No video

ఏ ఏకాదశి రోజు ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది? | Importance of 24 Ekadashis | Nanduri Srinivas

  Рет қаралды 339,140

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

In a year we have 24 Ekadashis. In this video Nanduri garu explained the significance of each of them and what needs to be done on which day and what is the result.
Here is the Table in PDF Format (Use your Mail id to access it)
drive.google.c...
అధికమాసం శుక్ల పక్ష ఏకాదశి - ఐశ్వర్య ఏకాదశి - విద్యాప్రాప్తిని ఇస్తుంది
అధికమాసం కృష్న పక్ష ఏకాదశి - పద్మిని ఏకాదశి - అష్టైశ్వర్య సిధ్ధినీ దైవానుగ్రహ ప్రాప్తినీ కలుగచేస్తుంది
- Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#ekadashi #ekadashivrat2023 #vaikundaekadesi #mukkotiekadashi #ekadashi2023
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 801
@SahVika.9
@SahVika.9 2 жыл бұрын
Sir.. We r blessed to hv u... Naaku childhood nundi istam mana hindu sanathana dharama... Oka ten years nundi chahanti gaari videos vintunnam.. Baaga interst vuntundi but puja mantralu niyamalu thelivu.. Cheyalani telusu.. But chese procee thelidhu... But meerochaka every festival ela cheyalooo vivaram ga chepparu... Mee valla ammavaari mida full prema vachindi... Manaspurthi ga daily poojisthunna... Feeling amazing... Thank so so much.. I can't type here about you
@fanofjanakamma4454
@fanofjanakamma4454 2 жыл бұрын
20 నిమిషాలు కాదు మహానుభావా 2 గంటలు ఐనా వినడానికి మేము సిద్దం మా మహద్భాగ్యం
@adityarompella3966
@adityarompella3966 2 жыл бұрын
అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి గురించి చెప్పండి ❤️
@kranthikranti9524
@kranthikranti9524 2 жыл бұрын
గురువుగారు ఏకాదశీ నాడు పూజ ఎలా చేయాలి, దాని నియమాలు గురించి చెప్పగలరు, మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@maheshbathika5555
@maheshbathika5555 2 жыл бұрын
Anna sriman narayana naam Jaapamu cheyu, inka swamy avatar Chritamu chaduvu Leda sri chaganti koteswara Gari videos chudu, night 🌙 lo bajana cheyali, next morning varku, jai sriman narayana any doubt ask me, #kranthi
@anuradhatallapragada1297
@anuradhatallapragada1297 2 жыл бұрын
మాకు తెలియని‌ ఎన్నో విషయాలను వివరిస్తూ మీరు ‌మానవాళికి చేస్తున్న సేవ ఎనలేనిది. మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.‌ 24 ఏకాదశుల గురించి చాలా చక్కగా వివరించారు. మొదటి సారి ఏకాదశి వ్రతం మొదలు పెట్టాలనుకునేవాళ్ళు ఏ ఏకాదశి తో ప్రారంభించాలో తెలుపగలరు.
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 2 жыл бұрын
అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@blaxmanpa
@blaxmanpa 2 жыл бұрын
గురువు గారికి 24 సార్లు పాదాభినమస్కారాలు.. 24 బొకేలు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sreeramsreeram662
@sreeramsreeram662 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువు గారి పాద పద్మములకు లక్షల కోట్ల నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anushavallem8062
@anushavallem8062 2 жыл бұрын
It is highly impossible to gain such knowledge or awareness on any spiritual aspects in our lives even after reading thousands of scriptures and grasp in one go. What can we do to pay our respects to you sir ??except following your valuable suggestions and attain a life with great human values. Humble Pranams at all our Master’s lotus feet and Srinivas garu. 🙏🙏🙏
@user-xi9wm5if1q
@user-xi9wm5if1q 2 жыл бұрын
🙏 మీరు చాలా ఓపిక తో చెప్తున్నారు గురువుగారు మాకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@nagaravindrag3858
@nagaravindrag3858 2 жыл бұрын
గురువు గారు నమస్కారాలు,🙏🙏🙏 ప్రశ్న: ప్రతి పూజకు ప్రధానమైన అంశాల లో ఒకటి శుభ్రత అంటే మన దృష్టిలో స్నానం అలాంటి స్నానాన్ని శాస్త్రోక్తంగా ఎలా చేయాలి అనే విషయం ను మాకోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి చెప్పవలసింది గా ప్రార్థన
@yasaswini1819
@yasaswini1819 Жыл бұрын
మీ వీడియో చూసి శనివార వ్రతం, చేసుకొన్నాము గురువుగారు, వసంత నవరాత్రులు, శరణవరాత్రులు, ఇంకా ఎన్నో పూజలు ఇది వరికి కంటే మనసు నిండుగా bagavdharapanam తో చేసుకొంటున్నాం చాలా, చాలా ధన్యవాదములు గురుదేవా 🙏🙏🙏మేము ఆధ్యాత్మికం గా ముందుకు వెళ్ళాలి అని దీవించండి 🙏🙏🙏
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 2 жыл бұрын
చాలా చక్కగా విడమర్చి అందరికీ అర్థమయ్యే విధంగా మెచ్చెవిధంగా చెప్పారు.గురువుగారు మీకు ధన్యవాదాలు 🙏🙏
@lpen312
@lpen312 2 жыл бұрын
I used to always think that fasting was difficult for me. I started ekadasi fasting after watching this video (phalahaaram, with milk and fruits) and it was a delightful experience on mukkoti ekadasi. Now I am so eagerly waiting for ekadasi days. I am following the vratham demonstrated by the chinnaaris. God bless their hearts, enta chakkaga chupinchaaro, with eevery detail, inclduing naivedyam lo arati pandu volichi pettaali ani... pranayama mudra idi ani (puja lo pranayamam chestunnappudalla mee ammayini taluchukuntunnaanu 🙂) idanta maa adrushtam. 🙏🙏🙏
@sushma65
@sushma65 2 жыл бұрын
నమస్కారం లక్ష్మీ గారు, నేను ఈ మధ్యే ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకున్నాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, plz దయ చేసి నాకు కొంచెం డౌట్స్ క్లియర్ చేస్తారా...
@Ishwarya1108
@Ishwarya1108 2 жыл бұрын
Entha long video aina parvaledu guruvu garu memu chudadaniki ready 🙏🏻🙏🏻🙏🏻
@ravisankar825
@ravisankar825 2 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు అయితే ఒక కోరిక దీనిని ఒక text రూపంలో pdf పెడితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam 2 жыл бұрын
It is shared as PDF in the video description. You can Download - Rishi Kumar , Channel Admin
@ushaputtam
@ushaputtam 2 жыл бұрын
@@NandurisChannelAdminTeam it is not there in description sir
@ponchanikeshavareddy380
@ponchanikeshavareddy380 2 жыл бұрын
Oka boxlo Result waiting Rayadi SIR
@bhunedrikeshavisowjanya2945
@bhunedrikeshavisowjanya2945 2 жыл бұрын
@@NandurisChannelAdminTeam sir rada devi upasana gurinchi oka video cheyamanandi sir please sir chala sarlu adigam
@manaswinijanaswamy
@manaswinijanaswamy 2 жыл бұрын
@@NandurisChannelAdminTeam ఏకాదశి ఉపవాసం, నియమాలు, పూజ విధానము కూడా దయచేసి పెట్టగలరు
@sri1583
@sri1583 2 жыл бұрын
నమస్కారం అండి, చాలా బాగా చెప్పారు ..2020 జూలై నుండి మీ videos చూస్తున్నాను.. నాకు చాలా బాగా నచ్చాయి.. ఆ భగవంతుడు మీకు ఇంకా ఎంతో జ్ఞానమును ఇంచి ఇలాంటి సనాతన ధర్మానికి , భగవంతుని వి ఇంకా చేయాలి... నేను మిమల్ని కలవాలి... ఆ రోజు తప్పక రావాలి.. నాకు ఏకాదశి పూజ విధానం,ఉపవాసం ఎలా చేయాలి, నేను ఒక్కో సరి కాఫీ తాగుతాను.. ఇంకోసారి అసలేం తాగాను.. దయచేసి మీరు నాకు ఏకాదశి పూజ, వ్రత విధానం, ఏకాదశి నియమాలు,ఉపవాసం నియమాలు.. తెలియ చేయండి.. ఇట్లు మీ శ్రేయోభిలాషి శ్రీ..
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 2 жыл бұрын
గురువుగారికి నమఃసుమాంజలి💐💐💐🙏🙏 మీరు మాకు encyclopedia.. మీరు మాకు ఈ విశేషాల గురించి చెప్పడానికి ఎంత పరిశోధన,పరిశీలన చేస్తున్నారో 🙏🙏🙏మీ వీడియోస్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటాము.
@Lavanya.12
@Lavanya.12 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@balajipraveenkumar856
@balajipraveenkumar856 2 жыл бұрын
గూరువు గారు మీ పాదపద్మములకు శతకోటి నమస్కారములు .. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 శతకోటి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-cd7ov4gc7y
@user-cd7ov4gc7y 2 жыл бұрын
శతకోటి ధన్యవాదాలు గురువు గారు చాలా వివరంగా చెప్పారు ఎలా చెయ్యాలి video కోసం వేచి చూస్తాo
@chanduchandu927
@chanduchandu927 2 жыл бұрын
మా అందరి కోసం ఇంత శ్రమపడిన మీకు మా ధన్యవాదములు🙏🙏
@Lucky-ub9md
@Lucky-ub9md 2 жыл бұрын
The entire mankind is blessed and we all owe you for the great divine knowledge you are teaching us and the service you are doing.. jai sri krishna!
@NagarajNalla
@NagarajNalla 2 жыл бұрын
Dhanyosmi Guruvarya. యే జన్మ లో మేము చేసుకున్న పుణ్యమో మీ ద్వారా ఇన్ని విషయాలు తెలుసుకున్నా ము 🙏
@salluriajaykumar8247
@salluriajaykumar8247 2 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@chandrikaneelisetty1556
@chandrikaneelisetty1556 2 жыл бұрын
Maku teliyakunda ipati varaku yekadasi ki pooja chesthunna kani ipudu meru cheppaka chala santhosham ga vundhi guruvu garu Nenu roju meru cheppina sthothralu konni chadhuvukuntu na work chesukuntunna chala happy ,🙏🙏🙏🙏
@dorasatishkumar
@dorasatishkumar 2 жыл бұрын
గత మూడేళ్లుగా మీ నుండి ఈ వీడియో expect చేస్తున్నాను. ఇంకా వివరంగా ఇంకో వీడియో చేయండి.
@kosurumaheshwari5204
@kosurumaheshwari5204 2 жыл бұрын
Next video కోసం ఎదురు చూస్తూ వుంటాము గురువు గారు కృతగ్నతలు🙏🙏🙏
@vijayalakshmikarekar4052
@vijayalakshmikarekar4052 2 жыл бұрын
Namaste Guruji. I do ekadashi upvas but don't know the correct procedure. Thank you very much for sharing so valuable information. Anxiously waiting your next video.
@mounikap3740
@mounikap3740 2 жыл бұрын
As always I feel happy after hearing you talk sir. Your words have power to make us feel light, irrespective of the topic. May God bless you and your family with good health and happiness always. Namo narayanaya
@lokeshkarri2034
@lokeshkarri2034 2 жыл бұрын
Meku వేల వేల ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఏకాదశి, గోవు, తులసి, దానం మనల్ని samsaram నుండి taristayi
@yamunamedi
@yamunamedi 2 жыл бұрын
Mee vedios chustu nenu naa life style ni marchukunnanu guruvu garu.meru chaptunte naku goose bumps vastaye meru chape pratidi naku naa kallamundu kanipestundi i feel it. Nenu story lo anta involve ipotanu Thank you maa mind set motham maripoyendi mee valla. mee vedio suggested lo vaste okka vedio chusa next ala chudadam start chesi non stop ga one week nundi chustune unnanu meru maa kosam vedios cheyadam maa lanti valla adrustam maa purvajanma sukrutam naku teliyali enni vishayalu telusunnano nenu thank you🙏
@venkatkaarthi
@venkatkaarthi 2 жыл бұрын
Waiting for Ekadashi vratha vidhanam video Please make it as soon as possible. Thank you very much Guruji!
@prajjukiran1495
@prajjukiran1495 Жыл бұрын
Na marriage ayyi 4 years ayyindi sir pillalu leru me videos chusi ekadashi cheskunnanu papa putindi ippudu papaki 7 months thank u so much sir
@parameshpenikelapati3217
@parameshpenikelapati3217 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
@yasaswini1819
@yasaswini1819 Жыл бұрын
మీ దయవల్ల ఏకాదశి వ్రతం చేయటానికి నా మనసు సంకల్పం చేసుకొంది గురువుగారు గురు దేవ నమో నమః 🙏🙏🙏
@yasaswini1819
@yasaswini1819 Жыл бұрын
మీ వీడియో చూసి శనివార వ్రతం , వసంత నవరాత్రలు, శరణవరాత్రులు, ఇంకా చాలా పూజలు ఇది వరికి కి కంటే మనసు నిండు గా పరమాత్మ ని నింపుకొని చేసుకొన్నాం. చాలా, చాలా ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏
@pavanpatwari16
@pavanpatwari16 2 жыл бұрын
Srinivas Garu please mention Ekadhashi terms and conditions
@asrinivaasdeeophuzurnagar7727
@asrinivaasdeeophuzurnagar7727 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼ఏకాదశి ల గురించి చాలా విలువైన విషయాలు చెప్పారు, ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nagasuresh789
@nagasuresh789 2 жыл бұрын
I will follow your videos Guruvu Garu.your videos will change my life and I will learn so many unknow Fact and I will Get Answers of my questions.Thanks Guruvu Garu Om Srimatranamaha🙏
@Prathyusha-rk2rl
@Prathyusha-rk2rl 2 жыл бұрын
Guruvu Gari video inka raledhu ani wait chestunna. Thank you ☺️. Spiritual knowledge chala enlightening undhi 💐
@HumbleMan78
@HumbleMan78 2 жыл бұрын
I have done upavasa on nirvana ekadashi many times in my life... I want to share my experiences here... 1. Your first upavasam is difficult.. you should have lot of will power to do nirvana ekadashi.. practice eating food once/twice in a day before doing this... 2. Obviously, you might face issues like dry mouth, headache , tingling sensation in your feet/palm.. your bhakti alone will help you... 3. You will feel very sleepy.. try to avoid sleeping in daytime.. 4. Have full devotion to God.. I have experienced so many times that when your mind and heart is devoted to God, physical pain reduces.. 5. Watch devotional movies... annamayya Ramadasu.. this will elevate your mood. Do bhajan and chant vishnu name always..
@DileepKumar-bh7lt
@DileepKumar-bh7lt 2 жыл бұрын
So nice sir thnk you
@sheshadrimkrishnakarthik9207
@sheshadrimkrishnakarthik9207 2 жыл бұрын
😭yes sir very true!! I suffered a lot today by feeling headache today!!I couldn't complete properly today 😭
@maheshbathika5555
@maheshbathika5555 2 жыл бұрын
@@sheshadrimkrishnakarthik9207 first time same but last ekadashi lord Narayan helped Me soo much like not even I felt hunger also u know lord Narayan given me a Great job, after ekadashi vrat, please only worship lord Narayan, jai sriman narayana ❤
@maheshbathika5555
@maheshbathika5555 2 жыл бұрын
Bro lord Narayan gonna helps u this ekadashi, vijaya ekadashi do it, don't forgot, jai sriman narayana #humbleman
@amandeepkaur1625
@amandeepkaur1625 2 жыл бұрын
you have soo much knowledge in Depth. Thanks for the subtitles sir I am native Punjab and your subtitles make it easy to understand and follow the path🙏🏻
@shanthimnp6593
@shanthimnp6593 2 жыл бұрын
చాలామంది కి తెలియని విషయాలు తెలియచేసారు🙏గురువుగారు .
@HellonihaoJohnnyHola
@HellonihaoJohnnyHola Жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువు గారు. మోహినీ ఏకాదశి (2023 ఆంగ్ల సంవత్సరం) మీకు శోబకృత సంవత్సర శుభాకాంక్షలు
@nsujatha4998
@nsujatha4998 Жыл бұрын
Sir me video chuse nenu ekadashi roju upavasam untuna thank you for your information
@salluriajaykumar8247
@salluriajaykumar8247 2 жыл бұрын
గురువు గారు తమరి పాదాలకు నమస్కారం
@hyd36
@hyd36 2 жыл бұрын
నందురిగారు దయచేసి "అమావాస్య పితృ తర్పణలు ' ఇంట్లో చేసుకొనే తెలిక పద్దతిని తీలియచేయండి 🙏🙏
@poornimayadavalli7660
@poornimayadavalli7660 2 жыл бұрын
If possible please try to give explanation on lalitha sahastranamam I am very much intrested to listen Sri matrei namaha
@anusharavikishore5891
@anusharavikishore5891 2 жыл бұрын
Ekadasi ela cheyyali ani complete video pettandi please naku chala doubts unnai guruvugaru please 2days lo cheyyandi next ekadasi nunchi cheyyali anukuntunanu
@nvmudiraj9549
@nvmudiraj9549 2 жыл бұрын
Namaste sir Ekadasi ratam ela cheyyali koncham chepandi sir plz Okapudu lu ela undali
@lakshmiyvl1132
@lakshmiyvl1132 2 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
@parvathipecheti4629
@parvathipecheti4629 2 жыл бұрын
గురువు గారు మీకు వందనము లు🙏🙏🙏
@fiverozes6661
@fiverozes6661 2 жыл бұрын
just ippudu mahasamudram movie chuathunna sir.... aaa movie lo oka goppaa vishayam cheppaaru sir..mimmalni chudagane edo teliyani manchi anubhuthi manasuku anipinchindi sir....chala manchi devuni sukthi cheppaaru.......anduke ventane msg chesa sir tq sir.⚘⚘⚘⚘
@nagashreetr
@nagashreetr Жыл бұрын
My Father passed away on 4th Dec 2022 at age of 59 on Magashira Ekadashi, Still in extreme grief however I dint know I can take this pain like this because I was extremely attached to my family so much and always used to feel like I might die if I my parents are not alive, all because of my involvement in spirituality made me face the situation bravely and literally, god made me prepare so well to stay strong just in 10 months he tuned me completely to face the rest of my life with a hope to live and then my father passed away. :( :( :( 😭feeling like partially tabbali with no head of the family.🥺
@its_me._anji3719
@its_me._anji3719 2 жыл бұрын
గురువుగారు సంక్రంతి వైబావం గురించి చెప్పండి
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 2 жыл бұрын
ధన్యవాదాలు చక్కగా చెప్పారు🙏🙏🙏
@priyapotti9243
@priyapotti9243 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
@ramadevivemuri423
@ramadevivemuri423 2 жыл бұрын
mi videos chiose bhagyam , aayushu devudu naaku ichinanduku devudiju satakoti namaskaaramulu, God bless You forwver
@sandhyarani8229
@sandhyarani8229 2 жыл бұрын
Master garu compititive exam ki prepar ayavalla kosam yamina video chayandi
@homemade1213
@homemade1213 Жыл бұрын
Chala baga vivarincherandi…🙏🏻 Ma pujalalo punyam meku kuda kontha bhagam chendali 🙏🏻🙏🏻
@udayasrivenkat8053
@udayasrivenkat8053 2 жыл бұрын
🙏🙏 chaala vivaranga ekadasi gurinchi chepparu Guruvugaru....meeku koti koti vandanalu.....demo video gurinchi eduruchustuntaamu 🙏🙏 Sri Vishnu roopaya Namah Sivaya 🙏🙏 Sri maatre namaha
@rvraju3990
@rvraju3990 2 жыл бұрын
Namaskaaram to your feet Guruvugaru by Lakshmi Narayana. Thank you for guidance. Namaskaaram it is like a hope of Optimism in the world of darkest pessimism. Namaskaaram.
@drkk3199
@drkk3199 Жыл бұрын
Thankyou sir. Ivala emi tinaledu cofee tea taganu. Water taganu. Inka ivala emi tinanu taganu. Thankyou right time lo chepparu
@lalithap6760
@lalithap6760 2 жыл бұрын
🙏🏻🙏🏻 Learning a lot from every video. Thank you so much for teaching us with this level of patience. Its a blessing to get this opportunity to learn from a Guru like you 🙏🏻. Can you also please talk about rules for wearing Rudraksha on neck. How to respect and wear Ekamukhi and Dwimukhi Rudraksha by husband and wife? Look forward for many more videos and guidance for our spiritual journey 🙏🏻.
@rameshwarlal7768
@rameshwarlal7768 2 жыл бұрын
గురు దక్షిణామూర్తి స్వామి గురించి వివరించ గలరు 🙏🙏
@ravikamal9
@ravikamal9 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు ఏకాదశి వ్రతం ఏవిధంగా చేయాలి దయచేసి వివరించగలరు వస్తున్న ముక్కోటి ఏకాదశి మీరు చెప్పిన విధంగా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది మాపై దయ చూపి ఆ విధానం తెలుపగలరు అని ప్రార్థిస్తున్నాను
@madhavagamingteluguyt6368
@madhavagamingteluguyt6368 2 жыл бұрын
Namaskaram guruvu garu nenu ekadasi upavasam chestunnanu mee vedio chusaka chala adbhutanga anipinchindi tq so much .
@gayatrimandala2129
@gayatrimandala2129 2 жыл бұрын
గురువు గారు ఏకాదశి ఏ విధంగా చేయాలి, నియమాలు గురించి చెప్పండి
@jyothireddy1586
@jyothireddy1586 2 жыл бұрын
Sir meeru cheppa last words chala happyga anipisthundhi sir maku TQ very much sir 🙏🙏🙏🙏🙏🙏
@vsunitha1161
@vsunitha1161 2 жыл бұрын
Chala manchivishayalu chepparu.. Gurugaruku padabivandam. Next video kosam wait chestunamu
@srivallilakshmiprasanna3309
@srivallilakshmiprasanna3309 2 жыл бұрын
Jai Sri Hari! Thank you so much for sharing this knowledge to everyone. Thank you for your efforts. 🙏🏼
@maheshbathika5555
@maheshbathika5555 2 жыл бұрын
Jai sri hari jai shriman narayana,
@jessimadhavi546
@jessimadhavi546 2 жыл бұрын
Ahaaaaaa 🙏🙏🙏🙏👌👌👌 Chinnapillaki cheppinatlu maku chepthunnaru guruvugaru mi adhalaku sathakoti vandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏enno janmala punyam valla mi video chudagaluguthunnam 🙏🙏🙏🙏 chala chala thank you so much guruvugaru 🙏🙏🙏🙏
@srisriss3374
@srisriss3374 2 жыл бұрын
నేను 24 ఏకాదశి వ్రతాలు ఆచరించాలి అనుకుంటున్నాను ఏ ఏకాదశి నుండి మొదలు పెట్టాలి?
@sivapoorna3627
@sivapoorna3627 2 жыл бұрын
Sir RADHA KRISHNA golokam gurinchi video cheyandi please
@venugopalkaza2313
@venugopalkaza2313 2 жыл бұрын
Guruvugaru Meku శతకోటి వందనాలు
@pavanigupta6
@pavanigupta6 2 жыл бұрын
My guru is u only sir, my many doughts are clarified by u only sir ji I am adore u.... Thz for all videos and i hearing to wait abt bhagavatham videos
@pavithradevi9012
@pavithradevi9012 2 жыл бұрын
Sir,your explanation relating constellation is very curious.im a regular Ekadasi upavasa devotee. Tq sir,Pranams.
@akulaarunkumar5499
@akulaarunkumar5499 2 жыл бұрын
Akadashi ela cheyyali guruvugaru ,niyamalu enti cheppandi guruvugaru
@vijayakumarsetic7126
@vijayakumarsetic7126 2 жыл бұрын
Namaste sir What an ocean of knowledge
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రే న మః 🙇🙇
@pholeashwini3025
@pholeashwini3025 Жыл бұрын
Tq so much guruvu garu 🙏🙏🙏 mi vedios valla chala nerchukunna inkenno nerchukovalani ashisthunna
@Jishnu_Rocks
@Jishnu_Rocks 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏first comment is mine and first like also. Thank you guru garu
@lakshmiprasannaMavillapalli08
@lakshmiprasannaMavillapalli08 2 жыл бұрын
Waiting for your next video on this rules , and process of Ekadasi vratham ..
@mythreyeiravikumar9310
@mythreyeiravikumar9310 Жыл бұрын
🙏🙏🙏 satakoti vandanalu meeku.. Guruvu garu mee maatalu valla maku agnanam tolagi koddiga aina gnanam alavadutundi. Mee maatalu vinadame maku maha punyam🙏🙏🙏🙏🙏🙏
@Veda920
@Veda920 2 жыл бұрын
Thank you guruvugaru nenu mansulo anukunnu Ekadashi vratham upvasam Ela cheyali Ani anthalo me video vachindi. 2 video waiting
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయా ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🏘️👨‍👨‍👧‍👧🤚🔯🔱🕉️🥥🚩🌸🏵️🌺🌹🍌🍊🍎🌴🌿🇮🇳🙏
@sanjeevkosanapu4271
@sanjeevkosanapu4271 2 жыл бұрын
గురువుగారు నమస్కారం దైవం మానుష రూపేణ అంటారు ఇందుకేనేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తా ఉంటాను దైవం డైరెక్టుగా రాలేక మీ రూపంలో వచ్చాడేమో మరెన్నో మరెన్నో ధర్మసందేహాలను నివృత్తి చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదాలు పొందుతూ మీరు ఇంకా ముందుకు సాగాలని మా యొక్క కోరిక
@kodurupakashirisha19
@kodurupakashirisha19 2 жыл бұрын
Miku runapadi vuntam guruvu gaaru... sriman Narayanude mi dwara maku bodisthunnadu... 🙏🙏🙏
@bbhavya-eq4kc
@bbhavya-eq4kc 2 жыл бұрын
Chala bagundi gurugaru intanti information icchnanduku vratam yela cheyalo twaraga video chesi pettandi
@RamaRecruiter-bp3hk
@RamaRecruiter-bp3hk Жыл бұрын
Guruvu garu baaga chepparu ,Dwadasi ki yemi danam cheyalo cheppandi okasari
@sravanthi2sri251
@sravanthi2sri251 2 жыл бұрын
Mukkoti ekadasi roju em cheste manchido cheppandi guruvugaru
@sri6839
@sri6839 2 жыл бұрын
Thank you very much Guruji. For past few years I am doing this vratham sincerely. Waiting for your video. After your upadesham hope to perform with enlightenment and reach God at the earliest
@chandrikabtech4396
@chandrikabtech4396 2 жыл бұрын
Chala chala thanks master garu🙏🙏🙏🙏🙏🙏 Shatha koti danyavadalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DurgaDevi-xc5hz
@DurgaDevi-xc5hz 2 жыл бұрын
తిరుపతి ఇస్కాన్... తితిదే సంయుక్తంగా పుస్తకరూపంలో మనలాంటి వాళ్ళ కోసమే అనుగ్రహించారు గోవిందా
@gollaraghavendra560
@gollaraghavendra560 2 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏
@ushakalva4239
@ushakalva4239 2 жыл бұрын
Thank you 🙏 guruvugaru Chala baga chapparu. Meru maaku god gift
@workingwomenvantakalu1338
@workingwomenvantakalu1338 2 жыл бұрын
Thank you so much in advance and many thanks for sharing wonderful experiences and lives of great people...all are so encouraging.. 🙏 Dr. K. Purna Nagasree, vizag
@kkatakam
@kkatakam 2 жыл бұрын
Jai guru Datta, namskaram ..sir prathi ekadashi ki oka kadha vuntundhi kadha adhi kuda video pettagalaru 🙏 .. chala thanks andi ee video ki 🙏
@subramanyamm7606
@subramanyamm7606 2 жыл бұрын
Waiting for this video from long time, Thanks for posting. Please do video on Satyanarayana swami Vratham also
@surekhakobbari9801
@surekhakobbari9801 Жыл бұрын
Chinnappati nundi nenu pujalu chestune vunna devudu manam cheppedi vinadani arthamindi e pujalu Cheyani happy ga vunnaru
@pandariella8952
@pandariella8952 2 жыл бұрын
గురువు గారు నమస్కారం, దయచేసి రామకోటి విధివిధానాలు గురించి తెలియచేయండి, ఎలా రాయాలి, ఎప్పడు రాయాలి , ఎవరు రాయాలి మరియు రామకోటి పూర్తి అయినా తరువాత ఏంచేయాలి. తదితర విషయాలను గురించి మీ అమూల్యమైన వాక్చాతుర్యంతో తెలియచేయగలరని నా యొక్క మనవి . నాయొక్క విన్నపానికి మీ నుండి త్వరలోనే సమాధానం వస్తుందని ఆశిశ్తున్నాను. జై శ్రీ రామ్ 🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏 జై శ్రీ రామ్..🙏🙏🙏 సర్వేజనాః సుఖినోభవంతు ఇట్లు , మీ యొక్క అభిమాని ... 🙏🙏🙏🙏
@pandariella8952
@pandariella8952 2 жыл бұрын
🙏🙏🙏 guruvu gaaru Mee rupamlone vundi aaa Vishnu Murthy maalo vunna agnana andakaranni tholagistunnadani nenu Naa manaspurthiga nammuthunnanu...🙏🙏🙏💐🌼 Sri Vishnu rupaya namah shivaya 🙏💐🌸🌼
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 7 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН