Interview With ARUDRA, Poet,Lyricist, By AB ANAND, ఆరుద్ర గారితో పరిచయం.

  Рет қаралды 2,391

AB ANAND

AB ANAND

2 жыл бұрын

Interview With ARUDRA,Poet,Lyricist,
ఆరుద్ర గారితో పరిచయం.
By AB ANAND.
Aarudhra (born Bhagavatula Sadasiva Sankara Sastry; 31 August 1925 - 4 June 1998) was an Indian author, poet, lyricist, translator, publisher, dramatist, playwright, and an expert in Telugu literature. Aarudhra is the nephew of Telugu poet Sri Sri and is also known for his works exclusively in Telugu cinema as a screenwriter, dialogue writer, and story writer, and is the recipient of the Sahitya Akademi Award in 1987.
Aarudra was born in Yelamanchili, Visakhapatnam, Andhra Pradesh, India on 31 August 1925. After the primary education, he shifted to Vizianagaram in 1942 for his college education. He got attracted to Communism after coming into contact with people like Ronanki Appalaswami and Chaganti Somayajulu. He joined the Indian Air Force as a Band Boy in 1943 and served it till 1947. He shifted to Madras and worked as editor of Anandavani magazine for two years. Joining the cine field in 1949, he wrote lyrics and dialogues for many films. He married noted writer K. Rama Lakshmi (a columnist and a writer-critic in her own right) in 1954.
Tvamevaham (You are none other than me) and Samagra Andhra Sahityam (An Encyclopedia of Telugu Literature) are his landmark works. He wrote poetry such as Koonalamma Padaalu, reminiscences of the Second World War. He translated the Tamil treatise Tirukkural into Telugu. He belonged to the school of progressive writers such as Abhyudaya Rachayitala Sangham.
Tvamevaaham written in 1948 was based on the contemporary violence and lawlessness during the Razakar movement in the princely state of Hyderabad.[6] The Razakar attrocoties were sponsored by the Nizam against his own people who wanted to overthrow him in favor of democracy and join the Indian Union. In this kaavyam, death spoke to a human being and says, "you and I are the same (Tvamevaaham)"
The Samagra andhra Sahityam
Aarudhra first published the SAS in 12 parts between 1965 and 1968. It spans the Telugu literature from the 9th century CE to modern times. He chronicled the history of Telugu Literature in 12 volumes:
Early and Chalukya Era (From 8 - 9c CE to end of 12c CE)
Kakatiya dynasty (1200-1290 CE)
Padmanayaka Era (1337-1399 CE)
Reddiraju Era (1400-1450 CE)
Early Rayala (Vijayanagara) (1450-1500 CE)
Later Rayala (Vijayanagara) (1500-1550 CE)
Nawabs (1550-1600 CE)
Nayaka Kings (1600-1670 CE)
Later Nayaka Kings (1670-1750 CE)
East India Company (1750-1850 CE)
Zamindari (1850-1900 CE)
Modern (1900 CE onwards)
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.
ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో, తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెన్నై నుంచి వెలువడే వారపత్రిక ' ఆనందవాణి 'కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ, చిత్తూరు బాలాజీ ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీ గారికి వేలువిడిచిన మేనల్లుడు. రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు.

Пікірлер: 8
@NVS-kc8ew
@NVS-kc8ew 13 күн бұрын
Mahanubhavudu ayana gurunchi comment chese antativadanu kademo Om Shanti
@ABANAND
@ABANAND 2 жыл бұрын
Aarudhra (born Bhagavatula Sadasiva Sankara Sastry; 31 August 1925 - 4 June 1998) was an Indian author, poet, lyricist, translator, publisher, dramatist, playwright, and an expert in Telugu literature. Aarudhra is the nephew of Telugu poet Sri Sri and is also known for his works exclusively in Telugu cinema as a screenwriter, dialogue writer, and story writer, and is the recipient of the Sahitya Akademi Award in 1987. Aarudra was born in Yelamanchili, Visakhapatnam, Andhra Pradesh, India on 31 August 1925. After the primary education, he shifted to Vizianagaram in 1942 for his college education. He got attracted to Communism after coming into contact with people like Ronanki Appalaswami and Chaganti Somayajulu. He joined the Indian Air Force as a Band Boy in 1943 and served it till 1947. He shifted to Madras and worked as editor of Anandavani magazine for two years. Joining the cine field in 1949, he wrote lyrics and dialogues for many films. He married noted writer K. Rama Lakshmi (a columnist and a writer-critic in her own right) in 1954. Tvamevaham (You are none other than me) and Samagra Andhra Sahityam (An Encyclopedia of Telugu Literature) are his landmark works. He wrote poetry such as Koonalamma Padaalu, reminiscences of the Second World War. He translated the Tamil treatise Tirukkural into Telugu. He belonged to the school of progressive writers such as Abhyudaya Rachayitala Sangham. Tvamevaaham written in 1948 was based on the contemporary violence and lawlessness during the Razakar movement in the princely state of Hyderabad.[6] The Razakar attrocoties were sponsored by the Nizam against his own people who wanted to overthrow him in favor of democracy and join the Indian Union. In this kaavyam, death spoke to a human being and says, "you and I are the same (Tvamevaaham)" The Samagra andhra Sahityam Aarudhra first published the SAS in 12 parts between 1965 and 1968. It spans the Telugu literature from the 9th century CE to modern times. He chronicled the history of Telugu Literature in 12 volumes: Early and Chalukya Era (From 8 - 9c CE to end of 12c CE) Kakatiya dynasty (1200-1290 CE) Padmanayaka Era (1337-1399 CE) Reddiraju Era (1400-1450 CE) Early Rayala (Vijayanagara) (1450-1500 CE) Later Rayala (Vijayanagara) (1500-1550 CE) Nawabs (1550-1600 CE) Nayaka Kings (1600-1670 CE) Later Nayaka Kings (1670-1750 CE) East India Company (1750-1850 CE) Zamindari (1850-1900 CE) Modern (1900 CE onwards) How is Sita related to Rama? Ramudiki Sita Yemautundi? or How is Sita related to Rama?, put before the public the riddle of Mandodari, Sita and Hanuman and their origins in a lucid and scholarly way.[12][13] It was a bold attempt at cracking the Valmiki-Ramayana code and in the process de-mystified the story of Rama to the middle-class, literate, modern day Telugu reader. The book explores the Buddhist and Jain sources of the story of Rama. It also surveys the Khotan Siam (Thai), Laos, and Malaysian versions of the story of Rama. Here is a sampling from the 'Dasaratha Jataka ', a Buddhist Tale: Buddha narrates the 'Dasaratha Jataka' tale to a householder who was grieving the death of his son....Long long ago.. Dasaratha was the king of Varanasi.[1] He had sixteen thousand wives.The Queen had two sons and a daughter.The eldest son was called Ramapundit and the younger one was called Laxmanpundit.The daughter was called Sitadevi. The Queen dies after sometime. Dasaratha marries again, and comes to like her the most. She begets a son named Bharata...When Ramapundit returns from the forest, he marries Sita and rules for 16000 years...Bodhisatta concludes the story stating that Dasaratha was none other than Shuddhodana (Father of Buddha) in an earlier reincarnation. Similarly, Sita was none other than Rahulmata(Mother of Rahul or Wife of Buddha) and Ramapundit was none other than Buddha himself. Aarudra's questions like "How is Sita related to Rama?" or "Were they just Husband and wife?" may sound naive or sacrilegious but a serious study of genealogies, as revealed from different sources, logically leads to them. To deny the existence of such stories, per Arudra, would amounted to intellectual dishonesty. List of his works Poems (Kavyas): Tvamevaaham, Sinivaali, koonalamma Padaalu, Intinti Pajyaalu. America Intinti pajyaalu, sitakoka chilukalu (radio play) Lyrics: Gaayaalu-Geyaalu, Pailaapacceesu, Yencina Padyaalu, Yetikedadi, Kondagaali Tirigindi. Translations: Veera Telangaana Viplava Geetalu (from English), Vennela-Vesavi (from Tamil), Kabeer Bhaavaalu and Batvaada-Arudra (from Hindi). Dramas: Udgeedha, Geyanaatika, Raadaari Bangla, Saalabhanjikalu. Dual Poetry: Rukkuteswara Satakam (with Sri Sri), Meemee (with Sri Sri and Varada) Research Work: Samagraandhra Saahityam, Arudra Vyaasapeetham, Raamudi ki Seeta Yemavutundi?, Other works: Arudra kathalu, Mahaneeyulu, Chadarangam, cinema scripts and lyrics.
@swathigummadidala8560
@swathigummadidala8560 2 жыл бұрын
Amazing
@ABANAND
@ABANAND 2 жыл бұрын
thank u
@ABANAND
@ABANAND 2 жыл бұрын
Interview With ARUDRA,Poet,Lyricist, ఆరుద్ర గారితో పరిచయం. By AB ANAND. Uploaded In My KZfaq Channel ON, kzfaq.info/get/bejne/j9Jje716xNHYoJ8.html
@ABANAND
@ABANAND 2 жыл бұрын
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు. ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి. ఆరుద్ర 1925, ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నం ఎ.వి.యన్. కాలేజీ ఉన్నత పాఠశాల లో, తర్వాత విజయనగరంలో యం.ఆర్.కళాశాలలో ఆరుద్ర విద్యాభ్యాసం చేశాడు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో చదువుకు స్వస్తి పలికి 1943-47 మధ్యకాలంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‍లో గుమ్మస్తాగా పనిచేశాడు. ఆ తర్వాత కొంతకాలం సంగీతంపై దృష్టిని నిలిపాడు. 1947-48 లో చెన్నై నుంచి వెలువడే వారపత్రిక ' ఆనందవాణి 'కి సంపాదకుడిగా ఉన్నాడు. ఈ పత్రికలో శ్రీశ్రీ, చిత్తూరు బాలాజీ ఆరుద్ర వ్రాసిన కవితలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపకుల్లో ఒకడైన ఆరుద్ర ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆరుద్ర మహాకవి శ్రీశ్రీ గారికి వేలువిడిచిన మేనల్లుడు. రచయిత చాగంటి సోమయాజులు (చాసో) మార్కిస్టు భావాలను నూరిపోశాడని, ఆరుద్ర కవితాధోరణిలో శ్రీశ్రీ ప్రభావం కొంతవరకూ ఉందని సాహితీ విమర్శకులు అంటారు. 1946 లో చెన్నై వచ్చిన ఆరుద్ర కొంతకాలం పాటు చాలా కష్టాలు అనుభవించాడు. తినడానికి తిండిలేక పానగల్ పార్కులో నీళ్ళు త్రాగి కడుపు నింపుకోవల్సి వచ్చిన సందర్భాలున్నాయని ఆరుద్ర చెప్పుకున్నాడు. అయితే ఈ ఇక్కట్లు ఏవీ సాహిత్య సేవకు అడ్డం రాలేదని ఆయన అన్నాడు. నెలకొకటి చొప్పున వ్రాస్తానని ప్రతిజ్ఞ చేసి డిటెక్టివ్ నవలలనుంచి మళ్ళీ అదే ప్రతిజ్ఞతో సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలవరకు ఆరుద్ర " దోహదం"తో పల్లవించని సాహితీ శాఖలేదు. త్వమేవాహంతో మొదలుపెట్టి వందలాదిగా గేయాలు, గేయ నాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ వ్యాసాలు, పుస్తకాలకు పీఠికలు, పుస్తకాలపై విమర్శలు ఇవన్నీ కాక తన అసలు వృత్తి సినీ గీత రచన ఇంత వైవిధ్యంగల సాహిత్యోత్పత్తి చేసిన ఆధునికుడు మరొకడు కనబడడు.
@ABANAND
@ABANAND 2 жыл бұрын
ఆరుద్ర సినీ గీతాలు 1949లో బీదల పాట్లు అన్న చిత్రంలో .. " ఓ చిలుకరాజా నీ పెళ్లెప్పుడు ' అనే గీతంతో మొదలుపెట్టి దాదాపు నాలుగువేల సినిమా పాటలు వ్రాసాడు. వీటి సంకలనాలు ఆరుద్ర సినీ గీతాలు అన్న పేరుతో ప్రచురితమయ్యాయి. పెంకి పెళ్లాం చిత్రంలో - " పదచుదనం రైలుబండి పోతున్నది " , ఉయ్యాల జంపాల చిత్రంలో - " కొండగాలి తిరిగింది " , ఇదే చిత్రంలో " అందాల రాముడు ఇందీవర శ్యాముడు". మీనా చిత్రంలో - " శ్రీరామ నామాలు శతకోటి" . బందిపోటు చిత్రంలో " ఊహలు గుసగుసలాడే " బాలరాజు కథలో " మహాబలిపురం మహాబలిపురం " ఆంధ్ర కేసరి చిత్రంలో " వేదంలా ప్రవహించే గోదావరి " అత్తా ఒకింటి కోడలే " జోడుగుళ్ల పిస్తోలు ఠా " ఎం.ఎల్.ఏ. చిత్రంలో " ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం , " నీ ఆశ అడియాశ " అందాల రాముడు చిత్రంలో " ఎదగడానికికెందుకురా తొందర " గోరంత దీపం చిత్రంలో " రాయినైనా కాకపోతిని " ముత్యాల ముగ్గు చిత్రంలో " ఏదో ఏదో అన్నది మసక వెలుతురు " , ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ బాల భారతం చిత్రంలో " మానవుడే మహనీయుడు " ఇద్దరు మిత్రులు చిత్రంలో - " హలో హలో అమ్మాయి " ఆత్మ గౌరవం చిత్రంలో " రానని రాలేనని ఊరకే అంటావు. " ఆత్మీయులు చిత్రంలో " స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు " మొదలగు సినిమా పాటలు వ్రాసి పాటకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని ప్రసాదించి ప్రతిపాటలో తన ముద్రను కనిపింపచేశాడు. ఇంకా సంగీతం, నాట్యం, చదరంగం, ఇంద్రజాలం, మొదలగు అంశాలపై గ్రంథాలు, వ్యాసాలు.
@ABANAND
@ABANAND 2 жыл бұрын
తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకడు. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర. త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు వంటి అనేక కావ్యాలతో పాటు వెన్నెల- వేసవి, దక్షిణవేదం, జైలుగీతాలు వంటి అనువాద రచనలు రాదారి బంగళా, శ్రీకృష్ణదేవరాయ, కాటమరాజు కథ వంటి అనేక రూపకాలుతో పాటు కొన్నికథలనూ, నవలలనూ కూడా రచించాడు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం ( 14 సంపుటాలు) ఆరుద్ర పరిశోధనాదృష్టికి పరాకాష్ఠ. దీనికోసం మేధస్సునే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా ఖర్చుపెట్టాడు. వేమన వేదం, మన వేమన, వ్యాస పీఠం, గురజాడ గురుపీఠం, ప్రజాకళలో ప్రగతివాదులు వంటివి ఆరుద్ర సాహిత్య విమర్శనా గ్రంథాలు. రాముడికి సీత ఏమౌతుంది?,గుడిలో సెక్స్ వంటి రచనలు ఆరుద్ర పరిశీలనా దృష్టికి అద్దంపడతాయి. సంగీతం పైనా, నాట్యం మీద రచించిన అనేక వ్యాసాలు ఇతర కళల్లో ఆరుద్ర అభినివేశాన్ని పట్టి చూపిస్తాయి. చదరంగం పైనకొన్ని దశాబ్ధాలకు పూర్వమే ఒక గ్రంథాన్ని ప్రకటించడం ఆరుద్రలోని మరో ప్రత్యేకత. ఇలా పలు రచనా ప్రక్రియలలో చేపట్టి, కవిత్వం- పరిశోధనా రెంటినీ వినియోగిస్తూ కవి పరిశోధకుడిగా నవ్యత కోసం పరితపించిన నిత్య శోధకుడు హేతువాది ఆరుద్ర. త్వమేవాహం - 1948. ఇది ముఖ్యమైన తెలుగు రచనలలో ఒకటి. తెలంగాణా నిజాం పాలనలలో జరిగిన రజాకార్ల అకృత్యమాలు ఈ రచన నేపథ్యం. మృత్యువు ఒక వ్యక్తితో నువ్వే నేను (త్వమేవాహం) అంటుంది. ఒకచోట రచయిత సమాజంలోని ఘటనలను, దృక్పధాలను ఊహాజనితమైన గడియారంతో పోలుస్తాడు. సినీవాలి గాయాలు-గేయాలు కూనలమ్మ పదాలు ఇంటింటి పద్యాలు పైలా పచ్చీసు ఎంచిన పద్యాలు ఏటికేడాది శుద్ధ మధ్యాక్కరలు. శ్రీశ్రీతో కలసి రుక్కుటేశ్వర శతకం, శ్రీశ్రీ వరదలతో కలసి సాహిత్యోపనిషత్, మేమే. పరిశోధన, విమర్శలు, వ్యాసాలు సమగ్ర ఆంధ్ర సాహిత్యం - ఇది తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవారికి ఒక గొప్ప ఉపయుక్త గ్రంథం. ఇలాంటి రచన చేయడం అకాడమీలు, ప్రభుత్వ సంస్థలు వంటి వనరులు గలిగిన సంస్థలు మాత్రమే పూనుకొనగల పని. అటువంటి మహాకార్యాన్ని ఆరుద్ర ఒక్కడే తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది 1965, 1968లలో 13 సంపుటాలుగా వెలువడింది. ఇందులో తెలుగు సాహిత్యాన్ని ఆరుద్ర విభజించిన విధం ఇలా ఉంది. పూర్వ యుగము, చాళుక్య చోళ కాలము - (800-1200) కాకతీయుల కాలము (1200-1290) పద్మనాయకుల కాలము (1337-1399) రెడ్డిరాజుల కాలము (1400 - 1450) రాయల ప్రాంభ కాలము (1450 - 1500) రాయల అనంతర కాలము (1500 - 1550) నవాబుల కాలము (1550 - 1600) నాయకుల కాలము (1600 - 1670) అనంతర నాయకుల కాలము (1670 - 1750) కంపెనీ కాలము (1750-1850) జమీందారుల కాలము (1850 - 1900) ఆధునిక కాలము (1900 తరువాత) రాముడికి సీత ఏమౌతుంది, గుడిలో సెక్స్ అరుద్ర వ్యాసపీఠం, వేమన్న వాదం. అనువాదాలు వీర తెలంగాణా విప్లవగీతాలు (ఇంగ్లీషు నుంచి) వెన్నెల- వేసవి ( తమిళం నుంచి) కబీరు భావాలు - బట్వాడా ఆరుద్ర ( హిందీ నుంచి) నాటికలు ఉద్గీత రాదారి బంగళా సాల భంజికలు, సీతాకోక చిలుకలు (రేడియో నాటిక) సినిమా పాటలు
Arudra garito GVS Part 1
15:03
GVS Subrahmanyam
Рет қаралды 22 М.
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 8 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 6 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 13 МЛН
Telugu Velugu Archival - Episode - 51
26:22
ETV Andhra Pradesh
Рет қаралды 144 М.
Martin Scorsese Breaks Down His Most Iconic Films | GQ
23:40