Jabardast Yodha Father Chandu About Phanumantu Issue | Nirupama Interviews | ‪

  Рет қаралды 10,596

SumanTV Andhra Pradesh

SumanTV Andhra Pradesh

18 күн бұрын

Watch►Jabardast Yodha Father Chandu About Phanumantu Issue | Nirupama Interviews | ‪

Пікірлер: 17
@jyothig2448
@jyothig2448 16 күн бұрын
పెరుగు పచ్చడి ఉంటోంది మైసూర్ లో. నువ్వు మధురై అంటున్నావ్, అంటే ఆమె నాతో మాట్లాడింది అని నువ్వన్నా బ్లఫ్ చేస్తున్నావ్. లేదా ఆ పెరుగు పచ్చడి అబద్దం చెప్పుండాలి. ఆమె విజయవాడ వదిలి వెళ్ళిపోయింది అప్పులు ఎగొట్టి.మూడేళ్ల క్రితమే ఆమె కామెంట్ బాక్స్ మూసేసింది. తను చేసేవన్నీ ఫేక్ యాడ్స్,ఫేక్ జ్యోతిష్యం,ఫేక్ వెయిట్ లాస్ ఇంకా చాలా. మొన్నటి దాకా గేమింగ్ యాడ్స్ చేసింది. పెయిడ్ ప్రమోషన్ అని చెప్పదు.ప్రమోషన్స్ చేస్తుంది. తన పర్సనల్ ఫ్యామిలీ విషయాలు తానే ఛానల్ లో పెట్టుకుంది. అవి కూడా ఫేక్.అన్నీ అబద్దాలే. పబ్లిక్ ప్లాటుఫారం కొచ్చి అన్నీ బయట పెట్టుకుని ఎవరూ ఏం కామెంట్ చెయ్యొద్దు అని ఎలా చెప్తావ్. కష్టపడకుండా ఎవరికి ఇసుమంత ఉపయోగం లేని వీడియోలు చేస్తూ లక్షలు సంపాదిస్తూ ఫోజులు కొడుతుంటే కస్టపడి నిజాయితీగా బ్రతికేవారికి కచ్చితంగా కడుపు మండుతుంది. నువ్వు కూడా చాలా మంది తో ఛానల్స్ పెట్టించి వచ్చే డబ్బు లో వాటా తీసుకుంటావ్ అట. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చి నలుగురికి జీతాలిస్తా నేను అని చెప్తున్నావ్. ఎలా సంపాదిస్తున్నావ్. యూట్యూబ్ నుండే కదా. ఛానల్ ఓపెన్ చేసి subscribers పెరగ్గానే ఛానల్ అమ్మేస్తావ్, అది అబద్దమా. నేనే పీపీ తో ఛానల్ పెట్టించానంటున్నావ్, ఆ మాట పీపీ ఎక్కడా acknowledge చెయ్యలేదు. మీరు డబ్బు కోసం సోషల్ మీడియా లోకి వచ్చి అన్ని విప్పి చూపించి టాలెంట్ లేని ఎవరికి పనికిరాని వీడియోలు చేసి పబ్లిక్ వ్యూస్ వల్ల వచ్చే డబ్బుతో ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వాళ్లనే తిడుతూ ఇప్పుడు ఇంటర్వూస్ లో నంగనాచి లా మాట్లాడుతున్నావ్. ప్రవీణ్ హనుమంతు అనే గాడిద చేసింది ముమ్మాటికీ పెద్ద నేరమే. కానీ మీరు అన్నీ వదిలేసి ఫ్యామిలీలు ఫ్యామిలీలు స్టేజి ఎక్కి అన్నీ బట్టబయలు చేసుకుంటూ అనాయాసంగా సంపాదిస్తూ ఇక్కడ స్పీచులు ఇవ్వకు. జనాలంతా అమాయకంగా లేరు.
@sprr5
@sprr5 16 күн бұрын
Baga kadigaru.....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@sprr5
@sprr5 16 күн бұрын
Anchor Garu elanti vallani interview chesi mee viluvani pogottukokando
@Aruna0307
@Aruna0307 16 күн бұрын
యూట్యూబ్ లో వీళ్ళు em చేస్తున్నారో.. 🤔ఏదైనా ఎదుటోడి గురించి బాగా నీతులు చెప్తారు ప్రతి విషయం యూట్యూబ్ లో పెడుతూ మీరు మాత్రం లచ్చలు లచ్చలు కమాయిస్తూ like pp...... వీళ్లంతా ఒకటే batch జనాల్ని వెర్రి వాళ్ళని చేస్తారు.. వీళ్ళని చూసి నేర్చుకునేది ఒక్కటి కూడా ఉండదు.... వీళ్ళకి కేవలం యూట్యూబ్ నుండి ఫ్రీగా వచ్చే నడమంత్రపు సిరి మాత్రం కావాలి జనాలు ఏమైపోయిన పర్లేదు వీళ్ళకి 😔
@anutheoneandonly792
@anutheoneandonly792 16 күн бұрын
E Anchor ki content kavalli, veedu kuthuru ni ATM la vaduthunnadu,veedu em matladuthunnado emo
@boddasailajarani9797
@boddasailajarani9797 16 күн бұрын
Amma thandri kuturu kalasi thalli koduku kalasi duets danculu cheyyochha ????😢😢😢😢 Nuvve cheppamma malli adi youtubelo pedatharu 😢😢😢😢
@padamarahemalatha6623
@padamarahemalatha6623 16 күн бұрын
వీళ్ళను అనాలని కాదుకానీ ఒక తండ్రి కన్నకూతురితో డ్యూయెట్లకు danceలు చెయ్యడం ఎంత నీచం,ఎంత అసహ్యకరం ఆలోచించండి
@Anonymous.632
@Anonymous.632 16 күн бұрын
Eddaru ki talent undi chestunaru Mari ala Instagram lo vere vaalu kuda talli kodukulu enno duet lu chestunaru Mari vallani enduk anaru veelaki ekkuva following undi ana Okaru eduguthunte chusi orvaleni kalle Ela matladtay
@tripurabala6966
@tripurabala6966 16 күн бұрын
Even ifelt it
@pranithapalusa9119
@pranithapalusa9119 16 күн бұрын
Samsaranni metham thichukochi u tublo pedatharu.bathroomlo jarigindhi thappa migilindhi metham vidiolo pedatharu. Brathukudheruvu kosam anno panulunnai kadha.
@prabharajyeripalli3591
@prabharajyeripalli3591 16 күн бұрын
ఇంటిలో జరిగిన విషయాన్ని యూట్యూబ్ లో పెట్టినప్పుడు తెలియదా మీరు అంతా మీరు మీ పరువూ తీసుకుంటున్నారు సంసారాన్ని వీదిలో పెట్టుకుంటే ఎలా నే ఉంటున్నది
@luckydadslittleprincess-pandu
@luckydadslittleprincess-pandu 16 күн бұрын
Road midaku velte accident lu avutundi ani evaru anukoni vellaru sir alage phone lo pette videos lanja kodukulu ela antaru ela unnaru ani pettaru okay na edo saradaga tisukovali
@krishnamadhavi6022
@krishnamadhavi6022 16 күн бұрын
Dabbu kosam youtube ni vichalavidi usage
@LakshmiLakshmi-ur1vr
@LakshmiLakshmi-ur1vr 16 күн бұрын
Share option tisivayalli apudu kochmo satavutudi
@luckydadslittleprincess-pandu
@luckydadslittleprincess-pandu 16 күн бұрын
Ah tandri kuthurini ala chusaru ante vaalla intlo alage jaruguthundi emo elanti vaallaki alage kanipisthundi vaalla amma to vaadu
@vijaykrishna9502
@vijaykrishna9502 16 күн бұрын
nirupama, worst.interview, she did severel criminals like borugadda anil
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 10 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 12 МЛН
SumanTV Maha Lakshmi Podcast | Best Motivational Video | DR.SILPAHASA SAMALLA | SumanTV
31:14
Приятного аппетита 🤣
0:15
Dragon Нургелды 🐉
Рет қаралды 9 МЛН
Курение вредит здоровью
0:28
ЮРИЧ
Рет қаралды 4 МЛН
POV Joy and Anger's house - Inside Out 2
0:40
AmogusMan
Рет қаралды 26 МЛН