కోంధ్ తెగకు మాత్రమే తెల్సిన కొండ పప్పు|| araku tribals rare food from forest

  Рет қаралды 953,329

Mylu Rams

Mylu Rams

Жыл бұрын

కోంధ్ తెగకు మాత్రమే తెల్సిన కొండ పప్పు|| araku tribals rare food from forest ‎@MyluRams
#arakutribal #rare #food #forest #what #telugu #village #millets #mylu #kondh #youtube #instagram #alluri #arakuhoneybuy online #arakuhoney in Hyderabad
what are the main food of tribes?
what is the food of tribal people in Odisha?
what is tribal culture?
--------------------------------------------------------------------
మన ‪@MyluRams‬ యూట్యూబ్ ఛానల్ నందు గిరిజన ప్రాంత ఆచారాలు, అలవాట్లు,ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను.రమణీయ ప్రకృతి అందాలతో కలిసిన గిరిజనుల జీవనం ఉన్నది ఉన్నట్టు మీ ముందుకి తీసుకొస్తాను .కాబట్టి నచ్చిన వారు మన ఛానల్ Subscribe చేయండి.
----------------------------------------------------------------------
In our mylu rams channel, I will show you about the customs, habits, food and medicine of the tribal area. I will show you the way of life of the tribal people combined with the beauty of nature.
-----------@Mylu Rams-----------

Пікірлер: 320
@samudralanagajyothi8583
@samudralanagajyothi8583 9 ай бұрын
గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు ఎంతోగొప్పవి ఎందుకంటే వారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నిస్వార్థంగా జీవించే వారు వనదేవత లాంటి వారు.
@prasadtvsn5347
@prasadtvsn5347 Жыл бұрын
ఎంతో కష్టపడితే కానీ వీరికి తిండి దొరకదు నిజంగా ఇటువంటి మాతృమూర్తులకి మీరు జీవనశైలికి జోహార్లు 🙏
@MyluRams
@MyluRams Жыл бұрын
అవును అండి...కేవలం పొట్ట నింపుకోవడం కోసం అహర్నిశలు శ్రమించి...స్వేద సౌందర్యానికి శతకోటి వందనాలు
@kandibandavenkateswarlu2915
@kandibandavenkateswarlu2915 6 ай бұрын
HAPPY SUPERRRRR
@saibharatikadha
@saibharatikadha Жыл бұрын
మీ వీడియోల వల్ల గిరిజన సంస్కృతి వారి జీవన విధానం, వారి ఆహార అలవాట్లు తెలుసుకొనుటకు మాకు అవకాశం కలిగినందుకు మీకు నా ధన్య వాదములు తమ్ముడు
@MyluRams
@MyluRams Жыл бұрын
చాలా కృతజ్ఞతలు అక్క...మీలాంటి వారి ఆశీర్వాదాలు పొంది నేను మరిన్ని వీడియోలు చేస్తాను
@ravig8789
@ravig8789 Жыл бұрын
హాయ్ బ్రో గిరిజన సంస్కృతి వారి జీవన విధానం చాలా బాగుంది.వారి ప్రకృతి ఆహార అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలాంటి ప్రకృతి ఆహార జీవన విధానం కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపైనా. ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు చాల చాల thank you bro💐💐🌺🌺🌻🌻🌷🌷🌹🌹🌞🌞🙏🙏👍👍👌👌
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి
@shanthapendakatla7962
@shanthapendakatla7962 9 ай бұрын
​@@MyluRams4❤33k
@ragibalaiah
@ragibalaiah 8 ай бұрын
@@MyluRams your a AA AA AA
@manibabugosala2435
@manibabugosala2435 Жыл бұрын
నీ పెద్ద మనసుకు మంచి జరగాలని ఆ దేవుళ్ళు, దేవతలందరూ కలిసి కట్టుగా దీవించాలని కోరుకుంటున్నాను.
@MyluRams
@MyluRams Жыл бұрын
అబ్బ...im very happy sir.. Thank you sooooo much అండి
@imlebabu4018
@imlebabu4018 9 ай бұрын
ఇలాంటి ఆహార పంటల విత్తనాలు సేకరించి విసతరింప చేయాలి.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 8 ай бұрын
చివర్లో మీరు ఆమెకు గిఫ్ట్ ఇవ్వడం బాగా నచ్చింది. పాపం వాళ్ళకో మంచి అనుభూతి.
