Jiddu krishnamurty.. a life turning event… Risa

  Рет қаралды 69,921

Kanth’Risa

Kanth’Risa

Жыл бұрын

krishnamurthy as world famous philosopher we know
but there was an incident in his life.. i read some where
you also listen casually..
‪@KanthRisa‬
#jkrishnamurti #meditation #telugu

Пікірлер: 263
@kadimisurendra
@kadimisurendra Жыл бұрын
ఇతర మార్గాలన్నిటిన తిరస్కరించినప్పుడే, నీ స్వంత మార్గాన్ని కనుక్కొగలవు - UG కృష్ణమూర్తి
@harishroyal9996
@harishroyal9996 Жыл бұрын
JK 🙏videos కొన్ని వందల గంటల పాటు చూసాను. కానీ తెలుగు లో ఇంత లోతుగా జిడ్డు కృష్ణమూర్తి గారి పైన వీడియో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
జే కే తాత గారి గురించి వారి ఆలోచనల గురించి మీరు ఛక్కగా వివరించారు.. ధన్యవాదాలు బ్రదర్..🍁🙏🍑👌👌
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@rameshb9555
@rameshb9555 Жыл бұрын
తాతకు 'తాత గురించి తెలిపిన మీకు హృదయపూర్వక నమస్సులు
@gopalnaidu5267
@gopalnaidu5267 Жыл бұрын
చాలా ఆసక్తికరంగా ఉన్నాయి మీరు చెప్పిన విషయాలు .J.K. గారి కుటుంబం గురించి వారి కు టుం బ నేపథ్యం గురించి మరిన్ని విషయాలు చెప్పి ఉంటె బాగుండేది. కృతజ్ఞతలు.
@gandhibabu7351
@gandhibabu7351 27 күн бұрын
చెప్పడం నీ ధర్మం #మిగతాది విని తెలుసుకొని ఆచరించి అనుభవించే వారిది #చెప్పడం మా నకు #
@Im_Just_a_Human
@Im_Just_a_Human Жыл бұрын
కృష్ణమూర్తి ఆకాలంలో పుట్టాడు కాబట్టి ప్రఖ్యాత theosophical society ని విభేధించినా గొప్పవాడయ్యాడు. అదే ఈ కాలంలో అలా చేసివుంటే Character assassination కి గురయ్యేవాడు, జనం మరచిపోయేవారు. ఇప్పటికీ కృష్ణమూర్తి గొప్పవాడిగా పిలవబడుతుండడానికి కారణం అప్పటి ఆ society. Anyways మీరు చెప్పిన విధానం చాలా బాగుంది... మీ కవిత ఇంకా బాగుంది.
@thanuja4751
@thanuja4751 Жыл бұрын
ఆయన character కూడ assasination chesaru sir. Oka book kuda rasindi radha sloss ane aame. Evaru goppa varaina burada challadaniki janalu eppudu ready ga untaru
@Im_Just_a_Human
@Im_Just_a_Human Жыл бұрын
@@thanuja4751 Oh really. Thanks for the info. Yes, What u said is right madam.
@lokaveerakumarkakollu7155
@lokaveerakumarkakollu7155 Жыл бұрын
ఈ యన కథ రాహుల్ గాంధి ని పార్టీ విడిచి పెడితే వరల్డ్ ఫేమస్ చేస్తాము అని BJP కథ JK ని అడ్డు పెట్టుకుని చెప్పినది
@aadra1511
@aadra1511 Жыл бұрын
It ends.
@VijayKumar-dg3co
@VijayKumar-dg3co 2 ай бұрын
Fantastic analysis sir Hat's of for your indepth knowledge on J k
@mrssrinivas
@mrssrinivas Жыл бұрын
It's beautiful to hear from you after so long!!! 🙏
@manalomanamata133
@manalomanamata133 11 ай бұрын
Satyam chepparu friend satyaanni satyamgaa cheppalante chaala dhairyam kaavaali jiddu krishnamuurthi gaaru chaalaa great
@bharanikumarnellorekumar8290
@bharanikumarnellorekumar8290 Жыл бұрын
అద్భుతం సార్... మీలాగా చెప్పినవారు ఇంతవరకూ లేరు సార్ నిజంగా. ఎంతబాగా చెప్పారు సార్. చాలా చాలా చాలా బాగా వివరించారు మీరు. థాంక్యూ... థ్యాక్యూ... థాంక్యూ సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@metawords
@metawords 7 ай бұрын
Risa, వాయులీనం అద్భుతం 💐👌
@pasupuletisrinivas7675
@pasupuletisrinivas7675 Ай бұрын
Every swami, pastor and phakir must listen to this
@raghupolagani8225
@raghupolagani8225 Ай бұрын
మీరు రాహుల్ గాంధీ అయి ఉంటే అన్ని వదిలేయడం అనే ఆలోచన ఇప్పుడు మీకున్న జ్ఞానంతో చెప్తున్నారు కానీ మీకు ఇంత ఆధ్యాత్మిక జ్ఞానం లేని సమయంలో అలా వదిలేయడం చాలా కష్టం ఆయుండేదేమో...
@KanthRisa
@KanthRisa Ай бұрын
may be
@ramanareddy4173
@ramanareddy4173 Жыл бұрын
Mr K. is the "direct message" to humanity and it is up to humanity to learn anything from that message. If we do, then we may live better than what what we are now, if not we will be what we are now for generations to come. Find your own truth and it may be the same for all. You will only know when you see what is.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
True
@2pmady
@2pmady Жыл бұрын
Amazing Content kanth garu, krishna Murthy Risa raso Maya.👌
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Namaste
@gangavarapu100
@gangavarapu100 Жыл бұрын
As you Said, So called great people failed in expecting/assessing that he will not accept the World Teacher (Jagadguru). We (ordinary souls ) are lucky enough to have a teacher like him.
@sandeepani3371
@sandeepani3371 Жыл бұрын
Yeah, Naimisam is one of the JK institutes in Hyderabad. Beautiful place. There are dedicated people who still trying to share his knowledge with others. And, Brother , Thanks for putting this video in a simple & interesting way. I would say JK's lecture was unique. Fortunately, we have got a lot of his content on KZfaq.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
True
@mramabuddhudu2449
@mramabuddhudu2449 Жыл бұрын
Jk సెంటర్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంది చెప్పండి
@sivakiransanapala
@sivakiransanapala Жыл бұрын
@@mramabuddhudu2449 Jubilee hills
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 Жыл бұрын
జిడ్డు కృష్ణమూర్తి... Highly intellectual.. Great mind but he is popular in overseas than in india
@KanthRisa
@KanthRisa Жыл бұрын
మీరు చెప్పింది నిజం
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 Жыл бұрын
@@KanthRisa acciently i find you in KZfaq ... You are doing good job brother.... Our ancesters knowledge is so high... If you dig vedas and science in depth.. Both are match in the same point... It's difficult understand vedas and same like space...
@prashanthak867
@prashanthak867 Жыл бұрын
Super anna...Thank a lot...Love you
@shanthasrinivas2200
@shanthasrinivas2200 Жыл бұрын
Thankyou so ooooooo nivu e vayasulo intha mahan chaithanyala gurinchi telusukovadam alage telipinchadam annadi chala goppavishayam nivu e purpose ki bhulokaniki vachinanduku chala santhoshanga undi thankyou so much naana 🥰💫✨💫🥰
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@srinu6708
@srinu6708 Жыл бұрын
Bagha chepparu..😊
@mramabuddhudu2449
@mramabuddhudu2449 Жыл бұрын
Jk జీవితం లోని ముఖ్య విషయం చెప్పారు ఎంత లోతుగా స్టడీ చేశారు వీలైతే jk గురించి ఇంకా విస్తరంగా అంటే ఆయన ఫిలసఫీ గురించి చెప్పండి ఎందుకంటే అది అంత ఈజీగా అర్థం కావట్లేదు
@geethadevitadi2146
@geethadevitadi2146 Жыл бұрын
Jiddu krishnamurthy garitho Rahul Gandhi Polika emiti ? Aayana oka great philosopher ,intelligent, Matemathician ,world peace Seaker Extraordinary thinker and and a wonderful teacher . Aayana speeches with kids choodandi you tube lo vunnayi Ikoka vishayam ayana philosophy saamanya maanavilaku anta twaraga artham kadu ,complicated philosophy anduke prajalaloki ekkuva vellalekapoindi
@rajasrinath9345
@rajasrinath9345 Жыл бұрын
Risa is half knowledge fellow & psycho
@rmtguest6389
@rmtguest6389 Жыл бұрын
బ్లాక్ మరియు చేతిరాత ఆకర్షిస్తోంది, ofcourse content కూడా
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Art important.. Santosham
@chennaranga4809
@chennaranga4809 Жыл бұрын
Good mesege thanku sir
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@pappulanagabhushanam7884
@pappulanagabhushanam7884 Жыл бұрын
JK s teachings are more appropriate for today's problems
@gandhibabu7351
@gandhibabu7351 27 күн бұрын
ఏదైనా ఎవరైనా మార్గం చూపగలరు కానీ నీకు నువ్వు గా తెలుసుకొని జీవిత గమ్యం చేరాలి అని అర్థం #దీపం చీకటి. లో వెలుగును ఇస్తుంది చూసుకొని ముందుకు సాగ వలసింది ఎవరికి వారే
@gopiartstelugu7313
@gopiartstelugu7313 Жыл бұрын
Amazing, thanks sir
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Santosham
@jyothikolla6270
@jyothikolla6270 Жыл бұрын
Good information kanth babu.😍😍😍🙌🙌🙌
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Sare
@Sathyaanveshi
@Sathyaanveshi Жыл бұрын
గొప్ప అనుభవం🙏
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Santosham
@ajayalluri2108
@ajayalluri2108 Жыл бұрын
Thank you
@dfvdsful
@dfvdsful Жыл бұрын
రాహుల్ గాంధీ ప్రస్తావన Jodo yatra నేపథ్యంలో... బాగుంది.. రాహుల్ the great... He discovered himself. Yes He has all the ideals as a true Indian & Hindu... He is a true representative of Hindustan..
@KanthRisa
@KanthRisa Жыл бұрын
👍
@Ram-ft4qo
@Ram-ft4qo Жыл бұрын
😆😆😆
@MrNidhinaidu
@MrNidhinaidu Жыл бұрын
You expected greatness which he himself has not seen in him. First of all he connected himself with groups which are already against growth of nation . Your expectation is amazingly great but is exact opposite to his nature.
@arunkurmachalam7712
@arunkurmachalam7712 Жыл бұрын
కృష్ణమూర్తి అద్భుతమైన ప్రదేశం లో వుండేవారు కానీ తల్లిదండ్రుల తో మాత్రం లేడు అది ఒక కష్టమైన విషయం
@KanthRisa
@KanthRisa Жыл бұрын
👍
@dnaresh3
@dnaresh3 Жыл бұрын
Wow...
@marri.harikrishna2208
@marri.harikrishna2208 Жыл бұрын
కృష్ణమూర్తి గారి ఆరా కంటే నిత్యానంద ఆరా చాలా బ్రైట్ గా ఉండేదట.. కానీ నిత్యానంద ఆయుష్షు తక్కువగా ఉందని jk ను ఎన్నుకున్నారని ఒక చోట చదివాను. I ❤️ jk philosophy..
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Ok..
@manthamadhuri9617
@manthamadhuri9617 Жыл бұрын
Correct sir
@katurusarada4592
@katurusarada4592 Жыл бұрын
Very inspiring ,
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏
@learnfromtoon9568
@learnfromtoon9568 Жыл бұрын
@14:12 Super Words ❤️🙏🏻
@shailendraa6079
@shailendraa6079 Жыл бұрын
His house was used for the evening meet-up of local writers at every alternative day by MARASAM (Madanapalle racheitala sangham) few years back.My grand father happened to meet JK since he worked as a teacher at his renounced school Rishi Valley.
@kishorechadalawada9766
@kishorechadalawada9766 Жыл бұрын
Super nice voice bro 👌
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Santosham
@rohithdeeti7172
@rohithdeeti7172 5 ай бұрын
Last lo violin adbutam…pls do a full fledged video on how to learn violin pls kanth anna
@umarani2159
@umarani2159 Жыл бұрын
Thank you.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
మీకు కూడ
@rajeshwarkonna9671
@rajeshwarkonna9671 Жыл бұрын
For me Jiddu is an extension of Buddha, both want everyone to be a leader and not slaves or followers, even its cost their life..
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Beautiful
@upendraerigala5451
@upendraerigala5451 Жыл бұрын
Thank you sin board risa
@naveenmone992
@naveenmone992 Жыл бұрын
Hi brother, so informative. @Dr.Naveen Mone.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
నమస్కారం
@SanthoshShanthraj
@SanthoshShanthraj Жыл бұрын
Namaskaram Risa anna🙏🙏
@beautyofnature9328
@beautyofnature9328 Жыл бұрын
శుభ మధ్యానం గురువుగారు..
@KanthRisa
@KanthRisa Жыл бұрын
మధ్యాహ్నం
@vishnuvikky8733
@vishnuvikky8733 Жыл бұрын
మనిషిగా జీవించడానికి ప్రయత్నస్తున్నా రు 👌
@KanthRisa
@KanthRisa Жыл бұрын
True
@likhith1498
@likhith1498 Жыл бұрын
❤️😇
@detkdp
@detkdp Жыл бұрын
Nice bro
@vejayanandch3454
@vejayanandch3454 Жыл бұрын
Sir Great to hear. End word of Sri J. Krishnamurthy speach is END. My Mother's brother Sri Late Chaparala Venkata Narayana, Freedom fighter and teacher, from Mudunuru, Krishna district was a great reader and follower and met Sri Krishna murthy garu. I am very happy to hear about your Grand father through you today. Namaste Vijayanand
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@krrao9702
@krrao9702 7 ай бұрын
🙏🙏🙏👌👌
@jgnmhnraokr
@jgnmhnraokr Жыл бұрын
సత్యం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అనే తత్వం బాగుంది. JK books pdf ఉంటే షేర్ చేయి boss.. you're unique and I'm growing thirsty to listen to your voice more and more.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Ok
@kadimisurendra
@kadimisurendra Жыл бұрын
youtube.com/@KFoundation
@shardhasatyaa8813
@shardhasatyaa8813 Жыл бұрын
Bible chaduvu bro thelusthadhi
@laxminagh0916
@laxminagh0916 Жыл бұрын
Yes.
@manjulathas244
@manjulathas244 10 ай бұрын
రిష గారు ఒక చిన్న విజ్ఞప్తి అండి😊 జిడ్డు కృష్ణమూర్తి గారిని లెడ్ బీటర్ గారు అలా తయారు చేయలేదండి😮 మేడం బ్లా వెట్ స్కీ తన మిషన్ కోసం వెతుకుతున్న సమయంలో భారతదేశంలో కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ తార స పడింది😮 వాళ్లు కూడా కుటుంబ పరిస్థితులు వాళ్ళు ఇబ్బందులు చూసి వాళ్ల తండ్రి గారిని ఒప్పించి వాళ్ళిద్దరూ పిల్లల్ని తీసుకుని వెళ్లడం జరిగింది😊 వలెను ఒక మాధ్యమంగా అదే మీడియం అంటాము కదండీ ఎలా తయారు చేసి ఆ దివ్య సందేశాన్ని మేడం తర్వాత ఈయన అదే కృష్ణమూర్తి గారు నిర్వర్తించాల నీ బలంగా విశ్వసించి దానికి అనుకూలంగా తన శరీరాన్ని మనసుని ట్రైన్ అప్ చేయాలనుకున్నారు❤ కానీ ఈయన ఇలా ట్రైన్ అప్ అయ్యే ఆ సందర్భాల్లో ఎంతో భౌతికమైన వాటిని కూడా అనుభవించారు అంటే సుఖాల్ని తెలియని రహస్య జీవితాన్ని గడిపారు ఇలా బాహ్య సుఖాలకు అంతర్ మధనానికి మధ్యలో నలిగిపోయారు ఒకరోజు నేను అలా మాధ్యమంగా ప్రవర్తించలేదని ప్రకటించారు అది జరిగింది అదికాకుండా ఎక్కడో ప్రసంగంలో ఓషో ప్రసంగిస్తూ జిడ్డు కృష్ణమూర్తి తత్వం చెప్తూ ఈవలి ఒడ్డుకు వచ్చిన వారికి మాత్రమే నేను తత్వాన్ని బోధిస్తా రండి అని పిలిచే తత్వం కృష్ణమూర్తి ది అంటూ ఓషో అంటారు ఆల్రెడీ ఆ వైపు నుంచి ఈ వైపుకి ఈదుకుని ఇవతలికి వచ్చేవారికి ఇంకా తత్వాన్ని బోధించ అవసరం ఏముంది😮 ఇందులో చాలా తత్వం ఉంది 😮 రీ సా గారు గారు మీకు అర్థం అయి ఉండొచ్చు 😢😢😢😢😢😢
@venkataveerendramanikumark6605
@venkataveerendramanikumark6605 Жыл бұрын
నేను రాబర్ట్ ఆడంస్ సత్సంగ్ pdf చదువుతుంటే మెల్ల మెల్లగా నా శరీరం మొత్తం తేలికయ్యి నాకు చాలా హాయి ని ఇచ్చింది. ఆ హాయి ఎలా ఉందంటే హాయి కే హాయినిచ్చింది. కానీ కొద్ది క్షణాల్లోనే పోయింది 😌
@rajich8022
@rajich8022 Жыл бұрын
The same feelingbi get when I study my new SAP documentation,,it depends what we love..
@jyothireddy7086
@jyothireddy7086 Жыл бұрын
Thank you nanna
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@rajsekhar4926
@rajsekhar4926 Жыл бұрын
Nerchukuntunna
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Ok
@chamakuravenkatabalaram634
@chamakuravenkatabalaram634 Жыл бұрын
👍👍
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@umabitr8157
@umabitr8157 Жыл бұрын
Which book you are read aundi but very fine matter evolved
@annapurnadargula4268
@annapurnadargula4268 Жыл бұрын
నమస్కారం సార్...
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Namaste
@dasaris6708
@dasaris6708 Жыл бұрын
Sir Truth can not be understood by common public if one follows truth truth and truth alone they can understand
@satishsiripuram5842
@satishsiripuram5842 Жыл бұрын
JKs speeches will have different effects depending on individual's state of mind at the time of listening - As a common man in normal state of mind, one feels, "JK is talking crap!" - As a common man with problems and disturbed mind, one feels, "JK is making me more depressed!" - As a common man who understands problems and trying to find solutions, one feels, "JK speeches makes sense but not helping any way with my problems" - As a common man who realizes that problems are part of life and trying to digest the fact, one feels, "JK speeches are making send but it is very hard to stay with what he is saying" But one has to keep listening to him and as speaker said it will guide individual to realize true self
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Somewhere one has to put into practice
@maniphilosophy5670
@maniphilosophy5670 Жыл бұрын
ఫస్ట్ like 👍
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Santosham
@madhukashyap4943
@madhukashyap4943 Жыл бұрын
TRUTH
@prasannalakshmi1248
@prasannalakshmi1248 2 ай бұрын
వదిలేయాలి అంటే పట్టుకోవాలి
@jesusislife-pastorramesh8433
@jesusislife-pastorramesh8433 Жыл бұрын
I'm requesting YOU. Please talk about LORD JESUS CHRIST.
@jhansilakshmibhai7783
@jhansilakshmibhai7783 Жыл бұрын
I read about Jk long ago.malli chaduvudamante teerika chikkadam ledu 🙏Mee dvara marinnta telusu kovachhu
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Santosham
@jhansilakshmibhai7783
@jhansilakshmibhai7783 Жыл бұрын
@@KanthRisa 🙏
@srinivasulureddykalluru5668
@srinivasulureddykalluru5668 Жыл бұрын
జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలోసోఫీ చదివితే ఏమి అర్ధం కాదు, అది కాదు, ఇది కాదు అంటారే గాని ఏది అవునో చెప్పరు. అందుకే పాపులర్ కాలేదు ఆయన ఫిలోసోఫీ. 🙏🏻
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏
@gurucheranthota4202
@gurucheranthota4202 Жыл бұрын
10:00 watch ayana philosophy anduke ala undi
@venkataveerendramanikumark6605
@venkataveerendramanikumark6605 Жыл бұрын
మన మైండ్ ని ఎలా repair చేసుకోవాలో నేర్పించారు ఈ తాత
@KanthRisa
@KanthRisa Жыл бұрын
తాత అద్భుతం
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 Жыл бұрын
Turiya, the fourth state of mind is out of body and near to death experience JK gave the path to pathless Truth Seers should not lay boundaries to Sky n Cosmos
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Beautiful
@parijathap8203
@parijathap8203 Жыл бұрын
Hi kanth sir
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Hi
@umashankargaganam8210
@umashankargaganam8210 Жыл бұрын
theosophysical society is making more mental when everything provied materially. Karma is necessary for knoledgeWhat is better to one,it is not universal.See our saints,they differ,but delivered,peace to universe not harmful.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Nice
@mridhamahendra2376
@mridhamahendra2376 Жыл бұрын
Hi sir good evening🖐
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Evening
@kavithasudhan7669
@kavithasudhan7669 Жыл бұрын
Kanth garu Nitya maranam valana Krishna Murthy gari character marinda? Or behaviour marinda?
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Brama పోయింది.. ఉన్నది మిగిలింది
@karthikeyasarma6624
@karthikeyasarma6624 Жыл бұрын
I am sorry ...title appears misleading...addressing Krishnamurtiji as your grand father...
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Ok brother.. all beautiful people are my family.. i called you brother.. don't be misled
@jeevangadigatla960
@jeevangadigatla960 Жыл бұрын
Anna suggest one books of Jiddah Krishna murthy thatha….
@KanthRisa
@KanthRisa Жыл бұрын
1. ee vishayamai alochinchandi.. 2. the first and last freedom
@sandyaranimandapati9799
@sandyaranimandapati9799 Жыл бұрын
More videobs please
@KanthRisa
@KanthRisa Жыл бұрын
మెల్లగా చేస్తూ ఉందాం
@bharathb6416
@bharathb6416 Жыл бұрын
Mr. Risa He talks on All India Radio 1925??
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Ok
@iamlucky5305
@iamlucky5305 Жыл бұрын
ఆత్మా జ్ఞానం గురించి బోధించే , అత్మనిష్ట లో ఉండే వారు ఇప్పుడు గురువు గా ఎవరు ఐనా ఉన్నారా అండి.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
గురువు అంటే మనిషి కాదు.. క్వాలిటీ.. మనల్ని ఆలోచింపజేసే క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు వస్తువులు జంతువులు చెట్లు ప్రకృతి నిరంతరం మన చుట్టూ ఉన్నాయి.. సరిగ్గా చూస్తే గురువు ఉన్నాడు అన్ని చోట్ల
@iamlucky5305
@iamlucky5305 Жыл бұрын
@@KanthRisa అవును నిజమే కానీ నన్ను నేను తెలుసుకునే క్రమం లో మనకు కలిగే సందేహ నివృత్తికి గురువు అవసరం , జిడ్డు కృష్ణమూర్తి మూర్తి వాళ్ళు కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి లాంటి గురుదేవుల ను కలిశారు a తర్వాత ఆ తర్వాత వాళ్ళని వారు తెలుసుకునే క్రమం లో గురువులా దర్శనం వారికి ఎంతో ఉపయోగ కరం ఐయ్యింది sir మీకు తెలిస్తే చెప్తారు అని.
@raaviraviteja9984
@raaviraviteja9984 Жыл бұрын
మౌన మౌర్వి భాషణ భాషణ అది ఓ అద్వితీయ భూషణ . ఇంత కు మించి ఇంకేమి కదలడం లేదు.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
ఎంత బాగుందో
@gkpearls4443
@gkpearls4443 Жыл бұрын
Good talk- Informative. Are you a Guru ?
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Common man
@jyothivasa1567
@jyothivasa1567 Жыл бұрын
Risa గారూ,మీరు థియొసాఫికల్ సొసైటీ వారి educational institutes నుండి schooling చేసిన వారి మీద చిన్న research చేయండి..మీరు అలా చేసెరేమో నాకు తెలియదు.చేసి ఉంటే అది కూడా present చేస్తే బాగుంటుంది.
@gopalnaidu5267
@gopalnaidu5267 Жыл бұрын
Yes
@wonderbharath
@wonderbharath Жыл бұрын
Theosofical Society lo voka padhakam prakaaram only Brahmins ni maatrame promote chesthunnaaru, mukhyamgaa AP lo...too bad
@san2k6pat
@san2k6pat Жыл бұрын
actual ga chepthey navvitharu kani... krishnadu, ramudu Jesus oka common soul tho bathiki unnaru ani nammey varu theosophists, aa common soul anedhi jiddu Krishnamurti body lo insert chepincharu Annie besant etc. Actual jiddu Krishnamurti body ni best discipline in terms of food and ego less character ni maintain chepincharu. when his physical body was ready thdy felt that a god soul anedhi will stay in his body and ge eill become world teacher or God anukunnaru. He felt that for various problems Gods common soul will sokve the problem. but when his brother died he got betrayed and felt asalu aa common soul em ledhu. then he carefully in a year or two years he left the theosophy and he started to keep discussion and speeches with people around world to make them understand how people belief in things which makes them trapped in many problems.
@vimalarudrangi6139
@vimalarudrangi6139 Жыл бұрын
🙏🙏
@padmajamaganti53
@padmajamaganti53 Жыл бұрын
JK gaaru cheppina vishayalu Inka konni cheppandi ... Please 🙏
@KanthRisa
@KanthRisa Жыл бұрын
మెల్లగా చెప్పుకుందాం
@arunkurmachalam7712
@arunkurmachalam7712 Жыл бұрын
@@KanthRisa మెల్లగా ఎందుకు బ్రో
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 Жыл бұрын
Nitya you and I are One
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Yes
@user-yw2yt1sv5p
@user-yw2yt1sv5p 8 ай бұрын
The translator
@LIGHTonSOUL
@LIGHTonSOUL Жыл бұрын
People who experience even more than the usual dose of singlism-the stereotyping, stigmatizing, and marginalization of single people, and the discrimination against them.
@padmajapadmaja5491
@padmajapadmaja5491 Жыл бұрын
are you Violin player ? great
@KanthRisa
@KanthRisa Жыл бұрын
ya. i play..
@praveenkumarvajjalakesava
@praveenkumarvajjalakesava Жыл бұрын
Please tell about U G krishnamurthy also
@KanthRisa
@KanthRisa Жыл бұрын
సరే
@praveenkumarvajjalakesava
@praveenkumarvajjalakesava Жыл бұрын
@@KanthRisa 🙏
@shivashankar42
@shivashankar42 Жыл бұрын
Don't tell what u like It is better to tell any one to know by them selves as great literature available on net
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Ok sir
@shivashankar42
@shivashankar42 Жыл бұрын
@@KanthRisa I appreciate your voice and word delivery
@gsrivalliassociates3160
@gsrivalliassociates3160 Жыл бұрын
You can address him respectfully, if you do this, your video will reach more people and you too will attain much respect
@KanthRisa
@KanthRisa Жыл бұрын
తాత గారు.. ఇంతకంటే మంచి సంబోధన మరొకటి లేదు. కృష్ణమూర్తి తాత అంతే ఇష్టం. గౌరవం.. అది హృదయం లో ఉండాలి.. ఊరికే మాటల్లో చెప్పినంత మాత్రాన రెస్పెక్ట్ ఉన్నట్లేనా..🙏🙏🙏
@namavenugopal8682
@namavenugopal8682 Жыл бұрын
@@KanthRisa 👏👏👏
@urdbestandfirst8199
@urdbestandfirst8199 Жыл бұрын
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇలాంటి రచనలు చదివే చెప్పినట్టు ఉన్నారు. మనం సరిగ్గా ఊపిరి తీసుకోగలిగితేచాలు అని అలాగే ఒక ఊరిలోని పురోహితు తన దినచర్య సక్రమంగా నిర్వర్తించాల్సింది నిర్వర్తించి చివరికి కన్ను మూసారని. G.k గారి నుంచి ప్రేరణ ఇది అని చెప్పారు.
@ET-si7rl
@ET-si7rl Жыл бұрын
@@urdbestandfirst8199 yes
@sreeramuluart
@sreeramuluart Жыл бұрын
బ్రదర్, కృష్ణమూర్తి గారు మీ తాత అని చెప్పారు మీకు ఏ విధంగా ఆయన రక్తసంబంధీకుడో తెలియజేయగలరా?
@KanthRisa
@KanthRisa Жыл бұрын
జీవితాన్ని అనుభవించే andaroo నా బంధువులే.. మీరు నన్ను బ్రదర్ అన్నట్లు.. నేను ఆయన్ని అలా
@user-yc8pl2hw3l
@user-yc8pl2hw3l Жыл бұрын
తాత అంతే పెద్దాయన అని అర్థం... తాత అంటే తాత కాదు
@umashankargaganam8210
@umashankargaganam8210 Жыл бұрын
such thoughts&doctrines do not make inhuman&&say divine,Make easy&simple for the only animal on earth who can implement that is ,this listening animal,this HUMAN being.
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Nice
@prabhakarareddykothapalle129
@prabhakarareddykothapalle129 Жыл бұрын
I am from Madanapalle. Always curious to know about Jiddu Krishnamurthy Garu the world famous philosopher. Are u by any chance related to him? Is he your grandfather? Can u please answer?
@KanthRisa
@KanthRisa Жыл бұрын
ఆనందంగా జీవితాన్ని అన్వేషిస్తూ బతికిన వాళ్లంతా నా బంధువులే.. అట్ల కృష్ణమూర్తి గారిని మా తాత అనుకుంటా నేను
@prabhakarareddykothapalle129
@prabhakarareddykothapalle129 Жыл бұрын
🙏🙏
@suryagupta5933
@suryagupta5933 9 ай бұрын
Krishnamurti order of star ni radhu chesaru. Theosophical soceity ni krishnamurti cancel cheyledu. Infact jiddu krishnamurti 1 year later after this speech taney resign chesadu soceity ki, vallu pampaledu. Theosophical soceity 1930s, 1940s, 1950s lo key role play chesindi krishnamurti resignation tarvata kuda
@KanthRisa
@KanthRisa 9 ай бұрын
true. yedi yemaina bayataku vachesadu. details lo kaasta atu itu undavachu. moolam lo swecha undi. namaskaram
@suryagupta5933
@suryagupta5933 9 ай бұрын
@@KanthRisa agree. Main useful point lo Freedom, liberation undi
@vasivasu333
@vasivasu333 3 ай бұрын
BJP ❤🎉... Hoo ur Congress party. ..JK ❤
@Parusavedhi
@Parusavedhi Жыл бұрын
First wrong information is they found him and his brother in Chennai beach.. not at Madanapalli..
@KanthRisa
@KanthRisa Жыл бұрын
Ok..thank you
@sabinakhan4540
@sabinakhan4540 Жыл бұрын
Is JK ur biological grandfather?or spiritual?
@KanthRisa
@KanthRisa Жыл бұрын
దేర్ ఆర్ మినీ
@KanthRisa
@KanthRisa Жыл бұрын
There are many
@hawk_1234
@hawk_1234 Жыл бұрын
Jiddu Krishnamurthy affair with his friend's wife కూడా చెప్తే బాగుంటుంది.
@manojkorlam
@manojkorlam Жыл бұрын
I got good mster
@KanthRisa
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 29 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
The core of eternal spirituality… PMC || Risa
32:42
Kanth’Risa
Рет қаралды 33 М.
Second Buddha - The Most Ideal Person Life in Telugu
50:01
Satya Shodhan
Рет қаралды 37 М.
настоящий чемпион
0:59
QorabogTV
Рет қаралды 8 МЛН
Stay on your way 🛤️✨
0:34
A4
Рет қаралды 13 МЛН
Пранк над Махачевым🥶
0:19
FERMACHI
Рет қаралды 10 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 27 МЛН
Они не знали, почему он так поступил, пока
0:39