కాశ్మీర్ పై UK కొత్త ప్రధాని సంచలనం! UK new PM sensational claim on Kashmir! |

  Рет қаралды 229,836

Prem Talks

Prem Talks

15 күн бұрын

UK new PM sensational claim on Kashmir : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #uklatestnews #uknews #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

Пікірлер: 498
@SRIRAM-9339
@SRIRAM-9339 13 күн бұрын
ఎవడు చెప్పిన చెప్పకున్న కశ్మీర్ భారత్ దే
@rajeshkumardandugula1755
@rajeshkumardandugula1755 13 күн бұрын
భారత దేశానికి సమర్థుడైన నాయకుడు ఉన్నంత వరకు మన దేశానికి వ్యతిరేకంగా ఎ దేశము మాట్లాడదు... గతంలో చేతకాని వాళ్ళు కొందరి వలన మన దేశానికి కనీసం మర్యాద కూడా ఉండేది కాదు.. ఏది ఏమైనా మన దేశం పైన ప్రేమ ఉన్న నాయకులు భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి గ ఉండాలని కోరుకుంటున్నా...
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@user-td9te6ms5y
@user-td9te6ms5y 12 күн бұрын
❤❤❤❤
@user-kf7lk2oe2z
@user-kf7lk2oe2z 13 күн бұрын
ఆర్థికంగా యునైటెడ్ కింగ్డమ్ పూర్తిగా అధహ్ పాతాళం లోకి జారిపోయింది. వారికి ఇప్పుడు జీవం కావాలంటే భారత్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలి. అది చెయ్యటం లో రిషి సునక్ లాంటి హిందూ ప్రైమ్ మినిస్టర్ యే ఫెయిల్ అయ్యాడు. మోదీ ఎంత గట్టిగా వున్నాడో ఈ విషయం ఒక ఉదాహరణ. ఒకప్పుడు భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడిన వీళ్ళందరినీ మోదీ గట్టి ప్రధానమంత్రి కనుక వంచగలిగారు. ఇదే రాహుల్ లాంటి వారు వుంటే దేశం మొత్తం వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టేవాడు
@jayakarjetty2170
@jayakarjetty2170 13 күн бұрын
Wow.... Nice explanation.... మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు correct.... ❤
@soarnswifteduacademypvtltd9156
@soarnswifteduacademypvtltd9156 13 күн бұрын
100% correct ga chepparu meeru. Direct Hit words yours is. Good. Keep it Up
@sivabhargav8731
@sivabhargav8731 13 күн бұрын
Nijam
@sontiprabhakarasastry7166
@sontiprabhakarasastry7166 13 күн бұрын
Satyameva jayathe!
@LahariMathyala
@LahariMathyala 13 күн бұрын
Inka strong ithunde esari manchi majority ochi unte strong decisions tho... North Yedavalu debba kottaru
@bsk2418
@bsk2418 13 күн бұрын
ప్రేమ్ గారు ఈ మధ్య కాశ్మీర్లో తీవ్రవాదులు కొండలపై నక్కి రోడ్లు మీద వెళ్తున్న మన జవాన్లు మీద ఎటాక్ చేస్తున్నారు కదా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి మరి రోడ్డుకి ఇరువైపులా డ్రోన్స్ తో ప్రతి 5 కిలోమీటర్లకు మానిటరింగ్ చేసే వ్యవస్థ వుంటే బాగుండేది
@cvenkat7766
@cvenkat7766 11 күн бұрын
మీరు చెప్పిన విషయం నిజం . ఉగ్రవాదులను ఎదుర్కోవడం లో మన వాళ్ళు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించు కోవడం లేదని అనిపిస్తుంది . అక్కడ పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోవడం బాధ కలిగిస్తోంది . అవసరమైతే ఇజ్రాయిల్ లాంటి దేశాల సహాయం తీసుకోవాలి .
@badarikonakalla2284
@badarikonakalla2284 13 күн бұрын
అంతర్జాతీయ స్థాయిలో మోడీ ప్రభంజనం తుది శ్వాశ దాకా ఇలాగే సాగాలి భగవంతుడు మోడీకి సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయువు ప్రసాదించాలని ఖాన్ గ్రేస్ కూటములు అధికారంలోనికి రాకూడదని జాతీయవాదులందరూ ఐక్యమత్యంగా ప్రార్థించాలి పోరాడాలి. భారత్ మాతాకీ జై.
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@ramugmp3650
@ramugmp3650 13 күн бұрын
మీరు చెప్పినట్లు అన్ని బాగున్నాయి ఓటు వేయమని చెప్పలేదే మీరు ? మన హిందువులు 30% అంత త్వరగా మంచికి ప్రోత్సహిస్తారా ? గుణం కన్నా దేశం కన్నా కులాల వారిగా విడగొడుతున్నారు.
@Ehcfjhcb-adda225
@Ehcfjhcb-adda225 13 күн бұрын
Modiji mathaki jai
@parvateesamsimma6756
@parvateesamsimma6756 12 күн бұрын
జై మోడీజీ !
@babuvenk3194
@babuvenk3194 8 күн бұрын
మోడీ ప్రభంజనం ఈ ఎలక్షన్స్ లో దిగిపోయిందిగా. వచ్చే ఎలక్షన్స్ కి పూర్తిగా పోతాది. అందుకే మాయావి మోడీ 8600కోట్లు ప్రజాధనంతో కొనుక్కొన్న విలాస విమానం యేసుకొని ఊరేగుతున్నాడు ప్రపంచం అంత మళ్ళా ఛాన్స్ ఉండదని
@BHUPATHIRAMU_
@BHUPATHIRAMU_ 13 күн бұрын
పది సంవత్సరాల మోడీ గారి శ్రమ కృషి అంకిత భావం తో దేశాన్ని ముందుకు నడుపుతున్న విధానానికి ఫలితంగా భారతదేశానికి మంచి రోజులు రాబోతున్నాయి మోడీ గారి కళ ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి 💪✊జయహో మోడీ 🚩జై హింద్🇮🇳 జై భారత్🙏🙏
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@BabjiBabji-om1ce
@BabjiBabji-om1ce 13 күн бұрын
వాళ్లకి కచ్చితంగా భారత్ సపోర్ట్ కావాలి ఎందుకంటే టెక్నాలజీ కావాలి పెట్టుబడులు కావాలి స్పేస్ లో టెక్నాలజీ కావాలి డిఫెన్స్ కూడా టెక్నాలజీ కావాలి ఒక విధంగా భారత పై ఆధారపడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు మన వైపే ఉంటారు జైహింద్ జై భారత్
@sreenivaspalagiri8738
@sreenivaspalagiri8738 13 күн бұрын
మోదీ హై తో ముమ్ కిన్ హై హర్ హర్ మోదీ జైహింద్ జై భారత్
@my_nation955
@my_nation955 13 күн бұрын
తెల్ల వాన్ని నమ్మ కూడదు
@veerareddylevaka9266
@veerareddylevaka9266 13 күн бұрын
చక్కటి విశ్లేషణ ధన్యవాదాలు .
@pvsramakrishna6770
@pvsramakrishna6770 13 күн бұрын
ఈ విషయం అందరూ భారతీయులు తెలుసుకోవాలి. ఇది భారత్ ఘన విజయం. Jai Bharath.
@msrmsr7695
@msrmsr7695 13 күн бұрын
నమ్మించడం వాళ్ల నైజం. అప్పుడే సంతోష పడకండి.
@sriyadav6679
@sriyadav6679 13 күн бұрын
అవకాశ వాదులు ఆర్దికం గా దివాలా తీశారు ఇప్పుడు ఇలానే అంటారు కొద్దీ గా set అయ్యాక వారి బుద్ది చూపిస్తారు
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 13 күн бұрын
వందేమాతరం 🙏🏼
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@SivaKumar-rn3qe
@SivaKumar-rn3qe 13 күн бұрын
Excellent
@janardhandevasani8876
@janardhandevasani8876 13 күн бұрын
బయటి దేశాలలో భారత్ పరిస్థితి బాగానే ఉంది.మరి మన దేశంలో ఉన్న అంతర్గత shatruvulu Pani pattalsina avasaram thvaraga cheyali
@bhuvankumar18
@bhuvankumar18 13 күн бұрын
రాబోయే 20 సం భారత్ బీజేపీ పాలనలో ఉంటుందని, బ్రిటన్ కు తెలుసు, ఇక్కడి ప్రతిపక్షాలకు తెలుసు. కానీ కబుర్లు అక్కడి ప్రజలు వినరని అక్కడి నాయకులకు తెలుసు. ఇక్కడి ప్రజలు వింటారని తెలుసు. అందుకే ఇక్కడ నాయకులు నాటకాలు ఆడతారు
@ManoharRao-yo8ir
@ManoharRao-yo8ir 13 күн бұрын
Jai bharath
@kummarinagesh5447
@kummarinagesh5447 13 күн бұрын
JAI MODI SIR 🇮🇳 💪🏻 BHARATH MATHA KI JAI 🇮🇳 ❤️ 💪🏻
@kvstraju
@kvstraju 13 күн бұрын
Vande mataram Bharat Mata ki Jai 💪💯😎🇮🇳🚩🚩
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@borrarao1525
@borrarao1525 13 күн бұрын
Good news 👏
@mohanaraomohanarao4861
@mohanaraomohanarao4861 13 күн бұрын
Jaisriram
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@dhananjayareddy9997
@dhananjayareddy9997 13 күн бұрын
కాలం ప్రతి దానికి సమాధానం చెబుతుంది మిత్రమా. బ్రిటిషోడు మన సంపద కోసమే మన దేశానికి వచ్చాడు. ఇప్పుడు వాడి ఆర్థిక స్థితి నిలుపుకోవడం కోసమే మనతో మంచి గా నటించే ప్రయత్నం చేస్తున్నాదు. జైహింద్ జై భారత్ 🙏
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re 13 күн бұрын
జై శ్రీరామ్
@sreenivasphani4882
@sreenivasphani4882 13 күн бұрын
దీని వెనుక పెద్ద strategy వున్నట్టు వుండి sir తీపికబురు చెప్పి మన దేశంలో మనవాళ్ళతోనే డబ్బులు రాబట్టుకునే ప్రయత్నం. ఆనాడు ఈస్తిండియా కంపెనీతో వచ్చి దోచుకుని పొయ్యారు ఇప్పుడు మన buisiness మెన్ & పొలిటీషియన్ దోచుకుని అక్కడ పెట్టుకుని విలాసాలు అనుభవిస్తున్నారు, మన ఇంటి దొంగలని వెనక్కు పంపమణాలి పంపితేనే నమ్మాలి, మన monuments ni తిరిగి ఇయ్యలి
@nageswarasarma3206
@nageswarasarma3206 13 күн бұрын
This is to be implemented immediately. Now modi also can.see that how serious he is getting back.people like Vijay Malya and Neerav Modi. With this only we will come to know how much they are really supporting India..If Modi is serious in getting back.p😮eople like Vijay Malya and Neerav modi he can easily do it now.
@nageswarasarma3206
@nageswarasarma3206 13 күн бұрын
But India got independence during the reign.of Atley who was a labour party leader.
@janardhanarao1054
@janardhanarao1054 13 күн бұрын
Jay PREM garu Jay Hindu Jay Bharat Jay
@eskillaraju9138
@eskillaraju9138 13 күн бұрын
మంచి సందేశం ధన్యవాదములు ప్రేంగారు
@ravindermankali3671
@ravindermankali3671 12 күн бұрын
మోడీ గారు ఉంటే అన్ని సాధ్యమే
@subramanyampv8706
@subramanyampv8706 13 күн бұрын
Wait and see
@kameswararao6872
@kameswararao6872 13 күн бұрын
దరిద్రుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు....వీడు ఎక్కడ తింటాడో తెలియదు..ఎక్కడ పిత్తుతాడో తెలియదు..జై భీమ్
@anilmudigonda4406
@anilmudigonda4406 13 күн бұрын
Thanks for this Information Prem gaaru... Jai Bharath Jai Hindh 🇮🇳🇮🇳✊✊
@kiranboyz
@kiranboyz 13 күн бұрын
Nice 👍 info sir 4m u
@kandukuriprabhakararao3580
@kandukuriprabhakararao3580 13 күн бұрын
Jai bharat jai modi jai sreeram
@selvarajkumars2770
@selvarajkumars2770 13 күн бұрын
But we must careful
@kjreddy6177
@kjreddy6177 13 күн бұрын
మును ముందు అన్నిధేశాలు భారత్ ముందు తల వంచ వలసింధే.
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@rajkusar4013
@rajkusar4013 13 күн бұрын
ఏముందని బొచ్చు ఉందని తలవంచుతాయా? ఎందుకో ఒక 3 కారణాలు చెప్పు?
@kumarkondagorri8652
@kumarkondagorri8652 13 күн бұрын
అది జరగాలంటే బీజేపీ మళ్ళీ రావాలి
@ilamahesh3876
@ilamahesh3876 13 күн бұрын
Jai Shree Ram Jai Bharat Jai modi
@user-fu6gj4wv4t
@user-fu6gj4wv4t 13 күн бұрын
యేమో సార్ యెవ్వర్ని నమ్మదానికి వీల్లేదు యెందుకంటె వాళ్ళు బ్రిటిష్‌లు కాబట్టీ
@user-xx5uj8jj6e
@user-xx5uj8jj6e 13 күн бұрын
అయినా వాళ్లు పొడిచేసిన ఏం లేదు...
@rajkusar4013
@rajkusar4013 13 күн бұрын
@@user-xx5uj8jj6e వాడు ఏమీ పొడిచేది లేనప్పుడు వాడు ఆ గుడికి వెళ్ళాడు ఈ గుడికి వెళ్ళాడు అని ఎందుకు వాడి ముడ్డి నాకటం???
@babuhari1411
@babuhari1411 13 күн бұрын
Jai sri ram
@Suryamurisetty.
@Suryamurisetty. 13 күн бұрын
Jai Hanuman jai modi ji and yogi ji is always right. 100%SAFE GUARANTY INDIANS FUTURE and DEVELOPMENT GUARANTY.
@vidyasagarrenukuntla8404
@vidyasagarrenukuntla8404 13 күн бұрын
జై భారత్.. జై శ్రీరామ్... జై హనుమాన్... జై మోడీ
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@user-xx5uj8jj6e
@user-xx5uj8jj6e 13 күн бұрын
అంటే పాకిస్తాన్ కు టైం దగ్గర పడిందన్నమాట...
@maheshjogi3777
@maheshjogi3777 13 күн бұрын
Jai modi jai jayasankar jai bharat.
@prabhakarasastrym.v.n.1788
@prabhakarasastrym.v.n.1788 13 күн бұрын
స్వచ్చమయినా ప్రధాన మంత్రి ఈ దేశం యొక్క అదృష్టం. భగవంతుడు మోడీ గార్కి పూర్ణ ఆయురదాయం ఇవ్వాలి. బ్రతికి ఉన్నంత వరకు ఆయనే ప్రధాన mantri👃👃👃
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@mentaseshagirirao5338
@mentaseshagirirao5338 13 күн бұрын
రుషిసునాక్ కు మోడీ గారు ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ కు అవకాశం ఇస్తే ఎందుకు చేసికోలేదు. చేసికొనింటే ఈరోజు విజయం పొందేవాడు
@jayakarjetty2170
@jayakarjetty2170 13 күн бұрын
He afride... Because of he is indian orizen person...and also a great business man. If he spelt support to India... He may loose power and his business.... That's why he never supported.... Don't misunderstand Mr. Sunak. He is our our Sudha Murthy's son in law... They are Business people... Their concept is.... " కట్టి విరకకూడదు.... పాము చావకూడదు"
@ArunKumar-di4zm
@ArunKumar-di4zm 13 күн бұрын
​@@jayakarjetty2170 but finally he lost the power.
@ramut3655
@ramut3655 13 күн бұрын
Sunak chethulara chesukunnadu.. karma follows ..
@rajkusar4013
@rajkusar4013 13 күн бұрын
@@jayakarjetty2170 ఒరేయ్ అబ్బాయి ముందు నువ్వు afraid, origin, spelt సరిగ్గా రాయటం నేర్చుకో ఆ తరవాత english లో comment పెట్టు
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 13 күн бұрын
అప్పుడు trading కోసం వచ్చి దేశాన్ని ఆక్రమించినారు. ఇప్పుడు trading free చేసుకుందాం అని అంటున్నారు. దీని వెనుక కుట్ర ఉండవచ్చును.
@akkipallieswar9635
@akkipallieswar9635 13 күн бұрын
kzfaq.info/get/bejne/g6qhn8KrnK_Glqc.htmlsi=HQTISlIJqmpXvEUs
@rajkusar4013
@rajkusar4013 13 күн бұрын
వాడు ట్రేడింగ్ కోసం వచ్చి ఆక్రమించుకున్నాడు మనవాళ్ళు ఎందుకు వంగి వాడిని పెట్టమని అవకాశం ఇచ్చారు వాడు వదిలి వెళ్లిన క్రికెట్ రోషం వున్న వాళ్లమైతే ఆడకూడదు కాదా వాడు పెట్టి వెళ్లిన చట్టాలను సమూలంగా తీసివేయాలి కాదా!
@indiapower3390
@indiapower3390 13 күн бұрын
TODAY NEW INDIA🇮🇳 GDP KING IN THE WORLD🇮🇳 OUR DEFENSE, FOOD , OILS EXPORT HUGE..... MIRROR OF THE🇮🇳 🇮🇳INDIA....... MODI POWER DISPLAY SUPER...... ISRO, DRDO CREATED WORLD RECORD......
@adapaveerabhadrarao3951
@adapaveerabhadrarao3951 13 күн бұрын
Britain pm is in favour of india Yes Preme garu you are right.
@sairamdesu8687
@sairamdesu8687 13 күн бұрын
Good information
@annadath69
@annadath69 13 күн бұрын
Excellent news Prem sir
@tashokkumar640
@tashokkumar640 12 күн бұрын
ప్రేమ్ గారు మీ వీడియో లు చాలా బాగా ఉంటాయి. దయచేసి మన ఇండియా యొక్క అప్పుల గురించి ఒక నిజమైన విశ్లేషణ చేయండి సార్. ప్రతి పౌరుడి కి తెలియాలి.
@user-ze1hi7en6k
@user-ze1hi7en6k 13 күн бұрын
Good
@muralimohan9319
@muralimohan9319 13 күн бұрын
Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji Government🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@learnfrommistakes2744
@learnfrommistakes2744 13 күн бұрын
Modi in russia ❤
@kokaramesh4234
@kokaramesh4234 13 күн бұрын
Yes
@kattakishan2382
@kattakishan2382 13 күн бұрын
Welcome
@ramojiramoji8650
@ramojiramoji8650 13 күн бұрын
Good Message 👍 😄
@ramanaraomv7268
@ramanaraomv7268 13 күн бұрын
Super analysis Kashmir always belongs to India
@ashokkumarnakkana4444
@ashokkumarnakkana4444 13 күн бұрын
Yes Prem garu we feel proud
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 13 күн бұрын
Wait and watch, wish the best
@shaikallabaksh9863
@shaikallabaksh9863 13 күн бұрын
Rishi sunak also pro India, but why the Indians staying in UK voted against him, please follow international news
@iamSaiADITYA
@iamSaiADITYA 13 күн бұрын
🟧🟧🟧🟧🟧 ⬜⬜🔵⬜⬜ 🟩🟩🟩🟩🟩 జయహో భారతావని 🇮🇳 🙏 ✨
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 13 күн бұрын
Indian legend jaishankar sir power Jai Hind
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 13 күн бұрын
Jai hind Jai bharat
@kumarg9110
@kumarg9110 13 күн бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💯👌🏻👌🏻🥳
@mbalajinaick1383
@mbalajinaick1383 13 күн бұрын
నమస్తే సార్. """Mobile network కంపెనీలు ఈ ఏడాది చార్జీలు చాలా పెద్ద మొత్తంలో పెంచినారు.""" ఈ విషయం గురించి ప్రజలకు మీరు ఏమి చెప్పదలచారో ఒక వీడియో ద్వారా తెలపండి. This is very important. జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్
@UglyPrinceV
@UglyPrinceV 13 күн бұрын
Wow
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 13 күн бұрын
vandhey maatharam manadhey ee tharam good Kashmir poortiga manadhey
@user-iu5rq4xd1r
@user-iu5rq4xd1r 13 күн бұрын
100 💯 mana desam number one ga avatharisthundhi mana support tho U K kuda devalop e parinamum chala manchidhi bharath wipu anni desalu chusthunnai jai Hind
@Raj-on6eu
@Raj-on6eu 13 күн бұрын
India has to wait n monitor the UK policies before coming to conclusions.
@koduruseshareddy5418
@koduruseshareddy5418 13 күн бұрын
These people can never be believed. They may do exactly opposite to what they said.
@user-ik4om5kg4b
@user-ik4om5kg4b 13 күн бұрын
👌👍👍👍
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 13 күн бұрын
Good 👍 information 🙏 with perfect analysis 🙏
@balakrishnatuniki4710
@balakrishnatuniki4710 13 күн бұрын
Manchi ki vijam harytly congratulations to britan priministet
@dthrinadh3178
@dthrinadh3178 13 күн бұрын
Nammalem Prem garu Voddu cherite teppa tagalestaru vallu
@pvchalapathi7205
@pvchalapathi7205 13 күн бұрын
Kasmir is our
@pantangisrinivas5224
@pantangisrinivas5224 13 күн бұрын
BY 2047, BHARAT WILL BECOME RAZAKAR RULE,I AM NOT JOKING, MAJORITY OF HINDHUS ARE SLIPPING, IT'S HIGH TIME WE HINDU STAND UNITED OR DAMEGE IS IMMINENT, JAGOO HINDUS SRINNIWAS HYDERABAD
@bnlsguptha9418
@bnlsguptha9418 13 күн бұрын
Hi sir
@krishnareddykrishna111
@krishnareddykrishna111 13 күн бұрын
పాక్ చచ్చేనా?చావని విషపురుగు.
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd 13 күн бұрын
VERY GOOD START P
@bellanagowri701
@bellanagowri701 13 күн бұрын
Yes it's true
@bankgoldappraiser
@bankgoldappraiser 12 күн бұрын
అందరికీ నమస్కారం
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 13 күн бұрын
స్టార్మర్ కాశ్మీర్ గురించి ఇండియా కు favour గా మాట్లాడడం ఆనందం గా ఉంది. ఇది మోడీ గారి గొప్పతనం. అందుకే ఈయన ఇంకా pm గానే ఉండాలి. జై భారత్, జై హింద్ u.
@dvsdlcbn8811
@dvsdlcbn8811 7 күн бұрын
చాలా మంచి విషయం. జై భారత్!
@tvenkateswararao6602
@tvenkateswararao6602 13 күн бұрын
It is UK. They ruled INDIA for 200 years with this type of talks.
@vasanthkumar4958
@vasanthkumar4958 12 күн бұрын
Jai Bharat Jai Hind 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 13 күн бұрын
Stammer statement is very realistic and based on ground reality🎉🎉🎉🎉🎉🎉
@SurekhaDesireddy
@SurekhaDesireddy 13 күн бұрын
Natakam sir
@MrPoornakumar
@MrPoornakumar 13 күн бұрын
He is a very practical man with no ideological blinkers, nor racist eye glasses.
@radhakrishnapallapothu8753
@radhakrishnapallapothu8753 13 күн бұрын
Really shocked sir. Thank God 🙏
@manikprabhu7344
@manikprabhu7344 13 күн бұрын
❤❤❤🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳Hyderabad.....
@uppuamaresham3105
@uppuamaresham3105 13 күн бұрын
జై భారత్ జై మోడీ జై జై మోడీ 🇮🇳🌹🚩👍🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd 13 күн бұрын
Super Super super video.
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd 13 күн бұрын
VERY GOOD START PRESENTLY BY UK.
@sarathchandra3138
@sarathchandra3138 13 күн бұрын
ఇది మంచి నిర్ణయమే.కాదనలేని సత్యం.నేనే కాదు మన ప్రతీ భారతీయ పౌరుడు స్వాగతిస్తారు. మాటలు చేతలు వేరు.దానిని అమలు చేసిన నాడు మనం ఆనందించని ఆ దినం మరువలేని మరువరాని దినంగా నిలిచి పోతుంది. ఇందులో ఆయన పాత్ర ను మన భారతీయ పౌరుడు మరచిపోడు.ఆ రోజు కోసం మనం వేచి చూడాల్సిందే.ఆయన ఎన్నిక మరియు ఆ ప్రధాని గా మనం మన భారతీయ పౌరుడు స్వాగతిస్తూ అబినందనలు తెలుపుతూ జై భారత్. ఇదే శాంతి మార్గానికి ఒక పరిష్కార మార్గం.
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r 13 күн бұрын
That much respect has been earned by Bharat during the last 10 years. People should understand and vote BJP
@SivaKumar-rn3qe
@SivaKumar-rn3qe 13 күн бұрын
Bharat Global Power
@amarardp6248
@amarardp6248 11 күн бұрын
Jai Sriram Jai Sriram Jai Srikrishna
@vbalaswamy-vj6gz
@vbalaswamy-vj6gz 12 күн бұрын
Super good news Thanks
@user-rm8hp1dx2p
@user-rm8hp1dx2p 13 күн бұрын
Any how it is good news to Indians.
@modalaramanjaneyulu8801
@modalaramanjaneyulu8801 11 күн бұрын
జై భారత్ 🙏🙏🚩🚩
@vvapparaod5184
@vvapparaod5184 13 күн бұрын
Not beleivable. We should not take it easy
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 15 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 36 МЛН