No video

కట్టె గానుగ యంత్రం, నాగళ్ల తయారీ || Wood pressing oil machine makers || Kodandachary

  Рет қаралды 54,345

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

#Raitunestham #woodpressoil
చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం కక్కలమిట్ట గ్రామానికి చెందిన ఆర్ కోదండాచారి .. ఆరోగ్యకరమైన నూనెలను అందించే కట్టె గానుగలను తయారు చేస్తున్నారు. కొడుకులు, మనవళ్లు కూడా గానుగల తయారీని నేర్పించారు. ఇలా కుటుంబం అంతా కలిసి నెలకు 4 గానుగలు తయారు చేసి.. కావాల్సిన వారికి విక్రయిస్తున్నారు. స్వచ్ఛమైన నూనెల వాడకంపై ఇటీవల ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో... గానుగ నూనెలకు డిమాండ్ ఏర్పడిందని.. కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకోవాలనే వారు సంప్రదించి తమ వద్ద గానుగలు కొనుగోలు చేస్తున్నారని కోదండాచారి కుమారుడు హరిబాబు వివరించారు.
కట్టె గానుగలు, నాగళ్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల వివరాల కోసం కోదండాచారి గారిని 90001 70578 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rythunestham​​​​​​​​
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com

Пікірлер: 74
@hanumantharaosunkesula1491
@hanumantharaosunkesula1491 2 жыл бұрын
అంతరించిపోతున్న గానుగ తయారీని చూసినతరువాత నేను చాలా ఆశ్చర్యానికి గురైనను .ఎప్పోడో 1982 సంవత్త్సరములో మాకు గానుగ ఉన్నది కాకపోతే కొంచెము మాఱుపు అంతే .ఇప్పటికిని నాకు గానుగ పైన ఉన్న మమకారం ఈమాత్రం తగ్గలేదు
@sureshpochareddy4789
@sureshpochareddy4789 2 жыл бұрын
సార్ మీసేవలకు ధన్యవాదములు 🙏🙏🙏
@rajutirumala7777
@rajutirumala7777 2 жыл бұрын
Please mention cost and price details also... It will be helpful for buyers..
@venup4663
@venup4663 2 жыл бұрын
చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారుధన్యవాదాలు🙏🙏
@jerripothularaju9065
@jerripothularaju9065 2 жыл бұрын
అంతరించి పోతున్న తెలకల గానుగాను నేటి తరానికి తెలియజేస్తూ మంచి కార్యక్రమం తీసుకున్నారు
@valetigopichand7489
@valetigopichand7489 2 жыл бұрын
మంచి సమాచారం.
@prasadsvl
@prasadsvl 2 жыл бұрын
Wonderful Initiative. Thanks a lot for Reviving our Natural, Traditional culture. 👌❤🙏🙏🙏🌹
@rameshkondru3226
@rameshkondru3226 2 жыл бұрын
Last లో sound పోయింది
@rajuadepu1462
@rajuadepu1462 2 жыл бұрын
useful tips must follow for natural life style Old is Gold 🙏🙏🙏💯💯💯
@ramubilla6441
@ramubilla6441 2 жыл бұрын
Good job sir ...🙏🙏🙏
@avagahanacreations3225
@avagahanacreations3225 2 жыл бұрын
Good Information. Thank you Sir.
@srisis-balaji2429
@srisis-balaji2429 Жыл бұрын
Bagi chettu ki Inka emaina Peru unda telugo lo
@MuraliKrishna-cx3hv
@MuraliKrishna-cx3hv 2 жыл бұрын
Oka ganuga thayaru cheyadaniki antha karchu avuthundhi
@srinivasaraoanagani2970
@srinivasaraoanagani2970 2 жыл бұрын
Pls let me know tentative cost to set up "Chekka Gaanuga" by using electric motors insted of Bullock.
@likedvideos8909
@likedvideos8909 2 жыл бұрын
Why this video muted in the end
@priyavenki1199
@priyavenki1199 2 жыл бұрын
super 🙏
@maddukurinaveennaidu2850
@maddukurinaveennaidu2850 2 жыл бұрын
thanks to raithunestam for this kind of efforts
@aryannaidu4596
@aryannaidu4596 2 жыл бұрын
Bagu chettu ante e tree
@k.haribabu1577
@k.haribabu1577 2 жыл бұрын
We are preparing ganuga
@jaggu1178
@jaggu1178 2 жыл бұрын
Super video
@jakerjaker5364
@jakerjaker5364 2 жыл бұрын
Good 👍anna 👍👏👌🙌❤
@jakerjaker5364
@jakerjaker5364 2 жыл бұрын
Yes anna 👏🙌🙏👌💯☺
@beefarm1909
@beefarm1909 2 жыл бұрын
Cost
@praveenchary.123pvn6
@praveenchary.123pvn6 2 жыл бұрын
ఆఖరున వాయిస్ రావడం లేదు
@garapativijaykumar2021
@garapativijaykumar2021 Жыл бұрын
Bagundi sir
@tarunvadapalli6074
@tarunvadapalli6074 2 жыл бұрын
Protsahinchalsina vruthi and vyakthulu....
@HanumanthuSathish
@HanumanthuSathish 2 жыл бұрын
very good video
@gannavenkatreddy9605
@gannavenkatreddy9605 2 жыл бұрын
వీడియో లాస్ట్ వినపడట్లేదు
@rajajikadiyala9396
@rajajikadiyala9396 Жыл бұрын
ఒక గానుగ ధర ఎంత ఉండవచ్చు సార్
@amruthkumar813
@amruthkumar813 2 жыл бұрын
Last lo voice raledu
@jakerjaker5364
@jakerjaker5364 2 жыл бұрын
Super anna
@pavanakumar4681
@pavanakumar4681 6 ай бұрын
What's the price of whole settup
@seshagiripadala3816
@seshagiripadala3816 Жыл бұрын
Nice
@sreebalajienterprises2244
@sreebalajienterprises2244 Жыл бұрын
Super sir
@vinookanth692
@vinookanth692 2 жыл бұрын
What will be the price
@krishnanov13
@krishnanov13 2 жыл бұрын
ధర ఎంతో ఇచ్చి ఉండాల్సింది
@pathuriswamy6013
@pathuriswamy6013 2 жыл бұрын
Antha mayaa
@satyanarayanakemidi235
@satyanarayanakemidi235 Жыл бұрын
Naagali kadimaanu rate please
@narkutikrishna7883
@narkutikrishna7883 2 жыл бұрын
Supar
@MENYAKIRAN
@MENYAKIRAN 2 жыл бұрын
సర్ భాగి చెట్టు అంటే ఏంటి ఇంగ్లీష్ లో ఏమంటారు ..ఈ మొక్క అన్ని ప్రాంతాల్లో ఉంటుందా లేదా అక్కడ మాత్రేమే ఉంటుందా చెప్పండి.. ఈ మొక్కలు పెంచడానికి ఆసక్తి కలిగి ఉన్న
@user-zj1gh8fu3x
@user-zj1gh8fu3x Ай бұрын
ఖమ్మం జిల్లాలో ఆ మోద్దును దిరిసింమ్మ అంటారు
@solo_nakka
@solo_nakka 2 жыл бұрын
Description lo anni details vunnayi,
@srinivasmuktha3398
@srinivasmuktha3398 2 жыл бұрын
130000 గానుగా మొత్తానికి వస్తుందా
@methariyadagiri8001
@methariyadagiri8001 2 ай бұрын
👍👍🙏🙏🙏🙏🙏
@prakashavprakash8301
@prakashavprakash8301 2 жыл бұрын
Cost entha
@prashanthyadav6037
@prashanthyadav6037 2 жыл бұрын
Cost entha place ekkada clarity ga cheppandi
@SAIKiRan-lu2qc
@SAIKiRan-lu2qc Жыл бұрын
ఎంత కాస్ట్ వుంట్టుంది ఎక్కఫా దొరుకుతుంది
@TheDingdonglonglong
@TheDingdonglonglong Жыл бұрын
గానుగ రోకలి చివరి భాగం లో కొక్కి నీ తగలించెముందు కొక్కి గుంటలో కాకర ఆకులు కానీ ఆముదం ఆకుల్ని కానీ పెట్టేవారు కండేన గా అప్పుడు శబ్దం వచ్చేది కాదు
@solo_nakka
@solo_nakka 2 жыл бұрын
Chitttru zilla లో chestunnaru
@sadanand8323
@sadanand8323 2 жыл бұрын
👌👌🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪
@rajathkj4586
@rajathkj4586 Жыл бұрын
Hi
@umamaheswarareddymedapati4379
@umamaheswarareddymedapati4379 2 жыл бұрын
Price yentho cheppaledu
@st.obanna.obanna.9057
@st.obanna.obanna.9057 Жыл бұрын
గానుగ ప్రైస్ ఎంత అన్న
@madhavitadi2387
@madhavitadi2387 2 жыл бұрын
Cast eantha
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 2 жыл бұрын
💐
@satish_kakani
@satish_kakani 2 жыл бұрын
Om
@manuideasandvlogs8523
@manuideasandvlogs8523 2 жыл бұрын
Edhi oka business ippatika tree 🎄🌴🌴 levu meru narakatha pothi emi undahu
@baluswami3443
@baluswami3443 Жыл бұрын
మాకు శెనగ నూని కావాలి పంపగలరా ?మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
@mavillakishoree9370
@mavillakishoree9370 Жыл бұрын
Hi sir mi manner pettandi call chestanu
@anjannasonnayila9440
@anjannasonnayila9440 2 жыл бұрын
Phone number cheppandi sir
@mavillakishoree9370
@mavillakishoree9370 Жыл бұрын
Pone nember
@farmtopan
@farmtopan 2 жыл бұрын
Cost
@bavishyadontaraveni9576
@bavishyadontaraveni9576 2 жыл бұрын
Mi phone no pettamddi
@beefarm1909
@beefarm1909 2 жыл бұрын
130000
@kappalarajanikar5787
@kappalarajanikar5787 2 жыл бұрын
Cost entha
@beefarm1909
@beefarm1909 2 жыл бұрын
130000
@kommusaikiran3066
@kommusaikiran3066 2 жыл бұрын
130000rong
Whoa
01:00
Justin Flom
Рет қаралды 22 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 5 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 83 МЛН
6 years to make a handmade FORK I Tool for the field
15:09
Eugenio Monesma - Documentales
Рет қаралды 3,5 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 22 МЛН