జగన్ అండతో రాజధానిలో వైకాపా నేత అరాచకాలు | YCP Leader Anarchy In Amaravathi | YCP Regime

  Рет қаралды 78,986

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

23 күн бұрын

ఇసుక తవ్వాలన్నా తరలించాలన్నా ఐదారు ప్రభుత్వశాఖల నుంచి అనుమతులు కావాలి. కానీ ఒక్క అనుమతీ లేకుండా దర్జాగా ఇసుక తవ్వి తరలించే బరితెగింపు అమరావతిలోని ఒక వైకాపా నాయకుడి సొంతం. గత ప్రభుత్వంలో ముఖ్యనేత అండ చూసుకుని రాజధాని ప్రాంతంలో కృష్ణానదీ తీరాన్ని ఐదేళ్లపాటు చెరబట్టారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసి ప్రైవేటు సైన్యంగా మార్చుకుని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెలరేగిపోయారు. ఇసుకను అక్రమంగా తరలించి వందల కోట్లకు పడగలెత్తారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టించేవారు. రాజధానిలో నిర్మాణ సామగ్రిని కొల్లగొట్టి కోట్లు వెనకేసుకున్నారు. CRDA స్థలాన్ని ఆక్రమించి భవనం నిర్మించుకున్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వ పెద్దల అండతో సాగించిన అరాచకాలకు ప్రభుత్వం మారిన తర్వాతైనా అడ్డుకట్ట పడుతుందా అని రాజధాని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 79
@ganeshr5937
@ganeshr5937 21 күн бұрын
Nandigama suresh gadni asalu vadhalakudadhu
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 21 күн бұрын
ఇన్ని విషయాలు బహిర్గతం చేయబడినా గానీ ఆతడు ఇంతవరకు ఖైదు చేయబడక పోవడం విచిత్రమే....ఆతని అరాచకలు/ఆగడాలు ఇన్ని వెలులోకి తేబడినా గానీ ఆవ్యక్తి పేరును బహిరంగ పరచడానికి ఈ channel కీ ధైర్యం చాలడంలేదు అంటేనే ఆవ్యక్తి శక్తి సామర్ధ్యాలు ఎంతటివో అ‌ర్ధం చేసుకోవచ్చు.
@chepurisathish7876
@chepurisathish7876 17 күн бұрын
Ssssssssss
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 21 күн бұрын
ఎక్కువ సంపాయించలేదులే, కేవలం ఒకటో రెండో వేల కోట్లు అంతే.
@nageshraj2644
@nageshraj2644 21 күн бұрын
నీచమైన జగన్ అంతే
@durgaraok5514
@durgaraok5514 21 күн бұрын
Cores it only rs as per syco batch.
@Society-71
@Society-71 21 күн бұрын
Saiko jaglaq batch అందరూ నీ public గా ఉరి తీయాలి
@munna6839
@munna6839 21 күн бұрын
బాపట్ల ఎంపీ నందిగామ సురేష్
@namaste7151
@namaste7151 21 күн бұрын
దోచుకోవడo.. దాచు కోవ డం.. తిను కోవ డం..... జగన్ గారి dialogue..... 😄
@srinivasarao8823
@srinivasarao8823 21 күн бұрын
ఎవడు వాడు పేరు చెప్పొచ్చుగా, భయమా. నాకు ఒప్పచెప్పండి. 👍
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 20 күн бұрын
అయ్యా వట్టి మాటలోదు గట్టి చర్యలు తీసుకొంటారా లేదా సెప్పండి. లేదా మూసుకొని ఉండరి
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 20 күн бұрын
Why the present Govt. Is not taking action on that YCP Vedhava?
@SANTOSHKUMAR-zw1sl
@SANTOSHKUMAR-zw1sl 21 күн бұрын
Really great govt during 2019-24
@HariBabu-vo3wb
@HariBabu-vo3wb 20 күн бұрын
ఏ లెవల్ నుండి వచ్చేడో ఆలెవల్కు ముందు పంపించండి
@leelaamaheashthota7122
@leelaamaheashthota7122 21 күн бұрын
Perlu cheppataniki news channel bhayapaduthunda😮
@spvlogssaradaagasampradaay7445
@spvlogssaradaagasampradaay7445 21 күн бұрын
Legal issues
@seenureddy927
@seenureddy927 20 күн бұрын
N̲a̲n̲d̲i̲g̲a̲m̲a̲ S̲u̲r̲e̲s̲h̲
@venkateswararaokadiyala7743
@venkateswararaokadiyala7743 21 күн бұрын
Vadi peru wrayadaniki enduku bhayam?
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 20 күн бұрын
Ycp isukaasuriki kutami prabhutwam thakshana charyalu teesukuni akramaarjananu recoverychesi rajadhani panulaku upayoginchaalani 🙏🙏🙏🙏🙏.
@wings9169
@wings9169 12 күн бұрын
Emi action teesukunnaru,mottam kakkinchali.
@guntupallibhadraiah3574
@guntupallibhadraiah3574 18 күн бұрын
AP RAJADANILO YVP LEADERS SAND IRON KANKARS ROAD DAMAGCHASINA LEADERDETSNU ENQURY CHASI JAILKU PAMPALY SIR CBN GARU PAVANGARU
@Satya1__3
@Satya1__3 13 күн бұрын
ఇ ప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవండి.
@ramkay3805
@ramkay3805 21 күн бұрын
ituvanti vedhvalni maa saamjikavargam ani venakesukostaru konthamandi
@subbus3342
@subbus3342 20 күн бұрын
Kootami GOVT immediately action theesukovaali. Dont. Make late. Yevvarini vadala Vaddu
@venkateswararaotalasila3294
@venkateswararaotalasila3294 13 күн бұрын
Veedu mamulodu kadu Hyderabad lo swetha ane airlines lo panichese ammayini cherapatti car lo vijayawada kuda teesukochadu Recently marriage chesukundu andukani details anni cheppalenu
@chennakesavuluthota5046
@chennakesavuluthota5046 19 күн бұрын
Veeru vaari meedha yendhuko vaarimeedha dhaya chupisthunnaranipisthondhi.
@ksb65574
@ksb65574 21 күн бұрын
Why now ?. This is an old story .
@jayarajud7927
@jayarajud7927 20 күн бұрын
Aayana peru entandi
@basavarajudora8298
@basavarajudora8298 5 күн бұрын
Who is that person?. Police may know everything because they were getting shares.
@shaiksaidababu2171
@shaiksaidababu2171 21 күн бұрын
raastram amipoina prajalu amipoina sicko batch ki pattadu dopidichesi prajala sommu dochukunnaru
@narrasambasivarao6736
@narrasambasivarao6736 19 күн бұрын
3 Rajha danulu kuda ee ex mp nervahakama
@shaiksaidababu2171
@shaiksaidababu2171 21 күн бұрын
Dandupalyam batch ki kuuda fans 😢
@tsrsdpl467
@tsrsdpl467 21 күн бұрын
New Government took any action ?
@informationfactor
@informationfactor 21 күн бұрын
@@tsrsdpl467 ఆధారాలు ఉంటే కదా చర్య తీసుకోవడానికి? బురద చల్లడానికి ఆధారాలతో పనిలేదు నోటి కి వచ్చింది వాగడమే... పేరు కూడా చెప్పకుండా వార్త వేస్తున్నారు అంటే అర్థం చేసుకోండి
@user-wc3yi3yx5m
@user-wc3yi3yx5m 21 күн бұрын
ఎందుకయ్యా చానల్లో పేర్లు చెప్పినప్పుడు నిజం నిర్భయంగా రాయాలా గవర్నమెంట్ అరెస్ట్ చేయాలన్న ఆధారం ఉండాలిగా అప్పలనా పేరు అని చెప్పాలా పేపర్ అంతే అంత న్యూస్ అంటే డబ్బులు ఉన్నాడని భయపడుతున్నారు అది ఉంటే ఉంటే డబ్బులు మీ డ్యూటీ
@polamarasettiprasad8572
@polamarasettiprasad8572 21 күн бұрын
arrest him😂😂😂
@iDeepu
@iDeepu 21 күн бұрын
vaadi gu lo gunapam dimpandi
@user-hr7wu9qi1z
@user-hr7wu9qi1z 21 күн бұрын
ఎవడాడు??????????
@chepurisathish7876
@chepurisathish7876 17 күн бұрын
Vadipeyruathabayamaniku
@venkatsrikanth6613
@venkatsrikanth6613 21 күн бұрын
1st name cheppadam nerchukondi😢 avineethi parudu name kuda bayata pettali
@gopiponnaluri2633
@gopiponnaluri2633 21 күн бұрын
"KILADI" ROSAIAH
@Srikanth_VHP
@Srikanth_VHP 21 күн бұрын
Nandigam Suresh - Bapatla ex MP
@rameshpemmani147
@rameshpemmani147 21 күн бұрын
Rosaiah and nandigm suresh
@naveen7736
@naveen7736 21 күн бұрын
Ardam kaleda raja
@ravishraviteja
@ravishraviteja 21 күн бұрын
Evadadu
@raviteja7593
@raviteja7593 21 күн бұрын
Next month pension ki funds levu anta ga
@kravivarma1567
@kravivarma1567 21 күн бұрын
Jagan nokkesinadantlo konta recovery chestaru...mottam lageste state ki no problem
@raviteja7593
@raviteja7593 21 күн бұрын
@@kravivarma1567 Mari aa next next month ki ?? Sampada epatnundi shrustistaru...
@mallikarjunram3897
@mallikarjunram3897 21 күн бұрын
​@@raviteja7593nuvvu ivvara paytm ninnu gurthucheskuntaaru
@srinusrinivas8145
@srinusrinivas8145 21 күн бұрын
ఆ నేత పేరు చెప్పడానికి మీకు ధైర్యం మీకు లేదు
@raviteja7593
@raviteja7593 21 күн бұрын
Chinna chinna varshalake cheruvulu avuthunnayi akkada rajadhani entra babu
@informationfactor
@informationfactor 21 күн бұрын
ప్రభుత్వం వచ్చి నెల అవుతుంది... ఇంకా ఏడుపు ఆపలేదు.. ఏముంది లే ఇంకో ఐదు ఏళ్ళు జగన్ మీదపడి ఏడుస్తూ బతికేయండి... మీరు ఎంత ఏడ్చినా మీ పనితీరు బాగుంటేనే ప్రజలు మళ్ళీ మీకు ఓటు వేస్తారు.. ముందు ఆ పని చూడండి
@madhugullapalli7220
@madhugullapalli7220 21 күн бұрын
Yedupu em undi ra...vallu dochukunnadi chepthunnaru...vallu motham system ne nasanam chesadu donga jagan gadu
@naveen7736
@naveen7736 21 күн бұрын
Ne eedupu ardam ayindi , PAYTM dog 😅🤣😎😎😎
@gvnrgopal2251
@gvnrgopal2251 21 күн бұрын
Antey 5 years systems n procedures ni nasanam chesinaa em adgakunda .... Moosuku work chesuku povala .... Prajalaki teliyali ga ... Paata prabhtvam chesina daarunaalu .... Araachakaalu .... N admin gurchi .... Araachakavaadi supporters dagara cheppinchukovalsina kharma ... Proven administrator aina CBN ki ledu.
@umaparameswari1236
@umaparameswari1236 21 күн бұрын
Ayya gata 5 years mee kallu kakulu dengaya Inka siggu lekunda message lu
@raviteja7593
@raviteja7593 21 күн бұрын
రేపటి నుండి,ఈనాడు,ఆంధ్రజ్యోతి లో కదనాలు ఇలా ఉంటాయి. 1.అమరావతిని ఎంత నాశనంచేసాడో జగన్.ఇంకో 3 ఏళ్ళు పడుతుంది దాన్ని మళ్ళీ 2019 లో స్థితికి తేవటానికి. 2.రాష్ట్ర ఆర్ధికపరిస్థితి ఎంత ఆధ్వణంగా చేసాడో జగన్.ఇంకో 5 ఏళ్ళు పడుతుంది గాడిలో పట్టడానికి. కనీసం ఇలాంటివి ఒక 6 నెలలు వేస్తారు
@Society-71
@Society-71 21 күн бұрын
Saiko jaglaq batch అందరూ నీ public గా ఉరి తీయాలి
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 65 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 84 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН