నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA॥Hosanna Ministries 2024 New Song Pas.RAMESH & ABRAHAM

  Рет қаралды 76,983

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

4 ай бұрын

• Hosanna Ministries Int...
#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే "
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకే అంకితం (4)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "

Пікірлер: 57
@Gospel_Messages_2023
@Gospel_Messages_2023 3 ай бұрын
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా"2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2" నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం"2" నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
@paulpraveen8984
@paulpraveen8984 3 ай бұрын
@sujitha1993
@sujitha1993 2 ай бұрын
Jesujesusson
@DivyavaniSayala
@DivyavaniSayala 23 күн бұрын
Super
@DivyavaniSayala
@DivyavaniSayala 23 күн бұрын
Super Songs
@user-pb9zq6tw6y
@user-pb9zq6tw6y 13 күн бұрын
My,faverate,song
@malloluchekri7935
@malloluchekri7935 14 күн бұрын
అద్భుతం......పాట... దేవునికి బహు మహిమ కలుగుగాక..... దేవుడు,మీకు మరింత ఆరోగ్యం,ఆయుష్షు ఇచ్చి,ఆయన నామ ఘనత కొరకు వాడుకోవాలి,ఐక్యత,సమాధానంతో.....🎉
@YRK_RAVI_YT
@YRK_RAVI_YT 4 ай бұрын
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే " నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "
@RajuRaj-gy6by
@RajuRaj-gy6by 4 ай бұрын
Thank you bro
@user-cq3gx3cd1f
@user-cq3gx3cd1f 3 ай бұрын
Nice
@jagapathirao2213
@jagapathirao2213 3 ай бұрын
Supper song
@chappidikumari7731
@chappidikumari7731 3 ай бұрын
🙏👌👌👌👌👌👌👌👌🤏👌👌👌👌👌👌
@yesubabuknl
@yesubabuknl Ай бұрын
Brother 2 charanam lo last line marchipoyaru And 3 charanam kuda
@pasupulasunkanna951
@pasupulasunkanna951 Ай бұрын
Praise the lord my jesus Christ
@kakivijay3760
@kakivijay3760 4 ай бұрын
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa
@olivarajump99
@olivarajump99 12 күн бұрын
Superb Anna Mee voice chala Baga padaru praise the lord anna
@kakivijay3760
@kakivijay3760 4 ай бұрын
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu yesayyaaaa NAA yesayyaaaa NAA Thandri nikeegaaaaa sthuthi malikaaaaaa yesayyaa nee korakeee ee ganaaaa vedhikaaaaa naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mahaaaa ganaudaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤nithi baskarudaaaaa maaa madhilo mahaaaa rajuuuuuuuvu niveeenayyaaaaaaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤nee premaaaa kaii naa Thandri Naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤maa jivithakalamanthaa maa aradyaaaaaaa Dhaivamaaaaaaa yesayyaa NAA yesayyaaaa NAA yesayyaaaa NAA Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakaaaaa Mee chethamee maa andhari patlaa neraverchabadunu gaakaaa mee sevakulapaii nindugaa Mee krupaa Mee parishuddathma thodugaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa mee sevakulainaa abrham anna pai nindugaaa mee krupa mee parishuddathma thodugaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa mee prajalandharupaii mee ayyaaaa maa.svashaaaa nisvasaaaa niveeenayyyaaaaàaaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mee prajalandharipai ayyaa mee krupaa Mee parishuddathma nindugaa thoduga undunu gakaaaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ayyaaaaaa maa premaaaa prapanchamuuuuu niveeeee nayyaaaaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤maa andhari patlaa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakaaaaa Mee chethamee maa andhari patlaa neraverchabadunu gaakaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa naa Thandri Naa Thandri ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mee padala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
@spchinna2736
@spchinna2736 4 ай бұрын
👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప ANNA WORLD WIDE HEART TOUCH SONG ANNA HOSANNA MINDIR DORNALA PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 🛐🙏👏🌼💞🕊️🌹
@pasupulasunkanna951
@pasupulasunkanna951 4 ай бұрын
Praise the Lord my jesus Christ ameen Thank you my jesus Christ ameen
@thummalaaruna7497
@thummalaaruna7497 4 ай бұрын
Amen amen amen 🔥 hallelujah hallelujah hallelujah praise the lord 🙏 ayyagaru
@eswarammam3025
@eswarammam3025 4 ай бұрын
Praise. The. Lord. Anna. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mageshmartin4561
@mageshmartin4561 4 ай бұрын
Praise the Lord
@PoleswaraoAllam
@PoleswaraoAllam Ай бұрын
Praise the lord super songs 👑👑👑👑👏👏👏👏🙏🙏🙏🙏
@vanajathommandru
@vanajathommandru 4 ай бұрын
Ni korake e ghana vedhika
@jhansiraniagwteacher6408
@jhansiraniagwteacher6408 4 ай бұрын
Super cute God bless you Annaya Amen🙏🙏🙏🙏🙏🙏
@AnilKumar-wd6zk
@AnilKumar-wd6zk 4 ай бұрын
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏
@naadialoguenaaishtam920
@naadialoguenaaishtam920 3 ай бұрын
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 anna
@vanajathommandru
@vanajathommandru 4 ай бұрын
Praise the lord 🙏 Abraham anna praise the lord 🙏 Ramesh anna
@lakshmi7183
@lakshmi7183 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@dasutagaram6054
@dasutagaram6054 3 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮super anna
@prasadjaldi5866
@prasadjaldi5866 4 ай бұрын
Praise the lord Anna
@allekrishna7635
@allekrishna7635 Ай бұрын
Parishuddudaaa
@MalleswariG-oo1rq
@MalleswariG-oo1rq 4 ай бұрын
Praise the lord Anna 🙏🙏
@naadialoguenaaishtam920
@naadialoguenaaishtam920 3 ай бұрын
Super super song
@chappidikumari7731
@chappidikumari7731 3 ай бұрын
🙏🙏🙏🙏👌👌👌👌👌
@UsharaniDidla
@UsharaniDidla Ай бұрын
🎉
@nageshwaraodevarakonda3736
@nageshwaraodevarakonda3736 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chappidikumari7731
@chappidikumari7731 3 ай бұрын
😊😊😊😊😊😊😊😊
@rambabubandaru3967
@rambabubandaru3967 4 ай бұрын
🎉🎉🎉🎉🎉
@pasupulasunkanna951
@pasupulasunkanna951 3 ай бұрын
Praise the lord my jesus Christ Thank you my jesus Christ
@voiceless_angles7
@voiceless_angles7 2 ай бұрын
What a song 😍❣️🙏♾️✝️
@ranibenharoffical
@ranibenharoffical 3 ай бұрын
Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@chappidikumari7731
@chappidikumari7731 3 ай бұрын
🙏👌👌👌👌👌👌👌🤏🤏
@chappidikumari7731
@chappidikumari7731 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👌👌👌
@chappidikumari7731
@chappidikumari7731 2 ай бұрын
❤❤❤❤
@chashachasha6370
@chashachasha6370 Ай бұрын
Flutist name please, What a playing.!!! Excellent..!!!
@chappidikumari7731
@chappidikumari7731 3 ай бұрын
🎉😂😂 0:48
@chappidikumari7731
@chappidikumari7731 3 ай бұрын
❤❤😂
@user-wb1kc9qi3z
@user-wb1kc9qi3z 4 ай бұрын
బ్రో... ఓన్లీ ఫ్రంట్ కూచున్న వాళ్ళకి మాత్రమే క్లారిటీ గా వినిపిస్తుంది... సైడ్ కూచున్న వాళ్ళకి అసలు క్లారిటీ లేదు .. స్టేజ్ 180°కవర్ అయెల చూడండి...అంతా పెద్ద సభా లో మీ టీమ్ ఒకరు ఒక బాక్స్ సెట్ దగ్గర ఉండి... అలా అన్నిటినీ కవర్ చేస్తే... బాగుంటుంది కదా మేం అయితే నో సటిఫ్పై అసలు msg అర్ధం కాలేదు ఫస్ట్ రోజు..😢😢😢😢
@Bro_Prem
@Bro_Prem 4 ай бұрын
Headset pettuko anna 😊❤
@user-wb1kc9qi3z
@user-wb1kc9qi3z 4 ай бұрын
@@Bro_Prem Live lo bro unna... KZfaq live kadhu...
@cheers1963
@cheers1963 3 ай бұрын
Yes,e year tents lo ite asalu speakers kuda install cheyala second day morning half service ipoye varaku.
@Rkvideos2206
@Rkvideos2206 3 ай бұрын
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా"2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2" నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం"2" నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
@abhignaskitchen
@abhignaskitchen 3 ай бұрын
❤😊❤❤❤❤❤super
@glorytailor8362
@glorytailor8362 3 ай бұрын
Praise the lord anna 🙏🙏
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 28 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 14 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 3,4 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 18 МЛН
Hosanna New Songs -  నిత్యతేజుడా - Nityatejuda - 34th Album 2024
1:11:15
КАРОЧЕ НЕУДОБНАЯ СИТУАЦИЯ😱🔥 #shorts
0:45
ПОПОВИЧИ
Рет қаралды 7 МЛН
Matt Kills Dexter's Deer | Dexter: New Blood S1E1 | #Shorts
0:51
Clashed PR
Рет қаралды 12 МЛН