How to Notice Sciatica Pain? | Reduces Stomach Fat | Best Floor Exercises | Dr. Ravikanth Kongara

  Рет қаралды 221,816

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Жыл бұрын

How to Notice Sciatica Pain? | Reduces Stomach Fat | Best Floor Exercises | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#sciatica #fatburn #floorexercise #drravihospital #drravikanthkongara

Пікірлер: 321
@trinadhvenkat8782
@trinadhvenkat8782 Жыл бұрын
మీ నిస్వార్థ సేవకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు డాక్టర్ గారు
@jayapradachukka9329
@jayapradachukka9329 Жыл бұрын
Thanks Babu
@SPSASTRI
@SPSASTRI 10 ай бұрын
అవునండి...
@vlogspace5832
@vlogspace5832 Жыл бұрын
నేను కాలిగా ఉన్నా సరే మీలాగా ఇతరుల కోసం ఎంత మంచి పని చేయలేను డాక్టర్ గారు మీకు న కోటి నమస్కారం 🙏😍🌹🌹🌹🌹🌹🌹❤️
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 Жыл бұрын
మీ ట్రీట్మెంట్ లో భాగంగా చెప్పిన ఫ్లోర్ ఎక్సర్సైజ్ లు మీరే వీడియోలు చేయడం మహదానందం గా ఉంది సార్ నాకైతే 🙏🙏
@santhikishoreparvathaneni957
@santhikishoreparvathaneni957 Жыл бұрын
,.= a consnoooosinar B Goooo
@KishoreKumar-zl9hb
@KishoreKumar-zl9hb Жыл бұрын
Name of tablet
@siyonulalitha8298
@siyonulalitha8298 Жыл бұрын
థాంక్యూ డాక్టర్ సయాటికా ప్రాబ్లం నుంచి ఎలా విడుదల పొందాలో ఇంకా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగేలా ఒక వీడియో చూసి పెట్టండి ప్లీజ్ నాకు హాస్పిటల్ కి వెళ్లి చూయించుకొని మందులు వాడే అంతా స్తోమత లేదు థాంక్యూ మీరు చేయుచున్నటువంటి సేవలకు థాంక్యూ సో మచ్
@Chinni_Bhukya.95
@Chinni_Bhukya.95 Жыл бұрын
థాంక్యూ సో మచ్ సార్ యువర్ వేలబుల్ టైం. మాకు తెలియని విషయాలు కూడా చెప్తున్నందుకు చాలా గ్రేట్ సార్ మీరు. 🙏🏻🙏🏻
@psraoponugumatla3773
@psraoponugumatla3773 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@rohinigajula7908
@rohinigajula7908 Жыл бұрын
Andareke anee veseyalu teleyajasa meeku Chala thanks sar
@govindarajuguravana8509
@govindarajuguravana8509 Жыл бұрын
నమస్కారం సర్.....రవికాంత్ ఫ్యాన్స్ ఇక్కడ....నేను మీకు చాలా పెద్ద అభిమానిని...ఫ్రమ్ శ్రీకాకుళం....
@rameshdarling2987
@rameshdarling2987 Жыл бұрын
Dr RK gari fan ikkada
@user-hm3rr7eg9g
@user-hm3rr7eg9g 10 ай бұрын
You are such a wonderful doctor, Nowadays no doctor is like this You are great Sir👌👌👌
@venkatramana7370
@venkatramana7370 10 ай бұрын
చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయండీ
@suhasinisuhasini8704
@suhasinisuhasini8704 Жыл бұрын
చాల చక్కగా వివరించి చూపించారు.చల.సంతోషము. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
@sandeshreddy8959
@sandeshreddy8959 Жыл бұрын
Deeni gurinchi wait chestu unam video kosam. Meeru pettaru. Thanku andi
@parapatitarakeswararao3308
@parapatitarakeswararao3308 8 ай бұрын
చాలా మంచిది Dr గారు మీలాంటి వాళ్ళు మాకు దోరుకునందుకు. చాలా ధన్యవాదాలు
@sivajyothi1969
@sivajyothi1969 Жыл бұрын
Thank you so much Dr. For your valuable suggestions, and meere swayamga exercises chesi vivaristunnaru. You are great👍👏👏
@vtubeplus9005
@vtubeplus9005 9 ай бұрын
We are really lucky to have such kind and social responsible doctor like RaviKanth Kongora sir..now a days all other doctors are polluted for money..we should form a committee like Ravika th sir to change this world and bring back our olden days
@srinuvasuguda1496
@srinuvasuguda1496 Жыл бұрын
థాంక్స్ సార్ మంచిగా చెప్పారు ఆరోగ్యానికి చాలా మంచిది సార్ థాంక్స్
@crrgreenlife1064
@crrgreenlife1064 Жыл бұрын
Excellent demonstration thank you sir🙏🙏🙏
@godavarivantagadi9106
@godavarivantagadi9106 Жыл бұрын
ఇంత మంచి ఎక్సర్సైజ్ చెప్పినందుకు చాలా థాంక్స్ డాక్టర్ గారు మీరు దేవుడు ఇంత మంచి వీడియోస్ చేసి మాలాంటి వాళ్ళకి మధ్యతరగతి వాళ్లకి మధ్యతరగతి వాళ్లకి ఊపిరి పోస్తున్న డాక్టర్ గారు❤❤❤👋👋👋👋👃👃👃
@prakashsetti7847
@prakashsetti7847 3 ай бұрын
Such a wonderful doctor Thank you so much sir Good information
@devaraosindhe9009
@devaraosindhe9009 Жыл бұрын
Dr.babu.meeru.maa.arogyam.gurinchi.chalamanchiga.cheppinanduku. Dhanyvadalu.
@Jayasreejayasree-lu5nf
@Jayasreejayasree-lu5nf Жыл бұрын
Mee videos anni chusthu untta meru genunuga anni paefect ga clear ga cheputhunnarau sir tnq somuch sie
@kalyanim8473
@kalyanim8473 Жыл бұрын
ట్రీట్మెంట్ తో పాటు ఫిట్ నెస్ క్లాసులు కూడా చెప్పేస్తున్నారు మీరు సూపర్
@gnrglk1989
@gnrglk1989 11 ай бұрын
Super explain Dr Ravikanthgaru👌
@satyam7483
@satyam7483 Жыл бұрын
🙏 చాలా బాగా వివరించారు డాక్టర్ గారు. మీకు ధన్యవాదాలు. 🙏 మా కోసం మీ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు ఎలా తెలపాలో అర్థం కావడం లేదు. ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను 🙏 వైద్యో నారాయణో హరి అంటే మీరే. మీరు మా పాలిట దేవుడు. మా ఆరోగ్యం బాగుండాలని మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చిస్తున్నందుకు ధన్యవాదాలు. 🙏
@siraj0782
@siraj0782 Жыл бұрын
Thank you so much sir No, words to appreciate to you sir Chala chala manchi vishayalu cheptharu sir meelantti doctor's street ki okkaru unna chalu sir 🙏🙏
@PavanKumar-vv7ng
@PavanKumar-vv7ng 5 ай бұрын
Life is happy when doctor is friend❤❤❤❤
@jyothikaja200
@jyothikaja200 Жыл бұрын
Meeru excellent ga explain chesaru sir tq sooo much
@ramadevivankadari8718
@ramadevivankadari8718 Жыл бұрын
Thank u Doctor garu 🙏🙏
@mallikarjun9796
@mallikarjun9796 Жыл бұрын
Thank you very much Doctor.
@kameswarimaddali9287
@kameswarimaddali9287 Жыл бұрын
చాలా చాలా కృతజ్ఞతలు. కుడి భుజం నొప్పికి excercises చెప్పండి. ప్లీజ్.
@durgamani1787
@durgamani1787 Жыл бұрын
Sir meru chala great meru and me family eppudu healthy ga happy ga undalani korukuntunam sir
@rkd5551
@rkd5551 Жыл бұрын
Tq so much sir nene adiganu exercise lu chesi chupinchamani thanks alot
@vijayakamini99
@vijayakamini99 10 ай бұрын
Sooo Thanks Andi Dr garu 🙏
@chgeetha417
@chgeetha417 Жыл бұрын
wow Supper సర్ చాలా బాగా చెప్పారు tq 🙏
@siraj0782
@siraj0782 Жыл бұрын
Very valuable and useful information sir Thank you so much sir 🙏🙏👍
@drpadmaja491
@drpadmaja491 19 күн бұрын
Wow dr. Garu wonderful
@drkanjaneyulu2739
@drkanjaneyulu2739 Жыл бұрын
Inspiring Demo Doctor Garu, Tq
@suryaprabhamedida7503
@suryaprabhamedida7503 Жыл бұрын
Thank you sir for wonderful information
@sudhavani4177
@sudhavani4177 Жыл бұрын
Sir kindly prescribe Calcium plus Vit D tablets for 50 plus women ...how long they can be used...as the bones become weak after menopause...or please do a video...this can be helpful for many..thankyou
@djyothi8847
@djyothi8847 Жыл бұрын
Hi sir good afternoon excellent video thank you so much ❤ 🙏💐
@tummamohan4505
@tummamohan4505 Жыл бұрын
Excellent video sir 🙏
@saibabadowrla
@saibabadowrla 5 ай бұрын
Thank you so much For Doctor Garu. Great job 👏👏👏❤
@ramagugulothu3043
@ramagugulothu3043 Жыл бұрын
Meru Janam kosam intha Baga chepatam chala grate sir ..🙏
@aswinismartfamilytips3004
@aswinismartfamilytips3004 Жыл бұрын
Doctor garu thank you so much very best exercise 👍👍🙏
@pyab8115
@pyab8115 Жыл бұрын
Wonderful sir thank so much Sir
@pka1949
@pka1949 11 ай бұрын
SIR, NAMASKARAMULU. YOU ARE GIVING THE BEST METHOD OF DEMO. MAY I REQUEST YOU PLEASE IF YOU DO NOT MIND, NO MUSIC. IT GIVES TROUBLE IN LISTENING YOUR VALUABLE LECTURE.
@jaidhanbeera4769
@jaidhanbeera4769 11 ай бұрын
Thank you Dr. Ravikanth
@parameswarakalimi6878
@parameswarakalimi6878 Жыл бұрын
Excellent sir 👏 thank u 🙏
@shruthinagaram3392
@shruthinagaram3392 Жыл бұрын
Thank u very much sir giving valuable information sir iam suffering with back pain & right hand pain, today i conformed that is not siatica thank u sir
@kabeerdasakula1803
@kabeerdasakula1803 Жыл бұрын
Thank you doctor 🙏
@kuku2687
@kuku2687 Жыл бұрын
Hi sir ..namasthe... Ur motivations are very useful for us Thank u so much sir.. We are knowing facters about relate medicine
@vijayadurgapaluru2744
@vijayadurgapaluru2744 10 ай бұрын
This video is very important for me sir. I thank you alot. And I request you to make a video on vericose veins prevention and natural remedies which we can overcome without surgery.
@skseenabhi6307
@skseenabhi6307 Жыл бұрын
చాలా మాంచి విషయం చెప్పారు,,,🙏🙏🙏
@sidduthaviti3476
@sidduthaviti3476 Жыл бұрын
Valuable information sir 🙏
@pvasavi4289
@pvasavi4289 Жыл бұрын
Thank you sir for your valuable information thank you so much
@watsonbrothers5382
@watsonbrothers5382 Жыл бұрын
Thank you so much sir for your time and effort
@lakshmidevanakonda8888
@lakshmidevanakonda8888 Жыл бұрын
Thank you somuch Dr garu ur vry helping us
@sravanyaburra9192
@sravanyaburra9192 Жыл бұрын
Meru nijamga dhevudu sir 🙏 super explain chesaru.naku enni roju sayatika problem undhi anukunna but kalu full ga lepina pen ravtledhu
@shivaom793
@shivaom793 10 ай бұрын
Real doctor ante meere sir
@dhanalaxmim2628
@dhanalaxmim2628 9 ай бұрын
Thank you very much simple exercise super god bless you😮😮🥀👌💎❤💎❤💎❤💎❤💎❤🌺
@sunithareshu21
@sunithareshu21 Жыл бұрын
Very useful sir 👌👍
@vitalkumarinakka3484
@vitalkumarinakka3484 Жыл бұрын
Sir gouty arthritis gurinchi vedio cheyyandi pls
@suryakumarimutyala1589
@suryakumarimutyala1589 10 ай бұрын
Thank you very much doctor garu
@pramela2566
@pramela2566 Жыл бұрын
Super sir benifits Koda cheppandi
@meghanamurali6667
@meghanamurali6667 Жыл бұрын
Thank you so much to clarity doubt sir
@nirmalamedidi4151
@nirmalamedidi4151 10 ай бұрын
థాంక్యూ సార్
@hariprasannaanjaneyulumann1238
@hariprasannaanjaneyulumann1238 Жыл бұрын
మీరు సూపర్ డాక్టర్ బాబు
@sreevanirentala5424
@sreevanirentala5424 10 ай бұрын
Sir do have any videos related to knee pain Your videos are very informative
@Venkataramana-tt3vu
@Venkataramana-tt3vu Жыл бұрын
Good afternoon sir your a great person sir..devudu pampina ma annayya meru...
@lalithaviravalli1658
@lalithaviravalli1658 Жыл бұрын
Sciatika E madhya kalamulo Doctor daggariki vellinapudu maa listlo idi kuda untundi👌andi meeru cheppevi cheyagaligite Tq
@vedasri7318
@vedasri7318 Жыл бұрын
Doctor garu Tq very much 🙏🙏🙏
@gavararakesh4362
@gavararakesh4362 9 ай бұрын
Thank you very much doctor 🙏🏼
@pepakayalaraghu6259
@pepakayalaraghu6259 Жыл бұрын
Thank you very much Sir.
@baluvasu120
@baluvasu120 6 ай бұрын
Super sir....
@navyasrihomemadepicklesand1570
@navyasrihomemadepicklesand1570 Жыл бұрын
థాంక్యూ సార్. మీ వీడియోస్ చాలా చూస్తున్నాను. చక్కగా వివరంగా అర్థమయ్యేటట్లు మీరు వీడియోస్ చేస్తున్నారు. ప్రతి టాపిక్ గురించి చక్కగా అర్ధమయ్యే టట్లు వివరిస్తున్నారు. ఈ వీడియోస్ వల్ల మాకు చాలా ఉపయోగంగా ఉంది. నేను నీకు పెద్ద ఫ్యాన్ సార్.
@tnagasuresh5172
@tnagasuresh5172 Жыл бұрын
TQ SIR
@arunam3819
@arunam3819 Жыл бұрын
Good morning sir... diabetic & blood pressure unna varu revital, nurokind gold rf lanti multivitamin tablet use cheyyadam valla health benefits unnaya...
@sudhakarreddy4171
@sudhakarreddy4171 Жыл бұрын
Great person doctor garu🙏🚩
@manieluri4139
@manieluri4139 Жыл бұрын
Nice information sir 👏🙏❤️
@thotaaradhana9684
@thotaaradhana9684 Жыл бұрын
Good information sir almost your all videos good and informative sir🙏
@user-hm3rr7eg9g
@user-hm3rr7eg9g 10 ай бұрын
Sir Potta thaggadam kosam emyna treatment& Exercise py videos cheyandi
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 Жыл бұрын
Meru chala chala great sir👌👌👏👏
@varalakshmivaddamanu4263
@varalakshmivaddamanu4263 Жыл бұрын
sir rheumatoidarthritis gurinchi exercises chupinchagalaru
@rskm9798
@rskm9798 Жыл бұрын
Thanks a lot my dear friend 🙂
@chillerani5001
@chillerani5001 11 ай бұрын
Thankuyou.sir.super.yogu
@vemulayadamma1852
@vemulayadamma1852 Жыл бұрын
Thankyou so much sir very happy 😊🙏🙏🙏
@Jayasreejayasree-lu5nf
@Jayasreejayasree-lu5nf Жыл бұрын
Nice to excpln sir tnq I'm sfring that I think same sir sayatica
@ramatulasidovarirajaanjich7184
@ramatulasidovarirajaanjich7184 Жыл бұрын
Thank you so much brother
@ramakrishnaguthi2078
@ramakrishnaguthi2078 10 ай бұрын
Thank u so much Dr 🙏🙏🙏
@nancy.9341
@nancy.9341 Жыл бұрын
Sir.. Spainel card bulging gurchi explain cheyandi sir..plss
@leelakumari9601
@leelakumari9601 Жыл бұрын
Sir thank you so much for this video 🙏🙏🙏🙏 sir sayatika problem enka poda.......unte edaina margam cheppandi....please....nenu already physiotherapy cheyinchaanu..eppudu ayurvedic medicine vadutunnanu...
@muthyaluchayaraju2748
@muthyaluchayaraju2748 Жыл бұрын
Thank you so much Sir 👌👌👌👍
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Many thanks sir👍👍
@premavathikonidala8801
@premavathikonidala8801 Жыл бұрын
Thank you very much sir🙏
@shaikmansoorbashas.mansoor1558
@shaikmansoorbashas.mansoor1558 Жыл бұрын
Tell me about varicose veins please🙏. How to cure with out surgery
@vijayalakshmimaddhigunta8873
@vijayalakshmimaddhigunta8873 Жыл бұрын
Wow amazing 🙏🙏👏👏
@vanajakumari6830
@vanajakumari6830 Жыл бұрын
Thank you very much sir
@padmab5456
@padmab5456 Жыл бұрын
Tqqqqq so very much doctor garu
@vennelamegavath6226
@vennelamegavath6226 Жыл бұрын
Pls sir potasium lopam gurinchi chepandi
@varalakshmiakula1147
@varalakshmiakula1147 Жыл бұрын
Tq andi good information sir
@bsr11156
@bsr11156 Жыл бұрын
Good afternoon doctor garu🙏🙏🙏
@sugath1233
@sugath1233 11 ай бұрын
సూపర్ 🙏🙏
@HariKrishna-uz6nf
@HariKrishna-uz6nf Жыл бұрын
Sir daistiese recti gurinchi vedio cheyyandi please
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 37 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН
Защемило седалищный нерв? СРОЧНО сделай ЭТИ упражнения!
19:03
Ковзелев Павел невролог
Рет қаралды 2,5 МЛН