ఇంత వివరంగా ఓపెన్ గా ఎవ్వరూ చెప్పరు చెప్పలేరు. అర్థమైతే మీ అదృష్టం♥️

  Рет қаралды 239,151

Govinda seva

Govinda seva

10 ай бұрын

తాంత్రిక దేవతా పూజలను ఇష్టం వచ్చినట్లు సామాన్యులకు పరిచయం చేసి అందరినీ చేయమని ప్రోత్సహస్తున్నారు, సామాన్య ప్రజలకు మనోనిగ్రహం ఉండదు, ఇష్టం వచ్చినట్లు బీజక్షరాలతో సహా ఫలితాలు త్వరగా రావాలని వాడేస్తున్నారు, సమాజం ఏమవుతుందో ఆలోచించారా? 🚩

Пікірлер: 1 400
@harshavolgasharshavolgs1580
@harshavolgasharshavolgs1580 10 ай бұрын
అమ్మా మీరు చేపేది కరెక్ట్ కానీ భయపడుతున్నారు అమ్మా o పూజలు చేయకపోతే మనకు పాపాలు వస్తాయేమో అని యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు పాడ్యమి తో మడకు అమావాస్య వరకు పూజలు సోమవారం తో మొదలు ఆదివారం వరకు అవి ఒక పొజ్జలు కాదు అసలు నేను దసరా కార్తీక మాసం శ్రావణ మాసం యూట్యూబ్ డిలీట్ చేస్తున్న బయం తో ఒక 5 6 యూట్యూబ్ చనేలి ఉన్నయమ్మ వాళ్లు చూపించే విగ్రహాలు పూజ rooms పూజలు అమ్మో ప్రపంచంలో ఇన్ని పూజలు ఉన్నాయా నేను ఇవన్నీ చేయలేదా నాకు పాపాలు వస్తాయా అని చాలా భయపడ్డాను ఎంత దూరం వెళ్ళనటే లేనిపోని దీపాలు తెచ్చాను ఇంటికి మవరేమో ఇవన్నీ పెట్టకూడదు అమ్మా అన్న నేను వినలేదు మళ్ళీ నాకే మాఇంటి లో కొన్ని అనర్థాలు జరుగుతున్నాయన్నారు అని నాకు latega తెలుసుకున్నాను నేను ఎందుకు చెప్తున్ననంటే మనకు సొంతంగా ఆలోచన లేకున్నా కొన్ని వీడియో ల వల్ల ల తయారవుతున్నారు
@Govindaseva
@Govindaseva 10 ай бұрын
నేనూ అదే చెప్తున్నా, మీ కులదైవాన్ని, ఇష్ట దైవాన్ని, లేదా పంచాయతనాన్ని సాత్వికంగా ప్రశాంతంగా మీ పద్దతి ప్రకారం పూజించుకోండి అని, జనాలు వింటేగా, నామీద తిరగబడి బెదిరిస్తున్నారు, వాళ్ళ ఖర్మ, కొందరు తెలుసుకొని మారుతున్నారు, వాళ్ళకోసమే వీడియోస్ చేస్తున్నా.❤❤❤
@khoney8188
@khoney8188 10 ай бұрын
Amma namaskaram date aina aadavallu mana intiki veste mala manamu intini clean chesukini deepam pettukovala please chepandi amma
@hemalathamodekurthy9507
@hemalathamodekurthy9507 10 ай бұрын
Negative comments yenduku gaani...sri chaganti koteswar Rao garu laanti guruvulanu anusarinchandi . Amma Mee dhaiyaaniki naa johaarlu.
@mangadevi3571
@mangadevi3571 10 ай бұрын
@@khoney8188 avasram ledandi..konni pasupu neellu challukondi. Body lo jarige oka prakriya maatrame daanni mari antu muttu ani bayapadakandi emi kaadu
@sudhareddy2684
@sudhareddy2684 10 ай бұрын
Amma Namaskaram Nenu vaibhava Laxmi Pooja vayanam thisukunnanu,appudu Naku theliyadu ,vanayam thisukukunte kacchiyhanga Pooja cheyalani,normalga Pooja ante vellanu Naku andaritho patu vayanam iccharu,ippudu nenu 5Varalu kacchiyhanga Pooja cheyyala akka Naku Vivarana Ivvagalaru
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 10 ай бұрын
నాకు లైకులు..షేరులు..సబ్స్క్రయిబ్..లు అవసరం లేదు...😂😀🤣. అని చెప్పే ఏకైక యూట్యూబెర్ మా సత్యభామా గారు మాత్రమే...😂💪😀.
@prasaddasarp114
@prasaddasarp114 10 ай бұрын
"సత్యభామ" గారిని య్యూట్యూబర్ అనే "పదంతో" సంబోధించడం, నాకు కరెక్ట్ అనిపించలేదు....
@Mr.XX1409
@Mr.XX1409 10 ай бұрын
పేదరికం నేర్పే జీవితపాఠం కంటే గురువు. సాత్వికమైన దేవుడి పూజా శివుడుకి ఒక చెంబు నీళ్లు పోసి ఒక దండం కంటే ఇ జీవితానికి ఇంకేం కావాలి.
@Sriram78691
@Sriram78691 10 ай бұрын
నేనయితే నన్ను ఎవరైనా బాధ పేడితే తల్లీ వాళ్ళ కి మంచి బుద్ధి ప్రసాదించమని వేడుకుంటాను వాళ్ళకు చేడు జరిగితే మనకు ఎంలాభం అనిపిస్తుంది నాకు ఎవరైనా తిట్టిన పొగిడినా అంత మన ప్రారబ్ద కర్మ విశేషమే జైశ్రీమన్నారాయణ
@sravani27
@sravani27 9 ай бұрын
Manchi Budhi prasadisthe Ela andi, vallu kuda shiskha anubhavinchaliga, manam badha padi vallu matram e badha padakunda marithe ela
@whateverrrr957
@whateverrrr957 8 ай бұрын
@@sravani27 Ade meeku aa paina comment raasina vallaki teda. Aa ammavare manaki antha ani nammina vallu ye badha vachina alage ammavariki cheppukuni vallu marithe baavundu anukuntaru endukante ammavari meeda bhakti vallani alanti manchi vallaga marustundi. Nishta gala bhakti unte pakka valla gurinchi adi mana satruvulaina sare, vari gurinchi chedu ga alochinche teerika undadu, kevalam bhakti lone untam. Ade chedu chesina vallantara, valla karma vallu anubhavinchaka tappadu. Ee nature oka account book kacchitanga ani tirigi istundi. Mee satruvulu anubhavinchali ane korika to meeru kuda karma ni chesukunatte, daniki meeru kuda karma falam anubhavinchalsi vastundi
@user-uc9if9nk7t
@user-uc9if9nk7t 9 ай бұрын
ఉగ్రదేవతల ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు, ఉంచాలి అంటే కొంచెం కూడా తప్పు చేయకూడదు, కొంచం తప్పు జరిగిన ఉగ్రదేవతలు సహించరు. గణపతయే నమః🙏🙏🙏
@lkjihgfedcbaaa
@lkjihgfedcbaaa 16 күн бұрын
Sir/madam nen intlo photo pettukuna ippudu 9days chestuna Mari emcheyali andi ipudu tiseyala ela please reply andi
@lkjihgfedcbaaa
@lkjihgfedcbaaa 16 күн бұрын
Dear sir/madam nen intlo photo pettukuna emana problem aithada tiseyala mari
@appajikavita1976
@appajikavita1976 10 ай бұрын
అమ్మ నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం ఒక మట్టి ప్రమిదలో నునీ పోసి రెండు వత్తులు వేసి దీపం పెట్టి ప్రతి రోజు సన్నజాజి పూల మాల వేసి నైవేజం చిన్న బెల్లం ముక్క లేకుంటే కర్జురం వరాలప్పుడు పరమాన్నం పెట్టి అంత నీదే భారం అమ్మ అని దండం పెట్టు కుంటాను మనసు చాలా ప్రశాంతంగా వుంటుంది అమ్మ
@sarvanijiguru9110
@sarvanijiguru9110 10 ай бұрын
Super..
@burrisatyasrinu8973
@burrisatyasrinu8973 10 ай бұрын
Super sis
@vijayasekharvakati1257
@vijayasekharvakati1257 10 ай бұрын
Good
@arunabellamkonda537
@arunabellamkonda537 10 ай бұрын
చాలా బాగా చెప్పారు ఫఫఫఫఫ
@bandarilaxmaiah223
@bandarilaxmaiah223 9 ай бұрын
నేను ఇలానే చేస్తూ ఉంటాను
@gudipatianil8473
@gudipatianil8473 10 ай бұрын
నిజంగా మనం ఎవరి వల్లనయినా బాధ పడితే మనం నష్టపొతె మన కన్నీరుకి కారణం అయినా వాళ్ళని కచ్చితంగా దేవుడు శిష్క వేస్తాడు
@katrupriyanka9210
@katrupriyanka9210 10 ай бұрын
Appudu vestadu andi siksha ,badalu pettevallu happy ga vuntunnaru valla cheta badimpabadevallu avariki a anyayam cheyani vallu kastalu anubavistunnaru
@vamseekumar9968
@vamseekumar9968 9 ай бұрын
Manam machi vallam ayite ne
@gudipatianil8473
@gudipatianil8473 9 ай бұрын
@@katrupriyanka9210 నిజమే కాని మనం ఎం చేయగలం నేను ఒకళ్ళ వల్ల చాల బాధ పడ్డాను నిజం చెప్పాలంటే చాల నష్టపోయాను వాళ్లు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు
@maruthiperla7414
@maruthiperla7414 9 ай бұрын
Govemthudusaddvallnesekshvasthdumamukudamosapoyamu😢
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 9 ай бұрын
మనం ఏమి cheyalenapude...ఇలా ఆలోచిస్తాం
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 10 ай бұрын
ఈ వీడియోలో చాలా బాగా అందరికి అర్ధం అయ్యే టట్లు వివరణ ఇచ్చారు. నేనూ కూడా ఇదే చెప్పాను నన్ను అడిగిన వారికీ. బీజ అక్షరాలు తప్పు చదివితే అర్ధం మారి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. గురు ముఖతః మంత్రం ఉపాసన చేయాలి. హనుమత్ పురాణంలో వస్తుంది. ఒక ఋషి నారద మహర్షి చెప్పిన మంత్రం హోమం పూర్వకంగా భార్య ఆరోగ్యమ్ కోసం40 రోజులు చేస్తారు. ఆ ఋషి రోజు అలవాటు అయినా మంత్రం తప్పు చదువుతూ గమనించ క అలాగే చేస్తుంటే అతని భార్య ఇంకా ఆరోగ్యం క్షి ణి స్తుంది. ఇది చూసిన మహర్షి అతను చదివే విధానం గమనించి, మమ పత్ని రక్షయ ఆనాలి. కానీ నీవు మమ పత్ని భక్షయ అని హోమం చేస్తూ ని భార్య ను నీవే చంపుకోబోయవు అన్ని సారి చేసి దగ్గర ఉండి చేయించి రక్షణ చేసారు. అందుకే పూర్వ ఋషులు అందరికి ఉపదేశం ఇవ్వకూడదు. శ్రద్ద ఓపిక శాంతం అర్హత చూసి ఇచ్చేవారు. మీరూ చెప్పింది సమాజ హితం కోసం నిజంగా చక్కగా ఉంది. కోపం అదుపు లేని వారు విచక్షణ లేని వారి వలన జన జీవనం అస్తవ్యష్టం అవుతుంది. ధన్యవాదములు 🙏
@srigayatrivishwakarmacarvi1425
@srigayatrivishwakarmacarvi1425 10 ай бұрын
మేము విశ్వబ్రాహ్మణులు శిల్పాలు కూడా చేస్తాము ఈ మధ్య చాలా మంది ప్రత్యంగిరా దేవి వారాహి అమ్మవార్ల విగ్రహాలు అడుగుతున్నారు మేము వారితో చెప్తాము మీరు ఆ శక్తిని తట్టుకోలేరు కటినమైన నిష్ఠతో ఉపాసించలి కాబట్టి మీరు సాత్విక దేవతల ఆరాధన చేసుకోండి మంచి జరుగుతుంది అని చెప్తాము
@Govindaseva
@Govindaseva 10 ай бұрын
అయినా వాళ్ళు వినరండీ, అన్నీ కోరికలు క్షణాలలో తిరిపోవాలి ♥️
@puppalabuddies8263
@puppalabuddies8263 10 ай бұрын
Medum nenu varahi ammavarini the hukoni pujisthunnanu but shantha murthigane bavinchi pujisthunnanu kani vugrarupamga pujinchatamledu ammavariki 8rupalu ani annaru kada a parvathi ammaruga varahi ammavarini pujisthunnanu veraivalla nashanam korukovatamledu Ela pujinchina thappena
@Govindaseva
@Govindaseva 10 ай бұрын
@@puppalabuddies8263 తప్పు లేదు
@sreedevich7594
@sreedevich7594 10 ай бұрын
​@@puppalabuddies8263manam eduti vaari ki chedu jaragali Ani anukonantavaraku e devatanu ina mana rakshana kosam premato poojincha vachu andi.nanduri garu cheppedi kooda ade.
@ravibhaskarabhatla922
@ravibhaskarabhatla922 9 ай бұрын
మీది వ్యాపారం అయినా ధర్మం పాటించారు...చాలా సంతోషం.
@charankumardammoju5818
@charankumardammoju5818 10 ай бұрын
చాలా బాగా వివరించారు అమ్మ.. పరమాత్ముడిని పుజించల్సింది కోరికలు తీర్చడానికి కాదు, కోరికలు హరించి ఆయనలో ఐక్యం చేసుకోమని పూజించాలి.. కోరికలు తీర్చుకోవడానికి ఆయన మనకు ఇచ్చిన ఈ మానవ జన్మ , జ్ఞానం, తెలివి కాలం ఇవి చాలు వీటిని సరిగా ఉపయోగించుకుంటే మన కోరికలు తీరుతాయి... ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః...🚩🕉️🙏
@kavireddy6613
@kavireddy6613 10 ай бұрын
Correct ea kani korikalu thirakane moksham labhisthundi.. korikalu thire kramamlo virakthi Kuda puduthundi..
@naveenchalapaka
@naveenchalapaka 10 ай бұрын
ధర్మ ఆర్ధా kama moksh annaru brooo పెద్దలు
@kmitt6172
@kmitt6172 8 ай бұрын
@@kavireddy6613 Manalo devudu vunnadu. Paramathma ku thelusu manaku yemi kaavalo. Roju puja chesukunte chaalu.
@kishoresangameswara3773
@kishoresangameswara3773 9 ай бұрын
మీ ప్రసంగం అద్భుతంగా ఉంది చివరి 3 నిమిషాలు చాలా బాగుంది.
@Durgabhavani818
@Durgabhavani818 9 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అమ్మ. 🙏🙏ధన్యవాదములు. తల్లి 🙏 నేను పుట్టుకతోనే ఒక అర్ధనారిని, సమాజం లో చాలా వెక్కింతాలు, అవమానాలు ఎదుర్కొంటున్న. కన్నవారే ఇంట్లో నుంచి నెట్టేసారు. ఇక నాకు జీవితం మీద విరక్తి పుట్టి చనిపోదాం అని పోలేరమ్మ వేప చెట్టు దగ్గరికి పోయి ఉరి వేసుకొనే సమయంలో.. ఎందుకు బంగారు చనిపోదాం అనుకొంటున్నావు జన్మ దేవుడు రాసాడు చావుకూడా దేవుడే ఇవ్వాలి అన్నారు కానీ మాటలు వినిపిస్తున్నాయి మనిషి కనపడం లేదు. అమ్మ నేను అర్ధనారి అని సమాజం నన్ను దూషిస్తోంది పుట్టించిన దేవుడు దగ్గరికే వెళ్ళిపోతాను అని ఏడుచుకొన్న. బయపడకు నీకు నేను ఉన్న ఒక కన్నతల్లి నిన్ను చూసుకొంటాను. నన్ను నమ్ము అన్నది. ఇంతకీ నువ్వు ఎవరు అని అడిగితే ఆదిపారాశక్తిని. దేవి నవరాత్రులలో నీకు దర్శనం ఇస్తా దర్శనం ఇచ్చి 9 రోజులు నీతోనే తిరిగి నిన్ను నా బిడ్డగా స్వీకరించి. ముక్కోటి దేవతలను పిలిచి నీకు దుర్గాభవాని అని పేరు నామకరణం చేస్తా అన్నది.2022 దేవి నవరాత్రులలో అమ్మవారు స్వముగా 80 years వున్నా పెద్దమ్మలా వొచ్చి నాకు మాల వేసి దీక్ష అయ్యాక మాల తీసింది. నది ఒడ్డున చాలా మంది వొచ్చారు దేవతలు మానవ రూపం లో అక్కడ అమ్మవారు నది నీలలో నా చెత్త దుర్గాభవాని అని పేరు రాసింది. నీకు ఎలాంటి బాధ వొచ్చిన వీరందరు నీకు తోడు ఉంటారు అని అందరూ ఒకసారి నది లో మునిగారు ఇక కనిపించలేదు. నేను ఇంటికి వొచ్చా అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలో లో కష్టాలు అనేవి వొస్తుంటాయి వాటిని ఎదుర్కొనే శక్తీ మా అమ్మ దుర్గమ్మ ఇస్తుంది. ఇది ఎందుకు చెపుతున్నాను అంటే you tube లో చూసి వారహి అలాంటి తంత్రిక విద్యాలు వీడియోలో చూసా నేను వారహి పూజ చేసుకొందాం అనుకొన్న కానీ దుర్గమ్మ తల్లి నీకు వాళ్ళని పూజించాల్సిన అవసరం లేదు నిత్యం దుర్గ నామస్మరణ చాలు నీకు ఒక వేల పూజిస్తే ఏమైనా పొరపాటు చేస్తే తిరిగి నీకె తగులుతయే. మంత్ర ఉపాసనలు అవి చేయకు భూమిలో నుంచే అసుర శక్తులు పుడతాయి వాటి బారిన పడాల్సి వొస్తుంది బిడ్డ. నీకు ఏమికావాలి అన్న నేను ఉన్నాలే అలాంటి తంత్రిక దేవతల పూజలు చేయకు అన్నది. మీరు వీడియోలో చెప్పారు అమ్మ మనల్ని ఎవరైనా అంటే ఏదైనా పూజ చేసి వాళ్ళని నాశనం చేయొచ్చు అని కానీ నా జీవితంలో లో నన్ను ఎవరైనా అంటే తల్లి దుర్గమ్మ ఒప్పుకోదు వాళ్ళకి ఏదో ఒకరముగా బుద్ది చెప్పుతుంది. ఎవరు ఏమన్నా నేను calm గా ఉంటా ఏమి అన్నాను. నేను కనీసం అవతల వ్యక్తి మాటల వల్ల బాధపడితే దుర్గమ్మ తల్లి తాన రూపాన్ని వేరేలా మార్చేసుకొని వాళ్ళకి బుద్ది చెప్పుతోంది. ఎందుకు అలా చేస్తావు తల్లి అంటే దుస్టులను శిక్షిస్తాను అమాయకులను రక్షిత్తాను అన్నది. మీరు వీడియో చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏ధన్యవాదములు అమ్మ 🙏🙏
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 8 ай бұрын
Jai Durga bhavani 🙏
@rambabuchandu68
@rambabuchandu68 8 ай бұрын
@Durgabhavani818
@Durgabhavani818 8 ай бұрын
@@vaishnaviyadav7102 🙏🙏🙏
@Durgabhavani818
@Durgabhavani818 8 ай бұрын
@@rambabuchandu68 🙏
@sirishasirisha8684
@sirishasirisha8684 8 ай бұрын
Mee number MSG chestara please
@prasadchennuru669
@prasadchennuru669 10 ай бұрын
మీరు చాలా చక్కగా వివరించారు. అయితే ఒకప్పటి సమాజం కాదు ఇప్పుడు. అక్కృత్యలు, హింసా, రోజు రోజు కూ పెరిగి పోతుంది అభాద్రతా భావం అధికమవుతోంది. ముఖ్యం గా మహిళల మనుగడ ప్రమాదంగా మారుతోంది. ఈ పరిస్థితులలో సాత్విక దేవతలతో పాటు తీవ్ర దేవతల ఉపాసన నేడు అవసరం. ఎవరినో ఏదో చేయాలని కాదు మనలను మనము రక్షిచుకోవడానికి. కాలభై రవ, వారాహి దేవతలను ఫోటో పెట్టుకొని రోజూ పూజించు కోవడం అవసరం. తాంత్రిక పూజలు కాకుండా కవచాలు, అష్టోత్తాలతో పూజ చేసుకోవచ్చని నా అభిప్రాయం.
@maheshshettedevotional5374
@maheshshettedevotional5374 10 ай бұрын
అవును మీరు చెప్పింది కూడా నిజమే . ప్రస్తుతం పరిస్థితులు
@dalasreenivasarao388
@dalasreenivasarao388 9 ай бұрын
mana kroda kama moha mada matcharyalu mana satruvulu.veetini nasimpa cheyali. 🙏
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 9 ай бұрын
మనm పూజలు మాత్రమే చేసుకుంటూ వాళ్ళని దేవునికి appajeptunnam పిరికి తనం సగం.. మన శక్తి నీ కూడా try cheyaddaa
@kmitt6172
@kmitt6172 8 ай бұрын
@@rajyalakshmiduggirala7364 our body, soul , land everything is given by some one. That some one came from eshwara. So There is no seperate us and them. Our prayer should be for sadh buddhi to all. We dont decide, others fate as we cannot control our own thoughts and karma. We are experiencing that pain because of what we did to others too. So they took our karma and released us from that aparadha. No karma goes without fruit good or bad.
@gk349
@gk349 10 ай бұрын
నమస్కారం అండి,మీరు చూపిస్తున దారిలో అన్నీ వెల్లుగు లే తప్పా చీకటికి అవకాశం లేదు.vinakapote వారికర్మ.మీరు చెపుతున్న darma సందేహాలు ఎనలేనివి మీకు కృష్ణుని రక్ష వెల్లవెల ఉండాలి
@prasaddasarp114
@prasaddasarp114 10 ай бұрын
వాళ్ళు వినరు! ఎంత చెప్పినా వారికి తృప్తి ఉండదు. ఎన్నిసార్లైనా ఓపికగా సమాధానం చెప్పే "సత్యభామ" గారు ఉన్నారుగా... ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు సమాధానం రాదు కనుక. కావాలంటే చూడండి మళ్ళా కామెంట్స్ పెడతారు మేం విగ్రహాలు తెచ్చాం ఇప్పుడు వాటిని ఏం చెయ్యాలి అని, పూజ ఉదయం చెయ్యొచ్చా, అర్థరాత్రి చెయ్యొచ్చా అని అడుగుతారు!
@madalavenkteswararao2958
@madalavenkteswararao2958 10 ай бұрын
Yes 🙏🙏🙏
@nagamani7495
@nagamani7495 10 ай бұрын
ఒక్క భగవత్ గీత చదువుకొండి , మన ఆలోచనలు మారాతాయి, కష్టాలు తట్టుకొనే శక్తిని మనకు ఇస్తాయి. మనిషి గా నీ భాధ్యతలు నీతి నిజాయితీ గా నేరవేర్చు.
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 10 ай бұрын
I am ప్రజెంట్ అదే చేస్తున్న
@viveknanda1668
@viveknanda1668 10 ай бұрын
Very good super Sister 👌
@viveknanda1668
@viveknanda1668 10 ай бұрын
Om 🕉 Namashivaya
@viveknanda1668
@viveknanda1668 10 ай бұрын
ప్రజలు పరమ స్వార్థపరులు.........అవ్వ బట్టే ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారు ......వారికి భగవంతుడిపై ఎలాంటి ప్రేమ........ భక్తి భావన లేవు ఏ దేవుడిని అయినా సరే........ తమ స్వప్రయోజనాల కోసం తమ స్వార్థం కోసం వాడుకుంటారు పరమ నీచులు......
@NaguLeela-qs9lj
@NaguLeela-qs9lj 10 ай бұрын
భగవద్గీత ఎవ్వరైనా చదవచ్చా
@bosegaru1
@bosegaru1 9 ай бұрын
నీలాంటి వాళ్ళు తాంత్రిక దేవతలు అంటే మీరు తుచ్చనికి వాడతారు అని దుష్ప్రచారం చేస్తున్నారు, ఒక్క కృష్ణ పూజ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు, ఎదుటిమనిషి మీకు నష్టం చేస్తే కృష్ణ భజన చేస్తారా లేకపోతే వాడికి పనిష్మెంట్ అవ్వాలి అంటారా, కృష్ణుడే చెప్పాడు, అధర్మం చేసిన పాపాలు చేసినవాళ్లకి నేను శిక్ష వేస్తాను అని, ఎందుకు ఇలా ఉద్దరించటానికి వొచ్చినట్లు చెప్తావు, 24 ఘంటలు ద్వారకలో పడి చావకు, బయటి ప్రపంచం చూడు, పబ్లిక్ లో తిరుగు, నీ చుట్టు పక్కన ఎంత మంది రాక్షసులు వున్నారో తెలుస్తుంది, మారటని అవకాశం మనుషులకు ఇవ్వాలి, రాక్షసులకు కాదు.
@gsuvarnalathagoud8638
@gsuvarnalathagoud8638 8 күн бұрын
అందరుదేవి, దేవుండ్లు, దుష్టుల ను శిక్షసిౖ 24:06 రు, క్షమింసౖరు. వేరు వేరు వేరుగా పిలుస్తారు. Karmaబాగవుంటే జీవిస్తున్నారు, లేదంటే సమస్యలు.
@rajarammarni2306
@rajarammarni2306 3 күн бұрын
నీ పిచ్చ రా నీ పిచ్చ..... ఇటువంటి వాటి గురించే.... వీరబ్రహ్మం గారు అన్నారు.... "చిల్లర దేవుళ్ళకు మొక్కకురా చిత్తం చెడేను" అని.....
@bosegaru1
@bosegaru1 3 күн бұрын
@@rajarammarni2306 వీరబ్రహ్మ్మం దేవుడా? కాల జ్ఞానం రాస్తే దేవుడా, అసలు దేవుడు అంటే అయోనిజుడు. ఈ భూమిమీద తిరిగిన ప్రతి వాళ్ళు మానవులే కానీ దేవుళ్ళు కాదు. ముందు అది తెలుసుకో. కొంతమంది దేవతల అంశతో పుట్టారు కాబట్టి దేవుళ్ళు అంటున్నాం, శ్రీ రామచంద్రుడు నేను దేవుణ్ణి అని ఎప్పుడు చెప్పుకోలేదు. ఇకపోతే నీకు దశమహా విద్యల గురించి, సప్త మాతృకా దేవతల గురించి, ఆ దేవతల ఉపాసన పద్ధతుల గురించి తెలియదు, కృష్ణ భజన ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా తాంత్రిక దేవతలు ఆ పూజ పద్ధతులు వేరు, ఇప్పుడిప్పుడే ఆ దేవతల గురించి అందరికీ కొంతమంది ఉపాశకుల ద్వారా తెలుస్తోంది. కావాలంటే కృష్ణ భజన చేసుకొని సాయంత్రం పరవన్నం, పులిహార, శనగలు ప్రసాదం గా తిని పడుకో, అంతేగాని ఇతర దేవత పూజ పద్ధతులగురించి మాట్లాడకు. ఎక్కువ మాట్లాడితే తిరపతిలో గుండు కొట్టిస్తారు ఆ ఉపసకులు. భగవత్ గీత ఇంకోసారి చదువుకో, గీతా చార్యులు ఏమిచేప్పారో తెలుస్తుంది.
@rajarammarni2306
@rajarammarni2306 3 күн бұрын
@@bosegaru1 నీ పాండిత్యం అర్థమవుతుంది..... నేను వీరబ్రహ్మం దేవుడని ఎక్కడన్నా చెప్పానా.....పూర్తిగా చదవరా బడుద్దాయ్..... ఒకానొక సందర్భంలో ఆయన ఆనాటి ప్రజలకు హితబోధ చేసిన మాట ఇక్కడ వ్రాసా అంతే.... వ్రాయనిది వ్రాసినట్టు వ్రాసినది వ్రాయనట్టు భ్రమసే నీకులాంటి వాళ్ళ గురించే రా చెప్పేది ఈ విషయాలు.... తిరుపతి అంటావ్ శనగలంటావ్...గుండు అంటావ్....కృష్ణ భజన అంటావ్....పులిహోరంటావ్.....రాముడు దేవుడినని ప్రకటించుకోలేదంటావ్...ఎవరో ఉపాసకులు అంటావ్....పరమాన్నం అంటావ్....ఈ భూమి మీద ఎవడూ దేవత కాదంటావ్....ఇప్పుడిప్పుడే ఎందరో దేవతలూ వారి ఉపాసనలూ బయట పడుతున్నాయంటావ్..... భగవద్గీత చదవమంటావ్....బొబ్బోమంటావ్.... అసలు ఏమి మాట్లాడుతున్నావురా.... ఇదేరా....చిత్తం చెడటం అంటే....బేవాకూఫ్.... దక్షిన మార్గం అంటే తెలియదు, వామ మార్గం అంటే తెలియదు, శృతిస్మృత్యాది ప్రమాణాలు తెలియవు, ఆగమములు తెలియవు, భగవద్గీత తెలియదు, ఎవడేది చెబితే అది వినడం నమ్మడం, verification ఉండదు.... గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు బుద్ది.... ఒరే....గుడ్డి గాడిద....మెట్ట వేదాంతం మాట్లాడితే నేను ఇలానే మాట్లాడుతాను...ఏం పీక్కుంటారో పీక్కోండి.....
@bosegaru1
@bosegaru1 2 күн бұрын
@@rajarammarni2306 @rajarammarni2306 నీకు పైత్యం బాగా పెరినట్లుందే సన్నాసి, ఛానల్ పెట్టగానే సరిపోదు, నీకు అంత గులగా ఉంటే నీ మొగుడికి చెప్పుకో, చూడు బొంగులో పండితురాలు, నీ లేకపోతే చెక్క భజన ఆపి విషయం తెలుసుకో. బ్రహ్మ్మం గారు ఏమి చెప్పారో మాకెందుకు. నీకు తెలిసిన వేదాలు, స్మృతులు, పురాణాలూ బాగా చెడివితే ఉన్న మతి పోయినట్లుంది, ఒక సారి డాక్టర్ కి చూపించుకోవే పెట్టుకోవే బోడి ముం...నేను ఇలాగే reply ఇస్తా. నేను తెలుసుకున్నదే వేదాంతం, మిగతా అందరు చెప్పేది మెట్ట వేదాంతం అన్నప్పుడే నీకు ఎంత జ్ఞానం వున్నదో తెలుస్తోంది. ఇంకోసారి extra మాట్లాడితే నీకు ఎక్కడ పీకాలో అక్కడ పీకుతా. నిలువు బొట్టు పెట్టుకొని పండితురాలు గా సోది చెప్పకు. సనాతన ధర్మాన్ని ఉద్దరించటానికి వొచ్చిన ఫోజ్ ఇవ్వకే బోడి ముఖం దాన. ప్రతి లం.. కి ఇదొక ఫ్యాషన్ అయిపొయింది, చానెల్స్ పెట్టటం, వీళ్ళకి ఉన్న గులంతా తీరుచుకోవటం. ఇంకోసారి reply ఇచ్చావా నిజం గానే హిందువులు నీకు గుండు కొడతారు.
@divyadeep4574
@divyadeep4574 10 ай бұрын
పసుపు కుంకుమ ముగ్గు లో వెయ్యడం వల్ల వేరే వాళ్ళు తొక్కే అవకాశం వుంది.... మన కి పసుపు కుంకుమ చాలా పవిత్రం అయినవి..
@narendraachari94922
@narendraachari94922 9 ай бұрын
అమ్మ నమస్కారం....... మీరు చాలా బాగా చెప్పారు..... కోపం, క్రోధం, రౌద్రము ల నుండి పుట్టిన వారే ఉగ్ర దేవతలు అంటున్నారు కదా అమ్మ మీరు....విష్ణు మూర్తి యొక్క అవతారమే నరసింహ అవతారం..... అలాగే ఈశ్వరుడి కోపం వలన పుట్టిన శక్తే వీర భద్ర స్వామి..... అలాగే మనం కలికాంబ అమ్మవారి కన్నా ఉగ్ర రూపం ఏ దేవత కూడా ఉండదు కానీ ఆమెను మనం అమ్మలాగా కొలుస్తాం..... అలాగే ఉగ్ర దేవతలైన వారహి, ప్రత్యంగిర అమ్మవారలను కూడా అలాగే ఆరాధించ వచ్చు కదా..... వారిని మనం చెడు దృష్టిలో పూజ చేస్తే మనకు చెడె జరుగుతుంది... ఒకరికి చెడు చేయాలి అనే దృష్టిలో ఏ దేవతను పూజించిన చెడె జరుగుతుంది.... మీరు చెప్పేది కూడా నిజమే కానీ గంటలో మీ జేబులోకి కోటి రూపాయలు,, ఎలాంటి కోరికైనా 24 గంటల్లో నెరవేరుతుంది అని తంబనైల్స్ పెడతారు... దైవ భక్తి అనేది వ్యాపారం అయ్యింది..... నా ఉద్దేశ్యం ఏంటి అంటే పరమేశ్వరుడి కన్నా ఉగ్ర రూపం ఏ దేవుడికి లేదు... అలాంటప్పుడు మనం వారహి, ప్రత్యంగిరా అమ్మవారాలను సాధారణ దేవతల లాగ పూజిస్తే మనకు ఇబ్బంది అవుతుందా
@potlacherlasrilatha5308
@potlacherlasrilatha5308 7 ай бұрын
Cheyocha varahi amma ki pooja
@narendraachari94922
@narendraachari94922 7 ай бұрын
@@potlacherlasrilatha5308 మనం ఒకరికి చెడు జరిగే ఉద్దేశ్యం లో ఐతే పూజ చేయడం లేదు కదండీ...... మనకు మంచి జరగాలి అని మాత్రమే చేస్తాం కదా అందులో తప్పేముంది
@swapnayadav1851
@swapnayadav1851 10 ай бұрын
అక్క మీ వీడియోస్ వల్ల నాలో ఉండే అతి భయం, అతి భక్తి భయం పాఠాపంచలు అయ్యింది, ప్రశాంతంగా పూజ చేసుకుంటున్న thanq అక్క 🙏🙏
@vvvmk1718
@vvvmk1718 9 ай бұрын
Very good keep it up. Haayigaa alaage vundadandi
@mhanifahanifa6624
@mhanifahanifa6624 10 ай бұрын
మనం చేసే ప్రతి కర్మ కి ప్రతి కర్మ అనుభవించక తప్పదు. అమ్మవారికి ఇచ్చే జంతు బలి లోనే మనకి పాపం అనుభవించాలి అలాంటిది మనిషినే మన స్వార్ధం కోసం చంపితే పాపం అనుభవించక తప్పదు ఇది నిజం ఇది పూజ చేయించే ఏ గురువు చెప్పారు మనలన్ని రక్షించమని కోరుకోవాలి కానీ ఎదుట వారిని శిక్షించమని కాదు
@saradhaghanta2239
@saradhaghanta2239 9 ай бұрын
చాలా చాలా వివరంగా అందరి మేలు కోరి ఇంత manchi వీడియో చేసి ఎంతో ఓపెన్ గా ma అందరికి చెప్పారు, మీ మంచితనము కి నా ధన్యవాదాలు,దీర్ఘ సుమంగలీ భవ,🙌🙌
@raviwithu
@raviwithu 9 ай бұрын
అంతా బావుంది. ఒక్క సందేహం. ఇలా తాంత్రిక శక్తి తో ప్రయోజనం పొందవచ్చు అంటే...ఈ ఉగ్రవాదం చేసేవాళ్ళు మీద, ఈ పరమతం కన్వర్షన్ చేసేవాళ్ళు మీద చేస్తే....ప్రపంచం అంతా శాంతి గా ఉంటది కదా... ఏమిటో ఇలాంటి ఆలోచనలు ఎవరికీ రాకపోవడం గమనార్హం
@pradeepreddy6659
@pradeepreddy6659 9 ай бұрын
Terrorism is belongs to one country or one religion if every one in India do pooja to godess she can clear them,if you are doing pooja she will protect you from terrorists
@JanardhanaraoKarni-wk4du
@JanardhanaraoKarni-wk4du 7 ай бұрын
నాకు వచ్చింది
@ldrao7376
@ldrao7376 9 ай бұрын
జై శ్రీ రాం తాంత్రిక పూజలు చేసే వారు, ఎవరికైనా ఏమైనా అంటే అది తిరిగి మనకు వర్తిస్తుంది, మనము ఏమి అనకూడదు, ఏమి చేయాలో అమ్మే చూసుకుంటుంది ఓం శ్రీ మాత్రే నమః
@AnandVishwakarmaAcharya
@AnandVishwakarmaAcharya 9 ай бұрын
It's not like that sir, tantrika pooja for good reason gives good benefits but bad or cruel intentions will always give the same benefits which are bad. It's like what you do is what you get.
@rojasrikanth840
@rojasrikanth840 10 ай бұрын
Amma...nenu kuda KZfaq lo peti videos chusi ... kamakshi deepam ,chitti gajulu,gavalu ela konanu...,poojalu chusi baga addict aayanu...aalane cheyalemo aani thega chesisanu ....naku lowbp vachi kalu thirigi padipoyanu...lepadaniki kuda pakana avaru leka nene chalasepatiki padukunachota legisi kurchuna....eoudu me videos chusaka....devudu ki aarbhatalu kadhu bhakti undali aani teludukuna.... yesterday vinayaka chaviti chala suluvu ga chesukuna...manasu antha happy ga vundhi chepalenu....thank Amma
@venkateshwarraomusipatla3497
@venkateshwarraomusipatla3497 4 ай бұрын
చాలా బాగా చెప్పారు. జరుగుతున్న విషయాలు సరిగ్గా వివరించారు. భక్తిలో పూజించవలెను కాని ఇతరులు నాశనం కావాలని కోరడం పొరపాటు. మీరు ఇంత మంచి సందేశం ఇచ్చిన oదుకు ధన్యవాదాలు.
@ragaswami2551
@ragaswami2551 10 ай бұрын
అమ్మ ప్రస్తుతం ఉన్న విపరీతమైన ధోరణులు మార్చడం కోసం, మిమ్మల్ని లలితా దేవి నియమించింది అనుకుంటున్నాను. 🙏🙏🙏
@gokul_chowdhary5151
@gokul_chowdhary5151 10 ай бұрын
వీరు ఈ వీడియో చెప్పిన దాంట్లో common sense అస్సలు లేదు. 1) తాంత్రిక దేవతలు అంటే ఎవరో కాదు అమ్మవారి స్వరూపాలు. మహా యోగులు మన ఋషులు వాళ్ళని ధ్యానంలో దర్శించి కొన్ని వెళ్ళ సంవత్సరాల ముందే మనకి ఈ దేవతల గురించి లోకానికి అందించారు. అసలు తంత్ర పద్దతులను పరశివుడే స్వయంగా ఇచ్చారు. Tantric godess are also a part of sanathana dharma. 2) మీరు పైన చెప్పిన story లో వాడు చేసింది "క్షుద్ర ప్రయోగం" అంటే ఒక దేవత యోక్క శక్తి ని తప్పుడు మార్గం లో ఉపయోగించడం. for example: ఒక కత్తి ని కూరగాయల తరగడానికి వాడచ్చు అలాగే పీకలు కోయడానికీి వాడచ్చు. అది వాడే వాడి బట్టి ఉంటుంది కానీ కత్తి తప్పు ఎలా అవ్తుంది? కరగాయలు తరుగుతే అన్నం తింటాడు, పికలు తరిగితే జైలు లో కుడు తింటాడు. అలాగే క్షుద్ర ప్రయోగం చేసిన వాడు కూడా కట్చితంగా దాని కర్మ ఫలితాన్ని అనుభవించి తీరుతాడు. అందుకే ఆ మనిషిని(వల్ల అల్లుడిని) క్షుద్ర శక్తి తో చంపించాడు కబట్ట అదే శక్తి వాడ్ని వాడి కుటుంబాన్ని తిరిగి చంపింది. ఈ జన్మలో వాడు తప్పించుకున్న ఆ పాప కర్మ మళ్ళీ జన్మలో అయిన వ్యాధి రూపం లో కానీ కష్టాల రూపం లో కానీ వాడు అనుభవించాల్సిందే. దీనికి తాంత్రిక దేవతకి ఎంటి సంబంధం? ఇప్పుడు నేను రోజూ జీడి పప్పు తిని బలం గా మారి ఒక రోజు నా బలం తో ఒక అమాయకుడ్ని కొట్టి వాడి డబ్బు లాకొని పారిపోయాను అనుకోండి. ఇప్పుడు పోలీస్ వాడు నన్ను శిక్షిస్తాడా లేదా నాకు ఆ పని చేసే శక్తి ఇచ్చిన ఆ జీడి పప్పు నో లేదా ఆ ఈ జోడీ పప్పు చెట్టునో జైల్ లో వేస్తారా?😂 లేదా నేను ఆరోగ్యం గా ఉండాలి అని మా నాన్న జిడి పప్పు పెట్టి నన్ను మేపడు కాబట్టి మా నాన్న ని జైల్ లో వేస్తారా? ఇది కూడా అంతే.! తాంత్రిక దేవతలను క్షుద్ర పద్దతి లో తామసిక పదతి లో ఆరాధించే వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులు వాళ్ళు మంచికో చేడుకో వాడచ్చు. దానికి తగ్గ పుణ్య కర్మ ఫలిత లేదా పాప కర్మ అనుభవించి తీరుతాడు. ఇది తంత్ర శాస్త్రం లోనే చెప్పారు పరమ శివుడు. అలాగే, తంత్ర దేవతలని "సాత్వికంగా పూజించి ఆరాధిస్తే సాత్విక దేవతలకన్న త్వరగా స్పందిస్తార అని మంత్ర సిద్ధులు అయిన siddheshwarananda bharati swami లాంటి వారు చెప్పారు. అందుకే ఋషిలు మనకి తాంత్రిక దేవతా ఉపాసనలు ఇచ్చారు. *సాత్వికంగా పూజించి అమ్మ నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది నువ్వే ఆదుకోవాలి అనో లేదా అమ్మ నన్ను ఒకడు కష్టాలు పెడ్తున్నాడు వడి నుంచి రక్షించు అని కోరుకోవాలి. అంతే కానీ పక్కన వడు నాశనం అయిపోవాలి అని కోరుకుంటే ఏ దేవత అయిన నీకు ఆ పని చేసి పెట్టదు. అలా నవరాత్రులలో అమ్మవారి ఫోటో పెట్టుకొని పుష్పం ఫలం సహస్రనామ స్తోత్రం తో సత్వికం ఆరాధించి వారి నుంచి ఎంతో రక్షణ, మరియు ఎన్నో అద్భుతాలు చూసిన వారిని నేను ఎంతో మందిని చూసాను. అంత ఎందుకు అండి nanduri srinivas gari KZfaq channel lo కింద comments చూస్తే ఆశ్చర్య పోతారు. అమ్మవారు especially వరహి అమ్మవారు ఎంతో మంది జీవితాలు ఎంత miraculous గా చక్కబెట్టారు అని. మీకు ఇంత basic knowledge of tantra శాస్త్రం లేకపోవడం తప్పు కాదు, లేకపోయినా ఇలాంటి తప్పుడు information తో జనాలను తప్పుడు దారి పట్టిస్తున్నారు చూడండి అది చాలా తప్పు. పక్క మతం వారు చేసే హాని కంటే, ఇలా సగం జ్ఞానం తో మీలాంటి వాళ్ళు సనాతన ధర్మానికి ఇంకా ఎక్కువ హాని కలిగిస్తుంది. మీకు కావల్సింది KZfaq ద్వారా డబ్బు లేదా పేరు అయితే ఒక మంచి పని చేసి సంపాదించుకొండి. ఇలా సొంత మతాన్ని నిందించి కాదు. ఇంకా ఏ మతం వారు కూడా తమ సొంత మతంని వాళ్ళే దుష్ప్రచారం చేస్కొరు! మీలాంటి వాళ్ళు వల్ల హిందువులు వైష్ణవులు గొప్ప అంటే శైవులు గొప్ప లేదా శక్తి ఉపాసన చేసే మేమే గొప్ప అని కొట్టుకొని చచ్చారు కాబట్టే పర మతస్థులు మనల్ని ఆక్రమించారు. మన సనాతన ధర్మం యొక్క science ఎంటో దాని గొప్పతనం ఏంటో మర్చిపోయాం. సనాతన ధర్మం బోధించింది ఒక్కటే మోక్షం(enlightenment) కోసం ప్రయత్న్నించమని. అది నువ్వు విష్ణు మూర్తి ని పూజించి సాధిస్తావో శివుడ్ని నో లేక దేవత ఉపాసన చేసో అనేది ని ఇష్టం. మార్గం ఏదైనా గమ్యం ఒక్కటే - మోక్షం. గమ్యం (destination) మర్చిపోయి మార్గం(route) కోసం కొట్టుకోవడం పిచ్చితనం. ఆ పిచ్చి ని పక్క వాడికి కూడా అంటించాలని చూడడం వెర్రితనం. ఒక కొత్త పాపం మూటకట్టుకోడం. Think about it people wake up!
@sarojap8701
@sarojap8701 10 ай бұрын
Chaala baga chepparu
@tvramakrishna7790
@tvramakrishna7790 10 ай бұрын
@@gokul_chowdhary5151 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@8956deep
@8956deep 9 ай бұрын
​@@gokul_chowdhary5151well said nenu ade chepa villaki emi telidu evaru chepte ade nijam anukuntaru jagadgurulu chepina vatini vinali nenu sadhana chesa makemi avaledu ento pichi janalu
@chantim8376
@chantim8376 9 ай бұрын
మీరు పెట్టే కామెంట్ మాకు కొంత భయం తగ్గింది బయ్యా మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
@SaraswathiM-us3rx
@SaraswathiM-us3rx 10 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం 💐💐❤️
@jayasimhad925
@jayasimhad925 10 ай бұрын
అమ్మ చెప్పేది అక్షరాలా సత్యం. శ్రీ మాత్రే నమః.
@umasri2
@umasri2 10 ай бұрын
చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు..🙏🙏🙏
@karunasrimadapati3802
@karunasrimadapati3802 10 ай бұрын
అమ్మా మీరు చెప్పిన విధంగా సాత్విక దేవీ దేవతల పూజలు చేసుకోవడం మంచిది 🙏Om namaha Shivaya 🙏🙏
@ramakanthreddy3589
@ramakanthreddy3589 9 ай бұрын
చాల బాగా చెప్పరు. మీరు అంటున్నది సబాబు గానే తోస్తుంది, అమ్మ. మీకు ధన్యవాదాలు..🙏
@bosasangappa3499
@bosasangappa3499 9 ай бұрын
🙏చాలా సంతోషం తల్లి మంచి విషయాలు తెలియచేసావు కృతజ్ఞతలు 🙏
@prameeladontula9839
@prameeladontula9839 10 ай бұрын
చాల బాగా చెప్పరూ! ధన్యవాదాలు 🙏 జై హనుమాన్ 🙏🚩 జై శ్రీ రామ్ 🙏🚩
@soujanyadamodar5445
@soujanyadamodar5445 10 ай бұрын
అక్క గారు మీ మాటలు వీంటువుంటే మనసు లో ఏదో తెలియని ఆనందం మనసులో ఎంతటి బాధ అయినా పోతుంది 🙏
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 2 ай бұрын
నేటి సమాజంలో జరుగుతున్నవి చాలా కరెక్ట్ గా చెప్తున్నారు తల్లి మీకు ధన్యవాదములు 🙏🙏
@yatra-visheshalu
@yatra-visheshalu 10 ай бұрын
last lo చాలాబాగా చెప్పారు ఇలాంటి పూజలు చేసి దేశ ద్రోహులను బయటికి పంపితే బాగుండు
@yamunaa4862
@yamunaa4862 10 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏 చాలా క్లియర్ గా చెప్పారు అమ్మ. సమాజం బాగు కోసం చాలా దైర్యం గా ముక్కు సూటిగా చెప్పారు సూపర్ అమ్మ మీరు. జై శ్రీ రాదే శ్యామ్ సుందర్ కి జయ్ 🙏🏿 మీకు ఆ రాధాకృష్ణ అశిసులు ఉండాలి అని కోరుకుంటున్నాను.
@sanatanadharmam2112
@sanatanadharmam2112 10 ай бұрын
భక్తి మార్గం గురించీ చాలా తేలిగ్గా చెప్పారు సనాతన ధర్మం క్షమగుణం
@rajeswarivalluru7578
@rajeswarivalluru7578 9 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అమ్మ మనం బాగుండాలని పూజలు చేయాలి కానీ అవతలవారి చెడు కోరి చేయకూడదు మనకోసం (కోరికల కోసం) భగవంతుని పూజించడం స్వార్ధం అవతలవారికి చెడు కోరుకొని చేసే పూజ పాపము.
@DeviReddy-bi6it
@DeviReddy-bi6it 10 ай бұрын
వాళ్లు మమ్మల్ని బాధపడుతున్నారని మనం అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది కాలమే వాళ్లకి సమాధానం చెబుతుంది దేవుడి మీద భారం మనం మంచి కోరుకుందాం
@ksushma9349
@ksushma9349 10 ай бұрын
Nijame thalli Saraina guruvu upadesham lekundaa ....thaanthrika devathala upaasana cheyaraadu. Aa shakthi ni bharinche ability saamanyulaku undadu. Chaala chakkagaa vivarincharu amma.🙏🙏
@viveknanda1668
@viveknanda1668 10 ай бұрын
ప్రజలు పరమ స్వార్థపరులు.........అవ్వ బట్టే ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారు ......వారికి భగవంతుడిపై ఎలాంటి ప్రేమ........ భక్తి భావన లేవు ఏ దేవుడిని అయినా సరే........ తమ స్వప్రయోజనాల కోసం తమ స్వార్థం కోసం వాడుకుంటారు పరమ నీచులు......
@indranik.s.s5221
@indranik.s.s5221 10 ай бұрын
నిజమే అండి
@gayatridevikasa9210
@gayatridevikasa9210 10 ай бұрын
Ammo thalli vintunte yentha bhayamuga vundi thalli.....thq so much amma..chinnadanivi ayina yentha clear cheppavu thalli....jai shree krishna 🙏🙏🙏🙏🙏
@Harishkumar-ei3vw
@Harishkumar-ei3vw 10 ай бұрын
అమ్మ నేను వారాహి అమ్మ సాధన చేస్తాను అమ్మ కానీ ఎవరు నాశనం కావాలి అని కోరుకొను తల్లి మేము ఆర్థికంగా బాగుండాలి అనుకున్న అంతే తల్లి
@ramkumar-do3nh
@ramkumar-do3nh 10 ай бұрын
mother is mother let it be aggressive or satvik that's it,, no argument,, do what your guru says,,
@vvvmk1718
@vvvmk1718 9 ай бұрын
Meeru ardhikam gaa baavundaalante KANAKADHAARA STHOTHRAM chaduvukondi. Ee devathala aaraadhana inthaku mundu evaroo cheyyaledu kada,,, kaani vaallandaroo baagaane vunnaaru kada,,, kotha devathalu avasaram ledamma… cheppudu maatalu vinakandi
@radha8578
@radha8578 10 ай бұрын
Amma namaskaram meeru chepatm valana nenu chala maranu dhanyawadamulu
@hemalathaaluri8555
@hemalathaaluri8555 10 ай бұрын
మహా వారాహీ అష్టోత్తర శతనామావళి లో శత్రూణం వాక్ స్తంభన.. శత్రూణం మతి స్తంభన...గతి,అక్షి స్థంభన...ఇలా ఉంది.మనసులో కూడా అలా అనుకోవడానికి బుద్ది పుట్టలేదు. ఎవరినీ మనం శత్రువులుగా చూడకూడదు.మన మంచి కోరి మనం పూజ చేసుకోవాలి.లేదా అందరూ బాగుండాలి అని పూజ చెయ్యాలి అంతే...అపకారికి కూడా ఉపకారం చేసేవాడే హిందువు.
@krish-vq3qv
@krish-vq3qv 10 ай бұрын
Very kind heart. That is daivatvam. Daivam maanusha rupena.
@Mahalaxmicreations
@Mahalaxmicreations 10 ай бұрын
👌Andi , meeru chhala Baga chepparu , meeru cheppindi 💯 currect 👍, 🙏 andi.
@mahalilly2943
@mahalilly2943 10 ай бұрын
Mana vakku shuddi ani anokovachu kada andi daniki meaning
@hemalathaaluri8555
@hemalathaaluri8555 10 ай бұрын
అమ్మా...ఇలాంటి నామాలకు కొంచం వివరణ ఇవ్వండి అమ్మా....
@gayatrisree7828
@gayatrisree7828 10 ай бұрын
​@@hemalathaaluri8555వాక్ స్తంభన అంటే మాట స్తంభించడం లేదా పడిపోవడం. మతి స్తంభన అంటే బుద్ధి పోయి పిచ్చి వాడవడం. అక్షి స్తంభన అంటే కళ్ళు పోవడం. అమ్మ బాబోయ్ శత్రువులు ఇలా నాశనం అవ్వాలని ఉన్నాయా అందులో మంత్రాలు
@laskhmiaparna402
@laskhmiaparna402 10 ай бұрын
జై శ్రీ రామ్🙏🙏. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.వివరణ బాగుంది అండి.
@satyalaxmi8527
@satyalaxmi8527 10 ай бұрын
చాలా ధన్యవాదాలు అండి .ఈ వీడియో కోసం ఎదురుచూస్తున్నాను.మీ వీడియోస్ ఎంతో ఉపయోగకరం అందరికీ .👌👌👌👏👏💯
@gowrim6465
@gowrim6465 10 ай бұрын
అమ్మ నమస్తే మీరు బాధపడకండి మేము మీ వీడియోస్ చూస్తాము మాకైతే చాలా చాలా ఇష్టమైంది అలాగే మీరు చెప్పింది 100% కరెంటు అలాగే మేము చేస్తున్నాము మాకు ఎంతో హాయిగా ఉంది ఇప్పుడు ఎన్నెన్నో youtube చేసుకొని పూజలు పునస్కారాలు చేసి అంతా ఏమైనా నష్టపోయాను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పురాతన కాలంలో మా అత్తారింటిలో ఎలా పూజ చేస్తున్నారో అలాగే చేస్తున్నాను అలాగే వారాహి అమ్మవారి పూజ సహాయం చేస్తున్నాను ఇంటికి తీసుకుని వచ్చేసిందా నా అమ్మని నాకు తెలియదు ఇలా అనేసి ఇంటిలో పెట్టుకొని వేసినాను మీ వీడియో ఇప్పుడు కొత్తగా కదా అని మేము చూస్తున్నాము అలాగే ఇప్పుడు మాకు తెలిసింది పెట్టుకోకూడదు అని కానీ ఏమి చేసే కయ్య లేదమ్మా ఒక చిన్న విగ్రహం వారాహి విగ్రహం తీసుకుని వచ్చేసాను ఏం చేసేది అమ్మ పూజ చేస్తున్నాను ఇంట్లో అమ్మని మమ్మల్ని కాపాడుకొని పోవాలి అంతా ఉగ్రరూపం ఉన్నా కూడా తల్లి తల్లి కదా అమ్మ అంతా చూసుకుంటున్నారు అంతే నేను ఏమి చెడు ఏమి కోరుకోను అందరికీ మంచిది జరగాలని మాకు కూడా మంచిది జరగాలని అమ్మ దగ్గర కోరుకుంటున్నాను అంతే అమ్మ మా ఇంటి దేవుడు కుల దేవుడు వచ్చి శివుడు పార్వతి చౌడేశ్వరి తల్లి అమ్మని కూడా పూజ చేసుకుని శివుడికి కూడా అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటాను మేము మాంసాహారం తింటాము దానివల్ల మేము సోమవారము శనివారము గురువారము మాంసాహారం తిన్నాము పూజ చేసుకుంటాము ఆదివారము మంగళవారం బుధవారం ఈ మూడు దినాలు మాత్రమే మేము మాంసాహారం తింటాము తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసుకుని తల్లికి పూజ చేస్తాం అమ్మ ఇది కరెక్టే కదా అమ్మ
@tulasikamepalli583
@tulasikamepalli583 10 ай бұрын
హిందూ ధర్మం అంటే ఏమిటో చాలా బాగా చెప్పారు❤❤
@nandininayaki.9596
@nandininayaki.9596 10 ай бұрын
Chala sandehalu theercharamma dhanyavadalu. Namaskaram.
@mohiniasapu2603
@mohiniasapu2603 10 ай бұрын
చాలా బాగా వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు అమ్మా
@spvramana7783
@spvramana7783 10 ай бұрын
God bless you! Hare Krishna!
@వాసుదేవాయ
@వాసుదేవాయ 10 ай бұрын
Samaja hitam kore miku dhanyavadalu.ipudunna paristitullo e video chala avasaramandi .
@editbylingaa3500
@editbylingaa3500 9 ай бұрын
🙏🙏🙏 మీరు నాకు అక్క ఆవుతారో, చెల్లి ఆవుతారో తెలియదు కాని , మీ పదాలకు🙏🙏🙏 నిజం అమ్మ మీరు చెప్పేది.
@madhusaipavankumarchundru5721
@madhusaipavankumarchundru5721 9 ай бұрын
Saganiki sagam tappey undi
@suryakalayuvaraj6905
@suryakalayuvaraj6905 10 ай бұрын
Superb madam. End le cheppina dialogue 100% correct. Paramathanu podadam kosame pooja❤❤❤.
@janakikandula286
@janakikandula286 10 ай бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు.ఇతరులకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయాలి అని ఆలోచన కల లో కూడా కోరుకోకూడదు.ఆ చెడు తిరిగి, తిరిగి మన దగ్గర కే చేరుతుంది.అందువలన మనకు చేతనైతే మంచి చేయాలి, లేకపోతే కామ్ గా ఉండాలి.అమ్మ మీ విశ్లేషణ చాలా బాగుంది.🙏🙏🙏
@katrupriyanka9210
@katrupriyanka9210 10 ай бұрын
Adutivariki chedu chesevalle e rojullo happy ga vuntunnaru andi ,avariki a anyayam cheyani vallu adutival ki chetanaintha sayam chesevalle badalu anubavistunnaru
@janakikandula286
@janakikandula286 10 ай бұрын
@@katrupriyanka9210 అలా అనుకోవడం మన తప్పు అవుతుంది, ఇప్పుడు వారికీ మంచి జరుగుతుంది ఏమో కానీ, ముందు ముందు తప్పకుండా అనుభవిస్తారు .మనం చేసిన మంచి మనకు ఎప్పుడూ శ్రీరామ రక్ష,ఆ దేవుని మీద భారం వేసి ముందుకి సాగి పోవడమే జీవితం.
@katrupriyanka9210
@katrupriyanka9210 10 ай бұрын
Appudu andi villu siksha anubavimchedi jeevitam anta adutival kastalaki Karanam ayyi vallu life anta happy vundhi jeevitam chivari stage lo sikshimpabadatara ,e lopu elamti cheddavallu valla manchivallu kastalu padutune vuntaru
@katrupriyanka9210
@katrupriyanka9210 10 ай бұрын
@@janakikandula286 thank s for ur reply andi
@ManjulaChinnari
@ManjulaChinnari 9 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾👏👏👏👏👌🏼👍🤝సమాజం కోసం మీరు చాలా మంచి విషయాలు చెప్పారు మనిషి అనేవారు మారి సమాజంలో మార్పు ఒకరి వల్ల వల్ల మారదు అందరు మారితెనే మనుష్యులు మంచి గా బతుకుతారు
@vasudhaisukapalli242
@vasudhaisukapalli242 10 ай бұрын
అమ్మ. మీరు చక్కగా వివరించారు
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 8 ай бұрын
అమ్మ మీకు నమస్కారములు. సమాజ క్షేమము కోరి మాంచి విషయము తెలియచేసారు . అజ్ఞానముతో చాలా మంది పలు రాకాల దేవతల ఉపాసన మంత్రాలు you tubers చెబుతూజున్నారు. చెప్పుకున్నాయిలెండి . మన జ్ఞానము ఏమైంది. మీరు సమాజము ఎటు వెళ్ళుపోతుందో అనే భయముతో అందరికి అన్ని వివరంగ తెలియచేస్తున్నారు . ఎంతోమంది స్వాములు వున్నారు. వారు చేయలేని పని మీరు చేసి అందరికి తెలియచేస్తున్నారు . మీపైన అమ్మవారి దయ తప్పక వుంది . మీద్వారా అమ్మవారు ఈ విషయాలు మాకు తెలియచెస్తున్నారు .🙏🙏🙏
@nagarajkusam8859
@nagarajkusam8859 8 ай бұрын
సమాజంలో మార్పు రావటానికి మీరు చెప్పే వి అద్బుతం భక్తి కోసం చేయటం కన్నా ఏదో ఒకటి జరగాలనే దేవుడి దగ్గరకు , పూజలు 🙆🙏
@kiranvarmajelli2860
@kiranvarmajelli2860 8 ай бұрын
సమాజ హితం కోరి చాలా మంచి మాటలు చెప్పారు 🙏
@nagamani7495
@nagamani7495 10 ай бұрын
హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే వీళ్ళందరికి ఆటలుగా ఉంది జ్ఞానం నేర్చుకుంటే మనుషుల ఆలోచనలు మారతాయి. ప్రతి కష్టాన్ని కూడ తట్టకోలేక ఇలాంటివి చేసే బదులు అసలు కష్టం ఎందుకు వచ్చింది. మనం ఎం తప్పు చేశాము ఒక సారి ఆలోచించండి ప్రశాంతంగా మీకే అర్థమవుతుంది ఎవరి దగ్గరకు వెళ్ళ కార్లేదు
@vijayalakshmikattula756
@vijayalakshmikattula756 10 ай бұрын
చాల మంచి విషయాలు తెలియపరచి నందుకు ధన్యవాదాలు.తల్లి
@gyrubonirangaswamy2151
@gyrubonirangaswamy2151 9 ай бұрын
అమ్మ చాల మంచి చెపరు ఒకరికి కీడు చేయాలనే పూజ చెస్తే అది చేసినవారికి కూడ కీడు జరుగుతుంది ఓం నమః శివాయ
@deevisitha8542
@deevisitha8542 10 ай бұрын
చాలా చాలా చాలా బాగా చెప్పారు అమ్మా 🙏🙏🙏
@narasingaraok5881
@narasingaraok5881 9 ай бұрын
ఈ వీడియో లో ఈమె చాలా వేగంగా మాటాడుతూంటే ‌ఫాలో కావడం కష్టమవుతుంది
@leelaboddeti1445
@leelaboddeti1445 14 күн бұрын
Play back speed thagginchi chudandi
@devalakshmi6426
@devalakshmi6426 10 ай бұрын
చాలా చక్కగా వివరించారు...🙏🙏🙏
@kaladar5377
@kaladar5377 9 ай бұрын
సత్యబామా అమ్మ గారు మీరు చెప్పిన విషయాలు చాలా విలువైనవి , నిజంగా సమాజ హితం గురించి చెప్పారు.... తాంత్రిక దేవతలకైనా , సాత్విక దేవతలకైనా పూజా శాంతంగానే నిర్వహించాలి ..... తానే గాకా ఇతరుల క్షేమన్ని కుడా కోరికోవాలి ..... వాడు నాశనం కావాలి అని దేవుని దగ్గర ఎప్పుడూ కోరుకోవద్దు .... శత్రువునైనా వాన్ని క్షమించు అని కోరుకోవాలి..... లోక సంస్థనాం సుఖినోభవంతు 🙏🙏
@manitha5966
@manitha5966 10 ай бұрын
చాలా మంచిగా చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏
@rameshdumpena4229
@rameshdumpena4229 10 ай бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదములు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@durgagayatri5764
@durgagayatri5764 10 ай бұрын
Amma meeku dhanyavadhamlu theliyani vishayaku theliya chesthunnaru
@harinarayana1383
@harinarayana1383 6 ай бұрын
చాలా మంచి విషయాలు తెలిపారు సోదరీ. శతకోటి ధన్యవాదాలు. హరే కృష్ణ హరే రామ ఓం నమశ్సివాయ
@sailajapokala4447
@sailajapokala4447 10 ай бұрын
Jai Sri Krishna🙏
@mouniaishu8018
@mouniaishu8018 10 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ సమాజానికి మీ లాంటి వారు చాలా అవసరం నిజాలు నిర్భయంగా చెప్తున్నారు మీకు న ధన్యవాదాలు
@ch.vasavi.5879
@ch.vasavi.5879 10 ай бұрын
Amma meeku padhabhivandhanalu.🙏🙏🙏🙏🙏..chala clear ga cheptunnaru...🙏🙏🙏🙏🙏
@asooripadma-op3xq
@asooripadma-op3xq 7 ай бұрын
Thankyou amma chaala chakkagaa chaypparamma meeku sathakoti dhanyavadhamulu chaalaa manchi vishayaaluvchaypparaama
@djthota
@djthota 10 ай бұрын
No regrets... u r the best catalyst sent by the God to aware the half-knowledge people. జై శ్రీరామ్
@rajachand02
@rajachand02 10 ай бұрын
నేటి సమాజంలో వెర్రి పోకడలను ఖండిస్తూ, ప్రతి అంశాన్ని ఎంతో చక్కగా,దైర్యం గా వివరించి చెప్తున్నారు.చాలా బాగుంది భామ గారూ. నాకొక సందేహము వున్నది. ఇప్పుడు భర్త చనిపోయిన స్తీలు పునర్వివాహం చేసుకోవటం జరుగుతోంది. ఇది స్తీల పాలిట వరమే. కానీ,,,ఇలా వైధవ్యం పొందిన స్త్రీ పునర్వివాహం ద్వారా తిరిగి సుమంగళి అవుతుంది కదా. ఆమెకి నోములు,వ్రతాలు చేసుకున్న పునిస్త్రీలు వాయనం ఇవ్వవచ్చా. దయచేసి నా ఈ సందేహం తీర్చగలరు🙏
@Govindaseva
@Govindaseva 10 ай бұрын
తప్పకుండా ఇవ్వవచ్చు ♥️
@KowshikAnumolu
@KowshikAnumolu 10 ай бұрын
Chakkaga. Chepparamma
@saimahi9760
@saimahi9760 9 ай бұрын
Amma meruu Sariga Chaparu 🙏🏻💯🙇🏻‍♂️ Eppudu Sathvikanga Ammavarini poojinchalli Nenu Eppudu Maa Nana gari nundi Narchikunanu malli me nundi vintunanu e matalu. Chalaa manchi mataluu chaparu Andhariki 🙏🏻sri Guru Dev Datha🌺🙇🏻‍♂️🕉️
@kothurukoushik2530
@kothurukoushik2530 10 ай бұрын
thanks for sharing niyams nibandhanas of dharma
@shanvi5581
@shanvi5581 10 ай бұрын
Nanduri garu vedios pedutunnaru rojukoka vaarahi leela ani avi choosi chala mandhi start chesaru.
@ravisankar9122
@ravisankar9122 10 ай бұрын
Very well said.
@SyamalaDevi736
@SyamalaDevi736 10 ай бұрын
Manchi vishayalu chepparu❤
@Harika_Prasad
@Harika_Prasad 10 ай бұрын
కొంతమంది పేరున్న ధర్మ బోధకులు కూడా ఇలాంటివి ప్రచారం చేయడం చాలా బాధాకరం.. ఇలాంటి వాటి మీద ఎలాంటి నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అవి నమ్మి అమాయకులు ధనం సమయం వృధా చేసుకుంటున్నారు..మీరు అందరికీ అవగాహన కల్పిస్తున్నారు మీకు శతకోటి నమస్కారాలు.
@kalyanishastrula9510
@kalyanishastrula9510 10 ай бұрын
👏👏 బ్రహ్మాండంగా వివరిస్తున్నారు. అసలు భగవంతున్ని ఏమి కోరుకోవద్దు. మన అకౌంట్ లో ఉన్న పాప, పుణ్య ఫలితం బట్టి మన కష్టాలు, సుఖాలు. కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం, సుఖం ఉన్నప్పుడు అహంకారం పెరగకుండా వెన్నంటి మనల్ని నడిపిస్తువుంటాడు. కాని మన కోరికలు అన్ని తీర్చడానికి పనీ, పాట లేకుండా కూర్చున్నమూర్తులు కాదు. ఇదే కదా పూర్వం నుండి పెద్దలు చెప్పేది. పురాణాలూ కూడా చెప్పే విషయాలు ఇవే కదా.
@vvvmk1718
@vvvmk1718 9 ай бұрын
చాలా బాగా చెప్పారు.నండూర్ శ్రీనివాస్ గారిలాంటి వారి వల్ల ఈ విపరీత ధోరణి ఈ మధ్య బాగా పెరిగిపోయింది.
@deepa1840
@deepa1840 10 ай бұрын
Very nice information mam thank you very much.
@nirmalavundurty7015
@nirmalavundurty7015 8 ай бұрын
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు.ఈ రోజుల్లో చాలా మంది చిన్న విషయాలు కూడా సహించలేక పోతున్నారు.వింటూంటునే భయం వేస్తూంది.
@shaikrahamathbi5120
@shaikrahamathbi5120 7 күн бұрын
Awareness ichinaduku chala thanks madam
@babu6878
@babu6878 10 ай бұрын
ఓం నమఃశివాయ
@justvenkey
@justvenkey 10 ай бұрын
Very good information ..Thanks for awakens...
@rameshmantripragada83
@rameshmantripragada83 9 ай бұрын
అమ్మా, అన్ని సందేహాలకు సమాధానాలు చెప్పారు. కృతజ్ఞతలు.
@chinnariswetha28
@chinnariswetha28 10 ай бұрын
చాలా బాగా చెప్పారండి. .. ఇప్పుడు అర్ధం అయింది పెద్దవాళ్ళు దేవుడి ని కోరికలు ఎందుకు అడగకూడదు అంటారో... 🙏 ఏకాదశి ఉపవాసం గురించి, అసలు ఏకాదశినాడే ఉపవాసం ఎందుకు చెయ్యాలి, సైంటిఫిక్ రీసన్స్ గురించి కూడా కొంచెం తెలుపగలరు 🙏🙏
@Govindaseva
@Govindaseva 10 ай бұрын
వీడియో చేస్తాను ♥️
@laxmidevi2909
@laxmidevi2909 10 ай бұрын
Mi video lu Naku chala isthan amma. Namaskaristhu vintanu. Mivi Anni Sathya vakkulu amma. Amma naaku oka vishaya gurinchi samaacharam kaavali amma..amavasya roju puttina ammayi gurinchi telupagalaru amma🙏🙏🙏🙏🙏🙏
@jaiveerroyalsimhadri1547
@jaiveerroyalsimhadri1547 9 ай бұрын
నేను తాంత్రిక శక్తుల కోసం పూజలను నిర్వహిస్తున్నాను. అది ఒకరిని మోసం చేయడానికి వాళ్ల పతనాన్ని కోరుకోవడానికి కాదు నా యొక్క ఎదుగుదలకు నిలకడలేని నా మనసును ఏకాగ్రతగా ఉంచడానికి ఆర్థిక ఉద్యోగ ఎదుగుదలకు దోహదం కొరకు
@paneendrakumarpg7074
@paneendrakumarpg7074 7 ай бұрын
Ami poojalu Swami ?
@durgabhavani8098
@durgabhavani8098 13 күн бұрын
ఎలా చేయాలి
@rajugugulothu8382
@rajugugulothu8382 8 ай бұрын
Super clarity icharu danyavadalu
@gowrishankargorasa9312
@gowrishankargorasa9312 10 ай бұрын
Chaala santhosham amma.. Meeru ilaage manchi vishayaalu theliya cheyandi... 🙏dhanyavaadamulu
@ricecookies.6702
@ricecookies.6702 10 ай бұрын
సాత్వికంగా చేస్తే m kadu శ్రద్ధతో చెడు ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళు మంచి మార్గం లో నడవాలి అని చేయొచ్చు
@allumrudula6439
@allumrudula6439 10 ай бұрын
బృందా సత్య అమ్మకి శుభోదయం
@balakrishnagardener3407
@balakrishnagardener3407 10 ай бұрын
కృష్ణ రూపం నామం వర్ణం ఎంతో ఇష్టం నాకు కృష్ణ స్వామి కి సారూప్యత కలిగిన వారాహీ నీల సరస్వతి రూపాలు కూడా నాకు చూడటానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అంతవరకే ఆరాధన మాత్రం కృష్ణ స్వామికి మాత్రమే. హరే కృష్ణ మీరు ఎంతో చక్కగా ఎంతో చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యే విధానంలో చెబుతున్నారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swethapadma2503
@swethapadma2503 10 ай бұрын
Chaala clear ga dyva roopaalu chepparaamma MEERU mee husband pillalu andaru mee athamaaaalu amma naanna family kuda vaaldi NINDU NURELLU CHAALAGA PARIPURANA AAYURAAROGYAALATHO VARDHILALI AND WEALTH
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 74 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН