డాక్టర్ అవ్వాలి అంటే ముందు ఆయుర్వేదం నేర్చుకోవాలి | Raw talks With Dr Rajeev | Reflection

  Рет қаралды 12,750

Reflection

Reflection

9 күн бұрын

డాక్టర్ అవ్వాలి అంటే ముందు ఆయుర్వేదం నేర్చుకోవాలి | Raw talks With Dr Rajeev | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh
► Pls Subscribe To Our Group Of Channels:
Reflection: / @reflection_channel
Reflection News: / @reflectionnews
Reflection Pictures : / @reflectionpictures2023
Reflection Tech: / @reflectiontech
SSR Bhakthi: / @ssrbhaktitv834
Spiritual Nights : / @spiritualnights

Пікірлер: 115
@HarHarVihari
@HarHarVihari 7 күн бұрын
మన పాఠశాలల్లో పనికిరాని అన్ని నేర్పిస్తున్నారు. మన మంత్రాల్లోనే చాలా వివరంగా ప్రతి దాని గురించి వర్ణించబడింది. ముందుగా మన విద్యా విధానం మారాలి.
@AnuradhaBhattar-df1fo
@AnuradhaBhattar-df1fo 7 күн бұрын
Great job Jai shree Ram 🙏 Jai Bharat 🙏
@kallurisubrahmanyam4350
@kallurisubrahmanyam4350 7 күн бұрын
@ravindraravi258
@ravindraravi258 7 күн бұрын
Science subject theesi veda adhyayanam chaedhama
@wildspider369-yq3nt
@wildspider369-yq3nt 7 күн бұрын
Mantrala lo unnadhi chepthey. Ippudu nuvvu youtube lo ee video chusevadivi kadhu.
@dudduhimanayani9298
@dudduhimanayani9298 6 күн бұрын
Sanathana dharmaniko related ga edn vundali. Ayurveda me nannu bathikinchindi. Emergency lo English. Long run lo Homoeo n ayurveda. Karonalo kudineer yega manalni bathikinchindi. Bro
@sreenivaskumar8405
@sreenivaskumar8405 7 күн бұрын
నాకు ఇప్పుడు కచ్చితంగా సంస్కృతo నేర్చుకోవాలని అనిపిస్తోంది.
@user-yw6zg4jb6h
@user-yw6zg4jb6h 7 күн бұрын
Dr.Rajiv Kurapati గారు ఆదర్శనీయులు, మీకు ధన్యవాదములు
@mvvchowdary4769
@mvvchowdary4769 7 күн бұрын
అమోఘ్ గారు రాజీవ్ గారు మీరు తెలుసు కోవలసింది మొదట సులభ సరళంగాఅందరికీ అనగా పండితుడికి పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి హిందుత్వం అంటే ధార్మిక స్వాతంత్రం అనగా అనువు నుండి అనంతం వరకు అన్నింటా వున్నది దైవం అందుకే ఎవరు ఏవిధమైన బావన తో పూజించినా ప్రార్ధించినా మనం అంగీకరణ బావం తో వుంటాము అదే ఇస్లాం క్రిస్టియానిటి లు ధార్మిక నియంత్రణా వ్యవస్థలు మనం ప్రాథమికంగా అర్దం చేసుకొని విషయం ఇది నేను కూడ రాజీవ్ గారికి వలెనే చిన్నప్పటి నుండి ఆలోచించే వాడిని మహా సంకల్పం అనే పుస్తకం రాయాలి మహా భారత కాలం నాటి కె మన పూర్వీకులు మనల్ని మించిన సైంటిస్టులు మన ఘనత ఒక స్కూల్ టీచర్ ను ఒక చందమామ కథ రాయమనండి ఒక కాలేజ్ లెక్చరర్ ను ఒక నవల ను రాయమనండి ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ ను మహా భారతం లాంటి కావ్యం రాయమనండి రాయలేరు మీకు అర్థమయివుంటుంది మన పూర్వీకుల గొప్పదనం మన స్థానమానం మహా అమెరికా మహా చైనా మహా రష్యా ఇలా ఏ దేశం పేరునా ఒక మహా కావ్యం లేదు మనకు మన దేశం పేరున 5000 సంవత్సరాలుగా మహా కావ్యం వుంది మన దగ్గర విశ్వ గురుత్వం వుంది దానిని వ్యాప్తి చేసుకోవాలిసిన అవసరం వుంది నియంత్రణా వ్యవస్థలను పాశాండ తత్వాలను పాతాళం కి తోక్క వలసిన పని వుంది
@agamproduction3576
@agamproduction3576 7 күн бұрын
🙏😔🙏💪🙏💪🙏💪💪💪🙏 👌👌👌🌹🌹🌹 ఇది కదా ఆలోచన విధానం అంటే గ్రేట్ గ్రేట్ sir మీకు మర్రోక సారి వందనo 🙏🙏🙏🙏
@mvvchowdary4769
@mvvchowdary4769 7 күн бұрын
@@agamproduction3576 🙏
@mallaiaht6665
@mallaiaht6665 7 күн бұрын
రాజీవ్ కూర పాటి గారు ధన్యవాదాలు పతంజలి మహర్షి గారు వాక్ శుద్ధి కోసం వ్యాకరణం,,, ఆరోగ్యం కోసం ఆయుర్వేదం,,, మానసిక ఆరోగ్యం కోసం,, యోగ,,, ను సరళంగా వివరంగా అందించారు,,, జైహింద్ 🇮🇳🌷🙏.
@sathishtadikonda5662
@sathishtadikonda5662 7 күн бұрын
మనం వాడే viksveporab ఆయుర్వేదం మెడిసిన్ అని ఎంత మందికి తెలుసు లైక్ కొట్టండి...😂
@youtubeyoutube1611
@youtubeyoutube1611 7 күн бұрын
25 years gaa suffocate avutunna. ఎవరితో మెురపెట్టుకోవాలో తెలీటం లేదు. నాకు 60 years. ఒకటితో మెుదలలై అన్ని జబ్బులు వచ్చేసాయి. నేను ఎలాను surrender అయిపోయాను. మీనోటిధర్మమాని ఆయుర్వేద introduce చేస్తే తిరుగుండదు. మీమాటలు అమృత గుళికలు. God bless you. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@DrYvvs55
@DrYvvs55 7 күн бұрын
గీత : మనుష్యానాం సహశ్రేషు, వేల కొలది ఈ జనులలో ఏ ఒక్కడో జ్ఞాన శిద్ది కొరకు ప్రయత్నించు వాడు, అట్లు ప్రయత్నిoచిన వారిలో ఒకా నొకడు మాత్రమే ము ధార్థముగా నన్ను తెలుసు కొన గలుగు చున్నాడు. ప్రస్తుత ఈ పాపులేషన్ లో, లక్షకు ఒకరికి కూడా సనాతన శూక్ష్మాలు అర్థం కావు. అవి పూర్వ జన్మ వాసనా భలము వలన ప్రాప్తిస్తాయి.. జై గురు దేవ్😢 7:06 7:06
@indirapeddinti5107
@indirapeddinti5107 7 күн бұрын
అవునండి.రోగం కూడా గుణ కర్మ విభాగశః అన్నమాట. ఎందుకంటే వాటి వల్లనే మనిషి జన్మ ని తీసుకుంటున్నాడు.త్రిగుణాల వల్లనే కఫ వాత పిత్తాలనేవి వాటి వాటి నిష్పత్తులతో వెంట తెచ్చుకుంటాడు జీవి.భగవంతుడనబడే వానికి సృష్టి అనే తిక్క కి ఒక లెక్ఖ వుంది కదా!మనకి మనం చేసిన కర్మ ఏమిటనేది నిన్నటిదే మర్చిపోతాం.గత జన్మ ఏం గుర్తుంటుంది?నియమానుగత సృష్టి అనంతంమైనది .దానిపని అది చేసుకుపోతుంది.అందులో భాగమే ఖగోళ ప్రభావిత జ్యోతిశ్శాస్త్రం.రాజీవ్ గారన్నదదే.ఏ ఒక్క మనిషీ జీవితాంతం ఒకే శారీరక స్థితి గతులు కలిగి వుండడు.
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 7 күн бұрын
Jai Sri ram
@kammaribramham8967
@kammaribramham8967 6 күн бұрын
ఇంత విజ్ఞానం ఉన్న సంస్కృతం ను, పాఠశాలలో ప్రభుత్వం విధిగా ప్రవేశపెట్టాలి.
@user-jj2sn8iu4q
@user-jj2sn8iu4q 7 күн бұрын
Ram Ram 🚩
@504venu
@504venu 7 күн бұрын
జై భారత్ జై శ్రీరామ్
@meesevarachuru5693
@meesevarachuru5693 6 күн бұрын
మీ వలన చాలా తెలుసు కున్నాను. జైశ్రీరామ్
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 2 күн бұрын
జై సనాతన ధర్మం.. జై ఆయుర్వేద... జై భారత్
@herbals2228
@herbals2228 7 күн бұрын
మిత్రుడు అమోఘ్ గారికి డాక్టర్ రాజీవ్ కూరపాటి గారికి నా ధన్యవాదాలు ఎందుకంటే డాక్టర్ రాజీవ్ గారు ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు ఆయనతో కలిసి వీడియో చేసినందుకు అమోఘ్ దేశపతి గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను విషయం ఏమిటంటే మా కుటుంబం సుమారు మూడు తరాలకు మించి ఆయుర్వేద వైద్యశాస్త్రంలో మంచి అనుభవం గురించి ఒకప్పుడు మా తాతల కాలంలో జమీందారీ వంశముగా ఉండేది కార్యక్రమంలో అల్లోపతి వైద్యం వచ్చిన తర్వాత అనేక కారణాల వలన మా తరం వచ్చేటప్పటికి ఆయుర్వేద అంటే ఏంటి నాటు వైద్యమా నాటు మందుల అనే పరిస్థితికి వచ్చింది అయితే మా తాతగారు పోయిన తర్వాత ఆయన పెట్టిలో ఒక పురాతనమైనటువంటి ఆయుర్వేద గ్రంథం ఒకటి దొరికింది దాన్ని ఆధారం చేసుకొని చదివి అర్థం చేసుకొని అందులో ఉదాహరించినటువంటి ఔషధ మూలికలను తెలుసుకునేందుకుగాను కొన్ని సంవత్సరాల పాటు అడవులలో గిరిజనులతో పాటు తిరిగి వాటిని తెలుసుకొని కొన్ని మందులు తయారు చేయటం నేర్చుకొని చాలామందికి ఆ మందులు తయారు చేయటానికి అయిన ఖర్చులు మాత్రమే తీసుకొని ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుంటూ అందులో కొంత అనుభవం గడిచిన తర్వాత ఆయుర్వేద వైద్యశాస్త్రం చాలా గొప్పదని తెలుసుకొని ఇప్పటికి సుమారు గత 35 సంవత్సరాలుగా ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు అవసరమైన మేరకు కొన్ని మందులను నేనే సొంతంగా తయారు చేసి కొన్ని ఆయుర్వేద ఫార్మా కంపెనీ మందులను సజెషన్ చేస్తూ కొన్ని వేల మందిని వ్యాధి పీడుతులను నయం చేయటం జరిగింది ఇప్పటికీ కూడా ఆయుర్వేదం మీద దొరుకుతున్నటువంటి గ్రంథాలను సేకరించి అధ్యాయం చేస్తూ అందులోని ఔషధార గురించి తెలుసుకుని అనేక ఔషధాల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని సాధ్యమైనంతమందికి మంచి చేయాలని ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాను. డాక్టర్ రాజీవ్ కోరపాటి గారు కూడా ఒక గొప్ప డాక్టర్ గా స్థిరపడి సంస్కృతం మీద మక్కువతో సనాతన గ్రంథాల వైపు తన దృష్టిని మళ్లించి ఆయుర్వేద శాస్త్రం గురించి అధ్యయనం చేసి చాలా తెలుసుకుని ఉంటారు కాకపోతే వారు ప్రస్తుతం అల్లోపతి వైద్యులు కనుక అలోపతి మెడిసిన్ గురించి దాని సైడ్ ఎఫెక్ట్లు గురించి వివరించగలిగిన ఆయన ఆ ప్రస్తావన చేయలేదు ఆయుర్వేదం కొన్ని దశాబ్దాల నుండి అనేక దేశాలకు ఒక ఆదర్శవంతమైనటువంటి వైద్యశాస్త్రంగా తెలుసుకు నీ ఆయుర్వేదానికి సంబంధించి అన్ని దేశాలలో చాలా పెద్ద మొత్తంలో ప్రయోగాలు జరుగుతున్నాయి వాటి ఫలితాలను కూడా గుర్తిస్తున్నారు ఇంకా గుర్తిస్తారు తెలుసుకుంటూనే ఉంటారు నేనెందుకు గర్వపడుతున్నానంటే ఆయుర్వేద వైద్య శాస్త్రం అనేది నా భారతదేశంలో పుట్టిందని అందులో మా పూర్వీకులకు ప్రవేశం ఉందని తద్వారా నేను కూడా నేర్చుకోగలిగానని ఏ క్వాలిఫికేషన్ లేనప్పటికీ నేను కూడా ఒక వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నందుకు సగర్వంగా చెప్పుకోగలను ఆయుర్వేదం యొక్క గొప్పతనం డాక్టర్ గారు ఆయుర్వేద శాస్త్రం గురించి వీడియో లెంత్ పెరుగుతుందని ఏమో కానీ సున్నితంగా మాత్రమే చెప్పి ముగించారు డాక్టర్ గారితో మిత్రుడు ఆమోఘ దేశపతి గారు ఇంకొక వీడియో చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను
@user-my1kp1wj4k
@user-my1kp1wj4k 7 күн бұрын
Jaisreeram. Sir
@biradawadamuniprathap2652
@biradawadamuniprathap2652 7 күн бұрын
చాలా విషయాలు చెప్పారు డాక్టర్ రాజీవ్ కూరపాటి గారు ధన్యవాదాలు
@AnilKumar-cb1rm
@AnilKumar-cb1rm 7 күн бұрын
Supper video
@durgaprasad_523
@durgaprasad_523 2 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.🙏🏻
@premalatha5073
@premalatha5073 7 күн бұрын
మీ ఇద్దరి సంభాషణ ఉపాయుక్తంగావుంది.
@muralipasunuri6896
@muralipasunuri6896 7 күн бұрын
Dr.Rajiv kurapati 🙏🙏🙏👍🙏👍🙏👍🙏👍
@jhansiranilekkala-rl5ji
@jhansiranilekkala-rl5ji 7 күн бұрын
శతకోటి నమస్కారాలు ఈ వాస్తవాలు ఇంకా విలువడాలి ఆయుర్వేదమే ఉత్తమం
@NaveenVyas-sn4gl
@NaveenVyas-sn4gl 7 күн бұрын
Puri peethadhi pati shankaracharya Swami Sri nichlanand Saraswati Gari charanalalo koti koti pranam 🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
@9291955
@9291955 6 күн бұрын
🙏👌సూపర్ interview Amogh గారూ చాలా well educated వారితో interview చేసి మంచి విషయాలు తెలియజేశారు 👍మీరు great person
@Dssdharmavaram
@Dssdharmavaram 7 күн бұрын
Jai shree Ram
@sramanaidu1646
@sramanaidu1646 5 күн бұрын
జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ
@NagarajuMuniswamy-kk7oz
@NagarajuMuniswamy-kk7oz 7 күн бұрын
Good message sir Jai Sri ram Jai hindhu
@asanjeevak
@asanjeevak 7 күн бұрын
Valuable information..thanks for this video
@laxminarsukursam4255
@laxminarsukursam4255 7 күн бұрын
JAI SRI RAAAAM🙏🙏🙏
@chvijaya9786
@chvijaya9786 6 күн бұрын
Really an excellent interview,.. Dr.RAJEEV KURAPATI a great personality. Amogh really you did a great job. Keep it up.
@kblakshmi1
@kblakshmi1 6 күн бұрын
Dr.Rajeev garu. Hindus melokoliparu.Brahudaranya upanishat sri.yagyvalkya Maharishi varidi. Dani to explain chala bagundhi. Chala bagundi. Vetigurenchi Central govt. Lo propose chasta
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 6 күн бұрын
Great Amoghji n Greatest Dr. Rajeevji, greatest Ayurvedam.
@deshpratham-kz7cu
@deshpratham-kz7cu 3 күн бұрын
Dr saab you are role model to YOUTHS thanks for educating our own westernized confused Hindu Youths sir. We must break the ECOSYSTEM of international and internal ENEMIES of Hindu and India by boycotting them. JAGO HINDU YOUTHS JAGO SAVE OUR NATION FROM ENEMIES.
@SrilathaKulkarni-jg2mi
@SrilathaKulkarni-jg2mi 7 күн бұрын
Chala baga vivarinchi chepparandi
@pannapoorna3995
@pannapoorna3995 7 күн бұрын
Sankhamulo posthene theerthamouthadi jaisriram
@HKsReelsReview
@HKsReelsReview 4 күн бұрын
Wow, what a video & discussion ? 🙏👍 simply superb, A must watch video, no doubt about it !
@laxmankumarlankalapally4944
@laxmankumarlankalapally4944 7 күн бұрын
Jai Bharat
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 7 күн бұрын
Jai sriram
@raoplns
@raoplns 4 күн бұрын
Very good interview and we'll said by Dr.
@SreelakshmiChintakindi
@SreelakshmiChintakindi 6 күн бұрын
Anna interview Chala bavundi. Dr garu Chala baagaa vivarincharu.
@kishanbattunaik2352
@kishanbattunaik2352 7 күн бұрын
Good information giving me tq
@ratnaarikatota1016
@ratnaarikatota1016 3 күн бұрын
Very good points about Ayurveda ❤❤
@user-hc6eh7hg7e
@user-hc6eh7hg7e 7 күн бұрын
Super 👌
@user-nk8dq6fk4z
@user-nk8dq6fk4z 7 күн бұрын
Jai Sri ram jai modi ji jai bharat mataki jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩🌹🌹🇮🇳🇮🇳❤️❤️
@symphonyofenlightenment
@symphonyofenlightenment 7 күн бұрын
Thank you so much amogh anna... Very good information.
@valueadded567
@valueadded567 6 күн бұрын
One of the Best video👍🏻
@sirangivenkateswarlu8974
@sirangivenkateswarlu8974 6 күн бұрын
Excellent debate
@rvreddyandassociates
@rvreddyandassociates 7 күн бұрын
GREAT
@user-ng4cy4hm1t
@user-ng4cy4hm1t 3 күн бұрын
Jai sreeram
@SreeSpace
@SreeSpace 6 күн бұрын
Blessed to watch this video..
@abanakrn1659
@abanakrn1659 7 күн бұрын
Good video Everyone should watch
@rkbl3800
@rkbl3800 7 күн бұрын
Idi mana sanathana dharmam
@addalavenkataratnam5449
@addalavenkataratnam5449 7 күн бұрын
Excellent analysis, sir. Allopathy has to be reformed with Ayurvedic medicine. How? Allopathy prescribes medicines only as all clinical trials are conducted on numbers, not based on the lifestyle of each patient. Ayurveda investigates case by case, doesn't treat identically, and prescribes lifestyle. Now, all most all Allopathic doctors are prescribing life style,yoga and meditation. Who follows who? Allopathic doctors are following Ayurvedic methods, not otherwise..
@user-ku9im7gm1z
@user-ku9im7gm1z 6 күн бұрын
Jaisriram
@narralalitha9633
@narralalitha9633 7 күн бұрын
Hats off to Dr.Rajiv Kurapati garu. Thank you very much
@maddhun5475
@maddhun5475 5 күн бұрын
Good information
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 7 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalakshmiputta6666
@vijayalakshmiputta6666 7 күн бұрын
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏
@williamcarey1360
@williamcarey1360 7 күн бұрын
సృష్టి మొదలు ఫల పుష్ప తోయములు వంటి వృక్ష సంపద ఇతర ఖండాలలో పండవా ? ఆటవిక జాతి మనుషులు అడవుల్లో నివశించే లేదా ! మరి వైద్యానికి వారేమీ వాడి వుంటారు ! వారు విద్య లేని పామరులే. !! వారికెవరు నేర్పి వుంటారు !! ఖండాంతరాల్లో వున్న నర జాతికి బుర్ర లేదనా !! యేమిటి మీరు చెప్ప దలచు కుంది ?
@satyatmv
@satyatmv 7 күн бұрын
Sir, I really appreciate your effort to bring this 1.12 Hrs of 100% productive discussion. thanks again.
@ranaprathapvemula8972
@ranaprathapvemula8972 6 күн бұрын
Nati Samanthaji has to c this knowledgeable video. Aum
@anilkumarkota5027
@anilkumarkota5027 6 күн бұрын
రిఫ్లెక్షన్ చానెల్ బాగా డెవలప్ అయ్యాకా రెండో ఛానల్ తెస్తే బాగుంటుందేమో .
@chaithanyay7972
@chaithanyay7972 6 күн бұрын
Om namashivaya.
@ijjurotuvenkatasatyanaraya5431
@ijjurotuvenkatasatyanaraya5431 7 күн бұрын
ఓం
@thukadiamanikanta1049
@thukadiamanikanta1049 7 күн бұрын
As a medical student this inspired me lot.your idea of launching a sanatan school is wonderful it will definitely succes and will inspire youth.if that ayurvedic concept will introduce in mbbs then indian health industry will be very big and hotspot for the world.
@muralipasunuri6896
@muralipasunuri6896 7 күн бұрын
Dr Garu mee paadaalaku enni sarlu namaskarinchina saripodu, Amogh oka super person ni parichayam cheshaav,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MahaLakshmi-ii4or
@MahaLakshmi-ii4or 6 күн бұрын
@Vedicmusic1953
@Vedicmusic1953 4 күн бұрын
స్వధర్మం అంటే ఆత్మ ధర్మం ani Sri Ramanamaharshii గారు చెప్పారు
@anilkumarkota5027
@anilkumarkota5027 6 күн бұрын
science is nothing but a systematic knowledge
@SM-sb9fg
@SM-sb9fg 7 күн бұрын
Dakshinamurthy stotram gives knowledge which enhances the brain by which a person becomes eligible to get a job. At the same time, Sri Dakshinamurthy swamy, the divine power also gives blessings.
@umamaheswari8268
@umamaheswari8268 7 күн бұрын
Jai hindutva
@sudheer596
@sudheer596 7 күн бұрын
Dabbu kosam maatrame doctor avvalanukunevaallaku ayurvedam gurinchi cheppakandi sodara. Jai Shree Krishna.
@mkrishna1062
@mkrishna1062 7 күн бұрын
🎉
@rvreddyandassociates
@rvreddyandassociates 7 күн бұрын
WE HAVE TO LEARN SAMSKRUT
@shobhahariprasad8130
@shobhahariprasad8130 7 күн бұрын
Brahma Sutras + Upanishads+ Bhagavad Geetha is called Prasthanathryam ..
@jyothijyoth
@jyothijyoth 7 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@user-io3ke3lh3f
@user-io3ke3lh3f 7 күн бұрын
Dakshanamurthi stotram Ardam chala tatvam tho vuntundi science kanapade padardam meeda adarapadi untadii kanapadani yadardam teliyadu
@umamaheswari8268
@umamaheswari8268 7 күн бұрын
Bharat mata ki jai
@MADMAX-965
@MADMAX-965 7 күн бұрын
what we are missing from our past education. we need to improve our present education
@dewpoint1637
@dewpoint1637 6 күн бұрын
జపాన్ మీద అమెరికా వాడు బాంబు వేస్తే ఆ ప్రాంతాన్ని అలానే ఉంచి అక్కడ మిగిలిన ప్రజలకి యుద్ధ ప్రాతి పదిక మీద ప్రోటీన్ ఇచ్చే పని వాళ్ళ గవర్న మెంట్ ఇచ్చింది. అలానే మన దేశం నిజంగా మన చేతిలో ఉన్న మాట నిజం అయితే పూర్తి ఆయుర్వేదాన్ని ఎందుకు శాస్త్రం గా పెట్టీ నేర్పించి బాగుపడ కూడదు.నేర్పించినంత మాత్రాన ఇంగ్లీష్ మెడిసిన్ దుకాణాలు మూత పడిపోతాయి ఆని భయపడడం దేనికి సర్వేజనా సుఖినోభవంతు జై భారత్
@SivaReview9
@SivaReview9 4 күн бұрын
29:22 about Shaho
@kalyanigunda8147
@kalyanigunda8147 7 күн бұрын
Where is that school located sir
@kammaribramham8967
@kammaribramham8967 6 күн бұрын
విదేశీయులకు తెలుసు"ఇప్పుడున్న ప్రపంచ విజ్ఞానమే కాదు,ఇంకా 95శాతం విజ్ఞానం సంస్కృతం లో ఉంది.అందుకేవాళ్ళు సంస్కృతం నేర్చుకుంటున్నారు.
@lakshminarayanabhonagiri8919
@lakshminarayanabhonagiri8919 6 күн бұрын
Amog garu school eppudu ekkada start chestunnaru
@rojaramani6163
@rojaramani6163 7 күн бұрын
How can we join in that school
@MasterInNone
@MasterInNone 5 күн бұрын
పెద్ద వాళ్ళకి ఎన్ని చెప్పిన మారరు . ఇలాంటి విషయాలు చిన్న పిల్లలకి అర్తం అయ్యేలా వీడియోలు చేసి పెట్టండి . రైమ్స్ రిపీటెడ్ గ చూసినట్టు పిల్లలు రిపీట్ గ చూసేలాగా వీడియోలు చెయ్యాలి .
@umamaheswari8268
@umamaheswari8268 7 күн бұрын
Jai BJP
@sravanij8068
@sravanij8068 4 күн бұрын
Me laga alochiste doctors ela bathukutaru doctor s are poor..
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 7 күн бұрын
మన ఆయుర్వేదము కూడా. గ్రీకుల నుండి వచ్చిందని చాలా మంది ఆదారాలతో చెబుతున్నారు. నలందా కూడా బౌద్దులు స్తాపించినదని అంటున్నారు.
@aadithyasangani717
@aadithyasangani717 7 күн бұрын
Philipp ani oka gastroenterologist Ayurveda ani oka interview lo adagagan e quack annadu asabyanga mokam pettukoni
@chakrichakravarthi746
@chakrichakravarthi746 7 күн бұрын
Boku goki neni to debate cheyandi
@user-wt2rz2cu1w
@user-wt2rz2cu1w 7 күн бұрын
సార్ మంచి విషయాలు ఎక్కడ దొరికినా తీసుకోవాలి కానీ వేదాలలో ఒకసారి చదివినాను పాము మన్ను తింటుందని కాని పాము మన్ను తినదు కదా సార్ దాన్ని ఏవిధంగా తీసుకోవాలి ఇలాగేunscientific errors చాలానే ఉన్నాయి దాన్ని ఏ విధంగా చూడాలి? సర్ నేను అబద్ధం చెప్పలేదు reference కావాలంటే ఉన్నాయి సార్ ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే sorry.కానీ ఒకసారి ఆలోచించండి అనేది నా రిక్వెస్ట్ ధన్యవాదాలు......
@balakrushnakarkala2406
@balakrushnakarkala2406 7 күн бұрын
మన్ను తినే పాములు కూడా ఉన్నాE.
@balakrushnakarkala2406
@balakrushnakarkala2406 7 күн бұрын
ఇప్పటి science ఇంకా తెలుసుకోలేనంత మాత్రాణ వేదంలో చెప్పిన విషయలు తప్పని యేలా చెప్తారు ? ఇంకో విషయమ్ science తాను ముందుగా నమ్మిన విషయాన్ని తరువాత తనే మార్చుకుంది కదా!? మరి ఇప్పుడు science చెప్పింది బావిష్యత్ lo మార్చుకొదని చెప్పలేం కదా? మీరేమంటరు?
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 7 күн бұрын
విషంలేని ఒకపాముని మట్టి బుక్కటం అంటారు.దానిపేరే మన్నుతినేపాము.ఎవడైనా చురుకుగాలేకపోతే మన్నుతిన్న పాములాగ ఉన్నాడు అనే సామెత ఉంది.
@balakrushnakarkala2406
@balakrushnakarkala2406 7 күн бұрын
@@pattabhiramayyaadibhatla7608nenu చూసిన పాములు మన్ను తినేవే ina అవి విషపూరితాలు అని మా వాళ్ళు చెప్పారు. Ina ఒక్కో ప్రాంతంలో అక్కడ unde ప్రాణులు, వాటి swarupalu వేరు వేరుగా ఉంటాయి. వాటన్నిటిని ఒక సాదారణ మనిషి artam చేసుకోలేడని naa abiprayam.
@Sw.Ananda
@Sw.Ananda 7 күн бұрын
​@@pattabhiramayyaadibhatla7608వేదాలలో పాములు వివరణ వుందా ? ఏ వేదం బాబూ..
@Lathapundla
@Lathapundla 6 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@raghuramswaroop810
@raghuramswaroop810 7 күн бұрын
ayurvedam lo tinnitus ki medicine unda permanent ga cure avataniki, naku tinnitus oka 15 years nundi undi. Ear lo chala sound ostundi, nidra pattadu sariga, silent ga unte na ear lo sound naake vinipistundi. I'm desparate.
@arunakasturi4114
@arunakasturi4114 7 күн бұрын
Pranayama may help you.
@brahmacharikr3316
@brahmacharikr3316 7 күн бұрын
74
@srisailamlenkapothula
@srisailamlenkapothula 6 күн бұрын
Jai shree Ram
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 543 М.
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 15 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 56 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 100 М.
Ep : 5 I Jain Philosophy: An Introduction I Dr Vikas Divyakirti
3:29:27
Vikas Divyakirti
Рет қаралды 3 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 543 М.