founder ...
Jabardasth Venky : • Jabardasth Venky Exclu...
Bimbisara Biography : • Bimbisara Real Story |...
Jayalalitha : • Prema Entha Maduram TV...
Raghurama Krishnam Raju Interview: • Kanumuri Raghurama Kri...
Jaybheri Murali Mohan : • Murali Mohan Exclusive...
Feroz Khan Congress Leader Nampally : • Feroz Khan Interview |...
Rachana Reddy Advocate : • Advocate Rachana reddy...
Babu Mohan Interview : • Sensational Full Inter...
KZfaq : kzfaq.info/love/_wR...
Facebook :- / signaturestu. .
Instagram Follow : / signaturest. .
website : www.signaturestudiohyd.com/

Пікірлер: 534
@lovanageswararaosurla9192
@lovanageswararaosurla9192 Жыл бұрын
మీకు అలాంటి వారి వల్ల హిందూ ధర్మం మీద.... హిందూ పురాణాల మీద ఎనలేని గౌరవం పెరుగుతుంది. 👍👍👍
@indian5546
@indian5546 Жыл бұрын
శర్మ గారికి ధన్యవాదాలు మీలాంటి వారి వల్ల ప్రతి సామాన్య హిందువుకు కూడా మన సనాతన ధర్మం గొప్పతనము అందులో ఉన్న జ్ఞానము విజ్ఞానము అందరికీ చేరవేయబడుతుంది సత్యం నిత్యం అజరామరం సనాతన ధర్మం🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩🔱🔱🔱
@NagkumarTalatam-qn5un
@NagkumarTalatam-qn5un Жыл бұрын
మంచి వాయిస్ ఉంది,,, జ్ఞాణం ఉంది,, వేదం చదివారు,,, మీరు,, చాగంటి వారిలా,,,, మంచి ప్రవచనములు చెప్పవచ్చుగా!!! అభివందనములు శర్మగారు..
@PradeepKumar-ll6mo
@PradeepKumar-ll6mo Жыл бұрын
తప్పకుండా శర్మ గారు వారి వాలే ప్రవచనాలు చెప్తారు. చెప్పాలని కోరుకుందాం.
@sasikanth4957
@sasikanth4957 Жыл бұрын
S
@indian5546
@indian5546 Жыл бұрын
శర్మ గారు తప్పకుండా చేస్తారు భవిష్యత్తు లో ప్రవచనకర్తగా ప్రసిద్ధి పొందే అవకాశం చాలా ఉన్నది 🙏🙏🙏🙏
@MadMaxRavan
@MadMaxRavan Жыл бұрын
మీరు bayri naresh ఇంటర్వ్యూ చూడండి & ఇద్దరిని కూర్చో బెట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి మాకు ఒక నమ్మకం వస్తుంది 🙏🔥🔥
@deeepsss
@deeepsss Жыл бұрын
Chance ledandi mee Bairi Naresh inkemaina matladite kaallu chethulu ekkadikakkada teesestharu. Papam pellam pillalu unnodu. We don't wanna hurt him.
@jaishivamadhukarstudio9717
@jaishivamadhukarstudio9717 Жыл бұрын
బైరి నరేష్ ని...అలాగే ఉండనివ్వండీ ఇలా పేస్ట్ పేస్ ఇద్దరినీఇంటర్వ్యూ చేస్తే నరేష్ గాడు ఏదైనా దేవుని గురించి తేడాగా మాట్లడుతే బొక్కలిరగ తంతారు వాడికి పైగా మల్లీ పిల్లలు ఉన్నారు పాపం .వాడి నోరు అదపులో ఉంటే మంచిది పిల్లలున్నారు
@dlraju8940
@dlraju8940 Жыл бұрын
Nijam chebite kottadam dharmamkadi.daniki vishleshana evvali
@deeepsss
@deeepsss Жыл бұрын
@@dlraju8940 haa mee Naresh atheist kada? old city ki velli koddiga akkada unna majority ki sambanchina religion gurinchi kuda ee nijalu edo matladamanandi. Oka vela alantidi emaina plan cheste mee fans dasa dhina karma ani oka banner erpatu cheseskochu.
@dlraju8940
@dlraju8940 Жыл бұрын
@@deeepsss kumaraswamy janmani Ela ardham chesukovali?meeku teliste vivarnchandi.
@rangarajanpb1380
@rangarajanpb1380 Жыл бұрын
శర్మ గారికి వందనం. మీరు వయసులో చిన్న కాని విషయ పరిజ్ఞానంలో మిన్న.
@HarshaVRD-up3ms
@HarshaVRD-up3ms Жыл бұрын
M visayam annaa dongalu vallu vallu ala chesi society lo matalu ch3ppukoni brathukuthunnaru
@kokandlanareshkokandlanare8522
@kokandlanareshkokandlanare8522 Жыл бұрын
ఇది ఒక అట ఆట లాంటి ప్రయాణం... విరాట్ కోహ్లీ తరువాత ఒక్కరూ వస్తారు పట్టు ముఖ్యం... హరిజనులు అనే పదం లేదు అని ఒక్కరూ ఉంది అని ఒక్కరూ.... ఈ దేశంలో వివక్ష ఉంది.....
@bonammanibabu3616
@bonammanibabu3616 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🦶🦶 💐🙌🙌
@mtrtalkies6397
@mtrtalkies6397 Жыл бұрын
మిస్టర్ యాంకర్ బావుంది మీ ఇంటర్వ్యూ అదే సమయంలో ఇతర మతాల విషయాలు పై కూడా జనాలకి అపోహలు ఉన్నాయి వారిని కూడా ఇలాగే ఇంటరాగేట్ చేసినట్టు చెయ్యండి
@ambativenkatarao5792
@ambativenkatarao5792 Жыл бұрын
అద్భుతమైన సమాచారం అందించినందుకు గురువుగారికి పాదాభివందనాలు 💐🙏
@shivashankar-ef8ry
@shivashankar-ef8ry Жыл бұрын
మీరు నిజంగా చాలా గ్రేట్ స్వామీ... 🙏
@indian5546
@indian5546 Жыл бұрын
హైందవ సోదరులారా దయచేసి ఇలాంటి వీడియోలని మరింత ఎక్కువగా మనం షేర్ చేద్దాం మన ధర్మం గురించి అందరికీ నిజాలు తెలిసేలాగా ప్రయత్నిస్తాం 🙏🙏🙏
@shivashankar-ef8ry
@shivashankar-ef8ry Жыл бұрын
@@indian5546 okk andi... సర్వం శివార్పనము...🙏
@harikrishnavijay307
@harikrishnavijay307 Жыл бұрын
Well said....guru garu...🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@dhamodhararao9818
@dhamodhararao9818 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః...
@SB-dg5hu
@SB-dg5hu Жыл бұрын
🚩🚩🚩🌹కృతజ్ఞతలు జై శ్రీరాం🌹🚩🚩🚩 చాలా చక్కగా అర్ధం అయ్యేట్లు చెప్పారు. సనాతన సమాజన్ని నాశనం కోరే నీచులకు చిన్న మెదడు పని చేసే విధంగా వున్నాయి మాటలు ❤🌹🚩జై శ్రీరాం🌹🚩❤
@dr.m.kocherla5474
@dr.m.kocherla5474 Жыл бұрын
Excellent. This knowledge should reach every Hindu Family.
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 Жыл бұрын
Mr. Anchor, ఎప్పుడూ హిందూ ధర్మాన్ని పాటించేవారిని interview చేస్తారు, వేరే మతాల వాళ్ళని ప్రశ్నించే ధమ్ముల్లేవా 🤬small correction: విగ్రహాధారణ కాదు, విగ్రహారాధన🤦‍♀️🤣
@krishnab3715
@krishnab3715 Жыл бұрын
దేవుణ్ణి పూజించడం వల్ల జీవన ఉపాధి తెలిసి తెలిసి జీవన ఉపాధిని పోగొట్టుకుంటార ? సార్ నాతో ఏకీభవిస్తే ఒక like ❤ కొట్టండి
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
దేవుణ్ణి పూజిస్తూ నీ స్వధర్మాన్ని కుడచెయ్యమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. సనాతన ధర్మం దేవుణ్ణి పూజిస్తే కర్మ ను వదలడం కాదు. అన్ని భగదర్పనంగా తమ కు ప్రాప్తించిన పనిని చెయ్యమని అర్థం .భగవద్గీత సారాంశం.కర్మ యోగం ఎలా చెయ్యాలో ,నిష్కామ కర్మ ఏమిటి, అది ఎలాచెయ్యలి చె.ప్పబడింది.మాంమనుస్మర యుధ్యచ.,నన్ను స్మరిస్తూ యుద్ధం కూడా చెయ్యి.ఇది కర్మ.యొక్క రహస్యం.భగవద్గీత చదవండి.అందులో సన్యాసం అంటే ఏమిటి.కర్మయోగం ఉత్తమమని చెప్పబడింది.
@sridhargoudbellamkonda8898
@sridhargoudbellamkonda8898 Жыл бұрын
Shastri Garu explanation super & Wonderful, Jai Hind Jai Sri Ram
@user-sc9dr6mn3o
@user-sc9dr6mn3o Жыл бұрын
హరిజనులు అంటరాని వారు ఎలా అయ్యారు సాక్షాత్తు దేవుని కుమారులకు సెంటు భూమి లేకుండా ఎలా అయ్యింది కొన్ని సంస్కృత పదాలు కంఠస్థపట్టినంత మాత్రాన ఈ దేశానికి ఒరిగేదేమీ లేదు
@srinivasulugumadavally7626
@srinivasulugumadavally7626 Жыл бұрын
గురువుగారి పాదయుగళానికి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏
@bhaskerreddy4036
@bhaskerreddy4036 Жыл бұрын
Chala baagundandi mee interview, thanks.
@user-sc9dr6mn3o
@user-sc9dr6mn3o Жыл бұрын
సొల్లు చేపకయ్య పంతులు ఇప్పటికీ దేవదాసు వ్యవస్థ ఉంది అడుగడుగునా అంటరానితనం ఉంది మహానుభావుడు అంబేద్కర్కి అద్దె ఇల్లు దొరకలేదు నీళ్లు ఇవ్వలేదు
@sunithamltdmltlabtechnicia999
@sunithamltdmltlabtechnicia999 11 ай бұрын
Tqtqtq namastey guruvugaru ❤super 👌
@drdsreekanth
@drdsreekanth Жыл бұрын
Very well explained
@venkateshgude7618
@venkateshgude7618 Жыл бұрын
బ్రహ్మం ని ఎవరు ఉపసించుటరో ఎవరు బ్రహ్మం ను తెలుసుకుంటారు వాళ్ళు బ్రాహ్మణులు ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వాళ్ళు క్షత్రియులు పోషణ ఎవరు చేస్తారో వాళ్ళు వైశ్యులు కేవలం కర్మలు ఎవరు చేస్తారో వాళ్ళు శుద్రులు జన్మతః అందరూ శుద్ర వర్ణానికి చెందిన వారే అది వాళ్ళ వాళ్ళ కర్మలను ఆధారం చేసుకొని వుంటుంది బ్రాహ్మణుని ఇంట పుట్టినంత మాత్రం చేత అతను బ్రాహ్మణుడు అవ్వడు అతడు బ్రహ్మమును నిరంతరం ఉపాసన చేస్తూ వుంటాడో బ్రహ్మ జ్ఞానం పందుతాడో అతడు బ్రాహ్మణుడు. అలాగే మిగతా వర్ణాలకు కూడా అదే వర్తిస్తుంది
@gandhamramesh7940
@gandhamramesh7940 Жыл бұрын
He is really a great person
@venkannaM0050
@venkannaM0050 Жыл бұрын
Praveen గారి అజ్ఞానానికి జోహార్లు.....
@luckylucky7058
@luckylucky7058 Жыл бұрын
అజ్ఞానం కాదు బాబు జ్ఞానం అని టైప్ చేయు .
@karnakarna1305
@karnakarna1305 Жыл бұрын
​@@hemasai175-f1o😂😂😂😂 arererere... Enna dialogue thalaiva😂😂😂
@jaipalreddykrishnareddy1565
@jaipalreddykrishnareddy1565 Жыл бұрын
Super interview... knowledgeable
@MuraliMurali-pl5yd
@MuraliMurali-pl5yd Жыл бұрын
Super Spirchuval. Speech GURUV gariki pranamam
@praveendacharam1470
@praveendacharam1470 Жыл бұрын
ప్రవీణ్ కుమార్ గారికి నాయోక్క పాదాభి వందనాలు 🙏🙏
@TheKing-df5eo
@TheKing-df5eo Жыл бұрын
వాడి మొ'డ్డ చీ'కు 🤣
@raghavkakarla7599
@raghavkakarla7599 Жыл бұрын
@@TheKing-df5eo nee gudda em nosthundi ra kukka
@SuryaSridhargoud99
@SuryaSridhargoud99 Жыл бұрын
​@@TheKing-df5eonuv chese pani andaru cheyyali anukoku
@deeepsss
@deeepsss Жыл бұрын
​@@TheKing-df5eo nuvvu chese pani andariki cheppala? 😂😂
@rangaiahoruganti9779
@rangaiahoruganti9779 Жыл бұрын
​​​@@deeepsss అందుకే పెద్దలు చెప్పేది జైసా జాత్ వైసా బాత్ అని కిరస్తానీ జాతి కదా హిందూ ధర్మం గురించి ఆ అబ్బాయి చెప్తుంటే తట్టుకోలేక వినలేక ఇలా సొల్లు వాగుతున్నాడు.పేరు చెప్పలేని వెధవ అంతే
@savarkartheruler
@savarkartheruler Жыл бұрын
Well excellent interview I ever seen this hats off to u shastri garu and anchor
@manoharyadav9121
@manoharyadav9121 Жыл бұрын
Great knowledge he have , HARA HARA MAHADEVA
@Krishnakarthik660
@Krishnakarthik660 11 ай бұрын
Excellent message ❤❤❤❤
@Srivishnutejas
@Srivishnutejas Жыл бұрын
Thank you ❤
@harim4102
@harim4102 Жыл бұрын
Awesome 👍
@subbaraygudipati5920
@subbaraygudipati5920 Жыл бұрын
Very good information explanation sarmagaru🙏 congratulations
@chandrasekhar3944
@chandrasekhar3944 Жыл бұрын
Telini vishayalu baga chepparu sharma garu.nice keepitup.
@govardhanm1678
@govardhanm1678 Жыл бұрын
Ancor's attitude and body language are not good to see 🙈
@vivekmanikandandamodaran7566
@vivekmanikandandamodaran7566 Жыл бұрын
Chaala baaga cheparu 🙏🙏🙏 Aum gurubyo namaha
@babubangaram6882
@babubangaram6882 Жыл бұрын
Anchor కొంచెం interview pai concentration chesthey బాగుండు... ఆ దిక్కులు చూడడం మానేసి
@pallibadrachalam146
@pallibadrachalam146 Жыл бұрын
జై.. శ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻
@kuttibommali8748
@kuttibommali8748 11 ай бұрын
Guruvu daru Mee pravachanam chala. Bagundhi
@bunekaryellaiah6034
@bunekaryellaiah6034 Жыл бұрын
బాగుంది.. ...అయ్యగారు
@maheshk1353
@maheshk1353 5 ай бұрын
👏👏👏
@avnath123
@avnath123 10 ай бұрын
Very well explained mr sarma
@perumallaah4240
@perumallaah4240 Жыл бұрын
వీడికి చదువు అబ్బలేదు పాపం వీళ్ళ అమ్మగారు గ్రహించింది వీడికి చదువు రాదు అని వీడి బ్రతుకుడెరువు ఎట్లా అని ఆలోచించింది కాబోలు
@nageshkunkumma5648
@nageshkunkumma5648 Жыл бұрын
Mari me masjid lo mullalu kuda ante kada .okarini nedenchetapudu medi correct ga undaleda chusukovaali.
@anasuyareddy8104
@anasuyareddy8104 Жыл бұрын
కొంచెం సంస్కృతం లో ఉన్న శ్లోకాలు చదివి తరువాత మాట్లాడు.నీవు చేదివే చదువు వల్లనే నీకు ఈ అజ్ఞానం ఉంది.అతడు చదివిన నిజమైన చదువు అన్నింటినీ అర్థం చేసుకోగల వివేకం జ్ఞానం ఇచ్చింది. నీకు అతనికి ఉన్న తేడా తెలియాలంటే అతను చదివిన చదువు నువ్వు చదువు చూద్దాం.
@user-wq6ur4or7q
@user-wq6ur4or7q 6 ай бұрын
Well said Praveen Kumar Sharma!
@padmam123
@padmam123 Жыл бұрын
శభాష్ రాజా మొదటి ప్రశ్న లో పాస్ అయ్యావు నాయన, శుభం
@reader980
@reader980 Жыл бұрын
❤❤❤❤❤the man praveen enlightened all ....want to meet you and take blessings...
@rajuupanduga1978
@rajuupanduga1978 Жыл бұрын
👌👌👌
@kellaganesh2165
@kellaganesh2165 11 ай бұрын
🙏🙏🙏
@whatisreality3743
@whatisreality3743 Жыл бұрын
Super guruvu garu
@chodesrinivas4981
@chodesrinivas4981 Жыл бұрын
Great person❤
@gbonfire173
@gbonfire173 Жыл бұрын
Super guruvu garu jai sriram
@KuvavaNaveen
@KuvavaNaveen Жыл бұрын
😊😊😊😊😊
@Pakodi620
@Pakodi620 Жыл бұрын
రామాయణం లక్షల సంవత్సరాల క్రింద జరిగింది అది నిజం సరే . ఆర్యన్స్ , ద్రావిడ్స్ వేల సంవత్సరాల క్రితం సిద్ధతం అబద్దం అంటున్నారు . మళ్ళీ బ్రహ్మన్స్ జ్ఞాన సంపూర్ణులు అంటున్నారు , మిగిలిన జాతి వారు మీకు సేవ చేయాలి అంటున్నారు , ఏంటి పంతులు గారు మీరు చెప్పేది.
@Karnasivaraj
@Karnasivaraj Жыл бұрын
ఈ అన్నయ్య ఏ వీడియోస్ చేసిన కొన్ని గుంపులు నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు వాళ్లే వీళ్ళు మీమ్ గాళ్ళు,(కిరస్తానియులు),మరకలు, కమ్మీలు, ఖాన్ గ్రేస్ భక్తులు.
@manumahi6481
@manumahi6481 Жыл бұрын
Chala Baga❤❤❤❤❤ chepparu ❤❤❤❤❤❤
@raajaendar
@raajaendar Жыл бұрын
**నా ఆధ్యాత్మిక ప్రయాణం అనేటటువంటిది😇😇😇**
@rakeshpattel143
@rakeshpattel143 Жыл бұрын
Supar 🎉🎉
@RAJESHKANNA4JOY
@RAJESHKANNA4JOY Жыл бұрын
Super brother 🙏🙏🙏🙏
@indian5546
@indian5546 Жыл бұрын
సిగ్నేచర్ స్టూడియో యాజమాన్యానికి క్రాంతి గారికి కూడా ధన్యవాదాలు దయచేసి మీరు ఇలాంటి గురువులని మరి కొందరిని అప్పుడప్పుడు మీరు ఇంటర్వ్యూలు చేస్తూ ఉండండి దీనివల్ల గొర్రెలు గా మారిన కొందరు హైందవులు తిరిగి గోవులుగా మారే అవకాశం ఉంది ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@rameshreyyi7339
@rameshreyyi7339 Жыл бұрын
Signature chnl valla Chala visayalu thelusukuntunnam Chanel ki dhanyvadhamulu, chinna vayasu lone intha jnanam tho unna mahanubavudiki 🙏🙏
@whatisreality3743
@whatisreality3743 Жыл бұрын
Ambedkar garu mundhey cheppaaaru cristianity gurinchi he is great person
@Madhu.Lavanya.5476
@Madhu.Lavanya.5476 Жыл бұрын
@IVK824
@IVK824 10 ай бұрын
చాలా బాగా సమాధానాలు చెప్పారు శర్మ గారు... మీకు ప్రణామాలు 🙏👍
@AnilsriMathangi-gr1ge
@AnilsriMathangi-gr1ge Жыл бұрын
నాకూడా అలాగే ఉంది స్వామీజీ ముందు జన్మ నాకు గుర్తు ఉంది ఎం ఏం జరిగినయో ఇక్కడ పుట్టానో నా అమ్మ నాన్నలు ఎవరో నేను ఎలా చనిపోయాను కూడా గుర్తుంది... ఎవరు నమ్మడం లేదు.... కానీ నాకు అన్నీ గుర్తొస్తాయి
@kurpakurpa8850
@kurpakurpa8850 Жыл бұрын
ufff devuda ento manusulu
@dharavathsomannaniak3596
@dharavathsomannaniak3596 Жыл бұрын
Super
@krishnakumari2959
@krishnakumari2959 Жыл бұрын
Jai hind..
@Gou-Rakshit-Dal
@Gou-Rakshit-Dal Жыл бұрын
శూద్రులు అంటు ప్రత్యేకంగా లేరు. జన్మనే జాయతే శూద్రః అని శ్రీక్రిష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అంటే ఎవ్వరైనా సరే మనిషి అనే వాడు పుట్టుకతోనే శూద్రుడే... బ్రహ్మ జ్ఞానము పొందితే మాత్రమే బ్రాహ్మణుడు ఔతాడు. బ్రహ్మ జ్ఞానమును ఎవ్వరైనా పొందవచ్చు. దానిని పొందిన ఎవ్వరైనా బ్రాహ్మణుడే.దానిని పొందని వారు ఎవ్వరైనా శూద్రుడే. ఐతే బ్రాహ్మణడిగా మారిన వాడే తోటి బ్రాహ్మణులను, గో సంతతిని, దేవాలయములను, వైదిక ఆచర-సాంప్రదాయములను కాపాడడానికి సిద్ధ పడితే క్షత్రియుడు అన్నారు. సమాజాన్ని నడిపించడానికి ఆర్థిక పరమైన వ్యవసాయం, వాణిజ్యం, వ్యాపారం చేస్తే వైశ్యలు అన్నారు. బ్రాహ్మణులైన వారందరూ పండితులు కారు. క్షత్రియులైన వారందరూ రాజులు కారు. వైశ్యులైన వారందరూ శ్రేష్ఠులు కారు... శూద్రులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవలు చేసేవారు అనడం మిడిమిడి జ్ఞానం...
@ramalakshmivenna18meinther27
@ramalakshmivenna18meinther27 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srilakshminarayanayelli8628
@srilakshminarayanayelli8628 Жыл бұрын
One interview for all questions and doubts
@lokarakshakudu7598
@lokarakshakudu7598 Жыл бұрын
చెడు చేసే వాళ్ళే ఎక్కువ, మరి మనుష్యుల జనాభా తగ్గాల-జంతువుల జనాభా, పక్షుల జనాభా, చెట్టు ల జనాభా పెరగాలి మరి ఎందుకని మనుషుల జనాభా పెరుగుతుంది పక్షుల జనాభా తగ్గుతుంది జంతువుల జనాభా తగ్గుతుంది చెట్టు ల జనాభా తగ్గుతుంది చెడు పెరిగినప్పుడు మనుషుల జనాభా తగ్గాలి పందుల జనాభా పెరగాలి మనకి magic లు కావాలి మనకి logic లు అవసరం లేదు 😎😎😎😎😎😎😎 పునర్జన్మ లేదు... నేను నిరూపిస్తా 😎😎😎😎😎😎😎
@gundarapukiran5631
@gundarapukiran5631 11 ай бұрын
శర్మ గారికి ధన్యవాదాలు. మీ సంభాషణ లో చాలా సమస్యలకు సమాధానాలు చెప్పారు
@vijaysannisetty3736
@vijaysannisetty3736 10 ай бұрын
మీకు సూపర్ శర్మ గారు
@surendar2
@surendar2 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@goudchoti
@goudchoti Жыл бұрын
దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న కి సూపర్ ఆన్సర్... స్వామి
@surendar2
@surendar2 Жыл бұрын
నేను చుసిన విన్న the best ఇంటర్వ్యూ మీకు కోటి కోటి దండాలు శర్మగారు
@pavansai201
@pavansai201 Жыл бұрын
Ide dandaalu ninnu kanna thalli dandrulaku pettavu bro
@surendar2
@surendar2 Жыл бұрын
@@pavansai201 లెక్క తెలియదు
@pavansai201
@pavansai201 Жыл бұрын
​@@surendar2 ela coment rupamlo kanabadela proof unda bro pics kaani videos kaani
@surendar2
@surendar2 Жыл бұрын
రేపు ఇంటి దగ్గరికి రా ప్రూఫ్స్ చూపెడుతా
@surendar2
@surendar2 Жыл бұрын
నువ్వు కుడా మీ అమ్మ నాన్నల కు దండం పెట్టిన ఒక pic పెట్టు నేను కుడా సంతోషిస్తా. నీలాగా నే నేను కూడ పెడతా
@sureshlimmalasuresh3768
@sureshlimmalasuresh3768 Жыл бұрын
పునర్జన్మ అనేది లేదు కానీ మనిషికి చావు లేదు అని దేవుడు మానవ జాతికి చెప్పే శందశం మాత్రమే...ఆ. బాలుని ద్వారా . ఇచ్చాడు అంతే కానీ జన్మం సిద్ధింతము....లేదు.... ఈ బాబా చెప్పే ది తప్పూ
@raghavaraom2276
@raghavaraom2276 11 ай бұрын
శర్మగారి జ్ఞానానికి పాదాభివందనములు అలాగే వారిని పరిచయం చేసిన యాంకర్ గారికి ధన్యవాదాలు.
@kmn1247
@kmn1247 Жыл бұрын
Good speech sir
@srinivaspingeli4780
@srinivaspingeli4780 Жыл бұрын
Nice answers. యద్భావం తద్భవతి. దేవుడు ఉన్నాడా అనుకునేవారికి ఉన్నాడు. లేడు అనుకునేవాడికి సమస్య లేదు. Ok
@anilkumar-fw1hm
@anilkumar-fw1hm Жыл бұрын
Swamy ji is a Good story teller.
@wakeup1543
@wakeup1543 Жыл бұрын
He clearly said, his mother and grand father pressured him to do it, if they couldn't haven't, he couldn't be like this, this is what happening from ages, fathers, forefathers carrying god's, and generations carrying
@haindavasakthibalaram1844
@haindavasakthibalaram1844 Жыл бұрын
జై శ్రీరామ్🙏 పుట్టిన ప్రతి మనిషి సూద్రుడే,కానీ.. ఎంచుకొని చేస్తున్న పని వలన బ్రాహ్మణ క్షత్రియులు గా మారుతారు..
@vijaygoud2330
@vijaygoud2330 Жыл бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@akhildatha6139
@akhildatha6139 Жыл бұрын
Om namashivaya🙏🏻
@eralachinna4148
@eralachinna4148 Жыл бұрын
శర్మ నీకు ఏమీ లేదు
@thakurjalandersing6030
@thakurjalandersing6030 Жыл бұрын
Sri matre namaha
@surarchithayanamaha4885
@surarchithayanamaha4885 Жыл бұрын
We need More inter views from him
@jyosyulavijayalakshmi6687
@jyosyulavijayalakshmi6687 2 ай бұрын
Super sarmagaru
@sainikhil7779
@sainikhil7779 Жыл бұрын
Jai Shree Ram🚩🚩🚩
@hemalatha3014
@hemalatha3014 Ай бұрын
అథ్భుత మైన మేథస్
@niteshsonkamble.9062
@niteshsonkamble.9062 Жыл бұрын
Anna bhairi naresh gari interview chusaka ivvani assalu nammaleka potunna
@teatouch
@teatouch Жыл бұрын
Ayyo....
@Myhomeclips
@Myhomeclips Жыл бұрын
In which book Baba saheb Ambedkar said. Please let in no.
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
ఆ బాబు గొప్ప జ్ఞాని...but అడిగే వాడు అహంకారి గా ఉన్నాడు. వెనకాల బుద్దుని విగ్రహం ఉంది... అతని వళ్ళ దేశానికి ధర్మానికి కలిగిన ఏమన్నా ఉపయోగం కలిగిందా... క్రిష్ణ భగవానుని కంటే గొప్పగా ఏమన్నా ఆచరించి చూపించాడా
@lokarakshakudu7598
@lokarakshakudu7598 Жыл бұрын
అంబేద్కర్ ఏమన్నాడో msm updates అంబేద్కర్ అని యూట్యూబ్ లో చూడండి 😎😎
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 11 ай бұрын
యాంకర్ తనకన్నా చిన్న వారైన సరే గురువు గారిని మీరు గురువు గారు అంటూ సంబోధించడం గొప్ప విషయం....
@gajjadatinku5700
@gajjadatinku5700 Жыл бұрын
Please we require interview of this swamiji with bairi Naresh.
@gamya1994
@gamya1994 Жыл бұрын
Questions ki answer ki sambandham ledhu.😂😂😂 శూద్రులు కళ్ళుతెరువడ్రా. రెడ్డి నుండి హరిజనుల వరకు జ్ఞానం లేదట సేవలు చేయలట 😳😳😳😳😳.
@AnilsriMathangi-gr1ge
@AnilsriMathangi-gr1ge Жыл бұрын
🤣🤣🤣🤣👍🏻
@svnursery9593
@svnursery9593 Жыл бұрын
వర్ణము అనేది పుట్టుక ను బట్టి రాదు ,ఏ వర్ణంలో పుట్టినా స్వభావాన్ని మార్చుకుని దైవ జ్ఞానం పెంచుకుంటే దాన్ని బట్టి వర్ణము మారుతుంది ,
@raghavkakarla7599
@raghavkakarla7599 Жыл бұрын
Gnanam ledu ani akkada prasthavinchaledu nuvvu vedam nerchuko nuvvu kuda pandithudu vaidikudu ani pilvabadthav ku la vyavastha rajakiya kukkalu chesay ee kalam lo kulam ekkada choosthunnav oka documents lo thappa
@raghavkakarla7599
@raghavkakarla7599 Жыл бұрын
Kulalu levu ante mottamodata nashtapoyedi rajakiya kukkale Oke kulam oke matham bharathiyulam
@anithaseelam2256
@anithaseelam2256 Жыл бұрын
Nee narrow mindedness ni etarula meeda ruddadam oka vyadhi..... Chillara earukuney rakam Jai Srimannarayana🙏🙏🙏🙏
@srikanthss6634
@srikanthss6634 Жыл бұрын
16:15 to 17 super question 👌👌
@giramesh6196
@giramesh6196 Жыл бұрын
Sharma Garu namaste
@prasadk-xt2rs
@prasadk-xt2rs Жыл бұрын
Hinduvuluga puttadam mana adrustam JAI HIND JAI BHARATH🇮🇳
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 165 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 13 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Bangaraiah Sharma Sensational Interview With Kranthi | Signature Studios
58:33
Aghora Exclusive Interview | Signature Studios| Signature Studios
3:27
Signature Studios
Рет қаралды 30 М.
Gymrat CAT is a CHEATER?! 🙀 #kitten #cat #cute #aicat
0:45
Stunning Cat Stories
Рет қаралды 22 МЛН
КАРОЧЕ НЕУДОБНАЯ СИТУАЦИЯ😱🔥 #shorts
0:45
ПОПОВИЧИ
Рет қаралды 4,7 МЛН
Вся страна в очередях, а ты без очереди...
0:52
МиRRные Чувства
Рет қаралды 2,3 МЛН
Как мама ухаживает за мной VS гостями
0:50
Время горячей озвучки
Рет қаралды 3,2 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
0:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН