No video

శివుడు ఉండే స్థలము ఏదమ్మా భజనపాట|గానం\Harmonium :మేడూపూరి వెంకటయ్య|మృధంగం:మాదంశెట్టి రాంతేజ

  Рет қаралды 23,538

Sri UmaMaheshwara Bhajana ACPT

Sri UmaMaheshwara Bhajana ACPT

10 ай бұрын

Plz Like Share for more videos plz subscribe to our channel
lyrics:
శివుడు వుండే స్థలము ఏదమ్మ- ఓ పార్వతమ్మ నీకు మొక్కేద జాడ చూపమ్మా
మొదట గణపతి ఆజ్ఞగైకొని- పిదప భ్రహ్మద్వార మందున
పదిలముగ నది జలము నందున వెదకియు వేసార జేందితి = " శివుడు.. "
బ్రహ్మాద్వారము మొదలుకొని మణి పూర కంబనే పురము జెరి = 2
దేహా పరిశ్రమలెన్ని జేసిన కాననైతివి పార్వతమ్మ (శివుడు...)
విడచి ఆమణి పూరకంబున నిలచియుంటిని
అనహతంబున -
ఎడమ కుడి మూడింట మద్యన సుడిబడి నేనొస్తిన్నామ్మ (శివుడు)
దేహ మంతయు మంట మండుయు భగ్గు బగ్గు నా అగ్ని జ్వాలాలు
అట్టి భాదలు తాళలేక ఆగ్నేయు మందున నిలిచియుంటిని (శివుడు)
కర్మజ్ఞానులు భ్రహ్మజ్ఞానులు - ఋషులు మునులు ధ్యానజ్ఞానులు--1
నిర్షికల్ప సమాది జనులకు కలిసి దర్శన మెచ్చినాడట-- (శివుడు)
గంగ యమున సరస్వతీనది -సంగ మందున మునిగి తేలితే --2
అంగం బంగం మౌను అని ఆగుగ ధరనిని కాననైతిని-- శివుడు...
గురువు చెప్పిన గుట్టు వదలక పట్టినాని పాదములను - 2
గెంట వేయక జీవదాసుని శివుని చెంతకు జేర్పమ్మా - శివుడు....

Пікірлер: 24
@umamaheshwarabhajana
@umamaheshwarabhajana 10 ай бұрын
మా భజన పాటలు చూసి ఆనందిస్తున్నందుకు ధన్యవాదాలు మరెన్నో వీడియోస్ కోసం మా చానెల్ నీ Subscribe చేస్కోండి ఇంకా లిరిక్స్ కావలంటే Description లో ఉన్నాయ్ చూడండి ధన్యవాదాలు🙏
@anantharamuluganji9307
@anantharamuluganji9307 5 ай бұрын
Super voice
@shankerkasha4539
@shankerkasha4539 9 ай бұрын
చాలా బాగుంది ప్లీజ్ లిరిక్స్ పెట్టండి సార్
@thippeswamygrahitha1960
@thippeswamygrahitha1960 5 ай бұрын
భజన బృందానికి... కృతజ్ఞతలు
@ganapathitombire5451
@ganapathitombire5451 9 ай бұрын
Super
@sudeepkolipaka3592
@sudeepkolipaka3592 9 ай бұрын
చాలా బాగుంది, అద్భుతమైన బందువులారా. శివయ్య అనుగ్రహం ఉన్నా బందువులారా, గర్వంగా ఉంది.
@umamaheshwarabhajana
@umamaheshwarabhajana 9 ай бұрын
🙏🙏🙏
@namalingaiah9526
@namalingaiah9526 7 ай бұрын
Sprpdenu anna
@Kolluri1963
@Kolluri1963 8 ай бұрын
వెంకటయ్య గారికి🙏🙏🙏
@kalvakoluvenkataiah6358
@kalvakoluvenkataiah6358 8 ай бұрын
ధన్యవాదములు సార్
@sathyanarayanajejala856
@sathyanarayanajejala856 7 ай бұрын
🎉
@veeranjineyulu2462
@veeranjineyulu2462 8 ай бұрын
Pata. Bagundi. Reliks. Petandi.
@BhupalGaddampally
@BhupalGaddampally 4 ай бұрын
మేడిపూరు వెంకటయ్య శిరిజాల రాము భజన పాటలు చాలా బాగా ఉన్నవి ఉమామహేశ్వర భజన మండలి కి పదివేల దన్డాలు ప్రజాకవి
@sudeepkolipaka3592
@sudeepkolipaka3592 9 ай бұрын
విజయ దశమి పండుగ శుభాకాంక్షలు, హిందూ భక్తి ఉద్యమ అవగాహన ప్రచారం. శక్తివంతమైన హిందూ వైదిక సనాతన ధర్మం, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, వారసత్వం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, సామాజిక మార్గదర్శకత్వం, వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాసం, సామాజిక అభివృద్ధి వ్యవస్థ. Namaskar. Every religion must develop, ఏదైనా మతం, మత నిర్వహణ వ్యవస్థలు అవసరం, ప్రతి మతం సత్సంగ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ధర్మ రక్షణ, దైవ భక్తి, దేశ భక్తి విద్య, నాగరికత, విజ్ఞానవంతమైన సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ మాత్రమే. ప్రతి మతం మతం సెంటిమెంట్ పేరుతో, అధికారం, రాజకీయాలు, డబ్బు కోసం గుంపు కార్యకలాపాలు ఎమోషనల్ గేమ్ . అదే సమయంలో హిందూ సమాజం అర్థం చేసుకుంటుంది. హిందూ సమాజంపై అవగాహన ప్రచారం అవసరం. రజాకార్ రాజ్యం, బ్రిటీష్ రాజ్యం, మొఘల్ రాజ్యం పరిస్థితి, హిందూ సమాజానికి మాత్రమే చాలా దయనీయమైన పరిస్థితి, చరిత్ర, చారిత్రక ఆధారాలను గుర్తుంచుకోండి.ప్రైవేట్ కుటుంబ పార్టీల కారణంగానే హిందూ సమాజానికి నేటి అతిపెద్ద సవాలు, క్లిష్ట పరిస్థితి. కుల ఆధారిత జనాభా గణనను తిరస్కరించడం, కేవలం హిందూ సమాజాన్ని దెబ్బతీయడం, This is going on. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు, ఉచిత పథకాలు, జనాభా ఆటలు, మత మార్పిడి గేమ్‌లు, కులాల ఆటలు, ప్రాంతీయ ఆటలు, రిజర్వేషన్ గేమ్‌లు, రాజధానుల ఆట మరియు కొత్త రహస్య కుల జనాభా గణన, హానికరం హిందూ సమాజానికి మాత్రమే. రహస్యంగా గమనించండి. మీ స్వంత కుల నాయకులు లేదా మీ స్వంత మత నాయకులు కూడా, అధికారం, రాజకీయాలు, డబ్బు, భావోద్వేగ మేధస్సు. నేరస్థులు, క్రూరమైన మతోన్మాదులు, గ్యాంగ్‌స్టర్లు, తీవ్రవాదులు మత సెంటిమెంట్ పేరుతో ఆశ్రయం పొందుతున్నారు. ఇవి మతాలు కాదు, నేరస్థుల సమూహం. అందరూ నిద్రపోతే, భవిష్యత్తు భాష. దేవాలయాలు, పండుగ, సత్సంగం వ్యవస్థలు ధర్మం, దైవం, దేశం చింతన్ ధార విద్య, నాగరికత, జ్ఞాన సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ కోసం మాత్రమే పొందుపరచబడ్డాయి. హిందూ సమాజానికి చాలా నష్టం, దయచేసి హిందూ వేద విశ్వవిద్యాలయం, హిందూ మతపరమైన ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ మత నిర్వహణ వ్యవస్థల ప్రాముఖ్యతను వెంటనే అర్థం చేసుకోండి. హిందూ మహాసముద్రం కావడానికి అవసరమైన హిందూ సమాచారం, నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు. దయచేసి హనుమాన్ చాలీసా పారాయణం సత్సంగం, దేవాలయం, మహా హారతి వ్యవస్థలు, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి ఇంటిపై దృష్టి పెట్టండి. జై శ్రీ రామ్. Secularism=రిలిజియస్ రెగ్యులేటరీ అథారిటీ, జనాభా నియంత్రణ చట్టం, మత మార్పిడి చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరి. లేదంటే ప్రజాస్వామ్యం, గణతంత్రం, లౌకికవాదం ప్రశ్నార్థకం. హిందూ వేద విశ్వవిద్యాలయం, హిందూ మతపరమైన ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ మత నిర్వహణ వ్యవస్థలు అవసరం. సత్సంగం, దేవాలయం, పండుగల వ్యవస్థలు మరియు హిందూ కనెక్టివిటీ, కమ్యూనికేషన్ వ్యవస్థలు అవసరం
@sudeepkolipaka3592
@sudeepkolipaka3592 9 ай бұрын
ప్రతి ఒక్కరు, ప్రతి హిందువు తప్పనిసరిగా భజనలు, సత్సంగం, దేవాలయం, మహా హారతి, ప్రవచనం, పండుగల పద్దతులకు హాజరు కావాలి. మనమందరం ఒక కులస్తులం శివయ్య శివయ్య శివయ్య.
@VenkataiahKalammaanil
@VenkataiahKalammaanil 5 ай бұрын
అన్న ఈ పాట ఇది పైన పెట్టండి చాలా బాగుంది భజన పాటలు🙏🙏👍💐💐
@N.anjappaAnjappa-oo9es
@N.anjappaAnjappa-oo9es 10 ай бұрын
Suparu.saru
@veeranjineyulu2462
@veeranjineyulu2462 9 ай бұрын
Reliks. Reply. Cheyandi. Super. Song.
@umamaheshwarabhajana
@umamaheshwarabhajana 8 ай бұрын
Lyrics: శివుడు వుండే స్థలము ఏదమ్మ- ఓ పార్వతమ్మ నీకు మొక్కేద జాడ చూపమ్మా మొదట గణపతి ఆజ్ఞగైకొని- పిదప భ్రహ్మద్వార మందున పదిలముగ నది జలము నందున వెదకియు వేసార జేందితి = " శివుడు.. " బ్రహ్మాద్వారము మొదలుకొని మణి పూర కంబనే పురము జెరి = 2 దేహా పరిశ్రమలెన్ని జేసిన కాననైతివి పార్వతమ్మ (శివుడు...) విడచి ఆమణి పూరకంబున నిలచియుంటిని అనహతంబున - ఎడమ కుడి మూడింట మద్యన సుడిబడి నేనొస్తిన్నామ్మ (శివుడు) దేహ మంతయు మంట మండుయు భగ్గు బగ్గు నా అగ్ని జ్వాలాలు అట్టి భాదలు తాళలేక ఆగ్నేయు మందున నిలిచియుంటిని (శివుడు) కర్మజ్ఞానులు భ్రహ్మజ్ఞానులు - ఋషులు మునులు ధ్యానజ్ఞానులు--1 నిర్షికల్ప సమాది జనులకు కలిసి దర్శన మెచ్చినాడట-- (శివుడు) గంగ యమున సరస్వతీనది -సంగ మందున మునిగి తేలితే --2 అంగం బంగం మౌను అని ఆగుగ ధరనిని కాననైతిని-- శివుడు... గురువు చెప్పిన గుట్టు వదలక పట్టినాని పాదములను - 2 గెంట వేయక జీవదాసుని శివుని చెంతకు జేర్పమ్మా - శివుడు....
@anantharamuluganji9307
@anantharamuluganji9307 5 ай бұрын
లాస్ట్ లో కొద్దిగా అర్థం కాలేదు
@anantharamuluganji9307
@anantharamuluganji9307 5 ай бұрын
గురువు చెప్పిన దానిముందు రాలేదు ఇందులో
@shivakumargurrala3554
@shivakumargurrala3554 9 ай бұрын
Lyrics please
@dvreddyvlogs4317
@dvreddyvlogs4317 10 ай бұрын
🙏🙏🙏చాలా బాగుంది. లిరిక్ పెట్టండి సార్.
@jayaramireddy4495
@jayaramireddy4495 9 ай бұрын
Iirex, పెట్టండి, అర్దం, kaavtla
Delivery!! Part3 #shorts #トイキッズ
00:23
Toy Kids★トイキッズ
Рет қаралды 9 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
Namasiva ya Nara Song SANGAIAH SWAMY & Srd Mallesyam sir program Bardipur
9:47
NARSING RAO PATIL BHAJAN
Рет қаралды 171 М.
మాయ సంసారంబురా|తత్వాలు|
7:20
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 80 М.
Delivery!! Part3 #shorts #トイキッズ
00:23
Toy Kids★トイキッズ
Рет қаралды 9 МЛН