No video

కూరగాయలతో చేసే కూరలు ఫ్రైల రుచిని రెట్టింపు చేసి మంచి గ్రేవీ కోసం నెల స్టోర్ చేసుకోగలిగే పొడి/podi

  Рет қаралды 93,143

Spice Food

Spice Food

Күн бұрын

కూరగాయలతో చేసే కూరలు ఫ్రైల రుచిని రెట్టింపు చేసి మంచి గ్రేవీ కోసం నెల స్టోర్ చేసుకోగలిగే పొడి/podi/‪@SpiceFoodKitchen‬

Пікірлер: 97
@udayabasker461
@udayabasker461 Ай бұрын
🥰వంటలు రాని వారు,మెట్టినింటికి పోయేవారు,మంచి వంటలక్కగా మారాలనుకునేవాళ్ళు,రోజూ వంట చెయ్యడానికి తక్కువ సమయం ఉన్నవాళ్ళు, తక్షణం రుచిని పెంచే ఈ "తాళింపు పొడి "లేదా మెరుగైన రుచిని అందించే "మెరుగు పొడి" ని చూసిన తర్వాత సందేహాలకు,వంట సమస్యలకు నిజమైన పరిష్కారం దొరికిందని ఎంతో సంతోషిస్తారు.😊
@kalyanisrinivasuporapu6915
@kalyanisrinivasuporapu6915 Ай бұрын
అవును అంది చాల చక్కగా చెప్పారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
పొడి అయితే చేసేశాను గానీ ఈ పొడికి ఏ పేరు పెట్టాలా? అనుకున్నా.. వంటలకు మెరుగైన రుచి కోసం "మెరుగు పొడి" ☺️ బాగుందండి.. ధన్యవాదాలు 🙏
@pramadareddy7132
@pramadareddy7132 Ай бұрын
😂😂😂
@udayabasker461
@udayabasker461 Ай бұрын
💯Super! 👏కూర,పులుసు,ఇగురు,వేపుడు,రకరకాల రసాలు మరియు సాంబార్లు ఎన్నైనా చిటికె లో రుచి పెంచవచ్చు! ☺తినే ముందు సాకులు చెప్పేవారి నోటి మాట రాకుండా చేసి,తిన్న తర్వాత ఉత్తేజకరమైన,తృప్తికరమైన మాటలు పలికించే రీతిలో చెయ్యవచ్చు! కొందరికి మాత్రం ఆ రోజు మంచి రుచులు ఉంటేనే కదా మంచి మాటలు వస్తాయి....😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ముఖ్యంగా సాంబార్, రసం లాంటి వాటికి రుచిని పెంచడం కోసం పొడులు ఉన్నాయి గానీ.. కూరలు వేపుళ్లు రుచిని పెంచడంతో పాటు మంచి గ్రేవీ కోసం ఈ పొడి పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది😊! Thank u so much andi for liking this podi recipe 🙏
@vpadmaja380
@vpadmaja380 Ай бұрын
బాగుంది andi ❤ మా అత్తగారు వాళ్ళు వేపుడు కారం చేస్తారు bt ఇలా పప్పులు వేయరు.. వేపుడు కోసం మా అత్తగారు అదే చెప్పారు.. అదే చేస్తాను.. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చేస్తాను .. నైస్ ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 🤗💕 కొద్దిపాటి మార్పులతో కూరలు వేపుళ్ళ కోసం చాలా రకాల పొడులు చేస్తారు అండి!! ఇలా పప్పులు వేస్తే పక్కన రసం లాంటివి లేకపోయినా వేపుళ్లలో ఈ మసాలా గ్రేవీ ఉండడం వల్ల అన్నంలో కలుపుకొని తినడానికి బావుంటాయి 😊
@vpadmaja380
@vpadmaja380 Ай бұрын
@@SpiceFoodKitchen yes
@msrao8073
@msrao8073 Ай бұрын
Yes, ఈ recipe కోసం ఎదురుచూశాము Madam thanks a lot, God bless you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
My pleasure andi 🤗 Thank you so much 🙏
@ragavaraosarma5266
@ragavaraosarma5266 Ай бұрын
మీరు సూపర్ చెల్లి.
@PhanidraG
@PhanidraG Ай бұрын
గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మమ్మీ అన్నీ దినుసులు వేసి చాలా బాగా పొడి చేశావు మమ్మీIT బావగారుచాలా అదృష్టవంతుడు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
గుడ్ మార్నింగ్ డియర్ 🤗💕 Thank you so much 🙏
@PhanidraG
@PhanidraG Ай бұрын
శుభ మధ్యాహ్నం అన్నపూర్ణ మమ్మీ గురువారం శుభాకాంక్షలు
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 Ай бұрын
Health recipe forever akka yummy n taste recipe forever akka tqu so much for sharing akka 🥰🥳🥳🎉🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome dear 🤗💕🙏
@ravaliakka3495
@ravaliakka3495 Ай бұрын
Nenu eni days nuchi aduguthuna video tq so muchhhhhhhhhh aka.....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome dear 🤗
@foodaromaskitchen
@foodaromaskitchen Ай бұрын
Fantastic well-done foodie 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 😊🙏
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge Ай бұрын
❤chala bagundi andi nenu thappakunda try chesthanu.... Beerakaya curry ki baguntundi👌 yi podi ani na opinion !!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗 💕 దినుసులు సరిగా వేయించుకొని చేసుకుంటే ఏ కూరకి అయినా బాగుంటుంది అండి..
@ramyapodisetti2730
@ramyapodisetti2730 Ай бұрын
Super undi andi powder.😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks andi 🤗
@jhansik4683
@jhansik4683 Ай бұрын
Chalaa bavundi andi. Manchi healthy kuda. Memu avalu veyamu. Esari miru cheppina ee podi try chestanu. Thank you so much andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
My pleasure andi 🤗 తప్పకుండా!! ఆవాల ఫ్లేవర్ కూరగాయలకు చాలా బాగుంటుంది అండి..
@marstechzone
@marstechzone Ай бұрын
272nd👍. Well prepared sister super ingredients powder for tasty flavorous recipes is an amazing👌🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@kalyanisrinivasuporapu6915
@kalyanisrinivasuporapu6915 Ай бұрын
Praie the Lord Honey garu. Meeru cheppina ee powder chaala baguntundi andi, kakapothe nenu aavalu ,Kobbari podi vayyanu andi next time ilage chesta tq andi .Mee first video s lo voice chepparu sub titles untai ye video nundi voice icharu andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
కూరగాయలకి ఆవాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండి!! అలాగే కొబ్బరి పొడి వల్ల గ్రేవీ బావుంటుంది.. గుర్తు లేదండీ! అందరూ వాయస్ కావాలి అని అడుగుతున్నారని కేరేట్ హల్వా నుంచి అనుకుంటా వాయిస్ స్టార్ట్ చేసాను.. కానీ అప్పుడు కొత్త అవడం వల్ల సరిగా చెప్పలేకపోయేదాన్ని 😬
@kalyanisrinivasuporapu6915
@kalyanisrinivasuporapu6915 Ай бұрын
Tq for your reply madam
@RamaswamyJakkula
@RamaswamyJakkula Ай бұрын
Supper madam garu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR Ай бұрын
👌, Thank you sister...👍.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
My pleasure andi 🤗
@B.JOHNSONJAYAKAR
@B.JOHNSONJAYAKAR Ай бұрын
@@SpiceFoodKitchen 🙏.
@shammishaik481
@shammishaik481 Ай бұрын
Super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks andi 🤗
@vennarani191
@vennarani191 Ай бұрын
Very nice sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you andi 🤗
@ragavaraosarma5266
@ragavaraosarma5266 Ай бұрын
సూపర్ చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks andi 🤗
@-sr.journalist3953
@-sr.journalist3953 Ай бұрын
ఫేస్ లుక్ కి ఫెయిర్ అండ్ లవ్ లీ లా టేస్ట్ కి ట్రెమండస్ మసాలా పౌడర్ ఇలా దాక మూకుడులో దాగిన రుచుల అన్వేషణ ప్రతి వంటగదికి ఈ పౌడర్ ఒక నిరీక్షణ ఎంత వెతికినా దొరకని టేస్టీ గైడ్ స్పైసీ చలన చిత్రంలో సీ మస్ట్ అండ్ షుడ్ ఉప్పుకప్పురంబు ఒక్కపోలిక ...పాత కాలం పద్యం వీటితో కూడా ఏదైనా చేయగలగడం ఈవిడ నేర్చిన విద్య
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఫేస్ లుక్ కి ఆ ఫెయిర్ నెస్ క్రీమ్.. 👩 కూర టేస్ట్ కి మా మసాలా పౌడర్.. 😋 ఆహా! మీ ట్యాగ్ లైన్ తో మా పొడిని మార్కెటింగ్ చేసేయొచ్చు అనుకుంటా 🤓 Thank u so much andi for your beautiful words & lovely compliments 🙏
@NDevi-fg8pq
@NDevi-fg8pq Ай бұрын
Ee powder tho oka curry fry chesi chupinchandi madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అలాగేనండి..
@NDevi-fg8pq
@NDevi-fg8pq Ай бұрын
Tnx for reply me madam
@rajageetha9376
@rajageetha9376 Ай бұрын
🎉ur voice is sooooooo sweet I like it
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗💕🙏
@ragavaraosarma5266
@ragavaraosarma5266 Ай бұрын
మీరు అమాయకులు చెల్లి.
@kishorswamy2628
@kishorswamy2628 Ай бұрын
Superb mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks andi 🤗
@MuthyamMuthyam-jq2ww
@MuthyamMuthyam-jq2ww Ай бұрын
Nice video super sister 😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot andi 🤗🙏
@KOYARAMADEVI-wp1zc
@KOYARAMADEVI-wp1zc Ай бұрын
Madam Manchu podichupincharu chalathanks chalachakkagachepparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u 😊
@varalaxmilanka3755
@varalaxmilanka3755 Ай бұрын
Thank you so much andi🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
My pleasure andi 🤗
@user-ye7jb2mv6z
@user-ye7jb2mv6z Ай бұрын
Nenu try chastanu andi ma intlo fry receipe tintaru a vegetable lo ina use chayacha andii
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఎందులో అయినా వేసుకోవచ్చు అండి..
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Ай бұрын
Super sis ❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much andi 😊💕🙏
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu Ай бұрын
Super ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊 💕
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Ай бұрын
Good 👍 item
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊🙏
@user-vk5re3yn1q
@user-vk5re3yn1q Ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@dominthegamer8115
@dominthegamer8115 Ай бұрын
Tq akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome dear 🤗
@balaputube04
@balaputube04 Ай бұрын
Nameste madam Thanks for wonderful receipy. Ee powder Anni rakala kuraliki use chesukovacha like fries, iguru, pulusu , gravy etc
@kalyanisrinivasuporapu6915
@kalyanisrinivasuporapu6915 Ай бұрын
Baguntundi andi ,meeru evaru reply ivvadaniki anukovaddu ,pulusu kooralaki veyyaka pothene manchidi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
నమస్తే అండి 🙏 Most welcome andi 🤗 వెజ్ కూరలన్నిటికి బావుంటుంది అండి! వేపుళ్ళకి ఇగుర్లకు బావుంటుంది, పులుసు కూరలకి ఇంకో రకం పొడి ఉంటుంది అండి, ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి.. అన్ని పొడులు చేసే ఓపిక లేదంటే చాలా కొద్దిగా వేసుకోవచ్చు.. kzfaq.info/get/bejne/qrtoh7ZqqNfcqXU.htmlsi=zI-jG23TVhfL2WYh
@chprasadanamma8321
@chprasadanamma8321 23 күн бұрын
Super maa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 22 күн бұрын
@@chprasadanamma8321 Thank you so much andi 🤗
@jyothidevalla4545
@jyothidevalla4545 Ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗💕
@padmagadde9050
@padmagadde9050 Ай бұрын
Milk. Posi. Vandukune. Curry s. Lo. E. Podi. Veyavcha. Medam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
నేను పెరుగుతో చేసే కూరల్లో వేసాను కానీ పాలు పోసే వాటిలో వేయలేదు అండి!!నాకు తెలిసి వేసుకోవచ్చు..
@mysweethome.9839
@mysweethome.9839 Ай бұрын
Hi akka Curry leaves Karam podi ela cheyali cheyppandi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK dear.. ఈలోగా ఈ recipe చెక్ చేయండి.. kzfaq.info/get/bejne/nZ-Wqsd415OonX0.htmlsi=0X8EQFT9EfrwdD_1
@ujwalap3180
@ujwalap3180 Ай бұрын
Mam, chinna avalu use cheyacha?? Chinna avalu ki pedda avalu ki difference kuda chepandi. Thanks in advance
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
చిన్న ఆవాల వల్ల కాస్త చేదు వచ్చే అవకాశం ఉంటుంది అండి, అందుకే ఇలాంటి పొడి కైనా లేదా చేపల పులుసు మసాలాకి అయినా పెద్ద ఆవాలే వాడుకోవడం మంచిది..
@lingaswamylavanya888
@lingaswamylavanya888 Ай бұрын
Hiii sis after delivery potta thaggadaniki oka simpul drink or any tips recipe cheppandi plsssssss
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@lingaswamylavanya888 Hi andi.. మామూలుగా లావుగా ఉండడం వల్ల వచ్చిన పొట్ట అయితే ఏవైనా డ్రింక్స్ తాగినప్పుడు కొవ్వు కరిగి పొట్ట తగ్గుతుంది అండి, కానీ డెలివరీ తర్వాత పొట్ట సాగుతుంది కాబట్టి అది లోపలికి వెళ్లి నార్మల్ అవ్వాలంటే పొట్టకి సంభందించిన ఎక్సర్సైజెస్ గానీ నౌకాసనం అని యోగాలో ఒక ఆసనం ఉంటుంది అది గానీ చేయాలి, మీరు పట్టుదలగా చేస్తే నెల రోజుల్లోనే బాగా తేడా కనిపిస్తుంది.. అలాగే బెల్ట్ కూడా use చేయండి..
@krishnanov13
@krishnanov13 Ай бұрын
మీరు చూపించే చిన్న చిన్న గిన్నెలు బాగున్నాయి అండి, ఎక్కడ కొన్నారో?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks andi.. అవి శిల్పారామంలో కొన్నాను 😊
@krishnanov13
@krishnanov13 Ай бұрын
@@SpiceFoodKitchen ఓ Thank you అండి
@BasiviReddy-zw9qg
@BasiviReddy-zw9qg Ай бұрын
Hi akka howare you ,
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi dear.. I'm good.. Thank you so much 🤗
@RamyaSatish6977
@RamyaSatish6977 Ай бұрын
Which salt are u using??
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Himalayan Pink Rock Salt andi.
@myohtutjoshi4661
@myohtutjoshi4661 Ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
🤗🙏💕
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗💕🙏
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 2,1 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 11 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН