కార్ల్ మార్క్స్ పెట్టుబడి గ్రంధం| Das Kapital by KarlMarx | Episode 1 |Critique of Political Economy

  Рет қаралды 16,974

Cpim Telangana

Cpim Telangana

4 жыл бұрын

#Das_Kapital #KarlMarx
కార్ల్ మార్క్స్ పెట్టుబడి గ్రంధం| Das Kapital by KarlMarx | Episode 1 | Critique of Political Economy
Watch "CPIM TELANGANA", Special Stories and Detailed Analysis on Political Topics based on Current Politics, Social Issues....
CPIM Telangana is a Party Telugu KZfaq Channel. It Contains Telugu CPIM Party Folk Songs, All India Level Communist party and All Over the World Communist Parties Programmes On Social Justice, Political Leaders Speeches etc.

Пікірлер: 39
@rajasekharbabu7384
@rajasekharbabu7384 3 ай бұрын
ధన్యవాదాలు కామ్రేడ్ భావజాలం వ్యాప్తి ప్రస్తుతం చాల అవశ్యముగా వుంది
@knraju2558
@knraju2558 4 жыл бұрын
కార్ల్ మార్కృ్కు జోహర్ జోహార్లు ఈ ప్రయత్నం కోనసాగించాలీ ధన్యవాదాలు సార్
@harichenestam1900
@harichenestam1900 4 жыл бұрын
నేను రాజకీయాల్లోకి అడుగిడిన తొలినాళ్ళలో పెట్టుబడి గ్రంధం చదవడం మొదలుపెట్టాను.. ఓ పట్టాన అర్థం కాక వదిలేసా.. మాకు అర్థం చేసే బాధ్యత మీరు తీసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రస్తుత దేశ పరిస్తితులకు అన్వయిస్తూ విశ్లేషించాలనీ నా మనవి. హరిచే, గుంటూరు.
@sailajoji.s.christ6752
@sailajoji.s.christ6752 2 жыл бұрын
Brother a book ekada dorukuthundhi please Brother
@harichenestam1900
@harichenestam1900 2 жыл бұрын
@@sailajoji.s.christ6752 ప్రజాశక్తి బుక్ హౌస్ లేదా నవ తెలంగాణ బుక్ హౌస్ లేదా విశాలాంధ్ర బుక్ హౌస్
@yatal1579
@yatal1579 4 жыл бұрын
నేను 4 సంవత్సరాల క్రితం మొదటి భాగం చదివాను. రెండవ భాగం చదవడంలో అర్ధం కాలేదు. దాంతో అధ్యయనం వాయిదా పడింది. కానీ మీరు ప్రారంభించిన యఙాం లో నేనూ భాగస్వామిని అవుటాను..
@santoshboyalla2202
@santoshboyalla2202 4 жыл бұрын
చాలా మంచి ప్రోగ్రాం సర్..sure ga ani episodes chustanu..meeru apakunda program ni continew cheyandi sir.....
@sureshvenkata2090
@sureshvenkata2090 Жыл бұрын
కార్ల్ మార్క్ ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్త, కమ్యూనిజం కూడా కమ్యూనిస్ట్ ఇజం, భారత స్వాతంత్ర్య పోరాటంలో భారతదేశం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది మరియు ఇది గొప్ప ప్రదర్శన.
@knraju2558
@knraju2558 4 жыл бұрын
ధన్యవాదాలు సార్ మార్క్స్ సిధ్ధాంతం అజయ్
@kaseemjalam8090
@kaseemjalam8090 4 жыл бұрын
Idhi oka shuba parinaamam comrade
@srinudon2120
@srinudon2120 4 ай бұрын
లాల్ సలాం 🙏🙏👍👍👌👌
@riyazulla212
@riyazulla212 4 жыл бұрын
చాలా మంచి వీడియో పెట్టుబడి పుస్తకం చదివిన అర్థం కాలేదు. అన్ని ఎపిసోడ్ ఖచ్చితంగా చేయాలని విజ్ఞప్తి
@riyazulla212
@riyazulla212 4 жыл бұрын
@@9.2radiostation69 ఉంది నా ఫోన్ నంబర్ 7382861930 కు మీ whatsapp number పంపితే పంపుతాను
@sreechaitu1254
@sreechaitu1254 4 жыл бұрын
9666559889 Sir na whatsapp number Books ekkada dorakatai sir
@DEEPDAODEEP
@DEEPDAODEEP 4 жыл бұрын
చాలా మంచి ప్రయత్నం.
@singarapubabu7452
@singarapubabu7452 4 жыл бұрын
చాల వివరంగ చెప్పినారు అన్న
@kondetitejaswi599
@kondetitejaswi599 4 жыл бұрын
Great program sar red salute
@gavinimekala8322
@gavinimekala8322 4 жыл бұрын
I started watch all videos for daily 1
@kimuduchinnamnaidu6606
@kimuduchinnamnaidu6606 Жыл бұрын
మంచి ప్రయత్నం, చర్చ 👍🙏🏼
@arikasateesh3484
@arikasateesh3484 4 жыл бұрын
Thank you sir in use full B.A student s
@chinnaraorakoti8819
@chinnaraorakoti8819 2 ай бұрын
maa generation vaariki intuvanti vishayalu nerpinche valle karuvayyaru, santosham ilanti vedio la dwara telustundi kanuka..
@sureshvenkata2090
@sureshvenkata2090 Жыл бұрын
Karl mark is a greatest philosopher in world the also the communism is played a communist ism a in the Indian freedom fighting of struggle India played a very important role and it was a great show
@laxmananthati7898
@laxmananthati7898 4 жыл бұрын
Modi desa vinasanamu chestadu
@mollikrishnarao5208
@mollikrishnarao5208 2 жыл бұрын
🙏🙏🙏Wonder explain anna
@arjunspan
@arjunspan 4 жыл бұрын
First view
@RavitejaKurapati_phd
@RavitejaKurapati_phd 4 жыл бұрын
మార్కుడు పెట్టుబడి గ్రంథంలో విశ్లేషించిన అంశాల పరిచయం- పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క పుట్టుక, పరిణామాలు మరియు అంతం, దోపిడి-పేదరికం, ఉత్పత్తుల తయారి, విలువ మరియు చలామణి.
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 Жыл бұрын
Johar Karl Marxs.
@krishnaiahguthi9869
@krishnaiahguthi9869 4 жыл бұрын
Chala bhaaga chepparu sir
@Writerramuofficial783
@Writerramuofficial783 3 жыл бұрын
Great job sir
@sureshvenkata2090
@sureshvenkata2090 Жыл бұрын
We want books in the form of the Karl mark he is a great person of enter all world
@i6793
@i6793 4 жыл бұрын
Andaru chadavalsina pusthakam
@arjunspan
@arjunspan 4 жыл бұрын
Hi
@MrRajni1212
@MrRajni1212 2 жыл бұрын
Sir... Saraku viluva shrama kalam tho vaste... Saraku cheyadam lo vaadina medassu(thelivi) ki elanti viluva leda?
@sravanisridhirala7291
@sravanisridhirala7291 Жыл бұрын
Siguledhra meeke rashyalo jaringindhi endhira
@sreenumarrisupers0ng772
@sreenumarrisupers0ng772 2 жыл бұрын
Lalsalam
@MyWorld-jt4ky
@MyWorld-jt4ky Жыл бұрын
Cheppinde enni sarlu cheptav raa
@sailajoji.s.christ6752
@sailajoji.s.christ6752 2 жыл бұрын
Brother karl Das capital Telugu kavali ekada dorukuthundhi please mi number evara
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 27 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 21 МЛН
Naa anveshana arctic journey polar animals part 2
41:14
Naa Anveshana
Рет қаралды 57 М.
What is Das Kapital…? | Special Interview with Raghavulu | 10TV
38:45
10TV News Telugu
Рет қаралды 89 М.
Why AI will never replace humans | Alexandr Wang | TEDxBerkeley
13:40
Writer Ranganayakamma Exclusive Full Interview With V6 News
1:04:12
V6 News Telugu
Рет қаралды 133 М.
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 27 МЛН