కోట్లాది మంది మనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నెరవేరుద్దాం || JanaSena Party || Pawan Kalyan

  Рет қаралды 94,402

JanaSena Party

JanaSena Party

Күн бұрын

జనసేన పార్టీ తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సత్కారంలో ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘భారతదేశ రాజకీయ చరిత్రలో జనసేన సాధించిన విజయం రాజకీయ నిఫుణులకు, రాజనీతి శాస్త్ర విభాగంలో ఒక కేస్ స్టడీ అయ్యింది. జాతీయ స్థాయిలో నేను ఎక్కడికి వెళ్లినా నన్ను అమితంగా గౌరవించడానికి జనసేన విజయం ఎంతో దోహదపడుతుంది. ఇటీవల శ్రీ ముకేష్ అంబానీ గారి కుమారుడి వివాహానికి వెళ్లిన సమయంలోనూ అక్కడి అతిధులు జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ విజయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఎలా సాధ్యమని అడగడం గొప్పగా అనిపించింది. ఇది ఐదు కోట్ల ఆంధ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకం అని మనం గుర్తించాలి. ప్రజలు ఇచ్చిన ఈ విజయం ఓ గురుతర బాధ్యత అని మరువద్దు. ఆ నమ్మకాన్ని నెరవేర్చాలి’ అని ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఐదేళ్ల కిందట పరాజయం తర్వాత ఎన్నో దెబ్బలు తట్టుకుని ఇంతదూరం ప్రయాణించడం సాధారణ విషయం కాదనీ, మరొకరైతే పార్టీని అప్పుడే వదిలేసేవారన్నారు. గత పాలక పక్షానికి ఇప్పుడు 11 సీట్లు రాగానే అసెంబ్లీకే రాకుండా ఉండిపోయారు... అంటే ఓటమిని తట్టుకోవడం అంత సులభం కాదు అని చెప్పారు. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం జనసేన పార్టీ సాగించిన పోరాట ప్రయాణం ఇంత దూరం నడిపించిందన్నారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికయిన లోక్ సభ సభ్యులకు, శాసన సభ, శాసన మండలి సభ్యులకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయ సత్కారం చేశారు
ఈ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ సీట్లను పరిమితం చేసుకుని ఎన్నికల బరిలో దిగినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మనం తీసుకున్న 21 సీట్లు 175లో తక్కువే కావచ్చు. కానీ కూటమి 164 చోట్ల విజయ దుంధుబి మోగించడంలో ఆ 21 సీట్లే వెన్నెముక అయ్యాయి. క్షేత్ర స్థాయిలో ప్రజలు జనసేన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఎక్కడా ఓట్లు చీలకుండా కూటమికి ప్రజలంతా అండగా నిలబడిన తీరు జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా గెలిచిన తీరు రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చగలిగింది.
• అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డారు
గత వైసీపీ పాలనలో ప్రజలంతా భయం గుప్పెట్లో బతికారు. కోట్లాది మంది ప్రజలు మార్పు కోసం ఆశగా ఎదురుచూశారు. రోడ్డు మీదకు రావాలంటే భయం. అభిప్రాయం తెలియచేయాలంటే భయం. కనీసం సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. బూతులు, బెధిరింపులు, కేసులు, వ్యక్తిగత దూషణలు గత ప్రభుత్వంలో నిత్యకృత్యం అయిపోయాయి. సాక్షాతూ ప్రజల చేత ఎన్నికయిన ఎంపీని బంధించి భౌతికంగా హింసించిన తీరు అందరికీ తెలిసిందే. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని 54 రోజుల పాటు జైల్లో పెట్టించిన తీరు కూడా అవగతమే. గత ప్రభుత్వ దాష్టికాలను బలంగా ఎదురొడ్డి నిలిచింది ఒక్క జనసేన పార్టీ మాత్రమే. జనసైనికులు, వీర మహిళలు తప్పు జరిగిన ప్రతి చోటా రోడ్ల మీదకు వచ్చి పోరాడిన తీరు ఐదు కోట్ల మంది ప్రజలకు బలం అయ్యింది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఎన్నో పోరాటాలు, ఎంతో కష్టం, శ్రమ పడిన జనసైనికులకు, నాయకులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు. జనసేన పోటీ చేయని చోట కూడా బలంగా నిలబడి కూటమి ప్రభుత్వం రావడానికి అన్ని విధాలా సహకరించిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు.
• జనం కోసం సొంత కుటుంబాన్నే పక్కన పెడతాను
పార్టీని పటిష్టం చేయడానికి ఎవరి స్థాయిలో వారు బలంగా పని చేయాలి. నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఆయా నియోజకవర్గాల్లో జనవాణి నిర్వహించాలి. ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించి వారి సమస్యలు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజల కష్టాలు తెలుస్తాయి. వాటిని తీర్చేందుకు ఏం చేయాలో తెలుస్తుంది. జనసేన పార్టీ నుంచి ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగం చేస్తే సహించను. అధికారులతో కూడా చాలా హుందాగా మాట్లాడాలి. ఇంట్లో కుటుంబ సభ్యులను అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేయనీయొద్దు. వారసత్వ రాజకీయాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదు గాని, నాయకుల కుటుంబ సభ్యులను సహజ ధోరణిలో రాజకీయాల్లోకి తీసుకురావాలి తప్పితే జనం మీద రుద్ది వారిని ప్రమోట్ చేయాలనుకుంటే మాత్రం నేను సహించను. మన నాయకుల్ని మనమే ఇష్టానుసారం సోషల్ మీడియాలో తిడితే వారు నాకు విధేయులైనా, అమితంగా ఇష్టపడే వారైనా వారిని వదులుకోవడానికి సిద్ధం. ముఖ్యంగా మహిళా నేతలను ఎవరైనా కించపర్చినట్టు మాట్లాడితే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. రాజకీయాలను సంస్కరించాలి అని వచ్చిన మనమే సంస్కార హీనులుగా మారకూడదు. దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నాను. ప్రజలు మనల్ని ఎంతో నమ్మి ఇచ్చిన విజయాన్ని దుర్వినియోగం చేయొద్దు. నేను లేకపోతే పార్టీ లేదు అనుకునే తత్వం వీడాలి. ఎవరు లేకపోయినా జనసేన పార్టీ ప్రయాణం ఆగిపోదు.
• రెండు అనాధ శరణాలయాలకు కూరగాయలు, రూ. లక్ష చొప్పున విరాళం ఆత్మీయ సత్కారంలో ప్రజా ప్రతినిధులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
కూరగాయలతో చేసిన గుచ్చాలను అందచేశారు. అలాగే పార్టీ తరఫున ఎన్నికయిన ప్రజా ప్రతినిధులంతా కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉమ్మడిగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అందచేసిన కూరగాయల గుచ్చాలను రెండు అనాథ శరణాలయాలకు విరాళంగా అందించారు. ఈ కూరగాయల గుచ్చాల వల్ల బిడ్డలకు కడుపు నిండుతుందని, తనను ఎవరు కలవడానికి వచ్చినా ఇలాంటి పనికి వచ్చే బహుమతులే తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కూరగాయల గుచ్చాలను ఇచ్చి మిమ్మల్ని పంపలేనని అనాధ శరణాలయాల నిర్వాహకులకు ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున విరాళం అందచేశారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఎస్.కె.సి.బి. ఆర్ఫనేజ్ హోమ్, షైన్ ఆర్ఫనేజ్ హోమ్ లకు ఈ విరాళాలు అందించారు.
#JanaSenaParty #PawanKalyan #PawanKalyanAneNenu #100%Strikerate #JanaSena #leaders #deputycmpawankalyan #jsp

Пікірлер: 230
@ravigeddam2491
@ravigeddam2491 Ай бұрын
ఆ వారాహి అమ్మ వారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని కోరుకుంటున్న.🙏🙏🙏
@freefirechapter2398
@freefirechapter2398 Ай бұрын
ఇండియా లో చాలా మెచ్యూర్ గా మాట్లాడే ఆలోచించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.. ఇలాంటి వ్యక్తి ని ఎప్పుడు చూడలేదు 👏👏🙏🙏AP కి ఒక మంచి నాయకుడు దొరికాడు. AP ప్రజల ఆలోచన విధానానికి hatsoff 👏👏👏
@Prasanthimnp
@Prasanthimnp Ай бұрын
thankyou
@user-tw4cs5rf7u
@user-tw4cs5rf7u Ай бұрын
మా అన్నయ్య ఏంటి రా , అంతకముందు ఎలా ఉన్నాడో ,పదవి వచ్చాక కూడా అలానే ఉన్నాడు , ❤
@satalimuralikrishna7123
@satalimuralikrishna7123 Ай бұрын
మీ నాయకుడు సినిమాలకు మాత్రమే హీరో కాదు నిజ జీవితంలో కష్టం నష్టము సుఖము దుఃఖము అన్ని సమానంగా చూడగల యోగి భక్తులము , కార్యకర్తలము , అభిమానులము చెప్పుకోవడానికి చాలా చాలా గర్వపడుతున్నాను అలాగే మీరు చెప్పింది చేయడం మా భాద్యతగా భావిస్తాం జైహింద్ జై జనసేన జై పవనన్న
@rangaraogudimetla4913
@rangaraogudimetla4913 Ай бұрын
పవన్ అన్నా మీరు పుట్టిన ఇదే సమయం లో మేము కూడా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం పూర్వజన్మ సుకృతం మీ లాంటి భావాలు ఉన్న లీడర్ నీ చూడటం మీతో కలిసి నడవటం మా జీవితం లో చూడలేదు ఇంక చూడము కూడా భవిష్యత్తు లో మీరు మా అందరికీ మంచి చెయ్యటానికి మీరు సకల ఆరోగ్యoతో నూరేళ్ళు వర్ధిల్లాలి అని ఆ వారాహి అమ్మవారిని కోరుకుంటూ ఈ జీవితం లో ఒక్కసారి ఒక్క సెకన్ మీతో కలవాలి అనే బలమైన కోరికతో మరొక్కసారి మీకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి
@krishnach7732
@krishnach7732 Ай бұрын
ఇలాంటి స్పీచ్ ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు మాట్లాడలేదు అన్న మీరు రియల్లి చాలా గ్రేట్ సార్ మీరు బాగుండాలి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి
@yenetalaramu
@yenetalaramu Ай бұрын
జై పవన్ కళ్యాణ్ జై జనసేన లవ్ యు అన్నయ్య❤❤❤❤❤❤❤
@prasannakumarj22
@prasannakumarj22 Ай бұрын
ఒక్క 10secs అయినskip చేదాం అనుకున్న but మీ స్పీచ్ వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది ఏంటో ❤❤❤❤❤ love యు pspk gaaru fan from bangalore 🫶🫶
@Ramchandrauser-qs3ol3ko7m
@Ramchandrauser-qs3ol3ko7m Ай бұрын
🇮🇳✊️కూటమి గెలిచిన తర్వాత కూడా Kuwait లో కూడా ఇప్పటికీ indirect గా వేధిస్తున్నారు సార్.✊️✊️✊️
@Prasanthimnp
@Prasanthimnp Ай бұрын
గట్టిగా తగులుకోండి ఎక్కడా తగ్గద్దు. భయపడితే ఇంకా భయపెడతారు ధైర్యం అన్నిటికన్నా ముఖ్యం. అది ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు
@Prasanthimnp
@Prasanthimnp Ай бұрын
అహా అహా ఎంతబాగా మాట్లాడాడు suuuuuuper ఇలా ఎవరూ ఇప్పటివరకూ ఎవరూ మాట్లాడలేదు. including బాబుగారు also. (టీడీపీ వాళ్లు తప్పుగా అనుకోవద్దు)పవన్ ఇంకొక్కమాట కూడా చెప్తే బాగుండేది, డబ్బు సంపాదనే ధ్యేయం గా ఉండవద్దు, అలా ఉండేటట్టయితే పార్టీ వదిలేసి వెళ్లిపోండి అని చెప్పి ఉండేటట్టయితే ఇంకా బాగుండేది. ఎందుకంటే అలాంటివాళ్లు ఉన్నారు అందులో
@EtikotiKranthiKumar
@EtikotiKranthiKumar Ай бұрын
#ఇటికోటి_క్రాంతికుమార్ #జనసేన పార్టీ మండల అధ్యక్షులు (కన్వీనర్), #చెన్నేకొత్తపల్లి మండలం, #రాప్తాడు నియోజకవర్గం, #అనంతపురం జిల్లా #శ్రీ_సత్యసాయి జిల్లా
@ismartalluarjun
@ismartalluarjun Ай бұрын
AP Electrical scooters and bikes road tax remove sir please please😂😂😂😂😂
@tvvinay7838
@tvvinay7838 Ай бұрын
క్షమించడం అన్నయ్య గుణం మనం కూడా అన్నయ్య మాట జవదాటకుండా మెసులుకోండి. 👍✊💯🙏
@InfyPark
@InfyPark Ай бұрын
Pawan Kalyan Garu is the visionary leader India needs. His dynamic presence and unwavering commitment to the nation position him as a true beacon of hope and change. As he strides forward with unparalleled determination, Pawan Kalyan Garu is set to redefine Indian politics and lead the country into a prosperous future. His leadership is not just a promise; it is the dawn of a new era for India. Infy Park Media
@naturewildravi8482
@naturewildravi8482 Ай бұрын
గిడ్డి సత్యనారాయణ P.GANNAVARAM❤
@jayaramjanasena1577
@jayaramjanasena1577 Ай бұрын
మా నియోజకవర్గం బ్రో
@naturewildravi8482
@naturewildravi8482 Ай бұрын
@@jayaramjanasena1577 also Iam p.gannavaram
@DevrishiNarada2047
@DevrishiNarada2047 Ай бұрын
Pawan Kalyan should dedicate one day in a quarter to listen to the voices of teacher's, professors , scholars etc...Listening will take leadership to next level...😊
@madhayyatandila3112
@madhayyatandila3112 Ай бұрын
గౌరవ శాసనసభ్యులు అందరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని🙏 కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు, అభినందనలు 🙏
@rajeshkusuma9093
@rajeshkusuma9093 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 🙏🙏
@sankark3822
@sankark3822 Ай бұрын
Jai PawanKalyan garu!!!!!!!!!!!!!!!!! Jai janasena JaiHind👊
@deeepeeee
@deeepeeee Ай бұрын
భీమవరం నియోజకవర్గం 🫰🏻🫶🏻
@Truelyabhi
@Truelyabhi Ай бұрын
What a speech What a dare Huge Respect Day by Day since 24years
@dilipm7853
@dilipm7853 Ай бұрын
రాయపాటి అరుణ గారిని, బోలిశెట్టి గారిని సత్కరించడం జనసేన స్పోక్ పర్సన్
@venkitv1328
@venkitv1328 Ай бұрын
జై మనోహర్ గారు జై జనసేన
@gkentertainments7387
@gkentertainments7387 Ай бұрын
wow ilanti nayakududini first time chusthunna ...... Devudu ante Ila vuntadu
@VVSubrahmanyamCh
@VVSubrahmanyamCh Ай бұрын
We are sure that Pawan Kalyan garu and other janasena mlas would work with full commitment and zero corruption. All the best to all janasena MLA's
@ThagarapuSrinivas
@ThagarapuSrinivas Ай бұрын
జై జనసేన! జై తెలంగాణ!! జై భారత్!!!
@MaddiLokesh-nn4ec
@MaddiLokesh-nn4ec Ай бұрын
Jai janasena ✊🏻❤️‍🔥
@shivapalli3361
@shivapalli3361 Ай бұрын
సార్ 2023 లో జనసేన బీమా సభ్యతం కట్టాను, ప్రమాదం జరిగి చేయి విరిగి ఆపరేషన్ జరిగి 100000 రూపాయలు అయింది.. కానీ మాకు ఎటువంటి నష్టపరిహారం రాలేదు....మీరు అనుకున్నటు బీమా కి అమౌంట్ కట్టిన వారికి ప్రమాదం జరిగినపుడు, బీమా నుండి అమౌంట్ పొందాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్, మరియు చాలా కండిషన్ లు ఉన్నవి దయచేసి వాటిని సవరించ వలసినదిగా కోరుతున్నాను.... నాకు అన్యాయం జరిగింది కావున ఈ year పార్టీ సభ్యతం మరియు బీమా పొందాలని అనుకోటం లేదు సారీ పవన్ కళ్యాణ్ గారు
@pedarayududola1672
@pedarayududola1672 Ай бұрын
చాల సంవయనంగా అడుగుతున్నందుకు సంతొషం బ్రో. పార్టీ పెద్దలు దీని గురించి చర్యలు తీసుకోవాలి
@gorlevijayasri8850
@gorlevijayasri8850 Ай бұрын
Bro నువ్వే నిజమైన జన సైనికుడివి....నీ సంస్కార పదజాలం 👌
@shivapalli3361
@shivapalli3361 Ай бұрын
జనసేన పార్టీ బీమా స్టార్ట్ అయినపుడు నుండి మా ఇంట్లో నలుగురం ప్రతి సంత్సరం కడుతున్నాము, దురదృష్ట శాత్తు మాకు 2023 ఆగష్టు లో ప్రమాదం జరిగి చేయి విరిగి అప్రేషన్ జరిగింది, ఇలాంటి సమయం లో పార్టీ నుండి బీమా రూపం లో హాస్పిటల్ ఖర్చులు కింద ఎంతో కొంత వస్తాయి అని ఎదురు చూసాం, కానీ ఈ బీమా లో ఉన్న కండిషన్ స్, వలన మేము నష్టపోయాం.. రోజు వారి కూలి పని చేసుకునేవాళం పవన్ కళ్యాణ్ గారి నమ్మకం తో, పార్టీ అభివృద్ధి కి బీమా అమౌంట్ కట్టాం కానీ కష్టకాలం లో పార్టీ మా లాంటి నిజమైన జనసైనికులు కు సహాయపడలేదు
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 Ай бұрын
Janasena Janasenani Kalyan Garu Excellent program
@sekhars2345
@sekhars2345 Ай бұрын
Love you Annayya ❤❤❤
@maddimaduguyellaia
@maddimaduguyellaia Ай бұрын
ఉప ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ గురించి బాగా మాట్లాడారు
@user-qu2hc4oy4y
@user-qu2hc4oy4y 16 күн бұрын
Ma power star Pawan Kalyan Anna super 🙏🙏🙏💐⭐
@janasena_2024.
@janasena_2024. Ай бұрын
❤ Jai Janasena ❤
@sattibabuk1617
@sattibabuk1617 Ай бұрын
Jai Pawan Kalyan garu ✊✊✊✊✊
@kurracharansaikrishna7006
@kurracharansaikrishna7006 Ай бұрын
Jai Pawan Kalyan Anna ♥️🙏🏻 Jai Jana Sena Party ✊🏻🙏🏻
@sandeeparaveti6165
@sandeeparaveti6165 Ай бұрын
ఇండియా లో చాలా మెచ్యూర్ గా మాట్లాడే ఆలోచించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.. ఇలాంటి వ్యక్తి ని ఎప్పుడు చూడలేదు AP కి ఒక మంచి నాయకుడు దొరికాడు. AP ప్రజల ఆలోచన విధానానికి hatsoff
@thulasiram1244
@thulasiram1244 Ай бұрын
Anna meeru Super Anna ante❤❤❤❤❤❤
@SgLovein
@SgLovein Ай бұрын
Jai janasena 💪🚩
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 Ай бұрын
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@Bro.Daniyelu
@Bro.Daniyelu Ай бұрын
జై భీమ్.. జై జనసేన
@Kris7na
@Kris7na Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు బీజేపీని, మోడీని, ఆర్ఎస్ఎస్ ని పొగిడినప్పుడు అల్ల చాలా కష్టంగా ఉంది వినడానికి.
@sleepmusicworld1219
@sleepmusicworld1219 Ай бұрын
Jai janasena
@nsomashekar3397
@nsomashekar3397 Ай бұрын
Good speech sir Pavan kalyan garu👍
@lakshmanrao2498
@lakshmanrao2498 Ай бұрын
కళ్యాణ్ అన్నయ్య
@maxgainkids1526
@maxgainkids1526 Ай бұрын
Mee meeda nammakam tho prematho ma lanti vallam chala work chestunnam..but adhi meeru ardam cheskoni chala respect icharu..tq soo much sir..meeru next level sir❤ ❤❤❤❤❤❤❤
@subbu_jsb2978
@subbu_jsb2978 Ай бұрын
Good speech annaya, prathi matta naku clear ga ardham avuthumdhi... 😊😍 Jai JanaSena 🔥
@suryad9481
@suryad9481 Ай бұрын
No leader like him in current politics in all over India.. if any one after him only ..
@psiddhu3335
@psiddhu3335 Ай бұрын
Jai janaseena ✡️✊
@naseena8719
@naseena8719 Ай бұрын
Jai PawanKalyan garu Jai janasena JaiHind 💯🤝💪💪
@apdeputycmpawanputra
@apdeputycmpawanputra Ай бұрын
Jai janasena🔯🔯🔯🔯
@Mahi657
@Mahi657 Ай бұрын
jai janasena ❤❤❤❤
@Narayanaswamy-z5y
@Narayanaswamy-z5y 27 күн бұрын
Jai Pspk MLA Garu King 👑
@RadhaKrishna-lj4mt
@RadhaKrishna-lj4mt Ай бұрын
Jai janasena ❤🎉
@aravind_janasena
@aravind_janasena Ай бұрын
Jai Janasena❤
@user-yj4ml5tj5r
@user-yj4ml5tj5r Ай бұрын
❤❤❤🎉🎉🎉🎉JAI JANASENA JAI HIND
@travelingsoldier365
@travelingsoldier365 Ай бұрын
Jai janasena jai pk srikakulam
@sivakumarreddy2871
@sivakumarreddy2871 Ай бұрын
Jai janasena ✊🏼✊🏼🙏🏼🙏🏼
@satyasri6105
@satyasri6105 Ай бұрын
Great speech never before ever after great words sir
@nareshveeramalla3779
@nareshveeramalla3779 Ай бұрын
జై జనసేన ✊️🔥🙏
@Sravanthi_kalluri
@Sravanthi_kalluri Ай бұрын
Jai Janasena
@janasenadgpyouth
@janasenadgpyouth Ай бұрын
Jai janasena party Anna ❤️💕
@gopinath5431
@gopinath5431 Ай бұрын
#pspk❤
@sambasivaraogundabolu7827
@sambasivaraogundabolu7827 Ай бұрын
By requesting after public consultation gives more weight to all parties involved
@sureshjanasena1579
@sureshjanasena1579 Ай бұрын
జై జనసేనా ✊
@mvramana6867
@mvramana6867 Ай бұрын
' ' BANGALORE to ANANTAPUR to TADIPATRI ' ' varaku ' ' DEMO PASSENGER TRAIN Service Start cheyyadam kosam ' RAILWAY MINISTER, ' ni Consult avvali . Humble Request sir 🙏
@surampudisrinu3668
@surampudisrinu3668 Ай бұрын
jai janasenaa
@puripedapuripeda9947
@puripedapuripeda9947 Ай бұрын
Janalu batiki unnata kaalam janasena ilage undali ❤❤❤
@Sachin-o5w7c
@Sachin-o5w7c Ай бұрын
Jai Jana sena from Telangana
@thirupathireddy4648
@thirupathireddy4648 Ай бұрын
Jai pawanism
@nareshveeramalla3779
@nareshveeramalla3779 Ай бұрын
జై పవనిజం ✊️💥😍
@gvvskm2024
@gvvskm2024 Ай бұрын
ప్రియ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ జీ, ఖచ్చితంగా ఈ విషయంపై దృష్టి సారించాలి. అనాదిగా బడ్జెట్ లలో బీహర్ రాష్ట్రానికీ అధిక నిధులు అభివృద్ధి కోసం కేటాయించారు. కాని ఈ సంపదంతా వృధా వృధా!! కోటానుకోట్ల సంపద, మధ్యతరగతి చమట, పేకమేడల్లా కూలుతూ జనకష్టం నేలానింకుతున్నాయి !! ఆ సంపదకు బాధ్యత ఎవరిది?? లల్లు?? నితీష్?? సోనియా?? మోడీ?? ఒక్క బీహార్ చాలు దేశసంపద వినాశానానికి. మోడీ గారితో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్!! ఆ వృధా బీహర్ సంపద కాదు, దేశ సంపద!! నేటి బాలల గుండె గంట! రేపటి పౌరుల కడుపు మంట!! విజ్ఞప్తికి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ!!
@Janasena.koyyalasuresh3089
@Janasena.koyyalasuresh3089 Ай бұрын
❤❤❤🌹🌹🌹🙏🙏జై జనసేన
@msrinuvasu9867
@msrinuvasu9867 Ай бұрын
🇮🇳🇮🇳🇮🇳జై జనసేన 🇮🇳🇮🇳🇮🇳 🌹🌹జై పవన్ కళ్యాణ్ 🌹🌹
@saigopigopi3151
@saigopigopi3151 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🇮🇳🇮🇳🇮🇳♥️♥️♥️
@srinivaspalaka1885
@srinivaspalaka1885 Ай бұрын
Jai Janasena sena✊✊
@user-tc3sz9xp4z
@user-tc3sz9xp4z Ай бұрын
Anna mee commitment ki na padabhi vandanalu.. Roju devuduku mokketappudu me peru lekunda dandam pettu konu annayya.. Edhi na goppakadu me spoorthi.. Meru lacs people's ni kadilinchevaru meru yeppudu challaga vundali
@Ioveyou5467
@Ioveyou5467 Ай бұрын
Manam pakka cm seat lo undaali sir. raaji padatam vadhu sir next time we will be on a chair at any cost.
@SgLovein
@SgLovein Ай бұрын
People leader 🙏🙏🙏
@mvramana6867
@mvramana6867 Ай бұрын
' ' KURNOOL to BANAGAPALLI varaku - ' ' 4 LINE Road ' Sanction kosam ' ' R & B Minister - Nitin Gadkery ni Consult avvali. Humble Request Sir 🙏
@vannemreddykrupakumar8367
@vannemreddykrupakumar8367 Ай бұрын
LEADER .
@nareshveeramalla3779
@nareshveeramalla3779 Ай бұрын
జై పవన్ కళ్యాణ్ ✊️❤🙏
@paramdhamamudugunuru7915
@paramdhamamudugunuru7915 Ай бұрын
39:00 ❤
@sharonkishoreworld
@sharonkishoreworld Ай бұрын
Proud to be as Janasainik❤
@sandeep-bn8im
@sandeep-bn8im Ай бұрын
Jai janasena 🔯💥🔥
@garnepudipraveen7306
@garnepudipraveen7306 Ай бұрын
శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు 🎉🎉
@ganesh.r8911
@ganesh.r8911 Ай бұрын
Jai PSPK❤❤
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu Ай бұрын
It's truly sir MAA SAKTHI bless you sir
@maxgainkids1526
@maxgainkids1526 Ай бұрын
Great sir❤
@uramanjineyulu8305
@uramanjineyulu8305 Ай бұрын
Super speech anna
@nayabrasool3574
@nayabrasool3574 Ай бұрын
పవన్ గారూ .... ఎక్కడి నుంచి వచ్చాయి యీ దైవిక గుణాలు మీ లోకి? ఓక్కటా రెండా ..ప్రతీ దానిలో మమ్మల్ని పోల్చతగ్గ వారు లేరు.. వివేకానంద మరలా వచ్చినట్లు ఉంది.. నిస్వార్ధ ము, నిరాడంబరం, నిజాయితీ, పరహిత బుద్ధి...అహంకార రహిత గుణం, అన్నీ ఉన్నా నాయి కాదు అనుకోవడం.. భూతద్దం పెట్టి వెతికిన దొరకని గుణాలు మీలో పొంగి పొర్లు తున్నాయి. గెలుపు కు ముందు మీపై ప్రేమ ఉండేది...కానీ ఇప్పుడు మమ్మల్ని చూస్తే...సమర్పణ అయిపోతున్నాము
@maheshnakkella7319
@maheshnakkella7319 Ай бұрын
1st comment jai Jana sena 💥🥳
@nagulapallisrinivasarao6691
@nagulapallisrinivasarao6691 Ай бұрын
janasena Party Chodavaram #srinivasarao#anakapalli Jai janasena
@mvramana6867
@mvramana6867 Ай бұрын
' ' DHARMAVARAM to BATTHALAPALLI to NAYANAPALLI CROSS Area ' ' varaku ' 4 LINE Road Sanction Kosam - R & B Minister ni Consult avvali . Humble Request sir 🙏
@chandrasekharkanchi2015
@chandrasekharkanchi2015 Ай бұрын
JAI PAWAN KALYAN ANNAIAH ❤❤❤❤❤❤
@AshokKumar-zc3ph
@AshokKumar-zc3ph Ай бұрын
Love from #pitapuram_❤❤❤
@chandrasekharkanchi2015
@chandrasekharkanchi2015 Ай бұрын
JAI JANASENA 🎉🎉🎉🎉🎉🎉
@ramkp01
@ramkp01 Ай бұрын
Pawan Kalyan's every word is inspirational and the recognition of development should inspire everyone🙏
@badribadri1658
@badribadri1658 Ай бұрын
జై జనసేన Congratulation PAVAN kalyan garu ❤
@anilbabukaredla2124
@anilbabukaredla2124 Ай бұрын
As a janasainikudiga aduguthunna please solve sugalipreeti issue before elections a aamayi Peru Chala sarlu meetings lo ettaru but a papa case ekadukdo ippudu ardam avatledu
@srishailamyadav7171
@srishailamyadav7171 Ай бұрын
జై జనసేన
@sairamvangaveeti3843
@sairamvangaveeti3843 Ай бұрын
Enti anna adhi ni vallu thappu chysina vadhalava adhi kadha ma pavan anna antay❤❤❤❤
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 71 МЛН
Harley Quinn lost the Joker forever!!!#Harley Quinn #joker
00:19
Harley Quinn with the Joker
Рет қаралды 27 МЛН
My Cheetos🍕PIZZA #cooking #shorts
00:43
BANKII
Рет қаралды 26 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 39 МЛН
Fathima College Row | Pawan Kalyan Meets Students | at Vijayawada
24:32
ETV Andhra Pradesh
Рет қаралды 142 М.
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 71 МЛН