No video

ఏకాదశి రోజు ఈ తప్పులు చేయకండి | Step by Step Ekadashi Fasting process | Nanduri Srinivas

  Рет қаралды 515,307

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Here is much awaited video on Ekadashi (Vaikuntha ekadashi)
In this video, following are explained
1) Step by step process of Ekadashi Upavasam (Fasting)
2) DOs and DONTs on Ekadashi Day and the logic behind them
- Uploaded by: Channel Admin
Slokas narrated in the video
ఏకాదశి సంకల్ప శ్లోకం:
ఏకాదశ్యాం నిరాహారో (or ఫలాహారో or నక్తాహారో)
భూత్వాహం అపరే హని
భోక్ష్యామి పుండరీకాక్ష
శరణం మే భవాచ్యుత
ద్వాదశి పారణ శ్లోకం:
అజ్ఞాన తిమిరాంధస్య
వ్రతేనానేన కేశవ
ప్రసీద సుముఖోనాధ
జ్ఞాన దృష్టి వ్రతోభవ
Q) ఏకాదశి తిధి మధ్యాహ్నం మొదలైతే ఎలా?
A) సూర్యోదయానికి ఏ రోజు ఉందో ఆ రోజునే ఏకాదశి అంటారు . అందువల్ల మీ కేలండర్ లో ముక్కోటి ఏకాదశి అని పేరు ఉన్న రోజుని తీసుకోండి
Q) పారణ ఎప్పుడు చేయాలి?
A) ద్వాదశి ఘడియలు మొదలైన దగ్గర్నుంచీ, వెళ్ళిపోయేలోపు ఎప్పుడైన చేయవచ్చు. ద్వాదశి రోజు పారణ అయ్యాకా మామూలుగా భోజనం చేయవచ్చు (సాత్వికాహారం)
Q) ఏకాదశి రోజు రాత్రి జగారం చేయాలా?
A) రోజంతా భగవద్ ధ్యానంలో నిమగ్నమై ఉండాలన్న కోరికతో కొంతమంది చేస్తారు. అంతే కానీ నిద్ర మానేసి TV లు చూడటం లాంటివి చేసేటట్లైతే నిద్రపోవడమే మంచిది. ఉపవాసం , జాగారం కలిసి చేస్తే చాలామంది పక్కరోజు అనారోగ్యంతో మంచాన పడ్డారు. అందుకని మీ ఆరోగ్య పరిస్థితి చూసుకొని చేయండి .
Q) స్త్రీలు ఋతు సమయంలో ఉపవాసం చేయవచ్చా?
A) ఉపవాసం అనేది ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిదే. ఋతు కాలంలో ఉపవాసం తప్పేమీ కాదు కానీ, కొన్ని సమయాల్లో చేస్తే నీరసం వచ్చి పడిపోతారు. అందువల్ల మీ శక్తినీ, ఆరోగ్య పరిస్థితిన్, శరీర తత్వాన్నీ చూసుకొని చేయండి.
Q) అభ్యంగన స్నానం అంటే?
A) పండగపూట మనం కుంకుడుకాయలతో కానీ షాంపూలతో కానీ చేసే స్నానం
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#ekadashi #ekadashivrat2023 #vaikundaekadesi #mukkotiekadashi #ekadashi2023
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 778
@its_me._anji3719
@its_me._anji3719 2 жыл бұрын
మీలాంటి వారు వల్ల మాకు ఈ తరానికి సనాతనధర్మం గురించి తెలుస్తుంది గురువుగారు మీకు పాదాభివందనాలు🙏🙏
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@venugopalkaza2313
@venugopalkaza2313 2 жыл бұрын
Sir Meru Excellent Guruvulu because మిగిలిన ప్రవచన కర్తలు విషయం చెపుతారు మీరు మా కొరకు PDF ga అందిస్తున్నారు meku శతకోటి వందనాలు
@sajjavijayalakshmi6890
@sajjavijayalakshmi6890 2 жыл бұрын
ఙ్ఞానం ని ప్రసాదించడం లో మీకు ఎవరు సాటి రారు. శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@raajrocks9211
@raajrocks9211 2 жыл бұрын
మీరిచ్చే జ్ఞానానికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేము..అందుకే నాకు తోచినంతగా మన గుడి గోపురాల విశేషాలను హైందవ ధర్మ గొప్నతనాన్ని మీ వీడియోల ద్వారా ఇతరులకు వివరించగలిగాను...మా కుటుంబ సభ్యులందరికీ నా స్నేహితులకు మీ వీడియో చూసే అలవాటు చేయగలిగాను..శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ
@Dhaddhada
@Dhaddhada 2 жыл бұрын
U seem like u lost weight . Be safe and healthy, because of u me and my husband started to understand God .. v want u to be safe and healthy .
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 2 жыл бұрын
Thanks for your care. I am doing a particular mantra sadhana for which I need to follow Eka Bhuktham (Single meal) Hence I lost few kgs, but I am healthy safe and happy!
@veerappaveerappa6418
@veerappaveerappa6418 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks Share us about that mantra Guruji and what if yekadasi time starts from afternoon everyone questions appears the same in your comments guruji please tell us in description it's quite useful 🙏🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
@srikarnreya8386
@srikarnreya8386 2 жыл бұрын
Feeling the same as I about to write he same
@Doctorsrilatha
@Doctorsrilatha 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks 😊👍
@Nadrushtilo_By_Gayathri
@Nadrushtilo_By_Gayathri 2 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks Very very happy to hear that. thought it is because of karthika masam upavasam.
@latha8017
@latha8017 2 жыл бұрын
చాలా క్లుప్తంగా వివరించారు🙏🙏🙏🙏చాలా సంవత్సరాల నుండి ఉన్న సందేహాలు నివృత్తి చేశారు
@Bontyhunter7
@Bontyhunter7 2 жыл бұрын
గురువుగారు నమస్కారం మీరు ప్రతి పూజా విధానాన్ని చాలా వివరంగా చెప్తారు అదేవిధంగా ఆధ్యాత్మికమైన తరగతులను ఆన్లైన్ క్లాసుల ద్వారా మీరు తీసుకోవడం జరిగితే ఎంతో సంతోషిస్తాం లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇలాంటి నామాలు కానీ మంత్రాలు గాని ఆన్లైన్ క్లాసులలో మొదలు పెడితే మరింత మందికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@battularavi316
@battularavi316 2 жыл бұрын
వేల కోట్ల కృతజ్ఞతతో ఉండాలి అని మీ అనుగ్రహముతో అనితర సాధ్యం గురువు గారు మరియు పాదాభివందనం
@saket6
@saket6 2 жыл бұрын
చాలా బాగా వివరించారు 🙏🙏 అలాగే మంగళవారం ప్రశస్తం తెలియజేస్తూ ఒక Video చేయ ప్రార్థన.
@rameshwarlal7768
@rameshwarlal7768 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం గురు దక్షిణామూర్తి స్వామి గురించి వివరించ గలరు 🙏🙏🙏
@manikantakanta8685
@manikantakanta8685 2 жыл бұрын
Please watch Dakshinamurthi waibhavam chaganti pravachanalu🙏
@మహాభారతం5iri
@మహాభారతం5iri 2 жыл бұрын
Yes అవును
@chaitureddy4450
@chaitureddy4450 2 жыл бұрын
Yes
@lakshmisruthich9425
@lakshmisruthich9425 Жыл бұрын
3:03 starting fasting on ekadasi sankalpa slokam, 5:18 ending the fasting slokam (dvadasi parayana slokam)
@ouruniverse2129
@ouruniverse2129 2 жыл бұрын
*సద్గురో: పాదసేవనం, పుష్కరిణీ స్నానం, ఏకాదశీ వ్రతం చాపి త్రయీం అత్యంత దుర్లభం.* మన:పూర్వక ధన్యవాదములు గురువుగారు.
@ravisankar3665
@ravisankar3665 2 жыл бұрын
P
@Funnyvideos22889
@Funnyvideos22889 Жыл бұрын
Koncham kluptham ga 🙏
@Funnyvideos22889
@Funnyvideos22889 Жыл бұрын
Pls
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
🙏ధన్యవాదములు గురువుగారు మీకు, ఏకాధసి ఉపవాసం యొక్క విశిష్టత ఏమిటి అన్న విషయం చాలా వివరం గా తెలియ చేస్తున్నారు
@jaiganesha..6919
@jaiganesha..6919 Жыл бұрын
మీ భాషణమే మీకు భూషణం అండి🙏🙏
@gopiratnam2030
@gopiratnam2030 2 жыл бұрын
Gurugarki namaskaralu meeru cheppina prati pooja 1000 percent results thank you 🙏🙏🙏🙏🙏
@konakalarajani1255
@konakalarajani1255 2 жыл бұрын
Thank you sir.అందరికీ చాలా మంచి విషయాలు తెలియచెస్తూన్నారు.
@kushalpoorna3520
@kushalpoorna3520 2 жыл бұрын
Namaste sir your guidance in spiritual way helped a lot for me and my family... Dear Sir one request. please let us know about Surya argyam in your upcoming videos
@Lavanya.12
@Lavanya.12 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం... నేను 7 శనివారాల పూజ చేసాను అందులో మీరు చెప్పిన నియమాలు తిరుమల వెళ్లే వరకు చేయాలా.......
@hyd36
@hyd36 2 жыл бұрын
నందురిగారు దయచేసి "అమావాస్య పితృ తర్పణలు ' ఇంట్లో చేసుకొనే తెలిక పద్దతిని తీలియచేయండి 🙏🙏
@learnovations1629
@learnovations1629 2 жыл бұрын
Each and every video nundi chala motivation isthunnaru.. Chala change cheskunnanu nenu.. Me valla.. Thanks a lot🙏🙏
@sreeramsreeram662
@sreeramsreeram662 2 жыл бұрын
గురువు గారి పాదాలకు లక్షల కోట్ల నమస్కారాలు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః
@omom7834
@omom7834 2 жыл бұрын
గురువు గారు నేను వైకుంఠ ఏకాదశి రోజున నిర్జలా ఉపవాసం ఉంటాను... మిగతా ఏకాదశుల్లో మాములుగా ఏం తినకుండా ఉంటాను.. ఇలా చేయవచ్చా కాస్త వివరించగలరని మనవి... 🙏🏻🙏🏻
@gaddesrinivas
@gaddesrinivas 2 жыл бұрын
భీష్మ ఏకాదశి నాడు మీరు గనుక నిర్జల ఉపవాసం చేసినట్లయితే సంవత్సరములో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం చేసినట్లే.శ్రీనివాస్ గారు ఈ ముందు వీడియోలో ప్రస్తావించారు చూడండి.
@HangoutsChitti
@HangoutsChitti 2 жыл бұрын
Yes cheyochu....
@Srkmns125
@Srkmns125 2 жыл бұрын
Dayachesi nirjalam ga vundakandi neellu theesukondi manam okka roju food theesukokapoina parledhu kani neellu mana body ki chala avasaram dehydration vachestundi. Ee kaliyigam lo nirjalam ga manam cheyalemu
@veerappaveerappa6418
@veerappaveerappa6418 2 жыл бұрын
నిర్జల ఉపవాసం జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశి రోజు చేస్తేనే సంవత్సరం రోజుల్లో ఉన్న 24 ఏకాదశ ఉపవాస దీక్షలు చేసినంత లాభం వస్తుంది అని ఈ వీడియో కి ముందు వీడియో లో 24 ఏకాదశ చార్ట్ వేసి కూడా చూపించారు దయచేసి పూర్తిగా చూసి నిర్జల ఉపవాస లాభాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా నియమ నిబంధనలు ప్రకారం చేసి స్వామి వారి కృపను పొందండి...శ్రీ మాత్రే నమః
@HumbleMan78
@HumbleMan78 2 жыл бұрын
@@gaddesrinivas it is nirjala ekadashi coming in the month of June.. not Bhishma ekadashi
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 жыл бұрын
గురువుగారు అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు, నేను మీరు చెప్పిన విధంగా చెయ్యాలని ప్రయత్నిస్తుస్తూ అన్నిపాటిస్తున్నాను padabhivandanamulu guruvugaru
@namballasantosh8910
@namballasantosh8910 2 жыл бұрын
గురువు గారి కి పాదబి వందనాలు ఓం శ్రీ మాత్రే నమః శివాయ నమః ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమః
@MrSateeshkotapati
@MrSateeshkotapati 2 жыл бұрын
ఏకాదశి ఘడియలు మధ్యాహ్నంవేళ ప్రారంభం అయినప్పడు ఎలా చేయాలో వివరించండి. 🙏🙏
@padmalavanya8392
@padmalavanya8392 2 жыл бұрын
Guruvu gaariki pranamalu. First time yekadasi puja and upavaasam nenu inka natho paatu ma ayana pillalu kuda chesru sir. Enthaku mundu eppudu anukunna kuda cheyaleka poyanu. Dashami night nunchi upavasam cheyali ani abbaha ani anipinchela undedi. Kani meeru me noti dwara vacchina mata shasanam ga maaku panichestado amo teliyadu sir. Meeru A rakamaina poojalu cheppina enthena ani anipistai. Alage anthe shradha bhakthulu maaku kaluguthunnai sir. Dhanyavaadalu sir. meeku me kutumba sabhyulaku. 🙏🙏🙏
@bhargavaraju3358
@bhargavaraju3358 2 жыл бұрын
గురువుగారు, నాదొక ధర్మసందేహం, కలియుగంలో కలిప్రభావం వల్ల పూజలు, మంత్రాలు ఫలించవు అని ఎక్కడో చదివినట్టు గుర్తు. దయచేసి నా సందేహన్ని నివృత్తి చేయగలరు.
@SNSTUDIOS18
@SNSTUDIOS18 2 жыл бұрын
Sir na CMT chusi AYYAPPA swami video chudadam chala santosham
@gayathriswaghruhafoods607
@gayathriswaghruhafoods607 2 жыл бұрын
🙏❤గురువు గారు మీ మాటలు నాకు చాల ఇష్టం నాకు దేవుడు చాల ఇష్టం దేవుడి గురించి వింటే నాకు ఏడుపు వస్తుంది ఎవరి కష్టం విన్న ఏడుపు వస్తుంది కానీ నాకు 27 రకాల జబ్బులు వున్నాయి పూజలు చేయలేక పోతున్న మనసుకు చాల బాధగా వుంది నేను అమ్మ వారి అ తండ్రి శివయ్య నే తలుచుకొని జీవితం జరుగుతుంది నామీద మీకు దాయ ఉంటే ఒక సారి నేను మీతో మాట్లాడాలి అని వుంది నేను చచ్చే లోపల జరిగితే చాలు అ అమ్మ వారి శివయ్య కృప🙏❤
@likedvideos8909
@likedvideos8909 2 жыл бұрын
Fruit diet cheyandi
@karthikernala48
@karthikernala48 2 жыл бұрын
పూజా చెలేక పోతే శివ మానస పూజ స్తోత్రం చదువుకోండి
@josyulaaliveni4329
@josyulaaliveni4329 2 жыл бұрын
శత కోటి ప్రణామాలు గురువు గారు 🙏💐🙏
@padmaa9943
@padmaa9943 2 жыл бұрын
@@Dark_soul_in_forest_fire అవును రేపు ముక్కోటి ఏకాదశి
@Anirudh2021
@Anirudh2021 2 жыл бұрын
గురువు గారుకి నమస్కారం దయచేసి రుద్రము, భగవత్ గీత, భాగవతము , మన పురాణాలు, మన ధర్మాలు(మను ధర్మము), శ్రీసూక్తము, పురుషసూక్తము మొదలగు సూక్తం లు అర్థం చెప్పండి. ఎందుకంటే ఈ మధ్య చాలా వక్రీకరిస్తున్నారు.
@barati3273
@barati3273 2 жыл бұрын
అయ్యా నమస్కారం 🙏🙏🙏🙏🙏 దేవుడిగదిలో దీపం మీద ఒట్టువేసి బలవంతంగా ఇష్టం లేకున్నా ఒట్టు వేసాము కానీ అ పని చేసిఉంటే దానికి పరిహారం దయచేసి తెలుపగలరు.
@salluriajaykumar8247
@salluriajaykumar8247 2 жыл бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@srisaifashionhub4316
@srisaifashionhub4316 2 жыл бұрын
Thank you sir. Sankalpam ala cheppali koncham clear ga cheppandi.
@mahieswar5991
@mahieswar5991 2 жыл бұрын
గురువు గారికి నమస్కారములు, మీకు శతకోటి వందనాలు.
@saisatyagouthmaddali5832
@saisatyagouthmaddali5832 2 жыл бұрын
Namaste 🙏🏻 Sir could you please make a video on animal sacrifice in Sanatana Dharma. This is something an in important point where other faith proselytizers target us. Since our general nivedhana to God will be in a sathvik form. Kindly let us know the reason and back story behind it. Thank you 🙏🏻
@karthiknag2523
@karthiknag2523 2 жыл бұрын
Hari om. First view
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏽🙏🏽🙏🏽
@padmasure2205
@padmasure2205 2 жыл бұрын
Meru chala bhaga inka simplega ardam chestharu....Naku mee speeches chala chala ishtham and follow cheyadanki try chesthuna...
@kondareddyventipenta3326
@kondareddyventipenta3326 2 жыл бұрын
Guruvu garu …Ekadasi thidhi some times afternoon start avtundhi kadha appudu Pooja and fasting Ala undali cheppandi please….
@babunarendra5788
@babunarendra5788 2 жыл бұрын
Next day is consider as ekadashi. If need for correct day, you can refer vaishnava calendar which gives you correct day / tithi.
@veerappaveerappa6418
@veerappaveerappa6418 2 жыл бұрын
Good question 👍👍👍👍
@jyothibacharaju2921
@jyothibacharaju2921 2 жыл бұрын
@@babunarendra5788 dwadasi tho kudina ekadasi ni cheyali
@sirishaNeNi
@sirishaNeNi 2 жыл бұрын
Check the description box
@Butterflytho
@Butterflytho 2 жыл бұрын
Meeru me maatalu vinte naaku chala happy ga vundi, naaku meetho matladi naaku vunna doubts telusukovalani vundi
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻
@manaindia817
@manaindia817 2 жыл бұрын
Guruvu garu namaskaram 🙏 Shirdi gurinchi detailed vedio cheyandi sir🙏
@venugopalkaza2313
@venugopalkaza2313 2 жыл бұрын
Guruvugaru Meku శతకోటి వందనాలు 🙏🙏🙏
@rajeshkhanna2531
@rajeshkhanna2531 2 жыл бұрын
Narsimha Namaha. Guruji Pl give English dub titles also .
@muppidisupriya2760
@muppidisupriya2760 2 жыл бұрын
ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏
@gopalakrishnapalla
@gopalakrishnapalla 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 2 жыл бұрын
Miku padhibi vandanam e vidieo kosam chala rojulu nundi wait chestunna 🙏🙏
@Rajesh-mm3nt
@Rajesh-mm3nt 2 жыл бұрын
First view So happy to receive information
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 2 жыл бұрын
om kalabhiravaya namaha om arunachala siva
@tharunkumarbv1813
@tharunkumarbv1813 2 жыл бұрын
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
@priyankavadthya1058
@priyankavadthya1058 Жыл бұрын
Aadavallu yeppudu thalantukone cheyalannaru vurike neellu posukokudadu annaru kadandi mari ekadashi roju thalantukovadhu antunaru mari aadavaallu vurike neellu tala meeda posukoni cheyavacha theliyajeyagalaru🙏
@kalyanikotari4624
@kalyanikotari4624 2 жыл бұрын
🌺👏JAI SRI RAM 🌺👏Dhanyavadhalu guruvu garu 👏👏👏👏
@laxmipathibhimanathini8058
@laxmipathibhimanathini8058 2 жыл бұрын
Super Sir.. mi Videos vala chala information thelusthundi.. Thank you so much
@poornimabodapati3788
@poornimabodapati3788 2 жыл бұрын
🙏🙏 Naanu last 3years nundi ee vindanam lo eekhadhadi chustunnanu
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ శివాయ గురవే నమః 🙏🏽🙏🏽🙏🏽
@bhargavign9885
@bhargavign9885 2 жыл бұрын
Chala clarity ga cheparu guruvugaru 🙏
@sarithaerukalva
@sarithaerukalva 2 жыл бұрын
Guruvu Gaariki paadhaabhi vandhanaalu 🙏🙏🙏
@swarnaarchana6930
@swarnaarchana6930 2 жыл бұрын
Namaste guruvu gaaru. Pelli vidhi vidhanalu vaati ardam topic meeda series cheyyagalaru. Plz
@anu-fm5fr
@anu-fm5fr 2 жыл бұрын
Nenu chestanu andeeee thanks a lot ilantivi manchi manchivi cheppandi maku guruvugaru chepthuuu vundandi
@balarajesh2046
@balarajesh2046 2 жыл бұрын
గురువుగారు, దయచేసి కుంబకోణం గరుత్మంతుని గురించి చెప్పవలసిందిగా మనవి.🙏
@samgamming1421
@samgamming1421 2 жыл бұрын
Sir Namaskar I am from Chennai I was born on Margasira Bahula Ekadasi. On my every birthday my parents used to the oil massage for 1/2 hour and told to take head bath. After that told to do some pooja and told to go to temple and do pooja for Gomatha and etc... Is there is mistake in the procedure? Please clarify my doubt sir..🙏🙏
@dhaavankarthikmedury5974
@dhaavankarthikmedury5974 2 жыл бұрын
Pithru karmalu jarigina samvastaram pooja lu cheyavacha, stotralu chadhavacha guruvu garu 🙏
@vijayakadapa6280
@vijayakadapa6280 2 жыл бұрын
Sri Vishnu rupaya namasivaya 🙏🙏🙏
@kkkumar777
@kkkumar777 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 శ్రీ గురుభ్యోన్నమః 🙏🏽🙏🏽🙏🏽
@ramaraoathipatla7558
@ramaraoathipatla7558 2 жыл бұрын
Sir please keep video before vaikunta ekadasi
@chemanthidurgam7331
@chemanthidurgam7331 2 жыл бұрын
Guruvu garu ekadashi roju upavasam iyyaka ante meeeru rathri tinoochhu annaruga mari nidrapoovaccha
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 శ్రీ మాత్రేనమః 🙇🙇
@thesanatanikanha
@thesanatanikanha 3 күн бұрын
నేను తెలీకుండా క్షవరం , అభ్యంగన స్నానం చేసాను ఇప్పుడు ఏం చేయాలో తెలపగలరు😔🙏
@tholetisubbalaxmi7891
@tholetisubbalaxmi7891 6 ай бұрын
Theliyani yenno vishayalanu chala vipulanga vivarincharu dhanyavadalu guruvu garu 🙏🙏🙏
@blaxmanpa
@blaxmanpa 2 жыл бұрын
ఏకాదశి వ్రతం వీడియో కోసం వేచి చూస్తాం
@DMY_1977
@DMY_1977 2 жыл бұрын
Ayya meru cheppe veedhnam chala baguntundhi
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg 4 ай бұрын
Meeru cheppinatlu...ugadi mundu vachhe ఏకాదశి వ్రతం చేసుకున్నాను గురువు గారు...మీలాంటి వారు మాకు మార్గదర్శకులు...జై శ్రీరామ్
@thanujaneelam9349
@thanujaneelam9349 2 жыл бұрын
Thank you guruji Adhi oka chinna prasna Women periods lo upabasam cheyavacha?
@ushakalva4239
@ushakalva4239 2 жыл бұрын
Guruvugaru me padhalaki lakshalakottala padabhi vandhanalu guruvugaru Thank you 🙏 guruvugaru Chala baga chapparu
@Truthseeker-kc8rd
@Truthseeker-kc8rd Жыл бұрын
Sir, mee videos all over India English lo unte chala baguntundi. Ott platforms lo unde chetta shows , cinemala kanna ituvanti knowledge English lo main platforms lo Indians andariki cherali🙏
@nirmalanaidu6296
@nirmalanaidu6296 2 жыл бұрын
Guruvu garu miku padhabi vandhanalu. Mi videos chustu untanu."oka magadu parayi ammai tho sambandham pettukunte a Puja chesi dhanni pogothali" dhaya chesi video cheyagalaru.chala badha tho pamputhunna
@mehermadhavilatha5550
@mehermadhavilatha5550 2 жыл бұрын
Thank you so much sir, I will do it this time.
@sathvikharipanthulu3369
@sathvikharipanthulu3369 2 жыл бұрын
First like
@satyavathi9735
@satyavathi9735 2 жыл бұрын
Guruvugariki chala, chala dhanyavadhamulu. 🙏🙏🙏🙏Guruvugaru Radhadevi matha avatharam kosam chappandi ples.maa messages mee varaku assalu charuthaya guruvugaru.
@blnrao03204
@blnrao03204 2 жыл бұрын
Elanti manchi videoa chestunarandi…matallo cheppalem 🙏
@anushak1601
@anushak1601 2 жыл бұрын
Namaskaram sir The content which u pick is very useful and explained in a very neat way ... Thank u
@anudeeparun923
@anudeeparun923 2 жыл бұрын
Sri Vishnu rupaiahaya nama shivaih 🙏🙏
@reddygaru4775
@reddygaru4775 2 жыл бұрын
Thank you very much sir
@lokeswarivundavalli7464
@lokeswarivundavalli7464 2 жыл бұрын
Ninna ekadasi vupavasam.chesanu me video chusi imka viramga teluskovali ani anukunna. Eroju youtube open cheyaganey me video
@sushmabhaskar5917
@sushmabhaskar5917 2 жыл бұрын
మీకు కోటి కోటి వందనాలు గురు గారు
@galisaikrishna649
@galisaikrishna649 2 жыл бұрын
Chala baga chepparu Thanq for video 🙏
@shankar-pb1bc
@shankar-pb1bc 2 жыл бұрын
Andariki Dharmam cheputunna Guruvu gariki Danyavadamulu🙏🙏🙏
@swapnagoud5443
@swapnagoud5443 2 жыл бұрын
Tq gurugharu me vedio kosam enthagano chusthunna tq
@Duckeydoo701
@Duckeydoo701 2 жыл бұрын
actually I don't know if it is right or wrong.. But someone said.. if we intake food..it will take 4 days to reach the brain to get digested, converted into blood..converted to energy etc.. So if we fast on 11th day i.e. ekadasi..our brain is free on amavasya, or pournami (15th day).. and when brain is free on pournami or amavasya.. it benefits more..
@rgkumar237
@rgkumar237 2 жыл бұрын
🙏🙏 in calendar how to see which time is starting and ending time to perform Ekadashi Upavasam. requesting. 🙏🙏
@jv.anuradhabai8838
@jv.anuradhabai8838 2 жыл бұрын
Dwadasi ghadiyalu eppudu vastunnayi sir Parana eppudu cheyali elanti food rice or tiffen edi theesukovaachu sir meeru cheppina vengamamba muthyala harathi Durga sthothram entho manashanthi ni prasadistunnayi thank you sir 🙏🙏💐👍 good 👍
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 2 жыл бұрын
Tq gurugaru
@sureshsureshnellutla7707
@sureshsureshnellutla7707 Жыл бұрын
guruvu namaskaram నేను ఏకాదశి ఉపవాసం అప్పుడూ స్టార్ట్ చేస్తే బాగుంటుంది Cheppa galaru e ekadasi start cheyali
@shivaiah9431
@shivaiah9431 2 жыл бұрын
Guruvu gariki shata koti Padhabhi vandanalu...🙏🙏⚘⚘ Urmila from Siddipett.
@udhiryadav8766
@udhiryadav8766 2 жыл бұрын
Guruvugaru, could you please let us know can we do fasting based on ekadashi tithi timings as upcoming ekadashi tithi starts at 5pm on 12th and ends on 8pm on 13th, can I do exactly fasting only under this time frame or should I start fasting on 13th morning and also as you said we should take some food when dwadashi tithi enters to break fast, as dwadashi thithi starts in night 8pm, can we break fast in night time or we should wait till next day sunrise time, Could you please clarify this doubt...am from Bangalore we follow ontikoppal Panachagam guruvugaru
@babunarendra5788
@babunarendra5788 2 жыл бұрын
13th will be considered as dwadashi which continue with triyodashi is good one. 12th evening starts but on that day if you do fasting is considered as dashami was done fasting and ekadashi if doing parayana is not good. So this type of cases need to consider 13th as ekadashi and 14th as dwadashi parayana.
@ChidVanhi
@ChidVanhi 2 жыл бұрын
It's given in the description, Ekadasi tithi has to be at the time of Sun Rise. So, 13th is Ekadashi.
@lakshmiyvl1132
@lakshmiyvl1132 2 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasj9983
@srinivasj9983 2 жыл бұрын
What to eat like ( vegetables, fruits , rice, lentils), just inform sir, plz, sir can eat coconut
@UshaRani-du7sy
@UshaRani-du7sy 2 жыл бұрын
Swami i want to meet u personally in my lifetime once. God has sent his messanger to know about hinduism to everyone. God bless your whole generation guruji...many many thanks for the detailed videos...
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,7 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 29 МЛН
娜美这是在浪费食物 #路飞#海贼王
00:20
路飞与唐舞桐
Рет қаралды 5 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН