Ghanamaina Veduka - A Shankar Mahadevan and Pranam Kamlakhar Musical - A Song of Celebration

  Рет қаралды 948,628

impactzoneindia

impactzoneindia

4 жыл бұрын

In a first, Padma Shri Shankar Mahadevan has joined hands with Pranam Kamlakhar to give us yet another intricate, melodic yet deeply meaningful song!
'Ghanamaina Veduka' means 'joyful and jubilant celebrations', and this is a song for every festive season. Gather your friends and family and have fun!
Song: Ghanamaina Veduka
Singer: Padma Shri Shankar Mahadevan
Music: Pranam Kamlakhar
Lyrics: AR Stevenson
Chorus: Sudha, Revathi, Gayathri
Additional Vocals: Rohit
Keys: Williams
Guitars: Sandeep
Drums: Sidharth
Mridangam/Tavil/Percussions: Kishore
Sarangi: Manonmani
Harp: Sreenu
Bass: Naveen
Nadaswaram: Bala
Tablas: Anil and Noah
Sound Engineer: Arif
Mix and Master: AP Sekhar
Shoot: Don Veliyavelicham (Shankar Mahadevan)
Video Editing: Priyadarshan PG
Studios: B-Studios
Production: Impact Zone India
TELUGU LYRICS
కరుణించి కాపాడే యేసయ్యా
యేసయ్యా .... యేసయ్యా ......!
ప || కూడుకుని మనమీవేళ
ఘనమైన వేడుకకు తెర తీయాలా...!
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై
1.వేసవి వడగాలుల బాధ తీరిపోయే
యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమయే
విధితమైన ప్రభుని ప్రేమ విడిచి పోదాయే
విమలమాయే హృదయసీమ
దిగులులేదాయే
గానమై గళమున పాడగా
గాలమై మనసుని తాకగా
ప్రభవించె యేసు దివ్యనాధ రూపాన
2. పాతవి కడతేరగ మనసు మారిపోయె
నూతన క్రియ చేయగ దారి సిద్ధమాయె
ప్రభలమైన సిలువనీడ సమసిపోదాయె
సమసిపోయె శ్రమల జాడ జయము నాదాయె
స్తోత్రమే నిలువుగ లేవగ ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్చే తండ్రి శ్రేష్ట ఈవి రూపాన
ENGLISH LYRICS
Karuninche kapade yesayya
Ni sa re ma re ne pa
Yesayya....Yesayya....
Koodukoni manam evalle
Ganamagu vedukaku Thera thiyala (x2)
Gadachina dinamula Kaligina sukhamukai
Prabhu Yesu aashirvadalakai ……..
Koodukoni manam evalle
Ganamagu vedukaku Thera theeyala (x2)
1. Vesavi vadagalula badha teeripoye
Yesuni shubavakkula haayi praptamaye
Vidhitamaina prabhuni prema vidichipodaye
Vimalamaye hrudayaseema digulu ledaye
Ganame galamuna paadaga
Dhyanamai manasuni dhaataga
Prabhavinche Yesu divya naada rupaanna
Koodukoni manam evalle, Ganamagu vedukaku Thera theeyala (x2)
2. Pathavi kadateraga manasu maripoye
Nootana kriya cheyaga daari siddhamaye
Prabhala maina siluva needa samasipodaye
Samasipoye sramala jaada, Jayamu nadaye
Stothrame niluvaga levaga
Dhupamai varaduni cheraga
Thirugoche thandri sreshta eevi rupaanna
Koodukoni manam evalle Ganamagu vedukaku Thera theeyala (x2)
Copyright: Impact Zone India

Пікірлер: 1 200
@tharunkantipudi362
@tharunkantipudi362 2 жыл бұрын
కరుణించి కాపాడే యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా.. కూడుకొని మనమీవేళ ఘనమగు వేడుకకు తెర తీయాలా (2) గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై ||కూడుకొని|| వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే గానమై గళమున పాడగా ధ్యానమై మనసుని తాకగా ప్రభవించె యేసు దివ్య నాద రూపాన ||కూడుకొని|| పాతవి కడ తేరగ మనసు మారిపోయే నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే స్తోత్రమే నిలువుగ లేవగా ధూపమై వరదుని చేరగా తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన ||కూడుకొని||
@yalalabalaiahyti3599
@yalalabalaiahyti3599 28 күн бұрын
. Super song
@holyteamtmpsj8413
@holyteamtmpsj8413 4 жыл бұрын
శంకర్ మహదేవన్ గారు మీరు పడటం చాలా సంతోషంగా వుంది సార్ మీరు ఇంకా క్రిస్టియన్ సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను యేసయ్య నామములో మీకు ఆశీర్వాదం కలుగునుగాక ఆమెన్ !🙏🙏
@robert03361
@robert03361 4 жыл бұрын
శేంకర్ మహదేవన్ గారు ___ ప్రభు యేసు క్రీస్తు " మీ స్వరంతో పాడించినందుకు ప్రభు పేరట మీకు కృతజ్ఞతలు ", మరిన్ని" క్రీస్తు పాటలు పడాలని ,మేము ఎదురు చూచిది "__దేవుడు మిమ్మల్ని దివుంచును గాక..💐💐💐
@anilbabubabu4733
@anilbabubabu4733 4 жыл бұрын
ప్రతీ నోరు ఆయనను స్తుతించును గాక
@venkataraorao2175
@venkataraorao2175 4 жыл бұрын
Amen
@amanrockingdrums8425
@amanrockingdrums8425 4 жыл бұрын
Amen
@dileepkumar7361
@dileepkumar7361 4 жыл бұрын
Amen
@rajababukoterajakote7970
@rajababukoterajakote7970 4 жыл бұрын
Amen
@janardhanm2901
@janardhanm2901 4 жыл бұрын
Amen
@srikanthdaniel2162
@srikanthdaniel2162 4 жыл бұрын
శంకర్ మహదేవన్ గారితో మన క్రైస్తవ పాట పాడించినందుకు ఇంపాక్ట్ జోన్ & కమలాకర్ (music director) గారిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రశంసిస్తున్నాను. మీరు దేవుని పరిచర్యకై చేస్తున్న ప్రయత్నాలు అధ్బుతాలు.. మన భారత దేశంలో పేరు గాంచిన గాయకులు ప్రతి ఒక్కరు మన దేవుని పాటలు పాడాలి, నిజ దేవుడైన మన రక్షకుని సువార్త ఈ విధంగానైన తెలుసుకొని రక్షించబడలని ఆశిస్తున్నాను.. పాట మరియు సంగీతం చాలా బాగుంది. ఈ మీ ప్రయత్నం ప్రశంసనీయం... ప్రైజ్ ద లార్డ్👏
@vinodkumargaddam7907
@vinodkumargaddam7907 4 жыл бұрын
🙏💞
@affra.b946
@affra.b946 4 жыл бұрын
kzfaq.info/get/bejne/pqlgmtt6nMCdp3U.html
@Middleclassthoughts1
@Middleclassthoughts1 4 жыл бұрын
Great job bro
@johnratnakar9660
@johnratnakar9660 4 жыл бұрын
I appreciate Kamalakargaru for making this song with Mahadevangaru.
@krupa45916
@krupa45916 4 жыл бұрын
A B zzpx
@MrVickymusic
@MrVickymusic 4 жыл бұрын
అద్భుతమైన song కమలాకర్ గారు ఇలాంటి song నేనెక్కడా వినాలేదు. Praise the lord sir.
@sharonprayertemple
@sharonprayertemple 4 жыл бұрын
శంకర్ మహదేవన్ తో తెలుగు క్రిస్టియన్ సాంగ్ పాడించడానికి సాధ్యం పరిచిన యేసయ్యా కు.. కంపోజ్ చేసి మాకు అందించిన మీకు నా వందనాలు......
@geetanjalikumar2455
@geetanjalikumar2455 3 жыл бұрын
Any one can sing for Christ . He is God of all .
@zubidubi792
@zubidubi792 3 жыл бұрын
kzfaq.info/get/bejne/os15ftiCnLPTgJs.html
@rajendrachevuru5664
@rajendrachevuru5664 2 жыл бұрын
Yes Geetha garu.. Sharon garu, you can also sing greatly through Christ.. He use the weak vessels to do the great things... It's Mr.Mahadevan sir privilege to sung this song... May God bless him..
@sureshgongada9429
@sureshgongada9429 4 жыл бұрын
God bless you ఇంకా ఎన్నో జీసస్ పాటలు పడాలని మనసారా కోరుకుంటున్న సర్
@lionsmusic6135
@lionsmusic6135 4 жыл бұрын
ధన్యవాదములు కమలాకర్ గారు శంకర్ మహదేవన్ గారు నా అభిమాన గాయకుడు కానీ తాను అన్ని హిందూ సాంగ్స్ ఆలాపన చేశాడు, నేను అనుకునే వాణి మహదేవన్ గారి తో ఒక పాట అయినా పాడిపించాలని, ప్రార్ధన చేశేవాడిని దేవుడు నా ప్రార్ధన ఆలకించాడు దేవునికి వందనాలు
@sudarshinikarem1799
@sudarshinikarem1799 4 жыл бұрын
Song is really an ear feast.... This Song proved even with a song with good music and meaningful lyrics can spread the GoodNews .Once again and again we all thank Impact zone Aiswarya akka and creator of the whole and soul of the song Kamlakar annaya for anothet best product from You......Thank you God bless you..😊😊👍👌
@amanrockingdrums8425
@amanrockingdrums8425 4 жыл бұрын
Absolutely...its an eye feast too.
@rayappapatchajesuschristwo6652
@rayappapatchajesuschristwo6652 3 жыл бұрын
నాకు చాలా సంతోషంగా వుంది అన్న యేసయ్య పాటను ఇంత అద్బుతంగా మాకు అందించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక !
@Uks8gf2
@Uks8gf2 3 жыл бұрын
Every knee bow Infront of our Lord &praise every tongue our kings name🤗🤗🤗
@drgiriprasad.7977
@drgiriprasad.7977 4 жыл бұрын
Long live Shankar sir. You are absolutely connected to the blessings of God. Please use your voice for the glory of GOD
@jayanthantony2633
@jayanthantony2633 4 жыл бұрын
Very proud that Telugu Christian world has an innovative music sculptor like you. I am from kothagudem sir. God bless you
@thedivinerevival8420
@thedivinerevival8420 4 жыл бұрын
పాటను నిలబెట్టి మనిషిని డాన్స్ వేపిస్తున్నారు కమలాకర్ గారు.......hatss of for u r amzing composing.. addicted to song😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@JohnMahesh.Official
@JohnMahesh.Official 4 жыл бұрын
Yes
@joshikodavati8854
@joshikodavati8854 2 жыл бұрын
Need some musical knowledge to understand your comment...!!! Amazing composition and amazing appreciation by the way...It's way too deep...!!!🙏
@thinkingmadhu7030
@thinkingmadhu7030 2 жыл бұрын
శంకర్ మహదేవన్ గారు చాలా పెద్ద సింగర్ ఈ పాట చాలా బాగా పాడారు ఈయన పాటలంటే చాలా ఇష్టం ఇంకా ఎన్నో దేవుని పాటలు పాడాలని ఆశిస్తున్నాము 🌹🌹
@benjohnjames532
@benjohnjames532 4 жыл бұрын
This song is another sharp corner of A R Stevenson's lyrics,,, Mahadevan voice added flavour to this song,, Good luck Kamalakar,,,, Keep going ahead, your hard work will never go vein,, All glory God,,
@elijahgujjulamudi466
@elijahgujjulamudi466 3 жыл бұрын
After SPB Sir, your the next level top singer🙏
@arungouravram5590
@arungouravram5590 3 жыл бұрын
Oh Fantastic brilliant awesome mind-blowing, never heard before.. such a powerful composition and singing.. May you all be blessed.. Shankar ji and the composer of it.. Wishes from a tamilian who loves telugu too.. In Jesus Christ name we pray the Heavenly Father.. Amen.. Praise Be to GoD Alone..❤️🎼🌺🙏
@yesrajtvyesrajtv2593
@yesrajtvyesrajtv2593 4 жыл бұрын
Shanker sir, no words to express. U r beyond
@rachanadavuloori7267
@rachanadavuloori7267 4 жыл бұрын
Really music was amazing.... Shankar sir thanks for singing our Jesus song .... May God always with you
@kranthi6700
@kranthi6700 4 жыл бұрын
జైహో మహదేవన్ గారు. మీకు మా హృదయపూర్వక పాదాభివందనం
@samnilin3671
@samnilin3671 4 жыл бұрын
Abba abba abba yentha kammaga undo e paata chaala haayiga undi. MAHADEVAN JI tho inka paadinchandi kamalakar garu.
@nootangi.philiprajuphilipr3987
@nootangi.philiprajuphilipr3987 3 жыл бұрын
Superb mind blowing., God bless you all. Super song inka chala sogs padalani కోరుతూ
@roobensphotograpy5261
@roobensphotograpy5261 4 жыл бұрын
this is amazing music and lyrics also nice and mahadevan sir so so amazing singing and ##next level song## super
@devanandsaragonda8023
@devanandsaragonda8023 4 жыл бұрын
Kamalakar సర్...నూతన ఒరవడితో మీరు అందిస్తున్న స్వరకల్పనలలో ఈ "ఘనమైన వేడుక" తనివితీరా ఆస్వాదించి ఆశతీరా ఆలాపించే గీతమై ఆధ్యాత్మిక చింతనతో కూడిన పాటగా ఆత్మలోపరవశంతో నిండిన ఆత్మీయరాగంలా మీ సంగీత సమీకరణలో వెల్లువిరిసినది..
@ravinderjonathan
@ravinderjonathan 4 жыл бұрын
నువ్వు రక్షించబడిన వాడివేన అన్న సినిమా పాటలావుంది
@devanandsaragonda8023
@devanandsaragonda8023 4 жыл бұрын
@@ravinderjonathanplz call me 9110312090. రక్షణ సువార్త ఇంకా వినాలని ఉంది. మీరు చెబితే.. మీరన్నట్టు రక్షణ కావాలి.. #అయితే మీరు సినిమా పాటలు బాగా వింటున్నట్టున్నారు.అందుకే వెంటనే గుర్తుపట్టారు. నాకో సందేహం సినిమా పాటలాగా వుందన్నారంటే మీకు రక్షణ ఉందా..ఏమో మరి సినిమా ప్రభావం మీ మీద బాగా పని చేస్తుంది..మరి
@perlikanakarathnam4264
@perlikanakarathnam4264 4 жыл бұрын
@@ravinderjonathan My old er I was in
@perlikanakarathnam4264
@perlikanakarathnam4264 4 жыл бұрын
@@ravinderjonathan My old u
@zubidubi792
@zubidubi792 3 жыл бұрын
kzfaq.info/get/bejne/os15ftiCnLPTgJs.html
@vincentisidor9087
@vincentisidor9087 2 жыл бұрын
yes nice ఎన్నోరోజులు నుండి ఈ గొంతుక నుండి ఒక మంచి పాట రావాలని! great sir nice song🙏👍👌
@SunnyAnandPanem
@SunnyAnandPanem 4 жыл бұрын
Wonderful composition.. enjoyed listening to his mesmerizing voice
@drgiriprasad.7977
@drgiriprasad.7977 4 жыл бұрын
Kamalakar garu How can you escape from heavenly blessings that God has intended and established for you and your family. 🤩👋🤝🙏🙏🙏💐💐💐
@kumariarji5399
@kumariarji5399 4 жыл бұрын
Sir praise the lord kamalakar sir ph no unte na no 9494673844 ku send cheyyagalaru na songs unnayyi please help me
@moulikumar7287
@moulikumar7287 3 жыл бұрын
Superb song sir and wonderful lyrics
@arpithapilli
@arpithapilli 4 жыл бұрын
స్తోత్రమే నిలువుగా లేవగ ధూపమై వరదుని చేరగా 🙌🙌🙌👌👌👌
@amarkanth5537
@amarkanth5537 4 жыл бұрын
Please continue next line... Then what happens.
@ananthpeddi9065
@ananthpeddi9065 26 күн бұрын
@@amarkanth5537 తిరిగోచ్ఛే తండ్రి శ్రేష్ఠ ఈవి రూపానా 🙏
@bmsm-gospelworshiptelugu476
@bmsm-gospelworshiptelugu476 4 жыл бұрын
మంచి లిరిక్స్ అందించిన ఎ.ఆర్.స్టివెన్ సన్ అన్నగారికి ప్రభువు పేరిట హృదయ పూర్వక వందనాలు, తన గాత్రంతో దేవుని ఘన పరచినందుకు శంకర్ మహదేవన్ గారికి, తమ మ్యూజిక్ తో ముగ్ధులను చేసిన ఇంపాక్ట్ జోన్ కమలాకర్ గారికి ధన్యవాదములు
@deepakgaddala1972
@deepakgaddala1972 4 жыл бұрын
Shankar mahadevan garu meru inka jesus songs padalani korukuntunnanu naku e song vintuntey athmiyanga entho santhosham kaluguthundi
@prasannachamarthi9767
@prasannachamarthi9767 4 жыл бұрын
Its really ear feast to all believers.....Glory to god only....and thanks for the singer mahadevan and composer of this song
@subhashinisankranthi7763
@subhashinisankranthi7763 3 жыл бұрын
God bless you Brother Kamalakar for your brilliant music. God bless singer Mahadevan garu. Jesus is the Way, Truth and the Life.
@mohanrao1870
@mohanrao1870 3 жыл бұрын
Perfectly sung by brother Shankar Mahadevan . Praise God ✝️🙏🙏💐👍
@ajaytanagala5839
@ajaytanagala5839 4 жыл бұрын
My dream was fulfilled . shankar sir telugu song adiii gospel song padaru. I am sooo blessed to hear such a melandrous melody composed by kamalakar sir.tanq lord
@kvvsnvprasad5174
@kvvsnvprasad5174 4 жыл бұрын
సూపర్ సాంగ్, సార్ కమలాకర్ గార్కి, శంకర్ మహదేవన్ కృతజ్ఞతలు
@kumariarji5399
@kumariarji5399 4 жыл бұрын
Brother konni songs unnayyi so please brother phon no naa no 9494673844 ku pampinchagalaru
@prasadgundamalla1244
@prasadgundamalla1244 Жыл бұрын
Mu
@rajuchalanti2888
@rajuchalanti2888 2 жыл бұрын
Beautiful Melody if Dear beloved brother Shankara Mahadevans besides wonder music Composer of Kamalakar Parnam, a wonderful background musical party God Bless you all
@karthikreddy7500
@karthikreddy7500 4 жыл бұрын
Idhi kadha nijamaina india... Jesus song hindhu flavor... I love india... Super song...
@velagapallianilkumar9221
@velagapallianilkumar9221 4 жыл бұрын
Music player's lo Muslims kuda unnaru bro 🤝👍
@rajeshkadupukotla1285
@rajeshkadupukotla1285 4 жыл бұрын
Added this as my first song in the new devotional song list for 2020. The lyrics, the music, the voice .... everything is apt. Thanks everyone who made this beautiful song.
@gloryhoney
@gloryhoney 4 жыл бұрын
Omg! This song hits so many right spots for me Amazing...
@sarahgeorge3914
@sarahgeorge3914 8 күн бұрын
Haleluya
@maranathakarem383
@maranathakarem383 4 жыл бұрын
In all aspects this song is very interesting and very nice.
@santhoshofficial5982
@santhoshofficial5982 4 жыл бұрын
Avesome lyrics, voice & music💐. Glory to God...🙌 God bless you to all....🙌
@pjsgmusical3991
@pjsgmusical3991 4 жыл бұрын
Shankar mahadevan Anna Kamlakar Anna A.P Shekhar Anna A million things can be learnt from this one project I'm blessed by this 🤩🎉👍 GLORY TO GOD.
@mery5640
@mery5640 4 жыл бұрын
Wow amazing ...... Wonderful song excellent lyrics..What a blessed persons we have.... Thanks Lord
@pushpalatha830
@pushpalatha830 4 жыл бұрын
Beautiful, it's amazing👍👍❤
@prasannakumar7794
@prasannakumar7794 3 жыл бұрын
With a lot of Musical expertise, it is excellent but God accepts the same from only the repented, saved and born again people. Praise the Lord.
@muchasuman
@muchasuman 4 жыл бұрын
Amazing composition and Fabulous melody!! Shanker sir as usual u are my all time favorite singer!!Kamalakar Anna need more milestones like this!!Phenomenal Composition!!God bless each one of you !! Praise god!!
@hntvtelugu
@hntvtelugu 4 жыл бұрын
Wonderful composition and great singing.....,,👏👏👏👏👏
@coollllllll805
@coollllllll805 4 жыл бұрын
THANK YOU BRO *STEVENSON* simply superb lyrics....
@rajkumar.r5306
@rajkumar.r5306 4 жыл бұрын
Super music Kamala Karan Bro...really it's Beautiful song.....
@deekshayadav9887
@deekshayadav9887 3 жыл бұрын
Very nice song ver nicely shankar mahadevan sang it God Almighty bless u
@paulmosesofficial7788
@paulmosesofficial7788 4 жыл бұрын
Nice composition 🥰😍👌🙏
@epatmoskumar4629
@epatmoskumar4629 4 жыл бұрын
దివ్య దేవుడు మిమ్మును దీ వించును గాక ఆమేన్
@nandunandish6319
@nandunandish6319 4 жыл бұрын
Ur the king of medly brother kamalakar sir... Wt a composing....👌👌👌
@priyadarshinikavoori1974
@priyadarshinikavoori1974 17 күн бұрын
Beautiful 😊 rendition of Christian devotional by Shankar Mahadevanji in his classic style under wonderful composer Kamalakarji . Awesome 👌🎧✝️🙌🙏
@sivaramakrishna937
@sivaramakrishna937 3 жыл бұрын
పడిన కష్టం పాట గా మారి కనబడుతూ ఉంటే ఏం మాట్లాడేది వావ్ 👏🙏 అందరికి వందనాలండి పాట చాలా బాగుంది
@praneethkumar6752
@praneethkumar6752 4 жыл бұрын
Superb composition Kamlaker sir, incredible singing by Shanker sir . God bless all the Team. It's really vedukaloo👍🙏🙏🙏
@praveenp5285
@praveenp5285 4 жыл бұрын
Amazing song superb sir...!! God bless you lot Well composed..
@vennelaflutes-maker9247
@vennelaflutes-maker9247 3 жыл бұрын
చాలా అద్భుతమైన పాటగా నిలుస్తుంది. శంకర్ మహదేవన్ కమలాకర్ గార్లకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
@eliababuoguri7493
@eliababuoguri7493 4 жыл бұрын
Praise to the Lord Jesus Excellent composing and wonderful song. Thank you Kamalakar sir
@rajupariyar7793
@rajupariyar7793 4 жыл бұрын
So beautiful song!!! I didn't understand the language but the way the music composed and the way singer sang the song is such a unique piece of art.
@sumapenumakakanaparthi282
@sumapenumakakanaparthi282 4 жыл бұрын
Glory to god... Priase the loard sir vry wndfull...singing..mahadevan sir thanks to Kamal sir
@moulikumar7287
@moulikumar7287 4 жыл бұрын
God bless you Anna Super
@jobyvayalilsingerjoby5059
@jobyvayalilsingerjoby5059 Жыл бұрын
Out standing lyrics writter. Music direction and singer our beloved shankerji sir..Expecaly thanks JESUS CHRIST
@VineethRam
@VineethRam 4 жыл бұрын
What a beautiful composition.... Superb sir✌️❤️✌️❤️
@anjanbabu8157
@anjanbabu8157 4 жыл бұрын
Thank you Kamalakar garu for the new year gift. Classically Fusion. Who could ever perform better? Ghanamaina rendition, composition, arrangement. All good and glory to Lord.
@ananthalakshmijonnakuti6274
@ananthalakshmijonnakuti6274 3 жыл бұрын
Sankar Mahadavan garu meeru padina ee song and music very heart touching. malli malli venalanipestundi. Nanu 5 times vennanu inka ventanu. Meeru inka inka Jesus songs padali. Really sweet, sweet.voice. thank you sir. Pampina variki 🙏🙏🙏🙏😊😊
@pranuthig2470
@pranuthig2470 3 жыл бұрын
శంకర్ మహదేవన్ గారు మీరు క్రైస్తవ పాటలు అనేకమైనవి పాడాలని మరీ, మరీ, మరీ, మరీ కోరుకుంటున్నాను.
@VijayKumar-nl4li
@VijayKumar-nl4li 4 жыл бұрын
Wonderful music, wonderful song, wonderful singer, kamalkar Garu we are proud of you you are doing good job God bless you Abundantly. Thank you for such a beautiful song.
@shirishagona6563
@shirishagona6563 4 жыл бұрын
This wad melodious performance of both of you and by God's grace this was possible God used kamlakar sir to touch the hearts of us God bless you abundantly sir 💐💐💐💐💐💐
@ganeshnaliganti4583
@ganeshnaliganti4583 3 жыл бұрын
Praise the lord, God bless you Kamalakar sir, and Shankar mahadevan,let you sing more songs to glorify God.
@vijayakumari490
@vijayakumari490 4 жыл бұрын
Thanks to Shankar sir for singing our lord's song .Though S P Balasubramanyam sir has sang many Christian songs be blessed both of you.
@tveenagayatri
@tveenagayatri 4 жыл бұрын
Excellent sir 🙏👍 Always I like this raga very much 👏
@MsRoyalson
@MsRoyalson 4 жыл бұрын
God bless you all (ImpactZoneIndia) who strived to make this song so wonderful....soothing and such an anointed blessing to everyone who listens. All glory and honor to Jesus who showed the Father God and The Holy Spirit, for it is He Himself. Koodukoni manameevela.. Annivelala... Hallelujah! ❤
@PremKumar-bq6kd
@PremKumar-bq6kd 2 ай бұрын
❤❤ అధ్బుతం ❤❤
@yalalabalaiahyti3599
@yalalabalaiahyti3599 Ай бұрын
Super song 🤚
@g.sharada8620
@g.sharada8620 3 жыл бұрын
Really this is best song super singing Jesus bless you all
@prasijoelworship8760
@prasijoelworship8760 4 жыл бұрын
Very unic song superb sir. We felt very happy when Bollywood or tollywood singers sings for Christ. nice composition kamalakar sir god bless the team
@hopeministries5716
@hopeministries5716 2 жыл бұрын
No word to appreciate M.Devanji and Kamalakarji
@srinugampala3968
@srinugampala3968 2 жыл бұрын
శంకర్ మహదేవన్ గారు God bless you SIR
@harishpaulhari4798
@harishpaulhari4798 4 жыл бұрын
Amazing "Jesus" loves you all
@neerajauppala3002
@neerajauppala3002 4 жыл бұрын
Excellent song. Fabulous music ❤️😍
@dasskumarunnamatla395
@dasskumarunnamatla395 2 жыл бұрын
Wonderful composition and melody voice of sankermahadevan. DK
@MrASAPU
@MrASAPU 4 жыл бұрын
కమలాకర్ గారి ప్రయత్నాలు ఈ విధంగా ఉంటాయి "Go Heavy or Go Home." అన్నీ పాటలు ఇంత heavy composition and succesful output ఇస్తున్నారంటే ఆయన Dedication, పట్టుదలతో కూడిన కృషి ఎంతో ప్రశంసనీయము. యేసయ్య మిమ్మును మాకు అనుగ్రహించినందుకు ఆయనకు వందనములు. And also thanks to Impact zone india for making history. God Bless You All.
@vijaypaulmanukonda1921
@vijaypaulmanukonda1921 4 жыл бұрын
Amazing song by the great Singer and musicians. Glory be to the Lord Jesus Christ.
@luxemshah8801
@luxemshah8801 4 жыл бұрын
I have never seen any devotional songs with this joy of music....... respect and admire ur channel..... loved the vesarina song and listened alot times...... thanks for the music....... hatsoff to everyone and especially lyricist..... god bless u all!
@manjulakatumala2985
@manjulakatumala2985 4 жыл бұрын
Yes vesarina more than 200 times
@impactzoneindia
@impactzoneindia 4 жыл бұрын
We are grateful to God for giving us this privilege to make music fit for his worship.
@PraiseAndWorshipForJesus
@PraiseAndWorshipForJesus 4 жыл бұрын
@@impactzoneindia Hi. Could you please send me your contact. I have a query. Please brother.
@rajusoloman5686
@rajusoloman5686 3 жыл бұрын
కమలాకర sir really you are great 🙏
@johnpaulministirepenthucos1534
@johnpaulministirepenthucos1534 2 жыл бұрын
శంకర్ గారు యేసయ్య పాట పడడం,super శంకర్ గారిని ప్రభు రక్షించి,తన పరిచర్య లో అమితముగా వాడుకోనును గాక!!!ఆమెన్ God blass your ఫెమిలీ sir
@joyceanshu9599
@joyceanshu9599 2 жыл бұрын
He said it was a difficult song but sang it so smoothly as it was easy enough though its not!!!....I think this channel deserves more subscribers!!🙌 Hats off #IMPACTZONEINDIA for making glorious songs for our Lord👏👏...May Lord bless u and flourish u😇😇
@vijay2422
@vijay2422 Жыл бұрын
Wondrful.God bless the team. ❤
@susmitharachel715
@susmitharachel715 4 жыл бұрын
Most amazing composition❤ I'm glad that neither the singer nor the musicians are highlighted but the entire team has brought forth a pleasant praise offering to Jesus Christ! God Bless everyone who contributed to this masterpiece. Keep up the good work!
@solomonrajur4948
@solomonrajur4948 3 жыл бұрын
Hard song .... beautifully composed
@raghavendrareddybs948
@raghavendrareddybs948 3 жыл бұрын
Wonderful song praise the lord brother 👌👌👌👌🙏🙏🙏👏👏👏
@peterchristopher3808
@peterchristopher3808 4 жыл бұрын
Great feast to the ears,great men together united for the great project, musically superb, so soothingly rendered by Sri mahadevan,and thanks to Impact zone,but not least my favorite musician,director .
@jinu03
@jinu03 4 жыл бұрын
Not a Telugu Native but ---- Amazing piece of music & lyrics mixed Glorifying God in ShankarMahadevan's God gifted vocals.... PRAISE YOU LORD.... This is my New Telugu Fav worship song... ! Absolute classy... God You're so worthy of all the best your creation can offer... ! May this new year of 2020 bless everyone who worked for this production.... ! Great great great song ! HalleluYAH !
@YALLAMALLISOLAMANRAJU
@YALLAMALLISOLAMANRAJU 21 күн бұрын
స్పీడ్సింగర్,మహసింగర్,శంకర్🎉
@ipcstephenkumar2577
@ipcstephenkumar2577 3 жыл бұрын
చాలా బాగుంది.కష్టపడిన ప్రతి ఒక్కరికి నా వందనాలు...ఇంకామంచి పాటలు ఆశిస్తున్నాము.praise the lord.
@bhagyakoppu443
@bhagyakoppu443 4 жыл бұрын
Wonderful lyrics and awesome presentation
Choochu Chunnamu Nee Vaipu - Thrahimam 2
8:25
impactzoneindia
Рет қаралды 1,1 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 3,8 МЛН
Encounter With God - Film Music Director Pranam Kamlakar
58:49
Mahima Mcwan
Рет қаралды 41 М.
VIZHI MOODIYUM - A Tamil Gospel Song of Comfort in a Time of Grief
6:28
impactzoneindia
Рет қаралды 1,5 МЛН
Vinava Manavi - Thrahimam 2
6:07
impactzoneindia
Рет қаралды 9 МЛН
Ra Ra Kraisthava ( Vintage Style ) - Pranam Kamlakhar - Late Sri K Yohan Babu
8:58
Pranam Kamlakhar official
Рет қаралды 423 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 10 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,5 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 685 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 14 МЛН