Israel కొత్త ప్రధానిగా Naftali Bennett.. మరి Netanyahu అనంతర ఇజ్రాయెల్ ఎలా ఉండొచ్చు? BBC Telugu

  Рет қаралды 32,304

BBC News Telugu

BBC News Telugu

3 жыл бұрын

ఇజ్రాయెల్ కొత్త ప్రధానిగా నఫ్టాలీ బెనెట్; గల్వాన్ లోయలో భారత్ - చైనా సైన్యాల మధ్య ఘర్షణకు ఏడాది; సైకిళ్లు తొక్కుదాం.. ఛాందస భావాల సంకెళ్లు తెంచుదాం.. ముస్లిం మహిళలకు లండన్ సైకిల్ సిస్టర్స్ ఆహ్వానం; గ్రీకు దీవుల్లో ప్రజలందరికీ వేగంగా కోవిడ్ వ్యాక్సీన్లు... బీబీసీ ప్రపంచంలో - 14-06-2021
#BBCPrapancham #Israel #BenjaminNetanyahu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 222
@udaykumars7728
@udaykumars7728 3 жыл бұрын
ఇజ్రాయెల్ ఇంతలా అభివృద్ధి చెందడానికి మరియు అరబ్ దేశాలకు ఇన్ని రోజులు నుండి గట్టి పోటీ ఇవ్వడానికి కారణం నేతన్యాహునే...
@TheKumarImpressions
@TheKumarImpressions 3 жыл бұрын
Avunu...alaage indiaki freindgaa kuda undevadi
@ktimothy4021
@ktimothy4021 3 жыл бұрын
ప్రపంచమంతా ఒకటైనా సృష్టికర్త మాత్రం ఇశ్రాయేలీయులు దేశం వైపు. రష్యా ఇశ్రాయేలీయులు దేశంమీదకు వెళ్తాదని క్రీస్తు పూర్వమే Bibleలో వ్రాయబడియున్నది యెహేజ్కేలు 38: 3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగారోషునకును(రష్యా) మెషెకునకును(రష్యా రాజధాని మాస్కో) తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను. యెహేజ్కేలు 38: 12 వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను. యెహేజ్కేలు 38: 22 తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకములమీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును. యెహేజ్కేలు 38: 23 నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును. ఇశ్రాయేలీయుల చరిత్ర = Bible = ప్రపంచరాజ్యాంగాలకు స్పూర్తి/దేవుడు మానవులకు అనుగ్రహించిన రాజ్యాంగము = మోక్షమార్గోపదేశిని = దేవుడు మానవులకు అనుగ్రహించిన ప్రేమ లేఖ = పరిశుద్ధ గ్రంథము = ప్రపంచంలో అత్యధికంగా కొనుగోలు చేయబడుతున్న గ్రంథము = మానవులకు సర్వశక్తుని/సర్వాంతర్యామి/అనంత జ్ఞాని/సృష్టికర్త/విశ్వమునకు సర్వాధికారియైన దేవుని సందేశము
@srinuchowdary2497
@srinuchowdary2497 3 жыл бұрын
@@ktimothy4021 orey Cristian daridruda endi ra maku ee gola ...ma Dedham nunchi podra miru...yehova amen 18:4 10:4 12:5 lu entra ivi...chi
@ktimothy4021
@ktimothy4021 3 жыл бұрын
కీర్తనలు 24: 1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే. Psalm 24: 1 The earth is the LORD'S, and the fulness thereof; the world, and they that dwell therein.
