No video

❤️ ఆకాశం నుండి దూకుడు ❤️ How Sky Diving Works? ❤️

  Рет қаралды 4,325,232

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

Күн бұрын

In this Telugu Vlogs From USA, My son did skydiving for the first time and I explained the processes, how much it costs for jumping and for video and shared experience of skydiving, how parachutes works on earth, moon and mars.
🚀 Why USA Rocket Going To Space? 🚀 ★★★★► • 🚀 Why USA Rocket Going...
🚀 సామాన్యుల అంతరిక్ష ప్రయాణం 🚀 ★★★★► • 🚀 Why USA Rocket Going...
#TeluguVlogs
#USA
#SkyDiving

Пікірлер: 2 200
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
❤️ జీవితంలో మొదటి సారి ❤️ ★★★★► kzfaq.info/get/bejne/a5uqqLmA0d-Umas.html
@aravindreddygoguri6900
@aravindreddygoguri6900 2 жыл бұрын
Mee explanation crazyy 😂😂😂
@sasiwanthpathuri108
@sasiwanthpathuri108 2 жыл бұрын
no
@karthikmamidi579
@karthikmamidi579 2 жыл бұрын
@@powerfans6029 ,
@GSJEWELLRY_Chintamani
@GSJEWELLRY_Chintamani 2 жыл бұрын
👌👌👌👌👍👍👍 Hi
@SadashivBachuwar
@SadashivBachuwar 2 жыл бұрын
@USA RAJA GAARU దూకడం సంగతి దేవుడెరుగు ఈ వీడియో చూస్తేనే భయం అవుతుంది
@naveenrockz9802
@naveenrockz9802 2 жыл бұрын
చిన్నపుడు మనం పైస ఖర్చు లేకుండు చెట్లు, పుట్టలు, రాళ్లు, రప్పలు వాటి మీద నుండి దూకేది ఆ రోజుల్లో మన డెడికేషన్ ఆ విధంగా ఉండేది 😍😍😍
@kkrservices3811
@kkrservices3811 2 жыл бұрын
Anna meeku e dailog set avuddhi Meeru ippude ila unnarante aa time lo he is very strong person from brhamanandham sir
@andhrawala2243
@andhrawala2243 2 жыл бұрын
🤣🤣😂😂😂same ur remember my childhood
@satisfying_indian1
@satisfying_indian1 2 жыл бұрын
Epudu duku
@naveenrockz9802
@naveenrockz9802 2 жыл бұрын
@@satisfying_indian1 ఇప్పుడు కూడా దుకొచ్చు కానీ హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు లేవు బ్రో 😍😍
@hackrsomu2.ogameing568
@hackrsomu2.ogameing568 2 жыл бұрын
,🤣🤣😂🤣😂🤣
@upraouprao
@upraouprao 2 жыл бұрын
హాయ్...రాజా! నువ్వు ఇచ్చే నెరేషన్, మాట్లాడే విధానం, అసలు సిసలైన వ్యవహారిక, హాస్య సమ్మిళితమైన తెలుగు భాష అత్యంత అద్భుతం. నీ మాటలు వినడానికే నేను నీ వీడియోలు అన్నీ చూస్తాను. అభినందనలు 💐💐💐💐💐
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Prasad Garu. 🙏🏾
@call2mind417
@call2mind417 2 жыл бұрын
Actually I am a doctor.....but I like ur Telugu words ...USA raja.... 😂 Love u man
@udaykumar...1158
@udaykumar...1158 2 жыл бұрын
It's Right 👍
@irukullashravan7564
@irukullashravan7564 2 жыл бұрын
Same here
@karnevinay6994
@karnevinay6994 2 жыл бұрын
Yes
@shaiknayab6299
@shaiknayab6299 2 жыл бұрын
చెప్పే విధానం చాలా సింపుల్ గా అర్థమయ్యే రీతిలో తమాషాగా ఉంటాయి చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి చెప్పే విధానాన్ని ఇంకా బాగా నచ్చుతుంది
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you 🙏🏾
@kondalbade4560
@kondalbade4560 2 жыл бұрын
@@USARAJATeluguvlogs first chusa. Subscribe kottesa. Simply superb narration...
@vineelareddy3071
@vineelareddy3071 2 жыл бұрын
I did this exactly 10 yrs ago.the good thing is photos, videos and they gave a certificate as well. Tandem sky diving was an excellent experience. I felt like a bird flying in air and it was so calm and pleasant and view of earth was fantastic. The instructors usually have 100-200 hrs of training before they can individually jump.
@MADHUSARVABOUMA
@MADHUSARVABOUMA 2 жыл бұрын
ఏది ఏమైనప్పటికీ మీరు చిన్నతనంలో పొందలేని ఆనందాలు మీ బిడ్డలకు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
👍
@masthanokmasthan.2385
@masthanokmasthan.2385 2 жыл бұрын
Good
@polineniajaykumar
@polineniajaykumar 2 жыл бұрын
Oko
@Sanjaydadi5987
@Sanjaydadi5987 2 жыл бұрын
Hai sir
@Sanjaydadi5987
@Sanjaydadi5987 2 жыл бұрын
I'm Sanjay sir
@madhavgundra7098
@madhavgundra7098 2 жыл бұрын
వీడియోలు ఎలా ఉన్నా గానీ మీరు చెప్పే విధానం మాత్రం సూపర్ అన్న..మీ మాటలు వింటున్నంతసేపు నవ్వుతూనే ఉంటాను..😂😂😂
@rajaramkishore5737
@rajaramkishore5737 2 жыл бұрын
Whatever you missed in your childhood that you are getting done through your Son. Great. Your Son is very lucky to have a father like you.
@rachana1519
@rachana1519 2 жыл бұрын
ఎంత బాధలో ఉన్నా మీ వీడియో చూస్తూ మీ రన్నింగ్ కామెంట్రీ వింటే నవ్వు వస్తది tq రాజు గారు
@srisanthoshisai217
@srisanthoshisai217 2 жыл бұрын
రాజా గారు... నులక మంచం నుంచి మార్స్ లోని గురుత్వాకర్షణ వరకు...వెరి గుడ్.... విడియో కనపడేంతవరకూ....ఆసక్తికరంగా వివరించటం కష్టమే అయిననూ జరిగింది...
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Santhoshi Sir. 😊
@youngsheldon7563
@youngsheldon7563 2 жыл бұрын
Your son is fortunate to have a father like you.. because understanding youth desires n supporting them is 👍🏻 ... I admire your Boys guts
@aysesever6960
@aysesever6960 2 жыл бұрын
kzfaq.info/get/bejne/rJ50ndyAxKveqH0.html
@santoshkumarjangam983
@santoshkumarjangam983 2 жыл бұрын
ఎక్కడికి వెళ్ళినా .....మన తెలుగు వారిమాటల్లో మమకారంతో కూడిన వెటకారం అదుర్స్. అందులో మీరు Ph.D చేశారు. Rock the world Both of you (Son and S/o USA Raja).👍🏼
@sijc66
@sijc66 2 жыл бұрын
Your son is so brave.Kudos to him ❤❤
@janagamrajaram5
@janagamrajaram5 2 жыл бұрын
దూకుడు ఏమో కానీ మీ కామెంటరీ మాత్రం సూపర్ సార్
@mabeldavid7965
@mabeldavid7965 2 жыл бұрын
Fantastic narration! Kudos to both dad & son....I laughed a lot listening to your funny comments, just happened to bump into your video!! Lovely. Enjoyed the parachute free drop...from Bangalore
@ratnakumar5860
@ratnakumar5860 2 жыл бұрын
Naku Mee Babu లానే విమానం నుండి దుకాలని వుంది...ఇధి చాలా అరుదైన అవకాశం...అమెరికాలో ఇటువంటివి సర్వసాధారణం., ఇండియాలో ఇంకా ఇటువంటివి రాలేదు అనుకుంటా.....ఏది ఏమైనా.. ముఖ్యంగా మీ బాబు ది మీలానే గట్టి గుండె.. మీ.బాబు sky driving అద్భుతం... 👌👌❤️❤️😀😀
@venkatchintalachowdary007
@venkatchintalachowdary007 2 жыл бұрын
ఎలా రెడ్డిగారు అసలు ఎలా మీరు వర్ణించే విధానం మీకే సాధ్యం ఎలా 👌👍😍 చాలా చాలా తక్కువ సమయంలో మీరు మాట్లాడే విధానంతో మీరు చెప్పే హాస్య వర్ణన తో చాలా మంది మనసుల్లో ఓ మంచి స్ధానం సంపాదిస్తున్నారు ....మీ వీడియోలు చాలా చాలా బావుంటున్నాయి రాజా అన్న ....👏👏
@usharanibyreddy893
@usharanibyreddy893 2 жыл бұрын
Raja gaaru meeru mana kadapa language ki brand ambassador.. 🎉👍 simple n sweet andi
@ramesh-3239
@ramesh-3239 2 жыл бұрын
Super bro,meeru elanti videos pedutunte maaku chala anandanga undi memu americalo unnanta happy ga undi...bro...Thank you.
@saisasi-wq2zi
@saisasi-wq2zi 2 жыл бұрын
అమెరికా చూడటం, ఈ విశేషాలు ఒక యెత్తు మీరు చెప్పే విధానం ఒక యెత్తు...సూపర్ చెప్తారు అండి మీరు...మీ మాటల కోసం చూడాలి👌👌👌
@bandiseshu9937
@bandiseshu9937 2 жыл бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి మీ మాటలు తమాషాగా సూపర్ సార్ 😃😃😃
@varmads3903
@varmads3903 2 жыл бұрын
ఇలాంటి సాహసం చేయడానికి అందరికీ వీలుకాదు ఇంకొందరికి సాహసం చేయాలన్నా డబ్బుతో కూడిన విషయం కాబట్టి సాధ్యపడదు మొత్తానికి మీవాడు భలే చేసాడు సాహసవంతుడు మీరు చూపిస్తున్న వీడియోలు మీరు మాట్లాడుతున్న విధానం చాలా బావుంది ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి మీ వీడియోస్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు రాజుగారు 😊
@vimal555556
@vimal555556 2 жыл бұрын
Bro what a crazy commentary...after watching your videos I am in love with rayalaseema accent....Hope this msg will give smile on ur face. (from Telangana staying in US)
@dineshshavankumar5630
@dineshshavankumar5630 2 жыл бұрын
చాల బాగా చూపిస్తున్నారు. మీ వీడియోలో.మీ వాక్యాహ్నం కూడ చాల బాగుంది.
@sai4fun
@sai4fun 2 жыл бұрын
you deserve 1 million subscribers very descriptive narration 👌👌
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much sai.
@TejaVakacharla
@TejaVakacharla 2 жыл бұрын
Sky diving places in india Mysore - Karnataka Deesa - Gujarat Pondicherry - Tamil Nadu Aamby Valley - Maharashtra Dhana - Madhya Pradesh Hyderabad - Telangana Aligarh - Uttar Pradesh Narnaul - Haryana Bir Billing - Himachal Pradesh
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you sai for useful information 🙏🏾
@vissu48933
@vissu48933 2 жыл бұрын
cost how much
@sakethreddyca4971
@sakethreddyca4971 2 жыл бұрын
Fake Hyderabad lo ledhu
@TejaVakacharla
@TejaVakacharla 2 жыл бұрын
@@sakethreddyca4971 paragliding
@Telugu_vaadini
@Telugu_vaadini 2 жыл бұрын
@@USARAJATeluguvlogs inthaki me abbai chesina place ekkada చెప్పలేదు
@Praveen.Kumar.
@Praveen.Kumar. 2 жыл бұрын
భలే కామెంటరీ అండి... నవ్వుకోలేక చచ్చా... చాలా బాగుంది.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@gollapatiwesley3785
@gollapatiwesley3785 2 жыл бұрын
మీ babu సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.... మీ కామెంట్రీ సూపర్ bro....
@rajusunchu9275
@rajusunchu9275 2 жыл бұрын
4:48 to 4:52 that words 🤣🤣🙏 ...adhe nen ayithe America lo dhookithe India lo land avutha ...meru keka sir 😆
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😂
@pubgcrazy7708
@pubgcrazy7708 2 жыл бұрын
ధమ్ము లేపుకుంటూ వస్తున్నారు అనే పాదాలు చాలా నవ్వు తెపిస్తున్నవి.. 😂😂😂😂
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@poojapatwari2659
@poojapatwari2659 2 жыл бұрын
@@USARAJATeluguvlogs akashamlo dummu undadugaa....!!?
@eswararaomutaka9216
@eswararaomutaka9216 2 жыл бұрын
పుణ్యమా అని మీరు మాకు తెలుగు వారిగా దొరికారు...మీరు మాట్లాడే శైలి , వివరణ చాలా అద్భుతం , ఆకర్షణీయం , హాస్యపురితం , అన్ని కలగలిపి ఉన్నా.. చూస్తున్నంత సేపు ఏమి అసౌకర్యంగా కానీ , ఇబ్బందిగా కానీ ఉండదు...ఇంకా మీ వీడియోస్ ఏమి అయిన చూడల్సినవి ఉన్నాయా అనిపిస్తుంది.మీకు ధన్యవాదాలు రాజు గారు...
@SR-eg6px
@SR-eg6px 2 жыл бұрын
Your kids are very lucky Anna.. 💐🙏
@koukuntlakalyani
@koukuntlakalyani 2 жыл бұрын
Sir your narration is always superb and your voice is also superb 🙏🙏🙏 Which makes to wait for further videos
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you. Hope you watched these. 😊 --> kzfaq.info/sun/PLFbavZ-QSUPigRK3aufdPe4uPCGROGpC-
@chait1573
@chait1573 2 жыл бұрын
Very happy and thrilled to see all your videos and very proud being a telugu person 👍
@ramanaraoa9843
@ramanaraoa9843 2 жыл бұрын
Superb guru garu. You just took me to sky and made me to enjoy the para ride.
@mahesh4oracledba
@mahesh4oracledba 2 жыл бұрын
Me Commentary telugulo super Sir... enjoyed a lot and me Telugu and narration kosamme me videos chusthunnanu
@mahaboobsubhani4902
@mahaboobsubhani4902 2 жыл бұрын
Wonderful . Your narration added lots of fun to the feet. Very interesting and feeling refreshed. USA Raja Rocks!!
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Mahaboob Garu. 🙏🏾
@bheemraoambedkar7
@bheemraoambedkar7 2 жыл бұрын
Uncle nee videos spr mana Telugu vaallu Ila u s lo undatam so happy uncle may God bless u and u r family
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you 🙏🏾
@msuryanarayanarao3103
@msuryanarayanarao3103 2 жыл бұрын
SUBHODAYAM Rajagaru. Seen your adventures video. Convey my congrats to your son on his achievement. We have also shared your anxiety of his safe landing.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Rao sir. Sure. 😊🙏🏾
@Mallesh6677
@Mallesh6677 2 жыл бұрын
Love you Raja.....👌🏻love from INDIA 🙏
@Honey-pc2cf
@Honey-pc2cf 2 жыл бұрын
జీవితంలో కొన్ని అనుభవించాలంటే చాలా అదృష్టం ఉండాలి 😥😥
@Win13241
@Win13241 2 жыл бұрын
Great Videos Anna, chalabaga undee mee commentary...watching from 🇿🇦🇿🇦
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you pravin. 🙏🏾
@seshagiriraoyerramsetti5226
@seshagiriraoyerramsetti5226 2 жыл бұрын
Sir miru చెప్పే విధానం చాలా కామెడీగా వుంది
@prabhakerappala8681
@prabhakerappala8681 Жыл бұрын
Super మీరు చెప్పే విధానం చాల బాగుంది 👍
@anujabraham_lam7343
@anujabraham_lam7343 2 жыл бұрын
Mi videos chala baguntai uncle
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 😊🙏🏾
@sreedharraju6832
@sreedharraju6832 2 жыл бұрын
Me tooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo😍😁😅😅😅😅😅😅😗😗😗😗😘😘😘😘😍😍😍😍😘😍😍😍
@mryash4621
@mryash4621 2 жыл бұрын
May be Pongal lopu 1M vacha Chances unnayi Raju Garu .. Anyways Best content istunaru .. Thank you sir
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Yash for the wish.
@aysesever6960
@aysesever6960 2 жыл бұрын
kzfaq.info/get/bejne/rJ50ndyAxKveqH0.html
@JSP-RBINewsbuz
@JSP-RBINewsbuz 2 жыл бұрын
Bug war new videos kzfaq.infotjcGL-N9N9E?feature=share...
@sreenukammala3767
@sreenukammala3767 2 жыл бұрын
With 25 k maa village lo 2 years survival ayye vallu chala vunnaru, you are fortunate, any ways extraordinary voice over , thank you for your video
@Balu-jd6im
@Balu-jd6im 2 жыл бұрын
రాజా నీకుమేమందరం మీకుఋణ పడి ఉన్నాము మనందరం మర్చిపోయిన నులక మంచాన్ని గుర్తు చేసినందుకు ఇక ఆకాశంలోని అద్భుతా విన్యాసాలను మాకు చూపించినందుకు
@vsnreddy86
@vsnreddy86 2 жыл бұрын
great when we are young needs to try such an adventure...like this, anyway your son successfully completed ...super
@pkirankumar3980
@pkirankumar3980 2 жыл бұрын
అబ్బ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో అన్న... నైస్ 💞
@chinababurai3520
@chinababurai3520 2 жыл бұрын
మీరు మాట్లాడే చమత్కారమైన మాటలు ఆ చెప్పే విధానం చాలా బాగుంటుంది సర్...సూపర్
@parikikiranbabu4499
@parikikiranbabu4499 2 жыл бұрын
నీ మాట విధానం తెలుగు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది
@darkninja2836
@darkninja2836 2 жыл бұрын
Love from vizag. To the fastest growing channel.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you 🙏🏾
@naveenbalaji9854
@naveenbalaji9854 2 жыл бұрын
I am also vizay
@gajiwellymohan9091
@gajiwellymohan9091 2 жыл бұрын
చాలా పెద్ద సహసమే సామీ... మన మచ్చకి ఆ మాత్రం గుండె ద్యేర్యం ఉండాల్సిందే సామీ.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@sureshgarishe5939
@sureshgarishe5939 2 жыл бұрын
దుమ్ములేపుకుంటా వస్తున్నాడు ఈ డైలాగ్ బాగుంది.మీ అన్ని వీడియోలు చూస్తా అన్న
@anilani3964
@anilani3964 2 жыл бұрын
ముందుగా అన్నా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి ముఖ్యంగా ఈ వీడియో మటుకు గూస్ బంప్స్ వచ్చాయి మీ వీడియోస్ చూస్తుంటే us వచ్చినంత ఆనందం గా ఉంది మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది
@sunilvullerao2288
@sunilvullerao2288 2 жыл бұрын
ఒక మంచి టీచర్ ని ఎడ్యుకేషన్ సిస్టం మిస్ అయింది అన్నా
@vijayasrikrishnaravuri
@vijayasrikrishnaravuri 2 жыл бұрын
Amazing visuals. Just wondering I would've watched this in VR and feel the real presence along with your son. And yeah, this channel deserves a big round of applause especially your voice sir.
@shekar3657
@shekar3657 2 жыл бұрын
Uncle 5 times chesanu USA lo fly chala baghuntundhi 🥰🛩️☄️Bayamesthundhi ka ni chala baghuntundhi 🥰
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you shekhar. It’s risky stunt. 😊
@suma4180
@suma4180 2 жыл бұрын
Sooti gaa sutti lekunda within time lo super narration😍😍 USA Raja maama...
@bunnybloods768
@bunnybloods768 2 жыл бұрын
7:57 Indians fathers be like 🤣🤣🤣🤣🤣🤣🤣🤣.Super Sir
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@revathik2850
@revathik2850 2 жыл бұрын
I love ur vedios sir, entertainment and education rendu untayi ....so sweet of you
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Revathi. 😊🙏🏾
@chinababurai3520
@chinababurai3520 2 жыл бұрын
అంతపైనుండి క్రిందికిదూకాలంటే చాలా ధైర్యం కావాలి...నేనైతే చిన్న గోడకూడా దూకలేను మీ అబ్బాయి చాలా గ్రేట్ సర్
@ravasri123
@ravasri123 2 жыл бұрын
Super super Rajagaru. .skydiving its Amazing.👍👏💗💐🌹👌
@MaddyFoodiejd_asmr
@MaddyFoodiejd_asmr 2 жыл бұрын
Hi Raju garu... Telugu film Industry missing a Superb & a unique character & comic personality andi, hope u surely get a warm welcome from the industry soon Raju garu.... We dream for that and love to see you soon on Telugu Big Screen Raju garu...
@massgaming9446
@massgaming9446 2 жыл бұрын
Love from Andhra ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you ❤️❤️❤️❤️❤️❤️
@bunnykathi5376
@bunnykathi5376 2 жыл бұрын
చాలా బాగుంది వీడియో and మీరు చెప్పే విధానం అర్థవంతంగా ఉంది.
@jettibalajeevaraprasad2566
@jettibalajeevaraprasad2566 Жыл бұрын
Raja reddy gaaru from U. S. A,Reddy gaaru. కళ్లులో ఆనందం .మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీకు ఆనందం, good video.
@sandhyaraninsandhya3967
@sandhyaraninsandhya3967 2 жыл бұрын
What a explanation sir. 🙏🙏🙏🙏🙏
@lankacuniversal5393
@lankacuniversal5393 2 жыл бұрын
vizag Navy day gurtostundi. mee abbai chala dhairyavantudu. 👏👏👏👏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊
@rajkishorepandit1307
@rajkishorepandit1307 2 жыл бұрын
మీ దయ వల్ల అన్నీ చూస్తున్నాము థాంక్స్.
@RameshKumar-bn1mt
@RameshKumar-bn1mt 2 жыл бұрын
Super me videos chalabaguntai usa chudanivariki kallakukattinattu chupincharu meeru swchamaina telugu matladutaru thank you sir
@yashwanthkumarmuntha2463
@yashwanthkumarmuntha2463 2 жыл бұрын
హాయ్ అన్న మీ వాయిస్ సూపర్ అన్న మాది తాడిపత్రి ,పెద్దవడుగూర్ ....
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Helo Kumar.
@techguru6123
@techguru6123 2 жыл бұрын
Good morning sir. I am really big fan of your voice and commentary . The way of your explanation is awesome 👏 .
@vedhashashi3809
@vedhashashi3809 2 жыл бұрын
Mi matalu vinte chala happy ga Anipistundhi 👌👌👌👌
@mshivakumar4501
@mshivakumar4501 2 жыл бұрын
అన్నగారు అమెరికా వెళ్లి వచ్చినంత ఆనందంగా అనిపిస్తుంది మీ వీడియో చూస్తే మీకు ధన్యవాదాలు
@nandhu..creation6093
@nandhu..creation6093 2 жыл бұрын
Boomi meeda land ayyetapudu muddi meeda landing joke super bro 😁😁😁😁😁😁😁😆😆😆😆😆😆😆😆😆😆😁😁😁😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@dileepsrinivasan8085
@dileepsrinivasan8085 2 жыл бұрын
Superb video guruvu garu.....your son is rocking ....
@srinumarri3786
@srinumarri3786 Жыл бұрын
స్వీట్ మెమొరీస్, లైఫ్ లో ఇవే మనతో ఉంటాయి sir... సూపర్.
@dhonthaganimahesh105
@dhonthaganimahesh105 2 жыл бұрын
మన తెలుగు భాషా లో చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivas-ntramarao
@srinivas-ntramarao 2 жыл бұрын
I love this moment s in life off journey ...
@ashokkatta8843
@ashokkatta8843 2 жыл бұрын
Love you raja great effort by ur son
@devablb238
@devablb238 2 жыл бұрын
Mi pillala santhosham mi navvu lo kanipisthundhi Raju mama You are a great father🙏🙏🙏 to your children's ❤️❤️❤️
@AASHA880
@AASHA880 2 жыл бұрын
I really enjoy to watch ur videos ...you are very practical...pakka local narrated infotainment.
@vijaykumarsheelam9867
@vijaykumarsheelam9867 2 жыл бұрын
Wow wonderful 😍😍😍love from Hyderabad 😍😍😍
@middleclass_prince
@middleclass_prince 2 жыл бұрын
Anna without miss I see all your full comedy 🤣🤣
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you 🙏🏾
@krishnaveni6841
@krishnaveni6841 Жыл бұрын
Hi bro mee explanations chala chalabagundi amazing amazing
@teluguffwarriors9162
@teluguffwarriors9162 2 жыл бұрын
సార్ మీరు చెప్పిన విధానం చాలా చాలా భాగ చెప్పుతున్నారు.
@SrinivasReddy-qt5so
@SrinivasReddy-qt5so 2 жыл бұрын
It was my dream.. if i get chance i will definitely jump 👍 thanks for this beautiful video raja garu 💐
@Healthfitnessdietadvice
@Healthfitnessdietadvice 2 жыл бұрын
Hi sir, your content is very unique and the way you narrate the content in telugu is very impressive. Keep rocking.
@goparajulingaiah9259
@goparajulingaiah9259 2 жыл бұрын
Sir.! Oka Vella airoplane lo nuchi dukalsivastee parashut vesukoni pakkka.. dunkuthaa sir..... because I just luv it...
@shrinuar7840
@shrinuar7840 2 жыл бұрын
Mana slang lo matladdam really great ...easy ga connect avtham 👏👏no buildup no over action ..fun n enjoyment 👍👍
@gopikoppula1324
@gopikoppula1324 2 жыл бұрын
సూపర్ సార్
@padmavathijorige8168
@padmavathijorige8168 2 жыл бұрын
Wow great adventure ..😀excited experience..superb
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊👍
@kiranchakravarthyb.r4508
@kiranchakravarthyb.r4508 2 жыл бұрын
7:53 👌 ಡೈಲಾಗ್
@swarupaenagandhula4223
@swarupaenagandhula4223 2 жыл бұрын
Raju garu meeru America lo 20 samvascharaluga unnagaani Telugu ni chala chakkaga spashtanga matadutunnaru meeru matlade vidhanam chala baguntundhi India lo unnavallu matram Telugu ni matladadaniki chala chala ibhandhi padutunnaru .ademitomari
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊
@Prithvi_Sai
@Prithvi_Sai 2 жыл бұрын
Kudarali kani every sunday adoka hobby laga dunkutha... T&C* Apply : dabulu undali Love 😍 your vlogs....#USAAAA....#RAJAAAAA😁 Anna how about #scubadiving vlog next?
@bhumchaka
@bhumchaka 2 жыл бұрын
Love from vizianagaram 🖤
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Helo Bro.
@bhumchaka
@bhumchaka 2 жыл бұрын
@@USARAJATeluguvlogs morning🌞 bro
@akulanarayana5284
@akulanarayana5284 2 жыл бұрын
తప్పనిసరిగా దుకాల్సి వస్తే guidance తొ దూకుతా మీరు ఇచ్చిన guidance ఉపయోగంగ వున్నది
@nanduyadav5914
@nanduyadav5914 2 жыл бұрын
Anna nijamgaa chebuthunna ee viseo chusthe naaku kooda egaraali anipinchindi real ga ee video naaku chala nachindi anna 😍🤗
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much nandu.
❤️  How Cruise Ship Look? ❤️
10:32
USA RAJA Telugu vlogs
Рет қаралды 3,5 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 162 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 34 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,6 МЛН
I Jumped From Space (World Record Supersonic Freefall)
3:30
Red Bull
Рет қаралды 30 МЛН
😂 USA Telugu Vlogs
9:38
USA RAJA Telugu vlogs
Рет қаралды 698 М.
ప్రయాణం 🔥 Top Tourist Destination
12:15
USA RAJA Telugu vlogs
Рет қаралды 175 М.
Pilot Praneet About Traffic Jam Of Flights | Unknown Facts About Flights
11:54
SumanTV Entertainment
Рет қаралды 540 М.
😍 Jet Ski 😍 (USA Telugu Vlogs)
4:51
USA RAJA Telugu vlogs
Рет қаралды 685 М.
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 162 МЛН