Writer Ranganayakamma Exclusive Full Interview With V6 News

  Рет қаралды 133,103

V6 News Telugu

V6 News Telugu

6 жыл бұрын

Watch Exclusive Interview Of Telugu feminist-Marxist Writer and Critic Ranganayakamma.
V6 IOS App ► goo.gl/EfEqlJ
Download V6 Android App ► goo.gl/Dm5C6n
Subscribe KZfaq at goo.gl/t2pFrq
Visit our Website ► V6news.tv
Twitter ► / v6news
Facebook ► / v6news.tv
Google+ ► plus.google.com/+V6newsTv
V6 News, Official KZfaq V6 News Channel owned by VIL Media Pvt Ltd. V6 News, a 24 hour Telugu News Broadcaster, dedicated to report news across Telangana and other parts of the world through live reports, breaking news, sports updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.
The channel airs programs like Teenmaar News, Telangana Yatra, Telangana Shakam, Top News, Taara, Cinema Talkies, Bithiri Sathi Satires etc'. Sports, Movies, Current Affairs, Technology.. you name it and you find it at the click of a button.

Пікірлер: 376
@anandpk7981
@anandpk7981 5 жыл бұрын
కలాన్ని ఖడ్గంగా వాడి సమాజ దురాచారాల్ని నిశితంగా విమర్శించి చీల్చి చెండాడిన రంగనాయకమ్మగారు ఈ ముసలి వయసులో చాదస్తంగా మాట్లాడుతోంటే చాలా కష్టంగా తోస్తోంది. రామాయణ విషవృక్షం అప్పట్లో జనాలకి పెద్ద షాక్. ఆమె అభిప్రాయాలతో మనం ఏకీభవించక పోయినా ఆ కలానికి ఉన్న రచనా శక్తి మనల్ని చివరంటా చదివింపచేస్తాయి. మంచి హాస్య దృష్టి , తార్కిక శక్తి గల రచయిత్రి. యువకుడిగా ఉన్నప్పుడు విపరీతంగా అభిమానించిన మహిళ. ఈ ఇంటర్వ్యూ చూసి ఈమెని తక్కువగా అంచనా వేయకండి. ఆమె రచనలు చదవండి మీకే అర్థమవుతుంది.
@ramchinnaraju1091
@ramchinnaraju1091 5 жыл бұрын
Jai Sri Krishna jal Sriram
@rsmaharaj9592
@rsmaharaj9592 2 жыл бұрын
ఒకర్ని interview చేసేటప్పుడు ఆ వ్యక్తి రచనలు చదివి ,వాటిని విశ్లేషించి వాటిపై అభిప్రాయాలు ,ఆలోచనల మీద ప్రభావం ఎలా ఉందో అటువంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. ఒక లెజెండరీ personlity interview చేసేటప్పుడు ఆ వ్యక్తి తమ అభిప్రాయాలను చెప్పేటప్పుడు అనవసరంగా interfer అవ్వకూడదు..
@fareenak8095
@fareenak8095 Жыл бұрын
Correct ga chepparu
@GreatIndia1729
@GreatIndia1729 5 ай бұрын
That's minimum common sense for an anchor.
@krupanidhiad4222
@krupanidhiad4222 2 жыл бұрын
She's a bold person.
@chandramouliyerram6916
@chandramouliyerram6916 6 жыл бұрын
Dear anchor.... Okkasari manasu petti vedio choodu.... Neke anipistundi... Entha idiotic ga behave chesavo...
@lellalokesh7480
@lellalokesh7480 3 жыл бұрын
Its not anchoring with tiktok stars Its an anchoring with legendary women Before going to legends the anchors should do lot of homework related to their info and you (anchors )need to let them talk which will inspire a lot of people , not stopping them when u think it's not suit for ur views.
@Sai-Gud03
@Sai-Gud03 6 жыл бұрын
Why are you interfering in between... Mr. Interviewer .. We are seeing this for Ranganayakamma not for you
@rajyalakshmimendu3382
@rajyalakshmimendu3382 5 жыл бұрын
E
@marxism8273
@marxism8273 6 жыл бұрын
కమిటెడ్ మార్క్సిస్ట్ .విని ఆలోచించేవారికి యెంత చక్కగా చెప్పేరో అర్థం అవుతుంది.
@DkDk-ek9wm
@DkDk-ek9wm 4 жыл бұрын
అమ్మ మీ మాటలతో నాకు కనువిప్పు కలిగింది
@Puppy-kd7xn
@Puppy-kd7xn 6 жыл бұрын
అమ్మని పూర్తిగా మాట్లాడనివ్వండి మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తారేంటండి అమ్మని చూసారు మాట్లాడారు చాల చాలా సంతోషించదగ్గ విషయం
@koppulavenu1648
@koppulavenu1648 6 жыл бұрын
ippudu emeku 20 years vunte inka bavundedhi...@venu koppula
@prasanna9969
@prasanna9969 6 жыл бұрын
Correct
@sarcasticsoul9326
@sarcasticsoul9326 3 жыл бұрын
Chetha debatelu pettadam alavatayyi
@cswatimadhurima1176
@cswatimadhurima1176 6 жыл бұрын
She is legend. Stop sarcastic talk Mr anchor
@gottipatiprudhvi595
@gottipatiprudhvi595 5 жыл бұрын
Really great amma u r inspired me amma
@srigopitraders4058
@srigopitraders4058 5 жыл бұрын
Ranganayakamma Garu great
@braamam1128
@braamam1128 3 жыл бұрын
రంగాజీ!, ఇప్పుడు ఇంకో వీడియో ఇంటర్నెట్లోనికి రావాలని ఎదురు చూస్తున్నాము.....
@shiva-sk8nq
@shiva-sk8nq 5 жыл бұрын
Anchor meeru correct gaa leru
@bunni1404
@bunni1404 4 жыл бұрын
దొంగ కోళ్లు పట్టే దొంగ చూపులా ఉంది ఏంకర్ చూపు... రంగనాయకమ్మ గారు 🙏🙏🙏🙏🙏 విజ్ఞాన ఖని...
@SanjaySanju-nm1dd
@SanjaySanju-nm1dd Жыл бұрын
😂😂😂😁
@shakeershaik9781
@shakeershaik9781 11 ай бұрын
మూఢనమకలు నమ్మదు దేవుడు అసలే లే డు అంటారు గుడ్ పెర్సన్ 🙏🙏🙏🙏
@anjaiahkandula7538
@anjaiahkandula7538 11 ай бұрын
Ranganayakamma pere oka vibration
@అహం
@అహం 6 жыл бұрын
Jayaho Ranganayakamma 🙏🙏🙏🙏
@madhurisruthireddy1323
@madhurisruthireddy1323 6 жыл бұрын
Worst host... Unnecessarily he is disturbing her flow... She is ocean of knowledge.. let her speak... V6 please choose perfect hosts for your shows
@shiva-sk8nq
@shiva-sk8nq 5 жыл бұрын
Correct
@umayandra6902
@umayandra6902 3 жыл бұрын
మీ లాంటి వాళ్లు నూటికో కోటికో ఒక్కరు పుడతారు.
@prabhakara9911
@prabhakara9911 2 жыл бұрын
సమాజం మారడానికి ఒకే సిద్దాంతాన్ని జీవితమంతా స్వచ్ఛంగా నమ్మి ప్రదర్శనకు దూరంగా నిస్వార్థంగా కేవలం సమాజ శ్రేయస్సే లక్ష్యంగా బ్రతికిన మీకు నా నమస్సులు.మీకు ఈ నమస్కారం నచ్చదు కానీ ఇంతకన్నా వెరేవిధంగా తెలియజేయడం నాకు తెలీ దమ్మా.
@SriRam-jb9lx
@SriRam-jb9lx 6 жыл бұрын
Miru excellent writer
@natraj6315
@natraj6315 4 жыл бұрын
సరిగా ప్రిపేర్ కాకుండా మరియు ఇంట్రస్ట్ లేకుండా ఇంటర్వ్యూ చేశారు. దయచేసి సబ్జెక్టు కొంత అయినా తెలిసిన వారిని ఇంటర్వ్యూ చేయడానికి పంపండి. Dustrabances మధ్య కూడా సబ్జెక్టు క్లియర్ చెప్పారు.
@ashokgaddam8996
@ashokgaddam8996 6 жыл бұрын
ఆంకర్ ని చూసినపుడల్లా విసుగొస్తోంది. కాని మంచి విషయాలు తెలుసుకున్నాం.
@prasadduggina7688
@prasadduggina7688 2 жыл бұрын
Great writer Ranganayakamma garu
@usurupatinarasimha9738
@usurupatinarasimha9738 6 жыл бұрын
Anchor is worst; amma meeru na inspiration
@amazingplacesinindia5028
@amazingplacesinindia5028 6 жыл бұрын
Great writer✨🙏🙏🙏
@sateeshkumargaraga6820
@sateeshkumargaraga6820 4 жыл бұрын
I need her life as a biopic.
@bandishankargoud4215
@bandishankargoud4215 10 ай бұрын
కొంతమంది నేను కమ్యూనిస్టు అని అంటారు, కానీ కార్ల్ మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ చదివితేనే నిజమైన కమ్యూనిస్టు భావాలు ఉన్నట్టు.
@beerejayaram1153
@beerejayaram1153 5 жыл бұрын
Great women's interview
@amarnathkarnati8737
@amarnathkarnati8737 6 жыл бұрын
యాంకర్ కోతి ఇంటర్వ్యూ ని పాడుచేసింది
@koppulavenu1648
@koppulavenu1648 6 жыл бұрын
Un fit యాంకర్ Do not send him to Legendaries.
@Badarinarayanarao
@Badarinarayanarao 4 жыл бұрын
ఈమె లెజెండరీ కన్నా ఎక్కువ,,,మీరు రామకోటి రాసుకోండి ....
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
Legend అనాలి.
@koppulavenu1648
@koppulavenu1648 2 жыл бұрын
@@Badarinarayanarao Rama koti Rayamaneshi nanna ?
@satyanarayanamurthybuddhav9520
@satyanarayanamurthybuddhav9520 2 жыл бұрын
@@Badarinarayanarao hu
@prabhakara9911
@prabhakara9911 2 жыл бұрын
లెజెండ్ అంటే సినిమా హీరోలు,రాజకీయ నాయకులు,డబ్బున్నవాల్లు ప్రదర్శించి తెచ్చుకునే పదం కాదు.జీవితమంతా సమాజం మారడం కోసం ఒక సిద్ధాంతానికి కట్టుబడి పాపులారిటీ కోరుకోని మనీషి.
@bandaruravikumar4764
@bandaruravikumar4764 4 жыл бұрын
రంగనాయకమ్మ గారికి శుభాకాంక్షలు
@chinnashrinivas541
@chinnashrinivas541 2 жыл бұрын
Am whathing this after hearing her name in RGV interviews
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 3 жыл бұрын
anchor అమ్మ గురించి ముందు study చేయాల్సింది. ఇంకా మంచి విషయాలు తెలిసేది. anchor unfit.
@sunilposupo7345
@sunilposupo7345 6 жыл бұрын
Anchor చాలా వ్యంగ్యం గా మాట్లాడుతున్నారు.. చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది.
@banigandlapatikrishnaprasa3654
@banigandlapatikrishnaprasa3654 5 жыл бұрын
Nizalani Chakkala vivaristunna nijamaina gnayanasarawati mother
@vision819
@vision819 5 жыл бұрын
Great writer
@eswarkada1538
@eswarkada1538 5 жыл бұрын
Bhayya ki best Journalist of the year award evali,...Champesadu asala...ae school bhaya nuvvu ,..chepava pls
@445reddy
@445reddy 3 жыл бұрын
Ranganayakamma gari matallo, RGV kanipinchadu.. veelliddari opinion lo kontha similarity kanipinchindhi..
@Fashionista609
@Fashionista609 2 жыл бұрын
Bt ramu garu enjoys each n evary drop in life
@koppulavenu1648
@koppulavenu1648 6 жыл бұрын
Love you ma.. 2018 lo na burrani purthiga marthina maha manishi...#Ranganayakamma (#Venu Koppula)
@iamjanibasha8999
@iamjanibasha8999 6 жыл бұрын
ఏం interviewer అండి... రంగనాయకమ్మగారు కొన్ని కొత్త విషయాలు చెప్తుంటే... మీకు నచ్చిన రంగు,నచ్చిన పాఠకుడు గురించి ఎందుకండి... అసలు నచ్చలేదు ఆయన నడవడిక... ఆయన అడిగే ప్రశ్నలు... చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఆయనకి రంగనాయకమ్మగారి గురించి బొత్తిగా తెలీదని అనిపించింది... చివరిలో interviewer గారు ధన్యవాదాలు చెప్పాక రంగనాయకమ్మ గారు చెప్తుంది కూడా పట్టించుకోకుండా అక్కడనుండి వెళ్లిపోవాలి అన్నట్లు ప్రవర్తించడం నాకు అసలు నచ్చలేదండి...
@Fashionista609
@Fashionista609 2 жыл бұрын
Vadevado pichi vedava la unadu
@satishg5874
@satishg5874 5 жыл бұрын
Anchor ki mrxism and capitalism meedha perfect knowledge ledhu.... That's why he was talking non sencely
@bossgandy
@bossgandy 2 жыл бұрын
Opening punchlu super 😁
@addapavan5200
@addapavan5200 Жыл бұрын
😄🤣😂
@pradeepkumargunnepalli5622
@pradeepkumargunnepalli5622 Жыл бұрын
😊😊😊
@uppunuthulaupendar4514
@uppunuthulaupendar4514 5 жыл бұрын
మీమాటలు బాగుంది చాలా నచ్చింది
@bswarankumar7277
@bswarankumar7277 3 жыл бұрын
Great social reformer.Amma I have no words for you.May god give you good health to write more stories.
@MaheshKurma573
@MaheshKurma573 Жыл бұрын
God 😂😂😂
@pqsingman
@pqsingman 6 жыл бұрын
The anchor had no idea to whom and what he was dealing with. In spite of being in the field of journalism for such long years, he didn't realize the meaning of 'collective consciousness'. Disgraceful...
@HariKrishna-mi6is
@HariKrishna-mi6is 6 жыл бұрын
padmanabham salla yes waste anchor
@sk5174
@sk5174 6 жыл бұрын
A true writer hat's off to this bold and brave lady
@chandramohanagyarapu8785
@chandramohanagyarapu8785 6 жыл бұрын
Dear Anchor you are always interrupting while she explaining, do you think that spreading knowledge is not karyacharana?
@AnanthaLaxmi-me5wl
@AnanthaLaxmi-me5wl 5 жыл бұрын
Madam I read ur stories in my youth I am a fan of u I read many of ur stories I am very happy to see u now at this age wish u a very happy new year n good luck madam
@vathsav182
@vathsav182 4 жыл бұрын
Avida ki new year concept, luck rendu nachav...😊😊😊
@sudheerkumar4382
@sudheerkumar4382 5 жыл бұрын
Veediki anchor job evadra ichindhi
@addapavan5200
@addapavan5200 Жыл бұрын
Pusthakalu rayadam karyacharana kada. She is an excellent, outstanding and thought provoking writer.
@vishnuyadav5277
@vishnuyadav5277 3 жыл бұрын
Legendary personality rangi mam
@rajubathula9107
@rajubathula9107 4 жыл бұрын
Amma saying 100% true ... Srama , kastam dopidi nadustundi prapchamlo ... 100 rs work ki 5 RS ichi 95 RS profit gaining ...
@suryavisions6834
@suryavisions6834 6 жыл бұрын
Amma Me Books Chala Chedivanu .Na Jivitham lo Amalu Chesthunanu.Thanks Amma
@aryanrajaatheist496
@aryanrajaatheist496 4 жыл бұрын
Avida rasina pustakalalo konni perlu cheppandi i want to read also
@heysaikumar
@heysaikumar 2 жыл бұрын
@@aryanrajaatheist496 ranganayakamma books ani search cheste vastay. Machuku konni chepta: Ramayana Vishavruksham Idhandi mahabharatam Em cheppayi vedalu? Janaki vimukthi Pillala kosam arthika shastram Capital parichayam Donga thallidandruluntaru jagratha! Chuttalu Sweet home Chaduvukunna Kamala Englishu keekaranyamloki pravesinchandi...
@lovenikki5319
@lovenikki5319 4 жыл бұрын
Great woman
@siva849
@siva849 3 жыл бұрын
Starting lone punch 👊😤
@techcred7
@techcred7 4 жыл бұрын
Best person I have ever seen now accidentally in this video
@jyotshnag4215
@jyotshnag4215 Жыл бұрын
Amma 🙏
@RSH1998
@RSH1998 3 жыл бұрын
Swapna mam ni anchor ga pedte bagundu
@sivannarayanabandlamudi6095
@sivannarayanabandlamudi6095 3 жыл бұрын
రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం కథ చదివాను ఆమెను ఒకసారి చూసి పలకరించాలి అనుకునేవాడిని ఇప్పుడు ఆమెను చూడటం ఆమె మాటలు వినడం చా ల సంతోషం
@gollanageswarudu5441
@gollanageswarudu5441 5 жыл бұрын
రంగనాయకమ్మ నిజ దపత్య ఎవరైనా రాస్తే బాగుంటుంది
@divyaswritings1438
@divyaswritings1438 4 жыл бұрын
ఈ యాంకరు చాలా నిర్లక్ష్యంగా వ్యంగ్యంగా ఉన్నాడు. కానీ రంగనాయకమ్మగారు సూపర్.👌👏
@chiranjeeviguggilla8098
@chiranjeeviguggilla8098 2 жыл бұрын
Great ranganayakamma...garu.....
@brundavathiankam772
@brundavathiankam772 4 жыл бұрын
She is very knowledgeable person as rgv
@upendramanthri9
@upendramanthri9 6 жыл бұрын
you are great amma. but interviewer not good
@chiranjeevimaddi5465
@chiranjeevimaddi5465 5 жыл бұрын
Ya you r right
@youngforest8793
@youngforest8793 5 жыл бұрын
Haiiiii
@HanumanVish0055-nt8hf
@HanumanVish0055-nt8hf 4 ай бұрын
Amma your very great
@karunakarkj
@karunakarkj 6 жыл бұрын
Mr. Anchor, why are you so unprepared with your bad attitude and unnecessary questions? Please watch " iDreams Interviews " to learn how to interview a legend
@balasubramanyam4192
@balasubramanyam4192 10 ай бұрын
Interviewer is very knowledgeable. Highly intelligent.
@shiva-sk8nq
@shiva-sk8nq 5 жыл бұрын
Jeevitham ante vunnanni rojulu meeru happy gaa vunte chaalu idhe life anukuntunnaru, anchor you are not correct make interview like these personalities
@sandelamoses9701
@sandelamoses9701 10 ай бұрын
Amma u r great model for simple life .n a great inspiration .
@bangarishashivardhan5888
@bangarishashivardhan5888 Жыл бұрын
బుచ్చన్న గారు మీరు రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేయడానికి పనికొస్తారు గాని రచయితలను చేయడానికి పనికి రారు.
@bsaikrishna3061
@bsaikrishna3061 4 жыл бұрын
Ranganayakamma is a wisdom of life .you are ceeing, normal people like you cont imagin sir wisdom is reallity and fact fact is fact avari bavallatho pani vundadhu this the ranganayakamma one person
@vamshikrishna8120
@vamshikrishna8120 6 жыл бұрын
Super ammamma
@satyamsama4145
@satyamsama4145 Жыл бұрын
ఆమని మాట్లాడనివ్వండి ఆ ఫ్లోలో ఏమో వస్తాయో తెలుస్తదిగా
@comrade3376
@comrade3376 5 жыл бұрын
anchor...nuvem anchor concept cheypthuntey vantalu.vonkaya antav Thu nuvem anchor cheap discussion cheysthav
@kbrbaleshwar7673
@kbrbaleshwar7673 6 жыл бұрын
Ranganayakamma Interview excellent. RanganayKamma answer basd on marxism.High principle writer VIJAYA ADVOCATE
@devidutt20
@devidutt20 3 жыл бұрын
Buchanan... Hope you have learnt a good lesson.... It's not easy with legends.
@sathyanarayanabarmala5001
@sathyanarayanabarmala5001 6 жыл бұрын
Ranga nayakamma the great
@siri8120
@siri8120 10 ай бұрын
🙏🙏🙏💗💗💗
@prudhvi4672
@prudhvi4672 5 жыл бұрын
Thanks to 10tv for bringing this to society
@Hidden_hammer
@Hidden_hammer 4 жыл бұрын
1. Host doesn’t have listening skills. 2. He don’t have patience 3. Good anchor should listen first instead of interrupting Only mistake from RN ji is giving more than required. She has hell lot of knowledge. Thanks Mam Telugu lo typos vastunnai ani eng lo type chesa
@radhakrishnamurthythatipal6444
@radhakrishnamurthythatipal6444 2 жыл бұрын
మార్క్సిజం ప్రకారం, ఒక డాక్టర్ కూడా శారీరక శ్రమ చేయాలంటే కుదురుతుందా ఒక కర్షకుడు గనిలో చేయగలడేమో కాని, ఒక కార్మికుడు ట్రాక్టరు రిపేర్ చేయగలడా ఒక వ్యక్తి ఒక్క పనిలో నిపుణుడు అవుతాడు ఎక్కువ పనులు సాధ్యమా
@Savarkar819
@Savarkar819 13 күн бұрын
చెమట కారితేనే కష్టపడ్డట్టు. ఈ రంగనాయకమ్ గారు ఎనభైయ్యెళ్ళలో ఎంత చెమట కార్చారో చెపితే బాగుండు.
@prahaladgundi8451
@prahaladgundi8451 10 ай бұрын
excellent Writer
@krikis9056
@krikis9056 3 жыл бұрын
ఆమె అనుభవం ముందు యాంకర్ వయసు ఎంత అతని అనుభవం ఎంత ..దిమ్మతిరిగి యాంకర్ భాను అన్నాడు కదా ...
@a.r.kchannel6003
@a.r.kchannel6003 3 жыл бұрын
Super amma
@prasanna9969
@prasanna9969 6 жыл бұрын
Anchorp problem ..... Long live AMMA T
@paridniceramesh6861
@paridniceramesh6861 6 жыл бұрын
tv chanells చేసిన మంచీ పనీ ఇదే ..
@vaisashikapakkurti6686
@vaisashikapakkurti6686 3 жыл бұрын
🙏🙏🙏🙏
@Venkateshvenky-ec8zz
@Venkateshvenky-ec8zz 6 жыл бұрын
Chalabaga chepav amma
@chanduaddanki3677
@chanduaddanki3677 6 жыл бұрын
Madam is telling facts. Identity of castes and religion should be squashed from Constitution and all the citizens of this country are to be identified as Indians only and the reservations shall be based on financial status and not by caste. Then only all the poor people will be benefited.
@mallik3668
@mallik3668 6 жыл бұрын
*She liked RudraVeena*
@suseelasannapareddy2265
@suseelasannapareddy2265 3 жыл бұрын
Nobody or party is 100./. Perfect madam
@Puppy-kd7xn
@Puppy-kd7xn 6 жыл бұрын
Achor aithe valla munduga cheyalsina pani enty evarinaina interview chesetaithe mundu valla gurinchi kastho kustho telusukoni vellali Ilanti gnanahenulni ammatho matladaniki pampi tv channel thayiki digajarchukundemo
@shiva-sk8nq
@shiva-sk8nq 5 жыл бұрын
Shrama dhopidi ante neeku inka artham kaaledhu anchor
@kalawapudi
@kalawapudi 9 ай бұрын
Fantastic mind - She's the Indian version of Ayn Rand
@phanigiri291
@phanigiri291 3 жыл бұрын
Anchor ni thittani vallu evvaruuu leru.
@johnsolomonthota2543
@johnsolomonthota2543 3 жыл бұрын
Pichidanitho interview!!!!!!!!! , anchor is best
@sweetyvallabhaneni..210
@sweetyvallabhaneni..210 5 жыл бұрын
Anchor papam job cheyali kabatti vachadu yidemi karma ra annattu vadu vadi face chi vest moham vadu yilnti vadini yemanalo theliyadu really annoying.
@narmadabrp1677
@narmadabrp1677 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@starbharani6133
@starbharani6133 6 жыл бұрын
worst anchor i have everseen.he is not allowing her to complete the sentense and topic.he has to remove from this work.fully unfit
@raghuRaghu-lw3sm
@raghuRaghu-lw3sm 3 жыл бұрын
West yanker medam YOUR correct
@anjianji6606
@anjianji6606 3 жыл бұрын
Corect madam
Legendary Writer Ranganayakamma About Marriage System | V6 News
24:19
V6 News Telugu
Рет қаралды 51 М.
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 8 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
Chalam Interview by Rajani (1972)
24:24
Brahmam Bhavana
Рет қаралды 121 М.
What is Das Kapital…? | Special Interview with Raghavulu | 10TV
38:45
10TV News Telugu
Рет қаралды 89 М.