How to understand the philosophy of BHAGAVAD GITA book? భగవద్గీత సారాంశం || Think Telugu Podcast

  Рет қаралды 38,504

Think Telugu Podcast

Think Telugu Podcast

4 ай бұрын

How to understand the philosophy of BHAGAVAD GITA book? భగవద్గీత సారాంశం || Think Telugu Podcast
#bhagavadgita #mahabharatham #thinktelugupodcast #telugupodcast

Пікірлер: 129
@darrikaran5932
@darrikaran5932 4 ай бұрын
నిజంగా చాలా గొప్ప గ్రంధం,,ఇందులో ప్రస్థావించని విషయం అంటూ ఏదీ లేదు..🙏
@bskm5322
@bskm5322 4 ай бұрын
అన్న భగవత్ గీత ఒక్కోసారి ఒక్కొరకం గా అర్థం ఆవుతుంది. బహుశా చుసే విధానాం, age ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనుకుంటా ఈవెన్ గాంధీ said same thing
@Krishna_225
@Krishna_225 4 ай бұрын
నా comment మీ కంట పెడుతుందో లేదో కానీ మహాభారతం గురించి podcosts చేస్తే బాగుంటుంది అని నా feeling
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 4 ай бұрын
*❤నేను ఒకప్పుడు నాస్తికుడిని, నా frds క్రైస్తవులు ఉన్నారు, ముస్లిములు ఉన్నారు. ఒక్కసారి గీత విన్నాక, తెలుసుకున్నాక, కోటి ఫిలసఫిస్ కన్న ఒక్క భారతం, భగవద్గీతా చాలు, హ్యాపీగా బతకడానికి అంటారు. "సంతోషంగా జీవించడానికి గీత ఒక Secret"* Note : దేవుడు గురించి అర్థం కావాలంటే ముందు నువ్వు ఎవరో తెలుసుకో అన్న ప్రశ్న, గీత నుంచి వచ్చినదే, ప్రతిదీ ప్రశ్నించు, ఆలోచించు, కర్మ, చేయి, ధర్మం యొక్క ప్రాముఖ్యతనీ బోధించే గ్రంధం ఒక్క భగవద్గీత మాత్రమే.
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 3 ай бұрын
Well said bro😅
@manoharkrishna62
@manoharkrishna62 4 ай бұрын
Fight club movie❤. Must watch movie
@ravichandramoulis3188
@ravichandramoulis3188 4 ай бұрын
exlent message, be positive, 🙏🙏
@rajasekhargantyada7553
@rajasekhargantyada7553 4 ай бұрын
Convincing philosophy👏
@anjibabugajula7658
@anjibabugajula7658 4 ай бұрын
Thank you 💖
@chan5195
@chan5195 4 ай бұрын
Perfect
@srinivaskonda940
@srinivaskonda940 4 ай бұрын
ధర్మం కాలానుగుణంగా మారుతుంది.
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 4 ай бұрын
ధర్మం మారదు దాన్ని అమలు చేసే విధానం మారుతుంది.
@sivavinukonda3388
@sivavinukonda3388 4 ай бұрын
Any way nice video and I followed you are every video
@Ankitha19457
@Ankitha19457 4 ай бұрын
Nikola Tesla.. energy vibration and frequency Gurinchi teach cheyandi okkasari🙏
@jskauthor3695
@jskauthor3695 4 ай бұрын
Thank s bro
@sujathamuggurala-hf1tb
@sujathamuggurala-hf1tb 4 ай бұрын
Tq sir
@sharathgsk8483
@sharathgsk8483 4 ай бұрын
Athma raama ❤
@devendervarkol7582
@devendervarkol7582 Ай бұрын
THANK YOU
@ramvilaspavan
@ramvilaspavan 4 ай бұрын
bro... please make a video about ROBERT CLIVE
@charondevan012
@charondevan012 4 ай бұрын
Guruji veg non veg gurinchi oka video cheyandi
@ramakrishnag1369
@ramakrishnag1369 4 ай бұрын
👍👌🤝
@bskm5322
@bskm5322 4 ай бұрын
B githa@ stoicism+minimalism
@kiranravuri56
@kiranravuri56 4 ай бұрын
Nice content brother all you need is a better thumbnail i think
@missiles7248
@missiles7248 4 ай бұрын
Mari bible,khuran,ithara matha granthala gurinchi cheppandi
@symbolofknowledge2586
@symbolofknowledge2586 4 ай бұрын
ప్రాణ రక్షణ ధర్మమా? ప్రాణం తీయడం ధర్మ మా? సహోదర
@ravithotafilms6985
@ravithotafilms6985 4 ай бұрын
ప్రకృతిని కాపాడటం ధర్మం..
@sureshpentakota6669
@sureshpentakota6669 4 ай бұрын
ధర్మం వైపు నిలబడిన ప్రాణిని రక్షించడం ఈ క్రమంలో ఎదురైన అధర్మం వైపు నిలబడిన ప్రాణులను సంహరించడం కూడా ధర్మమే
@lakavathgopi7541
@lakavathgopi7541 4 ай бұрын
Depending upon situation
@S.Belde24
@S.Belde24 4 ай бұрын
నీకు సైనికుల పని ఏంటో తెలుసా సోదరా. First understand bagavathgitha. ని పని నువ్ చెయ్ అంటే అందర్నీ ఒకటే పని చేయమనటం కాదు.
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 4 ай бұрын
ధర్మం ప్రతి క్షణం మారిపోతుంది. మీరు భారతం గురించీ క్లుప్తంగా తెలుసుకోవడం ఉత్తమం
@MDRIYAZ-if9ki
@MDRIYAZ-if9ki 4 ай бұрын
Good morning bro yemchesthunnavu bro
@ultimatevirtueroyalseemark_811
@ultimatevirtueroyalseemark_811 4 ай бұрын
*** యుద్ధం చేత కాని వాడే ధర్మము గురించి మాట్లాడుతాడు అంటారు... ధర్మము గెలవాని చోటా తప్పదు కత్తులు వేట అని భగవత్ గీత లో ఉంది కదా!... ఇప్పుడు court ల్లో భగవత గీత మీద అంత నిజమే...చేభూతాను అనడం లేదు కదా!
@Manikanta_.369
@Manikanta_.369 4 ай бұрын
Openheimer
@khadeerricky1720
@khadeerricky1720 4 ай бұрын
Hi dude RICKY 369
@nanimichael1119
@nanimichael1119 4 ай бұрын
Pushpa the rule
@narasingaraoboddu3193
@narasingaraoboddu3193 4 ай бұрын
ఇంతకి "నేనెవరో" తెలుసుకోవడం ఎలా???
@nagoormeeravali7417
@nagoormeeravali7417 4 ай бұрын
Hakuna matata😊
@Babby99
@Babby99 4 ай бұрын
erri puspam
@Yadagir
@Yadagir 4 ай бұрын
🙄
@punjugamer7267
@punjugamer7267 4 ай бұрын
Rgv ramuizam
@prathapp8870
@prathapp8870 4 ай бұрын
Ooosh
@sivavinukonda3388
@sivavinukonda3388 4 ай бұрын
Nenu roju try chesthunna anna kani Naku thelyatla na veedhi yento
@--atheist
@--atheist 4 ай бұрын
evolution astronomy,paleontology,anthropology gurchi teluskondi bro
@bskm5322
@bskm5322 4 ай бұрын
​@@--atheist include stoicism, minimalism
@prakashmalyala3632
@prakashmalyala3632 4 ай бұрын
మనకంటే బలవంతుడు ఇదే philosophy ni అనుసరిస్తే అప్పుడు తెలుస్తుంది గీత సారం😂😂😂
@lakavathgopi7541
@lakavathgopi7541 4 ай бұрын
Nee kante balaheenudu kuda untadu
@prakashmalyala3632
@prakashmalyala3632 4 ай бұрын
@@lakavathgopi7541 నీకు అర్థం కాదులే పక్కకి పో🤣 ఆడుకో పో
@lakavathgopi7541
@lakavathgopi7541 4 ай бұрын
@@prakashmalyala3632 nee first comment chusinapudu anukunna nuv pakkaki pooi adukune batch ye ani
@prakashmalyala3632
@prakashmalyala3632 4 ай бұрын
@@lakavathgopi7541 నువు పండుకో ఇగ.😀
@S.Belde24
@S.Belde24 4 ай бұрын
Githa tells you have to take responsibility, own it. It didn't tell you to not escape in fear of loss. Not matter about strength or capabilities. Do it if you have to do, even routine work not only war. Pakkakelli aduko.. lekapothe purthiga artham chesko
@jtp371
@jtp371 Ай бұрын
భగవద్గీత భావం ఒక చిన్న సెంటెన్స్ లో ఎవరైనా చెప్పగలరా end of the day what is the matter
@OmPrakash-tg6lh
@OmPrakash-tg6lh 4 ай бұрын
brother bhagavadhgeetga asalu nijamaa kaadhaa kalpithamaa bhagavadhgeetha sex gurinchi em chepthundhi singe relationship or mutliple relationships dheeni gurinchi kuudaa cheppandi
@rajeshwarkosli
@rajeshwarkosli 4 ай бұрын
Dharma baddamaina sex cheyi antundi
@rajeshwarkosli
@rajeshwarkosli 4 ай бұрын
Ante me baryatho mathrame
@areyoutruechristian2201
@areyoutruechristian2201 4 ай бұрын
బుద్ధిహీనత ప్రబోధించి క్రూరమైన వారిని కూడా రెచ్చగొట్టే విధంగా ఉంది ఈ సమాచారం
@S.Belde24
@S.Belde24 4 ай бұрын
తప్పు చేయకున్నా కుడా, నేను పాపి ని నేను పాపి ని గొర్రె ని అని అనుకోవడం కన్నా , ఇలా మన పని ని సంతోషంగా గా చేస్కోవడం మంచిది కదా brother. First you understand Githa.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 ай бұрын
నువ్వు కనిపించిన ప్రతీ పుస్తకం పట్టుకొచ్చీ పోడ్కాస్ట్ లో చదువుతుంటావనీ నీకు ఏ విషయంపైనా ఒక నిశ్చితాభిప్రాయం ఉండదనీ మా లెక్చరర్స్ అంటున్నారు దానికి మీరేమంటారు.
@seshadrimukkandla8211
@seshadrimukkandla8211 18 күн бұрын
Avunu adhi nijame dheeniki lecturers endhuku 10th fail Aina nene chupthunna
@janardhandindukurthi7087
@janardhandindukurthi7087 3 ай бұрын
ఆలోచన ఆలోచించేవాడు ఇద్దరు ఒక్కటే...వేరు వేరు కాదు... చుచేవాడు చూడబడేది ఒక్కటే.. అనుభవం అనుభవించేవాడు రెండు ఒక్కటే... భావోద్వేగ నీడలు మనము ఒక్కటే, వేరు వేరు కాదు... వీటి గురించి సులభంగా అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను...
@user-sridharr
@user-sridharr 4 ай бұрын
Meru chanipoye lopu me rupani chuse adrustam maku kalipistara
@javaprogramming2596
@javaprogramming2596 4 ай бұрын
నా చిన్నతనంలో భగవద్గీత చదివితే గొప్పగా అనిపించింది, ఇప్పుడు చదివితే సోది లాగా వుంది
@ravithotafilms6985
@ravithotafilms6985 4 ай бұрын
అప్పుడు మీరు జ్ఞానంలో ఉన్నారు బహుశా ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నారు అనుకుంటా..
@rajeshwarkosli
@rajeshwarkosli 3 ай бұрын
​@@ravithotafilms6985 edi correct ga chepparu
@prakashmalyala3632
@prakashmalyala3632 4 ай бұрын
Philosophy నీ చెప్పేవారు( .మీరు కాదు )ఎవరైతే మత గ్రంథాలను అద్దం పెట్టుకుని బతికే వర్గాని ఒక్క రోజు సామాన్య జనాలు బ్రతికినట్టు కూలి పని చేసి,బస్తాలు మోసి బతికి చూపియ్యలి,.. అప్పుడు అర్థం అవ్తుంది రియాలిటీ కి,ఫిక్షన్ కి తేడా!???? మత గ్రంధాల ultimate aim భారతదేశం లో.కుల పునాదులను పటిష్టం చేయడం.ఇదే నిజం
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 4 ай бұрын
*❤నేను ఒకప్పుడు నాస్తికుడిని, నా frds క్రైస్తవులు ఉన్నారు, ముస్లిములు ఉన్నారు. ఒక్కసారి గీత విన్నాక, తెలుసుకున్నాక, కోటి ఫిలసఫిస్ కన్న ఒక్క భారతం, భగవద్గీతా చాలు, హ్యాపీగా బతకడానికి అంటారు. "సంతోషంగా జీవించడానికి గీత ఒక Secret"* Note : దేవుడు గురించి అర్థం కావాలంటే ముందు నువ్వు ఎవరో తెలుసుకో అన్న ప్రశ్న, గీత నుంచి వచ్చినదే, ప్రతిదీ ప్రశ్నించు, ఆలోచించు, కర్మ, చేయి, ధర్మం యొక్క ప్రాముఖ్యతనీ బోధించే గ్రంధం ఒక్క భగవద్గీత మాత్రమే.
@prakashmalyala3632
@prakashmalyala3632 4 ай бұрын
@@Nenu_Niku_Gurthu_Raleda నాతో పాటు ఒక్క రోజు కూలి పనికి వచ్చి ఆ డబ్బులతో బ్రతికి చూపించు
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 4 ай бұрын
@@prakashmalyala3632 నేను చేయని పని అంటూ లేదు, చిన్నప్పటి నుంచి ఊర్లో మా పొలం, తరువాత inter summer nunchi డిగ్రీ పూర్తి అయ్యేదాకా clg కూడా వెళ్లకుండా cement బస్తాలు మోసే కూలీ, పనులు చేశాను. పందెం వేసుకుని 2బస్తాలు ఒకేసారి 4floors ఎతుకుని పోయిన record 18years age లో చేశాను. అప్పటికే I'm completely vegetarian. Nenu kuli pani 4years చేసి తరువాత దాదాపు 10 రకాల పైనే జాబ్స్ చేశాను, ఇప్పుడు... Own గా కంపెనీ Founder అవ్వాలనే లక్ష్యంగా 5మందికి జాబ్ ఇచ్చాను. "ఇదంతా ఒకే ఒక్క శ్లోకం వల్లనే"
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 4 ай бұрын
@@prakashmalyala3632 నేను చేయని పని అంటూ లేదు, చిన్నప్పటి నుంచి ఊర్లో మా పొలం, తరువాత inter summer nunchi డిగ్రీ పూర్తి అయ్యేదాకా clg కూడా వెళ్లకుండా cement బస్తాలు మోసే కూలీ, పనులు చేశాను. పందెం వేసుకుని 2బస్తాలు ఒకేసారి 4floors ఎతుకుని పోయిన record 18years age లో చేశాను. అప్పటికే I'm completely vegetarian.
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 4 ай бұрын
@@prakashmalyala3632 తెలివి, మార్పు , కోరుకోని వాడే గొఱ్ఱెల అక్కడే పడి ఉంటాడు. Nenu kuli పనులు 4years చేసి తరువాత దాదాపు 10 రకాల పైనే జాబ్స్ చేశాను, అవన్నీ నా అన్వేషణలో భాగమే. ఇప్పుడు... Own గా కంపెనీ Founder అవ్వాలనే లక్ష్యంగా 5మందికి జాబ్ ఇచ్చాను. "ఇదంతా ఒకే ఒక్క శ్లోకం వల్లనే".
@Gadgets-God
@Gadgets-God 13 күн бұрын
సోధి నాయల
@anandd5586
@anandd5586 4 ай бұрын
శ్రీ కృష్ణుడు అర్జునునికి ప్రాణనష్టం జరగడానికి అవకాశం లేని మార్గం ఒకటి చూపిస్తే బాగుండునేమో.మనిషి తన ధర్మాన్ని నిర్వహించటం తన బాధ్యత అయితే ప్రణనష్ట నివారణ అనేది అసలైన ధర్మం.సాక్షాత్తు భగవంతుడే ప్రాణనష్టం తప్పించే మార్గం కనుకొలేక పోవడం అంటే సామాన్య జనం చంపుకొని చస్తారు కదా.(అక్కడ అవకాశం లేదు అని ఎవరైనా అనడం అంటే 😆😆😆😆ఘోరం)
@hindudevotional3570
@hindudevotional3570 4 ай бұрын
Time ayindi povalainde
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 4 ай бұрын
ముందు జీవితంలో 2రోజులు(12+12=24hrs) కేటాయించి భారతం తెలుసుకో, బైబిల్, కురాన్ లాగా దేవుడ్ని నమ్మాలని చెప్పవు, జీవితాన్ని నీకు కొత్తగా పరిచయం చేస్తుంది. ఇంతకు మించి చెప్పడం సరి కాదు.
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 4 ай бұрын
*❤నేను ఒకప్పుడు నాస్తికుడిని, నా frds క్రైస్తవులు ఉన్నారు, ముస్లిములు ఉన్నారు. ఒక్కసారి గీత విన్నాక, తెలుసుకున్నాక, కోటి ఫిలసఫిస్ కన్న ఒక్క భారతం, భగవద్గీతా చాలు, హ్యాపీగా బతకడానికి అంటారు. "సంతోషంగా జీవించడానికి గీత ఒక Secret"* Note : దేవుడు గురించి అర్థం కావాలంటే ముందు నువ్వు ఎవరో తెలుసుకో అన్న ప్రశ్న, గీత నుంచి వచ్చినదే, ప్రతిదీ ప్రశ్నించు, ఆలోచించు, కర్మ, చేయి, ధర్మం యొక్క ప్రాముఖ్యతనీ బోధించే గ్రంధం ఒక్క భగవద్గీత మాత్రమే.
@anandd5586
@anandd5586 4 ай бұрын
@@Nenu_Niku_Gurthu_Raleda brother నేను నాస్తికున్ని కాదు హిందునే కానీ కాలానికి అనుగుణంగా మతాలలో reforms చేసుకోవాలి అని నా ఉద్దేశం. మహాభారత కాలం నాడు ప్రాణం తీయడం ధర్మమే కావచ్చు కానీ ఇప్పుడు కాదు కదా. ప్రాణాలు తియ్యడం ధర్మంలో భాగం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం కన్నా మద్యమ మార్గం చూపిస్తే బాగుండేది కదా.గతంలో మనం నిజాలు నిగ్గుతెల్చిన శాస్త్రవేత్తలను ఘోరంగా చంపడం చూశాం కేవలం వారు బైబిల్ కి వ్యతిరేకంగా నిజాలు చెప్పారు అని. దర్మయుద్ధం అంటూ అనేక మంది ప్రాణాలు తీస్తున్న ఇస్లాం మతాన్ని చూశాం. ఈరోజు దేశంలో అనేక అసమానతలు హిందూ మతంలో చూస్తున్నాం.ఇలాంటివి అన్ని పూర్వ కాలా ధర్మాలను నమ్మడం వల్లనే కదా.
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda 4 ай бұрын
@@anandd5586 అందుకే ఎదైన మట్లదేముందు పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. నీ ఉద్దేశం ప్రకారం అని చెప్తు మహాభారతం లాంటి చరిత్రను హేళన గా మాట్లాడ్డం సరికాదు. చరిత్ర గురించి మాట్లాడేప్పుడు ఉద్దేశం కాదు అవగాహన. అది లేకుండా మాట్లాడ్డం ముర్కుత్వం అంటారు. ఇక Point కి వస్తె శ్రీ కృష్ణుడు ధర్మం కోసం ఎవరు పాడితే వారు చంపావచ్చని చెప్పలేదు. అది కేవలం పాలించేవారు (అంటే అదే పని నేడు ప్రభుత్వం మాత్రమే చేయడానికి అధికారం కలదు) నాడు అర్జునుడు క్షత్రియుడు అంటే పాలించే అర్హత కలిగినవాడు, దోషులను శిక్షించడం అతని కర్తవ్యం. దోషులను తనవాల్లని , ఇతరులు అని తేడా ఉండకూడదు. అదే ధర్మం, న్యాయం. ఒకవేళ క్షమించాలి అంటే దాని ఉద్దేశ్యం మళ్ళీ ఆ దోషులు చేసిన తప్పిదాలు మళ్ళీ చేయరు అనుకున్నప్పుడే, అది న్యాయం అవ్వగలడు, కానీ అవతల ఉన్న వారు పుట్టినప్పటి నుంచి యుద్దనే కోరుకున్నారు, తప్పులను చేస్తునే ఉన్నారు. అలతప్పుడు ప్రభుత్వం కర్తవ్యం సిక్షించడమే. Sri Krishna చీమ ప్రాణం తీసే అధికారం కూడా మనిషికి లేదనే చెప్పాడు. And సనాతన ధర్మం అన్నది మతం కాదు అది మనిషి ఎలా జీవించాలో, అతని కర్తవ్యం ఏంటో, చెప్పే మార్గం మాత్రమే. అందులో దేవుడు అనే కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంటుంది. నేటికీ సరిగ్గా ఆ కురుక్షేత్ర యుద్ధం మొదలు అయ్యి 5167 సం. 3నెలల 4వారల 1రోజు 10గం. క్రితం మొదలైన చరిత్ర. అక్కడ ఇప్పటి మన రాజ్యాంగ నిబంధనలు కంటే, గొప్ప అడ్మినిస్ట్రేషన్ ఉండేది. కాబట్టే నేడు Oxford, స్తాంద్వోర్డ్ లాంటి ప్రపంచ ప్రక్యత యూనివర్సిటీస్, అనేక అమెరికన్ schools లో భగవద్గీతను బోధిస్తున్నాయి. మనం మాత్రం ఇది హిందూమతం, అంటూ గడిదని, గుర్రం అని గుర్రాన్ని గాడిద అని మతం పేరు పెట్టు, జ్ఞానాన్ని దూరం చేసుకుంటున్నాం.
@rajeshwarkosli
@rajeshwarkosli 3 ай бұрын
2 3 chapter lu chadivithe niku em telidu bro nuvvu telusukovalasindi chala undi 3 gunala gurinchi cheptadu science gurinchi alage manishi puttukaku karanam ela pranulu janmisthunnayo ela chanipothayo asalu jevitham yokka chivaristhanam emito afi ela untundo big bang theory gurinchi alage thapasu ela cheyali ane dani gurinchi enni cheppadu bro okkate cheppaledu anduke krishnudu jagath Guru inka evaraina yudam samayam lo chanipothe varandaru malli manava janmame untundani thisukuntarani
@srikanth4326
@srikanth4326 2 ай бұрын
Nuv chadinavi ekkada bro book pr source name link ivava ??
@rajeshwarkosli
@rajeshwarkosli 2 ай бұрын
@@srikanth4326 google bro sansrikit and telugu bro rendu untai chapters tho saha
@rajeshwarkosli
@rajeshwarkosli 2 ай бұрын
@@srikanth4326 chaduvu ardam kakapothe adugu bro chepthanu
@srikanth4326
@srikanth4326 2 ай бұрын
@@rajeshwarkosli adikadu... Mahabaratham mottam includimg bhagavatgeeta ivi ekada chadavali because konni sources lo kalpita sanjivesalani cheparantunaru but original jarginavi ekkada chadavali ........ Edina source or links unaya merekada chadivaru ?
@rajeshwarkosli
@rajeshwarkosli 2 ай бұрын
@@srikanth4326 ledu e link lo nenu motham chadivanu Geetha gurinchi correct gane undi alage nenu books lo kuda chadiva kani naku mahabaratham gurinchi telidu
@user-sw6jo8fs1q
@user-sw6jo8fs1q 4 ай бұрын
బయ్యా... మీరు మారి పోయి నట్లున్నారు... మాకు ఏదో అర్థం చేపిద్దాము అని.... ఏదో.... ఏదో.... పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్లు వున్నారు... కొంచెం జాగ్రత్త...
@mgreddy1729
@mgreddy1729 2 ай бұрын
Nenu e channel ni 1st lo subscribe chesa But ippudu unsubscribe chestunna. E madya nachatle. 😅
@lifegamerpro4033
@lifegamerpro4033 Күн бұрын
😂asal geeta avsarama? Asalu enduku ardhamu cheskovali Mahabharata yudham chesi kottu koni savadaani kaa 😂 no need to understand 😂
@khadeerricky1720
@khadeerricky1720 4 ай бұрын
ADOPT STREET DOGS CATS ❤❤❤ PLEASE FEED FOOD WATER PLEASE ❤❤❤POSITIVE ENERGY FOLLOW YOU ❤ RICKY 369
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 96 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 78 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 3,5 МЛН
He has no power to use all tomato 🍅 🤣
0:15
LikvoFam
Рет қаралды 4,2 МЛН
Когда Нашёл Нового Друга в Диснейленде ❤️
0:18
Глеб Рандалайнен
Рет қаралды 1,9 МЛН
Man tries outrunning cops on skateboard
0:10
Frankie Lapenna
Рет қаралды 11 МЛН
Живые куклы и злая племянница! Часть 3! #shorts
0:35
Когда Нашёл Нового Друга в Диснейленде ❤️
0:18
Глеб Рандалайнен
Рет қаралды 1,9 МЛН