@ktimothy4021
@ktimothy4021 3 жыл бұрын
ప్రసంగి 2: 14-15 ​జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని. కావున బుద్ధి హీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే. ఈలోకంలో అందరికి ఒకే విధముగా జరుగుతుంది. అయితే ఈలోకం విడిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వసముంచినవారికి క్రింది వాక్యాల ప్రకారం మోక్షం పరలోక రాజ్యము నిత్య జీవం నరకము ((నాశనము) X పరలోకము (నిత్యజీవము)) మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతియులకు 6: 7 మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు శుభములు. సహోదరుడా! సహోదరీ! మనం ఏరకమైన గింజలు విత్తుదుమో అదే రకమైన పంట కోయుదము. అట్లయిన యెడల మన శరీరము నుండి ఏమి విత్తుచున్నాము లేక ఆత్మ నుండి ఏమి విత్తుచున్నాము అనే విషయములు తెలిసికొందము. 1) శరీరము నుండి విత్తుచున్నవి:  తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమ(నాశనమను)ను పంట కోయును. గలతియులకు 6: 8  శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును(పరలోకమును) స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. గలతియులకు 5: 19-21  కీడును విత్తువారు దానినే కోయుదురు. యోబు 4: 8  ముండ్లతుప్పలును గచ్చ తీగెలును దానిమీద పెరిగినయెడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును(నరకము). హెబ్రీయులకు 6: 8 2) ఆత్మ నుండి విత్తుచున్నవి:  ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును. గలతియులకు 6: 8  ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతియులకు 5: 22  కన్నీళ్లు విడుచుచు విత్తువారు(ప్రార్థన, వాక్యపరిచర్య) సంతోషగానముతో పంట కోసెదరు(ఆత్మలు రక్షింపబడుదురు). కీర్తనలు 126: 5  మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. గలతియులకు 6: 9  ఎట్లనగా, భూమి (హృదయము) తన మీద తరుచుగా కురియు వర్షమును(దేవునివాక్యము) త్రాగి, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. హెబ్రీయులకు 6: 7 • కావున సహోదరుడా, సహోదరీ శరీరం సంబంధమైనవి విత్తితే మరణమనే (నరకము) పంట కోయుదము. ఆత్మ సంబంధమైనవి విత్తితే నిత్యజీవము (పరలోకము) అను పంట కోయుదము. • మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.1యోహాను 1: 9 • అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. 1యోహాను 1: 7 • గనుక ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి జన్మ కర్మ పాపములను ఒప్పుకొని ప్రభువు దగ్గర క్షమాపణ పొంది దేవుని రాజ్యము(పరలోకము)ను స్వతంత్రించుకొనవలసినదిగా మనవి చేయుచున్నాను.రోమీయులకు8: 5 • శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరాను సారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది. రోమీయులకు 8: 6 ప్రభువు మిమ్మును రక్షించి పరలోకము అనుగ్రహించునుగాక! ఆమేన్ ఇశ్రాయేలీయుల చరిత్ర = Bible = మానవులకు దేవుని సందేశం = ప్రపంచరాజ్యాంగాలకు స్పూర్తి/దేవుడు మానవులకు అనుగ్రహించిన రాజ్యాంగము = మోక్షమార్గోపదేశిని = దేవుడు మానవులకు అనుగ్రహించిన ప్రేమ లేఖ = పరిశుద్ధ గ్రంథము = పరలోకపు అడ్రస్ = ప్రపంచంలో అత్యధికంగా కొనుగోలు చేసే గ్రంథము
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
1.45🤣🤣🙏 ఇజ్రాయెల్ లొ ఎవరూ ఎక్కిన దిగిన పాలస్తీనా విషయంలో వాళ్ళ వైఖరీ ఒకేలా ఉంటుందీ....... మన డిగ్గీ రాజా లాగా సిగ్గు లేకుండా మాట్లాడరూ...
@sairamcharan04
@sairamcharan04 3 жыл бұрын
Donga Raja Diggi Raja....
@naimnaim9569
@naimnaim9569 3 жыл бұрын
పాపం మన దేశంలో అయెద్య భూమి 2 కొట్ల అని రెండు నిమిషాల్లో 20కొట్ల అని అక్రమాలు జరిగాయని హిందూ సొదరలు కొపంలొ ఉన్నారు. ఇక ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉండాలని హిందూ సొదరలు కొరుకొంటున్నారు
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
@@naimnaim9569 heyyy బాబర్ బత్తాయి 🤣 నువ్వు నీ జాతి ఎన్నీ కుట్రలు పన్ని న రామమందిరం కట్టీ తీరుతాం.. 🚩🚩
@user-gn7nf6yg6f
@user-gn7nf6yg6f 3 жыл бұрын
@@naimnaim9569 jihaaద్🤣🤣🤣
@paulneeraj3636
@paulneeraj3636 3 жыл бұрын
@@naimnaim9569 😂😂arey babar bathayi 😂😂, terrorist it cell gaa ram mandhir chuttu pakkala jaagalu court case positive vachinappude perigayi ,endhuku peruguthayo andhariki telusu akkada Muslim sodharulu chaala houses lands unnayi vallavi perigayi,kani nuvvu babar bathayi gaanivi nee mee gabbu india lo panicheyadhu
@hariv9409
@hariv9409 3 жыл бұрын
ప్రపంచం ఒక గొప్ప నాయకున్ని తాత్కాలికంగా కోల్పోయింది మనకు ఇది చాలా బాధాకరమైన విషయం
@sgr517
@sgr517 3 жыл бұрын
1 seat difference nefthali can’t stay too long , Benjamin will be back soon . Idhi fact
@keshavkeshav64
@keshavkeshav64 3 жыл бұрын
I think india have to face coalition politics from 2024 until 2040, too much right wing politics makes a country's socio-economic situation fractured.
@teja7984
@teja7984 3 жыл бұрын
Left wing politics are the reason for india's failure Now ,future everytime
@shanmukhshanmuk7035
@shanmukhshanmuk7035 3 жыл бұрын
Israel and Palestina conflict ki karanam mee British government aa kada BBC, adi matram cheparu kada.
@mohammadbasha6209
@mohammadbasha6209 3 жыл бұрын
Yesssss
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 3 жыл бұрын
Very wonderful information and good chanal
@srinivasareddyveeram908
@srinivasareddyveeram908 3 жыл бұрын
Good reporting.. .
@vhs6915
@vhs6915 3 жыл бұрын
ఏవరు ఏమిటో నాకు అంతగా తెలియదు కానీ బెంజమెన్ నెతన్యా నే కొనసాగాలని కోరుకుంటున్నాను
@jk.4
@jk.4 3 жыл бұрын
అంటే కళ్ళు మూసుకొని సమర్ధిస్తున్నారు మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో మీకు తెలియదు గానీ మీరు మాత్రం కళ్ళు మూసుకుని సమర్ధిస్తున్నారు
@srinuchowdary2497
@srinuchowdary2497 3 жыл бұрын
@@jk.4 nv Telugu lo msg chesthunav... Ni Peru Joseph js aaa idi ento Naku ardam kala?
@alekhyamahathisyed1498
@alekhyamahathisyed1498 3 жыл бұрын
@@srinuchowdary2497 Telugu maathrubhasha undi Joseph ane peru enduku undakudadu??
@srinuchowdary2497
@srinuchowdary2497 3 жыл бұрын
@@alekhyamahathisyed1498 Telugu mathrubasha aithe Cristian name Ela untadi Joseph ani... Siggu undali konchem aina hindu ga putti vere religion loki velladaniki... Vadiki nv support aaa.. Nv muslim loki convert ayyava mahathalli...
@mohammadinthiyaz7422
@mohammadinthiyaz7422 3 жыл бұрын
@@srinuchowdary2497 తెలుగు కు హిందు మతానికి సంబందం ఏం ఉంది హిందు మతానికి సంబందించిన బాష సంస్కృతం.తెలుగు ఒక ద్రావిడ బాష ఒక ప్రాంతానికి సంబందించింది ఒక మతానికికాదు.
@satyakrishna5995
@satyakrishna5995 3 жыл бұрын
Great sir.
@simplysuper2108
@simplysuper2108 3 жыл бұрын
Great work by BBC 👏👏👏
@mrhulululululul4054
@mrhulululululul4054 3 жыл бұрын
(BBC TURN OFF COMMENTS SECTION )👍ME OKA VIDEO KI👍 TELUGU 👍VALU KOTTUKA CHASTUNARU👍
@dontamsettisrinivas8600
@dontamsettisrinivas8600 3 жыл бұрын
Congratulations to new Prime Minister
@achhubabu8519
@achhubabu8519 3 жыл бұрын
Netanyahu is a brilliant & diyanamic person. ..he ruled Israel very strictly & protectively well...still we like & love him very much. ..new government seems to that much stronger. 😕hmm. .let's see what will happen into the Israel. .Netanyahu 's a very strong leader ever among the other leaders...😌
@narayanaraoamudala825
@narayanaraoamudala825 3 жыл бұрын
We will back soon 🔥🔥🔥🔥
@vijayarajukalathoti2687
@vijayarajukalathoti2687 3 жыл бұрын
We're all happy
@mithrakolavennu8044
@mithrakolavennu8044 3 жыл бұрын
ఉగ్రవాద దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఇజ్రాయిల్ గ్రేట్ 👍
@adarshyarramaneni7974
@adarshyarramaneni7974 8 күн бұрын
Netanyahuuu❤️🔥🔥
@csreddi8802
@csreddi8802 3 жыл бұрын
BBC India ki opposite ga na news chebuthundi
@shyam218
@shyam218 3 жыл бұрын
Where is Gautami Khan
@vijaykumar.pokuri7672
@vijaykumar.pokuri7672 3 жыл бұрын
Why BBC tell the free Tibet
@sunilbangaru3306
@sunilbangaru3306 3 жыл бұрын
Congratulation 👍
@RAJASHEKARGOUD-nu9zw
@RAJASHEKARGOUD-nu9zw 3 жыл бұрын
Bhale abaddalu chebutharabba meeru
@saisai-vb9tw
@saisai-vb9tw 3 жыл бұрын
2024 lo Modi ki kooda ide gathi
@sajidshaik4505
@sajidshaik4505 3 жыл бұрын
No chance. Nenu A party ki support kadu. Aina cheptuna bjp will win in 2024.
@ktimothy4021
@ktimothy4021 3 жыл бұрын
ఇశ్రాయేలీయుల యుద్ధసాంకేతిక పరిజ్ఞానం గురించి అగ్రరాజ్యాలు, ప్రముఖ సంస్థలు/వ్యక్తులు తెలుసుకోవాలనుకొంటున్నాయా? - అయితే ఇశ్రాయేలీయుల యుద్ధ తంత్రము ఈక్రింది వాక్యముల ద్వారా తెలుసుకొనవచ్చును యెషయా 28:29 - జనులు సైన్యములకధిపతియగు యెహోవాచేత దాని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధికబుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే సామెతలు 14:26 - యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును సామెతలు 28:1 - నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు. కీర్తనలు 46:5 - దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు. కీర్తనలు 121:4 - ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యెషయా 37:35 - నానిమిత్తమును నాసేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
@vinnuvinnu3175
@vinnuvinnu3175 3 жыл бұрын
Sankeerna prabutvalaku expiry date thondaraga vasthundi...
@cheralumerugu1239
@cheralumerugu1239 3 жыл бұрын
Bad day
@ForBetterWorld
@ForBetterWorld 3 жыл бұрын
9:19 this is not acceptable India never looked at China better have some common sense before concluding anything
@saipraveen6184
@saipraveen6184 3 жыл бұрын
Correct
@sivakrishna7783
@sivakrishna7783 3 жыл бұрын
Bad days started for Israel...
@suneel6511
@suneel6511 3 жыл бұрын
New govt should focus more on people rights, as possible it should try to maintain balance with other partners, coalition politics should not cost national security , we are hearty welcoming the new isreali govt to work with other leaders of the world to bring peace in the region👍👍
@arjunachoudary4630
@arjunachoudary4630 3 жыл бұрын
Badtime start
@MargayyaMalgudi
@MargayyaMalgudi 3 жыл бұрын
ఇజ్రాయిల్ వ్యవహారం మీద సమగ్ర వీడియో చేయగలరు.. మీనుండి వస్తే దాని విశ్వసనీయతపై ఎటువంటి అనుమానాలు తలెత్తవు..
@saipraveen6184
@saipraveen6184 3 жыл бұрын
Other media trp = sushant singh rajput BBC trp = India pak conflict, hindu Muslim conflict, Kashmir issues, Any internal conflicts that happen in India😅
@A-by2kb
@A-by2kb 3 жыл бұрын
Correct.. British Broadcasting Kada...
@sridharsirEnglish
@sridharsirEnglish 3 жыл бұрын
He will be back soon
@nageshkothapelli6176
@nageshkothapelli6176 3 жыл бұрын
You will get back soon sir
@alekhyamahathisyed1498
@alekhyamahathisyed1498 3 жыл бұрын
Ee desham lo aina orthodox religion support unde government undatam manchidi kaadu. I hope this government will be able to maintain peace. Okappudu persecution ki guri aina Jews ippudu inkokarini persecution ki guri kaakunda chuskuntaaru ani aashisthunnaanu.( I am talking about liberal Palestinians, for many it is not informed that how much most of the Palestinians are liberals, educated and modern. Don't forget that this conflict is also because of Colonial British.)
@satish-hn8zr
@satish-hn8zr 3 жыл бұрын
Vachevaadu rod ani teliyaka
@govardhanp4246
@govardhanp4246 3 жыл бұрын
Virus Chalamandhini already dinchindhi dhinchutundhi dinchabotundhi.. waiting for 3 rd crucial wicket
@jk.4
@jk.4 3 жыл бұрын
కార్టూన్ లో నిజముంది
@sultanshashaik8146
@sultanshashaik8146 3 жыл бұрын
Anyaayam yeppudu gelavadu,,,, adi konchem aalasyamainaa ippudu ooodipoindi
@MargayyaMalgudi
@MargayyaMalgudi 3 жыл бұрын
చైనా భారత్ ల మధ్య చోటుచేసుకున్న వ్యవహారాలను క్ల్లుప్తంగానే అయినా సమగ్రంగా వివరించారు.. ఉద్రిక్తతలు పెరగకుండా ఇరు సైన్యాలు చేసిన కృషి శ్లాఘనీయం.. కాకపోతే మోదీ విశ్వసనీయతపై నెలకొని ఉన్న అనుమానాల మూలంగానే భారత సైన్యానికి రావలసినంత గుర్తింపు రాలేదు.. కాలింగ్ ఊల్ఫ్ జస్ట్ లైక్ దట్ తాలూకు ప్రభావమే ఇది.. నాన్నా పులి అని ఊరికే అరిస్తే చివరికి ఆ పులి వచ్చినా ఎవడూ రాడు నాన్నతో సహా.. వాడంతే ఊరికే అరుస్తూ ఉంటాడని తేలిగ్గా తీసుకుంటారు.. ఇక్కడా అదే జరిగింది.. యుద్దంలో గెలవడం కంటే యుద్దాన్ని నివారించగలగడమే పెద్ద గెలుపు.. అశ్వమేధ యాగాలైనా.. తులారణాలైనా ఆ కోవలోవే.. ఇడియట్స్ కు చిట్టచివరి వేదిక పాలిటిక్స్ అన్నది బెర్నార్డ్ షా ఉవాచ అయితే ప్రముఖ ఇంగ్లిష్ క్రిటిక్ శామ్యూల్ జాన్సన్ అభిప్రాయంలో దేశభక్తి అనేది ఆ విధమైన పొలిటీషియన్లకు ఓ శరణార్ధ శిబిరం.. యుద్ద వాతావరణం సృష్టించడం.. తద్వారా దేశభక్తి రగల్చడం.. దాన్ని తన కిరీటంలో పొదుక్కోవడం నియంతృత్వపోకడలకు తెగించేవారి ఒకే ఒక ఆయుధం..అదే వారి తొలి మరియు కడపటి అడుగు.. వారికి తెలిసిందదే.. అది కమ్యూనిష్టు చైనాకు ఎలా అయితే సరిపోతుందో ప్రజాస్వామ్య ముసుగులో టోటలిటేరియన్ పాలనకు తెగబడుతున్న భారత్ కు సైతం సమంగానో అంతకంటే ఎక్కువగానో కూడా సరిపోతుంది..
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
అంకుల్ భారత సైన్యం ను ఎక్కువ గుర్తింపు మోడీ గవర్నమెంట్ లలొనే వచ్చింది..వాళ్ళకూ ఫ్రీ హండ్ ఇచ్చింది..
@sinusonu2785
@sinusonu2785 3 жыл бұрын
@@DkDk-ek9wm అవును మీరు chepindhi
@sureshb6339
@sureshb6339 3 жыл бұрын
Israel lo india madiri rajakiyanayakulu thayarayaru... Israel political ga strong ga vunnapude aa desham survive kagaladhu
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 3 жыл бұрын
వివాదాస్పద నేత అంటారా...ఈ BBC అరబ్ దేశాలకు సపోర్టు అనుకుంటా
@Naaradhaara
@Naaradhaara 3 жыл бұрын
అపద్ధం అపద్ధం ఎన్ని రోజులు ఈ అపద్ధంలు.
@veerakumahrz
@veerakumahrz 3 жыл бұрын
Me lanti countys world lo unna migata countrys ki emi salahalu, sahayam cheya dalacharu,, bombs, tannukovadam, kottukovadam, balavantapu Mata sweekarana,, cha,,
@vhs6915
@vhs6915 3 жыл бұрын
అయ్యా ఇశ్రాయేలు దేశం మన దేశంలో, రాష్ర్టంలో వ్యవసాయంలో ఏన్నో సహాయసహకారాలు అందించారు Tel Avivu వారు మన దేశంలో, రాష్టృంలో అనేక సేవలు సహకారాలు, అందించారు.... వారి దేశానికి పక్క దేశం వలన ఇబ్బంది వస్తే యుద్దము చేయటం తప్పు అని మీరంటే, పాకిస్తన్ తో, చైనాతో మన దేశ సైనికులు సరిహద్దుల కోసం చేసింది తప్పేనా... నేను ఆ దేశాన్ని సమర్ధంచటం లేదు, వారు మన దేశానికి అందించే టెక్నాలజీ సహాయం చాలా గొప్పది
@eswarreddynandyalaeswar1737
@eswarreddynandyalaeswar1737 3 жыл бұрын
great leaders not like modi
@lokesh6817
@lokesh6817 3 жыл бұрын
Indians karma digvijay article 370 malli testa antadu. Vellki votes eee imp country emaipoyina parvaledu.
@RAJASHEKARGOUD-nu9zw
@RAJASHEKARGOUD-nu9zw 3 жыл бұрын
Meeru charithra lothuki vellaru, yendukante velithe mee British valla bandaram baddalavuthadi ganuka
@bhutalaanil7157
@bhutalaanil7157 3 жыл бұрын
trump netanyahu next man feku
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
7.35🤔 వాళ్ళూ ఎందుకు చెబుతారూ .... దాపరికం అలవాటేగా, కరోన విషయంలో నే చూశాం గా వాళ్ళు ఎంత బురిడీ చేశారొ.....
@sujithchandra004
@sujithchandra004 3 жыл бұрын
So finally Israel is entered into ppls politics...heading into India way of dirty politics
@user-gn7nf6yg6f
@user-gn7nf6yg6f 3 жыл бұрын
ఇరాన్ అంటే ఆ ఉగ్రవాద దేశాల కూటమిలోని దేశమేగా????
@shaikkhaleelbasha7651
@shaikkhaleelbasha7651 3 жыл бұрын
ప్రపంచంలోని ప్రతి దేశం ఉగ్రవాదమే రా జఫ్ఫా
@mirzaHatim
@mirzaHatim 3 жыл бұрын
@@shaikkhaleelbasha7651 😊
@vr7713
@vr7713 3 жыл бұрын
@@shaikkhaleelbasha7651 ప్రతి దేశం లొ తీవ్రవాద మతం వాళ్ళు ఉన్నారు కదా అందుకే
@TheKumarImpressions
@TheKumarImpressions 3 жыл бұрын
@@shaikkhaleelbasha7651 apparraaa errii
@user-gn7nf6yg6f
@user-gn7nf6yg6f 3 жыл бұрын
@@shaikkhaleelbasha7651 అదే ప్రపంచం లో అన్ని చోట్లా మీ వాళ్ళే గా వున్నది.
@nijam940
@nijam940 3 жыл бұрын
Ma indai lo kuda vunado oka **** vadini kuda gadey depali
@rajunanda7926
@rajunanda7926 3 жыл бұрын
మోడీ తాత దోస్త్ లకు ఇలా అవుతుంది ఏంటీ 🤔 మొన్న ట్రంప్ ఇవాళ నేతన్యాహు
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
Dream
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
పుతిన్ జిన్ పింగ్
@rajunanda7926
@rajunanda7926 3 жыл бұрын
Jai modi
@naimnaim9569
@naimnaim9569 3 жыл бұрын
మన మొడి తాత హండ్ పవర్ అలా ఉంది. అక్కడ వారు దిగిపొతె. ఇక్కడ మన దేశ పరిస్థితి నెపాల్ కంటే దిగజారింది. చచ్చెదిన్ అనవచ్చు
@paulneeraj3636
@paulneeraj3636 3 жыл бұрын
@@naimnaim9569 😂😂mee terrorist laa gurinchi india lo chaala mandhiki telusu evadu dheekadu 😂😂me terrorsist like kottadam thappa england lo france lo austria,srilanka ect mimmalni oocha kotha kostalu mee gabbu barinchaleka 😂
@chinnamrajuvenkat139
@chinnamrajuvenkat139 3 жыл бұрын
World lo worst channel undi ante adi bbc ne
@ktimothy4021
@ktimothy4021 3 жыл бұрын
1దినవృత్తాంతములు 17:20-21 ​యెహోవా,...నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు. నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? రోమీయులకు 9:4-5 వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌. రోమీయులకు 10: 9 అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. మరిన్ని వివరాలకు Bible చదవగలరు
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 3 жыл бұрын
సైక్లింగ్ చేయడం వలన వారి కన్యత్వం బద్దలు కావచ్చు.మరి వారి మత పెద్దలు అంగీకారయోగ్యమైన అనుమతి ఉందో లేదో!?
@paulneeraj3636
@paulneeraj3636 3 жыл бұрын
😂😂😡😡😡😡😡Evarina hamas terrorist group ki support ichevallu unte ,comment cheyandira meeru evaro expose chedam mee udhesham ento subject thoti unnara terrorist supporters 😂😂😂
@narenrooda1668
@narenrooda1668 3 жыл бұрын
You Will be back soon i am Waiting for you
@satishgoud3214
@satishgoud3214 3 жыл бұрын
very bad video rip
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 3 жыл бұрын
I like Benjamin Netanyahu.
@sandeepjoshua3019
@sandeepjoshua3019 3 жыл бұрын
God bless ISRAEL
@teja7984
@teja7984 3 жыл бұрын
Evadu enni anukunna 2024 ki modi ne PM 🥰 Malli leftwings , seculars , terrorists ki , gorrelaki ,liberals ki nidrapattadhu 🤣🤣🤣🤣🤣🤣
@Curiosity353
@Curiosity353 3 жыл бұрын
Modi thata 2024 lo odipoi chakka bhajana chesukuntadu vaditho patu andh bhaktulu kuda chakka bhajana chesukovadame😆😆😆
@TheMuthu3208
@TheMuthu3208 3 жыл бұрын
nenu kuda pandaga cheskunna amchestav. yantha mandi ni champev nuvvu ninnu uri teyali ra.
@jk.4
@jk.4 3 жыл бұрын
ప్రపంచానికి పట్టిన దరిద్రం పోతుంది డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వీడు తర్వాత ఎవరో
@abis5918
@abis5918 3 жыл бұрын
Taravatha nuvve
@jk.4
@jk.4 3 жыл бұрын
@@abis5918 నేనింకా ఎక్కలేదు దిగడానికి
@parimidinesh
@parimidinesh 3 жыл бұрын
@@jk.4 akkavu 😂😂😂
@rajunanda7926
@rajunanda7926 3 жыл бұрын
@@jk.4 తర్వాత మోడీ
@amazingpepper761
@amazingpepper761 3 жыл бұрын
Nuvvu
@ktimothy4021
@ktimothy4021 3 жыл бұрын
దేవుడు సర్వశక్తిమంతుడని ఎలా తెలుస్తాది అని ఒకతను నన్ను ప్రశ్న అడిగినారండి మమతా బెనర్జీ గారు/స్టాలిన్ గారు CMగా ప్రమాణం స్వీకారం చేసారని, TV ద్వారా పత్రికలు ద్వారా మీరు తెలుసుకున్నారు. దేవుడు సర్వశక్తిమంతుడని మీరు BIBLE చదివి తెలుసుకొనవచ్చును ఇది గతమునకు సంబందించినది. ప్రస్తుత మరియు భవిష్యత్తులో దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసుకోవాలంటే ఇశ్రాయేలీయులుదేశం వైపుచూచి దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసుకొనవచ్చును. రోమా 9:4-5 వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌ మరిన్ని వివరాలకు Bible చదవగలరు
@shaikshafee9573
@shaikshafee9573 Жыл бұрын
ఇంక. యుదువులు. మికుగౌరవంఇచ్చివుంటె.. మికుపట్టె. లెరు
@ktimothy4021
@ktimothy4021 3 жыл бұрын
ప్రపంచమంతా ఒకటైనా సృష్టికర్త మాత్రం ఇశ్రాయేలీయులు దేశం వైపు. రష్యా ఇశ్రాయేలీయులు దేశంమీదకు వెళ్తాదని క్రీస్తు పూర్వమే Bibleలో వ్రాయబడియున్నది యెహేజ్కేలు 38: 3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగారోషునకును(రష్యా) మెషెకునకును(రష్యా రాజధాని మాస్కో) తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను. యెహేజ్కేలు 38: 12 వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆ యా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులును గలిగి, భూమి నట్టనడుమ నివసించు జనుల మీదికి తిరిగి పోయెదను. యెహేజ్కేలు 38: 22 తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకములమీదను ప్రళయమైన వానను పెద్ద వడ గండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును. యెహేజ్కేలు 38: 23 నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును. ఇశ్రాయేలీయుల చరిత్ర = Bible = ప్రపంచరాజ్యాంగాలకు స్పూర్తి/దేవుడు మానవులకు అనుగ్రహించిన రాజ్యాంగము = మోక్షమార్గోపదేశిని = దేవుడు మానవులకు అనుగ్రహించిన ప్రేమ లేఖ = పరిశుద్ధ గ్రంథము = ప్రపంచంలో అత్యధికంగా కొనుగోలు చేయబడుతున్న గ్రంథము = మానవులకు సర్వశక్తుని/సర్వాంతర్యామి/అనంత జ్ఞాని/సృష్టికర్త/విశ్వమునకు సర్వాధికారియైన దేవుని సందేశము
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 62 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 23 МЛН
Can Modi 3.0 beat Germany? : Indian economic case study
29:10
Think School
Рет қаралды 481 М.
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН