తెలంగాణ భజన పాటలు | Telugu Village Devotional Songs By Venkataiah Kalwakolu | Bhakthi Channel

  Рет қаралды 258,694

Bhakthi Channel

Bhakthi Channel

3 жыл бұрын

తెతెలంగాణ భజన పాటలు | Telugu Village Devotional Songs By Venkataiah Kalwakolu | Bhakthi Channel #Telugubhakthisongs #bhakthichannel

Пікірлер: 72
@bharathreddy4108
@bharathreddy4108 11 ай бұрын
శివుడు వుండే స్థలము ఏదమ్మా ఓ పార్వతమ్మ నీకు మ్రొక్కెద జాడ జూపమ్మా • మొదట గణపతి ఆజ్ఞ గైకొని పిదప బ్రహ్మ ద్వారామందున. పదిలమున నది జలము నందున వెదకియు వేసారి జెందితి "శివుడు వుండే " బ్రహ్మ ద్వారము మొదలు కొని మణి పూరకంబనే పురము జేరి. !! దేహపరిశ్రమ లెన్ని జేసిన కాన నైతిని పార్వతమ్మ, "శివుడు వుండే " • విడిచి ఆమణి పూరకంబున నిలిచియుంటివి ఆహాతంబున. !! ఎడమ కుడి మూడింటి మధ్యన సుడిబడి నేనొస్తినమ్మ, "శివుడు వుండే" దేహ మంతటా మంట మండియు భగ్గు భగ్గున ఆగ్ని జ్వాలాలు. !! అట్టి బాధలు తాళలేక ఆగ్నేయ మందున నిలచియుంటిని, "శివుడు వుండే" కర్మ జ్ఞానులు బ్రహ్మ జ్ఞానులు ఋషులు మునులు ధ్యానజ్ఞానులు. !! నిరివి కల్ప సమాధి మునులకు కలిసి దర్శనమిచ్చినాడట, "శివుడు వుండే" • గంగాయమున సరస్వతీనది సంగ మందున మునిగి తేలితే. !! అంగ బంగం మౌను అని ఆ గంగ ధరణి కాన నైతిని, శివుడు వుండే ' • గిరికి పుత్రివి త్రిపుర సుందరి జనని ముజ్జగంబులకు నీవై. !! జనులకు నీ ప్రేమ చేత శివుని కన్నుల జూపవమ్మ. "శివుని వుండే " • గురువు చెప్పిన గుట్టు వదలక పట్టినా నీ పాదములను. !! గెంటి వేయక జీము దాసుని శివుని చెంతకు చేర్చవమ్మా.. """ శివుడు వుండే (ఎందుకే నీకంత గర్వమూ ఓ మాయమనసా ఎందుకే నీకింత గర్వము ఏమి చూసి ఎగసి పడెదవు నీదినాదనిమురిసేదవో అది ఏది నీవెంబడిరాదు - | ॥ 2 వెండి బంగారంబు జూచుకొని మురిసేదవేమో ఏమి అజ్ఞాన మదియేమి? ఎందరో వంటి ధనికులు ఇలను నేలిన చక్రవర్తులు ఈ బొంది వదిలి వెళ్లేటప్పుడు ఏమి తీసుకు వెళ్ళినారు. || 3ఆలు పిల్లల కొరకు ఇకనీవు అన్యాయ వృత్తులు ఎన్నో జేసితివయ్య ఇదివరకు 'యముని దూతలు నిన్ను దోలుక కష్ట పెట్టుచు పోవునపుడు ఆలు పిల్లలు వచ్చి నీదుకష్టములు కడ తీర్చగలరా -
@kummarivittal7568
@kummarivittal7568 10 ай бұрын
Anna ఆ లాస్ట్ పదాలు కూడా పెట్టగలరు
@ybuggaiahgoudybuggaiahgoud1112
@ybuggaiahgoudybuggaiahgoud1112 10 ай бұрын
మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం
@praveenmudiraj8812
@praveenmudiraj8812 9 ай бұрын
కాపీ చేసుకోటానికి రావట్లేదు అన్నా
@bharathreddy4108
@bharathreddy4108 9 ай бұрын
@@praveenmudiraj8812 screen shot thisko anna
@MaheshYadav-yb5ce
@MaheshYadav-yb5ce 9 ай бұрын
Super Anna
@Anjamma-if7fu
@Anjamma-if7fu 8 күн бұрын
Super sirs bajana 🙏🙏. God bless you
@user-zw3oc9mc8o
@user-zw3oc9mc8o 10 ай бұрын
గురువుగారికి నా ఆత్మ నమస్కారం.
@komarinarayana1779
@komarinarayana1779 11 ай бұрын
చాలా బాగా పాడారు అన్న గారు 🙏
@RamalingamNijjana
@RamalingamNijjana 8 күн бұрын
Jai siram
@radhakrishnaupadhyayula3617
@radhakrishnaupadhyayula3617 4 ай бұрын
excellent. Thanks Bharat Reddy Garu for posting lyrics
@kummarivittal7568
@kummarivittal7568 10 ай бұрын
జై శ్రీరామ్ సూపర్
@harijai2020
@harijai2020 10 ай бұрын
Super
@srinivasgoud5944
@srinivasgoud5944 8 ай бұрын
Very nice song, and also sound quality is good
@kalidasrao7410
@kalidasrao7410 3 жыл бұрын
Excellent song. Very well synchronized.
@rameshchatharaboina9824
@rameshchatharaboina9824 9 ай бұрын
సుపర్,సామీ 💐🙏🙏
@user-ok1wr8lf4y
@user-ok1wr8lf4y 9 ай бұрын
Super.anna.
@venkatramreddy8906
@venkatramreddy8906 Жыл бұрын
చాలా బాగుంది
@maisimhareddy4600
@maisimhareddy4600 Ай бұрын
భరత్ రెడ్డి థ్యాంక్ యూ🎉
@ybuggaiahgoudybuggaiahgoud1112
@ybuggaiahgoudybuggaiahgoud1112 10 ай бұрын
గురువుగారు ఏక తాళం సగమే పాడారు స్వామి
@ramulusetty7217
@ramulusetty7217 11 ай бұрын
Venkatayadaanyavadamulu
@kavalisathyanarayana9139
@kavalisathyanarayana9139 3 ай бұрын
Super ❤
@user-sl5de9gg6k
@user-sl5de9gg6k 7 ай бұрын
Super. Guruvugaru
@rasojimahesh7461
@rasojimahesh7461 6 ай бұрын
Chala bagundhi
@gajendrachary9275
@gajendrachary9275 Жыл бұрын
సూపర్ గుడ్
@navulluribhargavi2047
@navulluribhargavi2047 11 ай бұрын
Super ghudei pata
@rameshsaiva3541
@rameshsaiva3541 Жыл бұрын
Super singer super Bhajan song
@vuppularajuyadav4798
@vuppularajuyadav4798 8 ай бұрын
Super voice sir
@bagiliparameswar8013
@bagiliparameswar8013 9 ай бұрын
Chala manchi pata namaskaramulu
@ybuggaiahgoudybuggaiahgoud1112
@ybuggaiahgoudybuggaiahgoud1112 10 ай бұрын
స్వామి ఇలాంటి పాటలు యూట్యూబ్ లో పెడుతూ ఉండండి స్వామి భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలియదు మీరే
@Nsnarayana-yg1yw
@Nsnarayana-yg1yw 8 ай бұрын
Patà chala bagudi omnamshivam
@battasatyanarayana1542
@battasatyanarayana1542 5 ай бұрын
Exlent sog
@BadriNetha
@BadriNetha 10 ай бұрын
Beautiful singing🎤🎤🎤 brother💐💐 super song🎵🎵🎵🎵🎵 on namah shivaya 🙏🙏
@srikanthgoud6697
@srikanthgoud6697 9 ай бұрын
😢😢ఉ😅
@kmallaiah5275
@kmallaiah5275 8 ай бұрын
ఓం నమః శివాయ
@kavalisathyanarayana9139
@kavalisathyanarayana9139 4 ай бұрын
❤patachalabagunnadi
@sathyanarayanajejala856
@sathyanarayanajejala856 Жыл бұрын
👍👌🙏
@Anasuya_Kasireddy
@Anasuya_Kasireddy 6 ай бұрын
అన్నా ఈ పాట లిరిక్స్ పెట్టండి అన్నా
@user-jp4he8iw2r
@user-jp4he8iw2r 4 ай бұрын
Super bhajan
@mohanreddypullaka9970
@mohanreddypullaka9970 9 ай бұрын
Pata there bagundhi mari chorus chala bagundhi
@mallareddydosada2606
@mallareddydosada2606 5 ай бұрын
Namam poorthigaledu. Guru
@user-zf1up9lv5v
@user-zf1up9lv5v 4 ай бұрын
Goog Bajana
@ananthavenkatesh8359
@ananthavenkatesh8359 9 ай бұрын
Namamu purtiga petandi pleace🙏🙏🙏 chalabagundi song
@manikrishna2728
@manikrishna2728 Жыл бұрын
Lyrics please..
@gopalreddymacha3928
@gopalreddymacha3928 10 ай бұрын
Super jaigurudeva
@user-ok1wr8lf4y
@user-ok1wr8lf4y 9 ай бұрын
अन्नी पतलू सुपर राणा
@user-ub9ej8mp8c
@user-ub9ej8mp8c 27 күн бұрын
ఈపాట రాశి పంపవ అన్న plz
@annamramchandrareddy458
@annamramchandrareddy458 5 ай бұрын
పాట లిరిక్స్ పెట్టండి దయచేసి
@chandumouli6694
@chandumouli6694 Жыл бұрын
Lyrics please
@user-md1gf6uh6u
@user-md1gf6uh6u 10 ай бұрын
M,veeranna
@janaleelasrinivasulu5016
@janaleelasrinivasulu5016 11 ай бұрын
లిరిక్ పెట్టండి గురువు గారు
@ashokkarne9147
@ashokkarne9147 11 ай бұрын
Lyricks please
@vamshinarayanareddy263
@vamshinarayanareddy263 Жыл бұрын
Please lirics
@balaswamyjetti5683
@balaswamyjetti5683 4 ай бұрын
తబల శబ్దం అసలు లేదు
@balaswamyjetti5683
@balaswamyjetti5683 7 ай бұрын
కాస్త పాట మాకు గట్టిగా వినపడేలా చూడండి. పాట అద్భుతంగా వుంది. ❤😂
@sanjeevbathula
@sanjeevbathula 6 ай бұрын
Jai sri ram lyrics pettandi bro
@rasojimahesh7461
@rasojimahesh7461 6 ай бұрын
Leyrics kuda petandi
@jayajaysinglequeen3460
@jayajaysinglequeen3460 8 ай бұрын
Nenu.ane.padamu.vidi.nappudu
@nuvvetoopu129
@nuvvetoopu129 7 ай бұрын
Lyrics pettandi bro
@nagasathvikjasti7908
@nagasathvikjasti7908 6 ай бұрын
Place of teem
@balaswamyjetti575
@balaswamyjetti575 Жыл бұрын
పాట బాగుంది కంఠం ఇంకా బాగుంది కాకపోతే బయలు లో రికార్డ్ చేశారు కావున పాట క్లియర్ గా లేదు.....
@chandumouli6694
@chandumouli6694 Жыл бұрын
Lyrics ivvandi
@mallareddydosada2606
@mallareddydosada2606 5 ай бұрын
Annagaru me mobile no pettandi
@svtcbhel
@svtcbhel 7 ай бұрын
Super
@user-md1gf6uh6u
@user-md1gf6uh6u 11 ай бұрын
M,veeranna
@balakrishna3648
@balakrishna3648 10 ай бұрын
దయచేసి ఈ పాట ను లికిత పూర్వ కంగా పెట్టండి అన్న గారు. ఇది నాకు ఇ ష్టమైంనా పాట.
@user-md1gf6uh6u
@user-md1gf6uh6u 10 ай бұрын
​@@balakrishna3648m,veeranna
@kalvakoluvenkataiah6358
@kalvakoluvenkataiah6358 5 ай бұрын
ఆల్రెడీ ఇందులో ఉంది చూడండి
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 16 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 50 МЛН
Chirutala Ramayan Lord Rama Telugu Songs Video Jukebox
1:20:56
Kamal Audios And Videos
Рет қаралды 3,4 МЛН
Namasiva ya Nara Song SANGAIAH SWAMY & Srd Mallesyam sir program Bardipur
9:47
NARSING RAO PATIL BHAJAN
Рет қаралды 149 М.
kodhanda raamaa || bajana song
9:13
Rk telugu cultural videos
Рет қаралды 1 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 16 МЛН