కూటమి గెలుపు.. వైఎస్ జగన్ ఓటమి పై ప్రజలు ఏం అంటున్నారంటే | Public Reaction On Jagan Losing | RTV

  Рет қаралды 265,411

RTV Kadapa

RTV Kadapa

Күн бұрын

కూటమి గెలుపు.. వైఎస్ జగన్ ఓటమి పై ప్రజలు ఏం అంటున్నారంటే | Public Reaction On Jagan Losing | RTV
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Пікірлер: 613
@bonuusharani7015
@bonuusharani7015 Ай бұрын
కనీసం 50, 60,సీట్స్ రావాలి అందుకే అందరికి మోసం జరిగింది అని అది నిజం కూడా Evm box లు మార్చారు పేదల దేముడు అంతే కరోనా 2 ఇయర్స్ పోగా 3 ఇయర్స్ పథకాలు ఇంకోసారి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేసేవాడు
@user-pu8vj2kh8q
@user-pu8vj2kh8q Ай бұрын
పక్కా ప్లాన్ తో మోసం చేసారు అన్న
@pushpalathapushpalatha1531
@pushpalathapushpalatha1531 Ай бұрын
Meeku ardamu kadara vest Molalla rastanni Rana kastamu chesthe mari jugunki 151 nijama adi ok ayithe idi ok
@lethakarisagar513
@lethakarisagar513 Ай бұрын
👍100% టాంపరింగ్,జరిగింది...
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 Ай бұрын
ఇక్కడ నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఏపీ ప్రజలమే మంచినీ నమ్మే మనసులో మన సమాజంలో ఇంకా లేరు
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 Ай бұрын
గెలిచిన ఓడిన మా నాయకుడు జగన్ జై జగన్
@Kshatriya345
@Kshatriya345 Ай бұрын
పాపిస్ట్ వాళ్ళు గెలిచారు అన్న కి ఓటు వేశారు
@Sanjeevi1
@Sanjeevi1 Ай бұрын
100% ట్యాంపరింగ్ జరిగింది మా ఓట్లన్నీ కూడా వైసీపీ వే
@neelimaneelima4647
@neelimaneelima4647 Ай бұрын
ఓడి పోయిన గెలిచిన జగనన్న ఎప్పుడు మహారాజే మోసాన్ని సహితం క్షమించే గుణం అన్నది
@prakashprakash4810
@prakashprakash4810 Ай бұрын
Meeku maharaju janalaki kadhu maku vadhu thalli aa criminal gadu
@Ias3902
@Ias3902 Ай бұрын
Votes vesaru ga voters vallani velli adugu ey party ki vote vesaro cheptaru
@francisummidi5948
@francisummidi5948 Ай бұрын
Yes
@alekhya5555
@alekhya5555 Ай бұрын
Yes
@Devaraj.jDevaraj
@Devaraj.jDevaraj Ай бұрын
Û de lo ji by loll rt​@@francisummidi5948
@user-kc6lj5ss7u
@user-kc6lj5ss7u Ай бұрын
జగన్ ఓడిపోయారని జ్ఞానం లేని వారు బుద్ధిలేని వారు చెబుతారు నిజానికి జగనే విజయం సాధించాడు గెలిచాడు ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు ఆయన చేసిన వాగ్దానాలను తెలియజేశాడు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత ఆయన చేసిన వాగ్దాన వాగ్దానాలు నెరవేర్చాడు కొందరు వాగ్దానాలు చేస్తారని నెరవేర్చారు ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచిన తర్వాత వారు చేసిన వాగ్దానం నెరవేర్చారు ఇది విజయం కాదు విజయం అంటే తాను చేసిన వాగ్దానం నెరవేర్చిన వాడే విజయ వంతుడు అదే సీఎం జగన్ గారు ప్రజలు చేసిన నవరత్నాలు ఆయన విజయవంతంగా తన పనిని తాను ముగించాడు ఆయన విజయానికి గుర్తు ఇదే చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ప్రజల మోసం చేశాడు ఓడిపోయాడు స్త్రీలకు రుణమాఫీ అన్నాడు మోసం చేశాడు ఓడిపోయాడు ప్రజల సొమ్ముతో అభివృద్ధిని విదేశాలు తిరిగి కోట్ల ఖర్చు చేశాడు మోసం చేశాడు ఓడిపోయాడు రాష్ట్రానికి అప్పులు పెట్టి అప్పులు పెట్టి వెళ్లిపోయాడు మోసం చేశాడు ఓడిపోయాడు మరలా అయితే నువ్వు మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అంటే ఆ పదవిని పొందినప్పుడు తాను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన వాడే ముఖ్యమంత్రి ఆయన విజయుడు
@user-ut3ny2zm2t
@user-ut3ny2zm2t Ай бұрын
🙏👍👍💘💘💘💘💘💘💘
@ushatalluri6614
@ushatalluri6614 Ай бұрын
🤝🙏🙏🙏🙏🙏💯💯💯
@srikanthdharmapuri3451
@srikanthdharmapuri3451 Ай бұрын
Mandu thagava boom boom inka stock vunda mee intlo
@prasadgvkn2252
@prasadgvkn2252 Ай бұрын
2019 లో కూడా evm టెంపరింగ్ జరిగే జగన్ గెలిచాడు రా బొక్క
@Nani8686
@Nani8686 Ай бұрын
Boom boom beer esavu anti em pekadu vadu rajadhani adhi road Evi cps raddu annadu madhapanam neshadham annadu enni dharunalu chesadu nuvvu 420 gadu gurunchi cheputhinav 2019 tampering jaragaledha
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 Ай бұрын
చాలా బాగా చెప్పారు వైసీపీ క్యాడర్ తెలుసుకోవాలి,కార్యకర్తలను పట్టించుకోవాలి
@nagoorvalishaik6548
@nagoorvalishaik6548 Ай бұрын
వొడిపోవచ్చు కాని ఇంత దారుణంగా వొడిపోయే పరిస్థితి ఐతే కాదు .మాక్సిమం టాంపర్నింగ్ చేశారు అని చాలా మంది అభిప్రాయం
@Ngu9985
@Ngu9985 Ай бұрын
That is action of BJP
@digitalimagesnaresh7544
@digitalimagesnaresh7544 Ай бұрын
అస్సలు EVM మేషన్ ట్యాంపరింగ్ అనేది లేకుంటే అస్సలు ఆ పదమే ఉండేది కాదు.....100 % జరిగింది
@sreenupadma4682
@sreenupadma4682 Ай бұрын
మరి పోయినసారి 150 ఒకటి వచ్చింది కూడారింగ్ అయినా సరే
@bashamohammed3198
@bashamohammed3198 Ай бұрын
మంచి విద్యకు వైద్యానికి సమాధి కట్టి మందుకు ఓటు వేశారన్న
@prasadgvkn2252
@prasadgvkn2252 Ай бұрын
మూసుకొని 2029 వరకు కుకోండి వెదవల్లరా
@valivali8694
@valivali8694 Ай бұрын
వై స్సా, జగన్👍👍👍👍👍👍
@user-ct7if1ej7j
@user-ct7if1ej7j Ай бұрын
ఇ వి ఎం లు టాంపరింగ్ చేశారు సార్ జగన్ సింహం ఎన్నికలలో ఓడిపోలేదు కుట్ర చేసారు
@srinivasb5738
@srinivasb5738 Ай бұрын
nidra nundi bayakumar raa
@user-bx1jw6qz8y
@user-bx1jw6qz8y Ай бұрын
పై స్థాయిలోనే కూటమి ఈసీ కుట్ర జరిగింది
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
మోడీ ఎలక్షన్ ముందే ప్లాన్ వేశాడు
@mohanyamanuri6917
@mohanyamanuri6917 Ай бұрын
కూటమి నేతలు కలిసి మోసం చేశారు
@AVenkataramana-wr1us
@AVenkataramana-wr1us Ай бұрын
జగనన్న గెలిచారు మోసపోయారు
@Kshatriya345
@Kshatriya345 Ай бұрын
జగన్ అన్నా గెలిచేవారు .. ఈవీఎం టేంపరింగ్... దుస్టులు గెలిచారు
@Jamesusa8
@Jamesusa8 Ай бұрын
2019 tampering
@Ias3902
@Ias3902 Ай бұрын
Votes vesaru ga voters vallani velli adugu ey party ki vote vesaro cheptaru ok na
@Ntr-rh8sy
@Ntr-rh8sy Ай бұрын
Z😊😅😮😢
@factsplus3708
@factsplus3708 Ай бұрын
Ila cheppuconii batikeyandi Anthekani me tappulu telusucoru
@BhavyaReddy-ln6vu
@BhavyaReddy-ln6vu Ай бұрын
Adhe ayethe. Ipdu continue chese varuga vurkey knowledge less people​@@Jamesusa8
@SriLakshmi-py4wz
@SriLakshmi-py4wz Ай бұрын
మా అన్న కొడుక్కి ఇప్పుడు 20 సంవత్సరాలు...physically handicapped.. pension kosam CBN government lo వున్నప్పుడు 10 years government hospital certificate తీసుకున్న.. పెన్షన్ ఇవ్వలేదు... జగన్ అన్న గవర్నమెంట్ లో వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ ఇచ్చారు..
@sreeni_vas_in_oficial
@sreeni_vas_in_oficial Ай бұрын
సర్ చెబుతున్న మాటల్లో ఆలోచించాలి జగన్ గారి చేసిన దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే ఓడిపోయిన మరి ఇంత గోరం jsp కి 21 కి 21 అది ఎలా సాధ్యమే ఆలోచిస్తే 😂😂😂 ఇంత వ్యతిరేకత పల్లెల్లో లేదు ప్రతిఫలం పొందిన అందరూ ఓటు వేశారు❤
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 Ай бұрын
అభివృద్ధి చేయలేదు అంటారు పల్లెటూర్లో విలేజ్ క్లినిక్ డాక్టర్స్ రైతు భరోసా కేంద్రాలు వాలంటరీ వ్యవస్థలు రోడ్లు మరమ్మత్తులు కొత్త రోడ్ల నిర్మాణం ప్రతి విలేజ్లో తారు రోడ్లు వేయించారు ఇంజనీరింగ్ కళాశాలు మెడికల్ కళాశాల ఓడరేవులు ఇవన్నీ కనబడవు
@jayasreebeera7767
@jayasreebeera7767 Ай бұрын
ల్యాండ్ టిట్లింగ్ ఆక్ట్ మీద చెడు ప్రచారం జరిగింది
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
అవును.... ఈ లాండ్ act అనేది కేంద్రం పెట్టింది..... జగన్ గారు కాదు.... చెడు ప్రచారం CBN చేశాడు.... ఇక అమరావతి ఫుల్ గా దోచుకుంటాడు చంద్రబాబు...
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 Ай бұрын
ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అడగద్దు 100% జరిగాయి జరిగాయి జరిగాయి
@Kshatriya345
@Kshatriya345 Ай бұрын
లేదు నాయనా ఈవీఎం ప్రాబ్లెమ్
@VenkateswarluChinthala-yt1mo
@VenkateswarluChinthala-yt1mo Ай бұрын
All valenteriers 99 పర్సంట్ సపోర్టెడ్ వైఎస్ఆర్సీపీ
@Ias3902
@Ias3902 Ай бұрын
Valenteriers❌️❌️ volunteers✅️✅️
@srikanthdharmapuri3451
@srikanthdharmapuri3451 Ай бұрын
Am volunteer but na vote srujana Chowdary ki vesanu coz na pillalaki future vundali kabati
@prasadgvkn2252
@prasadgvkn2252 Ай бұрын
మీ లాంటి వెదవలు ఓటు వేస్తే గెలవారు. లబ్ధి 40%వుంటారు రాష్ట్రం లో .ఒక రాక్షస పాలన అంత మయ్యంది,చాలా సంతోషం గా వుంది.
@entertainmentarea484
@entertainmentarea484 Ай бұрын
​@@prasadgvkn2252asalaina rakshasudu CBN vachadu 😂😂
@ReddiSaralakumari
@ReddiSaralakumari Ай бұрын
Jai jagan
@srivani1606
@srivani1606 Ай бұрын
పక్కా గా మోసం జరిగింది జగనన్న కి. ప్రజలు మోసం చేసారా ఏంటి అన్నది కనిపెట్టేవారు లేరు. సురేష్ గారు చాలా బాగా చెప్పారు. ఏదైనా ఒంటరిగా వచ్చి ఓడిపోయాడు అక్కడే తెలుస్తుంది జగనన్న పదవి కోసం కాదు ప్రజలు కోసం అర్ధం అవుతుంది 🙏🏻
@varadalaxmunaidu9188
@varadalaxmunaidu9188 Ай бұрын
Evm tampringa jarigindi 💯
@Ias3902
@Ias3902 Ай бұрын
Votes vesaru ga voters vallani velli adugu ey party ki vote vesaro cheptaru
@priyatumu5306
@priyatumu5306 Ай бұрын
​@@Ias3902cheptunnaru ga vedio lo nuvvu chudu
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
100%
@varmasaripalli
@varmasaripalli Ай бұрын
' PEOPLE ' LEADER ' , " JAGAN " . ' ALL IS WELL ' .
@harshit6820
@harshit6820 Ай бұрын
Abadham antha jagan is real cm
@Jamesusa8
@Jamesusa8 Ай бұрын
2034
@Ias3902
@Ias3902 Ай бұрын
​@@Jamesusa8 adi kuda kastam
@EMPIRE_EDITZ724
@EMPIRE_EDITZ724 Ай бұрын
అన్నా ధర్మారం కేతిరెడ్డి ఓడిపోవడం ఏందన్నా పక్క ఈ వి ఎం ట్యాంపరింగ్ జరిగింది
@sheikfathima794
@sheikfathima794 Ай бұрын
Evm tamparing jarigindi,
@subramanyammullapudi8454
@subramanyammullapudi8454 Ай бұрын
Tamparing jaragaledu
@Ias3902
@Ias3902 Ай бұрын
Votes vesaru ga voters vallani velli adugu ey party ki vote vesaro cheptaru
@priyatumu5306
@priyatumu5306 Ай бұрын
​@@Ias3902neku copy paste maatrame nerpinchara
@audilakshmichereddy3985
@audilakshmichereddy3985 Ай бұрын
Jai jagan anna
@anandkommu4115
@anandkommu4115 Ай бұрын
జగన్ గారి మీద అభిమానం వుంటే గనుక ప్రతి పట్టణ,గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రతీ కార్యకర్త,ఏం.ఎల్. ఏ లు ఇంతకుముందు గడప గడపకు తిరిగారు అలాగే ఇప్పుడు కూాదా అలాగే తిరిగి ప్రజలను కనుక్కొని వారు వై.సి.పి కె వేసాము అని అన్నవాళ్ళందరి దగ్గర నుంచి సంతకాలు సేకరించి వాటిలో ఒక కాపీని గవర్నర్ గారికి,రెండవ కాపీ నీ రాష్ట్రపతి గారికి,పంపి విచారణ జరిపించమని కోరితే
@user-fb1kn5dh3x
@user-fb1kn5dh3x Ай бұрын
ఇలాంటి గేమిలింగ్ జిమ్మిక్కులు చేస్తూ అధికారం చేస్తుంటే ఇంకెందుకు ఓట్లేయటం
@MAHADEVAPPAS-cn8yn
@MAHADEVAPPAS-cn8yn Ай бұрын
Jai jagananna
@umamaheswararaojammi6104
@umamaheswararaojammi6104 Ай бұрын
మోడీ గారు మాయాజాలం
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 Ай бұрын
ఓటమికి గల కారణాలు పల్లెటూర్లో గాని పట్టణాల్లో గాని ఫస్ట్ కార్యకర్తలు నుండి మొదలు పెట్టుకోవాలి తర్వాత విలేజ్లో పంచాయతీ వ్యవస్థ పంచాయతీ ప్రెసిడెంట్ తర్వాత ఎంపీటీసీలు జడ్పీటీసీలు జిల్లా చైర్మన్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళ అందరితో మమేకం అవ్వాలి ముఖ్యంగా ప్రతి పథకానికి కార్యకర్త మధ్యలో ఉండాలి కార్యకర్త ద్వారానే పథకాలు ఏనాడైతే చేరవేస్తారు ఆరోజు కార్యకర్త ఓటు వేయండి అని అడగడానికి అధికారం ఉంటుంది
@gnaneswarie9768
@gnaneswarie9768 Ай бұрын
Best cmjagan garu
@siyonukumari2123
@siyonukumari2123 Ай бұрын
పెద్దల అందర్నీ పేదలని ఆదరిస్తున్నారని ఒక అభిప్రాయం లబ్ధి పొందని వాళ్లకు కూడా ఉందండి నాకేం పొందక పోయినా కూడా నేను వేశాను ఎందుకంటే పేద వాళ్ళని కరుణిస్తున్నాడు అని
@mastanisk7319
@mastanisk7319 Ай бұрын
🙏
@nagarajuachari3427
@nagarajuachari3427 Ай бұрын
మందు తాగేవాళ్లకు మంచి మందు కావాలి అని ఓటే వేసారు
@Rtum123
@Rtum123 Ай бұрын
Mari manchi mandu ivvaali kada pettina dabbulaki, govt cheap liquor ammadam epudina chusaama adi kuda without bill or upi payment, ban cheyali leka pote quality brands ammaali,
@kuwaitq7842
@kuwaitq7842 Ай бұрын
ఇపుడు వచ్చింది కదా మందు ఇక ఫుల్ గా తాగి కొంపలు కూల్చుకోండి
@entertainmentarea484
@entertainmentarea484 Ай бұрын
​@@Rtum123ah brands ni approve chesindhi CBN evaru em chestunnaro teldhu 😂😂
@Rtum123
@Rtum123 Ай бұрын
@entertainmentarea484 amravati aapesinodu, madya nishedam chesta anna maata tappani madama thippani mogodu liquor brands ban cheyaleka poyadante meerela nammarra, vaadu without upi ammi scam chesi dabbulu dengaadu
@luckyharshi
@luckyharshi Ай бұрын
ఒకసారి డీఎస్సీ అభ్యర్థులను దివ్యంగులను అడిగి చూడండి చెప్తారు వల్ల ఒపీనియన్
@ashokreddy9932
@ashokreddy9932 Ай бұрын
bhai govt school lo yenta Mandi students unnaru meru yappudaina school ki vellara DSC through teachers ni barthi chesi yem chestaru cheppu andi
@SanyasiraoGujjala
@SanyasiraoGujjala Ай бұрын
పక్క ప్లాన్ కూటమి ప్రభుత్వం evms మార్క్ చేశారు
@Ngu9985
@Ngu9985 Ай бұрын
Pm is tempering person
@Dumpaparameswerrao
@Dumpaparameswerrao Ай бұрын
Yes
@vsrinivas8905
@vsrinivas8905 Ай бұрын
ఎవరు వెళ్లి అడిగినా ప్రజలు మీకే ఓటు వేసము అంటారు
@ramgvlogs7962
@ramgvlogs7962 Ай бұрын
ప్రజలు తెలివైన వారు, ఊహ కి అందరు ❤
@priyatumu5306
@priyatumu5306 Ай бұрын
Yeh eppudu cbn vallu ankondi chestadu,chippa estadu chetiki😊
@anandkommu4115
@anandkommu4115 Ай бұрын
ఏదన్నా ఉపయోగం ఉంటుందని నాయొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం.
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz Ай бұрын
అయ్యా జర్నలిస్టు ఇది జూన్ నెల, జూలై నెల 4 వ తేదీ కాదు...ఒక్కసారి మీ పోస్ట్ చూడండి 😂
@rajuramadevi7894
@rajuramadevi7894 Ай бұрын
Jagan anna nu mosam chaiysaru.. All vaisy ap CM jagan anna
@Ias3902
@Ias3902 Ай бұрын
Votes vesaru ga voters vallani velli adugu ey party ki vote vesaro cheptaru
@rajasreedevikalangi9177
@rajasreedevikalangi9177 Ай бұрын
Super sir
@yesupadamkada
@yesupadamkada Ай бұрын
మీకో విషయం అర్థం అవుతలేదు టిడిపికి వైసీపీకిని తేడా 12 నుంచి 13 లక్షలు ఓట్లు వీరు ఎవరంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓట్లు ఎన్నారైలు ఉద్యోగులు నిరుద్యోగులు వేతన కార్మికులు పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీలోనూ రూరల్ ప్రాంతాలలోనూ చదువుకున్న వాటర్ లో
@user-zy7st9tg6x
@user-zy7st9tg6x Ай бұрын
We went re polling We want justice please check supreme court please justice
@siva487
@siva487 Ай бұрын
Ala velthe 11 kuda raavu bro😂
@EMPIRE_EDITZ724
@EMPIRE_EDITZ724 Ай бұрын
జై జగన్ అన్న
@sheikfathima794
@sheikfathima794 Ай бұрын
Development gurinchi, matladinappudu, corona vachinappati sangathi, matladandi, 3years, vidyaniki yenta kharchu chesaru, prati pedavadin, goppavadini kuda chavulanundi kapadinasangati, prajalevvaru marchiporu, ,bratiki unte balisaku tinavachu, Manishi ekkuva, Development akkuva, kaneesam chadivina variganina alochinchandi, ade Chandra Babu gariki corona time lo padavi undedite, Ap lo saganiki sakam mandi, undevaru.
@RamaGunama
@RamaGunama Ай бұрын
Jaijagan
@mdn_7106
@mdn_7106 Ай бұрын
Through the RTV I request the new government that any type of violence should be stopped. Then rule in a good way by implementing the Manifesto.
@abhinavreddy7510
@abhinavreddy7510 Ай бұрын
Evm tampering and hacking
@tallurisaritha4654
@tallurisaritha4654 Ай бұрын
Blue shirt ఆయన ఈtv, టీవీ5,ABN channels చూస్తుంటారనుకుంట.
@dnagarajudnagaraju8472
@dnagarajudnagaraju8472 Ай бұрын
Super comment anna
@swarnakumari1647
@swarnakumari1647 Ай бұрын
మెడికల్ కూలీజ్లు ఫిషటింగ్ హార్భర్స్ పోర్టులు హాస్పెట్టెల్స్ క్లినిక్స్ ఇవన్నీ ఎవరు చెప్పటం లేదు ఏండ్ల స్థలాలు.
@KavithaRavula-hv9yu
@KavithaRavula-hv9yu Ай бұрын
Super anna bhaga chepparu antha mosam jarigindi chala bhadaga undi
@VinodN-iy5dl
@VinodN-iy5dl Ай бұрын
జగన్ అన్న మంచితనం వల్లనా జనాలు ని బాగా దొబ్బి తిన్నరు ఈక నుంచి జనాలకు ఇక కన్నిర😢😢
@SurprisedFireflies-ef3ph
@SurprisedFireflies-ef3ph Ай бұрын
చర్చలో వాళ్లు వేస్తేనే సరిపోతుంద 🙄 40" వైసీపీ అయితే 50" కూటమి వేశారు.
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 Ай бұрын
ఇ.వి.యం. టాంపరింగ్ చేయొచ్చనే మాట, చంద్రబాబే కాదు, నువ్వు, నేనూ కూడా చెప్పొచ్చు. ఇ.వి.యం.లను టాంపరింగ్ చేయలేరని, కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దానిని ఆధారం చేసుకుని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
@itteindra2861
@itteindra2861 Ай бұрын
Bbn ki
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 Ай бұрын
ఏ పార్టీ కనే కార్యకర్తే ముఖ్యం కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మా కార్యకర్తలు అంటే మాతో మీరు మమేకమై ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి
@sarahjhon9729
@sarahjhon9729 Ай бұрын
Yes 💙 💙 💙 💙 💙 💙 💙 jai jagan
@nagarajuachari3427
@nagarajuachari3427 Ай бұрын
అవ్వ తథాలు 4000 కు ఓటే వేసారు
@chittamurisubramanyam9307
@chittamurisubramanyam9307 Ай бұрын
ఈవీఎం లో మోసం జరిగింది
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 Ай бұрын
అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందా కేంద్ర ప్రభుత్వం దానివల్ల నష్టం ఏమంటే ముఖ్యమంత్రి గారి ఫోటో పాస్ బుక్ మీద పెట్టారని తప్ప దాని వల్ల ఎటువంటి నష్టమూ లేదు రైతుకి రైతులు భూములు కావాలా జగన్ కి మేము వెర్రి రైతులం కాబట్టి ఎవడో చెప్పిన మాటలు విని మరికొద్ది రోజుల్లో బాధపడే రోజులు తెచ్చుకున్నాం
@srisrikanth5292
@srisrikanth5292 Ай бұрын
164 seats fr jagan 11 seats fr tdp khootami idhi nijham but election commission ghole mal chesi voting results ni exchange chesi bhitikhi chepparu total fruead done by election commission it's TRUE but now only evm cm evm ministers are there in ap but God know all
@siyonukumari2123
@siyonukumari2123 Ай бұрын
60000 వచ్చింది అంటే మోసం చేస్తే ఎందుకు రావు మోసం చేశారు
@pushparaj1231
@pushparaj1231 Ай бұрын
Well said brother keep it up 👍👍
@VanthalamaheshMahesh
@VanthalamaheshMahesh Ай бұрын
ఇప్పుడు.జరిగే..పాలనా.చూసినా.తరువాత..ఆంధ్ర..ప్రజలు..కి..కొంత.అవగాహన..వస్తుంది..but..బుద్ధి..వస్తుంది..
@shaikabdulrahim1308
@shaikabdulrahim1308 Ай бұрын
Evm కిరికిరి గెలుపు లని ఆ విడ్డూర ఫలితాలు &వింత వింత గెలుపులు చూసి ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.
@rajasreedevikalangi9177
@rajasreedevikalangi9177 Ай бұрын
Jai JAGAN Anna 🇱🇸.we want re polleing 💯. We want justice ⚖️
@user-zy7st9tg6x
@user-zy7st9tg6x Ай бұрын
Yes
@TimmareddyRaja
@TimmareddyRaja Ай бұрын
Ji.jagan.anna
@kennethsyamkanapala6133
@kennethsyamkanapala6133 Ай бұрын
Jai Jagan Anna We are always with you Surely EVM tampering jarigindi
@chanukyadinesh5244
@chanukyadinesh5244 Ай бұрын
Anna pakka mosam jia jagan
@cvenkat8167
@cvenkat8167 Ай бұрын
ఇది 100 కు100 శాతం ఇది మోసపూరితమైన విజయమే
@sarojinidevi2752
@sarojinidevi2752 Ай бұрын
ఓడిపోయిన వారికి ఈవీఎంలు లోకువ
@user-ut3ny2zm2t
@user-ut3ny2zm2t Ай бұрын
తప్పక మా జగనన్న గారు మళ్శి సిఎం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@guntruarjun
@guntruarjun Ай бұрын
God bless you
@srinivaspyla6285
@srinivaspyla6285 Ай бұрын
Evm tampering could be a reason
@hanumanthumadhavarao2518
@hanumanthumadhavarao2518 Ай бұрын
Super ga cheppiru sir
@ananthamarneedi2321
@ananthamarneedi2321 Ай бұрын
జనాలు ఇచ్చిన గెలుపు కాదు
@mandalatirupatinaidu4451
@mandalatirupatinaidu4451 Ай бұрын
పోలవరం 2016లో అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు గారి పూర్తి చేస్తే నేను అప్పుడే ఛాలెంజ్ చేశారు
@zaccariahsr8657
@zaccariahsr8657 Ай бұрын
Jagan party go by election
@chittibabupothula3066
@chittibabupothula3066 Ай бұрын
God message sir.
@srinivasaraochippala5608
@srinivasaraochippala5608 Ай бұрын
Evm tamparing jarigindi repoling jaragali
@avishkartradingcompany8075
@avishkartradingcompany8075 Ай бұрын
39% votes came to YSRCP 53% votes came to TDPJSP
@vemulajaganmohanrao7215
@vemulajaganmohanrao7215 Ай бұрын
Real hatts off all good rule by jagan no doubt janam knows soon mistake done by them result ap goes back 20 yrs God only save ap
@baburaomandapati1322
@baburaomandapati1322 29 күн бұрын
In A P 2024 tampering done so immidiatly Remove and immediately go to Election. Thank you.
@ashyamala2149
@ashyamala2149 Ай бұрын
100 ki 100. Tyamparing. Jarigindhandi. Jaragaka pothe. 11. Seetlu. Raavu. Kaneesam.
@prasadjakkana7036
@prasadjakkana7036 Ай бұрын
ఎవడురా బాబు నీకు యాంకర్ పోస్ట్ ఇచ్చాడు
@KVenkatasrinu-vl6qg
@KVenkatasrinu-vl6qg Ай бұрын
E.v.m. ల.మోసం.అని.మొదటి.సారి.అన్నవానికి.బుద్ధి.వుంటే.రెండో.సారి.ఇంకొకరు.అనారు
@subburao7690
@subburao7690 Ай бұрын
100% EVM tamparing jarigindi
@vaddadigowri543
@vaddadigowri543 Ай бұрын
Chala correct ga chepperu bro
@ephraimjonahseva
@ephraimjonahseva Ай бұрын
హిస్టరీ రిపీట్స్.
@VenugopalNarayanan-xw4yx
@VenugopalNarayanan-xw4yx Ай бұрын
అమరావతి, పోలవరం చేస్తేనే ఎవరైనా గెలుస్తారు
@VenugopalNarayanan-xw4yx
@VenugopalNarayanan-xw4yx Ай бұрын
అమరావతి, పోలవరం చెయ్యలేదుగద no డెవోలోప్ ఎందుకు గెలుస్తాడు
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 40 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,2 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Big Relief to Pawan Kalyan in AP High Court : PDTV News
1:30
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 40 МЛН