No video

కాళేశ్వరం భారీ కుట్ర..క్లియర్ గా చెప్పేసిన ఇంజనీరింగ్ ఫోరం కన్వీనర్ | Teenmarmallanna | QnewsHD

  Рет қаралды 381,545

Q News HD

Q News HD

Жыл бұрын

#kcr #brsparty #kaleshwaramproject #laxminarayanaengineersforum #teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow #kcr #brsparty #congress #bjp #righttorecall #rtr #telangananirmanparty #tnp
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
ఛత్తీస్ గఢ్ సీఎంతో తీన్మార్ మల్లన్న : kzfaq.infoqOCoffV-...
నిజం తేల్చిన మల్లన్న : Teenmar mallanna visiting Chhattisgarh With Farmers : kzfaq.infoWd2vIxD3...
కేటీఆర్ సవాల్ - సీఎంతో నిజం చెప్పించిన మల్లన్న : • కేటీఆర్ సవాల్ - సీఎంతో...
#Teenmarmallanna #latestnews #qnews #qnewshd
#youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
QNEWS : www.qgroupmedia.com
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
►Morning News With Mallanna : / @morningnewsmallanna
► Shanarthi Telangana KZfaq : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Devotional Channels:shorturl.at/GIKV3
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Sports Channel:shorturl.at/dhpEQ
► Public Troubles : / @-publictroubles8043
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 1 II BAATHALA POSHETTY EPISODE 1 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 2 II BAATHALA POSHETTY EPISODE 2 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 3 II BAATHALA POSHETTY EPISODE 3 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
బాతాల పోశెట్టి ఎపిసోడ్ 4 II BAATHALA POSHETTY EPISODE 4 : • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
భూకుంభకోణం ఎలా జరిగింది మరోకోణంలో Bathala poshetti Full Episode 5 : • Bathala poshetti 5 Ful...
బాతాల పోశెట్టి 6 ఫుల్ ఎపిసోడ్ || Shaneshwaram Project History || EPISODE 6 : • Shaneshwaram Project H...
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:
► Follow us on Instagram:
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMallanna
►Q News Hd : / @qnewshd
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official KZfaq Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

Пікірлер: 821
@sameerkumark9684
@sameerkumark9684 Жыл бұрын
అంతిమంగా అర్ధమైంది ఏమిటంటే , లక్ష కోట్లు ఖర్చుపెట్టి తన ఫార్మ్ హౌస్ వరకు నీళ్లు తెప్పించిన అపర భగీరధుడు కెసిఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీరు విశదీకరించిన విధానంతో ,మాకు చాల బాగా అర్ధం అయింది . 🙏🙏🙏
@krishnachaitanya2481
@krishnachaitanya2481 Жыл бұрын
😀😀😀లక్ష కోట్లు ఖర్చుపెట్టి తన ఫార్మ్ హౌస్ వరకు నీళ్లు తెప్పించిన అపర భగీరధుడు కెసిఆర్ గారు
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 Жыл бұрын
కాలేశ్వరం ప్రాజెక్ట్ గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు మరి ఈ విధంగా ప్రజల సొమ్మును పాలించే వారు ఈ విధంగా దుర్వినియోగం చేస్తే దీనికి పరిష్కారం కనుగొనాలి కోర్టు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి
@JaiBharat777
@JaiBharat777 9 ай бұрын
ప్రాంత మతం కుల మతం కాకుండా భారతదేశాన్ని పాలించే వివేకవంతమైన నాయకులు కావాలి. దయచేసి ఆలోచించి, పార్టీలకు కులమతాలకు అతీతంగా వివేకం గల నాయకులకు ఓటు వేయండి... కనీసం రాబోయే కొద్ది సంవత్సరాలైనా మానవ జాతికి కీలకం
@pullasrinivasgoud9921
@pullasrinivasgoud9921 Жыл бұрын
ఇంజనీరింగ్ పోరం సార్ గారికి నా శిరస్సువంచి పద్దాభివందనాలు తెలియజేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి చక్కగా,వివరించినందుకు ధన్యవాదాలు🙏💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@annyonmousannyonmous2979
@annyonmousannyonmous2979 Жыл бұрын
Ila entha mandiki vanchii chestavu brother namskaram
@jukantivijaykumar197
@jukantivijaykumar197 Жыл бұрын
లక్ష్మి నారాయణ సర్,మన ముంపు గ్రామమైన లక్మాపూర్ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై పోరాడుతున్న మీకు ధన్యవాదాలు సర్ 🙏🙏
@ksnkk2362
@ksnkk2362 Жыл бұрын
నిజంగా మీ టివి లేకపోతే ఇలాంటి విషయాలు ఎప్పుడూ బహిర్గతం కావు..మీకు అభినందనలు🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets 9 ай бұрын
😂😂😂 no tv exposed this so far😂😂😂
@honest7363
@honest7363 Жыл бұрын
చాలా విలువైన సమాచారం మ్యాప్ ద్వారా వివరించారు.
@IndiaNoKidsToilets
@IndiaNoKidsToilets Жыл бұрын
Nothing happens waste of time
@kvsknowledgecentre7965
@kvsknowledgecentre7965 Жыл бұрын
సుదర్శన్ అన్న నువ్వు డిస్టర్బ్ చేయడం లేదు అతనికి సహాయ పడుతున్నావు ఇది చాలా మంచి పని ఒక వ్యక్తికి తగిన విధముగా సహాయం చేయడంలో సమయస్ఫూర్తివహ్ ఇస్తావు
@learnandexplore7697
@learnandexplore7697 Жыл бұрын
the real facts of kaleshwaram: kzfaq.info/get/bejne/ar1ka9pnu66cpWQ.html
@Ram-my2yv
@Ram-my2yv Жыл бұрын
లక్ష కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఖర్చు కాలే కేసీఆర్ కమీషన్ల కోసం అయ్యింది.........💯💯
@narayanaraomanchella1820
@narayanaraomanchella1820 Жыл бұрын
ఆంధ్రావాళ్ళకి నీళ్లు దొరకకూడదని చేసి ఉంటారు. ఎంతైనా గొప్ప తెలివైన వారు కేసిఆర్.
@prasadbilluri2259
@prasadbilluri2259 Жыл бұрын
Bro Andhra Telangana ani kaadu ... mimmalni kcr ela mosam chesthunadu thelusuko bro ..raithu ekkadi vaaru Aina raithule...
@B_maheshkumar_B
@B_maheshkumar_B Жыл бұрын
చెప్పిందే చెప్పి సంపకుర్ర నయన, కొంచెం తత్పరంగ చెప్పుర్రి ఎందుకు అంత ఆగం. Engineer చెప్తుందు కదా అన్న మధ్యలో మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తుర్రు.
@malleshmallepaka1449
@malleshmallepaka1449 Жыл бұрын
తెలంగాణ ప్రజలు గమనించాలి మార్పు తీసుకొని రావాలి మన తెలంగాణ బిడ్డలకు కోసం అలోచించి ఓటు వేయండి 🙏
@veventsdecorators8194
@veventsdecorators8194 Жыл бұрын
evariki veyyali a party manaki manchi chesthundhi
@Ram-my2yv
@Ram-my2yv Жыл бұрын
Vote for Bjp........💯💯
@GK-is4cn
@GK-is4cn Жыл бұрын
నువ్వు అలోచించి వెయ్యి first అందరు బానే అలోచించి వేస్తారు 😊
@JaiBharat777
@JaiBharat777 9 ай бұрын
ప్రాంత మతం కుల మతం కాకుండా భారతదేశాన్ని పాలించే వివేకవంతమైన నాయకులు కావాలి. దయచేసి ఆలోచించి, పార్టీలకు కులమతాలకు అతీతంగా వివేకం గల నాయకులకు ఓటు వేయండి... కనీసం రాబోయే కొద్ది సంవత్సరాలైనా మానవ జాతికి కీలకం
@sreenivaskalakoti9060
@sreenivaskalakoti9060 Жыл бұрын
సార్ మేదిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎంత తుమ్మిదిహత్తి దగ్గర నీటి లభ్యత ఎంత అనే విషయం మీరు చెప్పలేదు అది చెప్పండి
@ravitejac3
@ravitejac3 8 ай бұрын
adi cheparu ga...chepte veellu chpeedi sollu ani ardam aypotadiga 🤣🤣
@pradeepps5875
@pradeepps5875 4 ай бұрын
Medigadda daggara 280TMC, thummidi hetti daggara 160TMC, pranahitha godagari lo kalisedaggara kamleshwaram project kattadam kante annaram ledha sundhilla ledha ellampalli daggara pedha Barge katti godavari water etu avasaram unte atu pampinchi. Thummidi hetti daggara 100TMC la water storage ayye Barge katti adilabad, komaram Bheem ki pampisthe antha money avvakapovu
@prashanthreddy1491
@prashanthreddy1491 19 күн бұрын
​@@pradeepps5875excellent. తెలంగాణా సగం మందికి ఈ పాయింట్ తెలువది
@sathikonda.p1567
@sathikonda.p1567 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు
@khajapasha3660
@khajapasha3660 Жыл бұрын
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల గురించి కూడా చెప్పండి సార్
@narayananarayana6038
@narayananarayana6038 Жыл бұрын
సార్ చాలా బాగా చెప్పారు కాలేశ్వరం ప్రజల అవసరాలకోసం కట్టినట్టు లేదు ఆయన ఫామహౌస్ కోసం కట్టుకుంటున్నటుంది ఇలాంటి నీచమైన మనిషిని తెలంగాణ ప్రజలు నమ్మి మోస పోయారు ఇకనైనా ప్రజలు తెలుసుకోవాలి
@mahesh-ib5wr
@mahesh-ib5wr Жыл бұрын
Clear details telsuko with proofs, ee sodi matalu nammaddu,
@Venky_sir
@Venky_sir Жыл бұрын
అరే.. సుదర్శన్ అన్న.. ఆ పెద్ద మనిషి మాట్లాడుతుంటే ఎందుకు అన్న interrupt చేస్తున్నావ్... మొన్న కూడా అంతే, విఠల్ అన్న మాట్లాడుతుంటే ఆ అన్న ఫ్లో మిస్ చేస్తునవ్ .. జర్నలిస్ట్ లక్షణాలు నీకు లేవు అన్న... వినే ఓపిక ఉండాలి.. ఎవరైనా మాట్లాడుతుంటే ఆ వెనకాల ఉన్న స్క్రీన్ గెలుకుతవ్!!!!
@bhargavichevugoni1277
@bhargavichevugoni1277 Жыл бұрын
Panakam lo pudaka. He is a waste fellow
@karunasrigouru1192
@karunasrigouru1192 Жыл бұрын
నిర్మొహమాటంగా మాటంగా ఆక్షేపించారు, మీలాంటి మిత్రుడు ఉంటే ఎప్పటి తప్పులు అప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.
@Qweerwqa4633
@Qweerwqa4633 Жыл бұрын
Nuvvv cheyyypooo mareee ukeee sudarradu brooo
@nagulameghnameghnayadav310
@nagulameghnameghnayadav310 Жыл бұрын
Chief engineering Hanumanth rao opinion must also be considered.
@venkatachaitanya3509
@venkatachaitanya3509 Жыл бұрын
Opika ledu manishiki…
@varagantinagesh5926
@varagantinagesh5926 Жыл бұрын
సుదర్శన్ ..మధ్యలో అడ్డు రాకు..ఆయన్ను disturb చేయకు
@bhargavichevugoni1277
@bhargavichevugoni1277 Жыл бұрын
He need to show his presence
@learnandexplore7697
@learnandexplore7697 Жыл бұрын
the real facts of kaleshwaram: kzfaq.info/get/bejne/ar1ka9pnu66cpWQ.html
@rajeshamkavampally7999
@rajeshamkavampally7999 Жыл бұрын
Jaiprakash narayana garu kuda explain chesadu Nijam thesukoni prajalu prasnisthe repu andarini noru musukovadam sanabu kaadu bro
@jayas5070
@jayas5070 Жыл бұрын
పర్ఫెక్ట్ గా చెప్పారు.. సర్. అంటే మన రాష్ట్ర ప్రజల నెత్తిన లక్షకోట్లు ఇంకో పన్నుల గుదిబండ. బంగారు తెలంగాణ ఇట్లే చేయాల్నేమో.
@karthikgoud5022
@karthikgoud5022 11 ай бұрын
Kaleshwaram project construction cost : 80 thousand crore Interst for loan : 5760 crore per year
@maheshr2633
@maheshr2633 Жыл бұрын
ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు anchor brother..
@vradhakrishnachamarti2955
@vradhakrishnachamarti2955 Жыл бұрын
ఈ ఇంగినీరింగ్ ఫోరం ఇన్నాళ్ళూ నిద్రపొతోందా. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరపడుతున్నాయని కొత్తవిషయాలు కనిపెడుతోందా?
@surendravegendla2124
@surendravegendla2124 Жыл бұрын
kzfaq.info/get/bejne/rbZgmLSdy8y7knk.html
@narsingrao1307
@narsingrao1307 Жыл бұрын
నీవు చెప్పింది కరెక్ట్ బ్రదర్.
@cryvell2109
@cryvell2109 Жыл бұрын
if u r disputing give u r opinion but u cannot comment on timing
@mahimahesh4717
@mahimahesh4717 Жыл бұрын
Bro teenmar mallanna dam location ki engineer tho velli Mari explain chesadu.prathipakshalu enno press meet s pettaru aa time lo.nv choolledhu anthe.kavalante KZfaq lo search chey old videos
@cryvell2109
@cryvell2109 Жыл бұрын
@@mahimahesh4717 i am not disputing anyone here
@sujatharatna3607
@sujatharatna3607 Жыл бұрын
ప్రాణహిత 20టీఎంసీ, కాళేశ్వరం 200టీఎంసీ , రాజశేఖర్ రెడ్డి aims Hyderabad కి 30km దూరం 😂
@sumithrasherla1890
@sumithrasherla1890 Жыл бұрын
సుదర్శన్ గారు, ఒక వక్త మాట్లాడుతూ ఉంటే అలా అడ్డుతగలవద్దు. ఆయన ఎంతో బాధతో వెలిబుచ్చుతుంటె మీరు అలా చేయవద్దు. అసలు మీరు ఈ కామెంట్స్ చదువుతున్నారా లేదా
@TheCuriosi
@TheCuriosi 9 ай бұрын
1లక్ష కోట్లు/ 2లక్షల ఎకరాలు so ఒక ఎకరం నీళ్లు = 50 లక్షలు 😢
@dr.s.chakradharchowdary175
@dr.s.chakradharchowdary175 Жыл бұрын
Dont distrub when someone is talking it only disturb them they may miss some important thing to say this seen in many channels but ours is different DON'T and his explanation is superb with figures with full knowledge on the topic
@learnandexplore7697
@learnandexplore7697 Жыл бұрын
the real facts of kaleshwaram: kzfaq.info/get/bejne/ar1ka9pnu66cpWQ.html
@sujatharatna3607
@sujatharatna3607 Жыл бұрын
పవర్ బిల్ కన్న తాగు నీటి, సాగు నీరు అవసరం
@shivanigunnala1530
@shivanigunnala1530 9 ай бұрын
Q న్యూస్ మల్లన్నగారికి నమనవి ఇప్పడు కాళేశ్వరం ఆనకట్ట కుంగిందికద దీనిని మీరు ప్రభుత్వం వైపల్యం క్రింద మీరూ ప్రజల బాగోగోలుకోరి మనకలక్టర్ అండ్ ఇంజనీర్అయినా అకునూరిమురళీగారిని మీరుసoప్రదించి వారితోపాటు ఇంకొంతమంది ఇంజనీర్లను సంప్రదించి ఇవార్తను మీరు ప్రతిగ్రామానికి మీరు సినిమారూపములో చూపించాలని ప్రజల బాగోగోగులు కోరుకోవాలని కోరుకుంటున్నాను
@vineelreddyvanga1159
@vineelreddyvanga1159 Жыл бұрын
ప్రాజెక్ట్ రీడిజైన్ చేసినపుడే మీరు ఇలా ప్రజలలోకి తీసుకురావాలిగా..
@vb2912
@vb2912 Жыл бұрын
Veellu nokari chestaru appudu norumoisukoni. Jeetham kaavali ga anduke noru teruvaru.
@surendravegendla2124
@surendravegendla2124 Жыл бұрын
kzfaq.info/get/bejne/rbZgmLSdy8y7knk.html
@surendravegendla2124
@surendravegendla2124 Жыл бұрын
Link oka saari chooodu bro
@user-xf6ft7jh5q
@user-xf6ft7jh5q 9 ай бұрын
అపుడు ఎవరు వినే స్థితిలో ఉన్నారు
@MaheshBabu-to5ph
@MaheshBabu-to5ph Жыл бұрын
ఇది ప్రజలు గమనించాలి,
@gemexpertforgems5637
@gemexpertforgems5637 Жыл бұрын
మీ ఇంటికి నీళ్ళు ఎలవస్తున్నియా ఫ్లోరైడ్ భదితుల కష్టాలు ఎలా పొయ్యాయి మరియు ఈ సారి ఎండాకాలం కష్టాలు ఎలా తీరాయి కూడా వివరిస్తే బాగుండు ఈ మేధావి గారు.
@ramag6688
@ramag6688 Жыл бұрын
ఇంజనీరింగ్ పోరం సార్ గారికి నా శిరస్సువంచి పద్దాభివందనాలు
@irukullalingeshwarrao6649
@irukullalingeshwarrao6649 Жыл бұрын
J’ai jai congress
@Ksomh8877
@Ksomh8877 Жыл бұрын
ప్రతీ గ్రామం లో ఈ వీడియో వేసి ప్రజలకు చూపించాలి. మల్లన్న గారు.
@narenderreddy569
@narenderreddy569 Жыл бұрын
Chupinchina oldage pakka KCR vote vestaru ,prati raithu valake vestaru ,chadvukuna vadu emi Leni vadu aa vere valaki vote vestaru
@Raviyadav-vb6yw
@Raviyadav-vb6yw Жыл бұрын
Correct brother
@muskukapildev8551
@muskukapildev8551 Жыл бұрын
అవును బ్రదర్ నా ఆలోచన ఇదే పక్క చూపెట్టాలి ఇ ఒక్క వీడియో చాలు కెసిఆర్ పాతాళం తొక్కడానికి
@nehasoftsols8840
@nehasoftsols8840 Жыл бұрын
​@@muskukapildev8551ఈయన చెప్పేది వాస్తవము కాదు సగం అబద్దాలు వున్నాయి మీ దగ్గర వున్న proffessor ని కానీ ప్రాజెక్ట్ వున్న village కి రండి
@nehasoftsols8840
@nehasoftsols8840 Жыл бұрын
చూపించండి 100% ఓట్లు మళ్ళీ TRS కె పడుతాయి
@sarathpendekanti
@sarathpendekanti Жыл бұрын
చేవెళ్ల -ప్రాణహితకు కూడా దాదాపు ఇంతే ఖర్చయ్యేది మరియూ మహారాష్ట్ర నుండి చాలా అభ్యంతరాలు వచ్చాయి అని అనేక వార్తలు చూసాను. కేవలం రెండు లక్షల ఎకరాల సాగు పెరిగితే మల్లన్నసాగర్ కెపాసిటీ 1.5 tmc నుండి 50 tmc లకు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది?2014లో 58 లక్షల టన్నుల ధాన్యం పండిన తెలంగాణాలో ఇప్పుడు 2కోట్ల టన్నుల ధాన్యం ఎలా పండుతోంది? ఈ వీడియోలో ఒక tmc ఎత్తిపోయాడానికి ఖర్చు 5కోట్లు అని మొదట అన్నారు, తర్వాత 30 కోట్లు అన్నారు...ఏది నిజం? కాళేశ్వరం ప్రాజెక్టు 45 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది అని చాలా వార్తలు వచ్చాయి మీరు 18 లక్షల ఎకరాలు మాత్రమే అంటున్నారు. మీరు 1,30,000 కోట్లు ఖర్చు అంటున్నారు, ప్రభుత్వం 78,000 కోట్లు ఖర్చయ్యింది అంటున్నది...ఏది నిజం? SRSP వరద కాలువ ద్వారా డైరెక్టుగా మిడ్ మానేరు వరకు నీళ్లు వెళ్తున్నాయి అని ప్రభుత్వం చెబుతోంది, మీరు కేవలం ఎల్లంపల్లి వరకు చెప్పి ఆపేశారు.
@siddupeddamala940
@siddupeddamala940 Жыл бұрын
Falthu channel sujbect undadhu . Thammitihetti dhaggara endhuku start cheyale kangress. Thelvani havla gadu musalodu . Siggu undali
@premkumarabe
@premkumarabe Жыл бұрын
Did it solve flouride issue in Nalgonda dist? No body is clarifying that point.
@sarathpendekanti
@sarathpendekanti Жыл бұрын
@@premkumarabe floride issue is of two types, one is drinking of floride water and the second is ,using the ground water for agriculture. The first issue is solved by mission bhagiratha, which is providing tap water from river sources.
@DasarathReddyBathula
@DasarathReddyBathula 9 ай бұрын
Yes..the engineer is not disclosing all the facts about the enhanced capacities.. simply comparing the earlier estimate to present spending. But he should explain earlier estimate of works like how many lakhs of ayacut earlier and now. Automatically is ayacut area increase automatically cost also increasees. Why the Engineer is nor comparing earlier estimate works and present taken up works. That means..all this is mudslinging program before elections.
@tandranirmala4309
@tandranirmala4309 Жыл бұрын
Well explanation Sir.public must come to realisation.
@dr.balusavla4039
@dr.balusavla4039 Жыл бұрын
Don't disturb the engineer please
@vineeel
@vineeel Жыл бұрын
When you compare the costing of Panahita and KLIP the difference is 11k cr. (Apple to Apple comparison) for 110-140 TMC water. Also Maharashtra denied access for reservoir catchment area. They have converted the most of the P&C project reservoir area to forest area. So practically no permissions for P&C Project. Further the TMC would be 90-110. KCR first initiated to complete the P&C Project, later from objections from Maharashtra govt. (FADNAVIS) and water availability issues, further engineers suggested KLIP to pump water until Yelamplli. Now the major question, why the project cost shooted to 80k cr, because of increasing capacity of Mallanna sagar from 3 TMC to 50 TMC Kondapochama and other projects to circulate the water within the state to cover water for all purpose use even at the server drought times in future.
@msrajeshtv
@msrajeshtv Жыл бұрын
✔️No one can Explain like this 👏
@honest7363
@honest7363 Жыл бұрын
ఇంత ఆశాస్త్రీయమైన ప్రాజెక్టును దేశభక్తుల కేంద్రప్రభుత్వం ఎలా అనుమతిచ్చింది
@Gocrazy_723
@Gocrazy_723 Жыл бұрын
Kcr modi bhay bhay
@erramramesh8858
@erramramesh8858 Жыл бұрын
Ore fool, centralalulo yevaru unnappudu anumathi vachindhi thelusukora fool. Oka Madiga.
@rajupotharaju5927
@rajupotharaju5927 Жыл бұрын
కమిషన్లు,, అందుకే బీజేపీ గపచుప్
@SwapnaDevi-vm7en
@SwapnaDevi-vm7en Жыл бұрын
Congress party mallanna
@ravindraalajangi3918
@ravindraalajangi3918 Жыл бұрын
This is state govt project and ts govt never asked permission from center. When the expenditure gone out of hand ts govt asked to recognized as national project but delhi has not agreed.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Жыл бұрын
పోలవరం పట్టిసీమ ప్రాజెక్టులను కూడా యింత చక్కగా వివరిస్తే అందరికీ అర్థమవుతుంది. పట్టిసీమ దగ్గర నీళ్ళు ఎంత ఎత్తుకి ఎత్త్తి ప్రకాశం బ్యారేజిలో కలుపుతున్నారు అన్నది యిప్పటికీ వివరంగా చెప్పినవాడు ఒక్కడు కూడా లేడు.
@aswintummala
@aswintummala Жыл бұрын
Dear, it’s 1350 crores project. And lifting water from less than 1000 feet and surfacing to canal which water flows to Prakasam barrage with Gravitational force.
@mrvenu9293
@mrvenu9293 Жыл бұрын
By spending 1350 crores on pattiseema project, ap govt and public getting near about 2000 crore per year on crops, and drinking water. Every project in our country should be like pattiseema, less investment much productivity.
@ganesh345
@ganesh345 Жыл бұрын
It cultivates many acres on the way to prakasam barrage
@cadcaminfotech6717
@cadcaminfotech6717 Жыл бұрын
పట్టిసీమ సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్.15 మీటర్ల కంటే ఎక్కువ కాకుండా ఎత్తి పోస్తూ నదుల అనుసందానం పూర్తి చేసిన గొప్ప సీఎం CBN🙏🙏
@cadcaminfotech6717
@cadcaminfotech6717 Жыл бұрын
మొదటి పంట లోనే పెట్టుబడి తిరిగి రావడం గొప్ప విషయం.నాగార్జున సాగర్ డ్యాం కర్చు కూడా మొదటి పంట లోనే వచ్చింది. అప్పుడు ఉన్న సీఎం లు,Dr klrao gaaru, ముత్ణ్యాల సంస్థానాధీశులు, ఇంజనీర్ లు వీరికి పాదాబివందనాలు🙏🙏.
@rajudevil8271
@rajudevil8271 Жыл бұрын
జై కాంగ్రెస్
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 Жыл бұрын
రాజకీయ నాయకులు చేసినప్పుడు మనం కరెంట్ బిల్లు ఒక్కసారి ఆలోచన చెయ్యద్దు మనం l
@varagantinagesh5926
@varagantinagesh5926 Жыл бұрын
Why no one including BJP objected at initial level..
@surendravegendla2124
@surendravegendla2124 Жыл бұрын
Anduke kada boss bjp ki megha support chestundi maatladakunda.
@premkumarabe
@premkumarabe Жыл бұрын
They are claiming it has approval of CWC.
@surendravegendla2124
@surendravegendla2124 Жыл бұрын
@@premkumarabe nijam late gaa cheppina chaalu abaddam cheppalsina Pani ledu.
@bhaskarkonamki5127
@bhaskarkonamki5127 Жыл бұрын
Water flows from Higher level to lower lever.Its Bhagiratha philosophy.But water can flow from Down to Up.Its KCR and his followers phycology.
@sesibabugantyada4479
@sesibabugantyada4479 9 ай бұрын
Well said👌 110% correct sir. Kcr ne jail ke pampaali
@nagulmeerashaik9004
@nagulmeerashaik9004 Жыл бұрын
సార్ మీరు చాలా క్లుప్తంగా వివరించారు కానీ చాలా మంది చదువు పక్కన పెట్టీ దొర కాళ్ళ దగ్గర జీతం చేస్తున్నారు
@vodapallipranay6772
@vodapallipranay6772 Жыл бұрын
Super anna
@ryna456bheema
@ryna456bheema Жыл бұрын
Chala Baga vivarincharu
@varadarajan2628
@varadarajan2628 Жыл бұрын
Mr Sudarshan garu why are you intervening in the explanation of the guest let him explain I saw many a times like thus even when you both mallanna garu and you will come for morning news I am sorry pls don't intervene in if you know everything why did you call the guest
@mgovind6032
@mgovind6032 9 ай бұрын
చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు 1500 కోట్లు రాయలసీమ సుశశామాలం సూపర్ జై చంద్రబాబు
@rangamsetty6691
@rangamsetty6691 Жыл бұрын
Recent gaa వచ్చిన కాగ్ report ఏకరాకు neeru ఇవ్వటానికి 46000 రూపాయలు ఖర్చు అవుతుంది అని తేల్చింది.
@ramchandernune8465
@ramchandernune8465 9 ай бұрын
Good content Good explanation to understand the situation 👌
@kummarisagar6707
@kummarisagar6707 Жыл бұрын
Ayya inni rojulu aa sir garu em chesaru cheppandi
@learnandexplore7697
@learnandexplore7697 Жыл бұрын
engineer gaaru redesign lekamundu...... singur stabilisation plan ledhu, sriram sagar stabilisation ledhu, hyderabad drinking water ledhu, ippudu total storage capacity 45 tmc nuchi 225 tmc ayindi. summer lo hyderabad ki, managur, ramagundam ki water undakunde. enduku intha kullu.....okavela meeku manchi compensation raakapote daaniki fight cheyandi................... redesign kaakamundu command area 16 lakh acres eh,..........ippudu 38 lakh acres............. meeru mee kulluni pakkana petti manchi compensation kosam fight cheyandi............ redesign mundu only kharif ke nellu undeyi ..........ippudu rabi ki kuda nellu unnay...........
@gsurender1048
@gsurender1048 Жыл бұрын
technically, it is not possible as per explanation. please guide people in the right way with good understanding
@ramuk8642
@ramuk8642 Жыл бұрын
Sudhasarshan sir ur. K. Ramulu JAINALIPUR mbnr👌
@rajamatta5867
@rajamatta5867 7 ай бұрын
Really great engineering project and must try for Gunnis book record
@sujatharatna3607
@sujatharatna3607 Жыл бұрын
ఎంత తాపు గా చెపుతున్నాడు రియల్ గా visit చెస్తే తెలుస్తుంది
@gundaganiupendher7043
@gundaganiupendher7043 Жыл бұрын
Meru super sir
@RamRaj-ov4hm
@RamRaj-ov4hm 6 ай бұрын
First time ...first channel ... clearly explained...thanks
@muthyamsanthosh1
@muthyamsanthosh1 9 ай бұрын
Lift irrigation project is very difficult and huge money required. That is why before nobody given water plan to telagana Once rains not coming means we know use of project
@ToliEkadashi
@ToliEkadashi Жыл бұрын
Super sir, etlanti explanations mana colleges lo schools lo chepthey asalu exams pettanavasaram ledu
@mounicreations4351
@mounicreations4351 Жыл бұрын
Good opinion 👍
@ramanjaneyulugoddu314
@ramanjaneyulugoddu314 Жыл бұрын
సార్, పై నుంచి తెస్తే కొన్ని నీళ్లు వస్తాయి. కింద నుంచి తెస్తే ఎక్కువ నీళ్లు వస్తాయి
@surendravegendla2124
@surendravegendla2124 Жыл бұрын
Kindanundi raavadam valla enni acres ekkuva pandindi and enni acres ekkuvaga munigindi.
@gvijayarajuraju6550
@gvijayarajuraju6550 9 ай бұрын
Excellent analysis.
@drindianguru1
@drindianguru1 Жыл бұрын
After hearing the explanation KCR did the right thing. This engineer is forgetting the fact that Maharashtra did not allow higher damn permission and now our barrages are in Telangana & Chattisgarh. Also pranahita has good flow because there is a reserve forest which cannot be tampered by Chattisgarh and there is catchment of adilabad to collect water and this is all in Telangana.
@surendravegendla2124
@surendravegendla2124 Жыл бұрын
Meeru super bro asalu.
@BGR_Dhary
@BGR_Dhary Жыл бұрын
Meeruuu supper annaaa ee thelivi leni sannasulu entha vishapracharam chesina Kcr ni aapaleruu
@7Ms18VK
@7Ms18VK Жыл бұрын
🎉 super 👍 brother..vadu engineer atla ayyindo amo..nenu ee comments kosame search chesthunna..And Maharashtra lo kuda Godavari paina number of dams and reservoirs kattaru..Karuvu vosthe kamleshwaram value thelusthadhiii
@chaitulion2672
@chaitulion2672 Жыл бұрын
Permission is there to construct barrage at tumidihattos
@kishorekumarmegharaj5329
@kishorekumarmegharaj5329 Жыл бұрын
Sir please explain how much water we can collect from Tumidi location. How much water We can collect from Medigadda location. May be that reason why. The project focus on Medigadda location.
@narsimhachary2808
@narsimhachary2808 Жыл бұрын
Jai Jai brs Jai kcr
@mandalojugangadhar
@mandalojugangadhar Жыл бұрын
mari bjp em chestundo inta avineeti jarigite
@sujatharatna3607
@sujatharatna3607 Жыл бұрын
గ్రామం గ్రామం తాగు నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి అది తెలుసా
@premkumarabe
@premkumarabe Жыл бұрын
Did the flouride issue in Nalgonda dist solved? Nobody speaking about it.
@pvsr9
@pvsr9 5 ай бұрын
Very good technical explanation
@SharathBabu3410
@SharathBabu3410 Жыл бұрын
Technical points cheppandi cheppinde chepputunnaru...
@nagarajuthechanger2706
@nagarajuthechanger2706 Жыл бұрын
Enni rojulu ekkadunnav Sirrruuu Retired ayyedhaka wait chesava
@srinivasoodugula2413
@srinivasoodugula2413 9 ай бұрын
కెసిఆర్. దూర ద్రుష్టి అద్భుతం అపర భగీరథ డు 🙏🙏🙏
@laxmanpadmashali6268
@laxmanpadmashali6268 Жыл бұрын
చాలా బాగా చెప్పారు ఇంజనీర్ గారు
@BHARATAVARSHA2024
@BHARATAVARSHA2024 9 ай бұрын
Group 1 biometric kosam 1.5 cr ledu ani vaadincharu advocate general,kani 1 lakh crores waste chesaru.Bangaru Telangana
@ramachandraraju7510
@ramachandraraju7510 Жыл бұрын
Anchor, pl.disturb cheyyaku.
@SanaSana-vh4zu
@SanaSana-vh4zu 10 ай бұрын
కెసిఆర్ ఈ అన్ని ఇట్లనే ఉన్నాయి అన్ని పథకాలు అన్ని ప్రాజెక్టులు అన్నీ గిట్లనే😂
@Rajeshadlakonda
@Rajeshadlakonda Жыл бұрын
Malli Kamleshwaram pump house motors munigipothai Anna malli nastami
@menginithirupathi609
@menginithirupathi609 7 ай бұрын
Chala bhaga cheparu sir ..
@ramulugoud2203
@ramulugoud2203 8 ай бұрын
❤❤❤❤❤❤
@governmentjobinfo6954
@governmentjobinfo6954 Жыл бұрын
Now i understood why they are not opening the gates of kadem project 😮😮
@narsimham4097
@narsimham4097 Жыл бұрын
Super Anna malli malli vinalundi
@ramu1234-xm1ux
@ramu1234-xm1ux Жыл бұрын
Cleer ga nidhanmga cheppethy bagundey
@tarakrama
@tarakrama Жыл бұрын
Awesome information
@nitinsagar5084
@nitinsagar5084 Жыл бұрын
నాదీ ఓక ప్రశ్న సార్.తమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్ట్కి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు152 మీటర్ల ఎత్తు కి...
@nitinsagar5084
@nitinsagar5084 Жыл бұрын
148 meters height ki kuda opukoledu
@Akhil_JANASENA
@Akhil_JANASENA Жыл бұрын
U have see the other side of the coin, then Comment/judge someone- The height of the proposed barrage in the original plan would also submerge large fertile areas in Maharashtra. It raised objection to the same. The original plan also did not plan for adequate water storage reservoirs and largely relied upon series of lifts throughout. In 2016, Telangana and Maharashtra governments entered into an MoU to resolve this. The whole project was redesigned with adequate barrages and reservoirs aided by pumps and lifts at appropriate places under the new name - “Kaleshwaram Lift Irrigation Project”.
@prashanthprince4124
@prashanthprince4124 Жыл бұрын
పిచ్చి తుగ్లక్ పనులు
@srinivasreddy1132
@srinivasreddy1132 Жыл бұрын
This is good message/Information
@badram6786
@badram6786 9 ай бұрын
3 months back ke cheparu great
@raomn9766
@raomn9766 Жыл бұрын
How centre sanctioned the project to State Govt. Why centre silent when such malicious project to his farmhouse
@RamanaRaoMamidi
@RamanaRaoMamidi Жыл бұрын
ముసలోడు సోది చెప్తుంటే రాజకీయ విమర్శలు చేస్తుంటే అడ్డు వస్తున్నాడు పాయింట్ కి రమ్మంటున్నారు తప్పేముంది లే
@papasastry8100
@papasastry8100 7 ай бұрын
Chalabagunndi ,very clearly explained , by this man. Mallan pz make this more,circulated to villages,so his MP elections will also be effected
@Santhosh-iq7gc
@Santhosh-iq7gc Жыл бұрын
That’s 🎉
@Hussennayak
@Hussennayak Жыл бұрын
మహారాష్ట్రలో కృష్ణా గోదావరి మీద ఎన్ని బ్యారేజి లు ఉన్నాయి? మొత్తం 450 వీటితో 1200 tmc loss అడుగు అడుగున బ్యారేజీ కట్టి నీళ్లు వాడుతున్నారు వాళ్లు వాడంగా మనకు వచ్చేది ఎంత??
@mvsrinivas5966
@mvsrinivas5966 Жыл бұрын
బంగారు తెలంగాణ. బతుకమ్మ వేడుకలు. జాతర్లు, నిలువెత్తు విగ్రహాలు.
@sesibabugantyada4479
@sesibabugantyada4479 9 ай бұрын
🙏🙏🙏🙏
@learnandexplore7697
@learnandexplore7697 Жыл бұрын
eh burada challadu program ki qnews deggara enni money teeskunnaru engineer gaaru........
@venkataramana3744
@venkataramana3744 Жыл бұрын
Well said sir
@nehasoftsols8840
@nehasoftsols8840 Жыл бұрын
వున్నది చెప్పండి సార్ ప్రాణహిత గోదావరి కలిసిన తరువాత TMC పెరిగి ఉద్రుతి పెరుగుతుంది ఆ నీటిని వాడుకోడానికి కాళేశ్వరం కట్టారు కిందికి వచ్చిన నీటిని మళ్ళీ పైకి పంపి మళ్ళీ వాడుకునేలా కట్టారు అది సైకిల్ ప్రాసెస్. తమ్మిడి హాట్టి దగ్గర వద్దు అని చెప్పింది మహారాష్ట్ర కదా ఆలా చేస్తే వాళ్ళ గ్రామాలు మునుగుతాయి అని లొల్లి చేశారు అందుకే ముందుకు వచ్చి కట్టారు
@surendravegendla2124
@surendravegendla2124 Жыл бұрын
Munduki raavadam valla maharastra lo munagatam Leda bro ippudu
@nehasoftsols8840
@nehasoftsols8840 Жыл бұрын
@@surendravegendla2124 ledhu kadaa aa state tho sambandam ledhu. full project land manadhe
@bhushankumar-hm2ie
@bhushankumar-hm2ie 10 ай бұрын
నిధులు నీళ్ళు నియామకాలు కెసిఆర్ మీరు దేవుదయ్యా కొత్త తెలంగాణ నీకోసమే అన్నట్టుంది
@vinay99899
@vinay99899 Жыл бұрын
కాంగ్రెస్ బీజేపీ ఉన్నపుడు ఒక్కడు కట్టలేదు. నీళ్ళు రాలేదు. కాళేశ్వరం ద్వార నీరు వస్తుంది. బోర్లో నీరు పూర్తి గా ఉన్నై
@RajasekharPolapragada
@RajasekharPolapragada Жыл бұрын
thanks. there must be some advantage for him by ordering pumps and power plants. now what is the cost spent on this kaleswaram project. ?
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 122 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 9 МЛН
Почему 08.08.2024  - день, который нельзя пропустить | Нумеролог
21:37
Нумеролог Андрей Ткаленко
Рет қаралды 770 М.
The Complete Story Of Kaleshwaram Project
12:37
Arun Surya Teja
Рет қаралды 1,5 МЛН
keleshwaram Lift Irrigation Project || My Shine india Academy - Saeed Sir || Telangana
40:29
Shine India Academy - Saeed Sir
Рет қаралды 1 МЛН