@MyluRams
@MyluRams 8 ай бұрын
Thank you అండి
@chittibabuthotharamudi8976
@chittibabuthotharamudi8976 10 ай бұрын
ప్రకృతి ఒడిలో ఎంత కష్టపడినా అందులో ఎంతో ఆనందం వుంటది.
@YTVNAIDU
@YTVNAIDU 9 ай бұрын
మీరు తీసే విడియెలు తో పాటు గిరిజనులు ఆరోగ్య విదానం గిరిజన ఆయ్యూర్ వేధం గురించి తెలపండి
@battumohanrao4213
@battumohanrao4213 9 ай бұрын
Mylu Ram thank you for shown us the tribal people food and their santhalu
@shailajaramana6581
@shailajaramana6581 9 ай бұрын
Chala bagundhandi video
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 10 ай бұрын
Konda kandulu..... very Healthy Food. Protein manchiga vuntundi 🙏🌹
@mangadevipandiri1479
@mangadevipandiri1479 Жыл бұрын
Kapatam leni manasu kaligina manshulu❤❤
@jhansiranimatha2626
@jhansiranimatha2626 10 ай бұрын
God bless you nanna nice video ❤
@user-hl5jx1gb8f
@user-hl5jx1gb8f 10 ай бұрын
Good morning.Good brother God bless you.
@durgabai1481
@durgabai1481 9 ай бұрын
You are very great and kind hearted, God bless you
@sirishaed7913
@sirishaed7913 9 ай бұрын
Very very nice video so pure
@krishnarao6242
@krishnarao6242 8 ай бұрын
Nice video
@ranimoses5766
@ranimoses5766 Жыл бұрын
చోళ్లు ఎంతబలం ఈ పప్పు కూడా బలం 👍
@mvijayaarts
@mvijayaarts 4 ай бұрын
మీరు చేస్తున్న సేవ ఎంతో నచ్చింది మనం ఖర్చు పెట్టే వాటిల్లో వాళ్లకు చేయూతనివ్వడం మనసుండాలి ధన్యవాదములు
@peerammabathala8952
@peerammabathala8952 7 ай бұрын
Exllant Ram sir ,super for your video and I wait on verry anthuziyasam for your culture and trible farrest videos ,Good.
@MyluRams
@MyluRams 7 ай бұрын
Thank you so much
@user-hd6yo1fc6c
@user-hd6yo1fc6c 10 ай бұрын
Episode ending chala bavundi... Very good 🎉🎉🎉🎉🎉
@MyluRams
@MyluRams 10 ай бұрын
Thank you
@thegospeloftruthtelugu3241
@thegospeloftruthtelugu3241 Жыл бұрын
ఎందుకంటే నేను గిరిజన ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను
@purna.2.O
@purna.2.O Жыл бұрын
నమస్తే అన్న 🙏 కొండ ఎక్కి కాయలు సేకరించి వాటిని పగల కొట్టి పప్పు బయటకి తీసి రెండు మూడు గంటలు ఉడకబెట్టి పొట్టు తీసి ఆ పప్పుని కూరగా తయారు చేయడం ఎంత కష్టమో చాలా ఓపికగా చూపించారు. 👌👌👌 పండగనాడు ఆడపడుచుగా భావించి అక్కకి చీర డబ్బులు ఇచ్చారు మీది చాలా మంచి మనసు అన్న 🙏 గిరిజనుల జీవన విధానం గురించి వారి ఆహార అలవాట్లు గురించి చాలా చక్కగా చూపిస్తున్నారు. ధన్యవాదములు అన్న 🙏
@MyluRams
@MyluRams Жыл бұрын
Wow.. పూర్ణ చెల్లి..మీ కామెంట్ నన్ను మరింత బాగా వీడియోలు చేయడాన్ని ప్రేరణ ఇచ్చింది. మీరు ముందు వీడియోస్ లో కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు... చెల్లి మన ఛానల్ ను చాలా మంది రెగ్యులర్ గా, ఓపికగా పూర్తిగా చూసి ఒక సినిమా కి ఇచ్చినట్టు మంచి రివ్యూ ,సలహాలు ఇస్తారు.. అలాంటి వారిలో మీరు కూడా ఒకరు.మీకు చాలా రుణపడి ఉంటాను.
@purna.2.O
@purna.2.O Жыл бұрын
@@MyluRams 🙏🙏🙏🙏🙏
@satishkumardevarapalli7293
@satishkumardevarapalli7293 Жыл бұрын
సూపర్ అన్న ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ ఉగాది రామ్ అన్నయ్య
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you సతీష్ తమ్ముడూ... బాగున్నారు కదా??
@satishkumardevarapalli7293
@satishkumardevarapalli7293 Жыл бұрын
@@MyluRams Annaya Bagunanu Annaya miru Ela Unnaru
@MyluRams
@MyluRams Жыл бұрын
Good bro.. videos కోసం వెళ్లి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము..
@satishkumardevarapalli7293
@satishkumardevarapalli7293 Жыл бұрын
@@MyluRams Ok Annaya Health Jagratha
@pravallikapinnika1945
@pravallikapinnika1945 Жыл бұрын
Aa kapatam leni aa tallulani devudu challaga kaapadaali 🙏🏻
@user-nu6tp9oj5d
@user-nu6tp9oj5d 6 ай бұрын
సూపర్ గా ఉంది.....
@endralaphoebemary9449
@endralaphoebemary9449 3 ай бұрын
Great vedio
@devarajusatyanarayana8644
@devarajusatyanarayana8644 Жыл бұрын
Mylu Rams sir adopted tribal life style culture is amazing. I congratulations to Mylu Rams sir 50 k goal achieved. Whole video is adventure And new cooking recipe.
@MyluRams
@MyluRams Жыл бұрын
నమస్తే మాష్టారు.... మీ లాంటి వారి ప్రోత్సాహం నన్ను మరింత బాగా వీడియోలు చేయడాన్ని ప్రేరణ ఇస్తాయి.చాలా thank you soooo much for regular following.
@muralig3213
@muralig3213 4 ай бұрын
Great job Mylu Rams 🎉
@lakshmivadlamudi9536
@lakshmivadlamudi9536 Жыл бұрын
Good job 👌
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 10 ай бұрын
Looking like Rajma ,,,Manushule kaadu ,vaalla manasulu kooda kalmasham kakmasham lekunda untayi ,,pure hearted people ,,they don't no cheating ❤❤❤❤ evaraina velithe vaallaki sahayam cheyandi ,,,❤❤
@MyluRams
@MyluRams 10 ай бұрын
Thank you అండి
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 Ай бұрын
Tq bro vallani parichayam chesunaduku
@sumathinalluri4591
@sumathinalluri4591 Жыл бұрын
Good vediyos
@nageswararaokonthili6110
@nageswararaokonthili6110 Жыл бұрын
thank you for your videos
@akkapeddiprameela5975
@akkapeddiprameela5975 Жыл бұрын
నాన్న ఎక్కవ తక్కువ అని కాదు బాబు వాళ్ల swachamyna మనసుకు అంతకంటే ఎక్కువగా నువు సాయం చేశావు భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి
@danduvarma2737
@danduvarma2737 Жыл бұрын
Heart touching.💐💐💐
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you
@padmamurty7646
@padmamurty7646 Жыл бұрын
Nice recipe
@sahutvmusic
@sahutvmusic 8 ай бұрын
U r great ❤
@firstnamelastname5396
@firstnamelastname5396 11 ай бұрын
Chikkutukayalulaunni🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉amezing
@KumariKumari-sh2zn
@KumariKumari-sh2zn 9 ай бұрын
Super enetrasetagaa vundhi mi video elaa chupisethundhuku miku tqqq chala mandhi vuna thintaki edustharuu vilani chusi valuuu chala thyelusukovalii👍👍👍 miru alla enooo videos cheyaliii ,🙏🙏
@sangeethaheart7530
@sangeethaheart7530 10 ай бұрын
Super
@dayamani5011
@dayamani5011 Жыл бұрын
Good helping
@sobharaniamara3384
@sobharaniamara3384 Жыл бұрын
Chala kashtapadi v3dio chestunnanduku tq babu
@madhiribuelah6277
@madhiribuelah6277 Жыл бұрын
Nice anna video super thanks for you're helping for them also God bless you❤🙏 bro
@nadasuhasini282
@nadasuhasini282 Жыл бұрын
Super ga vediyo teesaru thammudu.papam vallanu chuste jaali vestundi
@eswardandu9932
@eswardandu9932 Жыл бұрын
Super gaundi Anna video
@noopurraodasari6619
@noopurraodasari6619 11 ай бұрын
Life is not easy it is tough I believe. Thanks for the video
@radhakrishnaradha9492
@radhakrishnaradha9492 Жыл бұрын
Tribal gurinchi chala Baga chupisthunar
@nanaparapusaikumari7505
@nanaparapusaikumari7505 10 ай бұрын
Nice video sir.. and meeru ichina saree cost yentha anedhi important kadhu kani aame face lo aa saree thisukunadhuku vachina aanandham mathram matallo cheppalenidhi.. any way keep it up.
@varalaxmikadasi3313
@varalaxmikadasi3313 3 ай бұрын
Super thammudu 👌👌👌🎉🎉🎉🎉
@boddedasubbu
@boddedasubbu 6 ай бұрын
Great
@srideviperikila4739
@srideviperikila4739 Жыл бұрын
You are very kind hearted person anna
@ismartravivlogs
@ismartravivlogs Жыл бұрын
చెట్టుక్రింద చిచ్చర పిడుగులు
@MyluRams
@MyluRams Жыл бұрын
కదా...చిన్నపిల్లలు సూపర్ active
@ismartravivlogs
@ismartravivlogs Жыл бұрын
@@MyluRams avunu annaya
@ravindarraovishnudas5744
@ravindarraovishnudas5744 Жыл бұрын
వెరిగుడవిడియో థాంక్స్
@ravikumarkondagorri753
@ravikumarkondagorri753 Жыл бұрын
Super super...
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 10 ай бұрын
Those people are great and innocent. 🙏🌹
@sayyadbasha1363
@sayyadbasha1363 10 ай бұрын
Amma meku vandhanalu
@puttaguntavenkateswararao5907
@puttaguntavenkateswararao5907 Жыл бұрын
Good
@user-ib6yn9wx4c
@user-ib6yn9wx4c 11 ай бұрын
Me super 👌 🙏
@reddyramakrishnareddy1944
@reddyramakrishnareddy1944 Жыл бұрын
Good encrasement
@prasadyelamarthi9163
@prasadyelamarthi9163 Жыл бұрын
సూపర్‌ బ్రొ ....
@jyothilaxmi1857
@jyothilaxmi1857 3 ай бұрын
HaiRamugaru dondru ginjalu chinta ginjalu madiriga unnai ,girijanlu kalmashamleni manushulu❤❤
@endralaphoebemary9449
@endralaphoebemary9449 3 ай бұрын
Great Sir
@sujatha6808
@sujatha6808 27 күн бұрын
Nice
@venkataseshagiri4499
@venkataseshagiri4499 Жыл бұрын
Very nice
@radhakrishnaradha9492
@radhakrishnaradha9492 Жыл бұрын
Video's superb sir
@kumaricreativitys
@kumaricreativitys 11 ай бұрын
👌👌👌👏👏
@vje5363
@vje5363 8 ай бұрын
Super 👍👍👍
@hemanaidu1827
@hemanaidu1827 Жыл бұрын
👏👏🙏🙏
@thirualli69
@thirualli69 Жыл бұрын
Tq anna nyc
@adilakshmi4479
@adilakshmi4479 11 ай бұрын
Meru chala super anna... ❤❤❤👌👌👌Asalu.. medi entha manchi manasu anna👍👍👍❤ nijan ga 🤗🤗🤗 Me video kuda super👌👌👌💐💐💐🙏
@patnammahesh8417
@patnammahesh8417 6 ай бұрын
Super 🙏👍👌👌
@swani666
@swani666 Жыл бұрын
Chala valuable video, really tamatoes mirchi kuda konadaniki money levu ante chala badha vesindi,Ela brathakalo money entha idho telusthundi mi videos really great 👍
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి
@nimmagaddaseshakumari4967
@nimmagaddaseshakumari4967 Жыл бұрын
Very good but why don't u taste it sir?
@bchennayah1031
@bchennayah1031 Жыл бұрын
gd
@seggumsathaiah6703
@seggumsathaiah6703 Ай бұрын
Very very good baabu
@prassu-for-you
@prassu-for-you Жыл бұрын
Superb anna
@venkatreddy-zo9gn
@venkatreddy-zo9gn 6 ай бұрын
Super super
@muralipasunuri6896
@muralipasunuri6896 2 ай бұрын
Vaari life style super a beshaajaalu levu🙂👍
@klakshmisureshabhilash838
@klakshmisureshabhilash838 Жыл бұрын
Good job annya maku r Annavaram,too ralgedha village kuda cheyndhi chinta palli kuda
@sureshtellam2769
@sureshtellam2769 11 ай бұрын
❤❤❤ .. good job bro.. keep it up..
@VenkatMandapati
@VenkatMandapati 5 ай бұрын
Good Anna
@mangadevipandiri1479
@mangadevipandiri1479 Жыл бұрын
Naku okasari Ravalani undi bro Akkadaki..Vallato kalisi Bojanam cheyyalani undi .
@shankerb6749
@shankerb6749 Ай бұрын
Very good
@Mary4930...
@Mary4930... 10 ай бұрын
Super..bro..
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Жыл бұрын
Suuuuuuper
@m.l.gamers9160
@m.l.gamers9160 Жыл бұрын
Okapudu andharu girijanulame Kalam tho batu manam nagarikatha anu Peru tho dhuram ayyamu vallu akkade dhuram kaledu prakruthi odilo unnaru podhu tho lestharu podhu tho panukuntaru unnadhe thintaru leni vati kosam paku ladaru antikanna mundhu phone pichi ledu manushula thone manugada sagistharu arogyam ga untaru manam valla santhoshanni vintha ga chusthamu vintha pakshulu laga Nenu koru kunedhi okati vallu unde nela Pai a papishti vadi kannu padakunda valla nu adavi thalli ki dhuram cheyyakapothe chalu Panda ga puta thammudiga unnaru adhe santhosham vela lo undadhu santhosham
@BlueskillsNABH
@BlueskillsNABH Жыл бұрын
Chalabagundi sir
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి
@sujathareddy6308
@sujathareddy6308 Жыл бұрын
Super video's babu
@annadhavasudha
@annadhavasudha 4 ай бұрын
Chalaa baagundi..bro..❤🎉veeri face lo unna santrupthi..mana city vaalla mohaallo..assalu kanipinchadu gadaa...🎉🎉🎉🎉
@MyluRams
@MyluRams 4 ай бұрын
Thank you అండి
@jagannadhacharyulu9116
@jagannadhacharyulu9116 9 ай бұрын
Vv good bro
@mandalaravinderreddy5379
@mandalaravinderreddy5379 Жыл бұрын
Super bro
@user-kk6fn4vx4s
@user-kk6fn4vx4s 10 ай бұрын
హాయ్ brother మాది పాడేరు ఐనా మకు తెలీదు ఇలాంటివి మనవలు తింటారని మి మి వల్ల తెలుసుకున్నాము ధన్యవాదములు
@MyluRams
@MyluRams 10 ай бұрын
నమస్తే అండి...
@elisettysaibabu1588
@elisettysaibabu1588 3 ай бұрын
nice job bro
@wooshasundhari5971
@wooshasundhari5971 10 ай бұрын
👌👌🥰
@chandrikaedibilli6700
@chandrikaedibilli6700 Жыл бұрын
👏👏👏👏👏👏👏
@laxmikolli8818
@laxmikolli8818 Жыл бұрын
🙏🏻🙏🏻
@AyyapaStudioOfficial143
@AyyapaStudioOfficial143 Жыл бұрын
Hi bro nice videos
@ramadevipatnaik9760
@ramadevipatnaik9760 Жыл бұрын
God bless you
@MyluRams
@MyluRams Жыл бұрын
Thank you అండి
@manjeri2567
@manjeri2567 Жыл бұрын
Woow saree for her great Anna
@firstnamelastname5396
@firstnamelastname5396 11 ай бұрын
Godblessyou🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 45 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 29 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН