చరిత్రలో సమాధి చేసిన మహా రాజు కథ | The Story Of The Greatest Indian King | Info Geeks

  Рет қаралды 387,874

INFO GEEKS

INFO GEEKS

2 жыл бұрын

చరిత్రలో సమాధి చేసిన మహా రాజు కథ | The Story Of The Greatest Indian King | Info Geeks

Пікірлер: 400
@sailajakanukolanu3041
@sailajakanukolanu3041 2 жыл бұрын
లలితాదిత్యుని గురించి మొదటిసారి వింటున్నాను. ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.
@maredusagarkumarsagarkumar4012
@maredusagarkumarsagarkumar4012 2 жыл бұрын
చరిత్రను వక్రీకరo చేయడం కనుమరుగు చేయడం ఆంగ్లేయుల పని, నిజమైన చరిత్ర, వీరుల వీర గాద మాకు తెలిపినoదుకు ధన్యవాదాలు సోదర
@yesh9019
@yesh9019 2 жыл бұрын
khangrace.. rasina charitranu chadivi ade nizam anukune vallam mitrama....
@rav1303
@rav1303 2 жыл бұрын
వాళ్ళ మీద వీళ్ల మీద అనుకునే కంటే మన గొప్ప దేశాన్ని ఈ రోజు ఏ స్థాయిలో ఉంచారో చూడండి మనలను మనం దోచు కుంటూ తెలివి తేటలు అని సంతోషస్తున్నారు లంచాలు నేరాలు స్వార్థలు మనవారిని మనమే బాధపెడుతూ బాధ్యత మరచి ధనం కొరకు ఏది చేయడానికి అయిన సిద్ద పడుతున్నారు
@maredusagarkumarsagarkumar4012
@maredusagarkumarsagarkumar4012 2 жыл бұрын
@@rav1303 అది నిజమే
@yesh9019
@yesh9019 2 жыл бұрын
@@rav1303 Yes right
@adjforever
@adjforever 2 жыл бұрын
Marthand temple daggara Haider movie song teesaru. Comedy enti ante aa temple ni destroy chesindi Muslims. Kani song lo concept Mataram India ki against ga Muslims annattu vuntadi.
@VijayKumar-os5vm
@VijayKumar-os5vm 2 жыл бұрын
మేము మరచిన చరిత్రను మరల మాకు అర్దమయ్యేలా చెప్తున్న మీ ప్రయత్నం వర్ణనాతీతం.... ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@adjforever
@adjforever 2 жыл бұрын
Marthand temple daggara Haider movie song teesaru. Comedy enti ante aa temple ni destroy chesindi Muslims. Kani song lo concept Mataram India ki against ga Muslims annattu vuntadi.
@eddlarani7125
@eddlarani7125 2 жыл бұрын
Yes 🥰🥰🥰
@skazamali9867
@skazamali9867 2 жыл бұрын
@@adjforever o Lli
@skazamali9867
@skazamali9867 2 жыл бұрын
@@adjforever o Lli
@chinnarikannikanti1912
@chinnarikannikanti1912 2 жыл бұрын
Super bro...మనదేశ చరిత్ర వింటుంటే గుండె చెదిరిపొతుంది ..ఎందరో మహానుభావులు..మనమెమొ,తిని అరగక కులాల కోట్లాటలు
@govindak6638
@govindak6638 2 жыл бұрын
చరిత్రలో మన హిందూ రాజులు విజయాలను లేకుండా చేసారు ఇది చాలా బాధాకరం ప్రపంచాన్ని పాలించగల వీరులు మనదేశ సొంతం వాళ్ళ విజయాలను ఆ స్మృతులను మనకు లేకుండా చేశారు ఈ విదేశీయులు ఇప్పుడు మనం చదువు కుంటున్న చరిత్ర చూసి బాధాకరం గా వుంది జై హింద్
@jawaharparepally8247
@jawaharparepally8247 2 жыл бұрын
1947 nuncchi 77 varaku Bharath vidhya shaka ministers muslimse kadha anddhuke vallu hinddhu rajula nu thunggalo thokki Moghalu la ku jai kottaru, Moulana abhul kalam Aazadh, Sayyadh nurul Hasan, Humayun Kabeer, Fakriddhin Ali ahmadh, Mari ilantti varu hinddhu rajula gurincchi chebhuthara, Secyularisam musughu lo Hinddhu rajula nu kuda thokki vesaru 😭😭😭 idhi mana bharathavani 😭😭😭.
@daa184
@daa184 2 жыл бұрын
మన బలం మన శౌర్యం మన పౌరుషం అంతా మట్టిలో కలిసిపోయింది🙁😵🥲 ... Foren culture tho motham tagalabadi pothundi 🔥🔥
@sugunakrishnan322
@sugunakrishnan322 2 жыл бұрын
Chala bagundi. Charitra marichi pokudadu
@adjforever
@adjforever 2 жыл бұрын
Marthand temple daggara Haider movie song teesaru. Comedy enti ante aa temple ni destroy chesindi Muslims. Kani song lo concept Mataram India ki against ga Muslims annattu vuntadi.
@singothuvenkataramanaiah9759
@singothuvenkataramanaiah9759 2 жыл бұрын
U
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 жыл бұрын
ఒళ్లు జలదరింపజేసే చరిత్ర ఇది ఈ చారిత్రక ఇతివృత్తం మన పుస్తకాల్లో ఎక్కడా చూడము..
@daa184
@daa184 2 жыл бұрын
మన శ్రీకృష్ణదేవరాయల గురించి కూడా కొన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం
@chramesh8266
@chramesh8266 2 жыл бұрын
చరిత్ర ను చాలా వివరంగా చెప్పారు కృతజ్ఞతలు నింకా ఎన్నో చరిత్రలు వీడియోస్ చేయండి
@gundukarunasri8974
@gundukarunasri8974 2 жыл бұрын
చాలా మంచి సమాచారం ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు.
@satishpotnuru9027
@satishpotnuru9027 2 жыл бұрын
Thankyou bro మీది చేసిన ప్రయత్నం నాకు చాలా బాగా నాచ్చింది ఇంకా మనకు తెలియవలసిన ఎన్నో భరతమాత బిడ్డలు కథలు రావలసిందిగా కోరుతున్నాను
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
అన్న, మీలాంటి వారివలన మన చరిత్ర ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ఘనమైన, గొప్పదైనా మన చరిత్రను పూర్తిగా బయటకు తీయాలి. ఆ బ్రిటిష్ కుక్కలు చెప్పినట్టుగా మనమేమి పాపులం, గొఱ్ఱెలము కాదు. జై హింద్ 🇮🇳
@adjforever
@adjforever 2 жыл бұрын
Marthand temple daggara Haider movie song teesaru. Comedy enti ante aa temple ni destroy chesindi Muslims. Kani song lo concept Mataram India ki against ga Muslims annattu vuntadi.
@kruthikacreations3091
@kruthikacreations3091 2 жыл бұрын
Great lalithadhitya jai hindh
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
అన్న, కాలం గురించి చెప్పేటప్పుడు సామాన్య శకం ముందు, తర్వాత అని చెప్పగలరు. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు అలాగే చెబుతున్నారు కూడా. జై హింద్ 🇮🇳
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 2 жыл бұрын
👍
@pmrpurushottham.g6897
@pmrpurushottham.g6897 2 жыл бұрын
క్రీస్తు లేకుండా ఈ భూమే లేదు క్రీస్తు శకం లేకుండా క్రీస్తు లేకుండా ఏమీ లేదు
@BB-sx9cd
@BB-sx9cd 2 жыл бұрын
మనము మరచిన , మనకు తెలియని మన లలితాదిత్య రాజు గారు గురించి చాలా బాగా చెప్పారు, ,
@matladepustakaalu8746
@matladepustakaalu8746 2 жыл бұрын
చాలా బాగుంది. మీ పరిశోధన interest బాగుంది. చరిత్ర లోని లోపాలను సరచేసే ప్రయత్నం great. మొదటి సారి లలితా దిత్యుడి గురించి తెలుసుకున్నాము. Go on.
@chalapaitrips
@chalapaitrips 2 жыл бұрын
ధన్యవాదాలు సోదరా..చాలా అధ్బుతంగా వివరించారు..
@mulavaasi1234
@mulavaasi1234 2 жыл бұрын
చక్కటి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సర్..
@madhavp9003
@madhavp9003 2 жыл бұрын
మీకు ధన్యవాదములు, ఇలాంటి భారతీయ వీరుల గురించి ఇంకా తెలియజెయాలని కోరుకుంటున్నాను.
@middleclassboys9028
@middleclassboys9028 2 жыл бұрын
చాల బాగుగా వీరుని గురించి బాగా చెప్పారు . సోదరా ధన్యవాదాలు .
@sivaprasadch8822
@sivaprasadch8822 2 жыл бұрын
నిజమైన చరిత్ర, వీరుల వీర గాద మాకు తెలిపినoదుకు ధన్యవాదాలు
@chalapathi9559
@chalapathi9559 2 жыл бұрын
చాలా గొప్ప చర్రత గురించి తెలియచేశారు 👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sriram4461
@sriram4461 2 жыл бұрын
భారత్ మాతా కి జై
@SureshSuresh-ft5yb
@SureshSuresh-ft5yb 2 жыл бұрын
త్వరగా వస్తే తిని బతికే మనస్తత్వం ఉన్న మనకు రాజుల గురించి మన చరిత్ర గురించి ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది
@ramanavenkatadevarakonda350
@ramanavenkatadevarakonda350 2 жыл бұрын
Very very great king thr country should feel proud of. His story should be known to every Indiy. Highly inspiring story.
@radhakrishnakalva7717
@radhakrishnakalva7717 2 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు
@maruthiraovelpuri2163
@maruthiraovelpuri2163 2 жыл бұрын
Greatking
@muralik1567
@muralik1567 2 жыл бұрын
దేశభక్తి అంటే ఇది సోదరా ఇలాంటి వీడియోలు చేయాలి మీరు🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 భోలో భారత మాత కిజై🇮🇳🙏🚩👏👏
@prasadkvs7424
@prasadkvs7424 2 жыл бұрын
Hats off Lalitaditya. You're forgotten hero of history recollections. Unearthing story of valour an attempt to keep pride of India high. Let's wait more realities bring forward learnt a lot
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 2 жыл бұрын
గౌతమీపుత్ర శాతకర్ణి వీడియో చేయండి
@AshokaSamrat998
@AshokaSamrat998 2 жыл бұрын
Aa movie lo ee story vunda brother
@Digitalstube000
@Digitalstube000 Жыл бұрын
హిందువులమైన మేము మా చరిత్ర మాకు తెలుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది .మీలాంటి వారి వలన మర్చిపోయిన గతం గుర్తొస్తుంది. హిందూ సింహాలు ఉన్న శక్తిని గుర్తు చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.. జైహింద్ ,వందేమాతరం.🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍💪💪💪💪💪 power of Hindus🏹🏹🏹🏹🏹🎯
@mahendarreddy4055
@mahendarreddy4055 2 жыл бұрын
The Great Hindu King 🙏
@anirudhchannel564
@anirudhchannel564 2 жыл бұрын
We read in Telugu text books that Kalhana wrote ‘ Raja Tarangini’. That’s all. Even the name of King of Kings Lalitasitya wasn’t mentioned. Great historians! Greatest writers of text books!!
@districtsubjailsofficer5393
@districtsubjailsofficer5393 2 жыл бұрын
See MVR. Shastry Telugu book Raja tarangini.he mentioned lalitadotya name
@rahul11308
@rahul11308 2 жыл бұрын
this series should get more and more veiws
@natarajasastry3558
@natarajasastry3558 2 жыл бұрын
ఫారినర్స్ ఎవరండి మన యొక్క విజయాలను నిర్ణయించేది మన దేశం అంటే కుళ్ళు సత్యాలు బయట పెట్టరు వారు
@adjforever
@adjforever 2 жыл бұрын
Marthand temple daggara Haider movie song teesaru. Comedy enti ante aa temple ni destroy chesindi Muslims. Kani song lo concept Mataram India ki against ga Muslims annattu vuntadi.
@shreedurgam1790
@shreedurgam1790 2 жыл бұрын
Excellent work sir 👏 👍 👌 🙌 🙏 💪
@jaysingireddy293
@jaysingireddy293 2 жыл бұрын
Lalithaditya is a great strategist, in his rule he realised that stable enemy kingdom is a threat and he destabilised them, so they were busy with their internal problems.
@vrsgupthagokavarapu3250
@vrsgupthagokavarapu3250 2 жыл бұрын
ఎంత గొప్ప వారెవరైనా సరే పుట్టిన వారు గిట్టకు తప్పదు, చరిత్ర సృష్టించిన వారు చరిత్రలో నే కలిసిపోయారు. అది వారి ఖర్మ, మన భారతీయుల దురదృష్టం
@adjforever
@adjforever 2 жыл бұрын
Marthand temple daggara Haider movie song teesaru. Comedy enti ante aa temple ni destroy chesindi Muslims. Kani song lo concept Mataram India ki against ga Muslims annattu vuntadi.
@rameshbusetty
@rameshbusetty 2 жыл бұрын
ఈ లలితాధ్యిత్యుని రాజు వివరాలు మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు.
@iamindian7823
@iamindian7823 2 жыл бұрын
అప్పుడు లలితాదిత్య ఇప్పుడు మోడీ గారు.
@vasuxyloyadav9893
@vasuxyloyadav9893 2 жыл бұрын
Modi is great pm ...
@gajulasuresh5731
@gajulasuresh5731 2 жыл бұрын
అన్నా నువ్వు ఇంకో ఇటువంటి వీడియోలు బాగా చేయాలి అన్నా నువ్వు సూపర్ ఇండియన్
@111saibaba
@111saibaba 2 жыл бұрын
రాజ తరంగిణి కధలు అని చాలా సంవత్సరాల క్రితం ఆంధ్రపత్రిక లో సీరియల్ గా వచ్చేవి. అవి మళ్ళీ వెలుగు లోకి తీసు కొచ్చి, వాటి హిస్టరీ రిలవాన్స్, దేశాలను గుర్తించాలి. అలెగ్జాండర్ ని the great అన్నా చరిత్ర కారులు ఇతన్ని ఒక బార్బరియన్ గా వర్ణించడం కూడా అన్యాయమే. కానీ లలితదిత్యుని గురించి నేనే ఎప్పుడు వినలేదు, అంటే ఇప్పటి వాళ్ళను గురించి అడగక్కర్లేదు. Your effort is really praise worthy. You did not tell a cock and bull sstory.You quoted references. . You also mention how other historian wrote about him. Many of us are under the impression that some territories were aquired by us during British time. But surprised to see the historical evidence that even parts of Iran, Turkmenisthan, were also under Indian kings. Without him probably even Assam would have under Chinese.
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 жыл бұрын
🇮🇳Jai Akhanda Bharat Jai LalithaAdithya🙏🙏
@chindammanideekshithpatel
@chindammanideekshithpatel 2 жыл бұрын
Superb👏👏
@venkateshauguri369
@venkateshauguri369 2 жыл бұрын
History of india .... thank you brother
@sriramprashanth88
@sriramprashanth88 2 жыл бұрын
Thanks for sharing this greatest information. Yes he's one of the forgotten Hero
@gundupadma6301
@gundupadma6301 2 жыл бұрын
Awesome superb 👌 please continue to share about our forgotten *Bharatiya Heros* 🙏🙏🙏😍
@JS.104
@JS.104 2 жыл бұрын
After KING HARSHA VARDHANA , almost 200 years Indian History not available in any Books.. it's very sad..I think in between this period Lalitaditya king may be ruled...
@kondurvenkateswarlu9358
@kondurvenkateswarlu9358 2 жыл бұрын
Great and amazing feeling proud of our ancestors bravery namaste 🙏
@indian2385
@indian2385 2 жыл бұрын
చరిత్రలో.. బుక్స్ లో.. ఇది లేదు ఎందుకు.. దోపిడీ దరుడు అయిన గజినీ గురించి.. ఉంటుంది.. కానీ లలితా దిత్య.. గురించి ఉండదు
@yesh9019
@yesh9019 2 жыл бұрын
Naakuu.....teliyadu... Khangrace print chesina charitra matrame nerchukunna sodara!!! School lo.... Jai Hind Jai Bharat
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 2 жыл бұрын
చాల చాల కష్టపడ్డారు తాను ఒకటి తలస్తె దైవం ఒకటి తలిచిదంట
@gdprasad6683
@gdprasad6683 2 жыл бұрын
Wonderful sir. More like this. It is so well narrated. Sadly our own history has been distorted. Hope Lalitaditya finds a place of Honour.
@bizyanand
@bizyanand 2 жыл бұрын
Thanks. Great analysis. Good voi8ce and clarity.
@sivanaralasetty4900
@sivanaralasetty4900 2 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు మికు దన్య వాదాలు
@mmscreation806
@mmscreation806 2 жыл бұрын
ఇది విక్రమాదిత్య శఖం గురించి చెప్పారనుకుంట బ్రదర్
@gameruleworld.1889
@gameruleworld.1889 2 жыл бұрын
Nope Vikram aditya time starts in BCE era and Lalit aditya era is from 8 century
@lonaregopichand2917
@lonaregopichand2917 2 жыл бұрын
Mera bharat mahan
@SatishKumar-vq7ms
@SatishKumar-vq7ms 2 жыл бұрын
మీ వీడియో చాలా బాగా నచ్చింది
@lexiwolf335
@lexiwolf335 2 жыл бұрын
Appreciate for giving us an excellent account of one of the most valorous Emperors in Bharat History
@worldknowledgetour
@worldknowledgetour 2 жыл бұрын
yes, This is good information and Marthanda temple also nice.
@bhupathidev6266
@bhupathidev6266 2 жыл бұрын
మన చరిత్రనురాజుల శక్తి సామర్ధ్యాలను తెలియచెప్పే పినందుకు కృతజ్ఞతలు. మనందేశ చరిత్రను గురించి మన పా ఠా లలో వివరించారు.తురుష్కుల,బ్రిటీష్ వాళ్ళ గురించి చెప్పి మన చరిత్రను మనవాళ్ళే అవమానిస్తున్నారు. అది మన కర్మ. ఇప్పటికైనా మనచరిత్రను తెలియ చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారం. మిగిలినవి కూడా తెలియ చేయగలరని కోరుకుంటున్నాను.జై శ్రీరామ్,జై భరత మాత.
@explorer8741
@explorer8741 2 жыл бұрын
Very useful info. These sort of videos are needed for today's generation to know about our great Indian history. Really appreciate the effort and thanks for the upload.
@mahalakshmigst3628
@mahalakshmigst3628 2 жыл бұрын
as a history student I am realized that still we learning british history what they told to us. they never want to raise a great cultural nation. congress and co.. continued that. that is way our students neglected our history. some times we feel very sad to learn only british governer generals winnings as complete book. thank you for recovering forget history.
@citizenswelfareforum7640
@citizenswelfareforum7640 2 жыл бұрын
మీరు చూపిస్తున్న వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది గర్వకారణం గా ఉంది కానీ మాకు ఇది వాస్తవం నా లేక అవాస్తవంమా మరియు మీ ఊహాజనిత మా అనే సందేహం కలదు మరిన్ని పూర్తి వివరాలతో వీలైతే మరొక వీడియో కూడా చేసి విడుదల చేయమని మిమ్మల్ని కోరుతున్నాము మనవి
@venkatalakshmibommu8518
@venkatalakshmibommu8518 2 жыл бұрын
Very fine today learnt a historical king, an unique brave n mighty king, a great Lalitaditya king. TQ for serve the infrn
@ramakrishnaraochandur1907
@ramakrishnaraochandur1907 2 жыл бұрын
Very nicely presented the story of our forgotten hero of our nation.
@ShripadOfficial
@ShripadOfficial 2 жыл бұрын
Very good information about historical events 👌 nice narrative
@manoahharraaval1766
@manoahharraaval1766 2 жыл бұрын
Chala manchi video chesaru. Maruguna padi, neti tharalaku theliyani oka goppa chakravarthi gurinchi chakkaga chepparu.Mee prayatnam abhinandaneeyam.
@yesh9019
@yesh9019 2 жыл бұрын
Alexander has to be renamed as GREEK LALITAADITYA
@gangleader2009
@gangleader2009 2 жыл бұрын
Merupu kalala...😁😁😁😁😁
@chandrasekhargollapalli6948
@chandrasekhargollapalli6948 2 жыл бұрын
Love your voice brother ❤️.
@SIVA-NAIDU3
@SIVA-NAIDU3 2 жыл бұрын
Great.....
@v.lasyamayuri493
@v.lasyamayuri493 2 жыл бұрын
Thank you so much for an amazing video. I learned something new today. Keep going on.
@medhalprabhakar8199
@medhalprabhakar8199 2 жыл бұрын
Very good informative Vedio for the present generation regarding kashmiri king. The british has supressed it.
@yesh9019
@yesh9019 2 жыл бұрын
Got independence after British rule... Khangrace too suppressed
@adjforever
@adjforever 2 жыл бұрын
Marthand temple daggara Haider movie song teesaru. Comedy enti ante aa temple ni destroy chesindi Muslims. Kani song lo concept Mataram India ki against ga Muslims annattu vuntadi.
@ravirajug1137
@ravirajug1137 2 жыл бұрын
nice for sharing
@gajjeladhanush4851
@gajjeladhanush4851 2 жыл бұрын
Super 😘💕
@raghavamatta2767
@raghavamatta2767 Жыл бұрын
Excellent news thanks again.
@radhashekar9761
@radhashekar9761 2 жыл бұрын
Great good informative. Tq
@mahee1
@mahee1 2 жыл бұрын
This is an excellent video and you have provided valuable information. Also please do the video on king Harsha Vardhan
@palankisrikanth
@palankisrikanth 2 жыл бұрын
thank you so much andi.... chala manchi information chepparu....
@kamalapavankumarchepuri9122
@kamalapavankumarchepuri9122 2 жыл бұрын
Good information icharu thanq bro
@narendarsaddanapusaddanapu889
@narendarsaddanapusaddanapu889 2 жыл бұрын
Great message 👍👍
@Nandinirajulu
@Nandinirajulu 2 жыл бұрын
I liked his attitude of being successful all time
@channelbtelugu3564
@channelbtelugu3564 2 жыл бұрын
Excellent information
@santhikolla6370
@santhikolla6370 2 жыл бұрын
No words to praise for your efforts sir Thanks a lot for bringing such a wonderful forgetten history 🙏
@_-..d.s..--_0300
@_-..d.s..--_0300 2 жыл бұрын
Hii అన్న గుడ్ మార్నింగ్ 💐💐
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 2 жыл бұрын
Jai Hind Jai Bharat
@yesh9019
@yesh9019 2 жыл бұрын
Jai Hind Jai Bharat
@krishnakumbharkar6056
@krishnakumbharkar6056 2 жыл бұрын
Chala vishyalu cepparu thanks
@padmavathigottivedu3927
@padmavathigottivedu3927 2 жыл бұрын
మన చరిత్ర అయితే అంతా కల్పన అంతా ఆ బద్ధం అంటారు విదేశియు లేకా దు మన వెదవలే అంటూ రు ఇంకేం అనాలి ఎవరికి చెప్పాలి పోనీ ఆ ఆ ల యాలు ఆ విగ్రహాలు అబుద్ద మా లలి తా ది త్యుని పేరు మా చిన్న ప్పుడు మా క్కయ్య పుస్తకంలో విన్నా ము మన చరిత చాలా చాలా నాశనం చేశారు.
@srikakulamchinnollu964
@srikakulamchinnollu964 2 жыл бұрын
Good information bro
@srspprakashrao8278
@srspprakashrao8278 2 жыл бұрын
You reminded the great IndianSamrat for the first to many unknown people. Thank you.
@girit123prasad9
@girit123prasad9 2 жыл бұрын
సుపెర్బ్ బ్రదర్
@khajahajarathjamal4592
@khajahajarathjamal4592 2 жыл бұрын
Super Heero 👍
@user-th5iv7pv4q
@user-th5iv7pv4q 10 ай бұрын
ఓం మాది జాంబవ రాజులు జై మాది గ రాజులు
@kslakshmi8319
@kslakshmi8319 2 жыл бұрын
Sir,very many thanks for your narration of our forgotten history.great service to nation. Our ancient history was made to forget by our own people,very sad.you are again reminding our great kings with evidence.my heartfelt thanks to you and God bless you Hope to hear more such videos from you.
@vkinfoMedia
@vkinfoMedia 2 жыл бұрын
First time me valla teliyani history telisindhi brother TQ for the information
@34fmbillekalsanjeevkumar5
@34fmbillekalsanjeevkumar5 2 жыл бұрын
Chala great bro mee research ilahianti great persons ni meeru maaku Parichayam chesi history ni gurtu chestunaru thank you bro I love your voice
@rambabuvpolipireddy9578
@rambabuvpolipireddy9578 2 жыл бұрын
Meeku chaala dhanyavadamulu
@vasuvasu4121
@vasuvasu4121 2 жыл бұрын
Hatsof your videos.
@jagannadhamaddaguduri7106
@jagannadhamaddaguduri7106 2 жыл бұрын
Really excellent
@indian6807
@indian6807 2 жыл бұрын
Thankq so much sir 🙏
@ankammabandaru2781
@ankammabandaru2781 2 жыл бұрын
Chala bagundi
@bantinaragoni6666
@bantinaragoni6666 2 жыл бұрын
Chala adbuthnga cheppru sodara chalabagunndi n. S. Narayna
@kadareshpadma7598
@kadareshpadma7598 2 жыл бұрын
Mana deshamloo chana fake istry rasaru chala tq manchi subject
@gumallapuramveragopal54
@gumallapuramveragopal54 2 жыл бұрын
ఇప్పడికి మన ప్రభుత్వాలు మన చరిత్రగురించి బావితరాల విద్యార్దులకు తెలియజేస్తుందా పదవులకోసం కోట్టుకుచస్తున్నారు ప్రతి రాష్ట్రరాజాదానిలో చరిత్రను తెలిపె వక్క మీజియంవుంటే బాగుండేది
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 184 МЛН
The Real Reason Why They K*LLed Gadaffi | Info Geeks
13:58
INFO GEEKS
Рет қаралды 86 М.
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН